బిహార్ లో 65 శాతం రిజర్వేషన్లు రద్దు చేసిన హైకోర్టు, మోదీకి పరీక్ష || HC scraps Bihar 65% quota ||
HTML-код
- Опубликовано: 19 июн 2024
- #profknageshwar
#ProfkNageshwaranalysis
#mlcnageshwar
#biharnews
#biharpolitics
#nitishkumar
#reservations
#patna
#patnacourt
#reservation #scrapreservation #reservations #scrap
బిహార్ లో 65 శాతం రిజర్వేషన్లు రద్దు చేసిన హైకోర్టు, మోడీకి పరీక్ష || HC scraps Bihar 65% quota ||
Setback for Nitish: Patna High Court scraps 65% quota for backward classes
in a setback for Chief Minister Nitish Kumar, the Patna High Court on Thursday scrapped the Bihar government's decision to increase the reservation for backward classes to 65%. In November last year, the Bihar government issued the gazette notification for the two reservation bills - Bihar Reservation of Vacancies in Posts and Services (For SC, ST, EBC, and OBC) Amendment Bill and the Bihar (In Admission In Educational, Institutions) Reservation Amendment Bill, 2023, increasing quota from the existing 50% to 65%.
www.businesstoday.in/india/st...
రిజర్వేషన్లు 50% దాటొద్దు అంటే మరి ఆ 50% పైన 10% ఇచ్చిన EWS ఎలా చెల్లుతుంది?
అది కూడా ఒక సర్వే లేకుండా, ఒక study లేకుండా arbitraty గా ఇచ్చారు EWS, ముందు అది కొట్టేయ్యాలి కదా?
Super Brother . Yes EWS needs to removed or EWS should apply to all sections.
EWS లో కూడా అన్ని కులాలకి అవకాశం ఇవ్వాలి.
60 సంవత్సరాలు గా రిజర్వేషన్ల అనుభవించినా కూడా ఇంకా పక్కవాడి కి న్యాయం జరిగితే ఓర్వలేకపోవడం దౌర్భాగ్యం
First EWS anedi ela chesar ani telsukovali parliament lo em chesar konni basic details telsukovali anduke reservation lo kakunda open lo unte avanni telustay,60 years nunchi suppress ayi iPude oka velugu kanpistundi oc lo lower valaki Dani meeda em chesina tiyar
@@pradeepkavati1710 Do u even know EWS is applicable for all castes? Entha sepu pai kulala pai edavadam Valle Ila migilipoyaru respect anedi kulam takkuva ani entha ivvaro telid kani Mila budda takkuva vallaki eppatiki radu
Thanks, Professor garu, for detailed explanation.
సుప్రీం కోర్ట్ యే EWS రిజర్వేషన్స్ ఇచ్చి 50% సీలింగ్ తప్పింది ఇక హైకోర్టు లు ఎందుకు అడ్డుకోవడం
50%మించటానికి వీలు లేదని చెప్పింది.పోని జనరల్ కోటా ఎత్తేస్తే పీడా పోతుంది
Ews horizontal cheyali ews vallaki chala low cutoff vuntundi
Avna 75 years nunchi evariko papam High cut off meeda jobs vastunay
@@udayakanthreddy8435 evaniki vastundo vanni adgu maku ayithe open cutoff ki one mark less vuntadi
Moggalo reservation evaniki kavali
@@ydvbolte
Alantapudu ❤️ lo reservation motham teeseymanu .antegani ews okati meeda enduku yadavadam . Motham pothe talent unavalke vastadi job. Independence vachina 75 years ki kooda inka sc,st,bc reservation anubhavistunaru.UR ki UR cut off undidi
UR candidate ayite feel avadu ews meeda.
The cap of the Supreme Court on the limitations of the reservations is constitutionally justified, otherwise it would end up with endless demands for more reservations ..
Your analogy is apt and the same can be extended to the CAA too ..!
Entha bagaa chepparu sir meru❤
Sir great explanation
eppudaithe EWS petti 60% chesaro appude right to equality ni thuga lo thokkaru.. appude courts em cheyyaledu inka ippudem chestaru
Sir, pl make a vedio on supreme court judgment with refrence to judgment on 10% reservation for upper caste only under EBC, having around 10% population, and Bihar reservation judgment, for broader understanding of supreme court judgments in favor of OBC, SC, ST, and Upper Caste, and poor, thank you
efficiency automatically comes, if u give opportunity
Nice explanation sir thanq❤
Telangana lo kuda above 50% undhi because of ST reservation increase from 6% to 10%.
Thank you so much for your analysis sir 🙏🙏
Supreme Court should announce that whoever born after 2024 should not have any reservations
Prati state lo oka jilla ni reservations ,kula chattalu ,free schemes leni jillaga maristhe prayojanamu untundi .
Thank you so much for your analysis sir
Ews should be horizontal
creamy layer tesukoni vachchi mandal commission ichchina 27% reservation nu neeru gaarchaaru
Mejority lekunda ivanni ela cheyyagalaru
What is opinion of NDA partners
Seventy years of reservation seems to have not changed the social status of most beneficiaries. People who got them moved up, and now their kith and kin are enjoying it. Intellectuals like you should come up with better solutions rather than politicizing it.
వీటిని అక్కడ వెనుకబడిన వర్గాలకి ఇచ్చుంటారు అందుకే కొట్టాశారు.
Creamy layer should be excluded from reservation.
Malli 75% reservation chyesthuo chattam chyesthye ,saripoddhi ga
total 65% ni cut chay ya laydu, 50 % limit daatindi ani chayppi aa 15% nu cut chaysindi
90% reservations చేస్తే ఒక పని ayipotundi
All reservations tesayali
Sir EBC RESERVATIONS గరించి అసలు మాట్లాడరు.
Manchi Pani chesindhiiii court ... reservations tho vatu rajakiyalu tagguthaiiiii
ఇందులో మోడీ ki సంబంధం ఏమిటి, India kootami di kadaa Bhadyatha, ekkada emi జరిగిన మోడీ nee కారణం
what is cast reservation very big problem iam exit india cast reservation
మీరు అంతా బాగానే చెప్తున్నారు.ews గురించి చెప్పడం లేదు .మరి ఈ ews ఎక్కడి నుండి ఇస్తారు.50% కన్న పెంచకపోతే .ఎవడి కడుపు కొట్టి దొబ్బి తింటారు.
Mp’s Mla’s kaka constitution lo jobs lo education lo kuda panchukuntuu pothe medhassu pani lekunda pothe private tho government potipadaledu
Ews 10/ echi OBC la
, nashananiki punkuna BJP RSS
ఎవరెతో వారికంత అమలు చేయాలి
mrg nunchi night varaku only modi modi Ani thapa enka desamlo em ledha TN lo 36 people chanipoyaru . chinab bridge gurinchi . ts unemployment groups issue and environment issue .WB lo issue
కోడి గుడ్డు పెట్టకున్నా కూడ దానికి మోడి యే కారణం 😂😂😂
All reservations itself is against to right to equality
aasthi motham dengi right to equality gurinchi matladuthunnaru agrakulala vaaru
Modi anti reservation
Constitution marustaru ani ippati varuku prachaaram chesinaa Congress 50% kanna ekkuva reservation istam antondi ante Constitution marchedi valle kada , a point ki vallu cheppali answer BJP di eppudu okate stand.
Worst analysis by Worst analyst in Worst channel. GOOD JUDGEMENT
Whats your stand 🧍♂️? Not only caste there is urban , rural , economic and parents background which give advantage or disadvantage, even children having single parent etc a student or individual should be taken in to consideration rather a caste for sake of vote bank
మరి తమిళనాడు లో ఆ దరిద్ర గొట్టు reservations 69% వాటి గూర్చి నిజాయితీ గా మాట్లాడు. ఆ కోర్టుల గూర్చి కూడా.
నీకు పూర్తిగా వినే అలవాటు లేదా bro ముందు పూర్తిగా విను దాని గురించి కూడా చెప్పారు.TN ను 9th schedule లో చేర్చారు. సో, courts ki వాటిని సమీక్షించే అధికారం లేదు అంట.
Reservations teeseyandra babu first
అసలు అన్నింటికీ రిజర్వేషన్లని తీసేసి జనరల్ కోటా ఎత్తేయమనండి.
దేశంలో ఉన్న ప్రతి పార్టీ కూడా రాజ్యాంగానికి లోబడే ఉంటుంది అవుట్ ఆఫ్ ద సిస్టమ్ అనేది భారతదేశంలో చెల్లదు ప్రపంచంలో ఉన్న ప్రతి పౌరుడు భారతదేశాన్ని రాజ్యాంగాన్ని అవలంబించాల్సిన అవసరం లేదు కానీ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు భారతదేశ గౌరవానికి మరియు రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి రాజ్యాంగ మౌలిక సూత్రాలను ఎంత భారీ మెజారిటీ ప్రభుత్వమే నా మార్చే ప్రసక్తే ఉండదు. ఎవరి జనాభా ఎక్కువ ఉంటే ఆ జనాభా కి తగ్గట్టుగా రిజర్వేషన్లు మార్చేసుకోవడానికి కుదరదు రేపొద్దున్నే ఎక్కువ జనాభా ఉంది కాబట్టి వాడికి రిజర్వేషన్లు ఇచ్చుకుందాం అనుకుంటే ఇది కులాల మధ్యన ఘర్షణగా రాజ్యాంగాన్ని అవమానించే చర్యగా పరిగణించబడుతుంది
😂patna high court judges kulam ento avi kuda cheppandi 😂
😂
Rey nibba Babu jadges ala anakudadu ra
తెలివిగల వాళ్ళు రాజ్యాంగం రాసుంటే రిజర్వేషన్లు పెట్టే వారు కాదు దేశానికి అన్యాయం జరిగేది కాదు.
Dr Ambedkar declared that Reservations should be limited to 30% and even LESS IS BETTER
పరీక్ష మోడీ కి మాత్రమేనా నితీష్ కుమార్ కు కూడా ఇంకా చెప్పాలంటే తెలుగుదేశానికి కూడా బిజెపి 50 శాతం కన్నా రిజర్వేషన్ను ఖచ్చితంగా ఒప్పుకోము అన్న స్టాండ్ తీసుకున్నారు
ఈ విషయంలో బిజెపికి మరియు నితీష్ కు tdp కి కూడా క్లారిటీ ఉంది
వారికి ఓట్లు వేసిన ప్రజలకు కూడా క్లారిటీ ఉంది
అయినా కూడా పొత్తులు నడిచాయి
ఈ విషయాన్ని పదేపదే మాట్లాడి ఏదో ఒక రకంగా వారి మధ్య చీలిక తీసుకురావాలి అన్నదే మీ ఆలోచన మరియు ప్రతిపక్షాల ఆలోచన కూడా
ఈ రిజర్వేషన్లు అనే చెత్త విధానం పోతే దేశం ఇంకా అభివృద్ధి చెందుతుంది.
Nuvvu full kusi ayuntav nagulu manchi adaya vonarulu yenchukunnav rojuku 10 video chesthu vishapracharlu chesthu baga sampadisthunnav 😂