PUNARUDHANUDA

Поделиться
HTML-код
  • Опубликовано: 15 сен 2024
  • • PUNARUDHANUDA పునరుత్ధ...
    మీరు ఎంతగానో ఆదరించిన పునరుత్ధానుడా పాట LYRIC(లిరిక్)తో పాటు సరిక్రొత్తగా..
    #SasamMercy #PUNARUDHANUDA #పునరుత్ధానుడా
    పునరుద్ధానుడా విజయశీలుడా
    నా ప్రాణానాధుడా
    పునరుద్ధానుడా విజయశీలుడా
    నా ప్రాణానాధుడా
    నా ప్రతి అవసరమును తీర్చు నట్టి యేసునాధుడా
    నా అపజయములలో జయమునిచ్చే కరుణాశీలుడా ||2||
    పునరుద్ధానుడా విజయశీలుడా
    నా ప్రాణానాధుడా ||2||
    1.కొండలు లోయలు ఎదురైనా జడియను యేసయ్యా
    శోథన వేదన బాధలలో నిను విడువను యేసయ్యా ||2||
    నాకున్న తోడు నీడ నీవే నాదు యేసయ్యా ||2||
    ప్రేమాపూర్ణుడా నా స్తుతికి పాత్రుడా ||2||
    పునరుద్ధానుడా విజయశీలుడా
    నా ప్రాణానాధుడా ||2||
    2.మోడుబారిన నా జీవితం చిగురించేనయ్యా
    అంధకారం తొలగించే వెన్నల నీవయ్యా ||2||
    నా చేయీపట్టి నన్ను నడిపే రాజువు నీవయ్యా ||2||
    మహిమానాధుడా నా ప్రేమాపాత్రుడా ||2||
    పునరుద్ధానుడా విజయశీలుడా
    నా ప్రాణానాధుడా ||2||
    3.నాదు యాత్రా ముగియగనే నిను చేరెదనేసయ్యా
    కన్నులారా నా స్వామినీ చూచెదనేనయ్యా ||2||
    ఆ మహిమకు నన్ను పిలుచుకున్నా పరిశుద్ధాత్ముడా ||2||
    ప్రాణం నీవయ్యా నా సర్వం నీకయ్యా ||2||
    పునరుద్ధానుడా విజయశీలుడా
    నా ప్రాణానాధుడా ||2|
    #PUNARUDHANUDA_Vijayaseeluda

Комментарии • 1,4 тыс.

  • @bulajoseph9162
    @bulajoseph9162 7 месяцев назад +22

    సాహిత్యం , స్వర రచన ,గానం చాలా బాగా రంగరించి గానం చేసావమ్మా. దైవాశీష్షులు !!! పరిశుద్ధాత్మ వరముతో మరెన్నో మంచి గీతములు అందించమ్మా....నేను నేర్చుకొని మా చర్చిలో నేర్పించి పాడిస్తాను.

  • @varimadlasrinivas5461
    @varimadlasrinivas5461 3 года назад +8

    Chala bagundi

  • @vemulasrinivas4435
    @vemulasrinivas4435 4 месяца назад +6

    ఇప్పటికి పదులసార్లు విన్నను ఇంకా వినాలనే గొప్ప పాట. దేవుడు మిమ్మును మెండుగా దీవించును గాక... Amen

  • @chandrap3875
    @chandrap3875 5 месяцев назад +2

    చాలా బాగుంది పాట చాలా అద్భుతంగా పాడారు. మొడుబారిన నా జీవితం చిగురించేనయ్యా అంధకారము తొలగించే వెన్నిల నివయ్యా ఈ చరణం ఇప్పటికి చాలా టైమ్స్ విన్నా ఇంకా వినాలి అని ఉంది.దేవునికే మహిమ ఆమేన్

  • @gainiratnaiah7801
    @gainiratnaiah7801 3 года назад +8

    సూపర్ సాంగ్ సిస్టర్ గాడ్ బ్లెస్ యు

  • @vijayabhaskarmurari4749
    @vijayabhaskarmurari4749 19 дней назад

    సహోదరి మనసు పెట్టీ పాడారు బావుంది. కొంత expressions చూపగలిగితే ఇంకా బాగుంటుంది. దేవునికే మహిమ కలుగును గాక❤- విజయ మురారి

  • @divyapilli3949
    @divyapilli3949 3 года назад +6

    Very Very Very nice song chala chala baga paadaru eppati nenu 💯 times vinnanu amma

    • @sasammercy
      @sasammercy  3 года назад

      దేవునికే మహిమ కలుగును గాక
      ruclips.net/video/aK0vtCm73JI/видео.html

  • @sudarshangoondru7352
    @sudarshangoondru7352 3 года назад +1

    Super singing song

    • @sasammercy
      @sasammercy  3 года назад

      Praise the Lord
      Thankyou brother

  • @salmanraju3456
    @salmanraju3456 4 года назад +11

    మీరు చేసిన పాట చాలా అద్భుతంగా ఉంది ప్రతి ఒక్కరూ దేవుని ప్రేమ అనురాగాలతో ఈ పాటను ప్రపంచానికి
    వినిపించినందుకు మీకు మా హృదయపూర్వక వందనాలు 🙏🙏🙏

    • @sasammercy
      @sasammercy  3 года назад

      Praise the Lord
      ruclips.net/video/aK0vtCm73JI/видео.html

    • @crazyofcarGaming
      @crazyofcarGaming 2 года назад

      Addareply

  • @yesayajeevamugaladevunipra8976
    @yesayajeevamugaladevunipra8976 2 года назад +2

    Super sister

    • @sasammercy
      @sasammercy  2 года назад

      Thankyou brother
      Praise the Lord

  • @BroFrancisBalla
    @BroFrancisBalla 3 года назад +22

    పునరుత్థానుడా విజయశీలుడా
    నా ప్రాణనాధుడా //2//
    నా ప్రతి అవసరము తీర్చినట్టి
    యేసునాధుడా
    నా అపజయములలో జయమునిచ్చిన
    కరుణాశీలుడా //2//
    //పునరుత్థానుడా//
    కొండలు లోయలు ఎదురైన
    జడియను యేసయ్యా
    శోధన వేధన బాధలలో
    నిన్ను విడువను యేసయ్యా //2//
    నాకున్న తోడు నీడ నీవే
    నాదు యేసయ్యా //2//
    ప్రేమపూర్ణుడా
    నా స్తుతికి పాత్రుడా //2//
    //పునరుత్థానుడా//
    మోడు బారిన నా జీవితం
    చిగురించేనయ్యా
    అంధకారం తొలగించే
    వెన్నెల నీవయ్యా //2//
    నా చేయి పట్టి నన్ను నడిపిన
    రాజువు నీవయ్యా //2//
    మహిమ నాధుడా
    నా ప్రేమపాత్రుడా //2//
    //పునరుత్థానుడా//
    నాదు యాత్ర ముగియగనే
    నిన్ను చేరెదనేసయ్యా
    కన్నులారా నా స్వామిని
    చూచెదనేనయ్యా //2//
    ఆ మహిమకు నన్ను
    పిలచుకున్న పరిశుద్దత్ముడా //2//
    నా ప్రాణం నీవయ్యా
    నా సర్వం నీకయ్యా //2//
    //పునరుత్థానుడా//

  • @nallibharathi4087
    @nallibharathi4087 23 дня назад

    Very nice song thank you andi 👍🙌🙏🙏

  • @nityanandamgosula1815
    @nityanandamgosula1815 5 лет назад +15

    పాట బాగా ఉంది .బాగా పాడినారు దేవునికి మహిమ కలుగును గాక

  • @amary7541
    @amary7541 2 месяца назад

    Sagar garu very nice singing you remained your father keepit up God bless your family

  • @kambalapalliramuduisrael9970
    @kambalapalliramuduisrael9970 5 лет назад +5

    చాలా రోజుల తర్వాత ఇలాంటి పాట విన్నాను దేవునికే మహిమ కలుగును గాక

    • @sasammercy
      @sasammercy  3 года назад

      Thankyou brother
      ruclips.net/video/aK0vtCm73JI/видео.html

  • @mercylawrence8664
    @mercylawrence8664 5 месяцев назад

    Very nice song meaningful song nice singing God bless you ma

  • @moseschukka526
    @moseschukka526 2 года назад +55

    సూపర్ గుడ్ సాంగ్స్ దేవునికి మహిమ కలుగును గాక ప్రైస్ ది లార్డ

  • @SureshKumar-me9dg
    @SureshKumar-me9dg Год назад +2

    తలమీద కట్చీపన్న వేసుకుంటే బాగుండున్నయ్య ఏసయ్య

  • @franciscr4108
    @franciscr4108 2 года назад +4

    పునరుత్థానుడా విజయశిలుడా నా ప్రాణనాధుడా {2}
    నా ప్రతి అవసరము తీర్చినట్టి యేసునాధుడా
    నా అపజయములలో జయమునిచ్చిన కారుణశిలుడా {2} || పునరుత్థానుడా ||
    కొండలు లోయలు ఎదురైన జడియాను యేసయ్య
    శోధన వేధన భాదాలలో నిన్ను విడువను యేసయ్య {2}
    నాకున్న తోడు నీడ నేవే నాదు యేసయ్య {2}
    ప్రేమపూర్ణుడా నా స్తుతికి పాత్రుడా {2} || పునరుత్థానుడా ||
    మోడు బారిన నా జీవితం చిగురించేనయ్య
    అంధకారం తొలగించే వెన్నెల నీవయ్యా {2}
    నా చేయి పట్టి నన్ను నడిపిన రాజువు నీవయ్యా {2}
    మహిమ నాధుడా నా ప్రేమపాత్రుడా {2} || పునరుత్థానుడా ||
    చరణం:-నాదు యాత్ర ముగియగానే నిన్ను చేరేదానేసయ్య
    కన్నులారా నా స్వామిని చూచెదా నేనయ్య {2}
    ఆ మహిమకు నన్ను పిలచుకున్న పరిశుద్దత్ముడా {2}
    నా ప్రాణం నీవయ్యా నా సర్వం నీకయ్య {2} || పునరుత్థానుడా ||

  • @mavideo6350
    @mavideo6350 4 года назад +2

    Ee song vintunna prathi hrudayaanni parisuddatmadevudu aakarsinchi mano netramulu veliginchi abhisekinchunu gaaka amen amen amen

  • @gandamallaanil8273
    @gandamallaanil8273 5 лет назад +6

    జీవితంలో ఒక ఉన్నతమైన ఆలోచనని కలిగింప చేసింది పాట

  • @VrajMuppidi
    @VrajMuppidi 25 дней назад

    Super song

  • @ksbksb135
    @ksbksb135 4 года назад +12

    God bless you excellent అమోఘమైన అద్భుతమైన గానం

    • @sasammercy
      @sasammercy  3 года назад

      ruclips.net/video/aK0vtCm73JI/видео.html

  • @sugunabai9727
    @sugunabai9727 2 года назад +1

    Very nice song sister Andhakaram tholaginche meethi Suryuda neevaiah Halleluh

  • @Believer-of8nf
    @Believer-of8nf 4 года назад +5

    Heart touching 💜❤️👌👌 naadu Yatra mugiyagane ninu chereda yesayya......❤️❤️❤️🙏🙏🙏🙏

  • @dheevenanakka2295
    @dheevenanakka2295 3 года назад +6

    మీ స్వరం చాలా బావుంది మీరు ఇలా దేవుని ఆశిర్వాదాలు పొంద మ్మ

    • @Press.46534
      @Press.46534 2 года назад

      God bless you sister 💐💐

    • @anandrao711
      @anandrao711 Год назад

      Anandrao
      Wife..Esther.rani
      Mamuduru

  • @subhashiniramineni4014
    @subhashiniramineni4014 2 года назад +2

    T.Subbayamma ki chala chala yishtamaina song ata .ThankQ sister garu

  • @sailumettu8485
    @sailumettu8485 5 лет назад +26

    సుప్పర్‌గా పాడారు సిస్టర్ దెవుడు మిమును దీవి oచును గాక

  • @RaviKadiveti-rj8mt
    @RaviKadiveti-rj8mt 5 месяцев назад

    Praise the lord

  • @puttanagaratnam3128
    @puttanagaratnam3128 2 года назад +3

    Sister Mi voice chala bagundhi God bless you meru inka chala paatal padakani manasara korukuntunnan

  • @user-id9uq6jt6z
    @user-id9uq6jt6z 6 месяцев назад

    Nice song

  • @ayyappamayuri16
    @ayyappamayuri16 4 года назад +4

    yesayya rajaaaa thank you jesus love you too yesayya rajaaaa

  • @praveenkumar-ce4uz
    @praveenkumar-ce4uz 3 года назад +1

    Nenu yemo anukunna but million views raganey chala bhaguntundemo ankoni vintey ee pata yepudo maa sangamulo 8 10 sarlu GA padinaru so yenthaga famous ayindhi amma gaaru devudu divinchesinadu mee song ni Amen

  • @jayakumar9685
    @jayakumar9685 5 лет назад +3

    సూపర్ సాంగ్ థాంక్స్ గాడ్ బ్లేస్యూ

    • @mariniyyabalepalli2203
      @mariniyyabalepalli2203 3 года назад

      సూపర్ సాంగ్ చాలా బాగా పాడారు సిస్టర్

  • @srinukatta2038
    @srinukatta2038 Год назад

    Super ga pradharu sister god bless you

  • @mahiipakka9754
    @mahiipakka9754 3 года назад +4

    ఇప్పటికీ చాలా సార్లు విన్నాను ఈ సాంగ్

  • @ravadakacheri4997
    @ravadakacheri4997 Год назад

    Sister very good song

  • @Mohan-eo5km
    @Mohan-eo5km 4 года назад +24

    హృదయాన్ని కదిలించే పాట..
    ఇంకా ఇలాంటి పాటలు మరెన్నో
    అలపించాలని కోరుకుంటున్నాను.
    గాడ్ బ్లెస్ యూ..

  • @allampallibullabbai5126
    @allampallibullabbai5126 Год назад

    Chala bagundi sister

  • @mahiipakka9754
    @mahiipakka9754 3 года назад +4

    Song baagundii chala baaga padinaru amma .....me voice chala baagundamma ....meru inkaa ennoo పాటలు padalani మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను....🙏🙏🙏 Glory to God.

  • @kanipakamnagamani4055
    @kanipakamnagamani4055 Год назад

    Prese the lord
    Super song sister
    E song vennappudalla naku edupu vachey tsunthi

    • @sasammercy
      @sasammercy  Год назад

      దేవునికే మహిమ

  • @komuraiahkuntala8076
    @komuraiahkuntala8076 5 лет назад +4

    Super song,inka ilanti songs miru enno padalani korukuntunnam, thanks again for giving this song......

    • @sasammercy
      @sasammercy  3 года назад

      ruclips.net/video/aK0vtCm73JI/видео.html

  • @prince5874
    @prince5874 Год назад

    Chaala Baaga paadinaaru sister

  • @cherukukishore4126
    @cherukukishore4126 5 лет назад +6

    100 times vinna inka vintunna
    Super song chala baga padinaru⚘

  • @gubbaashok4868
    @gubbaashok4868 3 года назад +1

    మేడమ్ నేను రోజు రాత్రి పూట ఈ పాట వింటాను చాలా బాగుంది

    • @sasammercy
      @sasammercy  3 года назад

      Praise the Lord brother
      ruclips.net/video/aK0vtCm73JI/видео.html

  • @lminMLA
    @lminMLA 4 года назад +6

    Prise the Lord Jesus Love's you

    • @sasammercy
      @sasammercy  3 года назад

      Praise the Lord brother
      ruclips.net/video/aK0vtCm73JI/видео.html

  • @vijaykrishnanikhin6185
    @vijaykrishnanikhin6185 2 года назад

    Me voice Chala bagundi sister Meru enkanu elanti songs Chala padali ani manaspurti Ga korukumtunanu parabhuvu memanli enka nu devullni lo vadukovali ani korukumtunanu na kosam ma family kosam Prasanna cheyandi

    • @sasammercy
      @sasammercy  2 года назад

      అలాగే brother
      Thankyou

  • @gasikantirajesh7907
    @gasikantirajesh7907 3 года назад +3

    దేవునికే మహిమ కలుగును గాక

  • @pcsamuelwinkool4240
    @pcsamuelwinkool4240 3 года назад

    Good song GOD bless you

  • @prabhavathid8614
    @prabhavathid8614 Год назад +6

    Praise the Lord sister 🙏 ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది చాలా మంచిగా పాడారు thanks 🙏

  • @nprem2098
    @nprem2098 2 года назад +1

    God bless you

  • @rajarathnamdara8390
    @rajarathnamdara8390 3 года назад +17

    Song bagaundhi baga padinaru sister God bless you.

  • @rajuchalanti2888
    @rajuchalanti2888 4 года назад +6

    Lord save my family to day my Lord save our family's lives in the name of Lord please

    • @sasammercy
      @sasammercy  3 года назад

      ruclips.net/video/aK0vtCm73JI/видео.html

  • @jeevaratnam7985
    @jeevaratnam7985 4 года назад +3

    Sister గారూ. చాలా చాఇఆ బాగా పాడేరు. Praise the Lord

  • @kranthikumarmedarametla9063
    @kranthikumarmedarametla9063 3 месяца назад

    అక్క వందనములు దేవుడు మీకు గొప్ప తలంతు ఇచ్చారు ఇంకా మరిన్నీ పాటలు పాడి దేవున్ని మహిమ parachalsindiga కోరుకుంటున్నాను praise the lord all glory to jesus

  • @arogyamatha70
    @arogyamatha70 5 лет назад +5

    సూపర్ సాంగ్ super singer meaningful song I love madly this song .I listen every day many times.May God bless you and your daughter.

    • @bro.g.d.dgottipati4046
      @bro.g.d.dgottipati4046 4 года назад +1

      My dear sister Wonderful song,Keep it up still&Try towrite such SWEET SONGS!Bro.Devuni Daya .Martur 523301.

  • @thrimurthuludegala4199
    @thrimurthuludegala4199 Год назад

    Great 👍

  • @samueljoseph4845
    @samueljoseph4845 4 года назад +3

    👍👍👍.........ఒక మంచి పాట .....tnq.

  • @RaniRani-pg9qn
    @RaniRani-pg9qn 10 месяцев назад

    Praise the Lord sister. 2019 lo na modati kumarudu puttinappatinundi e pata jola pata ayindi na mugguru pillalki baga padaru

  • @prabhudaskuraganti364
    @prabhudaskuraganti364 2 года назад +3

    God bless you 🌷 super song 👏🙏🌹🙏🙏👏👏

  • @jayaseelanc4515
    @jayaseelanc4515 2 года назад +1

    Super voice

  • @suligirinaresh
    @suligirinaresh 5 лет назад +6

    Voice super
    Devunike Mahima ameen

  • @bhargaviingilala4959
    @bhargaviingilala4959 Год назад +1

    Super ga paadaru sister mimmalni devudu deevinchunu gaka

  • @pydirajuganta8678
    @pydirajuganta8678 5 лет назад +5

    Super ga padaru akka good God bless you

    • @sasammercy
      @sasammercy  3 года назад

      ruclips.net/video/aK0vtCm73JI/видео.html

  • @landaeswar7212
    @landaeswar7212 2 года назад

    Amma chala bagundiii ra

  • @Csr721
    @Csr721 3 года назад +15

    Praise the Lord Jesus Christ 🙏 చాలా బాగా పాడారు. 👍దేవుడు బహుగా దీవించు గాక. ❤️ ఆమేన్ 🎉👌

  • @narayanaraodumpala7447
    @narayanaraodumpala7447 3 года назад +2

    God bless you manchi swaramu Inka chala paatalu paadaalani దేవుని కృప వలన దేవుని కృప మీమీద ఉండాలని కోరుకుంటున్నాను.

  • @manthenakiranbabu383
    @manthenakiranbabu383 5 лет назад +5

    Prise the lord sister chala baga padaru devuniki mahima kalugunu kaka amen

  • @sharon281
    @sharon281 5 месяцев назад

    Chala Baga padaru ammaa

  • @daveeduj7849
    @daveeduj7849 2 года назад +6

    చాలా భాగ పాడారు అక్కా మిమ్ములను ప్రభువు అధికంగా దీవించాలని దేవుని ప్రార్ధన ఆమెన్

  • @kandlekamalakar5421
    @kandlekamalakar5421 2 года назад +1

    Vandhanalu

    • @sasammercy
      @sasammercy  2 года назад

      వందనాలు brother..

    • @sasammercy
      @sasammercy  2 года назад

      వందనాలు brother

  • @sanjeevulugaini8423
    @sanjeevulugaini8423 4 года назад +9

    Great great very very nice my heart touching wonderful song thank you so much sister & brother s god bless you.

    • @sasammercy
      @sasammercy  3 года назад

      ruclips.net/video/aK0vtCm73JI/видео.html

  • @chsruthichsruthi7100
    @chsruthichsruthi7100 4 года назад +1

    One world one God Jesus Christ lord God bless you

  • @meruguyesprameela7860
    @meruguyesprameela7860 2 года назад +3

    Superb wonderful,good bless u and your family and your voice,

    • @sasammercy
      @sasammercy  2 года назад

      ruclips.net/video/2QM_Gc-mf9g/видео.html

  • @jyothijyo6758
    @jyothijyo6758 3 года назад

    Super song akka

    • @sasammercy
      @sasammercy  3 года назад

      Thank you sister
      ruclips.net/video/aK0vtCm73JI/видео.html

  • @chiranjeevichelli2198
    @chiranjeevichelli2198 4 года назад +4

    Excellent song sister...

  • @das657
    @das657 2 года назад +1

    god. bless. you

    • @sasammercy
      @sasammercy  2 года назад

      Thankyou praise the Lord brother..

  • @shiva2272
    @shiva2272 6 лет назад +12

    ఏమి పాడారు సిస్టర్ నిజంగా చాల బాగా పాడారు..............మ్యూజిక్ కాని మీ వాయిస్ కాని అంతా ULTIMAE చాలా అంటే చాల సింపుల్ గా పాడారు MAY GOD BE BLESSED YOU & YOUR FAMILY Sister

  • @sanjeevajppm1130
    @sanjeevajppm1130 3 года назад +3

    Ilanti athmiya pataluu rayaali vinaali Amen. Supar sister God bless you sister

  • @chvenkateswararao382
    @chvenkateswararao382 2 года назад +2

    దేవుని కేమహిమకలుగాలుక, ఆమెను

  • @palletikala7578
    @palletikala7578 3 года назад +3

    మహిమాన్వితుడా!నీకుస్త్రోత్రం !

  • @chittarapusekharprasad8668
    @chittarapusekharprasad8668 2 года назад

    Supar song akka

  • @sowmyasree4809
    @sowmyasree4809 4 года назад +4

    Super song sister God bless you sister

  • @DaliRaju-nt7cu
    @DaliRaju-nt7cu Год назад

    Superga padaru sister

  • @nrambabu7943
    @nrambabu7943 2 года назад +2

    Chala bagapadaru

    • @sasammercy
      @sasammercy  2 года назад

      Thankyou praise the Lord brother

  • @mandrarajanna5337
    @mandrarajanna5337 Год назад +1

    Super.song.amma.nenu.2days.oksari.vintanu

  • @kothacheruvuroadlimahbubna7126
    @kothacheruvuroadlimahbubna7126 2 года назад +3

    Sister పాట చాల బాగుంది..

  • @mndass2457
    @mndass2457 10 месяцев назад +1

    సిస్టర్,Heart touching voice ✋

  • @sharonkeerthana1055
    @sharonkeerthana1055 5 лет назад +7

    very good song sister god bless you

  • @miltonjosephpias4026
    @miltonjosephpias4026 2 года назад +2

    Wardrfull song AMEEN AMEEN Farm Karala

    • @sasammercy
      @sasammercy  2 года назад +1

      Thankyou brother
      Praise the Lord

  • @venkateshdappu2669
    @venkateshdappu2669 4 года назад +5

    Super voice akka and nice music God bless u

    • @sasammercy
      @sasammercy  3 года назад

      Thankyou brother
      ruclips.net/video/aK0vtCm73JI/видео.html

  • @mountzionjohnwesly6757
    @mountzionjohnwesly6757 Год назад

    praise the Lord sistar chala baga padinaru 🙏🙏🙏

    • @sasammercy
      @sasammercy  Год назад

      Thankyou బ్రదర్
      Praise the lord brother
      మీకు వీలున్నప్పుడు ఈ కింద ఇచ్చిన link open చేయండి
      నిజంగా ఆదరణ కలిగించే పాట వినండి brother
      ruclips.net/video/Clt69tQ84LU/видео.html

  • @Ravi978DP
    @Ravi978DP 4 года назад +3

    Nice God bless

  • @polepakasambaiah3762
    @polepakasambaiah3762 5 лет назад

    పాటా చాలా బగుంది సిస్టెర్ మీ యొక్క మినిస్ట్రీ అడ్రస్ ఇవ్వగలరు.... మరికొన్ని ..పటాల కొరకు.....

  • @manjudevarapalli5225
    @manjudevarapalli5225 2 года назад

    good morning akka chaala baaga paaderu

  • @broprakashanna3577
    @broprakashanna3577 6 лет назад +7

    Nice song God bless you

  • @davidgorre4802
    @davidgorre4802 Год назад

    Super Akka God bless you

  • @princesteward9512
    @princesteward9512 2 года назад +3

    Good voice
    Encouraging
    GOD is great 👍

  • @abhiedtizabhiking4697
    @abhiedtizabhiking4697 3 года назад

    Super

  • @kandolaramalingappa8830
    @kandolaramalingappa8830 5 лет назад +17

    Punaruttaanudaa vijaya seeludaa praise the lord