కామెడీ పంచులతో సీఎం రేవంత్ పరువు తీసిన కేటీఆర్ | KTR Funny Satires on CM Revanth Reddy | Mic TV News
HTML-код
- Опубликовано: 4 ноя 2024
- కామెడీ పంచులతో సీఎం రేవంత్ పరువు తీసిన కేటీఆర్ | KTR Funny Satires on CM Revanth Reddy | Mic TV News
KTR LIVE: Telangana Realtors Forum Meeting | Srinagar Colony | Mic Tv News
#ktr #telanganarealtorsforum #mictvnewslive
Our Exclusive Interviews: • Mic Tv News Interview
Buchanna Muchata: • Buchanna Muchata
Subscribe to MicTv for more videos:
bit.ly/2Ha0exW
► Like us on Facebook: / mictvtelugunews
► Visit Our Website: www.mictv.news
► Follow us on Twitter: / mictvdigital
► Follow us on Instagram: / mictvin
►Follow us on whatsapp Channel : whatsapp.com/c...
#MicTv.in is a Digital News platform for reporting and writing on various issues, producing videos with a specific focus on the #Telangana & Andhra Pradesh. Our content will include breaking news, detailed reporting ground reportage, news analysis and opinions.
Located at #Hyderabad
Future CM KTR sir Telangana
నీది గతం, దాని గురించి ఎంత తలచుకొని ఏం లాభం,కాలం పరుగెత్తుతూనే వుంటుంది,కాలంతో పరుగెత్తి పాతవారు అలిసిపోతే కొత్తవారు వస్తునేవుంటారు.
Jai,ktr
ఏది ఏమైనా ఏ పార్టీ అయినా ఉన్నత కుటుంబాల వారు వారి గూర్చి ఆలోచన ఎప్పటికైనా పేదవాడికి న్యాయం జరగదు
Bagundi
అవును సారు..... అత్యంత ప్రతిభవంతుడైన హోమ్ మినిస్టర్.. మహమూద్ అలీ, విద్యావంతురాలైన విద్యామంత్రి.... అబ్బో చాలా గొప్ప ప్రభుత్వం సారు మీది
Real estate బాగుంటే అందరు బతుకుతరు
Bore pump(2024) nundi
Mota kottadam(1947) varaku "MAARPU" jarigindi
అమ్మినోడు బాగానే ఉన్నాడు..
రిజిస్ట్రేషన్ చేసినోడు బాగానే ఉన్నాడు..
మొదటగా రిజిస్ట్రేషన్ చేసినొడి ఇళ్లు..అమ్మినొడి ఇళ్లు కుల్చాలి...
కానీ కస్టపడి రూపాయి రూపాయి పోగేసి కొనుకున్న పేదవాడు మాత్రం నష్టపోతున్నాడు..చస్తున్నాడు..దొంగగా చిత్రీకరిస్తున్నారు...
రేపు వేరే ప్రభుత్వం వచ్చి ఇదంతా రాంగ్ కూల్చేస్తాం అంటే ఎలా...
మరణశిక్షలో ఉన్న వ్యక్తిని అతని చివరి కోరిక కోసం అడుగుతారు...
సడెన్గా నిద్రలోంచి లేచిన రాజు తన ప్రజల పై యుద్ధం ప్రకటించినట్లు వుంది....
ఇదేం న్యాయంరా బాబు....
😢😢Avunu Sir
నీ ఓవర్ యాక్షన్, బలుపు చూడలేక రేవంతన్న కీ వేసాము రా అయ్యా ఓటు... దండం నీకు 🙏🙏🙏
Revanth ganiki otu vesinaw telisi ndi kadara
ఉద్యోగాలు ఎందుకు ఇవ్వాలె
Ktrgoodknowledge
జనాలకు ఇదే కావాలి
Nuvu ni ayyaa loans kaduthara chepu ni ayyaa
Jai ktr
చెరువులు అమ్మలి ఆదాయం రాబట్టాలి రాబోయే తారని సమాధి చేయాలి
Great leader of Telangana
Jai kcr
దేనికైనా పరిమితం ఒక హద్దు వరకే వుంటాయి ఎప్పుడు విపరీతంగా పెరిగాయి డౌన్ ఐన మళ్ళీ immprov ఔతాయి
😂😂😂😂😂😂😂😂😂
అప్పుల గూర్చి కూడా మాట్లాడాలి వాటిని ఎలా తీర్చాలి చెప్పాలి
Congress government vachina tarwatha 90000 crores appu chesindira em pikindi chesi
@shivaprasad8856 చేసిన అప్పు కట్టడానికి ర
*KCR పెట్టిన స్కీములు :*
రైతు భందు,
రైతు భీమ,
రైతు ఋణ మాఫీ,
24 hours వ్యవసాయ కరెంటు ఫ్రీ,
పట్ట ఫాస్ బుక్ ఫ్రీ, కాళేశ్వరం ప్రాజెక్ట్, పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట్,
1000 చెక్ డాంలు, కల్యాణలక్ష్మి,
షాది ముబరక్,
కెసిఆర్ కిట్,
నుట్రీషన్ కిట్,
మాత శిశు హాస్పిటల్స్, వరంగల్ హెల్త్ సిటీ,
4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ around హైద్రాబాద్,
కొత్త సచివాలయ బిల్డింగ్, అమర వీరుల సంస్మరణ స్థూపం,
HYD లో అంబేడ్కర్ విగ్రహం,
33 డిస్ట్రిక్ట్స్ ఏర్పాటు,
33 GOVT మెడికల్ కాలేజ్,
33 GOVT మెడికల్ కాలేజ్,
33 కలెక్టర్ ఆఫీస్ బిల్డింగ్, మిషన్ భగీరథ,
మిషన్ కాకతీయ,
రైతు వేదికలు,
33 metric ton స్టోరేజ్ గోడౌన్ లు,
ఫార్మా సిటీ,
వరంగల్ టెక్స్ట్ టైల్ సిటీ, HYD రీజనల్ రింగ్ రోడ్స్, 10 lakhs దళిత బందు, హరిత హరం,
పల్లేవెలుగు బస్ లు, ప్రకృతి వానలు,
డంప్ యార్డ్ లు,
విలేజ్ ట్రాక్టర్ లు,
డబుల్ బెడ్రూం ,
24 hour household సప్లయ్,
1200 గురుకులాలు,
hyd ఐటీ సెక్టార్ డెవలప్మెంట్స్,
ప్రతి మండలానికి డబుల్ రోడ్స్, సీసీ రోడ్స్ లు,
చేప పిల్ల పంపిణి,
గొర్రెల పంపిణి స్కీమ్, HYD ORR రోడ్స్,
100 యూనిట్ కరెంట్ ఫ్రీ, దోభి ఘాట్ లు, కులవృత్తులు పనిముట్లు, HYD స్త్రాటిజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, HYD కేబుల్ బ్రిడ్జి, కరీంనగర్ కేబుల్ బ్రిడ్జి, చెరువుల సుందరీకరణ - 10 టాంక్ బండ్ లు, సెంట్రల్ లైటింగ్ ప్రతి మండలం లో,
HYD డ్రింకింగ్ వాటర్ సప్లయ్ గోదావరి & కృష్ణ రివర్ నుండి, 3K మెగావాట్ల సోలార్ విద్యుత్ ఎర్పాటు,
కొరత లేకుండ ఎరువుల సప్లయ్,
అమ్మవడి వెహికల్,
ఇంకా చాలా ఉన్నాయి,
*--తెలంగాణ నిర్మాత, గాడ్ ఫాదర్....*
రైతుల ఆత్మహత్యలు చూసాం....త్వరలో రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఆత్మహత్యలు చూడబోతున్నాం....ఇది నిజం
Very funny 😂🤣 talking in jealousy. 420 is taking in stomach 🔥
🎉😭😭😭😭😭😭😭💥💥💥💥💥💥💥💥
నువ్వూ సర్డుకోర బాబు నువ్వు మాకు వద్దు
పెరగడం విరగడం కోసమే
*నీళ్లతోనే బతుకు. నీళ్లతోనే మార్పు అని నమ్మి మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించి గడప గడపనూ తట్టి తెలంగాణ సమాజాన్ని కదిలించిన మహోన్నత వ్యక్తి కేసీఆర్.*
*14 ఏండ్లు రాజకీయ భవిష్యత్ పక్కనపెట్టి, చావు నోట్లో తలపెట్టి అసాధ్యమనుకున్న తెలంగాణను సుసాధ్యం చేసిన అనితర సాధ్యుడు కేసీఆర్.*
*తెగించి తెచ్చుకున్న తెలంగాణలో సాగు, తాగునీళ్లు, కరంటు, రహదారులు కనీస అవసరాలని భావించి కేవలం తొమ్మిదిన్నరేళ్లలో దేశంలోనే ఏ రాష్ట్రంలో లేనివిధంగా 24 గంటల కరంటు ఇచ్చిన ఒకే ఒక్క పాలకుడు కేసీఆర్.*
*నీరు పల్లమెరుగు అన్న అబద్ధాన్ని తిరగరాసి కేవలం మూడున్నరేళ్లలో కాళేశ్వరం వంటి అతిపెద్ద ఎత్తిపోతల నిర్మించి, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి, పాలమూరు రంగారెడ్డికి బాటలు వేసి తెలంగాణను సస్యశ్యామలం చేసిన అపర భగీరధుడు కేసీఆర్.*
OK.🙏👍
Correct sir
Educated vs uneducated ( KTR vs Gumpu mastri )
CM.KCR🙏🙏👍👍👍
Good
మార్పు మా కొంప ముంచింది
Correct ktr garu
Great speech k t r next cm
Jai telangana jai kcr
Sup
IT మినిస్టర్ గా KTR ఏం సాధించాడో చూద్దాం...
కేటీఆర్ IT మినిస్టర్ అయ్యాకే అమెజాన్ ఏషియాలో బిగ్గెస్ట్ క్యాంపస్ ను నెలకొల్పింది...15000+ జాబ్స్
T-Hub ఐడియా కూడా కేటీఅర్ దే...హైదరాబాద్ లో స్టార్టప్స్ 400 నుండి 2000 వేలకి పెరిగాయి
Apple కంపెనీ వచ్చింది కూడా కేటీఆర్ హయాంలోనే
Infosys,LNT తన క్యాంపస్ ను expand చేసింది కేటీఆర్ IT మినిస్టర్ గా ఉన్నప్పుడే
SP నాలెడ్జ్ సిటీ,Twitza,Dallas Center,Kapil Towers కట్టింది కేటీఆర్ గారి హయాంలోనే(పేర్లన్నీ గుర్తు లేవు...కనీసం 20 IT టవర్స్...కేటీఆర్ IT ministar గా ఉన్నప్పుడే మొదలెట్టి పూర్తి చేశారు)
2022 - 23 30% గ్రోత్ in IT exports valued @ 2 లక్షల 40 వేల కోట్లు
22-23 లో దేశం మొత్తం మీద 3 లక్షల IT జాబ్స్ వస్తె..తెలంగాణాలోనే 1 లక్షా 25 వేల జాబ్స్ వచ్చాయ్..40%
మనకున్న మిడి మిడి జ్ఞాణం మాత్రమే ఇది..చిన్న,చితకా కంపెనీలు..జాబ్స్ ఎన్నొచ్చాయో తెలియదు....
As Of Know... Hyderabad లో 9.5 లాక్స్ IT జాబ్ హోల్డర్స్ ఉన్నారు...దేం* తాగటమే కాదు... వాళ్ళ వలన చాలా Indirect Employment దొరుకుతుంది....
కోవిడ్ టైం లో వర్క్ ఫ్రం హోమ్ వలన...ఎన్ని రెస్టారెంట్స్,ఫుడ్ కోర్ట్స్....లాంటివి మూతపడి రోడ్డున పడ్డారో.. వ్యాపారాలు చేసిన వాళ్ళకి తెలుసు...(గచ్చిబౌలి,మాదాపూర్,కొండాపూర్ ఏరియాల్లో మాత్రమే నాకు తెలిసి.ఇతర ప్రాంతాల్లో కూడా ఆల్మోస్ట్ అన్ని వ్యాపారాలు కొలాప్స్)
KTR కృషి తక్కువ చెయ్యాల్సిన అవసరం లేదు..Most Successful IT మినిస్టర్ నాకున్న తక్కువ నాలెడ్జ్ వరకు..తరువాత వచ్చే మినిస్టర్ ఎంత వరకు సక్సెస్ అవుతాడో చూద్దాం..
Kalvakuntla Taraka Rama Rao - KTR
Telangana ki Jaan KCR
J...ktr🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼
👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌🫶🫶🫶👍👍🙏🙏🙏🙏
Niku rakul veluva teleshenda
Jai ktr