కూల్చివేయడానికి అత్యవసరం లేదు. 60వ దశకంలో కాంగ్రెస్ ద్వారా ఆక్రమణలు ప్రారంభించబడ్డాయి, పర్యావరణం గురించి దేశంలోని ప్రజలకు అవగాహన కల్పించడంలో కాంగ్రెస్ విఫలమైంది. కాంగ్రెస్ వైఫల్యాలు ఇప్పుడు ప్రజలకు ముఖ్యంగా పేద మరియు మధ్యతరగతి ప్రజలకు కష్టంగా మరియు భారంగా మారాయి.
అధికారుల అక్ర మార్జన, ప్రభుత్వాల అలసత్వం, కారణాలు కాబట్టి, వారినుంచి కక్కించి, Respectable compensation ఇప్పించి, కాళి చేయించి, ప్రక్షాళన చేయాలి...అదొక్కటే పరిష్కారం..ముందు ముందు అధికారులు భయపడతారు, ప్రజలు జాగ్రత్త పడతారు
@@rajeshmudavath2385 adi brs ayina sare 40 years back kattukuna houses ni kulchadam nenu support cheyanu brother maybe chala mandi middle class valamu untamu oka house construction cheskovali ante enni badhalu untayo andariki telsu
ఎవరూ FTL లో ఇల్లు కట్టుకొని ఉండాలి అనుకోరు. ఒక లోన్ మాక్సిమం లిమిట్ 30 సంవత్సరాలు. అంటే సగటు మధ్యతరగతి జీతగాడి జీవిత కాలపు సంపాదన అది . పేదలకు, మధ్యతరగతి ప్రజలకు.. బ్యాంకు లోన్ వచ్చింది అంటే చాలు లీగల్ కాంప్లికేషన్స్ ఉండవు అని అనుకుంటాము. రిజిస్ట్రేషన్, ప్రాపర్టీ టాక్స్, కరెంట్, నీళ్ళు అన్నీ జరిగాయి అంటే అది చట్ట బద్ధంగానే జరిగింది అని అనుకుని కొనుక్కుంటాము. తిని, తినక లోన్లు కట్టుకుంటూ, చట్టాన్ని గౌరవిస్తూ, నియమాలకు లోబడి ఇల్లు కొనుక్కున్న వాళ్ళ సంగతి ప్రభుత్వం ఆలోచించాలి. FTL పైన నిర్ణయం సరైనదే. అది స్వాగతించాలి. ఇందులో ప్రభుత్వ యంత్రాంగం తప్పులు ఉన్నాయి. రిజిస్ట్రేషన్ జరిగే సమయంలో అధికారులు, అప్రమత్తంగా ఉంటే ఈ విధంగా జరిగి ఉండేది కాదు. లీగల్ ఫీజు వసూలు చేసే బ్యాంకులు కూడా బాధ్యత వహించాలి. FTL పరిధిలో ఇళ్లు కొన్న పేద, మధ్యతరగతి ప్రజలు బాధితులు మాత్రమే. ప్రభుత్వ లోపాలు సరిదిద్దాలి. ఇళ్లు కట్టుకోవడానికీ పర్మిషన్ దగ్గరినుంచి రిజిస్ట్రేషన్ వరకూ సంబంధిత అధికారులందనీ ఈ తప్పులకు బాధ్యులను చెయ్యాలి. విచిత్రంగా - కూల్చివేతలు తప్ప ఇకపైన ఇటువంటి దురాక్రమణలు కట్టడి చేయడానికి ప్రభుత్వం చేపట్టిన విధానాలు, ప్రజలు మోసపోకుండా ఉండేందుకు తగిన వ్యవస్థ ఏర్పాటు దిశగా అడుగులు వేయడం లేదు. ఇది చాలా ముఖ్యం. తెలియక కొనుక్కుని బలి పశువులు అయిన వారి సంగతి ఏమిటి. ప్రతీ రోజూ భయం భయం గా బ్రతుకుతున్నారు. అమ్మిన వాళ్ళు బాగానే ఉన్నారు. ప్రభుత్వం బాగానే ఉన్నది. ఈ విషయంలో విక్టిమ్స్ ఎక్కడికి పోవాలి. ఎవరితో మొర పెట్టుకోవాలి. ఎవరు దీనికి న్యాయం చేస్తారు. ఇది మా పిల్లల భవిష్యత్తు. మరొక సారి విన్నపం చేస్తున్నాను. మేము ఈ రాష్ట్ర ప్రజలమే. ఈ రాష్ట్రం బాగుండాలి అని మేము కూడా కోరుకుంటూ ఉన్నాము. శాంతియుతంగా జీవిస్తున్న కష్టజీవులము. ఓటు వేసే సాటి మానవులము. దయచేసి మా సమస్యకు పరిష్కారం చూపించండి.
మూసి శుద్ధి అనే ప్రక్రియ లో జరిగే నష్టం ఉంది, లాభం మాత్రం కొన్ని తరాలు అనుభవిస్తారు, ఒకవేళ వరదలు బాగా వచ్చి మూసి పరివాహ కుటుంబాలు కొట్టుకపోతే జరిగే నష్టం కంటే తక్కువే, టీఆర్ఎస్ వాళ్ళు రెచ్చగొట్టే చర్యలు చేయకుండా ఉంటే అంత ప్రశాంతంగా ఉంటది
ఆ స్థలాలు అన్నీ ప్రభుత్వం మళ్ళీ కొనుక్కుని lake buffer zones కి ఇవ్వాలి అప్పుడు అమ్మాము, permission లు ఇచ్చాము. ఇప్పుడు మనసు మార్చుకుందాం వెనక్కి కావాలి అంటే ఎలా !!! 🙄
Good debate.. obviously the govt authorities, bank, pd dept, water dept, municipal, electricity should be made accountable for demolition of houses of people. Here the weak are highly made to victims
Hydra tho జరిగిన నష్టం మరియు వాళ్ల మనోవేదన కరీదు కట్టి రంగనాథ్, రేవంత్ గాని ఆస్తులు అమ్మి వాళ్ళకి ఇవ్వలి. రంగనాథ్ మరియు రేవంత్ nu తెలంగాన నుండి బహిష్కరణ చేయలి.
మూర్తి గారు మీరు గ్రేట్ అండి మంచి విషయాన్ని లేవనెత్తారు
Velli meeru undandi double bed room lo
నీలాంటి బర్రె సలహా చెప్పలేదని ఆగాడు @@harathib1638
అందరి తప్పులు ఉన్నాయి సార్ ఈరోజు అమాయకపు ప్రజలు బాధపడుతున్నారు
మూర్తి గారు చాలా చక్కగా క్వేషోన్ చేశారు.
పరిమిషన్ ఇచ్చిన ఉద్యోగస్తులు ఇల్లు కొట్టాలి
హ లో 🎻💘💐 మిరు నేను అలాగే 🎻🎇🧔😎
Adhi avadamma
ఆ ఇంటికి పర్మిషన్ ఇచ్చిన ఎదవలు ఎక్కడ వున్నారు, వాళ్ళని సస్పెండ్ చేయగలరా
Not suspension. Arrested and amount should be recovered.
అది మాత్రం చేతకాదు...
పర్మిషన్ ఇచ్చినా అధికారిని ముందు అరెస్టు చేసి, తర్వాత ఇళ్లు తొలగించండి
Cheyyali sir appude paripurnam authundi
తిరుపతి రెడ్డి ఇళ్లు ఎందుకు ఇంకా కూల్చలేదు చెప్పురా సామా రెడీగా
వాడు సిగ్గులేని రెడ్డి గాడు అది చెప్పడు
.
Moorthi గారు అన్నట్టు మీరు ప్రజలకు మేలు చేసే రకంగా explain చెయ్యండి మీ ప్రభుత్వం డేంజర్ జోన్ లో పడబోతోంది జాగ్రత్త
నిజాలు నిష్ఠురము గా ఉంటుంది.. నిర్ణయం కఠినము గా ఉండాలి.
అది అలా గడ్డి పెట్టండి
మూర్తి గారు అది మూసీ ప్రక్షాళన కాదు కాంగ్రెస్ పార్టీ చేయటానికి ఎటువంటి పెద్ద కాంట్రాకులు లేవు కాంట్రాకుల కోసమే ఇదంతా డ్రమా
కరోనా టైంలో వలస బాధితులు కూడా ఇంతలా బాధ పడలేదు..CM గారు ఏం చేస్తున్నారో కూడా ఎవరికి అర్థం కావట్లేదు
జై తెలంగాణ జై కేసీఆర్
ముందు స్టూడియో నుంచి ఆ కాంగ్రెస్ ఎదవని పంపేయండి వాడు చాలా ఎక్స్ట్రాలు చేస్తాడు. కాంగ్రెస్ పెద్ద తోపు అని అంటుంటాడు
Manchiga gaddi pettindu poni anna ram mohan
Sollendhukule kaani, Rahul Baava Robert Vadra ku 1.5 Lac crore Project icharu...Ippudu venaki Raaleru..Venkaakkki vasthe veedi CM seat poddhi.
మెడ పట్టి బయటకు పంపండి
మూర్తి గారు చాలా చక్కగా మాట్లాడారు
కూల్చివేయడానికి అత్యవసరం లేదు. 60వ దశకంలో కాంగ్రెస్ ద్వారా ఆక్రమణలు ప్రారంభించబడ్డాయి, పర్యావరణం గురించి దేశంలోని ప్రజలకు అవగాహన కల్పించడంలో కాంగ్రెస్ విఫలమైంది. కాంగ్రెస్ వైఫల్యాలు ఇప్పుడు ప్రజలకు ముఖ్యంగా పేద మరియు మధ్యతరగతి ప్రజలకు కష్టంగా మరియు భారంగా మారాయి.
పర్మిషన్ ఇచ్చిన ఉద్యోగులను ముందుగా పూర్తిగా తొలగించాలి, ఇంకా నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు ఇలా తొలిగిస్తే కొత్త వాళ్లకి ఉద్యోగాలు వస్తాయి
yes
Adhi Project Musi River Front project, Desham lo ekkada projects kattina Vatini toligistharu and Alternative istharu
Super murthi garu
సార్ మూర్తి సార్ గారు చైతన్య కాలేజీ నారాయణ కాలేజీ లో ఫుడ్ విషయంలో కానీ ఫెసిలిటీ విషయం లో అన్యాయం జరుగుతున్నకానీ ఎవరు పట్టించుకోవడం లేదు
1st time I got respect for Murthi garu
You're pointed out right for people
❤❤❤👌🏼👌🏼👌🏼👍👍👍
Modala revanth rip govt modala officer's
Super question. Hats off to anchor.
మరో రఘునాధన్ రావు లాగా చక్కగా మాట్లాడుతున్నారు.
సెల్యూట్.. రామ్ గారు
తెలంగాణ రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం ఏమిటి అంటే మన రాష్ట్ర సీఎం పేరు ఏంటి అంటే ఒక్కడికి తెలియట్లేదు
Sollendhukule kaani, Rahul Baava Robert Vadra ku 1.5 Lac crore Project icharu...Ippudu venaki Raaleru..Venkaakkki vasthe veedi CM seat poddhi.
ఇప్పుడు బాగా తెలుస్తుంది లే 😂
Neku brain unda brs party lo oka yedava 500 cr business
అధికారుల అక్ర మార్జన, ప్రభుత్వాల అలసత్వం,
కారణాలు కాబట్టి, వారినుంచి కక్కించి, Respectable compensation ఇప్పించి, కాళి చేయించి, ప్రక్షాళన చేయాలి...అదొక్కటే పరిష్కారం..ముందు ముందు అధికారులు భయపడతారు, ప్రజలు జాగ్రత్త పడతారు
Nenu 1 Month Nundi chebutunnavu
2028 BRS win ❤🔥
Malli permission echi musi lepestadu kcr vasthe😂
Musi lepthe poyedi emledhu gumpu gadu jenalane leputunnadu kada 😂
@@rajeshmudavath2385better... Ah musi clean cheyyaleru evaru 🤣🤣
Worest Congress bro
@@rajeshmudavath2385 adi brs ayina sare 40 years back kattukuna houses ni kulchadam nenu support cheyanu brother maybe chala mandi middle class valamu untamu oka house construction cheskovali ante enni badhalu untayo andariki telsu
ఎవరూ FTL లో ఇల్లు కట్టుకొని ఉండాలి అనుకోరు. ఒక లోన్ మాక్సిమం లిమిట్ 30 సంవత్సరాలు. అంటే సగటు మధ్యతరగతి జీతగాడి జీవిత కాలపు సంపాదన అది . పేదలకు, మధ్యతరగతి ప్రజలకు.. బ్యాంకు లోన్ వచ్చింది అంటే చాలు లీగల్ కాంప్లికేషన్స్ ఉండవు అని అనుకుంటాము. రిజిస్ట్రేషన్, ప్రాపర్టీ టాక్స్, కరెంట్, నీళ్ళు అన్నీ జరిగాయి అంటే అది చట్ట బద్ధంగానే జరిగింది అని అనుకుని కొనుక్కుంటాము. తిని, తినక లోన్లు కట్టుకుంటూ, చట్టాన్ని గౌరవిస్తూ, నియమాలకు లోబడి ఇల్లు కొనుక్కున్న వాళ్ళ సంగతి ప్రభుత్వం ఆలోచించాలి.
FTL పైన నిర్ణయం సరైనదే. అది స్వాగతించాలి. ఇందులో ప్రభుత్వ యంత్రాంగం తప్పులు ఉన్నాయి. రిజిస్ట్రేషన్ జరిగే సమయంలో అధికారులు, అప్రమత్తంగా ఉంటే ఈ విధంగా జరిగి ఉండేది కాదు. లీగల్ ఫీజు వసూలు చేసే బ్యాంకులు కూడా బాధ్యత వహించాలి. FTL పరిధిలో ఇళ్లు కొన్న పేద, మధ్యతరగతి ప్రజలు బాధితులు మాత్రమే. ప్రభుత్వ లోపాలు సరిదిద్దాలి. ఇళ్లు కట్టుకోవడానికీ పర్మిషన్ దగ్గరినుంచి రిజిస్ట్రేషన్ వరకూ సంబంధిత అధికారులందనీ ఈ తప్పులకు బాధ్యులను చెయ్యాలి.
విచిత్రంగా - కూల్చివేతలు తప్ప ఇకపైన ఇటువంటి దురాక్రమణలు కట్టడి చేయడానికి ప్రభుత్వం చేపట్టిన విధానాలు, ప్రజలు మోసపోకుండా ఉండేందుకు తగిన వ్యవస్థ ఏర్పాటు దిశగా అడుగులు వేయడం లేదు. ఇది చాలా ముఖ్యం.
తెలియక కొనుక్కుని బలి పశువులు అయిన వారి సంగతి ఏమిటి. ప్రతీ రోజూ భయం భయం గా బ్రతుకుతున్నారు. అమ్మిన వాళ్ళు బాగానే ఉన్నారు. ప్రభుత్వం బాగానే ఉన్నది. ఈ విషయంలో విక్టిమ్స్ ఎక్కడికి పోవాలి. ఎవరితో మొర పెట్టుకోవాలి. ఎవరు దీనికి న్యాయం చేస్తారు. ఇది మా పిల్లల భవిష్యత్తు.
మరొక సారి విన్నపం చేస్తున్నాను. మేము ఈ రాష్ట్ర ప్రజలమే. ఈ రాష్ట్రం బాగుండాలి అని మేము కూడా కోరుకుంటూ ఉన్నాము. శాంతియుతంగా జీవిస్తున్న కష్టజీవులము. ఓటు వేసే సాటి మానవులము. దయచేసి మా సమస్యకు పరిష్కారం చూపించండి.
BRS కట్టిన డబుల్ ఇళ్లకు ఆల్రెడీ apply చేసుకున్న వాళ్ళన్నారు, మీరు ఇప్పుడు ఇల్లు కట్టి ఇవ్వాలి కదా, కట్టిన ఇల్లు మీరు ఎలా ఇస్తారు
111 జీవో ప్రాంతంలో నిర్మాణాలు పూర్తిగా తొలిగించి Farm-city ga డెవలప్ చేసి Agriculture పై ప్రయోగాలు చేసి రైతులకు మేలు జరిగేలా చేయాలి...
అవును, అప్పుడు జంట జలశయాలు మంచిగా ఉంటాయి
@@ismarttoons Aziz nagar, moinabad lo 4,5 floors unnai ata nijamena? police department vallavi...avi emi chestharu?
1000% Correct Sir! 🙏
సార్ మూర్తి గారు.
వీలు మురికిని క్లీన్ చేయమంటే మురికివాడలో ఉన్న ప్రజలను క్లీన్ చేస్తున్నారు
Sir. You nailed it. The pain of people is horrible
చాలా మంచిగా మాట్లాడారు అండి మూర్తి గారు... ఇక తెలంగాణ లో కూడా కాంగ్రెస్ పోయినట్లే.... చక్కగా రేవంత్ గారు గొయ్యి తీసి పాతి పెట్టారు..
అరేయ్ రామ్మోహన్ BRS కంటే ముందు ఈ హైదరాబాద్ ను 60 ఏండ్లు ఏలింది కాంగ్రెస్...
Veedu waste gadu anna
కరెక్ట్ సర్ 100 💯 పర్సంట్ కరెక్ట్ గా మాట్లాడారు మూర్తి గారు 🙏
నీళ్ళు నములుతున్న కాంగ్రెస్ లీడర్
❤❤❤❤❤❤
Murty garu murty garey❤❤❤
Rightly said
🔥
Perfect point raised 🙌
సార్ మూర్తి గారు మీరు సూపర్ సూపర్ సూపర్ 👌👌👌
Good question
Sir super super clarification
సూపర్ గా చెప్పావు మూర్తి అన్న
శ్రీ చైతన్య మేనేజర్ఇంచార్జ్ నారాయణ కాలేజీ ఇంచార్జ్ మేనేజర్ ఆహ్వానించండి సార్
Real journalist
Super cheparu sir
👌👌👌👌👌👌
Yes your right
Yes real
మూసి శుద్ధి అనే ప్రక్రియ లో జరిగే నష్టం ఉంది, లాభం మాత్రం కొన్ని తరాలు అనుభవిస్తారు, ఒకవేళ వరదలు బాగా వచ్చి మూసి పరివాహ కుటుంబాలు కొట్టుకపోతే జరిగే నష్టం కంటే తక్కువే, టీఆర్ఎస్ వాళ్ళు రెచ్చగొట్టే చర్యలు చేయకుండా ఉంటే అంత ప్రశాంతంగా ఉంటది
Meeru kashtapadi sampadinchina dabbu tho kattukunna house ni vachi kulchesthe appudu kuda ilane msg cheyyandi
మీ ఇల్లు ఉందా పోయిందా
మీ ఇల్లు కూలగొట్టటానికి వస్తె ఇలాగే చెప్తారా..
Inka akkadiki trs vallu pone ledhu
ఇప్పుడు వచ్చే అకాల వర్షాలకు మూసి నే కాదు నీ గోసి కూడా ఉడుద్ది రా బేవాకూఫ్
Jai kcr jai BRS
Very good question sir.......!
1000/ right
Good morning murthigaru
మూర్తి గారు చాలా చక్కగా అడిగే ప్రశ్నలకు సమాధానం దొరకదు
Correct ga chepparu murti garu. I like this video. ❤
My opinion also same. I agree with you moorthy garu
Yes... Sir
Meru super sr..
Murethi garu correct
👌🏼👌🏼👌🏼👌🏼👌🏼అన్న మంచిగా అడిగినావు
Correct question sir very good
Well said sir
Yay🔥🔥🔥🔥
👌👏
Murthi garu 👍👍🙏🙏
What a question, gentlemen
ఆ స్థలాలు అన్నీ ప్రభుత్వం మళ్ళీ కొనుక్కుని lake buffer zones కి ఇవ్వాలి
అప్పుడు అమ్మాము, permission లు ఇచ్చాము.
ఇప్పుడు మనసు మార్చుకుందాం వెనక్కి కావాలి అంటే ఎలా !!! 🙄
❤❤❤ సూపర్
Great explanation Murty sir
Super question sir
అతి త్వరలో తెలంగాణ రాజకీయం లో పెను భూకంపం రాబోతుంది ఈ మాటలు గుర్తుపెట్టుకోండి మూర్తి గారు మీరు ఇలాగే ప్రజల తరుపున మాట్లాడాలి
Superb
Jai kcr
Good journalist team
Super ❤❤❤❤❤❤❤❤❤
👏👏👏👏
Sir meeru super
Its correct 💯 Anna
హైదరాబాద్‌లో కట్టిన ఇళ్లలో చాలా వరకు 20ఏళ్ల ముందు కట్టినవే.. బలిసి ఇచ్చారా అనుమతి.. NOTICE ఇవ్వకుండా యెవడు కుల్చారు
పేద ప్రజల బ్రతుకు ఆగం 😅😅దొంగల పాలనా, దోపిడీ పాలనా 😅😅
మూర్తి గారు మీ ప్రశ్న కరెక్ట్. రిజిస్ట్రేషన్ చేసిన అధికారులందరిని అరెస్ట్ చేయాలి.
You're correct murthi garuu
Correct
Superb sir
But you should have raised in early stage. Anyway good discussion sir
Super
Great Sir
Yes
సూపర్ సార్
Very good journalism
Hatsoff well said
Great reporter
What a Question
Supper bro...❤❤❤
Good debate.. obviously the govt authorities, bank, pd dept, water dept, municipal, electricity should be made accountable for demolition of houses of people. Here the weak are highly made to victims
Hydra tho జరిగిన నష్టం మరియు వాళ్ల మనోవేదన కరీదు కట్టి రంగనాథ్, రేవంత్ గాని ఆస్తులు అమ్మి వాళ్ళకి ఇవ్వలి. రంగనాథ్ మరియు రేవంత్ nu తెలంగాన నుండి బహిష్కరణ చేయలి.
Super Quotions Murthigaru
మూర్తి గారి ఒక విషయంలో చాలా బాగా చెప్పారు