అయ్యబాబోయ్...! | Big News Debate with Murthy | YS Jagan | TV5 News

Поделиться
HTML-код
  • Опубликовано: 26 окт 2024

Комментарии • 44

  • @Venkatesh-t8d
    @Venkatesh-t8d 6 часов назад +14

    అసలు మీడియా మరియు కూటమి ప్రభుత్వం జగన్ ట్రాప్ లో పడిపోయారు మీరు గమనించగలరు ప్రభుత్వం కొత్త పథకాలను ప్రకటించిన ప్రతిసారి ఒక పథకం ప్రకారం కూటమి ప్రభుత్వానికి మంచి పేరు రాకుండా పక్కదారి మల్లించడానికి జగన్ తన సొంత పార్టీ వాళ్ళ సమస్యలను బయటకు తెచ్చి ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారు ఉదాహరణకు విజయవాడ వరదల విషయంలో ప్రభుత్వానికి మంచి పేరు రాకుండా దువ్వాడ విషయం బయటకు వచ్చింది అలాగే పెన్షన్ ల విషయం లో కూడా ప్రభుత్వానికి పేరు రాకుండా విజయసాయి విషయం బయటకు వచ్చింది అలాగే ఉచిత గ్యాస్ విషయం గురించి ప్రజలు మర్చిపోయాలా ఇప్పుడు షర్మిల వివాదం బయట పెట్టారు అయినా దొంగ సొమ్ము పంచుకోవడానికి రాష్ట్ర ప్రజలు చర్చించడం మన దౌర్భాగ్యం

  • @vasantakumar6663
    @vasantakumar6663 6 часов назад +6

    YSR కష్తార్జితమ్ కాదు. He was also corrupt. అది నిజమ్ కాదా ?

    • @itsmeaarya-tj2uk
      @itsmeaarya-tj2uk 5 часов назад +3

      @@vasantakumar6663 ofcourse he was a big culprit...
      Chanipoyinanta matrana manchollu ayporu....
      Chala scams chesadu
      Paiki Devudu ani showoff

  • @RRRYaadav
    @RRRYaadav 6 часов назад +3

    1)అతి మంచా? అతి నిజాయితా?అత్యంత క్రూరుడు.
    2) స్వయం సంపాదనా? అసలు మహమేత దోచెసినదే.
    3) ఇప్పటికి జాదూ మోడీ వలనే బ్రతికి బయటపడ్డుతున్నాడు.

  • @prasadnandigam5171
    @prasadnandigam5171 4 часа назад +5

    ఇంత పెద్ద ప్రాక్టికల్ జోక్ వినడం జీవితంలో ఇదే మొదటిసారి మూర్తిగారూ

  • @sreedharmadugula2147
    @sreedharmadugula2147 7 часов назад +6

    Please take action to ban sakshi print and electronic meadia Mr cbn garu.

  • @apparaokona8868
    @apparaokona8868 7 часов назад +4

    మూర్తి గారు టీవీ పై పరీక్షలు కి మీకు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా ఇవి ప్రజల ఆస్తులు రాజశేఖర్ రెడ్డి గారి ఆస్తులు కాదు ఇది 2004 నుంచి వాళ్ళ ఆస్తులు ఒకసారి చూడండి సార్

  • @harshatheja2191
    @harshatheja2191 6 часов назад +4

    Why can't someone file a suit against sakshi for such bull shit

  • @VenkateshM-jt1zv
    @VenkateshM-jt1zv 7 часов назад +6

    Saakshi ni yendhuku ban cheyyatledhu

    • @indian-1983
      @indian-1983 6 часов назад +4

      Entertainment miss autham ahi

  • @BalajiBadakal
    @BalajiBadakal 7 часов назад +11

    సాక్షి పేపర్ బంద్ చేస్తే అబద్దమ్ వర్త రాదు

  • @balagangadhararao881
    @balagangadhararao881 5 часов назад

    murthi garu endhuku cut chestharu

  • @nageswararaoseelamneni3088
    @nageswararaoseelamneni3088 5 часов назад

    Nice

  • @snehitphoto
    @snehitphoto 4 часа назад

    Simple question... This guy can not manage his own family and assets.....How can he manage the entire state?? everything is falling apart .. Forget him to be a CM of state anytime.

  • @RaviVarmaChalla
    @RaviVarmaChalla Час назад

    చెవుల్లోంచి రక్తం కారెలా ఉంది

  • @VenkataBhaskarRaoSarvepalli
    @VenkataBhaskarRaoSarvepalli 45 секунд назад

    మధుసూదనరెడ్డి గారు చెప్పినది నూరుశాతం సత్యం! వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని చట్టం ఏమీ శిక్ష విధించలేకపోయినా ప్రకృతి ధర్మం శిక్షించింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని రాజకీయ నాయకులు అందరూ అవినీతికి దూరంగా ఉండాలి, వీలైతే సేవలు అందించాలి.

  • @nageshkondepudi4698
    @nageshkondepudi4698 7 часов назад +1

    Chiranjeevi gari ni acknowledge chesaru chalabagundi kani surekha garu chiranjeevi Mrs gari goppa mansthatwanni cheppaledu really great hats off to her.alanti bharya chiranjeevi Gari ki dorakadam goppa adrustam.

  • @vuyyurisatyasrinivasarao9246
    @vuyyurisatyasrinivasarao9246 8 часов назад +1

    Please dont debate on jagan that will by court... Time waste

  • @apparaokona8868
    @apparaokona8868 7 часов назад +4

    మూర్తి గారు టీవీ5 ప్రేక్షకులకు హృదయపూర్వక నమస్కారాలు అయ్యా ఈ ఆస్తి ఎలా వచ్చిందో ప్రజలకు తెలియజేయాలి ఎందుకంటే ఈ ఆస్తులకు ఇన్కమ్ టాక్స్ కట్టారా లేదా గతంలో వీళ్ళకి ఆస్తి లేదు ఏ వ్యాపారం చేసి సంపాదించారు

  • @ramuyanamala1253
    @ramuyanamala1253 4 часа назад

    madhusudhan gaaru bp vachela undi moorty gaaru konchem controll cheyyandi

  • @apparaokona8868
    @apparaokona8868 7 часов назад

    సర్ మూర్తి గారు వీళ్ళు రాస్తే లేదు అలాంటిది ఏం వ్యాపారం చేస్తే ఈ ఆస్తులు కూడగట్టారు రాజశేఖర్ రెడ్డి గారు గతంలో ఆయన ఒక ఇల్లు అమ్ముకునే విషయంలో కూడా ప్రభుత్వం అనుమతించలేదు అటువంటి అప్పటి ఆస్తి ఎలా వచ్చింది

  • @sekhargac
    @sekhargac 5 часов назад

    ... amassed wealth sharing among family members 😂

  • @User_322xy54.k
    @User_322xy54.k 7 часов назад +2

    Janam sakshi paper choosi navvutunnaru...
    Ycp vallae bhoothulu tidutunnaru

  • @sekhargac
    @sekhargac 5 часов назад

    ... however no body dare to stop Escobar activities as he is keep continuing deep bondage with Adani batch

  • @kakarla83
    @kakarla83 2 часа назад

    Sir i dont your contact number, othrwise i might have send you how water bodies are In danger. 70% of lakes are now water ponds.
    I would like to Make debate on this

  • @VK-cs7ut
    @VK-cs7ut 3 часа назад

    Gorrelu kada

  • @prabhavathipotipireddi3757
    @prabhavathipotipireddi3757 7 часов назад

    No use to talk about a family’s internal problems more than what is necessary. They will sort out themselves.Better to leave it.

    • @itsmeaarya-tj2uk
      @itsmeaarya-tj2uk 5 часов назад

      If they have discussed internally
      No one is ready to dig inside their lives....
      They came out and fighting on streets over the money which they havent even earned a single penny...
      So all scams came out one by one
      Money related to all scams which Directly affected the financial situation of the state
      Worst people worst family....

  • @asrraju8808
    @asrraju8808 2 минуты назад

    😂😂😂😂😂

  • @jagadishgovind3597
    @jagadishgovind3597 4 часа назад

    🤣

  • @vadlamanisreeramamurthy6866
    @vadlamanisreeramamurthy6866 7 часов назад

    Sir mee phone no naku ivvagalara sir alage Madhu Sudan Reddy gari no kuda sir nenu puttndi andhralo kani hyd lo vuntunna sir i am also brahmin sir kani i don't like that' caste sir we are Indians sir

  • @venkiraju1
    @venkiraju1 6 часов назад

    Haha

  • @NarasimharaoChinta-l4m
    @NarasimharaoChinta-l4m 13 минут назад

    Vadu Anna kadu ADAVI dunna