చెరువుల పునరాభివృద్ధి హైడ్రా,చెరువు మాట్లడది అనే ఉద్దశ్యంతో ఆక్రమణలు జరిగాయి, చెరువు మాట్లాడుకున్న ప్రభావం చూపెడుతుంది, ఆ యొక్క ప్రభావానికి ఎవరు బలి కావొద్దని ముఖ్యమంత్రి గారు తీసుకున్న మంచి నిర్ణయం, నియమాలను గౌరవించే ప్రజలు హైడ్రాని స్వాగతిస్తున్నారు ,దొంగలు,కబ్జాకోరులు, విమర్శిస్తున్నారు.
రంగ నాథ్ గారు, మీరు కేంద్ర ప్రభుత్వ సర్వీస్ లో ఉన్నత స్థాయి అధికారి. న్యాయస్థానం కి క్షేత్ర స్థాయి విషయాలు తెలియవు. కేసులు ఎందుకు ఆలస్యం అవుతున్నాయో ఏ న్యాయమూర్తి అయినా తనని తాను ప్రశ్నించు కుంటే ఇన్ని అపరిష్కృత కేసులు పోగు పడి ఉండవు. న్యాయం అనేది ఒక భ్రమ. గట్టిగా అడిగితే ధిక్కరణ అని ఆయుధం వాడతారు. న్యాయస్థానాల మీద స్వేచ్ఛగా అభిప్రాయం కూడా చెప్పలేము.
Respected sir Please save the poor peoples Save the Hyderabad Thimms River in London city London city having Less population Less pollution Mushi River in Hyderabad city Hyderabad city having More population More pollution Mushi River water may not be a Drinking water
some are totally illegal and they can be demlosihed, but not all to be demolished that are approved by government organizations like GHMC , HUDA etc.,. Government can get suggestions from some of the best engineers in the world for the alternative solutions. There may be ways to some extent .
For all the supporters of hydra...if you have that much love to hydra donate your assets to the people who lost their life savings in form of houses and demolition done by hydra....you only pay the emis due to bank loans.....
కరెక్టే కానీ రిజిస్ట్రేషన్ చేశారు కదా ముందు వాళ్ళ మీద పడమని ఒక ఇల్లు కట్టుకున్న తర్వాత ఎంత బాధగా ఉంటుందో కట్టుకున్నోడు కే తెలుస్తుంది నీ ఇల్లు ఉందేమో ఇరగ కోటించు కో
గత ప్రభుత్వాలు చేసిన తప్పులను, ఒప్పులను (మంచిని, చెడుని) బాధ్యతగా స్వీకరించాలి కానీ గత ప్రభుత్వంతో నాకు సంబంధం లేదు అని ఒక ప్రైవేటు వ్యక్తుల్లాగా వ్యవహరించకూడదు.... దీన్ని మూర్ఖత్వం అంటారు. ఒక సంస్థలో ఉద్యోగివల్ల తప్పు జరిగితే ఆ తప్పు సంస్థదే, గవర్నమెంట్ దీనికి బాధ్యత వహించాలి, అంతేకాని ఇది మా ఉద్యోగి తప్పు దీనికి మేము బాద్యులం కాదు, ఇది మా గవర్నమెంట్ తప్పు కాదు అనకూడదు. అవి ఆక్రమించిన ఆస్తులు కావు, రిజిస్ట్రేషన్ చేసింది, పర్మిషన్స్ ఇచ్చింది గవర్నమెంట్ (ఇందులో ఆ గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ అని వుండదు) కాబట్టి మీది మీకు కావాలి అంటే వారికి వారిది ఇచ్చేయాలి, ఎక్కడైనా ఇదే రూలు, నీకు ఒకటి కావాలి అంటే ఇంకోటి వొదులు కోవాలి, వారు డబ్బులు వొదులు కోలేదా ? బేసిక్ పాయింట్, FTL Boundaries Information ఇక్కడ చూసుకోవచ్చు అని ఏదైనా website లో పొందుపరిచారా?.. FTL అని తెలిస్తే కోటి రూపాయలు పెట్టి ఎవరైనా కొంటారా ?... Construction అవుతున్నప్పుడు Inspection కి వొచ్చిన అధికారికే తెలీదు FTL పరిదిలు, మరి తప్పు చేసాడు, తెలీదా, ఆక్రమించాడు అంటారు దేనికి, ఆ Info నే వుండి వుంటే బ్యాంకులు లోన్లు కూడా ఇచ్చేవి కాదు కదా, అక్కడే బ్రేక్ పడేది. ఎక్కడో విదేశాల్లో వుండి కూడా కొనుక్కోవచ్చు అనే భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిది, దీని గురించి ఆలోచన లేదు కానీ కట్టాకా వొచ్చి కూలుస్తారా?... సిగ్గు పడాలి. పిట్ట గూడు కూడా కూల్చకూడదు అనేది మన ధర్మం.. పాపం చుట్టుకుంటుంది, ఈ పని చేసే వారు పుట్టగతులు లేకుండా పోతారు, ఇళ్లు కట్టించక పోయినా పర్లేదు కానీ కూల్చకూడదు, అది మహా పాపం. కత్తి వొదిలేస్తే యుద్ధం చేయకూడదు, సామాన్యుడు ఆయుధం లేనివాడు, అలాంటి వారిపై అధికారం వుంది కదా అని భలం (బలుపు) చూపకూడదు, ఇది తప్పు.
Mari government permission Ela isthundhi kattukodaniki house kattalante government officer vachchi correct undha ledha chusi permission ivvali and registration Ela chesaru mari vallani bokkalo vesi matladali
ప్రభుత్వ భూమిలో చెరువు భూమిలో ఇల్లు నిర్మించ తలపెట్టినపుడు మరి ఇల్లు కట్టిన మహాను భావులు ఆలోచన చెయ్యరా! ప్రతి ఒక్కరూ పిక్కడ్ కు ఎక్కడ వస్తుంది అని ఆలోచనే. పుక్కడ్ కు వస్తే phenyl తాగే బాపత్ మనమంతా
@@BrokenLooser2128 Nuvvaina nenaina telugula non stop ga matladutama? Most of the court proceedings must be in English. Adhi rule. When the victim cannot understand English, then he can use regional languages like telugu, tamil, hindi.
రంగనాధ్ సార్ మీరు చాలా మంచి ఆఫీసర్ మాకు తెలుసు సార్ జడ్జి గారు కూర్చొని ప్రశ్నించడం కాదు గ్రౌండ్ లెవల్ లోకి వెళ్ళితే జడ్జి గారికి తెలుసుతుంది సార్ మీరు దమ్మున్న ఆఫీసర్ ❤️🙏
Many officers are working on 2nd Saturdays,Sundays,on public holidays to clear pendency of their seat work without enjoying holidays like jn judicial department.Many departments are not having any pendency work but in courts pendency is mounting by taking oath not to work in holidays.Added to this all govt / public undertakings no holidays like in Judicial departments.
చంద్రబాబుకు ఆంధ్రాలో రాజధాని కట్టుకునే చేతగాక మన హైదరాబాద్ ని చూడలేక పోతున్నాడు చంద్రబాబు మనిషిగా రేవంత్ అందుకే హైడ్రా పేరుతో డ్రామాలు, జై నా తెలంగాణ ప్రజలు జై నా తెలంగాణ 👏💐🙏
Very true, 100% nijam idhi E bhayam tho real estate Lo pettubadulu thagguthay.... Total investors, Revenue motham okka debbatho AP ki transfer chesela ee step theesukunnaaru. CBN mind game....
100% true, anduke ga valla properties meda em cheyaledu, Murali gadu jaya bheri meda Edo stay ani drama adindi kulchukuntam ani . Nagarjuna okade na enti kabza chesindi asal hyd anta chamba caste galle ga kabza chesindi. Dini valla chala Mandi amayakulu baliaipoyaru , Revanth gadu tamudu di Edo aa okka kabza ne na endi chesindi media lo oo hal chal chesadu CM tamuduni vadaledu ani . Anta nijayiti ga unnam ani build up jaya bheri anta chala invest chesadu . Ee chamba gallu rupees kuda danam cheyaru vedi shisyudu kuda ade bata.
are u guys out of your mind , Revanth is not from TDP to blindly consider his suggestion even though CBN is like his Guru .its a very critical decision and it cannot be one person plan in such a National party.
After seeing this video, Judge is not giving a chance to ranganath to speak out properly and attacking him with several questions, and unfortunately no one can argue with high court judge that's what ranganath may not be talking properly
High court should dismiss this Gumpu Mastri . All this fuss made by Chaduvu raani Gumpu Mastri . IAS officer s are not aware of this Gumpu Mastri character and not a practical man from public service . Please call Gumpu Mastri to court and scold and provide warning .
What wrong in it … he was asking about why did you did on Sunday not Monday .. Mr Justice you need to appreciate the government officers working on Sunday aswell. Start thinking about future not just today
High court kani supreme court kani chepedi okatei give minimum time ani cheputhundi 48 hour's aagaleva ani thitindi Saturday and Sunday enduku hada vidiga koola gotaru ani court adigindi thapa proper servey lekunda alaga koola kodutharu ani court clear ga adigindi...naku ardam ayindi emiti antei may be wrong hydra is a good concept kani....give minimum time to vacate ani High court annatu ardam ayindi naku
Hello Mr Ranganath Garu , why u are all becoming like Gumpu Mastri? Do not listen to Gumpu Mastri , any issues from Gumpu Mastri please approach justice or court to save you all. Super judge and excellent questions are asking . One day he Canot remove poverty from slum.
Judge kuda ade chepparu Hydra manchide kani pani chese vidhanam bagaoledu. Approvals ichina vallani vadilesi kona vadiki compensation cheyakundaa illu kulcheste emi lu Hydra kadtunda. Registration dept ki adi illegal ani teliyakapote common people ki ela telustayi. Banks e dabbu ela recover chestai.
ప్రజలకు ఇబ్బంది పెట్టకుండా చేసుకోవడం మంచిది వేల కుటుంబాలకు ఇబ్బంది పాలు చేసి డెవలప్మెంట్ పేరు మీద చేయడం మంచిది కాదు
@@Agnihotra-ct2cj 😂🙏🧔🎻🎇
పబ్లిక్ ని ఇబ్బంది పెట్టడమే నా మీ పని. ప్రజల ఏడుపు మీకు శుభం కాదు
Gumpu mestri revenge on city voters for not voting congress... simple answer
Perfect ga cheppinav adhe logic
Bro districts also there in the list 😢
40 ఇయర్స్ కింద హైదరాబాద్ అంత లేదు ఇప్పుడు అన్ని కూల్చండి హైదరాబాద్ పరువు తీస్తున్నారు
Yea
I support HYDRA.... I'm with HYDRA
చెరువుల పునరాభివృద్ధి హైడ్రా,చెరువు మాట్లడది అనే ఉద్దశ్యంతో ఆక్రమణలు జరిగాయి, చెరువు మాట్లాడుకున్న ప్రభావం చూపెడుతుంది, ఆ యొక్క ప్రభావానికి ఎవరు బలి కావొద్దని ముఖ్యమంత్రి గారు తీసుకున్న మంచి నిర్ణయం, నియమాలను గౌరవించే ప్రజలు హైడ్రాని స్వాగతిస్తున్నారు ,దొంగలు,కబ్జాకోరులు, విమర్శిస్తున్నారు.
ఒక పేదవాడి ఇల్లు కూల్చినప్పుడు సంతోషించవు కదా రంగనాథ్ ఇప్పుడు ఎందుకు భయపడుతున్నావు
I stand with Ranganath
Lets support to Hydra
Really great officials,
Very sincere officer ranganath blessed
We support hydra team.Present goernment is doing right.
How?
ఏదురు చెబితే కోర్టు ధిక్కరణ అంటారు, జడ్జి గారు ఏది చెప్తే అదే correct.
Avnu mari randgadu chepthe correct kadha yedhava matalu matladaku
Court is court
RANGANATH IS GREAT RANGANATH IS VERY NICE OPINION THIS IS MY JEDGIMENT. HYDRA ISSUES LO NOT ENTER THE COURT
Neeeeee
Dismiss Gumpu Mastri
😂
😂😂
😂
వట్టలు వణుకుతున్నాయి రంగానికి
😅😊😂
సుర్బ్
Go back, Hydra only drama
😅😅😅😅😅
అసలు సూత్రధారి రేవంత్ రెడ్డి పాపం రంగనాథ్ గారు ఒక ఆఫీసర్ మాత్రమే హైడ్రా సొంతంగా ఏమి చెయ్యడు , మొత్తం రేవంత్ రెడ్డి చేశాడు.
Thank you Hon Judge
Super sir
జడ్జిగారు మొత్తం పరిపాలన మీరే చూడండి. There are many writ petitions before High Court. By passing all why this petition only Heard.
aa next 5 yrs sarigpotundi.
Worst gournament, bad Congress party😮
Nice, revanth should also face this judge.
Suruku antichadu questions tho Judge Gaaru aa Ranga Ganiki👌
Heartfully respect to Judiciary Always🙏
రంగ నాథ్ గారు,
మీరు కేంద్ర ప్రభుత్వ సర్వీస్ లో ఉన్నత స్థాయి అధికారి.
న్యాయస్థానం కి క్షేత్ర స్థాయి విషయాలు తెలియవు.
కేసులు ఎందుకు ఆలస్యం అవుతున్నాయో ఏ న్యాయమూర్తి అయినా తనని తాను ప్రశ్నించు కుంటే ఇన్ని అపరిష్కృత కేసులు పోగు పడి ఉండవు.
న్యాయం అనేది ఒక భ్రమ.
గట్టిగా అడిగితే ధిక్కరణ అని ఆయుధం వాడతారు.
న్యాయస్థానాల మీద స్వేచ్ఛగా అభిప్రాయం కూడా చెప్పలేము.
That's power and goodness of judicial system
Jai revanth jai ranga sir save Public properties and government property 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Respected judge sir
Super Sir.Judge ki Hatss off.
జడ్జి గారికి నా పాదాభివందనాలు🙏
మరీ చెరువు లోకి వెళ్ళినవి తీస్తే సరిపోతుంది
చెరువులు ప్రస్తుతం ఉన్నంతలో కాపాడుకున్న సరిపోతుంది...
మరీ కట్టిన ఇల్లు కూల్చడం అంటే ఎంత బాధ...
Respected sir
Please save the poor peoples
Save the Hyderabad
Thimms River in London city
London city having
Less population
Less pollution
Mushi River in Hyderabad city
Hyderabad city having
More population
More pollution
Mushi River water may not be a
Drinking water
They should ask Revanth
Super
Judge గారూ హైద్రాబాద్ మునిగిపోతే బలి అవుతున్నది ఎవరు...
అవును స్వామి హైదరాబాద్ మునిగి కొట్టుకొని వెళ్ళిపోతుంది ఇప్పుడు😂🤣😂🤗🤭🥱🤔😄😃😀🙏🧔
Nuvvu kottukopooo aa vardahaloooo
Don't ask who is victim ask who benefits ofcourse vadra
some are totally illegal and they can be demlosihed, but not all to be demolished that are approved by government organizations like GHMC , HUDA etc.,. Government can get suggestions from some of the best engineers in the world for the alternative solutions. There may be ways to some extent .
Hyderabad munigite baaguntundhi, idemi nyam sir
👌👌👌
For all the supporters of hydra...if you have that much love to hydra donate your assets to the people who lost their life savings in form of houses and demolition done by hydra....you only pay the emis due to bank loans.....
who is Huderabad? 🙄
Nice judgement
Ranganadha garu honest person
అతను ను సస్పెండ్ చేయండి disమిస్ చేయండి
జర్జ్ మెంట్ nice
🧑🏽🎓🧑🏽🎓🧑🏽🎓👏🏽👏🏽👏🏽👏🏽💯
Respect judge sir pls justice for poor people 🙏
జడ్జి సార్ సూపర్ మీరు చెమటలు పట్టించారు వీనికి ఇగ రేవంత్ గానికి కూడా గడ్డి పెట్టండి సార్ 🙏🙏🙏🙏🙏
చెరువులని కాపాడాలి హైడ్రా చేస్తున్నది కరెక్ట్.
కరెక్టే కానీ రిజిస్ట్రేషన్ చేశారు కదా ముందు వాళ్ళ మీద పడమని ఒక ఇల్లు కట్టుకున్న తర్వాత ఎంత బాధగా ఉంటుందో కట్టుకున్నోడు కే తెలుస్తుంది నీ ఇల్లు ఉందేమో ఇరగ కోటించు కో
గత ప్రభుత్వాలు చేసిన తప్పులను, ఒప్పులను (మంచిని, చెడుని) బాధ్యతగా స్వీకరించాలి కానీ గత ప్రభుత్వంతో నాకు సంబంధం లేదు అని ఒక ప్రైవేటు వ్యక్తుల్లాగా వ్యవహరించకూడదు.... దీన్ని మూర్ఖత్వం అంటారు.
ఒక సంస్థలో ఉద్యోగివల్ల తప్పు జరిగితే ఆ తప్పు సంస్థదే, గవర్నమెంట్ దీనికి బాధ్యత వహించాలి, అంతేకాని ఇది మా ఉద్యోగి తప్పు దీనికి మేము బాద్యులం కాదు, ఇది మా గవర్నమెంట్ తప్పు కాదు అనకూడదు.
అవి ఆక్రమించిన ఆస్తులు కావు, రిజిస్ట్రేషన్ చేసింది, పర్మిషన్స్ ఇచ్చింది గవర్నమెంట్ (ఇందులో ఆ గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ అని వుండదు) కాబట్టి మీది మీకు కావాలి అంటే వారికి వారిది ఇచ్చేయాలి, ఎక్కడైనా ఇదే రూలు, నీకు ఒకటి కావాలి అంటే ఇంకోటి వొదులు కోవాలి, వారు డబ్బులు వొదులు కోలేదా ?
బేసిక్ పాయింట్, FTL Boundaries Information ఇక్కడ చూసుకోవచ్చు అని ఏదైనా website లో పొందుపరిచారా?.. FTL అని తెలిస్తే కోటి రూపాయలు పెట్టి ఎవరైనా కొంటారా ?... Construction అవుతున్నప్పుడు Inspection కి వొచ్చిన అధికారికే తెలీదు FTL పరిదిలు, మరి తప్పు చేసాడు, తెలీదా, ఆక్రమించాడు అంటారు దేనికి, ఆ Info నే వుండి వుంటే బ్యాంకులు లోన్లు కూడా ఇచ్చేవి కాదు కదా, అక్కడే బ్రేక్ పడేది. ఎక్కడో విదేశాల్లో వుండి కూడా కొనుక్కోవచ్చు అనే భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిది, దీని గురించి ఆలోచన లేదు కానీ కట్టాకా వొచ్చి కూలుస్తారా?... సిగ్గు పడాలి.
పిట్ట గూడు కూడా కూల్చకూడదు అనేది మన ధర్మం.. పాపం చుట్టుకుంటుంది, ఈ పని చేసే వారు పుట్టగతులు లేకుండా పోతారు, ఇళ్లు కట్టించక పోయినా పర్లేదు కానీ కూల్చకూడదు, అది మహా పాపం.
కత్తి వొదిలేస్తే యుద్ధం చేయకూడదు, సామాన్యుడు ఆయుధం లేనివాడు, అలాంటి వారిపై అధికారం వుంది కదా అని భలం (బలుపు) చూపకూడదు, ఇది తప్పు.
చాలా బాగా చెప్పారు.
Super sir, I will share this in facebook
Nee opinion is great but mullunu mullu thoney theeyyali..abhaddam ni wron😢g rootlo Ney debba thiyyali sir
@@LaxminarayanaAnumol sure
That is juidicial power🎉🎉👌👌👌
Peddavalla cases ni entha fast ga question cheyaru sir, Hydra manchi kosam Pani chesthe super ga question chestharu
This is called postmartem in the opinion of a common man like me 🎉❤🎉
High Court🔥🔥🔥
Judge gari supper
వీడి రంగు బయట పడుతుంది జెడ్జి అడిగే ప్రశ్నలకు
Judges also not concentrating on the issue on the people who issued permission.
Jadge garu super
Super laxman mamaya judge 🎉🎉
Judge taught a very good lesson to Mr ranganath . No words from ranganath😂
Why courts are giving stays for illegal constructions ?
Mari government permission Ela isthundhi kattukodaniki house kattalante government officer vachchi correct undha ledha chusi permission ivvali and registration Ela chesaru mari vallani bokkalo vesi matladali
ప్రభుత్వ భూమిలో చెరువు భూమిలో ఇల్లు నిర్మించ
తలపెట్టినపుడు మరి ఇల్లు కట్టిన మహాను భావులు ఆలోచన చెయ్యరా! ప్రతి ఒక్కరూ పిక్కడ్ కు ఎక్కడ వస్తుంది అని ఆలోచనే. పుక్కడ్ కు వస్తే phenyl తాగే బాపత్ మనమంతా
🎉
Eppudu yenni adigina.. Total damage jarigindhi.. Em cheyalemu...
అవినీతి పరుల అంతు చూడాలిసిందే, హైడ్రా సూపర్
Nee amma pookura lucchha, poor people avineethi parula, political parties vaallu ra kojja
Hydra ku maddatuga ne House kuda kulchuko. Mogodivi eite. Ne daka vaste telustadi. Plastic ratnam.
Avnu ala aythy first kulchasinavi chala unnai.. Fathima collage, patnam mahendar reddy gust house, KTR farm house, Mallareddy collages..CM Renvath Reddy Brothers.. Farm house.. First vitini kulchamanu hydrani
తెలుగు వచ్చు గా... జడ్జి గారు తెలుగు మాట్లాడండి
Enduku? National media choosthe Rahul gani ijjath pothadi ana?🤣
😂@@shankar88888
Neeku law thelvadhanukunta..
@@shivasri26 జడ్జి తెలుగు లో కూడా మాట్లాడడు వీడియో మొత్తం చూడు
@@BrokenLooser2128 Nuvvaina nenaina telugula non stop ga matladutama?
Most of the court proceedings must be in English.
Adhi rule.
When the victim cannot understand English, then he can use regional languages like telugu, tamil, hindi.
రంగనాధ్ సార్ మీరు చాలా మంచి ఆఫీసర్ మాకు తెలుసు సార్ జడ్జి గారు కూర్చొని ప్రశ్నించడం కాదు గ్రౌండ్ లెవల్ లోకి వెళ్ళితే జడ్జి గారికి తెలుసుతుంది సార్ మీరు దమ్మున్న ఆఫీసర్ ❤️🙏
every one should obey the judge.
Many officers are working on 2nd Saturdays,Sundays,on public holidays to clear pendency of their seat work without enjoying holidays like jn judicial department.Many departments are not having any pendency work but in courts pendency is mounting by taking oath not to work in holidays.Added to this all govt / public undertakings no holidays like in Judicial departments.
That's is the Power of a Judge, IAS officers also below ONLY Under LAW officer..😊😊😂
How can he use his mobile phone in the Court conference so called Mr. Ranganath sir.
Same to same gupumestri la vunadu ranganath
Super sir super sir super sir ila panichyandi sir india lo poverty potundi
ఇళ్ళకి పర్మిషన్స్ ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగులను ఏమి చేసినట్టు మరీ?
Always support ranganath and city develop avatadi kada
Tell me anybody judge name?
చంద్రబాబుకు ఆంధ్రాలో రాజధాని కట్టుకునే చేతగాక మన హైదరాబాద్ ని చూడలేక పోతున్నాడు చంద్రబాబు మనిషిగా రేవంత్ అందుకే హైడ్రా పేరుతో డ్రామాలు, జై నా తెలంగాణ ప్రజలు జై నా తెలంగాణ 👏💐🙏
Very true,
100% nijam idhi
E bhayam tho real estate Lo pettubadulu thagguthay....
Total investors, Revenue motham okka debbatho AP ki transfer chesela ee step theesukunnaaru.
CBN mind game....
100% true,
anduke ga valla properties meda em cheyaledu, Murali gadu jaya bheri meda Edo stay ani drama adindi kulchukuntam ani .
Nagarjuna okade na enti kabza chesindi asal hyd anta chamba caste galle ga kabza chesindi.
Dini valla chala Mandi amayakulu baliaipoyaru ,
Revanth gadu tamudu di Edo aa okka kabza ne na endi chesindi media lo oo hal chal chesadu CM tamuduni vadaledu ani . Anta nijayiti ga unnam ani build up jaya bheri anta chala invest chesadu .
Ee chamba gallu rupees kuda danam cheyaru vedi shisyudu kuda ade bata.
are u guys out of your mind , Revanth is not from TDP to blindly consider his suggestion even though CBN is like his Guru .its a very critical decision and it cannot be one person plan in such a National party.
After seeing this video, Judge is not giving a chance to ranganath to speak out properly and attacking him with several questions, and unfortunately no one can argue with high court judge that's what ranganath may not be talking properly
Thank you very much judge garu
అడిగే వాడికి చెప్పే వాడు లోకువ - పని చేసే వాడికి చూసే వాడు లోకువ.
High court should dismiss this Gumpu Mastri . All this fuss made by Chaduvu raani Gumpu Mastri . IAS officer s are not aware of this Gumpu Mastri character and not a practical man from public service . Please call Gumpu Mastri to court and scold and provide warning .
ఇక్కడ రేవంత్ రెడ్డి కూర్చోవాలి సార్
What wrong in it … he was asking about why did you did on Sunday not Monday .. Mr Justice you need to appreciate the government officers working on Sunday aswell. Start thinking about future not just today
2:48 - Don’t kill current generation for future, due process should be followed
Seems this judge has some plots and buildings in and around hyd city
High court kani supreme court kani chepedi okatei give minimum time ani cheputhundi 48 hour's aagaleva ani thitindi Saturday and Sunday enduku hada vidiga koola gotaru ani court adigindi thapa proper servey lekunda alaga koola kodutharu ani court clear ga adigindi...naku ardam ayindi emiti antei may be wrong hydra is a good concept kani....give minimum time to vacate ani High court annatu ardam ayindi naku
కోర్టులోకీ కెమేరా ఎలా పోయిందీ అనీ
How can you do destructions without proper data and approvals sir.
I can't understand globe. Earth in space.. Rain is coming boat is there. 😂
Hello Mr Ranganath Garu , why u are all becoming like Gumpu Mastri? Do not listen to Gumpu Mastri , any issues from Gumpu Mastri please approach justice or court to save you all. Super judge and excellent questions are asking . One day he Canot remove poverty from slum.
Gumpu Mestri Ki Mudindi.Congress Adhissthanam ,Gumpu Mestrini CM,Padavinundi Saganampali.. Hattsap You, Judge Garu, Thankyou
Judge sir making comedy
చెమటలు పట్టల్సిన అవసరం లేదు ప్రజా కోర్టులో రంగనాథ్ హీరో. ఆయన చర్యలు సమర్థనీయం
Hounrable judge garu Ranganath garini matladanivvandi
హైదరాబాద్ డౌలోప్ కోసం hydra అవసరం.
రంగనాధ్ గారు మీరు చేసేది కరెక్ట్. యి కోర్ట్లు అప్పుడప్పుడు ప్రశ్నిస్తాయి లైట్ తీస్కోండి
Judge kuda ade chepparu Hydra manchide kani pani chese vidhanam bagaoledu. Approvals ichina vallani vadilesi kona vadiki compensation cheyakundaa illu kulcheste emi lu Hydra kadtunda. Registration dept ki adi illegal ani teliyakapote common people ki ela telustayi. Banks e dabbu ela recover chestai.
Ippudu development LEDHA
నీ ఇల్లు కూలిస్తే బాధ తెలుస్తుంది
Registration chesaka permission icchaka how can hydra
Demolition
No proper rules and regulations
Poor administration
Failure of Revanth reddy
Make Hyderabad free of kabjaa and floods
Double compansation should be given to the family of poor people who lost their House's
Hydra great
Thank U Judge sir
Prajalu em chestaroo chustaruu kada ranganathaamm...🙌
CM has given permission to hydra and they should question CM as well..
Ranganath sir is honest officer, he is doing good and correct
HYDRA in Marvel Universe and HYDRA in Telangana are same to same.
Hydra Good Working
హౌలా రంగనాథ్
Judge garu one side suffot
Kabja is the right royal some politicians.Ravanth Reddy garu is the strongest CM in India.This is the avoid the encroachment of the lands
😂😂😂😂😂 Super Court... Demolished Dust😂😂😂😂
ఆవుల రంగనాథ్ కాదు బర్రెల రంగనాథ్
Thank you my lord....atleast u stood on people side
Super sir 🎉🎉
if any body has taken loan government has to clear loans from bank and has to give new 2bed room house to people who has suffered
బొల్లి నాయుడు శిష్యున్ని ముందుగా విచారిస్తే బాగుంటుంది.