Prof K. Nageshwar On Ponguleti | పొంగులేటి ఎఫెక్టే..కేసీఆర్‌ను దింపేసిందా? | 10TV News

Поделиться
HTML-код
  • Опубликовано: 28 сен 2024
  • Prof K. Nageshwar On Ponguleti | పొంగులేటి ఎఫెక్టే..కేసీఆర్‌ను దింపేసిందా? | 10TV News
    #ponguletisrinivas #knageshwar #10tvnews
    ►For Latest Updates Follow Our WhatsApp Channel
    shorturl.at/fgqA9
    Watch 10TV Live Updates : / @10tvnewstelugu
    For More Updates
    ►Watch 10TV LIVE: ruclips.net/user/li...
    ►Visit our Website: 10tv.in/
    For More Updates
    ►Subscribe to 10TV Entertainment: bit.ly/33F5oAz
    ►Subscribe to 10TV DIGITAL: bit.ly/3xcOzcn
    ►Subscribe to 10TV News Telugu: bit.ly/3liDOPM
    ►Subscribe to 10TV Agriculture: bit.ly/3lrB2rr
    ►Subscribe to 10TV Politics: bit.ly/3KSTTcp
    ►Subscribe to 10TV LIVE : bit.ly/30Nwe7M
    ►Like us on Facebook: / 10tvnewstelugu
    ►Follow us on Twitter:- / 10tvtelugunews
    ►Follow us On Instagram: bit.ly/3oK0AUu
    ►Follow us on Telegram :- t.me/tentvnews
    10TV is one of the Largest Content producing Telugu News Channel in Telugu States. Its one of the leaders in the production and broadcasting of un-biased and comprehensive news.
    10TV offers round the clock coverage of latest breaking news and unique mix of news bulletins, current affairs and Entertainment programmes.
    10TV RUclips Channel offers Latest News from Telugu States, Politics, Entertainment, Health, Sports Lifestyle, Devotional, National News, International News and lot more.!
    Stay tuned for all the breaking news in Telugu !
    హాయ్,
    10టీవీ యూట్యూబ్ చానల్‌కి స్వాగతం. 10టీవీలో ప్రసారమయ్యే కథనాలతో పాటు ఆసక్తికరమైన మరెన్నో అంశాలను 10టీవీ యూట్యూబ్ చానల్లో మీకు అందిస్తాం. మా వీడియోలలో మీకు నచ్చిన వాటిని మాకు తెలియజేయండి. అలాంటి మరిన్ని కథనాలను మీకు అందించేందుకు ప్రయత్నిస్తాం. నచ్చిన వీడియోలను మరింత మందికి షేర్ చేయండి. చానల్‌ను సబ్‌స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. ధన్యవాదములు.!
    Contact Us
    Email: 10tv.vod@gmail.com
    Whatsapp: +91 84980 92047
    Thank You For Visiting.
    Visit Again -Team 10Tv

Комментарии • 63

  • @machirajuramaprasad4153
    @machirajuramaprasad4153 3 месяца назад +12

    పొంగులేటి ప్రభావం పక్కనున్న డోర్నకల్, మహుబూబబాద్, పాలకుర్తి, కోదాడ వంటి వాటిపై కూడా పడింది

  • @ravinderreddyvudumula2871
    @ravinderreddyvudumula2871 3 месяца назад +12

    జై పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు జై జై హొ

  • @premsagarboinpallyrao8788
    @premsagarboinpallyrao8788 3 месяца назад +5

    పొంగులేటి,జూపల్లి,తుమ్మల ను దూరం చేసుకోవడం,25 mla లకు మళ్ళి టిక్కెట్లు ఇవ్వడం,కవిత ఎఫెక్ట్ తో ఓడిపోయాడు kcr.మళ్ళి 2028 లో అధికారంలోకి రావడం ఖాయం.

  • @madhusudanreddykompelli2521
    @madhusudanreddykompelli2521 3 месяца назад +2

    అంత లేదు ప్రొఫెసర్ గారు, ఖమ్మం లో 2014, 2018 లో కూడా ఒక్క సీటే వొచ్చింది. అయినా 2018 లో 88 సీట్ లు తెరాస కి వచ్చాయి. ఈ సారి కేవలం చిన్న కారు రైతులు మాకు 10, 15 వేలు రైతు బంధు వస్తే పెద్ద రైతులకు వ్యవసాయం చేయక పోయినా 50,000 నుండి 1,00,000 రూపాయలు ఇస్తున్నాడు అని మరియు రైతు కూలీలు ఏమో మేము కూలి నాలి చేసి బ్రతుకె మాకు ఏమి ఇవ్వట్లేదు భూమి ఉన్నోడికి ఏమో వేల కి వేలు ఇస్థున్నారు అన్న కోపం తో వేశారు అధి కూడా ఉమ్మడి నల్గొండ, వరంగల్, మహబూబ్ నగర్లో జరగడం ల్లా కే సి ఆర్ గారు ఓటమి పాలయారు . అంతే కాని పొంగులెటి గారి వలన పెద్దగా ఏమి మారలేదు అని నా అభిప్రాయం. ముఖ్యంగా ఒక వర్గం ప్రజలు మార్పు కోరుకున్నారు అంతే!!

  • @regallaramana4334
    @regallaramana4334 3 месяца назад +1

    అదేం కాదు ఆయన లేనప్పుడు కూడా కాంగ్రెస్ ఏ ఉంది 14 లో టిఆర్ఎస్ 19 టిఆర్ఎస్ ఖమ్మం 23 లో భద్రాచలం టిఆర్ఎస్ ఖమ్మం

  • @kranthikumar1136
    @kranthikumar1136 3 месяца назад +3

    అంతలేదు

  • @praveenreddylella1138
    @praveenreddylella1138 3 месяца назад +2

    వాస్తవానికి జరిగింది అదే

  • @krishnaarpula3670
    @krishnaarpula3670 3 месяца назад +2

    Future cm ponguleti

  • @ravinderp7558
    @ravinderp7558 3 месяца назад +1

    Change is started now companies goes to ap

  • @surasuresh2259
    @surasuresh2259 3 месяца назад +7

    అమరావతి భూ కబ్జా బయట పడుతోంది అని ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేశారా?

    • @shivasr.6485
      @shivasr.6485 3 месяца назад

      Maybe 😂😂

    • @peddinenianudeep
      @peddinenianudeep 3 месяца назад +1

      Amaravathi land pooling meeda already enquiry comission vesaru court lo vesaru em pikalekapoyaru

  • @satyanarayanaanumolu3611
    @satyanarayanaanumolu3611 3 месяца назад +1

    Wheste nageshwar message

  • @bikshamchaganti6555
    @bikshamchaganti6555 3 месяца назад +3

    Vidiki anthaledu

    • @LuckyReddy-no2se
      @LuckyReddy-no2se 3 месяца назад

      Khammam vachi chudu telustadi mp seat one side ga win chepichindi kuda ponguleti powerful leader in khammam

    • @chandrachandra6186
      @chandrachandra6186 3 месяца назад

      Revanth Reddy valla gelichindi

    • @one8guru951
      @one8guru951 3 месяца назад

      Cheppi Mari Gelichadu 9 Setas Enka Em Kavali Niku😂

  • @satyanarayana8052
    @satyanarayana8052 3 месяца назад +1

    Thappu evaridi ?..balupu evaridi ?..emi leni telangana ni ..anni sectors lo growth rate lo INDIA lone no.1 ga nilipina KCR di BALUPA ? leka anni ninde sariki maku MARPU kavali ani 58 years nundi telangana ni anni sectors lo ANYAYAM chesina congress party revanth reddy ni elect chesukunna prajalada ?...telangana hyd develop avvalani boledu IT COMPANIES INVESTMENTS thechina KTR di balupa leka maku development vaddu memu malli nashanam ayi patha rojulloki velatham anna telangana youth da balupu ?..

    • @vishnuvardhanjupaka7583
      @vishnuvardhanjupaka7583 3 месяца назад

      Correct cheparu brother chesina papaniki 5years anubhavinchaali ga e janam vallaki balupu annapudu janala balupu kuda dhigali ga

  • @VijayNehi
    @VijayNehi 3 месяца назад

    Edhayithe nti congress paripalan ardhamayindhi maku. Malli TRS ke vestham.

  • @sarikondanarasaraju2520
    @sarikondanarasaraju2520 3 месяца назад

    IDI ANTHA SUTHHI 2014,2018,LO KUDA 9 VACHINAVI

  • @maheswararaochapa3604
    @maheswararaochapa3604 3 месяца назад +4

    ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రజాదరణ ,దమ్ము ఉన్న ఏకైక నాయకుడు పొంగులేటి.

  • @RajasekharBandela
    @RajasekharBandela 3 месяца назад +3

    Anchor evaruu.... Jafar tammuda

  • @NaveenkumarNaveenkumar-de6lv
    @NaveenkumarNaveenkumar-de6lv 3 месяца назад +2

    ఖాన్ గ్రెస్ పార్టీ దేశం నుండి తరిమెదాం దేశం కాపాడుకుందాం

  • @satishchowdary5916
    @satishchowdary5916 3 месяца назад +4

    2014 మరియు 2019లో ఒక్క సీటు వొచ్చింది టీఆర్ఎస్ కి. పొంగులేటి టీఆర్ ఎస్ లో వున్నా.

    • @madhukarreddy6ette558
      @madhukarreddy6ette558 3 месяца назад

      Ycp nundi poti chesindi

    • @pt-7890
      @pt-7890 3 месяца назад

      ​@@madhukarreddy6ette5582018 lo TRS lo Ney unnadu. 1 seat vachindi

  • @JillaJanaiah
    @JillaJanaiah 3 месяца назад +23

    పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ప్రభావం ఏమీ లేదు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని.ఒక్కసారి చూడాలని.జనాల్లో రావడం వలన. మార్పు జరిగింది. పొంగులేటి ప్రభావం ఏమీ లేదు.

    • @Srinivasreddy-fp6pd
      @Srinivasreddy-fp6pd 3 месяца назад

      Vachadu Andi brs kukka

    • @user-oo4lj8fu8n
      @user-oo4lj8fu8n 3 месяца назад +10

      Antha ledhu Ponguleti ki power vundi kmm lo

    • @kranthikiran1460
      @kranthikiran1460 3 месяца назад +5

      Pongulti TRS lo unte TRS gelicheedi..

    • @viratkohli4407
      @viratkohli4407 3 месяца назад +3

      Neeku naa bochhu telusu khamnam district lo e mula ki vellina ponguleti group oka vargam untadhi

    • @pt-7890
      @pt-7890 3 месяца назад

      ​@@user-oo4lj8fu8nAvuna? 😂😂. Mari 2018 lo TRS ki single seat enduku vachindi Khammam lo, appudu Ponguleti TRS lo Ney unnadu .

  • @sriramreddy3468
    @sriramreddy3468 3 месяца назад +1

    Proffessor కి brs ని విమర్శించడం తప్ప వేరే ఏం పనిలేదు

  • @sravanthkotagiri5560
    @sravanthkotagiri5560 3 месяца назад +1

    Sodhi Dovelopment chesada leda cheppu

  • @NaveenkumarNaveenkumar-de6lv
    @NaveenkumarNaveenkumar-de6lv 3 месяца назад +1

    అలా ఉంటే స్వంత పార్టీ పెట్టు కోవచ్చు కదా

  • @NaveenkumarNaveenkumar-de6lv
    @NaveenkumarNaveenkumar-de6lv 3 месяца назад +1

    దేశం ప్రజలు కోసం బిజెపి మోదీ యోగ

  • @RajeshYadav-cy4sd
    @RajeshYadav-cy4sd 3 месяца назад +4

    😂అంత సీన్ లేదు మాది ఖమ్మం జిల్లా నే 2018లో ఈ పొంగులేటి తెరాస లోనే వున్నాడు అప్పుడు కూడా కాంగ్రెస్ టీడీపీ మొత్తం సీప్ చేసింది ఆయన పీకింది ఎమ్ లేదు ఇక్కడ కాంగ్రెస్ సిపిఐ టీడీపీ బలం ఇప్పటికి వుంది

    • @kpdhfm8245
      @kpdhfm8245 3 месяца назад

      Arey swamy 2018 lo ponguleti trs lo undi trs vallani odinchi congress ni gelipinchadu Ane kada kcr ponguleti ni pakkana pettidi... Malli trs okati gelichindi antav

  • @prakash_BPR14322
    @prakash_BPR14322 3 месяца назад +1

    I am from AP, poguleti is real hero❤❤

  • @chinnaalla9248
    @chinnaalla9248 3 месяца назад +1

    Paid article

  • @chellanagarajunagaraju9308
    @chellanagarajunagaraju9308 3 месяца назад +2

    👏👏👏👏👏👏👏jai ponguleti srinivas raddy anna✊✊✊✊✊

  • @srinivasarao2331
    @srinivasarao2331 3 месяца назад +1

    E Desam lo e okkadu a government ni padagottaledhu
    Me analysis antha tappu
    Ayana puttaka thone koteswarada
    YSR family tho relation unte goppa
    Chennareddy family kanna goppa
    Vengalarao family kanna goppa
    Prof me valuve medhi
    Ambhani adhani valuve valladhi
    Me pogadatalu annichala false

  • @bobbillapatirammohanrao9326
    @bobbillapatirammohanrao9326 3 месяца назад +1

    Sodi avasarama

  • @chidumulajanareddy1338
    @chidumulajanareddy1338 3 месяца назад

    జై పొంగులేటి శ్రీనివాసరెడ్డి

  • @anjigoud1127
    @anjigoud1127 3 месяца назад +1

    Bongu le

  • @mixturepotlam8639
    @mixturepotlam8639 3 месяца назад +4

    పొంగులేటి గట్టిగా ట్రై చేస్తే...అధిష్టానాన్ని మేనేజ్ చేయగలిగితే CM అవుతాడు.

  • @PattabhiAtmakuri-wp6rs
    @PattabhiAtmakuri-wp6rs 3 месяца назад

    రేవంత్ రెడ్డి CM గా కాకపొతే తెలుగు దేశం ఓట్లు

  • @PattabhiAtmakuri-wp6rs
    @PattabhiAtmakuri-wp6rs 3 месяца назад

    పొంగులేటి కి అంత సీన్ లేదు కేటీఆర్ నోరుజారి రేవంత్ నీ CM సీట్లోకి పంపాడు

  • @kallurisaidineshreddy3626
    @kallurisaidineshreddy3626 3 месяца назад +1

    Bhadrachalam mla also ponguleti right hand

  • @cherlapallyvijay8582
    @cherlapallyvijay8582 3 месяца назад

    Worst ever anchor in Telugu states 😭😭😭

  • @regallaramana4334
    @regallaramana4334 3 месяца назад

    User your righet now

  • @vsrinu5971
    @vsrinu5971 3 месяца назад

    Jai ponguleti

  • @murthykims
    @murthykims 3 месяца назад

    He is an opportunist