వందనములు అన్నయ్య , అన్నయ్య మీరు చెప్పే విధానం ఎలాంటి వాళ్లకైనా చక్కగా అర్థం అవుతుందిఇంత బాగా చెబుతున్నారంటే వినే కొద్ది వినాలనిపిస్తుందిమీ సంఘంలో నేను కూడా ఉంటే బైబిల్లో వాక్యం మొత్తం ఎప్పుడూ నేర్చుకుని ఉండే దాన్ని ఎక్కడున్నా మనందరం ఒకటే సంఘం అనుకోండి కానీ దేవుడు ఫోన్ ద్వారా నేర్చుకునే అదృష్టం ఇచ్చినందుకు కృతజ్ఞతలుఏదో ఒక రోజు మిమ్మల్ని కలిసి వందనములు చెప్పాలని నా కోరిక🙏🏼🙏🏼
thank you so much sir for health good food example nice sir wonderful example for true worship
Very good massage sir
మంచి సమాచార సందేశం బ్రదర్ వందనములు🙏
Vandhanamulu 🙏 brother garu
ప్రభువువుకు sthothram meeku🙏
వందనములు brother 🙏
Vandanalu brother
Vandanamulu🙏 Sir
వందనములు అన్నయ్య , అన్నయ్య మీరు చెప్పే విధానం ఎలాంటి వాళ్లకైనా చక్కగా అర్థం అవుతుందిఇంత బాగా చెబుతున్నారంటే వినే కొద్ది వినాలనిపిస్తుందిమీ సంఘంలో నేను కూడా ఉంటే బైబిల్లో వాక్యం మొత్తం ఎప్పుడూ నేర్చుకుని ఉండే దాన్ని ఎక్కడున్నా మనందరం ఒకటే సంఘం అనుకోండి కానీ దేవుడు ఫోన్ ద్వారా నేర్చుకునే అదృష్టం ఇచ్చినందుకు కృతజ్ఞతలుఏదో ఒక రోజు మిమ్మల్ని కలిసి వందనములు చెప్పాలని నా కోరిక🙏🏼🙏🏼
Vandanamulu anna😊
వందనములు బ్రదర్ 🙏
Vandanamulu brother garu
వందనాలు బ్రదర్ 🙏🙏🙏
ఆరాధన ఎవరికి చేయాలని యోహాను 4:23,24 లో తండ్రికి చేయాలని యేసు ప్రభువే చెప్పాడు. మరి మీరు ప్రభు చెప్పినట్లు చేస్తున్నారా?
Anna karnool yeppudu vastaranna memu meeting ki vastamu