విజయ్ ప్రసాద్ రెడ్డి గారు లాజిక్ లేని లాజిక్ మాష్టార్ మెచ్యూరిటీ లేని చిట్టి కన్న వాక్యం శుద్ది లేని వాక్చాతుర్యం, సహోదరులపట్ల మర్యాద లేని స్వనీతి తో నేటి బైబిలు చదవని ప్రార్ధన చేయని యవ్వనస్తులను సువార్త సత్యం నుండి దూరంచేస్తున్న. సత్య విషయమైన అనుభవజ్ఞానం లేని తొందరపాటు కలిగిన బోధకుడు అని రుజువు అయింది. యువతరమా జాగ్రత్త
🙏🙏 వందనాలు బ్రదర్, సత్యవాక్యమును సరిగా👌 విభజించారు. Vpr లాంటి దొంగ భోధకులని వాక్యముతో ఖండించారు.. 【 గలతియులకు 1:8 మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరియొక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన యొక దూతయైనను మీకు ప్రకటించినయెడల అతడు శాపగ్రస్తుడవును గాక 】..... ఈ వాక్యమును బట్టి చూస్తే, VPR శాపగ్రస్తుడు అవుతాడు,ఆ VPR యొక్క అనుచరులు కూడా శాపగ్రస్తులు అవుతారు అనేది 💯% నిజం అని వాక్యమే చెపుతుంది...
ఇలాంటి వీడియోస్ చూడకూడదు.... ఎందుకంటె... వీడియోస్ నీ ముక్కముక్కలు చేసి పెట్టి మాట్లాడటం కరెక్ట్ కాదు... ఇద్దరూ కలిసి ఉంటే... సమస్య కు పరిష్కారం ఉంటుంది...I హేట్ థిస్
సత్యం గూర్చి అసలు తెలియదు రెడ్డి కి సత్యం అంటాడు మీ ఇష్టం అంటాడు ఏది పడితె అది నోటికి వచ్చిన విదంగా అంటాడు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ కి చూపిద్దాం plz 🙏అందరూ సహాయం చేయండి
వందనాలు బ్రదర్... ఒక్కప్పుడు సంఘానికి పేరు ఏదైనా పర్వాలేదని, వాయిద్యాలు కూడా వాయించ వచ్చని Church of Christ సోదరులతో వాదించి ఒపించాను కూడా కానీ తరువాత రీసెర్చ్ చేస్తున్నపు... మీరు ఈ విజయ్ ప్రసాద్ కే ఇచ్చిన సమాధానం తో వెలిగింది. ఇకపోతే విజయ్ ప్రసాద్ రెడ్డి కి వాక్యం రాదు. ఇతని దగ్గర తిట్లు, బూత్ పురాణం మాత్రం చాలా వుంది.
ముందు యేసు క్రీస్తు వారిని దేవుని కుమారుడు అని ప్రకటించు, క్రీస్తు సంఘం అని పేరు పెట్టుకుంటే ,యేసు క్రీస్తు వారు దేవుడు కాడు, దేవుని కుమారుడే .మీ ఇద్దరిది తప్పు బోదె,
క్రీస్తు సంఘము అని పేరు పెట్టుకున్నంత మాత్రం అది క్రీస్తు సంఘమేనా, పేరు పెట్టుకున్నంత మాత్రాన సరిపోతుందా ఆ సంఘంలో ఉన్న వారందరు క్రీస్తును follow అవుతున్నారా, సంఘము పేరు పెట్టుకొని దొంగలు వ్యభిచారులు చాలా మంది ఉన్నారు గ్రామాలలో ఇదంతా బుద్ధిలేని వాదన క్రీస్తు సంఘము అని పేరు పెట్టుకున్నంత మాత్రానా అందరూ క్రీస్తులు అయిపోరు,వెదవ వాదనలు అన్నీ పనికిమాలిన సంఘాలు క్రీస్తు నామములో మారు మనసు పొంది బాప్తిస్మము పొందిన వారందరు పరలోకంలో చేరతారు కానీ, క్రీస్తు సంఘము అని పేరుపెట్టుకున్న సంఘానికి వెళ్తేనే పరలోకానికి వెళ్తారు, అని చెప్పే రత్నాకిషోర్ మాటలు వ్యర్థమైనవి
ఇన్ని రోజులు విజయ్ ప్రసాద్ చాల దగ్గర వాక్యం తప్పుగా క్రీస్తు బోధ మారుస్తూ చెబుతుంటే అడిగేవాడు చెప్పేవాడు లేడా అనుకునేవాడ్ని ఇప్పుడు వచ్చారు మీరు చెప్పడానికి ధన్యవాదాలు సహోదరుడా ఇన్ని రోజులు విజయ్ ప్రసాద్ రెడ్డి చెప్పిందే నిజం అని చాల మంది మరియు ఆయన కూడా బ్రమలో ఉన్నాడు. ఈ వీడియో తో క్లారిటి వచ్చేస్తుంది. ఇప్పటికి మారకపోతే ఇంకా అంతే
విజయప్రసాద్, అని తేలుసు అని అనుకుంటున్నాడు, వాక్యం తో కాకూండా , వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు, ధన వ్యామోహం వలన క్రీస్తు సంఘమును త్రునీకరిస్తున్నాడు విజయప్రసాద్.
17.29 కర్మ కాకపోతే ఇలాంటి వాళ్లు సేవకులు.ఇతన్ని ఫాలో అయ్యేవారు భక్తులు.. యాకోబు 1: 26 ఎవడైనను నోటికి కళ్లెము పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకొనుచు భక్తిగలవాడనని అనుకొనిన యెడల వాని భక్తి వ్యర్థమే. లూకా 19: 22 అందుకతడు చడ్డ దాసుడా, నీ నోటి మాటనుబట్టియే నీకు తీర్పు తీర్చుదును; నేను పెట్టనిదానిని ఎత్తు వాడను, విత్తనిదానిని కోయువాడనునైన కఠినుడనని నీకు తెలిసియుండగా మత్తయి 12: 37 నీ మాటలనుబట్టి నీతిమంతుడవని తీర్పునొందుదువు, నీ మాటలనుబట్టియే అపరాధివని తీర్పునొందుదువు.
బాగా నేర్పించారు సోదరా పాయింట్ to పాయింట్. విజయప్రసాద్ రెడ్డి సోదరా, ఇప్పటికైనా కళ్ళు తెరిస్తే స్వర్గం. లేకుంటే నరకం. విజయప్రసాద్ రెడ్డి ఫాలోవర్స్ ఆలోచించండి. 🙏🙏🙏🙏🙏
బైబిల్లో ఉంది కదా క్రీస్తు సంఘములన్నిటికి వందనములని బైబిల్ చదవండి సార్ విజయ ప్రసాద్ రెడ్డి గారు వాక్యం నేర్చుకుని కూడా మీరు అబద్ధాలు ఎలా బలకాలనుకుంటున్నారో ఏమో
ముందు యేసు క్రీస్తు వారిని దేవుని కుమారుడు అని ప్రకటించు, క్రీస్తు సంఘం అని పేరు పెట్టుకుంటే ,యేసు క్రీస్తు వారు దేవుడు కాడు, దేవుని కుమారుడే .మీ ఇద్దరిది తప్పు బోదె,చూసుకోండి,తెలుగు బైబిల్ లో తెలుగు తర్జుమా లోపాలు చాలా ఉన్నాయి
Ratna కిషోర్ గారు మీ బాష విదానం లోనే ఆత్మీయత స్పష్టం గా కనిపిస్తుంది.. దేవుని కే మహిమ..
రత్నకిశోర్ బ్రదర్ కి వందనాలు 100 % రత్నకిశోర్ బ్రదర్ కరక్ట్
Q
వందనాలు
రత్నకిశోర్ బ్రదర్ మంచి పాఠం
Yes💐
ఎక్స్లెంట్ సమాధానం ఇచ్చి విజయ్ ప్రసాద్ గారి నోరు మూయించిన సహోదరులకు ప్రభువు నామములో వందనాలండి
సత్యమును చక్కగా వివరించినా బ్రదర్ రత్నకిషోర్ గారికి ఆకివీడు క్రీస్తు సంఘము వారు వందనములు తెలియజేయుచున్నాము🙏 🙏
🙏వందనాలు బ్రదర్, మీరు సత్యం సత్యం తో వివరించారు 100% కరెక్ట్ బ్రదర్ 🙏🙏🙏
వందనాలు బ్రదర్ తప్పుడు బోధకుడు కి ఎంతో తెలివితో వీవేకం తో ప్రేమతో సమాదానాలు చెప్పారు దేవుడు మిమ్మల్ని దీవించును గాక
ఆమెను
రత్న కిషోర్ గారికి వందనములు
వాక్యానుసారముగా చాలా బాగా మాట్లాడుతున్నారు
చాలా చక్కగా వివరించారు అన్నయ్య... We Are From Church Of Christ Salkapuram (Gadwal) Telangana 🙏🙏🙏.... క్రీస్తు నామములో మీకు వందనములు అన్నయ్య 🙏🙏🙏
Hi brother
సింహగర్జన రక్షించినది అని చెప్పటము కంటె క్రీస్తు శిలువ సందేశము నన్ను రక్షించినది అని చెప్పటము కుడి
వందనములు పాస్టర్ గారు .. ఎన్నాళ్ళకు సాతాను బోధను ఖండిస్తున్నారు ఆందును బట్టి మీకు నా వందనములు ...
🙏 బ్రదర్స్...సత్యమును సరిగా విభజించడం ను నిస్వార్థముగా అందరికీ నేర్పిస్తున్న ప్రియమైన సహోదరులందరిని దేవుడు బహుగా దీవుంచును గాక.!🙌👏🏾👏🏾👏🏾🙏👍
విజయ్ ప్రసాద్ రెడ్డి గారు సండే స్కూల్ కి వెళ్లి నేర్చుకోవాలి అది క్రీస్తు సంఘములో
Well said Brother...
ఇంకా పాలు తాగేందుకు istapadathaaru..
ఇంకా healthy food అవసరం లేదని vellaki తెలియదు..తెలుసుకొనుట వారికి అవసరం లేదు..
బ్రదర్ క్రీస్తు సంఘము అంటే ఎక్కడ పేరు పైన రాసిన రాతి కట్టడము లోనా...
పల్నాడు జిల్లా
వెల్దుర్తి మండల్
కండ్లకుంట గ్రామం
క్రీస్తు సంఘం సమర్పించు
క్రీస్తు నామములో మీ అందరికీ వందనములు బ్రదర్🙏🙏🙏
🙏 బ్రదర్ కిశోర్ గారికి వందనములు నీ పరిచర్య ద్వారా దేవుడు మహిమ పరచపడును గాక.🙏
Very good message brother Ratna Kishore Garu I'm Gadikoyya prabhukumar evangelist Durgi Church of christ thank you very much
Good message sir
God bless you sir
Vandanaalu brothers, good work for justification of Church Of Christ subject
బ్రదర్ కిషోర్ గారు చాలా బాగా వివరించారు👌
Church of christ is trueth. & currect 🙏
విజయ్ ప్రసాద్ రెడ్డి గారు లాజిక్ లేని లాజిక్ మాష్టార్ మెచ్యూరిటీ లేని చిట్టి కన్న వాక్యం శుద్ది లేని వాక్చాతుర్యం, సహోదరులపట్ల మర్యాద లేని స్వనీతి తో నేటి బైబిలు చదవని ప్రార్ధన చేయని యవ్వనస్తులను సువార్త సత్యం నుండి దూరంచేస్తున్న. సత్య విషయమైన అనుభవజ్ఞానం లేని తొందరపాటు కలిగిన బోధకుడు అని రుజువు అయింది. యువతరమా జాగ్రత్త
విజయ ప్రసాద్ తో డిబేట్ చెయ్యడం ఎవరి వళ్ళ కాదు రత్నాకిశోర్ గారు చిన్నవాడు
వందనాలు బ్రదర్.. చాలా బాగా చెప్పారు.. క్రీస్తు సంఘము.. గోనెడ
వందనాలు బ్రదర్ గారు రత్న కిషోర్ గారు very good explanation 🙏🙏🙏
Vandanalu sir🎉
బ్రదర్ చెన్నై అవడి క్రీస్తు సంఘం తరుపున మీకు వందనములు తెలియజేస్తున్నాం🙏🙏🙏
🙏🙏 వందనాలు బ్రదర్, సత్యవాక్యమును సరిగా👌 విభజించారు. Vpr లాంటి దొంగ భోధకులని వాక్యముతో ఖండించారు.. 【 గలతియులకు 1:8
మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరియొక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన యొక దూతయైనను మీకు ప్రకటించినయెడల అతడు శాపగ్రస్తుడవును గాక 】.....
ఈ వాక్యమును బట్టి చూస్తే, VPR శాపగ్రస్తుడు అవుతాడు,ఆ VPR యొక్క అనుచరులు కూడా శాపగ్రస్తులు అవుతారు అనేది 💯% నిజం అని వాక్యమే చెపుతుంది...
వందనాలు బ్రదర్ గారు.
ఇలాంటి వీడియోస్ చూడకూడదు.... ఎందుకంటె... వీడియోస్ నీ ముక్కముక్కలు చేసి పెట్టి మాట్లాడటం కరెక్ట్ కాదు... ఇద్దరూ కలిసి ఉంటే... సమస్య కు పరిష్కారం ఉంటుంది...I హేట్ థిస్
Vandanalu brother excellent explanation sir ...ratnam Kishore Anna🙏🙏🙏💯💯💯
వందనములు అయ్యగారు ఇలాంటి వారు మీరే కర్రెక్ట్ ఆన్సర్ ఇస్తన్నారు.. 🙏🙏🙏
సత్యం గూర్చి అసలు తెలియదు రెడ్డి కి సత్యం అంటాడు మీ ఇష్టం అంటాడు ఏది పడితె అది నోటికి వచ్చిన విదంగా అంటాడు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ కి చూపిద్దాం plz 🙏అందరూ సహాయం చేయండి
Vadhanamulu sir 🙏🙏🙏💐💐💐
వందనాలు బ్రదర్... ఒక్కప్పుడు సంఘానికి పేరు ఏదైనా పర్వాలేదని, వాయిద్యాలు కూడా వాయించ వచ్చని Church of Christ సోదరులతో వాదించి ఒపించాను కూడా కానీ తరువాత రీసెర్చ్ చేస్తున్నపు... మీరు ఈ విజయ్ ప్రసాద్ కే ఇచ్చిన సమాధానం తో వెలిగింది.
ఇకపోతే విజయ్ ప్రసాద్ రెడ్డి కి వాక్యం రాదు. ఇతని దగ్గర తిట్లు, బూత్ పురాణం మాత్రం చాలా వుంది.
ముందు యేసు క్రీస్తు వారిని దేవుని కుమారుడు అని ప్రకటించు, క్రీస్తు సంఘం అని పేరు పెట్టుకుంటే ,యేసు క్రీస్తు వారు దేవుడు కాడు, దేవుని కుమారుడే .మీ ఇద్దరిది తప్పు బోదె,
Greetings to you in the name of Jesus Christ 🙏 good explanation brother👍👍🙏
Very good explanation brother 🙏
Good explain Annaya valuable message
Marvales explanation by Bro.D.Ratnakishore
బ్రదర్ రత్న కిషోర్ గారికి ప్రత్యేకమైన వందనాలు
వందనములు బ్రదర్ from COC togummi
చాలా సంతోషం గా ఉంది సార్
Praise the lord brother
VeryveryGoodexplain100%truebrother ratnakishorgaru vandanamu
రోమీయులకు 16: 16
పవిత్రమైన ముద్దుపెట్టుకొని యొకని కొకడు వందనములు చేయుడి. క్రీస్తుసంఘములన్నియు మీకు వందనములు చెప్పుచున్నవి.🙏🙏
Brother రత్న కిషోర్ గారు praise the Lord
Brother,vijay prasad reddy garu 100%అపవాది సంబంధించి ఆయన ప్రారంభ మే అపవాది సంఘము
Good explanation 🙏
క్రీస్తు నామములో వందనములు బ్రదర్
2పేతురు 1: 20
ఒకడు తన ఊహనుబట్టి చెప్పుటవలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను.
Frome COC 🙏🙏
మంచివివరణ thank you brother
క్రీస్తు సంఘము అని పేరు పెట్టుకున్నంత మాత్రం అది క్రీస్తు సంఘమేనా, పేరు పెట్టుకున్నంత మాత్రాన సరిపోతుందా ఆ సంఘంలో ఉన్న వారందరు క్రీస్తును follow అవుతున్నారా, సంఘము పేరు పెట్టుకొని దొంగలు వ్యభిచారులు చాలా మంది ఉన్నారు గ్రామాలలో ఇదంతా బుద్ధిలేని వాదన క్రీస్తు సంఘము అని పేరు పెట్టుకున్నంత మాత్రానా అందరూ క్రీస్తులు అయిపోరు,వెదవ వాదనలు అన్నీ పనికిమాలిన సంఘాలు క్రీస్తు నామములో మారు మనసు పొంది బాప్తిస్మము పొందిన వారందరు పరలోకంలో చేరతారు కానీ, క్రీస్తు సంఘము అని పేరుపెట్టుకున్న సంఘానికి వెళ్తేనే పరలోకానికి వెళ్తారు, అని చెప్పే రత్నాకిషోర్ మాటలు వ్యర్థమైనవి
ఇన్ని రోజులు విజయ్ ప్రసాద్ చాల దగ్గర వాక్యం తప్పుగా క్రీస్తు బోధ మారుస్తూ చెబుతుంటే అడిగేవాడు చెప్పేవాడు లేడా అనుకునేవాడ్ని ఇప్పుడు వచ్చారు మీరు చెప్పడానికి ధన్యవాదాలు సహోదరుడా ఇన్ని రోజులు విజయ్ ప్రసాద్ రెడ్డి చెప్పిందే నిజం అని చాల మంది మరియు ఆయన కూడా బ్రమలో ఉన్నాడు. ఈ వీడియో తో క్లారిటి వచ్చేస్తుంది. ఇప్పటికి మారకపోతే ఇంకా అంతే
ఎంత గొప్ప మర్మాలు చెప్తున్నావ్ అయ్యా
నిన్ను వలె ని పొరుగు వారిని అనే దాన్ని బైబిల్ లో పాతనిబంధనలో. దేవుడు తీసేసాడా
Vandanamulu 🙏brther
Nice explanation 👌 Bro Kishore garu
ఈ విషయం లో రత్న కిషోర్ గారు నిజం మాట్లా డా రూ 🙏 vp reddy లోక సంబంధ మైన వ్యక్తి
Vandanalu Brother🙏🙏 nice message
Vijay Prasada Reddy's Comedy is very nice . He is 100% Eligible to cinema field for comedy actor.
Church ante అర్ధం తెలియనివాళ్ళతో మనము మాట్లాడాము అర్ధం లేదు బ్రదర్ కిషోర్ గారు
దేవుడు చర్చ్ లో ఉండడు మనలో ఉంటాడు, you are misunderstanding mr rtnkmr
విజయప్రసాద్, అని తేలుసు అని అనుకుంటున్నాడు, వాక్యం తో కాకూండా , వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు, ధన వ్యామోహం వలన క్రీస్తు సంఘమును త్రునీకరిస్తున్నాడు విజయప్రసాద్.
కషోర్ గారికి వందనాలు చాలబగా వాక్యం వివరించారు..
Ratnakishore Annya Pretching very well. Bible words Truley Take to Handile with Ratnakishore Brother.God bless Annya.
Vandanamulu brother thank u brother for truth .what u told.
Satyani theliyajesinanduku vandanamulu.....
మంచి వివరణ sir వందనాలు 🙏
విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మా కృతజ్ఞతలు..సత్యాన్ని ప్రచురింపచేయదానికి మీరు ఈ విదంగా ప్రజలకు సహాయం చేపిస్తున్నందుకు🙏🙂
సంఘం ante కూడా తెలియని వాళ్ళు ఈరోజు పాస్టర్ లు 🙏దండాలు వాళ్ళు కి v j ప్రసాద్ రెడ్డి కి
Nice explaination sir
Vandanalu from Henry Kumar, COC Chittoor.
Good information Ratnakishore Garu
వందనములు బ్రదర్.
వందనములు. బ్రదర్. ఊమడిదేవరాపల్లి. క్రీస్తు సంఘం
🙏 Anna LKG student ki cheppinattu chebuthunnaru ippudu kuda vijayprasad reddy gariki ardam kaakapothe aayana poorthiga satyamundi tolagipoyinatte meeru inka aayanatho vaadanalu pettukovaddu endukante aayana maatlade durbashalu meeku porapatuna raavachhu....
👌👌👌👌👌
17.29 కర్మ కాకపోతే ఇలాంటి వాళ్లు సేవకులు.ఇతన్ని ఫాలో అయ్యేవారు భక్తులు..
యాకోబు 1: 26
ఎవడైనను నోటికి కళ్లెము పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకొనుచు భక్తిగలవాడనని అనుకొనిన యెడల వాని భక్తి వ్యర్థమే.
లూకా 19: 22
అందుకతడు చడ్డ దాసుడా, నీ నోటి మాటనుబట్టియే నీకు తీర్పు తీర్చుదును; నేను పెట్టనిదానిని ఎత్తు వాడను, విత్తనిదానిని కోయువాడనునైన కఠినుడనని నీకు తెలిసియుండగా
మత్తయి 12: 37
నీ మాటలనుబట్టి నీతిమంతుడవని తీర్పునొందుదువు, నీ మాటలనుబట్టియే అపరాధివని తీర్పునొందుదువు.
Yes బ్రదర్
Brother జన్మ పాపం ఉందా లేదా ఒక మెసేజ్ చేయండి ప్లీజ్
బాగా నేర్పించారు సోదరా పాయింట్ to పాయింట్. విజయప్రసాద్ రెడ్డి సోదరా, ఇప్పటికైనా కళ్ళు తెరిస్తే స్వర్గం. లేకుంటే నరకం. విజయప్రసాద్ రెడ్డి ఫాలోవర్స్ ఆలోచించండి. 🙏🙏🙏🙏🙏
Onlin bible తరగతిలో దయచేసి మమ్మీల్ని కూడా చేర్చండి. అన్నా🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Mee number pettandi
Mamalani Kuda add chayandi brother. Online class lo .
Thanks to God about Baptisam
Thank you sir 🙏
God bless you your family brother 👍👍👍🙏🙏🙏
🙏 వందనాలు అన్నయ్య
వందనాలు సార్ మీరు బాగా తెలియజేసెరు
Brother miku prabhu namam lo ma vandanalu
Good explanation Brother, tq
Excellent ga chepparu brother....
Nice answers sir with Bible refrence.
బైబిల్లో ఉంది కదా క్రీస్తు సంఘములన్నిటికి వందనములని బైబిల్ చదవండి సార్ విజయ ప్రసాద్ రెడ్డి గారు వాక్యం నేర్చుకుని కూడా మీరు అబద్ధాలు ఎలా బలకాలనుకుంటున్నారో ఏమో
వందనాలు
1తిమోతి3:15లో జీవముగల దేవుని సంఘము అని ఉన్నది ఆ పేరు పెడితే క్రీస్తు సంఘము కాద?
క్రీస్తు సంఘము అంటే. మీ ఆలోచన ఏమిటి....కట్టడాలపై రాసి వుండాలా....మనహృదయంలో క్రీస్తు వుండాలా...
Nice talking sir.🙏
Ratna kishore garu correct 100%
VIJAY PRASAD REDDY GAARU GOD'S TRUST, GODS TREASURE, GOD'S CHOSEN PERSON,GODS AMBASSADOR ,GOD'S SERVANT ,GODS FAITH, GOD'S PROMISED PERSON ,SELECTED PERSON , GODS POWER......FAIR & 🔥 FIRE... ., VERY POWERFUL REDDY GAARU... ❤❤❤❤❤❤❤❤❤❤❤❤
గుడ్ కిషోర్ బ్రదర్
Vandanalu sir
From church of Christ in miyapur 🎉
Very good massage annayagaaru prabhuvayina yesukreesthu naamamu lo naa vamdanamulu
Vandanalu brother garu🙏🏻
ముందు యేసు క్రీస్తు వారిని దేవుని కుమారుడు అని ప్రకటించు, క్రీస్తు సంఘం అని పేరు పెట్టుకుంటే ,యేసు క్రీస్తు వారు దేవుడు కాడు, దేవుని కుమారుడే .మీ ఇద్దరిది తప్పు బోదె,చూసుకోండి,తెలుగు బైబిల్ లో తెలుగు తర్జుమా లోపాలు చాలా ఉన్నాయి
Thankyou brother
రావలమ్మ రావాలి. వి పి బ్యాచ్ ఎక్కడున్నా సరే రావాలి...