Advithiyuda Sathyadevuda (beautiful Telugu Christian Song ) 🎵
HTML-код
- Опубликовано: 8 фев 2025
- అద్వితీయుడా సత్య దేవుడా
సార్వభౌముడా నా యేసయ్యా
స్తోత్రం స్తోత్రం స్తుతి స్తోత్రం
ఆరాధన ఆరాధన
1.ఇరువది నలుగురు పెద్దల ఎదుట
నాలుగు జీవుల స్తుతుల నడుమ
ఆసీనుడైన నజరేయుడా
ఈ స్తుతి గీతం నీకేనయ్యా
2.నూట నలువది నాలుగు వేల
మందితో క్రొత్త కీర్తన
సింహాసనము ఎదుట నేను
పాడెదను నా దేవా
3.సీయోను శిఖరము నా గమ్యము
పరిశుద్ధ పర్వతము నా స్వాస్థ్యము
పరిశుద్ధతయే నీ కనుకూలం
స్థిరపరచుము నీ పిలుపులో