CAR బాడిగలో నా కష్టాలు చూడండి Vlog || కష్టపడి డబ్బు సంపాదించా చాలా హ్యాపీ ||
HTML-код
- Опубликовано: 6 фев 2025
- CAR బాడిగలో నా కష్టాలు చూడండి Vlog || కష్టపడి డబ్బు సంపాదించా చాలా హ్యాపీ || #carvlog @RJPT_VENKEY #rjptvenkey #viralvideos #shortvideos #mannuruvenkey #venkyvlogs #venkeyrajampet #venkeymannuru #dailyvlog #dailyblog #telugublogs #teluguvlogs #blogger #vlogger #viralblog #viralblog #foodvlog #familyvlog #familyblog #familyvideo #tamilblogs #tamilvlog #keerthimannuru #mannurukeerthi #mannuruvlog #cartravel #trendingvideo #trendingblog #trendinvlog #trending #carvlog #carblogger #carvlog #mynewvlog #myvlog #myblog
Car vlog 1
• చాలా రోజుల తర్వాత మళ్ళ...
Car vlog 2
• ఈ రోజు మళ్లీ బాడుగకు ప...
అన్న కారు లోపల చెత్త చెత్త చేశారని అవి చూపించ కన్నా ఎందుకంటే నీ వీడియో చూసి వాళ్ళు బాడికి పిలవరన్న ఎప్పుడైనా సరే కస్టమర్లను మెచ్చుకోవాలి అన్న అలాగైతే నీకు బాడీలు బాగా వస్తాయి అన్న
Ok Anna
Correct bro
Intha chinna logic Ela Miss ayyaru
వీడేది ప్రతి youtube లో చెప్తున్నాడు అని నెక్స్ట్ టైం బాగా ఉన్నప్పుడు చెప్పరు బ్రదర్ నువ్వు చెప్పింది నిజమే
అన్న అమ్మ కి చెప్పి ఎక్కడైనా వెళ్తే మనకి మంచి జరుగుతుంది....to good...❤
బ్రో కస్టమర్‌ల పట్ల సానుకూలంగా ఉండండి, వారు పిల్లలు సాధారణంగా కారును మురికి చేస్తారు, కానీ మీరు వీడియోను షూట్ చేస్తున్నారు మరియు మీ కస్టమర్‌లను అవమానిస్తున్నారు, కస్టమర్‌లందరూ ఓకెలా వుండరు ,!
Kasta paday valaki manchi bhausethi vuntundhi👌👌
అదేంటి చూడన్నా ఇలాంటి మంచి వీడియో చెయ్యి డ్రైవింగ్ ఎలా చేయాలి ఏంటి రోడ్డు మీద అలా తిరగాలి ఇదే నీ రీచ్ ఇదే నీ ఎదుగుదల
👍👍❤️🙏
Super anna.. Chala bagundi video 👌..you earning money with hardwork great 👏
Big fan anna neeku.....Bla bla app lo register avu bro....weekends ante Friday Hyderabad to rajampeta active petu...gurantee neku passengers vastaru....trust me....And Sunday evening rajampeta to Hyderabad or banglore Pettu bro....gurantee neku passengers vastaru....please ee suggestion ni consider chey..
Endukantee weekends hyderabad vellali ante bus charges mamul gaa undavu....so use chesko bro ee chance
Nice anna Garu అంత మంచిదేనా అన్న I am Mukesh ankuvar ts సిద్దుపేట్ good job ❤❤❤❤❤
హాయ్ బ్రదర్ అమ్మ కాబట్టి తిన్నావా అని అడిగింది 🙏🙏
Anna nenni okka vishyamoo machukovachuu amma mida nekku konchem prema ekkavay❤
Anna madhi rajempet lo poli chairuvu dhagara
Tirupati airport lo driving chaindi anna amount koncham vastadieamo its my suggestion
Venky my small request. Eanti ee videos chuskoo ne ku currect ga undhaa
Nice ❤
Thanks 🔥
అన్న అన్ని బాగానే ఉన్నయ్ మీ అమ్మ ను నీ దగ్గర ఉంచుకో వచ్చు గా
❤ nellore❤
Tqq
Fastrack chesuko car ki anna
Malli tollgate lo fine vestaru anna
Love for Tirupati anna
❤️
మొబైల్ ఏది వాడుతున్నారు వీడియో క్లారిటీ బాగుంది
❤❤❤
Car బాడుగ వీడియో లు బాగున్నాయ్ అన్న కంటెంట్ ఉంది
Thank you 🙏
బ్రో ఒకసారి మీ ఇటీవలి వీడియోలను తనిఖీ చేయండి, ముఖ్యంగా మీ కారు డ్రైవింగ్‌లో అత్యధిక స్థాయికి చేరుకుంది, డ్రైవింగ్ వీడియోలను కొనసాగించండి
ఓం నమో వేంకటేశాయ...
Bro cra lo video thisetapudu ninnu kakunda front view chupinchu bro baguntundhi
Ok bro
Your videos and అబ్దుల్ అన్న videos superb
Tqq
Water ki. Tea ki car enduku bro. Happy ga walking lo vellochu kada 1km ki car enduku
Guda Balupu 😂
Car lo evaru lekapothe samanlu dongatanam jarige chance vundi bhayya
@@nagendrachintapalli7199 car lock 🔒 ..
SS garden
Machi vidios chestunnavu good luck
Nice
Anna fast tag use avutadhi khada anna mari petukovali khada anna
👌👍
VINKEY .NUVU LAST LO CAR GALIS AAINDI ANNI PETTI PEETI BADUGA KUDA RAVDM LDU NEKU SO NUVU AAH CHEETA ANNI VADLISE MANCHI GA BADUGA LU CHESKO ❤❤❤
Super ann
Hi happy journey
Tq
మీరు తెలిసి చేస్తున్నారో తెలియకో తెలీదు కానీ ఇంకా రెస్పెక్ట్ గా మాట్లాడితే బావుంటది నువ్వు వ్లాగ్ చేస్తున్నావ్ కాబట్టి, మొహాలు మొహాలు అని ఏంటి అన్ని సార్లు అది కస్టమర్స్ ని కొంచం నెగటివ్ టాకింగ్ తగ్గిస్తే బావుంటది అండ్ చాలా ముఖ్యమైన విషయం రాజంపేట టు తిరుపతి రోడ్స్ ఎందుకు చూపించలేదు అంత వరస్ట్ గా ఉంటె
Ma language ki no problem
@ నాది కడప నాకు తెలుసు యాస ఎలా వుంటదో అది వేరే వాళ్ళకి కొంచం హార్డ్ గా ఉంటది 40 మిన్ లో రావాలని రూల్ మీరు 30 మిన్ లో వచ్చి అందరికీ ఇలా వచ్చిన ఏమీ కాదు పోలీస్ లు పట్టించుకోరు అన్నట్టు చెప్పడం తప్పు. ఇలాంటి రూల్ బ్రేకింగ్ వీడియో లో ఎప్పడు పెట్టకూడదు..జస్ట్ సజెషన్
Bro meeru kuda o plate water bottle car lo pettukondi Leda use and throw plates Aina pettukondi avasaram ki panikostai@@RJPT_VENKEY
అన్న నేను తిరుమల లో కలసిన driver ను ❤❤❤
Hi na 👋
Anna Naa tammudu unnadu tirumala lo adde driving chesttadu Anna I am from Bellary (sirigeri) karnataka but nennu undeddi Bengaluru lo anna❤ plz comment ki reply e andi Anna❤
Hi bro nanu India vachatapuduuu mee car chinniki vastara
Happy journey
Bro nenu tirumala lo vunta bro meru vachinapudu okka update evubro meat adutham ❤
28min paiki velladaniki 45min kindhaku dhugadaniki
Bro tirupati to tirumala 28 minutes
Tirumala to Tirupati 40 minutes ok anna
Super bro 🎉🎉😊
Tension paddav ga
పెట్రోల్ బంక్ లో ఎప్పుడు ఆయన 0 నుండి కోటించాలి బ్రో ఎవరికో కోటిన తర్వాత మీకు కొట్టాడు తక్కువ పెట్రోల్ వస్తుంది స్కాం అది
Hmm
Bro don't show front camera
Hmm ok
Hi venky bro ఏలా ఉన్నారు
Hi bro, good
Hi bro from kolar, Karnataka
Hi bro 👍
కువైట్లో డ్రైవింగ్ బాగుందా ఇక్కడ బాగుందా అన్న 🚘
Hi bro i am karthik from rayachoty ❤❤❤ bro
Hi karthik, tq ❤
బ్రో 40 మినిట్స్ లో నువ్వు పైకి వెళ్ళాలి. ముందు వెళ్తే పైన చెకింగ్ చేయరు. కెమెరా లో నెంబర్ పడుతుంది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నీకు ఫైన్ పడుతుంది 😂
నీ ఒక్కడికి లెవు కష్టాలు. నివు వీడియోలో చూపిస్తానవు మిగితావాళ్ళు చూపిస్తాలేరు ok naaaa
Nanu chapana bro 🤔naku okaty ani no nanu drive chastu vlog chastuna tq
హయ్ అన్న ఎలా వున్నారు
Hi anna god meru
@@RJPT_VENKEY బాగున్నా మా వూరు కలకడ దగ్గర కోన అన్న
Hi venkey anna
Hi
Please perform the vlog in smashanam one night
Kk bri
సూపర్ వీడియో వెంకీ గారు
I am from tirumala bro
🥰
Prasad
Anna
Emaina du
Bro
Baadiga ante endi bro? Kirayiki poinra
హాయ్ అన్న . ఎంత నమ్మకమైన సరే ఎంత విశ్వాసమైన సరే అన్న. కాకపోతే పెట్రోల్ బంకులు మాత్రం నమ్మకండి. ఎందుకంటే నాకు చాలా చాలా బాధాకరం విషయాలు కష్టపడి మేము పెట్రోల్ బంక్ పోతే వాళ్ళు చేసే పని చేస్తారు అందుకే వాళ్ళు నమ్మకండి అని అంటూఉన్నాను. దయచేసి దీన్ని ఎవరూ తప్పక తెలుసుకోండి.
Hmm ok 👍 anna
L
KADU VERE stricter S KUDA muslim CARS LO MA SHA ALLAH RASI UNNTRU ADHI KUDA TESTRU AKKDA WEST rules
Anna nuvu car lo ac ఎక్కువ సేపు ON lo vunchi కుచుంటునారు ,car runing lo లేకుండా, అంటే car నిలబెట్టి ఆక్ వేస్తే belt tensioner పోతుంది car move avuthunapudu మాత్రమే వేయాలి
Aa! Thank you for the info anna. I'll keep that in mind 👍
హాయ్ వెంకీ గారు చెప్పిన డైలాగే మూడు నాలుగు సార్లు చెబుతున్నారు కొంచెం చూసుకోండి
Annam namulu first ledante gontulo irukonte pothav
Hii
Bro
No RUclips video download Ganesh chaturthi Ganesh chaturthi aaj ka border border Rani
Intha length video lu evaru chustharu
Truck videos chustaru haa bro 😌
@RJPT_VENKEY konchem crispy ga pettu bro iam ur subscriber
Hi anna
Hi
40,నమసలు,, dagle
Ne number rasi evali bro
20:50 u turn❌u torn
బ్రో ఒక్కసారి ని నెంబర్ పెట్టు మాట్లాడాలి ప్లీజ్
స్లో స్లోగా నీ వీడియో స్ మళ్ళీ నచ్చుతున్నాయి
Akuvaga ac use cheyaku diesel akuvaga ipotundi alage aarogyaniki kuda manchidhi kadu🎉🎉🎉🎉🎉🎉🎉❤❤
Aa, tq for the info 🙏
Bro nuvu video loo content kanna ni over action matalu thattukolekunam kastha Chusukoo...🙏🏻
Badiga 5000/- minimum thisukovala
Aa, ok
Final 4500/- ok bro
PleSe seat belt
👍🥰
Hi Anna
Meru verai country lo vunapudu ela cheysaru Ala cheysaru antai
Manaaa India lo vuna valaki antha feel avaru but Ekada vunapudu ela cheysaru Ala cheysru antai hurt avutharu
This is just suggestion
Tq anna
Nuv emmana vip va bayya anta feel ayitunnav😅😅
🤔🤔😌
ఫైన్ వెయ్యారు కార్ నాట్ అలౌడ్ పెడతారు చూస్కొ నీ బండి కూడా నాట్ ఆలౌడ్ పెట్టుంటరు చూస్కో బ్రదర్
నీను కువైట్ లో వున్న
First nevu matlade vidanam marchuko ne videos chalamandi chistaru zee lanti padalu vadavaddu
Videos loo konni konni mistakes vunnaie check chysukoni inkapai nundi manchigaa tiyaandi
Hmm kk
😊 ఒక స్వామి ఏందిరా బాడిగా బాడిగా కిరాయి
Ma language ra
Babu
😂Always Video lo me moham avasaram ledhu bro … location coverage chey natural ga …👍
Hlo
Hlo
Nupur fake video chahie Mahakal
తింటారా tinatru కాదు రా సెమీ
Video chesukundam manchitra bundle of petrol nuvvu aata Nahin dagar ki poem video Janata matka cartoon
TIRUPATI to tirumala up and down 2000 in Swift car bro
2500/-
Waste content
Front view chupisthe bagundhi bro nuvu matladindhi vintu views chusthe bagundhi bro so andhuke chepina sorry but miru yala pettina video chustham
😌😌❤️❤️
Hi bro
Hi
Hii anna
Hii
Hi Anna
Hi
Hi Anna