HYDRA demolition | హైటెన్షన్‌ మధ్య రాంనగర్‌లో కూల్చివేతలు - TV9

Поделиться
HTML-код
  • Опубликовано: 30 сен 2024
  • హైడ్రా.. ఈ పేరు వింటేనే హైదరాబాద్‌ నగరవాసుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. బుల్డోజర్లు ఎక్కడ వచ్చి తమ నిర్మాణాలపై పడతాయోనని భయాందోళనలకు గురవుతున్నారు. ప్రతి శుక్ర, శనివారాల్లో అక్రమ కట్టడాలను నేలమట్టం చేస్తున్న హైడ్రా.. తాజాగా టౌన్‌ ప్లానింగ్‌ అధికారులతో కలిసి రామ్‌నగర్‌లోని మణెమ్మ కాలనీలో అడుగుపెట్టారు.
    ► TV9 News App : onelink.to/de8b7y
    ► Watch LIVE: goo.gl/w3aQde
    ► తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ► Follow us on WhatsApp: whatsapp.com/c...
    ► Follow us on X : / tv9telugu
    ► Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Threads: www.threads.ne...
    #hydra #hyderabad #latestnews #tv9d
    Credit: #Sammaiah /Producer || #TV9D

Комментарии • 26

  • @satyagun1
    @satyagun1 Месяц назад +7

    ఒక్క పాత బస్తీ లోనే ఎలాంటి అక్రమ నిర్మాణాలు లేవు అన్నది పచ్చి నిజం!

  • @rohitr12345
    @rohitr12345 Месяц назад +9

    శభాష్ రేవంత్!

  • @chaitanyavinay101
    @chaitanyavinay101 Месяц назад +4

    We support Hydra ,,
    Drainages occupy cheyadam enti ra??
    malli varadalu vastey nv ey cheyputav ,

  • @rithvikmudhirajjadava6834
    @rithvikmudhirajjadava6834 Месяц назад +7

    కొంచం రహదారులు కూడా పెద్దగా చేయండి

    • @1xloverravi617
      @1xloverravi617 Месяц назад

      Una dhari tiseymanthey తీస్తారు కానీ కట్టారు

  • @skr1808
    @skr1808 Месяц назад +1

    First hyd lo street light lu repair cheyyandi ledha kotthavi pettandi, road la meedha unna potholes close.cheyyandi, traffic signal board lu sakkaga pettandi,road lu baaga maintain cheyyandi,unna naala lu clean cheyyandi and annitikante main ga tolichowki main road meedha kabza lu lepandi.
    Musi ki iru vaipula business corridor annaru,emaindhi ?
    Main road lu anni ,foot path lu anni kabza lu clear cheyyandi...aa taruvatha poor and middle class daggara ki randi...cheyyalainavi anni em pattinchukoru...edhaina ante first middle class vaalla life nashanam chestharu...inni yrs tax teesukunnadhi and akkada nundi govt ki vachina prathi okati return icheyali piblic

  • @beindian7287
    @beindian7287 Месяц назад +1

    Great Raganganath garu

  • @sarathkumar-qo8or
    @sarathkumar-qo8or Месяц назад

    Good job but pls switch on street light also ..asala n9t lights on cheyatledhu road mida ..andhariki safe feeling?

  • @ajvarmacreations9497
    @ajvarmacreations9497 Месяц назад +3

    Kanisam..Vallaku shelter arrangements chesi ayina..cheyyochu kadha.. Valla enno yella kala.. Adhikarulanu vadhilesi.. Papam villa midha paddaru 😭

    • @sunnyram6714
      @sunnyram6714 Месяц назад

      Meee intlo pettuko teesuku velli

  • @Rajkumar-ik9ux
    @Rajkumar-ik9ux Месяц назад

    Wat about the builders who take permission for 2floors and construct 5floors

  • @prabhakarkhm
    @prabhakarkhm Месяц назад +1

    ఏమన్నా ఉంటే ఎకరాలకు ఎకరాలు ఉన్న వాటిని కూలగొట్టి పేదల మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎందుకు కూల కొడతారు , పర్మిషన్ ఇచ్చిన ఇళ్లను ఎలా కూల కొడతారు అన్యాయం కాకపోతే ఇప్పటినుంచి ఒక కరెక్ట్ హద్దులు ప్రకటించి అందులో కొంటె కుల కొడతామని చెప్పండి ఉన్నవాటిని కూల కొట్టకండి

  • @adikenagaraju9687
    @adikenagaraju9687 Месяц назад

    Moose river occupied 70/ in Hyderabad

  • @aksavideos595
    @aksavideos595 Месяц назад +5

    Oyc అతులు పీకినర

    • @sharath20501
      @sharath20501 Месяц назад +1

      Nuvvu piku.. kaliga unnatu unnav

    • @aksavideos595
      @aksavideos595 Месяц назад

      @@sharath20501 అవునా రా లాంజోడక నీ పెళ్లాన్ని దేన్గుతా

    • @1xloverravi617
      @1xloverravi617 Месяц назад

      College tistey oyc govt ni తీస్తారు

  • @padmaoruganti9179
    @padmaoruganti9179 Месяц назад

    What happened to Fatima college demolition ?!

  • @adikenagaraju9687
    @adikenagaraju9687 Месяц назад

    Whear is MULKI agreement😂

  • @mallesh3136
    @mallesh3136 Месяц назад +4

    ప్రభుత్వ భూములు, ప్రభుత్వ భూములు, అంటారు, వీలు. మనం లేనిది ప్రభుత్వం ఎక్కడికెళ్లి ఏర్పడింది. ఓట్లు వేసే ముందు ఉండాలి.మనకు సిగ్గు శరం, లజ్జ, పేదలని చూడకుండా కూడా ఇండ్లు కులుస్తున్నారు.చెత్త ప్రభుత్వం.😢😢

  • @spicykitchen6959
    @spicykitchen6959 Месяц назад

    Sir r uppal kaman ke ander many occupation near SBI bank. Take some action

  • @NagarajiNagaraju
    @NagarajiNagaraju Месяц назад

    Good desition cm sir..🙏

  • @pagidi.abilashkumarreddy1464
    @pagidi.abilashkumarreddy1464 Месяц назад

    HYDRA is doing high drama, Govt should focus on politicians illegal properties and scams and thier family members businesses...