ఆశతో ఉన్నాను దేవా నిను ఆరాధించుటకు నా స్థితి మరచి స్తుతియింతునయ్యా నా బలహీనతతో నీ కృప చాలని నా తోడు నీవై ఉన్నావని 1. నూతనమైన నీ వాత్సల్యతే- లాలించే అనుబంధము సజీవమైన నీ వాక్యమే- బ్రతికించే ఔషధము తరగదే నీదు కనికరము- తరములే మారినా ఎనలేని నీ త్యాగమే- నన్ను చేసే నీ సొంతము 2. నా కాలగతులు నీదు వశమే- నా ఊపిరి నీ చలవే భీకరమైన వాక్కలహములు- మాన్పుట నీ తరమే చెదరదే నీదు అనురాగము- కాలమే మారినా సంపూర్ణమైన నీ చిత్తానికే- సదా నాపై అధికారము
AMEN ❤
𝓔𝔁𝓬𝓮𝓵𝓵𝓪𝓷𝓽 𝓼𝓸𝓷𝓰 𝓪𝓷𝓷𝓪𝔂𝔂𝓪❤❤❤❤❤❤
వాక్కలహములు- మాన్పుట నీ తరమే
చెదరదే నీదు అనురాగము- కాలమే మారినా .....God is love
Avunu God nenu ashatho unanu ayya memalni aradhinchadaniki
Praise God
👏👏👏👏👏👌👌👌👌👌 ఈ పాట చాలా బాగుంది అన్నయ్య🥰🥰🥰🥰🥰
Praise the lord..🙏🙏
Glory to God ❤
Good ayya God bless you 💐💐🙏
Good song brother
Praise God..
Praise the Lord
❤❤🎉
Nice Singing ❤❤❤👌👌👌👍🙌
Tqq brother..May God bless you
Praise the lord anna
❤
❤🎉🎉
Good song pastor garu... God bless you
Good song brother
Tqq brother..Pls share others also..May God bless you 🙏
Lyrics pettandi brother preise the lord
ఆశతో ఉన్నాను దేవా
నిను ఆరాధించుటకు
నా స్థితి మరచి స్తుతియింతునయ్యా
నా బలహీనతతో నీ కృప చాలని
నా తోడు నీవై ఉన్నావని
1. నూతనమైన నీ వాత్సల్యతే- లాలించే అనుబంధము సజీవమైన నీ వాక్యమే- బ్రతికించే ఔషధము
తరగదే నీదు కనికరము- తరములే మారినా
ఎనలేని నీ త్యాగమే- నన్ను చేసే నీ సొంతము
2. నా కాలగతులు నీదు వశమే- నా ఊపిరి నీ చలవే భీకరమైన వాక్కలహములు- మాన్పుట నీ తరమే చెదరదే నీదు అనురాగము- కాలమే మారినా
సంపూర్ణమైన నీ చిత్తానికే- సదా నాపై అధికారము
Praise the lord anna
Lyrics chaala ardhavanthanga vunnayi, music kuda over ga ledu...vintaaniki bagundhi
All glory to God🙌
yobu Ongole.
Tqq brother..May God make u fruitful
Praise the lord