Hyderabad : సరూర్ నగర్ చెరువుపై హైడ్రా ఫోకస్ - TV9

Поделиться
HTML-код
  • Опубликовано: 30 сен 2024
  • Hyderabad : సరూర్ నగర్ చెరువుపై హైడ్రా ఫోకస్ - TV9
    ► TV9 News App : onelink.to/de8b7y
    ► Watch LIVE: goo.gl/w3aQde
    ► తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ► Follow us on WhatsApp: whatsapp.com/c...
    ► Follow us on X : / tv9telugu
    ► Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Threads: www.threads.ne...
    #hydra #hyderabad #tv9telugu #Saroornagar
    Credits : #VishwaGajagouni
    #TV9TSNewsUpdates

Комментарии • 158

  • @prabhakarkhm
    @prabhakarkhm Месяц назад +51

    మరి పర్మిషన్ ఎలా ఇచ్చారు ఇల్లు కూలగొట్టడం కాదు పర్మిషన్ ఇచ్చిన వాళ్లతోటి రికవరీ చేసి వాళ్లకు డబ్బులు ఇవ్వాలి

    • @kamalakarthimmaraju7586
      @kamalakarthimmaraju7586 Месяц назад +4

      Exactly.

    • @sirishwark
      @sirishwark Месяц назад

      అక్కడ నిర్మాణం చెయ్యొద్దు అని తెలిసి కూడా లంచం ఇచ్చి మరి ఇంటి నిర్మాణ పర్మిషన్లు తీసుకున్నారు. అక్రమంగా ఇండ్లు కట్టి తర్వాత BRS కి అప్లయ్ చేశారు. పర్మిషన్ ఇచ్చిన ఆధికరులది ఎంత నెరమో లంచం ఇచ్చిన ఇంటి యజమానులది కూడా అంతె నేరం.

    • @anitha786
      @anitha786 29 дней назад +2

      Yes

    • @learning8176
      @learning8176 29 дней назад

      హైడ్రా వాళ్లు కొంచెం బిజీ లో ఉన్నారు కదా . నువ్వు వెళ్లి రాజశేఖర్ రెడ్డిని కెసిఆర్ ని అడిగి ఇప్పించు

    • @learning8176
      @learning8176 29 дней назад

      ఈ సామాన్యులు ఇల్లు కట్టుకునేటప్పుడు కొనేటప్పుడు లంచాలు ఇచ్చేటప్పుడు వీళ్ళకి తెలుసు ఇది అక్రమంగా కట్టుకుంటున్నామని ఎప్పుడో ఒకప్పుడు ఎవడో ఒకడు వచ్చి పర్మినెంట్ చేస్తాడులే అనే క్రిమినల్ బుద్ధి నువ్వు చెప్పే సామాన్యులకు కూడా ఉంది

  • @RaviPrakash-lo8zw
    @RaviPrakash-lo8zw 28 дней назад +3

    చెరువులు, కుంటలు, నదులు, కాలువలు కబ్జా చేసి అందులో నిర్మాణాలు చేస్తుంటే, ఎవరికీ పట్టనట్లుంటే అందరూ మునగాల్సిందే, ఎదురింటోడు కబ్జా చేస్తే,ఆ వరద మన ఇంటిపైకి వస్తదనే బుద్ధి లేకుండా,నేనింత కబ్జా చేస్తే సరిపోతుందని భావించే మూర్ఖుల వల్ల, క్రింద కాలనీలలో ఉన్న వారంతా శిక్ష అనుభవిస్తున్నారు, బైరామల్ గుడా చెరువును చిన్న బావిలా మార్చేశారు,అందరూ సాక్షులే కానీ భయం, స్వార్థం,మనకెందుకులే అనుకోవటం, ఇప్పుడు రక్షించండి,మమ్మల్ని ఎవరూ పట్టించుకోవటం లేదు అంటూ,ప్రభుత్వం పై దుమ్మెత్తి పోస్తున్నారు. తప్పు ఎవరిది?
    ఇప్పటికైనా Hydra కు అందరూ సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని నా అభిప్రాయం 🌹🙏🌴(RPG 66)

  • @JBM59
    @JBM59 Месяц назад +11

    ఇల్లు కూలగొడితే కూలగొట్టారు
    కాని సామన్యులకి భూ యజమాని భూమి అమ్మేడు, అధికారులు పర్మిషన్ ఇచ్చాక ఇల్లు కట్టుకున్నారు, కాబట్టి ప్రభుత్వము ప్రస్తుతము ఉన్న ఇల్లు ధర, భూమి ధర రెండు కలిపి కట్టించి ఇవ్వాలి ఈ సామాన్య ప్రజలకు

    • @learning8176
      @learning8176 29 дней назад

      ఈ సామాన్యులు ఇల్లు కట్టుకునేటప్పుడు కొనేటప్పుడు లంచాలు ఇచ్చేటప్పుడు వీళ్ళకి తెలుసు ఇది అక్రమంగా కట్టుకుంటున్నామని ఎప్పుడో ఒకప్పుడు ఎవడో ఒకడు వచ్చి పర్మినెంట్ చేస్తాడులే అనే క్రిమినల్ బుద్ధి నువ్వు చెప్పే సామాన్యులకు కూడా ఉంది

  • @ajaykumar-yj1zi
    @ajaykumar-yj1zi Месяц назад +6

    అన్ని నిర్మాణాలను కూల్చివేయండి. కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పని చేసింది.
    లాంచాలు ఇచ్చి నందుకు మంచిగయింది.

  • @pagoluprasad1887
    @pagoluprasad1887 Месяц назад +10

    కూల్చి వేయాలి చెరువుకు కుంటలు బావులు రక్షణ కల్పించాలని కోరారు

  • @praneethkumar8166
    @praneethkumar8166 Месяц назад +45

    permission ichhina officers ni punish cheyali

    • @lifegamerpro4033
      @lifegamerpro4033 Месяц назад

      Arrest CBN

    • @instareelsfans
      @instareelsfans Месяц назад

      ​@@lifegamerpro4033yes
      Samanya prajal ivani telidu. Anduke government ni enchukunnam.
      Maaku ibbandi enduku pettadam enti ee government vaalu 1947 nundi

  • @RaghuramD-ld4cw
    @RaghuramD-ld4cw Месяц назад +4

    మీర్ పేట చరువు ని కూడా చూడండి. బడంగి పేట అల్మాస్ గూడ, రెండు గ్రామలలో కబ్జా అయింది. సీతా హోమ్సొ, మొత్తం మీర్ పేట చెరువు లోనే వుంది.

  • @yeshuakingdom9756
    @yeshuakingdom9756 29 дней назад +1

    సరూర్నగర్చెరువునికాపాడండికట్టడాలనుకూలగొట్టండి

  • @mohammednayeemuddin3959
    @mohammednayeemuddin3959 Месяц назад +17

    Remove illegal construction in the chervu and to take action against officers who are involved

  • @rajamouli9395
    @rajamouli9395 29 дней назад +8

    రేవంత్ is డూయింగ్ గుడ్ వర్క్

  • @kishanbabu1566
    @kishanbabu1566 29 дней назад +1

    కాంగ్రెస్ యయంలో ఇవే జరిగినవీ

  • @Arunkumar-bp7cz
    @Arunkumar-bp7cz Месяц назад +10

    Ftl lo ellu kattadam valla, varsham paddappudu ethara colony lu nillalo munugutunnai

  • @bbravoalpha
    @bbravoalpha Месяц назад +22

    దమ్మున నాయకుడు రేవంత్ అన్న
    దమ్మున నాయకుడు రేవంత్ అన్న🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @Varshaoruganti
      @Varshaoruganti Месяц назад

      Guddalo dammunte ramoji film City touch cheyamandi hawla gaallara

    • @instareelsfans
      @instareelsfans Месяц назад

      Vaadu chesede paapista paani
      😅

  • @manauritravel1169
    @manauritravel1169 Месяц назад +1

    ఇలా చేస్తా హైదరాబాద్ నగరం ఉందదు కులకోటి పంటలు పందించండి

  • @VijayaLaxmi-ex4rq
    @VijayaLaxmi-ex4rq 29 дней назад

    101 ekaralu kadu 200 ekaralu. Sir Edi karmanghat anjaneya swamy temple paridhi Loki vasthundanukunta please Edi news paper lo kuda vachindi cm garu naksha thiyandi sir

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 Месяц назад +16

    పోయింది పొల్లు ఉన్నదైన చిన్న చెరువులు కాపడండి 😅😅😅

  • @guruprasaddarbha2005
    @guruprasaddarbha2005 27 дней назад

    జిల్లెలగూడా చెరువు పరిసర ఇళ్లను అన్నింటినీ కూల్చివేయాలి.

  • @Ashokgoud_panjugula
    @Ashokgoud_panjugula 28 дней назад

    గుండాలు రౌడీలు ఆక్యుపై చేసిన ఓపెన్ ప్లేసులు చాలా వున్నాయి
    అలాంటివి వదిలి పేదల ఇల్లు కూల్చడం కరెక్ట్ అనిపించదు

  • @kirank809
    @kirank809 29 дней назад +1

    Governments communicate chesukovali previous n new
    Why give electric n tqp connections
    Why dont they dermarcate prohibited lands
    This is unfiar for middle class .
    I thin Cm will compensate .. hmm .
    How can they take it back that many years n use that map

  • @asaidul
    @asaidul Месяц назад

    Hyd lo Cheruvu lo tovvi Em chestara babu pakka Desha lu Samdrallo Buldings kadutune Miru cheruvu lo Kula gottadam ento....

  • @guruprasaddarbha2005
    @guruprasaddarbha2005 27 дней назад

    అలాగే పర్మిషన్ కన్నా ఎక్కువ ఫ్లోర్స్ కట్టిన అపార్ట్మెంట్స్ ని పెంట్ హౌస్ లను కూడా కూల గొట్టేయాలి.

  • @Telanganatrack
    @Telanganatrack Месяц назад +32

    Great step by CM Garu 🙏

    • @abhishekpothnak7836
      @abhishekpothnak7836 Месяц назад

      Vani moda kuduvu poyi em pekutunau valu congress ruling 40 years nunchi

  • @dachasvenkat
    @dachasvenkat Месяц назад +2

    Motth కూలగొట్టాలి అంతే ..110 acres మళ్లీ రికవర్ చేయాలి

  • @guruprasaddarbha2005
    @guruprasaddarbha2005 27 дней назад

    సంకేశ్వర్ బజార్ చెరువు పక్కనే ఉన్న ఇళ్ళు పోతాయి.

  • @ramasunil2045
    @ramasunil2045 Месяц назад

    Ramanthapur cheruvu aithe goranga kabja chesaru

  • @guruprasaddarbha2005
    @guruprasaddarbha2005 27 дней назад

    K.A. పాల్ ఏమి చేస్తున్నాడు. ఎందుకు మాట్లాడ్డం లేదు.

  • @rameshs8811
    @rameshs8811 29 дней назад

    NIZAM vallu katticharu.. vallane tidtharu BJP vallu..

  • @zeeshanmahaboobalizeeshanm6311
    @zeeshanmahaboobalizeeshanm6311 Месяц назад +1

    నిజాం గారు చేరువు కట్టడం బావిషతుతరల పబ్లిక్ కోసం మంచి ఆలోచనలు. సమన్యాయం పాలన నిజాం నవాబు ది జయహో సమన్యాయ పాలన

  • @rajeshwarrao1061
    @rajeshwarrao1061 28 дней назад

    శ్రీవాణి గారు చెప్పాలి ఇప్పుడు ఏం చేయాలి మరి

  • @KanmanthareddySridevi
    @KanmanthareddySridevi Месяц назад +11

    జిల్లెలగూడ చెరువు పరిస్థితి ఏంటి

  • @kranthik-r4l
    @kranthik-r4l Месяц назад +2

    Aids roganiki ambassador laa undhi.. Evathi edhi

  • @saimohan.k3266
    @saimohan.k3266 Месяц назад +1

    పర్మిషన్ ఎవరు ఇచ్చారు ?
    పర్మిషన్ ఇచ్చిన govt employees daggara మొత్తం నష్టం ను + ఆ ఉద్యోగి salaries vasu lcheyali

  • @raj1464
    @raj1464 Месяц назад +4

    Permissions ichina officers ni kuda arrest cheyali

  • @smrao67u
    @smrao67u 29 дней назад

    Cheruvule kaadu sister, roads, kondalu pentakuppa, guttalu kabja chesukoni gudulu gopuraalu kattukuntunaaru, traffic ki addu vache vanni kulcheyali, vegetables, fruits ammukune valu okaa rock pettukuntaaru botlu pettutaru kodhi rojulu kagaane gudulu gopuraalu kattutaaru, take action

  • @ChakriKing-hh9sp
    @ChakriKing-hh9sp Месяц назад +1

    110 acors chervu its not govt property its nawab kasimuddin land

  • @sayedakbar9886
    @sayedakbar9886 29 дней назад

    తీగ లాగితే డొంక కదిలింది ఇప్పుడు
    ఇదంతా క్లియర్ అవ్వాలంటే చాలా టైం పడతాది

  • @Venugopal-dc4qw
    @Venugopal-dc4qw Месяц назад

    Dong katdlku hdra correct ani kabjly avru rajkey nayklina kulkotly adi ranganath garu jai reventh gareki danyvadmulu correct

  • @tirumaleshpuram5508
    @tirumaleshpuram5508 Месяц назад

    Hero ism endi madam ni buildup chala kanipisthundi Mike mundu first time vachava endi enthakumundu evaru touch cheyaledu kada CM ante ela undali ani chesi chupisthunadu vilu aete encarage cheyandi Leda chusthu undandi anthekani panikimalina matalu enduku meeku

  • @veerabrahamendracharyulu8935
    @veerabrahamendracharyulu8935 29 дней назад

    AP STATE LO KOLLERU LAKE YEPPUDO HIGH LEVEL LO KABJAA CHESAARU, TV 9 O LOOK .......

  • @rameshs8811
    @rameshs8811 29 дней назад

    asalu municpal commissioners meeda case veyyali.. vallu retire ayina sare valla meeda case veyandi.. everevaru involve ayi unnaro. andari meeda case veyandi

  • @ramchandramudhiraj3565
    @ramchandramudhiraj3565 Месяц назад +1

    BRS ichindi anumathi

  • @sriharig3316
    @sriharig3316 29 дней назад

    రాచెరువు కట్ట గురించి చెప్పరేంటి
    మాసబ్ ట్యాంక్

  • @PmaheshPolasa
    @PmaheshPolasa Месяц назад +10

    Great CM 👌👍

  • @rajkumarbanka7935
    @rajkumarbanka7935 29 дней назад

    Akkoooo nuvvvu kompal kulchedanivante nammaledhu

  • @alnraoavancha
    @alnraoavancha 29 дней назад +1

    Real hero CM sir Amma you appreciate

  • @srscreations5202
    @srscreations5202 Месяц назад

    Green park colpny lo permissions levu full ftl land 110 acors belongs to nawabkasimuddin land its not govt lake

  • @Manishi-e4p
    @Manishi-e4p 28 дней назад

    Mansoorabad cheruvu sangathenti???

  • @HRS1.0
    @HRS1.0 Месяц назад +1

    Nadrgul cheruvu
    Jillelguda cheruvu
    Saroor nagar cheruvu
    Suraram cheruvu
    Dundigal cheruvu
    Hussain sagar
    Mallapur cheruvu ivi naku telusu hyd lo miku emaina telusa

    • @ajaykumar-yj1zi
      @ajaykumar-yj1zi Месяц назад

      Safilguda, Bandla cheruvu, himayath Sagar, RK Puram, ameenpur, kapra, Dammaiguda, keesara, ghatkesar cheruvulanu kapadandi

  • @telanganatelangana3979
    @telanganatelangana3979 Месяц назад

    Hyderabad motham cheruvu latho undedi , ippudu kattadaalu kulchesthe prajalandaru emaipovaali....law prakaaram 50 percent Hyderabad nu kulchiveyaali...IT companies kuuda cheruvulalo unnaayi vaatini kuudaa kulchite .... Hyderabad paristhiti emiti... Investment lu raavu ..IT jobs undavu ,youth andaru road meeda adukku thinaali.... Potti Revanth Happy gaa kodangal paaripothaadu..

  • @ramanaiahsarikonda7779
    @ramanaiahsarikonda7779 День назад

    Ranganath garu 60ac kapadando hydra is doing good work.

  • @madhavikokonda2358
    @madhavikokonda2358 29 дней назад +3

    చాలా మంది ప్రజలు నష్ట పోతారు కానీ ఇప్పటి నుండి కబ్జా అంటే భయం వుంటుంది

  • @udaytechvlog
    @udaytechvlog Месяц назад +2

    Kill bill pandy laaga kill bill revanth anna😂😂😂😂

  • @prabhakar7394
    @prabhakar7394 Месяц назад

    Sigareni colony was cosrdtcted by former chef minister Y s rajaseksr reddy

  • @prabhakar7394
    @prabhakar7394 Месяц назад

    Sigareni colony was not cosctrcted by any builder sigareni colony apatments constructed by.govt by supervivion of former chief minister ys Rajasekhar reddy😊

  • @learning8176
    @learning8176 29 дней назад

    హైదరాబాద్ మొత్తంలో ఈ సరూర్నగర్ చెరువు వాగులని, ఈ చెరువుని కబ్జాని చేసినంత ఇంకా ఏ చెరువు ని కబ్జా చేసి ఉండరు .బెస్ట్ ఆఫ్ లక్ హైడ్రా

  • @user-ey2pf9sj8b
    @user-ey2pf9sj8b 29 дней назад +1

    Yes, please Hydra should take action on saroor nagar lake 🙏.

  • @rajkumarparisha3396
    @rajkumarparisha3396 Месяц назад

    Edhe do cinematic ka kulcheyadam kadhu. Long term alochinchi pani cheyali. Media ki asalu social responsibility unte hydra gurinchi goppalu cheppatam manesi okkasari edhi correct ah kadha alochi chandi. Ah kulche intlo me ammo, me chello leka meero unte me ku ah badha telustadi

  • @choletiveerabadra8752
    @choletiveerabadra8752 Месяц назад +4

    Ramanthapur Cherv

  • @mearn_ctaftsman
    @mearn_ctaftsman Месяц назад +1

    Jayaho HYDRA & REVANTHANNA 🙏🙏🙏🙏🙏

  • @padalavasu8175
    @padalavasu8175 28 дней назад

    Ee five years lo mottam lepaiyyandi

  • @beingbharat1969
    @beingbharat1969 Месяц назад

    Saroornagar chervu is illegally occupied by 100s of houses.

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 Месяц назад +3

    నదులిని జలాన్ని రక్షగా ఉండండి😅😅😅

  • @rajkumarparisha3396
    @rajkumarparisha3396 Месяц назад

    Permission echhini vallani eppudu emchesina ni ellu niku tirigi vastunda. Eppdudu adhi kadhu topic.. Unnavallu ekkadiki vellali.

  • @venkateshchannamchatty6395
    @venkateshchannamchatty6395 Месяц назад +1

    Kabza

  • @beingbharat1969
    @beingbharat1969 Месяц назад +1

    Revanth Reddy if successfully saves lakes, he will be remembered for 1000 yrs like great leader / king.

  • @maturipavan
    @maturipavan Месяц назад +1

    Welcome to Hydra to saroornagar, Expect it should work honestly.

    • @maturipavan
      @maturipavan Месяц назад

      Same time recovery process from the permitted officers salary attachment, then only corrupted officers will be in line.

  • @sainadhreddy1229
    @sainadhreddy1229 29 дней назад

    Byramaluguda lake also got kabza

  • @KunchamAnjaiah-hy7yk
    @KunchamAnjaiah-hy7yk Месяц назад +9

    హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి తెలంగాణలో ప్రజల పూర్తి మద్దతు ఉన్నాది టైగర్ రేవంతన్న

  • @vrkrishnappa6258
    @vrkrishnappa6258 Месяц назад

    Mr ravatha Reddy development only destroyed only khan Grace party achieved only within 78 years completed and how to properly taxes taken only government offices

  • @ramasunil2045
    @ramasunil2045 Месяц назад

    Save ramantyapur cheruvu pls

  • @VinayKumar-xt5un
    @VinayKumar-xt5un Месяц назад

    Yadhaasthithiki,theesukuvacchi,,cheyruvunu,samrashinchagalaru,prabhuthvaalu,govarnament,aasthulanu,kaapaadagalaru,,,,p

  • @vijayalaxmigottam8216
    @vijayalaxmigottam8216 28 дней назад

    K.a.paul గారికి శతకోటి వందనాలు.ప్రజల.ధన.ప్రాణాలను కాపాడ వలిసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది.

  • @MrVijay1611
    @MrVijay1611 29 дней назад

    Owaisi hospital sangathit enti mari

  • @Jaya-ls2nq
    @Jaya-ls2nq Месяц назад

    Batukamma Kunta at Shivam road also illegally occupied

  • @MrVijay1611
    @MrVijay1611 29 дней назад

    Talab katta old city chudandi

  • @ramulua5474
    @ramulua5474 Месяц назад

    Parimishan.ichina.na.kodukulani.arest.cheyyali

  • @MrVijay1611
    @MrVijay1611 29 дней назад

    Bandlaguda Fatima college

  • @dewpoint1637
    @dewpoint1637 Месяц назад

    Ippudu matlade vyathirekulu pedda bildings vachi nappudu vyathi rekinchi unte inthavaraku radu ani gamaninchu kovali

  • @varkolusuresh6794
    @varkolusuresh6794 Месяц назад

    Patta leni lands lo kuda buildings kattaru mari vati paristithi eanti

  • @MaheshMahesh-ig7tg
    @MaheshMahesh-ig7tg Месяц назад

    6 garenti lu avi

  • @vbreddyassociates9880
    @vbreddyassociates9880 Месяц назад

    Saroornager lake chala kabja ayyendi

  • @jparandham
    @jparandham Месяц назад

    Yes vuntunnadu maa friend Ameer Mohiludhin Patan he constructed big villa recently in FTL level

  • @swarnalatham369
    @swarnalatham369 Месяц назад

    Okkasari saroornagar gorem sir

  • @joelbharat1149
    @joelbharat1149 Месяц назад

    Ramanthapur lo gitla itlane cheshirru cheruvu back side mottham apartments kattirru

  • @svreddy3676
    @svreddy3676 Месяц назад

    Media vallusalaha ivvadam bagane vundi kani rechagotte matalu dammunda dairyamununda ilantimatau bagaledu

  • @thiruvaipetaupendra315
    @thiruvaipetaupendra315 Месяц назад

    CM ilage konasagithey prathuthi kuda CM vaipu untadhi appudu CM thiruleni veerudu avthadu

  • @niranjanshaik6407
    @niranjanshaik6407 28 дней назад

    100%vuntadi

  • @swarnalatham369
    @swarnalatham369 Месяц назад

    Sir saroornagar ki doorem vunnamu ayina full water vastsyi chudandi sir

  • @dileepdill6916
    @dileepdill6916 Месяц назад +2

    Ganesh bommalu kuda vesi padu cheyakandi ra Nayana..

  • @raonagarjuna2741
    @raonagarjuna2741 28 дней назад

    Next Target saroornagar

  • @djoys7738
    @djoys7738 Месяц назад +1

    How high rise buildings on occupied waterbodies get permission and sell them at very very high prices. Why no authority stop it.

  • @MallikarjunReddy-j8c
    @MallikarjunReddy-j8c 29 дней назад

    Afsiguda tank,Ramanthpur tank,Manusurabd tank, turkayanjil tank and so many tanks are need to save.

  • @Socialworker4332
    @Socialworker4332 Месяц назад

    Ramanthapur lo illaloki water ratledhu sir water unde place kabja cheskuni valu illu katkunaru water place ki water vasthai sir plzz clear moosi nadi near meters sir....🙏🙏🙏

  • @ksprao63medals
    @ksprao63medals Месяц назад

    Money, Muscle, power, politics,vote bank

  • @sreenucreativestudiosshow4412
    @sreenucreativestudiosshow4412 Месяц назад

    రామంతాపూర్ next😅😅😅😅😅😅

  • @Socialworker4332
    @Socialworker4332 Месяц назад

    Charuvulu olate clear chesthara sir moosi nadi motham kabja ipoindi kastha Ramanthapur vachi chudandi sir 🙏🙏🙏🙏

  • @VenuGopal-yy7qz
    @VenuGopal-yy7qz Месяц назад +1

    💯✔️👌🙏🙏🙏

  • @pangunurisrinivasulu149
    @pangunurisrinivasulu149 Месяц назад

    Party laku atitanga kulchali

  • @yeshuakingdom9756
    @yeshuakingdom9756 Месяц назад

    Hydravarykivvandanamulu

  • @fathimashaik4566
    @fathimashaik4566 Месяц назад

    Kondapur chervu leda