యేసు క్రీస్తు నాములో సహోదరులు రత్న కిశోర్ గారికి నా హృదయపూర్వక వందనములు. ఒక్కడే దేవుడు అనే అంశము పై చాలా చక్కగా మూలభాషలో మరియు Gramtical గా Elohim and Echad పదముల యొక్క వివరణ ఎంతో చక్కగా వివరించారు. ద్వితియోపదేశకాండము 6:4, ఆది 1: 26,: 24 వచ
రత్న కిషోర్ గారు మీ వివరణ అద్భుతం................ మాణిక్యం గారు ఇకనైనా మారి కుమారుణ్ణి ఘనపరచండి లేనియెడల దేవుని ఉగ్రత మీకు తప్పదు. రత్న కిషోర్ గారు మీరు ఇంకా ఇలాంటి అవగాహన సదస్సులను చేపట్టండి.ఇది మన బాధ్యత గుర్తుంచుకోండి.... ఆత్మల భారం అని మరిచిపోకండి... అందరికీ యేసుక్రీస్తు నామములో వందనములు. మనము సత్యవంతుడు అయిన వానిని ఎరుగవలేనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదు ము.మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై సత్య వంతుని యందున్నాము.ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవము నై ఉన్నాడు. 1 యోహాను 5:20_21.
యేసుక్రీస్తు ప్రభువు దేవుడిగ అర్థం ఐతడు కనిపిస్తాడు కానీ ముస్లింలకు ఇసురైల్కు యెహోవా సహవాసులకు ఇంక క్కింథమంధికి యేసుక్రీస్తు దేవుడిగ అర్థం కాదు ఎందుకంటె
Vandanalu Manikyam anna గారు, Super anna excellent message anna.. వీరు "ముగ్గురు కలిపితేనే దేవుడు" అంటరన్న.. ఎందుకంటే వీరి బోధ కలిపి చెరిపెడి బోధ అన్న, అందుకే ముగ్గురు కలిస్తేనే దేవుడంటారు, దేవుడు యెహోవాయే, యేసు క్రీస్తు దేవుని కుమారుడే, పరిశుద్దాత్మ దేవుని ఆత్మే.
Brother vandhanamulu this is sagar from church of Christ kapavaram ratna Kishore garu chaala baaga chepparu chaala mandhiki kreesthuni gurchi poorthi avagahana ravadam ledhu phil 2:5-8
బ్రదర్ పూర్తిగా తెలిసిన వాళ్లకి చెప్పవచ్చు పూర్తిగా తెలియని వారికి చెప్పవచ్చు కానీ తెలిసి తెలియనట్టు ఉంటారు చూడు వాళ్లకి చెప్పడం కష్టం రత్నకిషోర్ అయ్యగారు మీరు ఎంత చెప్పినా వాళ్లకి అర్థం కాదు సమస్తం దేవునికి తెలుసు....... కానీ...మీ వివరణ... చాలా బాగా ఉంది...
బైబిల్ ని బైబిల్ లో తెలుగు అర్ధాలతో తెలుగులో అర్థం చేసుకొని చదివితే అది తప్పు అది హిబ్రు భాష ఒరిజినల్ లాంగ్వేజ్ లో ఉన్న భాషను అది తెలుగులో తర్జుమా చేశారు అజ్ఞానంతో చదివితే అర్థం అవ్వదు జ్ఞానంతో చదివితే మరింత జ్ఞానం వస్తుంది ఆమెన్ యెహోవా (తండ్రి ) + ఏసుక్రీస్తు (అద్వితీయకుమారుడు) + పరిశుద్ధాత్ముడు (ఆదరణ కర్త) = దేవుడు (త్రిత్వము)
*ECHAD( ఏఖద్ ) పదాన్ని ఒక్కడు (single ) గా వున్నప్పుడు వాడబడిన 8 వాక్యాలు* 📝 *ఆదికాండము 1: 5* 📝 దేవుడు వెలుగునకు పగలనియు, చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా *ఒక* దినమాయెను. Genesis 1: 5 And God called the light Day, and the darkness he called Night. And the evening and the morning were the *first* day. 📝 *నిర్గమకాండము 9: 7* 📝 ఫరో ఆ సంగతి తెలిసికొన పంపినప్పుడు ఇశ్రాయేలు పశువులలో *ఒకటియు* చావలేదు; అయినను అప్పటికిని ఫరో హృదయము కఠినమై నందున జనులను పంపక పోయెను. Exodus 9: 7 And Pharaoh sent, and, behold, there was not *one* of the cattle of the Israelites dead. And the heart of Pharaoh was hardened, and he did not let the people go. 📝 *ప్రసంగి 4: 8* 📝 ఒంటరిగా నున్న *ఒకడు* కలడు, అతనికి జతగాడు లేడు కుమారుడు లేడు సహోదరుడు లేడు; అయినను అతడు ఎడతెగక కష్టపడును; అతని కన్ను ఐశ్వర్యముచేత తృప్తిపొందదు, అతడుసుఖమనునది నేనెరుగక ఎవరినిమిత్తము కష్టపడుచున్నానని అను కొనడు; ఇదియు వ్యర్థమైనదై బహు చింత కలిగించును. Ecclesiastes 4: 8 There is *one* alone, and there is not a second; yea, he hath neither child nor brother: yet is there no end of all his labour; neither is his eye satisfied with riches; neither saith he, For whom do I labour, and bereave my soul of good? This is also vanity, yea, it is a sore travail. 📝 *2సమూయేలు 13: 30* 📝 వారు మార్గములో ఉండగానే *యొకడును* లేకుండ రాజకుమారులను అందరిని అబ్షాలోము హతముచేసెనని దావీదునకు వార్త రాగా 2 Samuel 13: 30 And it came to pass, while they were in the way, that tidings came to David, saying, Absalom hath slain all the king's sons, and there is not *one* of them left. 📝 *2సమూయేలు 17: 12* 📝 అప్పుడు మనము అతడు కనబడిన స్థలములలో ఏదో యొకదానియందు అతనిమీద పడుదుము; నేలమీద మంచుపడురీతిగా మనము అతనిమీదికి వచ్చినయెడల అతని పక్షపువారిలో *ఒకడును* తప్పించుకొనజాలడు. 2 Samuel 17: 12 So shall we come upon him in some place where he shall be found, and we will light upon him as the dew falleth on the ground: and of him and of all the men that are with him there shall not be left so much as *one.* 📝 *2సమూయేలు 17: 22* 📝 దావీదును అతని యొద్దనున్న జనులందరును లేచి యొర్దానునది దాటిరి, తెల్లవారునప్పటికి నది దాటక యుండినవాడు *ఒకడును* లేకపోయెను. 2 Samuel 17: 22 Then David arose, and all the people that were with him, and they passed over Jordan: by the morning light there lacked not *one* of them that was not gone over Jordan. 📝 *ద్వితియోపదేశకాండము 6: 4* 📝 ఇశ్రాయేలూ వినుము. మన దేవుడైన యెహోవా *అద్వితీయుడగు* యెహోవా. Deuteronomy 6: 4 Hear, O Israel: The LORD our God is *one* LORD:
Mundu e edhariki (paster) devudu artham kaledu devudu okade ayane Yahova Yajhova ye Yesuchritu a Yasuchrituprahuye Parisudhamudu kani ella adika gyanan valla gophathalu chrpukuntu debit chetunaru dayachesi manmu ye kalamulo unamu ekalamu yoka Varthamanam yetidi adi mudu telusokony adhulo udali e esayalo meku devudu artham kavalante meru yevarena sere end time message church pasters laku kalasi me douts clear cysukodi Devudu me adariki divenchunugaka Amen
క్రీస్తు శరీరధారి కాకమునుపే ఎలోహిం పదము వాడటం నిజముగా దేవుని యొక్క బహుళత్వం సూచిస్తుంది వ్యాకరణ ప్రకారం elohim అంటే బహుళత్వం గల ఏకం అందుకనే కొత్త నిబంధనలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం అన్నాడు గానీ నామాలు అనలేదు బహుళత్వం లో ఏకం మాణిక్యాన్ని కి వారి గుంపుకు ఈ చిన్న విషయం అర్థం కాకపోవడం ఆశ్చర్యమే తండ్రి తాను దేవుడు అని చెప్పుకున్న అప్పుడల్లా ఆయనతో కూడా క్రీస్తు ఉన్నాడు యోహాను 1:18 ప్రకారము క్రీస్తే ప్రజలందరికీ తండ్రిని బయలు పరిచిన వాడు
రత్నకిషోరు గారు నీ మాటలలో నాకర్దమైనది ఎంటంటే అన్న నీవు మనిషివే కదా అని అడిగితే నేను మనిషినే అంటావుగదా దానికి రుజువు చూపించ అవసరం లేదు గదా అలగే యేసుక్రీస్తు ప్రభువుల వారిని దేవుని కుమారుడిగా ఒప్పుకుంటావు ప్రదాన యాజకుడు అపోస్తలుడు గా ఒప్పుకుంటావు . మరల యేసు క్రీస్తు నేను దేవున్ని కాదని ఎక్కడైన చెప్పాడా రిఫరెన్సు చూపించమంటావు నీవు మనిషివా అని నిన్ను అడిగినప్పుడు నేను మనిషినే అని నీవు ఒప్పుకున్నప్పుడు నిన్ను రుజువు పరచ వలసిన అవసరం ఏముంది చెప్పండి అలాగే యేసుక్రీస్తు ను దేవుని కుమారుడిగా, ప్రదానయాజకుడిగా, అపోస్తలుడు గా ఒప్పుకున్నప్పుడు ఇంకా ఆయనను ఏమని రుజువు పరచమంటవు నీ ప్రశ్న నీకే అర్థం కావటంలేదు కనుక ఆలోచించి మాట్లాడండి
యేసు క్రీస్తు దేవుడు కాదు అని చెప్పే డైరెక్ట్ వచనాలు యోహాను:7 :16,17 ,18 మత్తాయి 5 :8 దేవుడొక్కడే అయన తండ్రి అన్నపుడు కుమారుడు దేవుడు కాదనేగా అర్థం యోహాను 1:1 వచనాన్ని అర్థం చేసుకోవడం వల్ల కాకపోవడం తో యేసు కుడా దేవుడే అంటూ నరకానికి పోతున్నారు .
Jesus is god,,, !!!!!!!John(యోహాను సువార్త) 12:34,35,36,37 34.జనసమూహము క్రీస్తు ఎల్లప్పుడు ఉండునని ధర్మశాస్త్రము చెప్పుట వింటిమి. మనుష్య కుమారుడు పైకెత్తబడవలెనని నీవు చెప్పుచున్న సంగతి ఏమిటి? మనుష్య కుమారుడగు ఈయన ఎవరని ఆయన నడిగిరి. 35.అందుకు యేసు ఇంక కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును; చీకటి మిమ్మును కమ్ముకొనకుండునట్లు మీకు వెలుగు ఉండగనే నడవుడి; చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోవుచున్నాడో యెరుగడు 36.మీరు వెలుగు సంబంధులగునట్లు( మూలభాషలో-వెలుగుకుమారులగునట్లు) మీకు వెలుగుండగనే వెలుగునందు విశ్వాసముంచుడని వారితో చెప్పెను. 37.యేసు ఈ మాటలు చెప్పివెళ్లి వారికి కనబడకుండ దాగియుండెను. ఆయన వారి యెదుట యిన్ని సూచక క్రియలు చేసినను వారాయనయందు విశ్వాసముంచరైరి. 1 John(మొదటి యోహాను) 1:5 5.మేమాయన వలన విని మీకు ప్రకటించు వర్తమాన మేమనగా దేవుడు వెలుగైయున్నాడు; ఆయనయందు చీకటి ఎంతమాత్రమును లేదు.
Jesus is god !!!!!!!Psalms(కీర్తనల గ్రంథము) 27:1 1.యెహోవా నాకు వెలుగును రక్షణయునైయున్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును? Psalms(కీర్తనల గ్రంథము) 36:7,8,9 7.దేవా, నీ కృప యెంతో అమూల్యమైనది నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. 8.నీ మందిరముయొక్క సమృద్ధివలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించు చున్నావు. 9.నీయొద్ద జీవపు ఊట కలదు నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచు చున్నాము. Psalms(కీర్తనల గ్రంథము) 104:2,3,4 2.వస్త్రమువలె వెలుగును నీవు కప్పుకొనియున్నావు. తెరను పరచినట్టు ఆకాశవిశాలమును నీవు పరచియున్నావు. 3.జలములలో ఆయన తన గదుల దూలములను వేసి యున్నాడు. మేఘములను తనకు వాహనముగా చేసికొని గాలి రెక్కలమీద గమనము చేయుచున్నాడు 4.వాయువులను తనకు దూతలుగాను అగ్నిజ్వాలలను2 తనకు పరిచారకులుగాను ఆయన చేసి కొనియున్నాడు. Isaiah(యెషయా గ్రంథము) 9:2 2.చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచు చున్నారు మరణచ్ఛాయగల దేశనివాసులమీద వెలుగు ప్రకా శించును. John(యోహాను సువార్త) 1:7,8,9,10 7.అతని మూలముగా అందరు విశ్వసించునట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. 8.అతడు ఆ వెలుగైయుండ లేదు గాని ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చెను. 9.నిజమైన వెలుగు ఉండెను; అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. 10.ఆయన లోకములో ఉండెను, లోక మాయన మూలముగా కలిగెను గాని లోకమాయనను తెలిసికొనలేదు. John(యోహాను సువార్త) 3:19,20,21 19.ఆ తీర్పు ఇదే; వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. 20.దుష్కార్యము చేయు( లేక, అభ్యసించు) ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్‌క్రియలుగా కనబడకుండునట్లు( మూలభాషలో-తన క్రియలుగద్దింపబడకుండునట్లు) వెలుగునొద్దకు రాడు. 21.సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడియున్నవని ప్రత్యక్ష పరచబడునట్లు వెలుగునొద్దకు వచ్చును. John(యోహాను సువార్త) 8:12 12.మరల యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగుగలిగి యుండునని వారితో చెప్పెను. Acts(అపొస్తలుల కార్యములు) 22:6,7,8,9,10,11,12,13 6.నేను ప్రయాణము చేయుచు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్నకాలమందు ఆకాశమునుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టు ప్రకాశించెను. 7.నేను నేలమీద పడిసౌలా సౌలా, నీవెందుకు, నన్ను హింసించుచున్నావని నాతో ఒక స్వరము పలుకుట వింటిని. 8.అందుకు నేనుప్రభువా, నీవెవడవని అడిగినప్పుడు ఆయననేను నీవు హింసించుచున్న నజరేయుడనగు యేసును అని నాతో చెప్పెను. 9.నాతోకూడ నున్నవారు ఆ వెలుగును చూచిరి గాని నాతో మాటలాడినవాని స్వరము వారు వినలేదు. 10.అప్పుడు నేనుప్రభువా, నే నేమి చేయవలెనని అడుగగా, ప్రభువునీవు లేచి దమస్కులోనికి వెళ్లుము; అక్కడ నీవు చేయుటకు నియమింపబడినవన్నియు నీకు చెప్పబడునని నాతో అనెను. 11.ఆ వెలుగు యొక్క ప్రభావమువలన నేను చూడలేక పోయినందున నాతోకూడ ఉన్నవారు నన్ను నడిపింపగా దమస్కులోనికి వచ్చితిని. 12.అంతట ధర్మశాస్త్రము చొప్పున భక్తిపరుడును, అక్కడ కాపురమున్న యూదులందరిచేత మంచిపేరు పొందినవాడునైన అననీయ అను ఒకడు నాయొద్దకు వచ్చి నిలిచి 13.సౌలా! సహోదరా, దృష్టి పొందుమని నాతో చెప్పగా ఆ గడియలోనే నేను దృష్టిపొంది అతని చూచితిని.
రత్న కిషోర్ బ్రదర్, మాణిక్యం బ్రదర్ మీరు చెప్పేది రాసుకోవాలి అనుకుంటే మీరు ఇలా చెప్పాలి 1)యేసుక్రీస్తు దేవుని కుమారుడు మాత్రమే 2)యేసుక్రీస్తు దేవుడు కాదు ఇలా చెప్పాలి అప్పుడు మాణిక్యం బ్రదర్ ముసి ముసిగా నవ్వుకుంటు కమ్మగ రాసుకుంటాడు.😂
మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును అన్న మాట మీరు విన్నారు కదా. ఎందుకు అందరూ మాణిక్యం గారిని అపహాస్యం చేస్తున్నారు. ఆయన సత్యవాక్యము సరిగా ఉపదేశించే ప్రయత్నం చేస్తున్నారు. In fact remember one thing, your English can't take you to heaven, but the true interpretation
Bro. Jesus Christ is omniscient. రాజ్యం vastadho radho,2nd coming eppudo క్రీస్తు కి తెలుసు. కానీ అది దేవత్వం లో బాధ్యత. బ్రో. మాణిక్యం గారు క్రీస్తు తనకు తాను వస్తే ఆయన యోహోవ కి సంబందం లేనివాడై అన్య దేవుళ్ల లో ఒకడై ఉంటాడు కదా! "మేముఒకేపని లోఉన్నాము" అనిఎక్కడుంది?Philip తండ్రీనీ చూపమని అన్నపుడు యేసుఎమ్మన్నాడు?? Think once.
యెషయా 9: 6 ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.
Simple logic Christmas December 25. Yesukristu Bhumi meeed 33 1/2 years bratikaaru. Ante Easter pandaga June month lo raavali. Mari alaa vastundaa. Meere ardam chesukondi brother
మణిక్య rao, తీసిన prati riparens , క్రీస్తు ధర్మ శాస్త్రం lo వున్నాడు, అది patinchi సమాయంలో cheppabadinave. Please vunderstand మణిక్యా rao. యేసుకు అన్ని తెలుసు తండ్రి రాజ్యం lo వుండి తండ్రికి లోబడుతున్నాడు. అందుకే అద్వితీయుడు ani యేసు chepparu.
బ్రదర్. Manikyam గారి వివరణ వాక్యాను సారము. బ్రదర్. రత్న కిషోర్ గారి వివరణ చమట్కారము, వాకచతుర్యము మాత్రమే కనిపించింది. ఏదో english గ్రామర్ మాట్లాడినంత మాత్రాన సత్యము తెలిసినట్లు కాదు. దేవుని కుమారుడు, కుమారుడైన దేవుడు చాలా వ్యత్యాసం ఉంది.
యేసు క్రీస్తు వారుకి అధికారం ఉందా? ఇయ్యబడిఉందా? ఇయ్యబడింది అన్నారు..... Explanation?? యేసు క్రీస్తు వారు ఎందుకు మరి న దేవుడు మి దేవుడు అన్నారు? A reference kuda explaintion ivvandi brother రత్నకిషోర్ గారు
రత్నాకర్గారు ఆదికాండం 1:26లో "మన స్వరూపములో నరలును పుట్టించము" అని ఉంది. అక్కడ దేవుడు ఒక్కడె ఉన్నాడా? ఒక్కడె ఉన్నింటె మన అని ఎందుకన్నాడు? మీ ప్రకారం అక్కడ ముగ్గురు ఉన్నారు. హెహోవా, కుమార, పరిశుద్దాత్మ. హిందు ప్రకారం వాళ్ళె బ్రహ్మ, విష్ట్ను, శివ. త్రిత్వం. యెహోవా అంటె బ్రహ్మ, కుమార అంటె విష్ట్ణు, పరిశుద్దాత్మ శివNo discretion.
ఒక రోజులో రాత్రి పగలు అని 2 వున్నాయి నిజమే కానీ ఒక రాత్రిని ఒక రోజు అని అంటారా?? ఒక పగలును ఒక రోజు అంటారా?? అనరు విడిగా దేన్నీ కూడా ఒక రోజు అనడానికి లేదు కదా పగలు ( సగం రోజు ) + రాత్రి (సగం రోజు ) = ఒక రోజు ముగ్గురు కలిసి ఒక దేవుడు అయితే ముగ్గురిలో విడిగా ఒక్కరిని దేవుడు అని కూడా అనకూడదు ఆ logic పనికి రాదు ఇలా అనాలి మరి తండ్రి ( మూడవ వంతు దేవుడు ) + కుమారుడు ( మూడవ వంతు దేవుడు )+ ఆత్మ ( మూడవవంతు దేవుడు ) = ఒక దేవుడు 😂😂😂 *ECHAD( ఏఖద్ ) పదాన్ని ఒక్కడు (single ) గా వున్నప్పుడు వాడబడిన వాక్యాలు* 📝 *ఆదికాండము 1: 5* 📝 దేవుడు వెలుగునకు పగలనియు, చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా *ఒక* దినమాయెను. Genesis 1: 5 And God called the light Day, and the darkness he called Night. And the evening and the morning were the *first* day. 📝 *నిర్గమకాండము 9: 7* 📝 ఫరో ఆ సంగతి తెలిసికొన పంపినప్పుడు ఇశ్రాయేలు పశువులలో *ఒకటియు* చావలేదు; అయినను అప్పటికిని ఫరో హృదయము కఠినమై నందున జనులను పంపక పోయెను. Exodus 9: 7 And Pharaoh sent, and, behold, there was not *one* of the cattle of the Israelites dead. And the heart of Pharaoh was hardened, and he did not let the people go. 📝 *ప్రసంగి 4: 8* 📝 ఒంటరిగా నున్న *ఒకడు* కలడు, అతనికి జతగాడు లేడు కుమారుడు లేడు సహోదరుడు లేడు; అయినను అతడు ఎడతెగక కష్టపడును; అతని కన్ను ఐశ్వర్యముచేత తృప్తిపొందదు, అతడుసుఖమనునది నేనెరుగక ఎవరినిమిత్తము కష్టపడుచున్నానని అను కొనడు; ఇదియు వ్యర్థమైనదై బహు చింత కలిగించును. Ecclesiastes 4: 8 There is *one* alone, and there is not a second; yea, he hath neither child nor brother: yet is there no end of all his labour; neither is his eye satisfied with riches; neither saith he, For whom do I labour, and bereave my soul of good? This is also vanity, yea, it is a sore travail. 📝 *2సమూయేలు 13: 30* 📝 వారు మార్గములో ఉండగానే *యొకడును* లేకుండ రాజకుమారులను అందరిని అబ్షాలోము హతముచేసెనని దావీదునకు వార్త రాగా 2 Samuel 13: 30 And it came to pass, while they were in the way, that tidings came to David, saying, Absalom hath slain all the king's sons, and there is not *one* of them left. 📝 *2సమూయేలు 17: 12* 📝 అప్పుడు మనము అతడు కనబడిన స్థలములలో ఏదో యొకదానియందు అతనిమీద పడుదుము; నేలమీద మంచుపడురీతిగా మనము అతనిమీదికి వచ్చినయెడల అతని పక్షపువారిలో *ఒకడును* తప్పించుకొనజాలడు. 2 Samuel 17: 12 So shall we come upon him in some place where he shall be found, and we will light upon him as the dew falleth on the ground: and of him and of all the men that are with him there shall not be left so much as *one.* 📝 *2సమూయేలు 17: 22* 📝 దావీదును అతని యొద్దనున్న జనులందరును లేచి యొర్దానునది దాటిరి, తెల్లవారునప్పటికి నది దాటక యుండినవాడు *ఒకడును* లేకపోయెను. 2 Samuel 17: 22 Then David arose, and all the people that were with him, and they passed over Jordan: by the morning light there lacked not *one* of them that was not gone over Jordan. 📝 *ద్వితియోపదేశకాండము 6: 4* 📝 ఇశ్రాయేలూ వినుము. మన దేవుడైన యెహోవా *అద్వితీయుడగు* యెహోవా. Deuteronomy 6: 4 Hear, O Israel: The LORD our God is *one* LORD: 9966644043 9966644043
There are three personalities in the Bible concerning God ,the father ,the son , the holy spirit. The word God belongs to abstract plural noun it refers to three persons. In old testament has not been revealed these three persons and personalities but in new testament ,the father God, the son God, the holy spirit God .
బ్రదర్ దేవుడు ఒక్కడే అనే విషయాన్ని మాణిక్యంగా స్పష్టంగా తెలియజేశారు ఒక్కడే అని తెలియజేసింది దాంట్లో ఏసుప్రభు దేవుడు కాదని పరిశుద్ధాత్మ దేవుడు కాదని అర్థం ఉంటుంది తండ్రి దేవుడని ఆయన చెప్పాడు నేను చెప్పాను ఆయన నేను చెప్పిందా అంగీకరించాడని కాదు ఈ విషయంలో రత్న కిషోర్ గారు వాక్యాన్ని ఆలోచించలేకపోయారు
Brother Manikya గారికి బుర్ర ఎక్కువ మెదడు తక్కువ గా ఉంది మాణిక్యం గారు బైబిల్ జ్ఞానితో మాట్లాడితే ఇట్లనే చెప్పు దెబ్బలు తింటారు నోరుమూసుకుని ఉండండి😁😄😄😃😀😀😀😁😁😁😁
Mr Ratnakishor brother please let me know, why the Father the God did not announce that we are there in one God in the bible , 2 why the jesus didn't tell that three persons( In the diety of GOD)directly????? 3 Holy spirit didn't revealed to the disciples that there persons being as one God, can you show any references directly in the bible, ????? You always asking to manikyam direct references for his explaining. But couldn't do that. You can use synthetic method, but opposite persons couldn't use this method?? ????? You couldn't show any references direct reference for the TRINITY, When the jesus said that he is the son of the God, its mean he is saying exactly position of him. It's not required to say that " I am not God "". You need to understand first this truth .you asking to manikyam always that " jesus didn't said anywhere that he is not God ": it's not needed to say again. I request you please you need study the bible first .
బైబిల్ ని బైబిల్ లో తెలుగు అర్ధాలతో తెలుగులో అర్థం చేసుకొని చదివితే అది తప్పు అది హిబ్రు భాష ఒరిజినల్ లాంగ్వేజ్ లో ఉన్న భాషను అది తెలుగులో తర్జుమా చేశారు అజ్ఞానంతో చదివితే అర్థం అవ్వదు జ్ఞానంతో చదివితే మరింత జ్ఞానం వస్తుంది ఆమెన్ యెహోవా (తండ్రి ) + ఏసుక్రీస్తు (అద్వితీయకుమారుడు) + పరిశుద్ధాత్ముడు (ఆదరణ కర్త) = దేవుడు (త్రిత్వము)
Hi Ratnakrగారు మీ ప్రకారం పోతె Pilar digit అయితె క్రిష్చానిటిలో ఇద్దరు లేక ముగ్గురు ఉన్నారు అంతెకదా. అలా అందరు ఒప్పుకోడి క్రిష్టియన్లో బహు ఆరాదన ఉంది అని. లేదు ముగ్గురు ఒకటె దేవుడు పునర్జన్మ ఎత్తినారు అనండి. అంటె పునర్జన్మాన్ని మీరు ఒప్పుకోవాలి.
Ratna kishore anna vandhanalu. ఎందుకు మీరు debates చేస్తున్నారు. అవతల వారు మీరు ఎంత చెప్పిన వినరు. ఆజ్ఞనం తో మాట్లాడుతున్నారు. యేసు ప్రభువు దేవుడు కాకపోతే , దేవుడు అన్న నామము ఆయనకు ఎందుకు ఇవ్వాలి. దేవునితో సమనూని గా వుండుట( Philippines 2 :6), అంటే ఏంటి ? దేవుడు కానీ వ్యక్తికి దేవుడు దేవుడు అనె పేరు ఎలా పెడతాడు. దేవుడు ఒక్కడే అనె పదాన్ని బాగా అర్థం చేసుకున్నప్పుడు , john 1:1-3 లో వాక్యము ( యేసు )దేవుడు అనే విషయాన్ని ఎందుకు అర్థము చేసుకోలేక పోతున్నారు. తండ్రీ దేవుడే, కుమారుడు దేవుడే , పరిశుద్దాత్మూడు దేవుడే , అంటే ముగ్గురు దేవుళ్ళు గా మనము అర్థము చేసుకుంటున్నాము లేదా ముగ్గురు దేవుళ్ళు అంటున్నాం . కానీ దేవుడు తనను లేదా తమనూ తనూ ముగ్గురు అని చెప్పలేదు . తాము(ముగ్గురు) ఒక్కడే అని చెప్పాడు. అప్పుడు మనమేలాగూ ముగ్గురు దేవుళ్ళు అని చెప్పగలం. దేవుడు ముగ్గురా & ఒక్కడా అనేది దేవుడే చెప్పేసాడు. So , మనము ముగ్గురు అని చెప్పకూడదు. దయచేసి కామెంట్ చేసే అందరు గౌరవంగా, మర్యాదగా మాట్లాడండి. Please చెడు మాటలు దేవుని పిల్లలకు తగవు. Be cool. Please understand Jesus also God,= Holy Spirit also God,=Father is God.=God is One. Thank u.
Vandanamulu Ratna kishore Brother 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉంది (ప్రకటన గ్రంథం)
రత్న kishor గారు, your great sir, good వివరణ. Exlent thnku sir.
Ratna Kishore garu super explanation meku chaala vandhanamulu
Rathnakishor bro super 🙏🙏
Ratna kishore garu chala thanks chaala doubts clear chesaru........
రత్న kishor గారు, chala బాగా వాక్యం chepparu. Thanku sir.
Dari thapi pokandi
@@miranithyamannu5131 meru bible ninchi duranga valladdu, anno reference loo jesus god ani prove chasaru, kadu ani reference unda..
యేసు క్రీస్తు నాములో సహోదరులు రత్న కిశోర్ గారికి నా హృదయపూర్వక వందనములు. ఒక్కడే దేవుడు అనే అంశము పై చాలా చక్కగా మూలభాషలో మరియు Gramtical గా Elohim and Echad పదముల యొక్క వివరణ ఎంతో చక్కగా వివరించారు. ద్వితియోపదేశకాండము 6:4, ఆది 1: 26,: 24 వచ
BROTHER KISHORE Gariki VANDHANALU
God blessyou.. Rathnakishor garu..
Kishore bro your great in explain from kakinada church of Christ vidyut nagar ❤❤❤
Ratna kishore garu🙏🙏🙏🙏🙏
Praise God 🙏
ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నట్లు మాట్లాడుతున్నాను అనుకుంటున్నారు కానీ అవతలి వ్యక్తిని కించపరుస్తున్నట్లుగా ఉంది నీ వ్యాఖ్యానం
Alage untadi.... neeku buddi Ledu.. Mari cheputanav
Vandanaalu, God bless you brothers. Good discussion. 🙏🙏🙏.
మాణిక్యం గారు బాగా మాట్లాడు బైబిల్ అవగాహనతో మంచి ఆలోచన రిఫరెన్సు చూపిస్తున్నారు
Thank you bro good massage.
యోహాను 1: 14
ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణు డుగా మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వి తీయకుమారుని( లేక, జనితైకకుమరుని) మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి
Maatala maantrikudu vayyaa Ratna kishoraaa.ni feelings,nivvu anukunna feeling cheputunnavu,nuvvu cheppe bodhaaa vakyanusaaram kaadhu
Ratnakishor your great sir speech
Yesukristu vakyam ddvaudu..
good Kishore garu
Vandanalu Sir
సహో" రత్న కిషోర్ గారు వందనములు.. ఆది. కాం.1:22 అన్నారు అది 3:22గమనించగలరు.
రత్న కిషోర్ గారు మీ వివరణ అద్భుతం................ మాణిక్యం గారు ఇకనైనా మారి కుమారుణ్ణి ఘనపరచండి లేనియెడల దేవుని ఉగ్రత మీకు తప్పదు. రత్న కిషోర్ గారు మీరు ఇంకా ఇలాంటి అవగాహన సదస్సులను చేపట్టండి.ఇది మన బాధ్యత గుర్తుంచుకోండి.... ఆత్మల భారం అని మరిచిపోకండి... అందరికీ యేసుక్రీస్తు నామములో వందనములు. మనము సత్యవంతుడు అయిన వానిని ఎరుగవలేనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదు ము.మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై సత్య వంతుని యందున్నాము.ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవము నై ఉన్నాడు. 1 యోహాను 5:20_21.
యేసుక్రీస్తు ప్రభువు దేవుడిగ అర్థం ఐతడు కనిపిస్తాడు కానీ ముస్లింలకు ఇసురైల్కు యెహోవా సహవాసులకు ఇంక క్కింథమంధికి యేసుక్రీస్తు దేవుడిగ అర్థం కాదు ఎందుకంటె
Vandanalu Manikyam anna గారు, Super anna excellent message anna.. వీరు "ముగ్గురు కలిపితేనే దేవుడు" అంటరన్న.. ఎందుకంటే వీరి బోధ కలిపి చెరిపెడి బోధ అన్న, అందుకే ముగ్గురు కలిస్తేనే దేవుడంటారు, దేవుడు యెహోవాయే, యేసు క్రీస్తు దేవుని కుమారుడే, పరిశుద్దాత్మ దేవుని ఆత్మే.
బ్రదర్ మాణిక్యం సాతాను తిక్క లోడు, మీరు.. కూడా.. మర్మం మైనట్టుగా బలే తిరకాసు పెట్టారు.🙏 దేవుడైన యేసు మిమ్మల్ని తన ఆత్మ లో నింపును గాక 🙏🙏🙏🙏🙏
మిమ్మల్ని అందరినీ తిరకాసు లో పెట్టాడు.
బ్రదర్.తోటి సహోదరుని తిక్కలోడు అనొచ్చా అందరము దేవుని పిల్లల మే కదా
@@reveelijashuvajashuvarevee7913 ,
ఈక్రిస్టియన్లుమూర్ఖులుదానీదీనీముడిపెట్టీఏసునీదెముడనిఫిఛీఅమాఇకులకుచెఫిదొసుకుంటారు
Good
Brother vandhanamulu this is sagar from church of Christ kapavaram ratna Kishore garu chaala baaga chepparu chaala mandhiki kreesthuni gurchi poorthi avagahana ravadam ledhu phil 2:5-8
Jesus is god
ఒకటి అనేది అన్ని చోట్ల కలపకూడదు అది కలిపి రత్న కిషోర్ గారు వాక్యంగా అర్థం చేసుకున్నారు
బ్రదర్ పూర్తిగా తెలిసిన వాళ్లకి చెప్పవచ్చు పూర్తిగా తెలియని వారికి చెప్పవచ్చు కానీ తెలిసి తెలియనట్టు ఉంటారు చూడు వాళ్లకి చెప్పడం కష్టం రత్నకిషోర్ అయ్యగారు మీరు ఎంత చెప్పినా వాళ్లకి అర్థం కాదు సమస్తం దేవునికి తెలుసు....... కానీ...మీ వివరణ... చాలా బాగా ఉంది...
బైబిల్ ని బైబిల్ లో తెలుగు అర్ధాలతో తెలుగులో అర్థం చేసుకొని చదివితే అది తప్పు అది హిబ్రు భాష ఒరిజినల్ లాంగ్వేజ్ లో ఉన్న భాషను అది తెలుగులో తర్జుమా చేశారు అజ్ఞానంతో చదివితే అర్థం అవ్వదు జ్ఞానంతో చదివితే మరింత జ్ఞానం వస్తుంది ఆమెన్ యెహోవా (తండ్రి ) + ఏసుక్రీస్తు (అద్వితీయకుమారుడు) + పరిశుద్ధాత్ముడు (ఆదరణ కర్త) = దేవుడు (త్రిత్వము)
మాణిక్యం గారు చెప్పేవన్నీ నిజాలు రిఫరెన్స్ తో చూపించారు
Yesu evariki prayer chesaru
Yesu evariki aaradhana chesaru
*ECHAD( ఏఖద్ ) పదాన్ని ఒక్కడు (single ) గా వున్నప్పుడు వాడబడిన 8 వాక్యాలు*
📝 *ఆదికాండము 1: 5* 📝
దేవుడు వెలుగునకు పగలనియు, చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా *ఒక* దినమాయెను.
Genesis 1: 5
And God called the light Day, and the darkness he called Night. And the evening and the morning were the *first* day.
📝 *నిర్గమకాండము 9: 7* 📝
ఫరో ఆ సంగతి తెలిసికొన పంపినప్పుడు ఇశ్రాయేలు పశువులలో *ఒకటియు* చావలేదు; అయినను అప్పటికిని ఫరో హృదయము కఠినమై నందున జనులను పంపక పోయెను.
Exodus 9: 7
And Pharaoh sent, and, behold, there was not *one* of the cattle of the Israelites dead. And the heart of Pharaoh was hardened, and he did not let the people go.
📝 *ప్రసంగి 4: 8* 📝
ఒంటరిగా నున్న *ఒకడు* కలడు, అతనికి జతగాడు లేడు కుమారుడు లేడు సహోదరుడు లేడు; అయినను అతడు ఎడతెగక కష్టపడును; అతని కన్ను ఐశ్వర్యముచేత తృప్తిపొందదు, అతడుసుఖమనునది నేనెరుగక ఎవరినిమిత్తము కష్టపడుచున్నానని అను కొనడు; ఇదియు వ్యర్థమైనదై బహు చింత కలిగించును.
Ecclesiastes 4: 8
There is *one* alone, and there is not a second; yea, he hath neither child nor brother: yet is there no end of all his labour; neither is his eye satisfied with riches; neither saith he, For whom do I labour, and bereave my soul of good? This is also vanity, yea, it is a sore travail.
📝 *2సమూయేలు 13: 30* 📝
వారు మార్గములో ఉండగానే *యొకడును* లేకుండ రాజకుమారులను అందరిని అబ్షాలోము హతముచేసెనని దావీదునకు వార్త రాగా
2 Samuel 13: 30
And it came to pass, while they were in the way, that tidings came to David, saying, Absalom hath slain all the king's sons, and there is not *one* of them left.
📝 *2సమూయేలు 17: 12* 📝
అప్పుడు మనము అతడు కనబడిన స్థలములలో ఏదో యొకదానియందు అతనిమీద పడుదుము; నేలమీద మంచుపడురీతిగా మనము అతనిమీదికి వచ్చినయెడల అతని పక్షపువారిలో *ఒకడును* తప్పించుకొనజాలడు.
2 Samuel 17: 12
So shall we come upon him in some place where he shall be found, and we will light upon him as the dew falleth on the ground: and of him and of all the men that are with him there shall not be left so much as *one.*
📝 *2సమూయేలు 17: 22* 📝
దావీదును అతని యొద్దనున్న జనులందరును లేచి యొర్దానునది దాటిరి, తెల్లవారునప్పటికి నది దాటక యుండినవాడు *ఒకడును* లేకపోయెను.
2 Samuel 17: 22
Then David arose, and all the people that were with him, and they passed over Jordan: by the morning light there lacked not *one* of them that was not gone over Jordan.
📝 *ద్వితియోపదేశకాండము 6: 4* 📝
ఇశ్రాయేలూ వినుము. మన దేవుడైన యెహోవా *అద్వితీయుడగు* యెహోవా.
Deuteronomy 6: 4
Hear, O Israel: The LORD our God is *one* LORD:
1st Cor 15:27.
Mundu e edhariki (paster) devudu artham kaledu devudu okade ayane Yahova Yajhova ye Yesuchritu a Yasuchrituprahuye Parisudhamudu kani ella adika gyanan valla gophathalu chrpukuntu debit
chetunaru dayachesi manmu ye kalamulo unamu ekalamu yoka Varthamanam yetidi adi mudu telusokony adhulo udali e esayalo meku devudu artham kavalante meru yevarena sere end time message church pasters laku kalasi me douts clear cysukodi
Devudu me adariki divenchunugaka Amen
Ratna kishor garu correct
క్రీస్తు శరీరధారి కాకమునుపే ఎలోహిం పదము వాడటం నిజముగా దేవుని యొక్క బహుళత్వం సూచిస్తుంది వ్యాకరణ ప్రకారం elohim అంటే బహుళత్వం గల ఏకం అందుకనే కొత్త నిబంధనలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం అన్నాడు గానీ నామాలు అనలేదు బహుళత్వం లో ఏకం మాణిక్యాన్ని కి వారి గుంపుకు ఈ చిన్న విషయం అర్థం కాకపోవడం ఆశ్చర్యమే తండ్రి తాను దేవుడు అని చెప్పుకున్న అప్పుడల్లా ఆయనతో కూడా క్రీస్తు ఉన్నాడు యోహాను 1:18 ప్రకారము క్రీస్తే ప్రజలందరికీ తండ్రిని బయలు పరిచిన వాడు
మాణిక్యం గారు చెప్పింది 100% కరెక్ట్ , ఎంత మంది దేవుళ్ళు ఉంటారు, దేవుడు ఒక్కడే, తండ్రి ఒక్కడే, సృష్టికర్త ఒక్కడే, ఆయనే యెహోవా
Bible nerchukoo
మరి క్రీస్తు ఎవరు పరిసద్దాత్మ ఎవరు మీ ఉద్దేశంలో
ప్రభు వైనం యేసు క్రీస్తు తండ్రి చిత్తం నెర వేర్చుటకే వచ్చారు, అయినా దేవుడు అయి ఉండి కూడా, దేవుడ్ని అని చెప్పుకుంటాకి రాలేదు,
Brother Ratnakishor, jesus is God,exactly. but they are different persons ,
True
God never told we are three persons, god has different roles means three roles, creation ,salvation and comforter
John 3:17
మాణిక్యం గారు బైబిలు బాగా అర్థం చేసుకోవాలి క్రీస్తు సర్వాధికారియిన దేవుడు
యేసు దేవుడు
యేసు దేవుని కుమారుడు👍👍👍
@@revellijashuva.4593
John 1 : 1-3 explain plz....
Hebrews 1 : 7-8
Romans 9 : 5
@@revellijashuva.4593
John 1 : 1-3 explain plz....
Hebrews 1 : 7-8
Romans 9 : 5
పిలిఫ్ఫీ 2:6 చూడండి
యేసు క్రీస్తు తాను దేవుడనని చెప్పు కునుటకు రాలేదు
రత్నకిషోరు గారు నీ మాటలలో నాకర్దమైనది ఎంటంటే
అన్న నీవు మనిషివే కదా అని అడిగితే నేను మనిషినే అంటావుగదా దానికి రుజువు చూపించ అవసరం లేదు గదా
అలగే యేసుక్రీస్తు ప్రభువుల వారిని
దేవుని కుమారుడిగా ఒప్పుకుంటావు
ప్రదాన యాజకుడు అపోస్తలుడు గా ఒప్పుకుంటావు . మరల యేసు క్రీస్తు నేను
దేవున్ని కాదని ఎక్కడైన చెప్పాడా
రిఫరెన్సు చూపించమంటావు
నీవు మనిషివా అని నిన్ను అడిగినప్పుడు నేను మనిషినే
అని నీవు ఒప్పుకున్నప్పుడు
నిన్ను రుజువు పరచ వలసిన అవసరం ఏముంది చెప్పండి
అలాగే యేసుక్రీస్తు ను దేవుని కుమారుడిగా, ప్రదానయాజకుడిగా,
అపోస్తలుడు గా ఒప్పుకున్నప్పుడు
ఇంకా ఆయనను ఏమని రుజువు పరచమంటవు
నీ ప్రశ్న నీకే అర్థం కావటంలేదు
కనుక ఆలోచించి మాట్లాడండి
బ్రదర్ రత్నాకిషోర్ గుండు పగిలింది. సూపర్ వివరణ ఇచ్చారు.
Excellent 👍 brother
యేసు క్రీస్తు ఎవరికి ప్రార్థన చేసాడు
Thandri ki
సూపర్ కామెంట్ 👌👌👌👌🌹🌹🌹🌹🙏🙏🙏
దేవునికి ప్రార్ధన చేశాడు 👍👍👍👍
Roma 1:5-7
యేసు క్రీస్తు దేవుడు కాదు అని చెప్పే డైరెక్ట్ వచనాలు యోహాను:7 :16,17 ,18
మత్తాయి 5 :8
దేవుడొక్కడే అయన తండ్రి అన్నపుడు కుమారుడు దేవుడు కాదనేగా అర్థం
యోహాను 1:1 వచనాన్ని అర్థం చేసుకోవడం వల్ల కాకపోవడం తో యేసు కుడా దేవుడే అంటూ నరకానికి పోతున్నారు .
Mundhu nuvvu narakaaniki vellakunda chudu
సూపర్ కమెట్ 👌👌👌👌👌
Right answer
Jesus is god,,, !!!!!!!John(యోహాను సువార్త) 12:34,35,36,37
34.జనసమూహము క్రీస్తు ఎల్లప్పుడు ఉండునని ధర్మశాస్త్రము చెప్పుట వింటిమి. మనుష్య కుమారుడు పైకెత్తబడవలెనని నీవు చెప్పుచున్న సంగతి ఏమిటి? మనుష్య కుమారుడగు ఈయన ఎవరని ఆయన నడిగిరి.
35.అందుకు యేసు ఇంక కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును; చీకటి మిమ్మును కమ్ముకొనకుండునట్లు మీకు వెలుగు ఉండగనే నడవుడి; చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోవుచున్నాడో యెరుగడు
36.మీరు వెలుగు సంబంధులగునట్లు( మూలభాషలో-వెలుగుకుమారులగునట్లు) మీకు వెలుగుండగనే వెలుగునందు విశ్వాసముంచుడని వారితో చెప్పెను.
37.యేసు ఈ మాటలు చెప్పివెళ్లి వారికి కనబడకుండ దాగియుండెను. ఆయన వారి యెదుట యిన్ని సూచక క్రియలు చేసినను వారాయనయందు విశ్వాసముంచరైరి.
1 John(మొదటి యోహాను) 1:5
5.మేమాయన వలన విని మీకు ప్రకటించు వర్తమాన మేమనగా దేవుడు వెలుగైయున్నాడు; ఆయనయందు చీకటి ఎంతమాత్రమును లేదు.
Jesus is god !!!!!!!Psalms(కీర్తనల గ్రంథము) 27:1
1.యెహోవా నాకు వెలుగును రక్షణయునైయున్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును?
Psalms(కీర్తనల గ్రంథము) 36:7,8,9
7.దేవా, నీ కృప యెంతో అమూల్యమైనది నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు.
8.నీ మందిరముయొక్క సమృద్ధివలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించు చున్నావు.
9.నీయొద్ద జీవపు ఊట కలదు నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచు చున్నాము.
Psalms(కీర్తనల గ్రంథము) 104:2,3,4
2.వస్త్రమువలె వెలుగును నీవు కప్పుకొనియున్నావు. తెరను పరచినట్టు ఆకాశవిశాలమును నీవు పరచియున్నావు.
3.జలములలో ఆయన తన గదుల దూలములను వేసి యున్నాడు. మేఘములను తనకు వాహనముగా చేసికొని గాలి రెక్కలమీద గమనము చేయుచున్నాడు
4.వాయువులను తనకు దూతలుగాను అగ్నిజ్వాలలను2 తనకు పరిచారకులుగాను ఆయన చేసి కొనియున్నాడు.
Isaiah(యెషయా గ్రంథము) 9:2
2.చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచు చున్నారు మరణచ్ఛాయగల దేశనివాసులమీద వెలుగు ప్రకా శించును.
John(యోహాను సువార్త) 1:7,8,9,10
7.అతని మూలముగా అందరు విశ్వసించునట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను.
8.అతడు ఆ వెలుగైయుండ లేదు గాని ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చెను.
9.నిజమైన వెలుగు ఉండెను; అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది.
10.ఆయన లోకములో ఉండెను, లోక మాయన మూలముగా కలిగెను గాని లోకమాయనను తెలిసికొనలేదు.
John(యోహాను సువార్త) 3:19,20,21
19.ఆ తీర్పు ఇదే; వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి.
20.దుష్కార్యము చేయు( లేక, అభ్యసించు) ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్‌క్రియలుగా కనబడకుండునట్లు( మూలభాషలో-తన క్రియలుగద్దింపబడకుండునట్లు) వెలుగునొద్దకు రాడు.
21.సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడియున్నవని ప్రత్యక్ష పరచబడునట్లు వెలుగునొద్దకు వచ్చును.
John(యోహాను సువార్త) 8:12
12.మరల యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగుగలిగి యుండునని వారితో చెప్పెను.
Acts(అపొస్తలుల కార్యములు) 22:6,7,8,9,10,11,12,13
6.నేను ప్రయాణము చేయుచు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్నకాలమందు ఆకాశమునుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టు ప్రకాశించెను.
7.నేను నేలమీద పడిసౌలా సౌలా, నీవెందుకు, నన్ను హింసించుచున్నావని నాతో ఒక స్వరము పలుకుట వింటిని.
8.అందుకు నేనుప్రభువా, నీవెవడవని అడిగినప్పుడు ఆయననేను నీవు హింసించుచున్న నజరేయుడనగు యేసును అని నాతో చెప్పెను.
9.నాతోకూడ నున్నవారు ఆ వెలుగును చూచిరి గాని నాతో మాటలాడినవాని స్వరము వారు వినలేదు.
10.అప్పుడు నేనుప్రభువా, నే నేమి చేయవలెనని అడుగగా, ప్రభువునీవు లేచి దమస్కులోనికి వెళ్లుము; అక్కడ నీవు చేయుటకు నియమింపబడినవన్నియు నీకు చెప్పబడునని నాతో అనెను.
11.ఆ వెలుగు యొక్క ప్రభావమువలన నేను చూడలేక పోయినందున నాతోకూడ ఉన్నవారు నన్ను నడిపింపగా దమస్కులోనికి వచ్చితిని.
12.అంతట ధర్మశాస్త్రము చొప్పున భక్తిపరుడును, అక్కడ కాపురమున్న యూదులందరిచేత మంచిపేరు పొందినవాడునైన అననీయ అను ఒకడు నాయొద్దకు వచ్చి నిలిచి
13.సౌలా! సహోదరా, దృష్టి పొందుమని నాతో చెప్పగా ఆ గడియలోనే నేను దృష్టిపొంది అతని చూచితిని.
Who is the universal only one true God in the Bible?
దేవుడు ఒక్కడే ఆయనే తండ్రి అయిన దేవుడు ప్రభువు ఒక్కడే ఆయన క్రీస్తు యేసు అను నరుడు
యెహోవ ప్రభువు కాదా? పాతనిబందన అంతటా యెహోవను ప్రభువు అని రాయబడి ఉంది. ఆ వాక్యములన్ని తప్పు అంటారా?
@@a.ramakrishnaark5872దేవుడు యేసు వారిని ప్రభువుగా నియమించాడు
I ,’ve heard the discussion,we know God will not hear our prayers with out uttering Jesus name in closure,Am I correct?so like they are One.
రత్న కిషోర్ బ్రదర్, మాణిక్యం బ్రదర్ మీరు చెప్పేది రాసుకోవాలి అనుకుంటే మీరు ఇలా చెప్పాలి
1)యేసుక్రీస్తు దేవుని కుమారుడు మాత్రమే
2)యేసుక్రీస్తు దేవుడు కాదు
ఇలా చెప్పాలి అప్పుడు మాణిక్యం బ్రదర్ ముసి ముసిగా నవ్వుకుంటు కమ్మగ రాసుకుంటాడు.😂
St John 3:17 See
KISHORE IS RIGHT 👍
మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును అన్న మాట మీరు విన్నారు కదా. ఎందుకు అందరూ మాణిక్యం గారిని అపహాస్యం చేస్తున్నారు. ఆయన సత్యవాక్యము సరిగా ఉపదేశించే ప్రయత్నం చేస్తున్నారు. In fact remember one thing, your English can't take you to heaven, but the true interpretation
సూపర్ కామెంట్ 👌👌👌👌👍🌹🙏🙏🙏🙏 మికు నా వందనాలు
Avunu brother..Baga chepparu
Meru meeting pette mundhu , zoom I'd link peteyandi memu join awthamu
Bro. Jesus Christ is omniscient. రాజ్యం vastadho radho,2nd coming eppudo క్రీస్తు కి తెలుసు. కానీ అది దేవత్వం లో బాధ్యత. బ్రో. మాణిక్యం గారు క్రీస్తు తనకు తాను వస్తే ఆయన యోహోవ కి సంబందం లేనివాడై అన్య దేవుళ్ల లో ఒకడై ఉంటాడు కదా! "మేముఒకేపని లోఉన్నాము" అనిఎక్కడుంది?Philip తండ్రీనీ చూపమని అన్నపుడు యేసుఎమ్మన్నాడు?? Think once.
Isaiah.chapter 54.varasu.5,nirgamakaamdam Chapter 20.varasu 3.and.6,samkyaakamdam chapter 23.varasu.19 isaiah chapter43,varusu 10.keeratana chapter 110 varusu 1.mathai suvaaratha chapter 3 Varusu17.same chapter 16 varasu 13to20.same chapter 22 varasu 41to46.same chapter 23 varusu 1to12.same chapter27 varusu 45 to54.mark suvartha chapter 9 varusu 7. Yohan suvartha chapter 8 varusu16and17. same chapter 20 varusu 30and31. aposthulula kaaryalayam chapter 1varusu 6.same chapter 2 varusu 23 to41.same chapter 3 varusu19 to26.same chapter 10 varusu 34 to43.1korinthi chapter 12 varusu 3.same chapter 15 varusu 23and26.
Isaiah chapter 46 varusu 5.apothulula kaaryamulu chapter 28 varusu 23and 31.romeeyuluku chapter1 varusu 1and 7.same chapter 2 varusu 16.same chapter 9 varusu1and6.samechapter 10 varusu4and12.same chapter 16 varusu18and27.1korimthiyulaku chapter 8 varusu4and7.2korimthiyulaku chapter 13 varusu5and14.epesiyulaku chapter 1 varusu1and6.galatheeyulaku chapter 4 varusu19.epesiyulaku chapter2 varusu 13and22.same chapter 4 varusu 4and6.same chapter6 varusu23.kolassayulaku chapter 3varusu16and17.Hebriyulaku chapter 1varusu1and2.same chapter 3 varusu1and6.same chapter 10 varusu 1and15.yaakobu chapter 3 varusu1.1pethuru chapter 1varusu1and4.2pethuru chapter 3 varusu1and17.1yohan chapter 1 varusu1and10.same chapter 2 varusu21and23.same chapter 4 varusu14and15.same chapter 5 varusu4and12.2yohan chapter 1 varusu7and13.yudhaa chapter 1 varusu3.prakatana gramdham chapter 3 varusu 20and22.
Bro ratnakishor you are great and knowledge paresan🙏
మాణిక్యం గారు మీరు చెప్పింది అసలు ఏమి అర్దం కావటం లేదు 2మార్క్ answe అండ్ question chepintlu undhi
మాణిక్య rao గరికి Bible సరిగా అర్దం avvatledu. దేవుడే tana mano netralu veliginchali.
Meeku kuda bro
Siluva meedha devudu chanipoyada leka manishi chanipoyada
Good
Devudu 1+1+1=3, ga kuda badaledhu 1×1×1=1 ga gunicha baddadu
బుర్ర ఉన్నవారికే అర్థం కాదు బుర్ర లేని నీకు అర్థం కాదు మాణిక్యం గారు బుద్దిగా వినండి కిషోర్ గారి మాటలు,,😄😃😀😁
Bro cool cool meru Bible chadavandi evari mata venaku including me
యెషయా 9: 6
ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.
thank you brothet Rathnakar garu thank you so much
Bro derict Qs
దేవుని కుమారుడు అయిన దేవుడు అంటే మీలాంటి వారు , తల్లి ఉండాలి కదా అని అంటారు 😂😂😂
Christmas cheyyacha cheyyakudadhaaa ane topic cheppandi sir......
Yes sir
Sir reply
We(christians) are don't celebrate any festival(Christmas,lent,good Friday,easter)
Simple logic
Christmas December 25.
Yesukristu Bhumi meeed 33 1/2 years bratikaaru.
Ante Easter pandaga June month lo raavali.
Mari alaa vastundaa.
Meere ardam chesukondi brother
Vandanalu bro Kishore garu...manik Rao garu gani meeru gani matladutundi from bible anedanini pls okkasari meriruvuru grahinchandi....ikkada bible gurinchi discussion bible cheppatledu...Dani gurinchi meeriruvuru cheptunnaru...
మణిక్య rao, తీసిన prati riparens , క్రీస్తు ధర్మ శాస్త్రం lo వున్నాడు, అది patinchi సమాయంలో cheppabadinave. Please vunderstand మణిక్యా rao. యేసుకు అన్ని తెలుసు తండ్రి రాజ్యం lo వుండి తండ్రికి లోబడుతున్నాడు. అందుకే అద్వితీయుడు ani యేసు chepparu.
గుండు మేసెజీఅన్డడిభేడు.ఒదంనాలుఅన్నయ్య
మాణిక్యం గారు మీ నెంబర్ ఇవ్వగలరా???
బ్రదర్. Manikyam గారి వివరణ వాక్యాను సారము. బ్రదర్. రత్న కిషోర్ గారి వివరణ చమట్కారము, వాకచతుర్యము మాత్రమే కనిపించింది. ఏదో english గ్రామర్ మాట్లాడినంత మాత్రాన సత్యము తెలిసినట్లు కాదు. దేవుని కుమారుడు, కుమారుడైన దేవుడు చాలా వ్యత్యాసం ఉంది.
Avunu brother Baga chepparu
Yes bro cool cool he will change.....
మాణిక్యం గారు తెలుగుని ప్రామాణికంగా తీసుకున్నారు తప్పు. బైబిల్ ను వక్రీకరిస్తున్నారు
నిన్ను అనుసరించే వాళ్ళకి నీ బోధ నచ్చుతుంది కానీ బైబిల్ అనుసరించే వాళ్ళకి నీ బాధ పూర్తి వ్యతిరేకం ఒక మాటలో చెప్పాలంటే అబద్ధపు బోధ
Rathnakishorgaru cheppindi 100: parcent correct information vamdanalu
యేసు దేవుడు కాదు, పరిశుద్ధాత్ముడు దేవుడు కాదు, యెహోవాయే దేవుడు
యేసు మహా దేవుడు
యేసు క్రీస్తు వారుకి అధికారం ఉందా? ఇయ్యబడిఉందా?
ఇయ్యబడింది అన్నారు.....
Explanation??
యేసు క్రీస్తు వారు ఎందుకు మరి న దేవుడు మి దేవుడు అన్నారు?
A reference kuda explaintion ivvandi brother రత్నకిషోర్ గారు
Devudu naruduga vasthadani... Pravachanam undha??
యెషయా 7:14, Immanuel = God with us
లేదు
రత్నాకర్గారు ఆదికాండం 1:26లో "మన స్వరూపములో నరలును పుట్టించము" అని ఉంది. అక్కడ దేవుడు ఒక్కడె ఉన్నాడా? ఒక్కడె ఉన్నింటె మన అని ఎందుకన్నాడు? మీ ప్రకారం అక్కడ ముగ్గురు ఉన్నారు. హెహోవా, కుమార, పరిశుద్దాత్మ. హిందు ప్రకారం వాళ్ళె బ్రహ్మ, విష్ట్ను, శివ. త్రిత్వం. యెహోవా అంటె బ్రహ్మ, కుమార అంటె విష్ట్ణు, పరిశుద్దాత్మ శివNo discretion.
బ్రదర్ మీరు అనుకున్న దేవుళ్ళు మాదేవుడుఎప్పటికి ఒక్కరు కారులే
Ratnakishore గారి వాక్యం మాణిక్యం గారికి జీర్ణం కావడంలేదు బాడీ విరుచుకుంటున్నారు పాపం
ఒక రోజులో రాత్రి పగలు అని 2 వున్నాయి నిజమే కానీ ఒక రాత్రిని ఒక రోజు అని అంటారా??
ఒక పగలును ఒక రోజు అంటారా?? అనరు విడిగా దేన్నీ కూడా ఒక రోజు అనడానికి లేదు కదా
పగలు ( సగం రోజు ) + రాత్రి (సగం రోజు ) = ఒక రోజు
ముగ్గురు కలిసి ఒక దేవుడు అయితే
ముగ్గురిలో విడిగా ఒక్కరిని దేవుడు అని కూడా అనకూడదు
ఆ logic పనికి రాదు
ఇలా అనాలి మరి
తండ్రి ( మూడవ వంతు దేవుడు ) + కుమారుడు ( మూడవ వంతు దేవుడు )+ ఆత్మ ( మూడవవంతు దేవుడు ) = ఒక దేవుడు
😂😂😂
*ECHAD( ఏఖద్ ) పదాన్ని ఒక్కడు (single ) గా వున్నప్పుడు వాడబడిన వాక్యాలు*
📝 *ఆదికాండము 1: 5* 📝
దేవుడు వెలుగునకు పగలనియు, చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా *ఒక* దినమాయెను.
Genesis 1: 5
And God called the light Day, and the darkness he called Night. And the evening and the morning were the *first* day.
📝 *నిర్గమకాండము 9: 7* 📝
ఫరో ఆ సంగతి తెలిసికొన పంపినప్పుడు ఇశ్రాయేలు పశువులలో *ఒకటియు* చావలేదు; అయినను అప్పటికిని ఫరో హృదయము కఠినమై నందున జనులను పంపక పోయెను.
Exodus 9: 7
And Pharaoh sent, and, behold, there was not *one* of the cattle of the Israelites dead. And the heart of Pharaoh was hardened, and he did not let the people go.
📝 *ప్రసంగి 4: 8* 📝
ఒంటరిగా నున్న *ఒకడు* కలడు, అతనికి జతగాడు లేడు కుమారుడు లేడు సహోదరుడు లేడు; అయినను అతడు ఎడతెగక కష్టపడును; అతని కన్ను ఐశ్వర్యముచేత తృప్తిపొందదు, అతడుసుఖమనునది నేనెరుగక ఎవరినిమిత్తము కష్టపడుచున్నానని అను కొనడు; ఇదియు వ్యర్థమైనదై బహు చింత కలిగించును.
Ecclesiastes 4: 8
There is *one* alone, and there is not a second; yea, he hath neither child nor brother: yet is there no end of all his labour; neither is his eye satisfied with riches; neither saith he, For whom do I labour, and bereave my soul of good? This is also vanity, yea, it is a sore travail.
📝 *2సమూయేలు 13: 30* 📝
వారు మార్గములో ఉండగానే *యొకడును* లేకుండ రాజకుమారులను అందరిని అబ్షాలోము హతముచేసెనని దావీదునకు వార్త రాగా
2 Samuel 13: 30
And it came to pass, while they were in the way, that tidings came to David, saying, Absalom hath slain all the king's sons, and there is not *one* of them left.
📝 *2సమూయేలు 17: 12* 📝
అప్పుడు మనము అతడు కనబడిన స్థలములలో ఏదో యొకదానియందు అతనిమీద పడుదుము; నేలమీద మంచుపడురీతిగా మనము అతనిమీదికి వచ్చినయెడల అతని పక్షపువారిలో *ఒకడును* తప్పించుకొనజాలడు.
2 Samuel 17: 12
So shall we come upon him in some place where he shall be found, and we will light upon him as the dew falleth on the ground: and of him and of all the men that are with him there shall not be left so much as *one.*
📝 *2సమూయేలు 17: 22* 📝
దావీదును అతని యొద్దనున్న జనులందరును లేచి యొర్దానునది దాటిరి, తెల్లవారునప్పటికి నది దాటక యుండినవాడు *ఒకడును* లేకపోయెను.
2 Samuel 17: 22
Then David arose, and all the people that were with him, and they passed over Jordan: by the morning light there lacked not *one* of them that was not gone over Jordan.
📝 *ద్వితియోపదేశకాండము 6: 4* 📝
ఇశ్రాయేలూ వినుము. మన దేవుడైన యెహోవా *అద్వితీయుడగు* యెహోవా.
Deuteronomy 6: 4
Hear, O Israel: The LORD our God is *one* LORD:
9966644043
9966644043
You are excellent bro
Good 👍 bro..nice 👌
ప్రపంచమంత ౨౪ hoursని ఒక దినం అంటె మీరేమో రెండు అని అంటున్నారు. క్రిష్టియానిటి think చేసేదె ఒకటి. ప్రపంచమంత think చేసేది ఒకటి.
రతకిషార్ గుండు బాగా పగిలింది tq సిర్ చాలా బాగా చెప్పారు మనిఖ్యాలరవు గారు
సరిగా మాట్లాడడం నేర్చుకో బ్రదర్
@@arunkumar-jm3gs hayy nuvuu nerchuko bro Mundu maga matldatam k na
Em చెప్పాడు..?!
సార్ వారు దేవుని సేవకులు సార్ మన ఇష్టానుసారంగా మాట్లాడకూడదు
Mind ur words waste fellow
There are three personalities in the Bible concerning God ,the father ,the son , the holy spirit. The word God belongs to abstract plural noun it refers to three persons. In old testament has not been revealed these three persons and personalities but in new testament ,the father God, the son God, the holy spirit God .
Kishore gaaru.... you are great.. we blessed with your explanation... Mr. Uday... pls don't bring him again in meeting.. maanikyam is nonsense fellow
Bro మీ మాటలకు అసలు నువ్వు😂😂😂 ఆపుకోలేక పోయాను.మాణిక్యం గుండు పగిలింది 😂😂😂😂
బ్రదర్ దేవుడు ఒక్కడే అనే విషయాన్ని మాణిక్యంగా స్పష్టంగా తెలియజేశారు ఒక్కడే అని తెలియజేసింది దాంట్లో ఏసుప్రభు దేవుడు కాదని పరిశుద్ధాత్మ దేవుడు కాదని అర్థం ఉంటుంది తండ్రి దేవుడని ఆయన చెప్పాడు నేను చెప్పాను ఆయన నేను చెప్పిందా అంగీకరించాడని కాదు ఈ విషయంలో రత్న కిషోర్ గారు వాక్యాన్ని ఆలోచించలేకపోయారు
Brother Manikya గారికి బుర్ర ఎక్కువ మెదడు తక్కువ గా ఉంది మాణిక్యం గారు బైబిల్ జ్ఞానితో మాట్లాడితే ఇట్లనే చెప్పు దెబ్బలు తింటారు నోరుమూసుకుని ఉండండి😁😄😄😃😀😀😀😁😁😁😁
Mr Ratnakishor brother please let me know, why the Father the God did not announce that we are there in one God in the bible , 2 why the jesus didn't tell that three persons( In the diety of GOD)directly????? 3 Holy spirit didn't revealed to the disciples that there persons being as one God, can you show any references directly in the bible, ????? You always asking to manikyam direct references for his explaining. But couldn't do that. You can use synthetic method, but opposite persons couldn't use this method?? ????? You couldn't show any references direct reference for the TRINITY,
When the jesus said that he is the son of the God, its mean he is saying exactly position of him. It's not required to say that " I am not God "". You need to understand first this truth .you asking to manikyam always that " jesus didn't said anywhere that he is not God ": it's not needed to say again. I request you please you need study the bible first .
బైబిల్ ని బైబిల్ లో తెలుగు అర్ధాలతో తెలుగులో అర్థం చేసుకొని చదివితే అది తప్పు అది హిబ్రు భాష ఒరిజినల్ లాంగ్వేజ్ లో ఉన్న భాషను అది తెలుగులో తర్జుమా చేశారు అజ్ఞానంతో చదివితే అర్థం అవ్వదు జ్ఞానంతో చదివితే మరింత జ్ఞానం వస్తుంది ఆమెన్ యెహోవా (తండ్రి ) + ఏసుక్రీస్తు (అద్వితీయకుమారుడు) + పరిశుద్ధాత్ముడు (ఆదరణ కర్త) = దేవుడు (త్రిత్వము)
Tritwamu ani...even Kishore bro kuda cheppaledu ga brother ..mari meeru..
Hi Ratnakrగారు మీ ప్రకారం పోతె Pilar digit అయితె క్రిష్చానిటిలో ఇద్దరు లేక ముగ్గురు ఉన్నారు అంతెకదా. అలా అందరు ఒప్పుకోడి క్రిష్టియన్లో బహు ఆరాదన ఉంది అని. లేదు ముగ్గురు ఒకటె దేవుడు పునర్జన్మ ఎత్తినారు అనండి. అంటె పునర్జన్మాన్ని మీరు ఒప్పుకోవాలి.
Meku వాక్యం అర్దం కాలా
మాణిక్యం is రైట్.
మాణిక్యం దెయ్యాల సమంది
@@myherojesus6704
U r wrong Bro.
1యోహాను 4: 15
యేసు దేవుని కుమారుడని యెవడు ఒప్పకొనునో, వానిలో దేవుడు నిలిచియున్నాడు, వాడు దేవునియందున్నాడు.
@@myherojesus6704 ఇలాంటి కామెంట్ పేటకాండీ అందరం దేవుని పిల్లల మే
రత్న కిషోర్ గారు మీ నెంబర్ ఇవ్వగలరు
యేసుక్రీస్తు అందరికి దేవుడు
Ratna kishore anna vandhanalu. ఎందుకు మీరు debates చేస్తున్నారు. అవతల వారు మీరు ఎంత చెప్పిన వినరు. ఆజ్ఞనం తో మాట్లాడుతున్నారు. యేసు ప్రభువు దేవుడు కాకపోతే , దేవుడు అన్న నామము ఆయనకు ఎందుకు ఇవ్వాలి. దేవునితో సమనూని గా వుండుట( Philippines 2 :6), అంటే ఏంటి ? దేవుడు కానీ వ్యక్తికి దేవుడు దేవుడు అనె పేరు ఎలా పెడతాడు. దేవుడు ఒక్కడే అనె పదాన్ని బాగా అర్థం చేసుకున్నప్పుడు , john 1:1-3 లో వాక్యము ( యేసు )దేవుడు అనే విషయాన్ని ఎందుకు అర్థము చేసుకోలేక పోతున్నారు. తండ్రీ దేవుడే, కుమారుడు దేవుడే , పరిశుద్దాత్మూడు దేవుడే , అంటే ముగ్గురు దేవుళ్ళు గా మనము అర్థము చేసుకుంటున్నాము లేదా ముగ్గురు దేవుళ్ళు అంటున్నాం . కానీ దేవుడు తనను లేదా తమనూ తనూ ముగ్గురు అని చెప్పలేదు . తాము(ముగ్గురు) ఒక్కడే అని చెప్పాడు. అప్పుడు మనమేలాగూ ముగ్గురు దేవుళ్ళు అని చెప్పగలం. దేవుడు ముగ్గురా & ఒక్కడా అనేది దేవుడే చెప్పేసాడు. So , మనము ముగ్గురు అని చెప్పకూడదు. దయచేసి కామెంట్ చేసే అందరు గౌరవంగా, మర్యాదగా మాట్లాడండి. Please చెడు మాటలు దేవుని పిల్లలకు తగవు. Be cool. Please understand Jesus also God,= Holy Spirit also God,=Father is God.=God is One. Thank u.
Super Anna
బ్రదర్ వందనాలు
| john 5: 6 - 8 ఎందుకు చెప్పలేదు.
ఎందుకు వివరించ లేదు