అయ్యా ఈ జాన్ వంటి వారితో మరోమారు డిబేట్ పెట్టకండి దయచేసి ? తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియెక దేవుడు అనేది వాస్తవం. దీనికి రిసెర్చ్ లేందుకు తెలివి తక్కువ తనం కాకపోతే ! ప్రవీణ్ గారు చాలా చక్కగా వివరించారు అలాగే చాలా ఓపిక వహించిన బెన్హీన్ గారికి ఏసుక్రీస్తు వారి పెరట వందనములు
మనకు అర్ధం కాని వాక్యాలను కొట్టివేసుకుంటుపోతే అందులో కేవలం మనుష్యుని చేవ్రాతలు మాత్రమే ఉంటాయి పరిశుద్ధత్ముడు మనకు బయలు పరచాలని అనుకున్న ఆత్మ మర్మాలు ఉండవు. జాన్ బంకురి గారికి అవి తెలియదు అని ఒప్పుకోలేక అజ్ఞానంతో అవి తప్పు అని అనడం హాస్యాస్పదం ఇలాంటి అబద్ధ బోధకులకు వందనాలు చెప్పడం కూడా సరికాదు....రాజ్యము బలము శక్తి సమస్త అధికారము క్రీస్తునకు చెంది ఉన్నవి...ఆమెన్
తీతుకు 2:13 అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమయొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు, ఈ లోకములో స్వస్థబుద్ధితోను నీతితోను, భక్తితోను బ్రదుకుచుండవలెనని మనకు బోధించుచున్నది.
నిజంగా ఈరోజు నేను క్రైస్తవుడైనందుకు ఎంతగానో విచారిస్తున్నాను.మేమంటే మా మా వ్యాపకాలలో ఉంటూ ఎప్పుడైన బైబిల్ తీసి చదివితే ఏ రోజు, ఏ మాత్రం క్రీస్తు ఆయన దైవత్వంలో చిన్న అనుమానం కూడా రాలేదు,అలాగని నాలాంటి వారు గ్రంథ పరిజ్ఞానం ఏమాత్రం లేని వారము కాదను కోకండి.మీలాగా బైబిల్ కాలేజీలలో చదవకపోయిన అకడమిక్ గా ఎన్నో ఉన్నతమైన డిగ్రీ లు సంపాదించుకుని,చరిత్ర, జియాగ్రఫీ,పాలిటీ ఇలా అనేక రకాలైన పుస్తకాలు చదివి సర్వీసు కమీషన్ ద్వారా ఉద్యోగాలు సంపాదించి.,ఆద్యాత్మిక తృష్టతో అనేక మత గ్రంధాలను చదివి వాటిని బైబిల్ తో కంపేర్ చేసుకుని ఒక దేవుడిని నిర్వచించాల్సి వస్తే అది క్రీస్తు లో తప్ప ఎక్కడా నిరూపితం కాదని,మాలాంటి వారికే అర్థం అయితే, నిత్యం బైబిల్ చదువుతూ,బోదిస్తూ మీరు చేస్తుంది ఇదా?అసలు ఆ మాటకొస్తే మీ లాంటి వారి వల్ల సమాజానికి ముఖ్యంగా దళిత, బహుజనులకు ఏమైనా ఉపయోగం ఉందా? దేవునికి తప్ప మనుషుల పాపాలను తీసివేయడానికి ఎవరికైన సాధ్యమయ్యే పనేనా? క్రీస్తును దేవునిగా మాత్రం ఒప్పుకోరు,ఆయన ద్వారా వచ్చే రక్షణ, నిత్యజీవం మాత్రం కావాలా? ఇంజనీరింగ్ చదివానంటున్నారు ఆ మాత్రం తార్కిక జ్ఞానం లేకపోతే ఎలా?అన్ని వచనాలను అటు తిప్పి ఇటు తిప్పి శల్య పరీక్ష చేసి మీరు తెలుసుకున్నది ఏమిటి?మీరు మహా జ్ఞానులనుకుంటున్నారా! దేవుని కుమారుడంటే ఏమనుకుంటున్నారు?దేవుడు కాదా? అంతమాత్రానికే యూదులు ఏమైనా పిచ్చోళ్ళ ఆయన్ని అంత కిరాతకంగా చంపడానికి?నరహత్య చేయకూడదు(అది ఏ రూపంగానైన సరే)అనే ఆజ్ఞను ఉల్లంఘించేంతగా వారు(యూదులు) రెచ్చిపోయారంటే క్రీస్తు మాటలు వారినెంతగా కలవర పరిచాయో మీకేమైన అర్థమవుతుందా?ఆనాటి యూదా ధర్మశాస్త్ర పండితులకంటే లేఖన పరిజ్ఞానం కలవారా మీరు? అందరూ నడిచే దారిలో కాకుండా కొత్తగా విభిన్నంగా చెబితే ఆహా ఏమి తాత్వికత అని అన్పించుకోవాలనే ఈగోనా!నాదే రైటు మిగతా వారంతా తప్పుగా లేఖనాలను వక్రీకరిస్తున్నారనే భ్రమలో నుండి బయటకు రండి.మీకు యోహోవా సాక్షులకు తేడా ఏంటి?అలాగే ముస్లిం సహోదరుల బోదకు మీ బోదకు తేడా ఏమిటి? అటు తిప్పి ఇటు తిప్పి మీరెన్ని రకాలుగా చెప్పిన ఏమైన తేడా ఉందా!? ఒకందుకు వారిదే నయం దేవుని తప్ప ఎవరిని ఆరాదించమంటారు.కానీ మీలాంటి వారి ఆరాధనకు పనికొచ్చే దేవుడు రక్షణకు పనికిరాడంటారా!క్రీస్తు దేవుని సృష్టిలో మొదటి వాడా! శరీరంలో ఉన్నప్పుడు క్రీస్తు ఆ పరిమితులకు లోబడి ఆయన బోదిస్తే మీలాంటి వారు అసలుకే ఎసరు పెడతారా?సంఘాన్ని,విశ్వాసాన్ని అతి తెలివితేటలతో తప్పుదోవ పట్టించి మీరేం సాధించాలనుకుంటున్నారు,ఇలాంటి వితర్క బోదలు మొదటి శతాబ్దం నుంచి ఉన్నవే! సర్వశక్తిమంతుడైన దేవునికి పరిమితులు హద్దులు విధిస్తారా!అన్ని వాక్యాలు కళ్ళెదుగా ఉన్నా అనువాద దోషాలు అవి ఇవి అనంటారా!విజ్ఞులైన బైబిల్ పండితులకు ఆ విషయాలు తెలియకనే రాశారా? పాపిని తన పాపం నుండి రక్షించే వాడుగా,క్షమించే వాడుగా, ఆరాధనలను అంగీకరించేవాడుగా క్రీస్తు అంత క్లియర్ గా కనబడుతోంది, ఇవి దైవ లక్షణాలు కాకుండా ఎవరివి?అగోచరుడు,అనంతుడైన దేవుడు తనను తాను మనుషులకు క్రీస్తు లో ప్రత్యక్ష పరుచుకున్నాడు,అంత మాత్రాన దేవుడు పరలోకంలో లేకుండా పోలేదు.,అక్కడా వున్నాడు క్రీస్తురూపంలో సశరీరంగా ఏక కాలంలో భూమి మీదా ఉన్నాడు.అలా ఉండగలగడం సర్వశక్తిమంతుడైన దేవునికి సాధ్యంకాదని మీ ఉద్దేశ్యమా?
దొంగ బోధకులు వస్తారు అని బైబిల్ లో చెప్పబడి ఉంది. ఇలాంటి దొంగ బోధకులను చూసి మనము క్రైస్తవులమైనందుకు విచారపడవల్సిన అవసరం లేదు. ఇలాంటి వారిని ఎక్సపోజ్ చేస్తే సరిపోతుంది.
మార్కు 14:62 యేసుఅవును నేనే; మీరు మనుష్యకుమారుడు సర్వశక్తిమంతుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు, ఆకాశమేఘారూఢుడై వచ్చుటయు చూచెదరని చెప్పెను. దానియేలు 7:13 రాత్రి కలిగిన దర్శనములను నేనింక చూచుచుండగా, ఆకాశమేఘారూఢుడై మనుష్య కుమారుని పోలిన యొకడు వచ్చి, ఆ మహావృద్ధుడగువాని సన్నిధిని ప్రవేశించి, ఆయన సముఖమునకు తేబడెను. దానియేలు 7:14 సకల జనులును రాష్ట్రములును ఆయా భాషలు మాటలాడువారును ఆయనను సేవించునట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయన కీయబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది అదెన్నటికిని తొలగిపోదు; ఆయన రాజ్యము ఎప్పుడును లయముకాదు 👉ఇక్కడ చెప్పబడింది యేసు క్రీస్తు గూర్చి ఏమని పరలోకంలో సకల ప్రజలచే సేవించ బడేది ఎవరు ? యెహోవా మరి క్రీస్తు గూర్చి ఎందుకు రాయబడి వుంది? మహిమ ఎవరికి? నా మహిమను ఎవరికి చెందనివ్వను అని యెహోవా దేవుడే అన్నాడు కదా? పాత నిబంధనలో (యెషయా 42:8 యెహోవాను నేనే; ఇదే నా నామము మరి ఎవనికిని నా మహిమను నేనిచ్చువాడను కాను.…...) మరి యేసు క్రీస్తుకు మహిమ నాదే అనియాంటున్నడుగా దానియేలు లో
క్రైస్తవ్యం లో ఉన్న పెద్దలు చిన్న చిన్న గుంపులుగా చేసి భక్తి ముసుగులో ప్రజలను దేవునికి దూరం చేస్తూ బలహీనుల చేస్తున్నారు, అంతేకాక ఇతర (అల్లరి మూకలకు) యేసు అంటే నచ్చని వారికి అవకాశం ఇస్తూ, క్రీస్తు రాజ్యస్థాపన కాక ఎవరిరాజ్యం వారు స్తాపిస్తూ , ప్రజలలో ప్రేమ ఐక్యత, లేకుండా చేస్తూ ద్వేషం, స్వార్థం తో నింపుతున్నారు, దీనికి ఈ చర్చ నే సాక్షం.
అందుకు దేవుడు “నేను శాశ్వతంగా ఉన్నవాణ్ణి, అనే పేరు గల వాణ్ణి. ఉన్నవాడు అనే ఆయన నన్ను మీ దగ్గరికి పంపించాడు, అని ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు” అని మోషేతో చెప్పాడు. నిర్గమ 3:14 కాబట్టి యేసు, “మీరు మనుష్య కుమారుణ్ణి పైకెత్తినప్పుడు ‘ఉన్నవాడు’ అనేవాణ్ణి నేనే అని తెలుసుకుంటారు. యోహాను 8:28
దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తుమందను గూర్చియు, మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. ఈ వాక్యము ప్రకారము యే దేవుడు రక్తమిచ్చి సంఘమును సంపాదించాడు?
నేను దేవుని కుమారుణ్ణి, కానీ నేను దేవుని కుమారుణ్ణి కాదు. చాలా హాస్యాస్పదంగా ఉంది ఈ బొంకూరి గారి మాటలు. 😂😂😂 ఏదో సాధించాను అని నిరూపించుకునే ప్రయత్నం బాగా కనిపిస్తుంది...ఈయన మాటలు ఒకసారి ఈ డిబేట్ చూస్తే ఆయనకు అర్థం అయిపోతుంది.
రాజు కుమారుడు. రాజు అవుతాడు. మహా ప్రభువు యెహోవా దేవుడు. యెహోవా కుమారుడు యేసు ప్రభువు వారు దేవుడే. మహా ప్రభువు అగు(మహేశ్వరుడగు} "యెహోవా"ను ఎవరు చూడలేరు. ఆయన యందున్న యేసు ప్రభువు ద్వారా తప్ప ఎవరు "యెహోవా" ను చూడనేరడు. 29:33
దేవుని గురించి వాదన చేసే వాళ్ళలో మూర్ఖులు దేవుని గురించి ఎవ్వడు గోల్డ్ నమ్మిన సిద్ధాంతాన్ని వాడు ఫాలో అవుతున్నారు నీకు నచ్చినది నువ్వు చెప్తున్నావ్ 8 అతనికి తెలిసింది అతను ఎవరికి నేను దేవునికి జ్ఞానానికి అది ఎట్లా జరగాలంటే తిరుగుతుంది దేవుడు గురించి చర్చ చేసే వాళ్లంతా మూర్ఖులు అజ్ఞానులు అసలు ఈ చర్చిని అవసరం లేదు
బొంకూరి జాన్ గారు మీరు మధ్యలో కొద్దిగా నీళ్లు త్రాగాల్సింది నాలుక ఎండిపోయి సరిగా మాట్లాడటం రావట్లేదు మీకు. ..., మీ వాధనలో వాస్తవం లేదు ఎందుకు ఏదో జ్ఞానిలా నటిస్తారు, మీరు మళ్లీ ఉప్పొంగే రకం కూడా మీరు నిజామాబాద్ అంబేడ్కర్ బవన్ వచ్చినప్పుడు విన్నాను మీ మాటలు, ప్రపంచమంతా యేసును దేవునిగా నమ్మితే కాదంటారేంటి, కచ్చతంగా యేసుక్రీస్తు దేవుడే అనేక బైబిల్ వచనాలు కోడ్ చేసినా నమ్మరేంటి ఇంతేనా మీ జ్ఞానం. సరిపోదు మీరు ఇంకా బాగా నేర్చుకోవాలి , ఎలాగో రిటైర్ అయ్యానంటున్నారు చదవండి సార్ బైబిల్ దయచేసి , సమాజాన్ని గందరగోళంలో నెట్టివేయొద్దు ప్లీస్.
Praveen garu మీకు ఉన్న ఓపికకు హ్యాట్సాఫ్ అండి.... బాబోయ్... చిప్ ఎగిరిపోయిన జాన్ గారికి మీరు కాబటి చెప్పారు... నాకు తెలిసి తెలుగు స్టేట్స్ లొ ఎవరు ముందుకు రారు...
అపో.కార్యములు 20:28 దేవుడు(అనేక ప్రాచీన ప్రతులలో-ప్రభువు అని పాఠాంతరము) తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తుమందను గూర్చియు, మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. 👉 దేవుడు తన శ్వరక్తమిచ్చాడు అని వుంది bonkuru గారు శ్వరక్తమిచ్చిన దేవుడు ఎవరు? యేసు క్రీస్తు ఒక్కడే కనుక ఆయన దేవుడు
1యోహాను 5: 20 మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్నవారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్యజీవమునైయున్నాడు. 1 John 5: 20 And we know that the Son of God is come, and hath given us an understanding, that we may know him that is true, and we are in him that is true, even in his Son Jesus Christ. This is the true God, and eternal life.
యెషయా 9:6 ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త "బలవంతుడైన దేవుడు" నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని " అతనికి పేరు " పెట్టబడును. పాత నిబంధన లోనే యేసు దేవుడని చెప్పాడు కదా
Dear bro : Benhar anna...praise the lord Note: e bonkuri... Holy Bible (vaakya) virodi, Jesus Christ ni devuniga oppukonani vaadu kristhu virodi ki sevakudu... 100% Vandala Bible verses ki virodi.. plz... Bonkula bonkurini Mee channel ki pilichi debates pettoddu plz... Abaddam bodakula janakudu...
This is time waste debate that old person is not a proper servant of God. Please stop this de non sensitive actually, Jesus Christ is only God God God amen
ఆయన రాసిన ప్రతీ book మోడీఫైడ్ or update చేస్తూనే వుంటారు. కానీ బైబిల్ మాత్రము మారదు. ఈలాంటి dibate వలన new Christians చెడిపోతారు. ఏసుక్రీస్తు ను దేవుడు కాదు అంటే అన్యులు కూడా ఆయన కొడతారు . బొంకూరి గారి తో dibet లో వున్న రక్షణ టీవీ డైరెక్టర్ గారు,ప్రవీణ్ గారూ ఇద్దరూ తల నొప్పి టాబ్లెట్స్ మీ దగ్గర పెట్టుకోండి ఇది నా రిక్వెస్ట్
సృష్టికి పూర్వం దేవుడైనవాడు సృష్టిలోనికి వచ్చినప్పుడు దేవుడు కాకుండా పోతాడా???
యేసు క్రీస్తు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు దేవుడే...
Hanani Rozer Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!
ruclips.net/video/inr3NCm7nUw/видео.html
Amen
జాన్ గారు సొంత జ్ఞానం ఉపయోగిస్తున్నారు ... ప్రవీణ్ గారు దేవుని ఆత్మతో అద్భుతమైన వాక్చాతుర్యంతో మాట్లాడతారు is best ❤
బ్రస్థత్వం యొక్క శ్రేష్ఠ కుమారుడు బొంకటి జాన్...
బొంకె జాన్? Or బొంకూరు John ?
అపో20:28
దేవుడు తనస్వరక్తమిచ్చిసంపాదించినసంఘము..... రక్తము కార్చి నవారు యేసు.. దేవుడు యేసే
Yes thare end's the Mater ?
అయ్యా ఈ జాన్ వంటి వారితో మరోమారు డిబేట్ పెట్టకండి దయచేసి ? తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియెక దేవుడు అనేది వాస్తవం. దీనికి రిసెర్చ్ లేందుకు తెలివి తక్కువ తనం కాకపోతే ! ప్రవీణ్ గారు చాలా చక్కగా వివరించారు అలాగే చాలా ఓపిక వహించిన బెన్హీన్ గారికి ఏసుక్రీస్తు వారి పెరట వందనములు
Intha weak anukoledhu Bonkuri garu.... Good job praveen anna. God bless you
N raj kumar N raj kumar Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!
ruclips.net/video/inr3NCm7nUw/видео.html
మనకు అర్ధం కాని వాక్యాలను కొట్టివేసుకుంటుపోతే అందులో కేవలం మనుష్యుని చేవ్రాతలు మాత్రమే ఉంటాయి పరిశుద్ధత్ముడు మనకు బయలు పరచాలని అనుకున్న ఆత్మ మర్మాలు ఉండవు. జాన్ బంకురి గారికి అవి తెలియదు అని ఒప్పుకోలేక అజ్ఞానంతో అవి తప్పు అని అనడం హాస్యాస్పదం ఇలాంటి అబద్ధ బోధకులకు వందనాలు చెప్పడం కూడా సరికాదు....రాజ్యము బలము శక్తి సమస్త అధికారము క్రీస్తునకు చెంది ఉన్నవి...ఆమెన్
Sree Kanth Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!
రోమీయులకు 9:5
పితరులు వీరివారు; శరీరమునుబట్టి క్రీస్తువీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరముస్తోత్రార్హుడై యున్నాడు. ఆమేన్.
యోహను 1: 1 నుండి సదివితే ఆ వాక్యము దేవుడై ఉండెను
తీతుకు 2:13
అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమయొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు, ఈ లోకములో స్వస్థబుద్ధితోను నీతితోను, భక్తితోను బ్రదుకుచుండవలెనని మనకు బోధించుచున్నది.
🙏 సృష కర్తయైన దేవుడు🙏
ఆది 1:1,2:7
యోబు 33:4, కీర్తన 33:6
కీర్తన 104:30,యోషయా 40:28
యోషయా 44:24,45:11-18
మాలాకీ 2:10.
👏👏👏
🙏సృష్టి కర్తయైన యేసు🙏
యోహాను 1:3,10,1కోరింధీ 8:6
ఎఫఎ3:9,కొలస్సీ 2:12-17
హెబ్రి 1:8-12, ప్రకటన 4:8-11
ప్రకటన 10:6, ప్రకటన 14:6,7,
ప్రకటన 21:5-7, ప్రకటన 22:3
ప్రకటన 7:17
🙏దేవుడే విమోచకుడు-రక్షకుడు🙏
కీర్తన 78:34,35, యోషయా 47:4
యోషయా 44:6,24,యోషయా 43:3-11
యోషయా 25:41, యోషయా 49:26,
కీర్తన 106:21,లూకా 1:46,47,
1తీమోతి 1:1,తీతు 1:1-4
🙏యేసే విమోచకుడు-రక్షకుడు🙏
1యోహను 4:14,1పేతురు2:21-24
అపో.కా.20:28,గలతీ 3:13
లూకా 24:21-29,లూకా 2:10,11,
యోహాను 4:40-42,అపో.కా.12:23,
ఫీలిప్పి 3:20,1తిమోతీ1:1-3,
1తిమోతీ4:10,తీతు 2:10-13
తీతు1:4,1పేతురు1:10-11,యూదా 25.
🙏🙏పాత నిబంధనలో యెహోవా క్రొత్త నిబంధనలో యేసు క్రీస్తు
1. మొదటి వాడు కడపటి వాడు ఒక్కడే, యెషయా 41:4,43:10-11,46:6,8,
2.రక్షకుడు ఒక్కడే, కీర్తన 78:34,35, యెషయా 47:4,44:6,
3.కాపరి ఒక్కడే, కీర్తన 23:1-6, యెషయా 40:10,11, కీర్తన 100:1-6
4.వచ్చుచున్నవాడు ఒక్కడే,జెకర్యా 14:4,5,1థెస్స4:13-18, ప్రకటన 9:11-13
5. వచ్చుచున్న వాడు ఒక్కడే,1థెస్స 3:11-13, మత్తయి 25:31, తీతు 2:11-13,
6.రక్షకుడు ఒక్కడే, 1యోహాను 4:14,అపో.20:28,గలతీ 3:13, లూకా 10:11.
7.కాపరి ఒక్కడే, యోహాను 10:8-12,1పేతురు 2:21-25,హెబ్రీ 13:20,1పేతురు 5:4.
8.మొదటి వాడు కడపటి వాడు ఒక్కడే, ప్రకటన 1:17,22:13.
బిషప్ మెంటే బాబు అష్కనజు రాజీవ్ కాలనీ సిలువ సెంటర్ కొవ్వురు
చదువు లేని.నాకన్నా అర్థం అయింది కానీ ఈ jhon కి అర్థం కావట్లే bible.
చాలా మంచి చర్చ జరిగింది...
మొదటి నుండి కూడా బొంకూరి గారు బొంకడం అందరికీ కనబడుతూనే ఉంది...
యేసు క్రీస్తు దేవుడు.
Bala Sundar Raj Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!
@@SAKSHICHRISTIANVOICE ruclips.net/video/inr3NCm7nUw/видео.html
Thank you for the wonderful debate, vandanalu Praveen Garu.
యేసుక్రీస్తు దేవుడే..సాక్ష్యం. మత్తయి 4:4..యోహాను 10:33...
నిజంగా ఈరోజు నేను క్రైస్తవుడైనందుకు ఎంతగానో విచారిస్తున్నాను.మేమంటే మా మా వ్యాపకాలలో ఉంటూ ఎప్పుడైన బైబిల్ తీసి చదివితే ఏ రోజు, ఏ మాత్రం క్రీస్తు ఆయన దైవత్వంలో చిన్న అనుమానం కూడా రాలేదు,అలాగని నాలాంటి వారు గ్రంథ పరిజ్ఞానం ఏమాత్రం లేని వారము కాదను కోకండి.మీలాగా బైబిల్ కాలేజీలలో చదవకపోయిన అకడమిక్ గా ఎన్నో ఉన్నతమైన డిగ్రీ లు సంపాదించుకుని,చరిత్ర, జియాగ్రఫీ,పాలిటీ ఇలా అనేక రకాలైన పుస్తకాలు చదివి సర్వీసు కమీషన్ ద్వారా ఉద్యోగాలు సంపాదించి.,ఆద్యాత్మిక తృష్టతో అనేక మత గ్రంధాలను చదివి వాటిని బైబిల్ తో కంపేర్ చేసుకుని ఒక దేవుడిని నిర్వచించాల్సి వస్తే అది క్రీస్తు లో తప్ప ఎక్కడా నిరూపితం కాదని,మాలాంటి వారికే అర్థం అయితే, నిత్యం బైబిల్ చదువుతూ,బోదిస్తూ మీరు చేస్తుంది ఇదా?అసలు ఆ మాటకొస్తే మీ లాంటి వారి వల్ల సమాజానికి ముఖ్యంగా దళిత, బహుజనులకు ఏమైనా ఉపయోగం ఉందా? దేవునికి తప్ప మనుషుల పాపాలను తీసివేయడానికి ఎవరికైన సాధ్యమయ్యే పనేనా? క్రీస్తును దేవునిగా మాత్రం ఒప్పుకోరు,ఆయన ద్వారా వచ్చే రక్షణ, నిత్యజీవం మాత్రం కావాలా? ఇంజనీరింగ్ చదివానంటున్నారు ఆ మాత్రం తార్కిక జ్ఞానం లేకపోతే ఎలా?అన్ని వచనాలను అటు తిప్పి ఇటు తిప్పి శల్య పరీక్ష చేసి మీరు తెలుసుకున్నది ఏమిటి?మీరు మహా జ్ఞానులనుకుంటున్నారా! దేవుని కుమారుడంటే ఏమనుకుంటున్నారు?దేవుడు కాదా? అంతమాత్రానికే యూదులు ఏమైనా పిచ్చోళ్ళ ఆయన్ని అంత కిరాతకంగా చంపడానికి?నరహత్య చేయకూడదు(అది ఏ రూపంగానైన సరే)అనే ఆజ్ఞను ఉల్లంఘించేంతగా వారు(యూదులు) రెచ్చిపోయారంటే క్రీస్తు మాటలు వారినెంతగా కలవర పరిచాయో మీకేమైన అర్థమవుతుందా?ఆనాటి యూదా ధర్మశాస్త్ర పండితులకంటే లేఖన పరిజ్ఞానం కలవారా మీరు? అందరూ నడిచే దారిలో కాకుండా కొత్తగా విభిన్నంగా చెబితే ఆహా ఏమి తాత్వికత అని అన్పించుకోవాలనే ఈగోనా!నాదే రైటు మిగతా వారంతా తప్పుగా లేఖనాలను వక్రీకరిస్తున్నారనే భ్రమలో నుండి బయటకు రండి.మీకు యోహోవా సాక్షులకు తేడా ఏంటి?అలాగే ముస్లిం సహోదరుల బోదకు మీ బోదకు తేడా ఏమిటి?
అటు తిప్పి ఇటు తిప్పి మీరెన్ని రకాలుగా చెప్పిన ఏమైన తేడా ఉందా!? ఒకందుకు వారిదే నయం దేవుని తప్ప ఎవరిని ఆరాదించమంటారు.కానీ మీలాంటి వారి ఆరాధనకు పనికొచ్చే దేవుడు రక్షణకు పనికిరాడంటారా!క్రీస్తు దేవుని సృష్టిలో మొదటి వాడా! శరీరంలో ఉన్నప్పుడు క్రీస్తు ఆ పరిమితులకు లోబడి ఆయన బోదిస్తే మీలాంటి వారు అసలుకే ఎసరు పెడతారా?సంఘాన్ని,విశ్వాసాన్ని అతి తెలివితేటలతో తప్పుదోవ పట్టించి మీరేం సాధించాలనుకుంటున్నారు,ఇలాంటి వితర్క బోదలు మొదటి శతాబ్దం నుంచి ఉన్నవే! సర్వశక్తిమంతుడైన దేవునికి పరిమితులు హద్దులు విధిస్తారా!అన్ని వాక్యాలు కళ్ళెదుగా ఉన్నా అనువాద దోషాలు అవి ఇవి అనంటారా!విజ్ఞులైన బైబిల్ పండితులకు ఆ విషయాలు తెలియకనే రాశారా? పాపిని తన పాపం నుండి రక్షించే వాడుగా,క్షమించే వాడుగా, ఆరాధనలను అంగీకరించేవాడుగా క్రీస్తు అంత క్లియర్ గా కనబడుతోంది, ఇవి దైవ లక్షణాలు కాకుండా ఎవరివి?అగోచరుడు,అనంతుడైన దేవుడు తనను తాను మనుషులకు క్రీస్తు లో ప్రత్యక్ష పరుచుకున్నాడు,అంత మాత్రాన దేవుడు పరలోకంలో లేకుండా పోలేదు.,అక్కడా వున్నాడు క్రీస్తురూపంలో సశరీరంగా ఏక కాలంలో భూమి మీదా ఉన్నాడు.అలా ఉండగలగడం సర్వశక్తిమంతుడైన దేవునికి సాధ్యంకాదని మీ ఉద్దేశ్యమా?
దొంగ బోధకులు వస్తారు అని బైబిల్ లో చెప్పబడి ఉంది. ఇలాంటి దొంగ బోధకులను చూసి మనము క్రైస్తవులమైనందుకు విచారపడవల్సిన అవసరం లేదు. ఇలాంటి వారిని ఎక్సపోజ్ చేస్తే సరిపోతుంది.
1:16:00 Jesus is God
మార్కు 14:62
యేసుఅవును నేనే; మీరు మనుష్యకుమారుడు సర్వశక్తిమంతుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు, ఆకాశమేఘారూఢుడై వచ్చుటయు చూచెదరని చెప్పెను.
దానియేలు 7:13
రాత్రి కలిగిన దర్శనములను నేనింక చూచుచుండగా, ఆకాశమేఘారూఢుడై మనుష్య కుమారుని పోలిన యొకడు వచ్చి, ఆ మహావృద్ధుడగువాని సన్నిధిని ప్రవేశించి, ఆయన సముఖమునకు తేబడెను.
దానియేలు 7:14
సకల జనులును రాష్ట్రములును ఆయా భాషలు మాటలాడువారును ఆయనను సేవించునట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయన కీయబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది అదెన్నటికిని తొలగిపోదు; ఆయన రాజ్యము ఎప్పుడును లయముకాదు
👉ఇక్కడ చెప్పబడింది యేసు క్రీస్తు గూర్చి ఏమని
పరలోకంలో సకల ప్రజలచే సేవించ బడేది ఎవరు ? యెహోవా మరి క్రీస్తు గూర్చి ఎందుకు రాయబడి వుంది?
మహిమ ఎవరికి? నా మహిమను ఎవరికి చెందనివ్వను అని యెహోవా దేవుడే అన్నాడు కదా? పాత నిబంధనలో (యెషయా 42:8
యెహోవాను నేనే; ఇదే నా నామము మరి ఎవనికిని నా మహిమను నేనిచ్చువాడను కాను.…...) మరి యేసు క్రీస్తుకు మహిమ నాదే అనియాంటున్నడుగా దానియేలు లో
క్రైస్తవ్యం లో ఉన్న పెద్దలు చిన్న చిన్న గుంపులుగా చేసి భక్తి ముసుగులో ప్రజలను దేవునికి దూరం చేస్తూ బలహీనుల చేస్తున్నారు, అంతేకాక ఇతర (అల్లరి మూకలకు) యేసు అంటే నచ్చని వారికి అవకాశం ఇస్తూ, క్రీస్తు రాజ్యస్థాపన కాక ఎవరిరాజ్యం వారు స్తాపిస్తూ , ప్రజలలో ప్రేమ ఐక్యత, లేకుండా చేస్తూ ద్వేషం, స్వార్థం తో నింపుతున్నారు, దీనికి ఈ చర్చ నే సాక్షం.
అందుకు దేవుడు
“నేను శాశ్వతంగా ఉన్నవాణ్ణి, అనే పేరు గల వాణ్ణి.
ఉన్నవాడు అనే ఆయన నన్ను మీ దగ్గరికి పంపించాడు,
అని ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు” అని మోషేతో చెప్పాడు.
నిర్గమ 3:14
కాబట్టి యేసు,
“మీరు మనుష్య కుమారుణ్ణి పైకెత్తినప్పుడు
‘ఉన్నవాడు’ అనేవాణ్ణి నేనే అని తెలుసుకుంటారు.
యోహాను 8:28
దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తుమందను గూర్చియు, మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి.
ఈ వాక్యము ప్రకారము యే దేవుడు రక్తమిచ్చి సంఘమును సంపాదించాడు?
Samayani sadviniyogamu sesukodi ategani p t sudarvu Jane garilativalato yesu gurisi parisudatma gurisi matladavadu pravine garu 👃👃💓🙌🙌
వీడు బ్రస్తత్వమును అనుసరించి అందరికి బ్రస్తత్వన్ని వ్యాప్తి చెందించాడు... నీచ నికృష్ట దుష్ట దుర్మార్గుడు... బొంకటి జాన్
యేసు ప్రభువు అన్నాడు నేను దేవుని కుమారుడను.నన్ను(యేసు ప్రభు )ను తండ్రీ (దేవుడు )భూమీ మీదకు పంపినాడు.
నేను దేవుని కుమారుణ్ణి, కానీ నేను దేవుని కుమారుణ్ణి కాదు. చాలా హాస్యాస్పదంగా ఉంది ఈ బొంకూరి గారి మాటలు. 😂😂😂 ఏదో సాధించాను అని నిరూపించుకునే ప్రయత్నం బాగా కనిపిస్తుంది...ఈయన మాటలు ఒకసారి ఈ డిబేట్ చూస్తే ఆయనకు అర్థం అయిపోతుంది.
Praveen gariki నా ప్రత్యేక వందనములు
Whoever shall confess that Jesus is the Son of God, God dwelleth in him , and he in God
sarella jyothibabu Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!
దైవగ్రంధం బైబిల్ వాక్యములు పట్టుకొని దేవాధి దేవుడైన యేసయ్యని దేవుడు కాదు అనే వాలు ఎక్కువయ్యారు
బైబిల్ ప్రకారం యేసుక్రీస్తు దేవుడు
రోమా:9:5
మనోనేత్రం వెలిగితే తప్ప ఏసుక్రీస్తు దేవుడని ఎవరు ఒప్పుకోలేదు ఈ పెద్ద పిచ్చయ్య కు ఏమి తెలుసు😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
ప్రవీణ్ గారు జాన్ గారు చెప్పేది వినకుండా ఏమేమో మాట్లాడుతున్నాడు ముందు ఆయన చెప్పేది వినాలి వినకుండా డిస్టర్బ్ చేస్తున్నాడు
బొంకూరు గారు అర్ధం లేని వాధన.
God bless you pastor
Rabotunadi yesu dini namakapote yela yetabadatavu Jane jaripotaru jagrata 👃👃🔥
praise the lord ❤ anna
ఏసుక్రీస్తు నిజమైన దేవుడు ఈయన సర్వాధికారి అయిన దేవుడు❤❤❤
సూపరుగాచెపరన్నా పవిన్ అన్న
AdhyakshuluJhongarikiTaimIvvaleedu
Knowledge ఎక్కువైతే పిచ్చి వస్తుందని అనుకుంట. ముసలాయన full clarity గా clarity miss అయ్యారు.
యేసుక్రీస్తు అందరికి ప్రభువు అని వ్రాయబడి యున్నది
Tandri devude kumaridu kuda devude ( tandri nundi samastamu kaligenu kumaruni dwara samastamu kaligenu)
వందనాలు
దీనిగురించి విజయ్ ప్రసాద్ రెడ్డి గారిని పిలవండి
రాజు కుమారుడు. రాజు అవుతాడు.
మహా ప్రభువు యెహోవా దేవుడు.
యెహోవా కుమారుడు యేసు ప్రభువు వారు దేవుడే.
మహా ప్రభువు అగు(మహేశ్వరుడగు}
"యెహోవా"ను ఎవరు చూడలేరు.
ఆయన యందున్న యేసు ప్రభువు
ద్వారా తప్ప ఎవరు "యెహోవా" ను
చూడనేరడు. 29:33
🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍
ఇదీ PD సుందరరావు గారి ప్రియ శిష్యుడు
ఇలాంటి అబద్దబోధల వల్ల సంఘము చెడిపోతుంది
Kishore Kumar Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!
Adi teluskunte andariki nityajeevam Jesus only messenger of God
ప్రవీణ్ పగడాల గారు మీరు జాన్ అన్న చెప్పేది సరిగా వినకుండా మధ్యలో క్వాషన్ అడిగి సరిగా జాన్ గారు చెప్పేది అర్థం చేసుకుంటాలేరు
Praise the lord God
Eav Prasad Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!
దేవుని గురించి వాదన చేసే వాళ్ళలో మూర్ఖులు దేవుని గురించి ఎవ్వడు గోల్డ్ నమ్మిన సిద్ధాంతాన్ని వాడు ఫాలో అవుతున్నారు నీకు నచ్చినది నువ్వు చెప్తున్నావ్ 8 అతనికి తెలిసింది అతను ఎవరికి నేను దేవునికి జ్ఞానానికి అది ఎట్లా జరగాలంటే తిరుగుతుంది దేవుడు గురించి చర్చ చేసే వాళ్లంతా మూర్ఖులు అజ్ఞానులు అసలు ఈ చర్చిని అవసరం లేదు
That john Pastor is a Unitarian. Pls be aware of these false teachers 🙏.
Anna praveen anna good counter questions anna vallani alage adagali anna
బొంకూరి జాన్ గారు మీరు మధ్యలో కొద్దిగా నీళ్లు త్రాగాల్సింది నాలుక ఎండిపోయి సరిగా మాట్లాడటం రావట్లేదు మీకు. ..., మీ వాధనలో వాస్తవం లేదు ఎందుకు ఏదో జ్ఞానిలా నటిస్తారు, మీరు మళ్లీ ఉప్పొంగే రకం కూడా మీరు నిజామాబాద్ అంబేడ్కర్ బవన్ వచ్చినప్పుడు విన్నాను మీ మాటలు, ప్రపంచమంతా యేసును దేవునిగా నమ్మితే కాదంటారేంటి, కచ్చతంగా యేసుక్రీస్తు దేవుడే అనేక బైబిల్ వచనాలు కోడ్ చేసినా నమ్మరేంటి ఇంతేనా మీ జ్ఞానం. సరిపోదు మీరు ఇంకా బాగా నేర్చుకోవాలి , ఎలాగో రిటైర్ అయ్యానంటున్నారు చదవండి సార్ బైబిల్ దయచేసి , సమాజాన్ని గందరగోళంలో నెట్టివేయొద్దు ప్లీస్.
Yesu nenu thandri pampite vacchanu vachanu Ani prathi suvarthalalo chepparu yesu kante goppaballa e pasters yesu kuda thandriki prayer cheyandi annadu
Praveen garu మీకు ఉన్న ఓపికకు హ్యాట్సాఫ్ అండి.... బాబోయ్... చిప్ ఎగిరిపోయిన జాన్ గారికి మీరు కాబటి చెప్పారు... నాకు తెలిసి తెలుగు స్టేట్స్ లొ ఎవరు ముందుకు రారు...
మొత్తాన్నికి బొంకురి గారికి బడితే పూజ జరిగింది
Prayer chesthunna prathi okkaru ,ne kumaruni dwaara vedukuntunnam thandri ani ndhuku antaru thimoti 1.6:15,16
పెద్ద పిచ్చయ్య తో ఏంటండీ డిబేట్ ప్రవీణ్ గారు😅😅😅😅😅😅😅
పేరులోనే ఉంది బొంకు
John garu papam
Suresh Satti Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!
ruclips.net/video/inr3NCm7nUw/видео.html
అపో.కార్యములు 20:28
దేవుడు(అనేక ప్రాచీన ప్రతులలో-ప్రభువు అని పాఠాంతరము) తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తుమందను గూర్చియు, మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి.
👉 దేవుడు తన శ్వరక్తమిచ్చాడు అని వుంది bonkuru గారు శ్వరక్తమిచ్చిన దేవుడు ఎవరు?
యేసు క్రీస్తు ఒక్కడే కనుక ఆయన దేవుడు
esu devudu avuthada kaadha ane
vishayam spastanga inni samvastharalu gadichina cheppaleka pothunnaaru. Esu peru meedha bissiness chese meeku nijam cheppe john gaari lantivaaru meeku gittadu.meeku artham kaani vaakyaalu followers ki em artham avuthaayi
JhonGaru,mimmulanuMataladanivvaru,VaarikiOpikaleedu.VaaruPoortikaVinaru
Praveen Garu Brother s ni preminchadam bible lo chusi nerchukoni pl pl
పరలోకంలో దినములు ఉండవు రాత్రి పగలు ఉండవు
నేడు అనేది ఎట్లా ఉంటుంది జాన్ గారికి వాక్యం తెలియదు
1యోహాను 5: 20
మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్నవారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్యజీవమునైయున్నాడు.
1 John 5: 20
And we know that the Son of God is come, and hath given us an understanding, that we may know him that is true, and we are in him that is true, even in his Son Jesus Christ. This is the true God, and eternal life.
Anand S Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!
అరే ప్రవీణ్ ముందు జాన్ గారు చెప్పేది వినురా బాబు ఆయన చెప్పేది అంత వినకుండా ఏదేమో మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నావ్
Bonkuri garu meeru first Telugu Grammer nerchukuni, taruvata bible ni modati nuchi chivari varaku chadavandi please🙏🙏
యెషయా 9:6
ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త "బలవంతుడైన దేవుడు" నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని " అతనికి పేరు " పెట్టబడును. పాత నిబంధన లోనే యేసు దేవుడని చెప్పాడు కదా
Avuna kaadha , ani john garu chepinnapudu kaadhu Ani chepali.
John Garu????????????bonkuooooooori
అరె దేవుళ్ళు మీకు ఎన్ని కష్టాలు
Pls Shafi garitho debate cheyyandi
దయచేసి తీసుకు రండి మా నెంబర్: 9100786511/512
ruclips.net/video/inr3NCm7nUw/видео.html
Yesu kanyaku puttadi manam alskaduga Mari aayanaku manaku teda leda Mari pulish questions vesthunnaru
Papam john ayya .
Titus 2_13 please follow
బాంకూరు జాన్ గారు pleese subject waise మాట్లాడితే చాలు
జాన్ కీ పిచ్చి పరాకాష్ట కు చేరింది
దయచేసి అతనిని పంపి వేయండి
There's a delay between audio and video
Christopher Malapati Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!
ప్రవీణ్ గారు మీకు అ అ లు కూడా రావు
చిత్త స్వాదీనం లేని ఇటువంటి వారితో డిబేట్ ఏంటి ప్రవీణ్ గారు
DearBrothers,Mr.John doesn,t know word of God because he didn't,t believe word of God!
40 చెరువుల నీళ్లు తాగిన జాన్ గారు😂😂😂
Dear bro : Benhar anna...praise the lord
Note: e bonkuri... Holy Bible (vaakya) virodi, Jesus Christ ni devuniga oppukonani vaadu kristhu virodi ki sevakudu... 100% Vandala Bible verses ki virodi.. plz... Bonkula bonkurini Mee channel ki pilichi debates pettoddu plz... Abaddam bodakula janakudu...
This is time waste debate that old person is not a proper servant of God. Please stop this de non sensitive actually, Jesus Christ is only God God God amen
JhonGariki,sariyainaTaime,ivvakunda,madyalo,call,teesikovdam,chestunnaru,cheppanivatamleedu
John Garu??????????????
Ithanni yadanundi pattukocharandi
Meeku devudu vakayamai undenu,ante vakyamu evaru bodincharu? Jesus kaaka evaraina bodinchara? Ceppandi
Bankuriki bible teliyadhu.bayataku pampad
John bonkuri not understanding about Jesus.
Jesus devudani ekada vundhi ..natho debate cheyyandi
Eeyanaku bible baga nerpali.
John Garu first learn about jesus
anni uhinchukoni cheppadam thappa
em ledhu
benhar gariki make up avasarama?
John aney ithaniki ithanilantivariki ayyo bahu srama .ithanu emi mattladuthunnado ithaniki teliyaka bhramalo jeevistthunnaru
బొంకూర్ జాన్ గారికి బొర్రా దొబ్బింది
Jesus only messenger of God
ఆయన రాసిన ప్రతీ book మోడీఫైడ్ or update చేస్తూనే వుంటారు. కానీ బైబిల్ మాత్రము మారదు. ఈలాంటి dibate వలన new Christians చెడిపోతారు. ఏసుక్రీస్తు ను దేవుడు కాదు అంటే అన్యులు కూడా ఆయన కొడతారు . బొంకూరి గారి తో dibet లో వున్న రక్షణ టీవీ డైరెక్టర్ గారు,ప్రవీణ్ గారూ ఇద్దరూ తల నొప్పి టాబ్లెట్స్ మీ దగ్గర పెట్టుకోండి ఇది నా రిక్వెస్ట్