KFC in Forest : అడవిలో KFC తయారీ🍗🔥 చల్లటి మంచులో..😜 Forest Cooking Channel
HTML-код
- Опубликовано: 8 фев 2025
- KFC in Forest : అడవిలో KFC తయారీ🍗🔥 చల్లటి మంచులో..😜 Forest Cooking Channel
#Kfc #KfcChicken #ForestCooking #NatureCooking #ForestCookingChannel
డియర్ ఫ్రెండ్స్ ఈ మన ఛానల్లో వచ్చే వీడియోలన్నీ మీకు ఆహ్లాదాన్ని పంచుతాయని ఆశిస్తున్నాము మాకు తెలియని,మీరు కామెంట్స్ పెట్టే వంటకాలన్నీ అందమైన ప్రకృతిలో చేసి చూపిస్తుంటాము మీకు ఇలాంటి వీడియోలపై ఆశక్తి ఉంటే ఇప్పుడే మన ఛానల్ కు Subscribe అవ్వగలరు☘️🙏🏻❤️
Contact us : Forestcookingchanneltelugu@gmail.com
రాము రాజు గణేష్ చిన్నారావు లక్ష్మణ నీ స్నేహానికి ఎలా కట్టలేనిది వీడియోలు చూస్తుంటే మస్తుగా🎉🎉🎉❤ ఉంటాయి👌👌
Thank you soo much ❤️
@@ForestCookingChannelTelugu TQ
Kani vellu starting lo andaru kalisi okka channel leda 2 channels lo vedios kalisi chesthe bagundu kani vellu eppudu vidi vidi ga start chesthunnaru edi baledu ippudu raju next vere valle start chestgaru own ga me batch lo alantapudu ATC ki unna name craze antha thaggipothadi eka
TQ
కేంటకి ఫ్రైడ్ చికెన్.... ఫౌండర్ కోలోనేల్ సండర్స్.... ఇతను చాలా బిసినెస్ లు చేసి జీవితంలో చాలా నష్టపోయాడు ఆర్థికంగా నష్టపోయి ఆత్మహత్య చేసుకుందమని అనుకున్నక తన సన్నిహితుడి సలహా తో తన 60 వ ఏటా స్థాపించిందే ఈ kFC
Thnks
❤️❤️❤️
చాలా అదృష్టవంతులు బ్రదర్ మీరు... మీ స్నేహానికి ఇదే gods గిఫ్ట్
❤️❤️❤️
నవ్వి నవ్వి నాకు అయితే కళ్ళలో నీళ్ళు కూడా వచ్చాయి అంతగా నవ్వను సూపర్ తమ్ముళ్లు
😍😍😍
నురగా రావడానికి ఎగ్స్ కారణం.. చల్లని వాటర్ లో ముంచి వెయ్యాలి.. మీ కామెడీస్ సూపర్ 😊😊❤
Entha sepu munchali andi
@@rakeshbajannagari333Okasari pindi lo munchi tharvata cooling water lo munchi malli pindi lo vesi piece ni nokkite piece paina crust baga vastundi ekkuvaga crunchy ness ishtapadani vaaru water lo dip chesaaka pindi lo dip chesi nokkakunda oil lo vesi fry cheyyali
మీమీక్రి supper రాము బ్రో బాగా సరదాగా నవ్వుకూనం బ్రో
🤭😍😜
హాలో......రామ లక్ష్మణ చిన రాజ గణేష ❤❤
14:44 గణేష్ రివ్యూ : కొంచెం చికెన్ తగ్గింది బా...
😜😍😘
❤❤❤❤❤❤❤ జై ఆదివాసి.... కుంటి నాగుల గూడెం పాల్వంచ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ❤❤❤TG
ఎప్పుడు.. ఆలా... సంతోషం గా... ఉండండి.... బ్రదర్స్ 💚
తమ్ముడు మీరు అందరూ కలిసి నవ్వుకుంటే భలే ఉంది మీ సత్య అక్క
Vanta emo kani Mee frendship nd Mee enjoyment chala బాగుంది అందుకే మీ ఛానల్ సబ్స్క్రయిబ్ చేశాను
Thanks for subbing 🙏🏻
Fcc టీం కి నా అభినందనలు
మీరు ఇలాగే ఎప్పుడు సుఖ సంతోషాలతో ఎటువంటి కల్మషం లేకుండా మీరు ఇలాగే కలసి మెలసి ఉండాలని కోరుకుంటూన్నాను
Thank you 🙏🏻
Ayyo devudaaa a kfc emo kani last fun spr brop😂😂
🤭😍😜
హాయ్ అన్న ఎలా ఉన్నారు వీడియో ఎప్పుడెప్పుడు అప్లోడ్ చేస్తారా అని చుస్తునాం అన్న మీరు చూపించిన ఫ్లవర్స్ చాలా అందంగా ఉన్నాయి అన్న ఇంకా వంట విషయం కి వస్తే KFC chickin చాలా బాగా చేసారు చూస్తుంటే నోరు ఊరిపోతుంది అన్న పనస కాయ కర్రీ చేయండి అన్న 👍
😂
✋️✋️✋️😋😋😋
Thappakunda Chedham 😍
పప్పు.చారు.అప్పడం.పెరుగు.పచ్చడి.స్వీట్
వెజ్ కర్రీస్ చేయండి 😊😊
Soon 👍🏻
భయ బర్గర్ చెయ్ బ్రో
Chedham twaralooo 😍
వీడియో చాలా బాగుంది 👌👌
❤️❤️❤️
Super bros ....chalaaa different ga undi bro..Eroju video...chalaaa bagundi..bagaa navvanu....😅😅😅😅😅
Thank you 🤩
తమ్ముళ్లు panasakaaya బిర్యానీ చేయండి
Already chesaru bro
Kotha channellooo kuda chedham 😍
యాడలేం సరుకు మన అరకు ఫారెస్ట్ కుకింగ్ ఛానల్ లో ఉంది అన్న నాకు పీస్ జానీ గాడ కర్రే లక్ష్మి ఎక్కడ కనిపించడం లేదు
Karrilaxmi undi 😍
Ramu garu nuvu chala smort and jenious sir meeru chala manchivallu entire team
Egg...valla oil nuraga vastundi anna😁😁😁😁 superb video ❤❤❤
Okay 😍
హాయ్ బ్రో పొలాలు చెట్ల మధ్య కేఎఫ్సి చేసుకుంటే సూపర్ గా ఉంటాది మీ ఫ్రెండ్స్ మంచి సపోర్ట్ మీకు వన్ సైడ్ హెగ్గు ఫస్ట్ నెక్స్ట్ వన్ సైడ్ వాటర్ లో వేసి మళ్లీ కోటింగ్ ఇస్తే సూపర్ గా వస్తది బ్రో కెఎఫ్సి
Panasakaai pulav try cheyyandi
Egg vala bro ha nuraga ochindhi 🎉
హాయ్ రాము గారు హాయ్ ఫ్రెండ్స్ వీడియో ఎక్సలెంట్ గా ఉంది అడవిలో కెఎఫ్సి సూపర్ గా చేశారు బట్ రాము గారు ఈరోజు మీరు చాలా యాక్టివ్గా చాలా సరదాగా ఉన్నారు మీ ఈ సంతోషం మీ మీ అందరికీ ఎప్పుడు ఇలాగే ఉండాలి😊
Thank you soo much ❤️
Dubai lo vunna vallaki meru chese prathi vantakam super ga nachuthundhi endhukante ekkada andharu meru chese videos like chestharu baguntai pachaga chala baguntadhi so andharu dubai lo vunna vallaki baga nachindhi not only dubai gulf country lo vunna vallu me vantalu vatha varanam baga miss aithunam❤
❤️❤️❤️
Challa baga chesaru kfc and imitation ram garu
Ramu garu 😋😋😋 notiloo nillu vuritunnayi miru chastunta aakali vastundi
Egg less kuda cool water loo petti malli flour mixture petti fry cheyali❤
Nice vlog ram raju chinnarao bava lakshman Ganesh new person 🤝❤️
Thank you 🙏🏻
👌👌👌👌👌👌👍
Super bro chala baga vachindi kfc chicken....Ramu bro imitation 👌👌👌....NXT panasa kai dish kosam waiting....Al.da bst all of u ...😊😊😊
Chedham 👍🏻
ఫ్రైడ్ చికెన్ చాలా బాగా వచ్చింది.మీ వంటలు అదిరిపోయేల వుంటాయి ❤❤❤fcc
Thank you 🤩
మీ టీమ్ అంతా super bro
ప్రకృతి ఒడిలో కేఎఫ్సి తయారీ విధానం చాలా బాగుంది❤❤
FCC+KFC = FCC మీ టీమ్ ఇలానే ఉండాలి Love fcc❤️ రాము గారూ funny ga superb imitate chesaru abha ఇది kadha team ❤
Thank you soo much ❤️
Bosu Garu 🙏🏻
Wow nice superb Anna bayata kfc mudu mi kfc topu ❤❤
Love from Adilabad ❤️😍
రాజు బ్రదర్ గట్టిగా సైలన్స్ గా తింటున్నాడు బాగా ఎంజాయ్ చేసాం రివ్యూ బాగున్నాయి 😂😂😂
🤭😜😍
సూపర్ తమ్ముళ్లు చాల బాగుంది ❤❤❤
prathi video chala bhaguntundi
Thank you 🙏🏻
Super KFC Love from konaseema 🎉🎉
Oka vedi idli chicken samber vedio chai bro😊
Hai frds chala bagundhi KFC 👍👌
Super bro 😊 genuine region ye videos kosam chala wait chesthamu all the best 😊
Soo nice of you ❤️
Superb thammudu meerantha navvuthu enjoy chesthunte enka baavundhi. Appudu elane undandi. Nenu thappakundaa try chesthanu. God bless 🙌 you all.
ప్రకృతి గిరి పుత్రులు. కల్మషం లేని మనసులు.
Super kfc chikenchalabagundhi
Annayya ela unnaru k f c super meru yeppudu elage happy ga undali 🥰👌👌
బాగా చేసారు👌👌👌👌👍👍👍
గణేష్. బ్రో.. Supar.. Iam.. విజయ్. పాడేరు
Oka sari ఇడ్లి chicken samber vedio chai bro
Wow miru ayete chefs ayepotunaru super miru inkka me vedio
Vaaammoo 🤭
KFC chala Baga chesaru brothers ramu garu meru Ganesh ni chala Baga imitate chesaru super video
🤭😍😜
Egg lo munchakudadu tammudu challani neellalo munchali tarvata coting chyali tarvata 10minits vadilysi fry chyali pindi antinchypudu chytitho gattiga antinch kudadu loose ga nalapakunda antinchandi baga vastai bro
Chicken pickle try cheyyandi guys chala baguntundi alagey meru appudu elaney happy ga vundli😊😊❤
Vanasthalipuram Panasonic pura mountain cheyandi
FCc lo kfc very beautiful and good vedio grilled chicken look vachindhi atc bro s riview Ramu mimicrytho vedio highlight ❤ beautiful location and another natural delicious cooking vedio ❤❤
Thank you ❤️
మీరు చేసే విధానం చాలా ...
సూపర్ బ్రదర్ 👍👍👍r👍👍👍👍
Nice video
happy gaa undandi andaru ❤ i love nature
❤️❤️❤️
సూపర్ బ్రో ❤🎉🎉🎉🎉
నెక్స్ట్ టైం డ్రిల్ల్ చికెన్ చేయండి బ్రో
బ్రో గణేష్ మీకు దొరికిన ఒక్క మంచి ఆణిముత్యం బ్రో
రాజు రాము మీ ఫ్రెండ్స్ సూపర్ గా చేశారు చాలా భాగవచ్చాయీ నురుగు వచ్చినప్పుడు చింతపండు కొంచం వేసే్తే నురాగపోద్ది(ఆయిల్ లో )
Ram garu meru chala baga me friends ni immetet chesaru 💯 caract ga chesaru 😂😂 meru epatiki ilage swachamayina maansulatho navvuthu undali
Yes brother chayandi
హాయ్ తమ్ముళ్లు ఎలా ఉన్నారు kfc చికెన్ చాలా బాగుంది
Super bv garu.... 💯🤩🥰🤪🤪🤪🤪
❤️❤️❤️
kfc ఏమో కాని రాము చేసిన కామిడి మాములుగా లేదు ఫుల్ గా నవ్వుకున్న సూపర్....😂😂
Thank you 🤩
Chala bagundhi nachindhi
Egg valla nurugu vasthundhi Ramu😊😊
Me videos ante chala ante chala estam
Thank you ❤️
బ్రో అరకు చలి ఉత్సవాలు వీడియోస్ పెట్టండి
Brothers meeru chaala adhrustavanthulu. Anni vantalu chesukuntunnaaru. Maa mother Mee vedio choosi, vaallu chesukuntunnaaru manchi vantalu, meeru kooda cheyyochu kadha ani thiduthundhi. Antha easy ga chesesaaru. Memu kooda intlo chesukovachu. Memu chese comments ni meeru negative ga theesukokandi. Pieces maathram super.
Thank you 🤩
Budida puvvu antaru ma parvathipuram manyam jillalo....❤
FCC lo .... KFC .....🎉🎉🎉🎉🎉 Super bayya....
🤭😜😍
Bro turkey fry ❤
హాయ్ బ్రదర్స్ మీ వీడియోస్ చాల బాగుంటాయి. చింత చిగురు పప్పు చెయ్యండి బ్రదర్స్.kfc సూపర్ ❤❤❤❤
Thappakunda 👍🏻
అన్న మీ ఊరు పిల్లలకు KFC చేసి పెట్టండి
Mutton biryani recipe chayandi
Anna super vachindhi brooo
super vedeo chalabagundi ram me imitation next level
Thank you 🤩
visthar puvlla game artham
Kodi ponju game
సూపర్ 😍
bro next time kfc style lo bodam purugulu cheyandi
Super brother's KFC tho patu comedy kuda banee chesaru....❤
🤭😍😜
Only maida water tho saripothundi bro corn flour mixe chesthe soft ipothundi chicken cook avdu bro first maida lo dip chesi water lo dip cheyali tharuvatha maidalo dip chesi cruchesyali chicken ni
Nice comedy.frnds..ee video..lo.. happy to see you all like thiss
Meru lucky person super
బాగా చేశారు బ్రదర్స్ KFC 🎉🎉🎉
ramu ఇమిటేషన్ అదుర్స్😂😂😂💐💐💐🎉🎉👌👌👍👍👍
🤭😍😜
రాజు తమ్ముడు పనసకాయ తొడలతో బిర్యాని చేయండి
Super kamedi 👌😄😄😄😄
Panasa kaya biryani cheyandi
వీడియోస్ చాలా బాగున్నాయి బ్రదర్స్ ❤🎉❤
Thank you 🙏🏻
Anna,I am from Bangalore
Meeru adavilo velluthunnapudu meeki safety yemi undi,chethilo kathi kadhu
Yedho mrugam dadi chesthe hospital Kani,emergency ki ambulance alantivi unnayya
Wow super ga chesaru👌👌🤤naku kfc ante chala estam😊
🤭😍😜
Super tasty recipe nenu try chestha.👍😃
🤭😜😍
eroju episode chala funny undi bro, chala sepu navvukuna, me imitation super😂
Thank you 🤩