డాక్టర్ మంతెన గారు మీరు చాలా నిరాడంబరంగా, చాలా నిజాయితీగా మరియు లాభేక్షణ లేకుండా నిస్వార్ధపరంగా సేవ చేస్తూ ఎంతో మందిని కాపాడుతు గొప్పవ్యక్తిగా పేరు పొందుతూ ఇంక సేవలు అందిస్తూ వస్తున్నారు. నీ అనుచరుడిగా ఉంటున్నందుకు గర్విస్తున్నాను. మరో జన్మలో మీలాగే పుట్టాలని కోరుకుంటున్నాను.
Very very good Guidelines for D vitamin Conform the better information guidelines Docter PRAKRITI CHIKITSA MOST Impartent information sir. GOOD HEALTH. Mantena Satyanarayana raju garki. B. LAXMINARSAIAH🙏👈☘️ VIKARABAD DISTRICT. (TELANGANA).
ఆవు(గోవు) జున్ను/జున్ను పాలు తీసుకోవడం మహాపాపమని శాస్రం చెబుతుంది.... లేదంటే స్వార్థంతో మనిషి దూడలకు తల్లిపాలు దక్కకుండా వ్యాపారం మొదలు పెడతారు🙏🇮🇳🙏 ఓమ్ శ్రీ గోమాత నమో నమః
పుట్టిన baby ki తల్లి పాలు ఎంత ముఖ్యమో , దూడకి కూడా తన తల్లి పాలు అవసరము. Delivery అవ్వగానే వచ్చే మొదటి పాలు చాలా బలం. జున్ను మొదటి పాలతో చేస్తారు కదా? అలా అయితే బిడ్డకి లేకుండా మనం తీసుకుంటే పాపం దానికి ఏముంటుంది? మన స్వార్థం కోసం ఆవు దూడకు మొదటి పాలు లేకపోతే బలం ఎలా వస్తుంది. ఎండలో ఉండాలి వీలు చేసుకుని Vitamin D kosam. Leda tablets తప్పవు. లేదా Dr.Khadar garu cheppinatlu mushrooms ని ఎండలో పెడితే 3 రోజులు విటమిన్ D వస్తుంది. అవ్వి మనం తినచ్చు
@@pk-so1og మీరు చెప్పింది నిజమే అవ్వచ్చు అండి. కానీ అందరికీ కావాలంటే commercial అవుతుంది, అప్పుడు దూడకు పాలు ఇస్తారు అని మనకి తెలీదు. మనం చూస్తే తప్ప నమ్మలేము. మన ఇంట్లో కానీ తెలిసిన వాళ్ళ ఇంట్లో కానీ పెంచుతుంటే మీరు చెప్పినట్లే చేస్తారు. మార్కెట్ లో కి రావాలంటే business అయిపోతుంది.మామూలు మిల్క్ ఏ అందరికీ అందక hormones, steroids ఇస్తున్నారు. ఆవు ని చిన్న place lo కట్టేస్తారు.
@@manju7520 డి-విటమిన్ ఒకటే ఆరోగ్యం కాదు కదా. సంపూర్ణ ఆరోగ్యానికి చాలా ఉన్నాయి కదా. అది గనుక ఆచరించినట్లైతే ఖచ్చితంగా ఆరోగ్యం వస్తుంది. ఇది ఒక్కటే మార్గం కాదు కదా!
Chala manchi vishayam chepparu dhanyavadamulu Raju garu. Meru video lo okasari konni anarogya samasyala valla vit D ga convert cheyyadu body annaru kada. Avi ento cheppagalara .
Thank you sir, wonderful to our followers,, but not milk not available. We will get basha honey in online booking but how to get cow milk, please suggest, thank you sir. ❤
Deadly Dairy documentary reveals that in reality, the dairy industry is just as brutal. With evidence gathered from over 100 farms in India, this documentary shows that cruelty, suffering and death are prevalent at every step of the process, even after cows are no longer producing milk. With young males and old or unproductive females being sold for meat and leather, this documentary proves how close the links between all three industries really are.
Cruelty acts in western country dairy are more worrisome than in India. I'm not denying the present realities in dairies. Consuming junnu paalu (Bovine Colostrum) is not bad against feeding calfs. After feeding these calfs there will be left overs that can be consumed by humans.
Hello doctor ma sister 4months pregnant thanaki e timlo bleeding avutundi reasion enduku ela avutundi chepandi plz medicine, bed rest tisukuntundi ina enduku?ela avutundii? Plz doctor dite ,tips cheppandi plzź
Junnu paalu plain palu Anni manushulu vadesi chivariki paalu evvadam manesina taruvaata avuku mamsam kosam champatam manishi chestunna Pani sir manam Anni palu use cheste aa avu pillalu yenti tagutaru sir 😞go mata Ani Peru tappa AA talli tana biddalaki palu kuda icche hakku lekunda manam chesam
Exactly aa palu manam teestunte aa gomata enta vedana anubhavistundi.... Tana bidda tagalsina palu manam teesukunte a jantuvulaina kuda badhapadatayi.... Aa badhato negative g Hormones release avtay... Amrutam lanti aa pale vishatulyam avtay aa negative hormones valla. Anduke pcodlu, prostate Cancer lu vachedi.....Idi scientifically proved. Milk the deadly poison ane book lo rasaru.
Meeru ilantivi anni cheppakandi sir.. Manushulu lega dooda ki kuda palu lekunda ammeskuntaru, thagestharu..mahapapam chuttukuntundi doodaki kuda lekunda adi thagalsina palu manam theeseskuntey
Go Vegan🌱 There is a belief held by many that vegetarianism and therefore consuming dairy/milk products is more acceptable morally because animals are not directly killed for the product that is consumed.With evidence gathered from over 100 farms in India, this documentary shows that cruelty, suffering and death are prevalent at every step of the process, even after cows are no longer producing milk. With young males and old or unproductive females being sold for meat and leather. Also 💯avoid dairy-milk is bad for our heath and it is in many things like biscuits etc. Read👉 Milk: The deadly poison
I respect your intension helping the society but I strongly oppose the advice that has given in this video of consuming colostral milk (junnu paalu) of village cows. From Day 1 and Day 2 only. As this is the crucial time of mother cow and her baby for nurturing with the abundant source of vitamins, minerals and other important major nutrients through such milk to provide long time immunity,growth and health of her baby not But the humans. Please let the nature do it's work. Don't interrupt for the sake of humankind.
మంతెన గారు మీరు మీ అరోగ్య సలహాతో మానవాళికి చేస్తున్న సేవలు అమోఘం..
డాక్టర్ మంతెన గారు
మీరు చాలా నిరాడంబరంగా, చాలా నిజాయితీగా మరియు లాభేక్షణ లేకుండా నిస్వార్ధపరంగా సేవ చేస్తూ
ఎంతో మందిని కాపాడుతు
గొప్పవ్యక్తిగా పేరు పొందుతూ ఇంక సేవలు అందిస్తూ వస్తున్నారు.
నీ అనుచరుడిగా ఉంటున్నందుకు గర్విస్తున్నాను.
మరో జన్మలో మీలాగే పుట్టాలని కోరుకుంటున్నాను.
ఒకసారి ఆయన ఆశ్రమంకి వెళ్తేసరి
Very very good Guidelines for D vitamin Conform the better information guidelines Docter PRAKRITI CHIKITSA MOST Impartent information sir. GOOD HEALTH. Mantena Satyanarayana raju garki.
B. LAXMINARSAIAH🙏👈☘️
VIKARABAD DISTRICT. (TELANGANA).
Sir after caesarian what to eat what not to eat plzz tell sir about fruits, vegetables,non-veg,juices..?
గోవత్సములకు పాలు లేకుండా చేసి అమ్మేస్తారు,అలా కాకుండా ఇంటికి ఒక దేశీ గోమాతను పోషణ చేయాలి అన్నింటికీ మంచిది 🙏🙏🙏
నిజమే... మొక్కలు పెంచాలి, గోవులు పెంచాలి ఖచ్చితంగా అని రూల్ పాస్ చేస్తే బాగుండును....
ఔను అన్నా. నిజం చెప్పారు. నాటు ఆవు ను అందరూ పెంచాలి కనీసం సహకరించాలి.
@@gopibeldari7648 🙏🙏🙏
@@bhaveshreddy3206 Thanks అన్న
chalabaga chepparu
నాటు ఆవు యొక్క మూపురంలో సూర్యకేతు నాడి ఉంటుంది. అది సూర్యుడి నుండి శక్తిని గ్రహిస్తుంది అని విన్నాను. అది దీనికోసమే కావచ్చు
Thank you sir providing good useful information
Jai gomatha. The greatness of indian culture.
ఆవు(గోవు) జున్ను/జున్ను పాలు తీసుకోవడం మహాపాపమని శాస్రం చెబుతుంది.... లేదంటే స్వార్థంతో మనిషి దూడలకు తల్లిపాలు దక్కకుండా వ్యాపారం మొదలు పెడతారు🙏🇮🇳🙏 ఓమ్ శ్రీ గోమాత నమో నమః
మరి మరి అడవులు కొట్టివేసి ఇల్లు కట్టుకున్నాం కదా, అది పాపం కాదా అంకుల్
oori verri vengalappayya inka ekkadunnav ra
oori verri vengalappayya inka ekkadunnav ra babu
పుట్టిన baby ki తల్లి పాలు ఎంత ముఖ్యమో , దూడకి కూడా తన తల్లి పాలు అవసరము. Delivery అవ్వగానే వచ్చే మొదటి పాలు చాలా బలం. జున్ను మొదటి పాలతో చేస్తారు కదా? అలా అయితే బిడ్డకి లేకుండా మనం తీసుకుంటే పాపం దానికి ఏముంటుంది? మన స్వార్థం కోసం ఆవు దూడకు మొదటి పాలు లేకపోతే బలం ఎలా వస్తుంది. ఎండలో ఉండాలి వీలు చేసుకుని Vitamin D kosam. Leda tablets తప్పవు. లేదా Dr.Khadar garu cheppinatlu mushrooms ని ఎండలో పెడితే 3 రోజులు విటమిన్ D వస్తుంది. అవ్వి మనం తినచ్చు
Dhuda motham thagaledu...ayena andharu motham milk teseyaru..konchame testtharu...and night assalu teyaru..Daniki saripothaye
@@pk-so1og మీరు చెప్పింది నిజమే అవ్వచ్చు అండి. కానీ అందరికీ కావాలంటే commercial అవుతుంది, అప్పుడు దూడకు పాలు ఇస్తారు అని మనకి తెలీదు. మనం చూస్తే తప్ప నమ్మలేము. మన ఇంట్లో కానీ తెలిసిన వాళ్ళ ఇంట్లో కానీ పెంచుతుంటే మీరు చెప్పినట్లే చేస్తారు. మార్కెట్ లో కి రావాలంటే business అయిపోతుంది.మామూలు మిల్క్ ఏ అందరికీ అందక hormones, steroids ఇస్తున్నారు. ఆవు ని చిన్న place lo కట్టేస్తారు.
Emandi... dooda ekkuvaga palu taagaledandi. Appude puttina Ah dooda ki talli podugu nundi paalu teesukovadam raadu andi. Oka manishi daggara vundi dooda ki podugu notiki pattiste kani, alavatu leni kaaranam ga..dooda koddiga paalu matrame taagutundi. Talli podugu alavatayye koddi paalu baga taagutundi. Migilina paalu manam teeyakunda alage vunchithe gomata ki ibbandi ga vuntundi. Anduke paalu konni teesi junnu chestaru. Mana peddavallaki anni telsu andi. Kakruti padi dooda paalu kuda valle taagaru. Kaavalante palle lo evarina govulanu penchevarini adagandi. Crct ga asalu vishayam cheptaru.
Thank you doctor for wonderful suggestion
నాటు ఆవులే అరుదు. జున్ను రావాలి అంటే, ఆవు ఈనాలి. ఇలాంటివి నెలకు రెండు సార్లు ఎలా దొరుకుతాయి? ఇది కష్టమైన పనే. దొరికిన వాళ్ళు అదృష్టవంతులు.
E
!
సొంతం గా పెంచుకోవాలి. ఆరోగ్యం మార్కెట్ లో దొరకదు. అందులో అవినీతి భారత దేశం లో స్వచ్ఛత చాలా costly మరి
@@manju7520 డి-విటమిన్ ఒకటే ఆరోగ్యం కాదు కదా. సంపూర్ణ ఆరోగ్యానికి చాలా ఉన్నాయి కదా. అది గనుక ఆచరించినట్లైతే ఖచ్చితంగా ఆరోగ్యం వస్తుంది. ఇది ఒక్కటే మార్గం కాదు కదా!
గోశాలలో dhorikitayandi
చాలా మంచి విషయం❤💖💓
Dhanyavadamulu sir manchi visayaanni chepparu 🙏🙏🙏
Thank you sir wonderful.
Good Health gurinchi information bagundi sir😄🙏
🙏THANK YOU DOCTOR FOR WONDERFUL INFORMATION
Hii sir chubby cheeks ravalantey m chyli chepandi
Thank you guruvu garu 🙏🙏🙏
Junnu powder use chyoccha
Thank u very much sir, very useful information.
Yes..nice information..Thank you..🙏🙏
Ok sir, kaani city vaalaki ekkada dorukutundi
It's not available every where,country cow's almost disappeared, existing at few places, video is just knowledge sake, thank you sir
Okay sir ఐ విల్ ట్రయి 👍
H pylori infection ke natural treatment gurinchi cheppara mantena garu
Is this naata Aavu jonnu available inHyderabad?
Natu avuki mopuram vuntyndhi andhulo suryakathu nadi vuntundhi so it’s very powerful
Sir... Yee vidhandha ga yemaina treatment vendha for thyroid sir
Chala manchi vishayam chepparu dhanyavadamulu Raju garu. Meru video lo okasari konni anarogya samasyala valla vit D ga convert cheyyadu body annaru kada. Avi ento cheppagalara .
Sir ,mari gout arthritis vunnavallu teesukovacha
Very nice Good information sir
Thank you sir
2:48 info at
Doctor garu Multi vitamin gummies daily tesukovacha kids and adults?
Thank you sir, wonderful to our followers,, but not milk not available. We will get basha honey in online booking but how to get cow milk, please suggest, thank you sir. ❤
నాటు ఆవులు పాలు దొరకడమే కష్టం అంటే అందులో జున్ను పాలు అందులో నెలకి 2, 3 సార్లు
శుభోదయం తో
NATU AAVU NELAKU 2 SARLU EKKADA PRASAVISTHUNDI ? Prathi nela etla anduthundi Satya Narayan garu
Lipoma gurinchi chappande sir
Thanks 🙏 a lot , for the information Sir 💐
Thank you sir 🙏🙏🙏
Thanks sir❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Colostrum milk is very tasty healthy and nutritious
E rojuloo natu aavu junnu ekkada dorukutundi guru garu....
Ekkadiki podam chepandi evadu ivvadu aavulu unavadu kuda ivvadu junnupalu
Meaning of drinking is thagadam and not thagadam...
Sir ekkuvaga kallu peekutunnaii etuvanti diet Teesukovalii
Guruvu garu mi padapadmalaku na namaskaramulu okasari mimmalini kalise avakasam kalpinchandi na anandanni panchukovalani vundi
Naku yeppati nundo yi korika vundipoyindi guruvu garini kalavalani....yeppatiki neraveratundo mari...
Meru great sir. Chala manchi vishayam teliya cheseru 🙏🙏
Mee name Manthena kadu sir Mahaathma ani pilavalanipisthundi god bless you sir
👌👌👏👏,, GowMatha ki Jai hoo... 🙏
E milk yekkada dorukutay?
How can we get
Sir, Dooda puttina ventane vacche paale Junnu paalu kada... mari paapam Dooda taagavalasina paalu maname taageste Dooda ki yavaru poushtika aaharam istharu...aalochinchandi, anyayam kaada?
Emandi... dooda ekkuvaga palu taagaledandi. Appude puttina Ah dooda ki talli podugu nundi paalu teesukovadam raadu andi. Oka manishi daggara vundi dooda ki podugu notiki pattiste kani, alavatu leni kaaranam ga..dooda koddiga paalu matrame taagutundi. Talli podugu alavatayye koddi paalu baga taagutundi. Migilina paalu manam teeyakunda alage vunchithe gomata ki ibbandi ga vuntundi. Anduke paalu teesi junnu chestaru. Mana peddavallaki anni telsu andi. Kakruti padi dooda paalu kuda valle taagaru. Kaavalante palle lo evarina govulanu penchevarini adagandi. Crct ga asalu vishayam cheptaru.
Modatiga vachina Paluni, doodaki ekkuvaga thaganivvaru.. Mam.. Nulu purugulu padatayani.... Not wrong for that...
మరి మరి అడవులు కొట్టివేసి ఇల్లు కట్టుకున్నాం కదా, అది పాపం కాదా
Good morning sir na 25year avutdi wet cough.
Natu aavu Junnu paalu .
1st 2nd day rojula junnu paalu tragali.
Now where would I find that cow 🐮🐄 it's tough to find that cow on bengaluru sir..
Sri Gurubhyonamah. I bow at your lotus feet.
Sooper sir. Thank you.
Natu Cow Junnu dorakadam kastam sir we are staying bangalore city
Deadly Dairy documentary reveals that in reality, the dairy industry is just as brutal. With evidence gathered from over 100 farms in India, this documentary shows that cruelty, suffering and death are prevalent at every step of the process, even after cows are no longer producing milk. With young males and old or unproductive females being sold for meat and leather, this documentary proves how close the links between all three industries really are.
Cruelty acts in western country dairy are more worrisome than in India. I'm not denying the present realities in dairies. Consuming junnu paalu (Bovine Colostrum) is not bad against feeding calfs. After feeding these calfs there will be left overs that can be consumed by humans.
Bags chapparu guruvugaru
Quality milk dorakafam ledu sir alantidi natu avula జున్నుపాలు దొరకడం impossible sir
Untaye mam.....dairy lo dorakavu .....cows untaye kada.....valla dagara adagandi .....dorukutaye
పోనీ బయట కొందామన్నా నాటు ఆవు జున్ను అని గ్యారెంటీ లేదు..
How to check Original desiya junnu pallu...
Thanks om
Guruvu gaaru honey tho junnu cheysey video choopinchagalaru.. tasty so free lo kuda ledu.
Naatu aavu junnu for vitamin D3
But honey cook chesthe poison kada
White milk thagavaddu annaruga
Go Vegan..
Sir palu perugu ghee honey Anni mamsaharame sir..
Hello doctor ma sister 4months pregnant thanaki e timlo bleeding avutundi reasion enduku ela avutundi chepandi plz medicine, bed rest tisukuntundi ina enduku?ela avutundii? Plz doctor dite ,tips cheppandi plzź
Nice to hear sir
Could you please add English subtitles?
Its there in this video
Thanks. For some reason those weren't showing earlier. Now those are showing.
Very good
నాటు ఆవు జున్ను పాలు regular గ దొరకవు. ఎప్పుడైనా occasional గ లభించొచ్చు అంతే.
Junnu paalu plain palu Anni manushulu vadesi chivariki paalu evvadam manesina taruvaata avuku mamsam kosam champatam manishi chestunna Pani sir manam Anni palu use cheste aa avu pillalu yenti tagutaru sir 😞go mata Ani Peru tappa AA talli tana biddalaki palu kuda icche hakku lekunda manam chesam
Exactly aa palu manam teestunte aa gomata enta vedana anubhavistundi.... Tana bidda tagalsina palu manam teesukunte a jantuvulaina kuda badhapadatayi.... Aa badhato negative g
Hormones release avtay... Amrutam lanti aa pale vishatulyam avtay aa negative hormones valla. Anduke pcodlu, prostate Cancer lu vachedi.....Idi scientifically proved. Milk the deadly poison ane book lo rasaru.
Namaskaram Guruvu Garu
But from where can we get this??
Colostrum suppliments dhorkutundi meeku kavali ante 700rs untundi dhanilo colostrum capsules unnay.. No side effects only naturopathy supplements
గురువుగారికి 🙏🙏🙏🙏🙏 నాటు ఆవు అని చెప్పారు.ఆవుల్లో ఏ ఏ రకాలు ఉన్నాయే వివరించగలరు దయచేసి ……
Super sir,,🙏🙏👍
🙏namashkaramu ayyagaru pamarru Krishna dist ap allamsetti v rao apsrtc
Well said
Meeru ilantivi anni cheppakandi sir.. Manushulu lega dooda ki kuda palu lekunda ammeskuntaru, thagestharu..mahapapam chuttukuntundi doodaki kuda lekunda adi thagalsina palu manam theeseskuntey
Greatttt.
Ji Gomatha
Naatu cows ekkada unnayi sir 🤔 they almost disappeared
Thankyou sar
Honey ni cook cheyakoodadu Raju garu 🙏.
Okasari Isha video - Honey super food gurinchi chepparu , choodandi.
Junnu tinatam manchidi .
Kaani honey tho cook cheyakoodadu.
TQ so much Raju Garu 😍😍🙏🙏
Junnu Palu poyyi meeda peditey virugutay kada rajugaru appudu paneer la vandukuni tinocha?
తినలేము అండి చాలా వాసనా వస్తయి జున్ను పాలు
సర్ ఇది నిజమా షుగర్ పేషెంట్ లు చేమ దుంప తినొచ్చా
How much desi cow?
నాటు ఆవు పాలు ఇప్పుడు ఎక్కడ వున్నాయి సర్.
Avunu madam
Natu Avunu penchukunte untai, vatini champestunte emuntai
Hello sir, naatu aagu antay A2 cow aa.
Go Vegan🌱 There is a belief held by many that vegetarianism and therefore consuming dairy/milk products is more acceptable morally because animals are not directly killed for the product that is consumed.With evidence gathered from over 100 farms in India, this documentary shows that cruelty, suffering and death are prevalent at every step of the process, even after cows are no longer producing milk. With young males and old or unproductive females being sold for meat and leather.
Also 💯avoid dairy-milk is bad for our heath and it is in many things like biscuits etc. Read👉 Milk: The deadly poison
Vitamin D lopisthey bine healthy lekapovatam, hair fall, hair grey avuthundhi...
Ok
👍super sir
If we human beings start drinking their calf milk, what will their babies drink? This is not a solution
Sir 2yrs baby ki junnu pettavachaa
Enduku tinakudadu ani anukuntunaru?? Give anything in limited portions.
I respect your intension helping the society but I strongly oppose the advice that has given in this video of consuming colostral milk (junnu paalu) of village cows. From Day 1 and Day 2 only. As this is the crucial time of mother cow and her baby for nurturing with the abundant source of vitamins, minerals and other important major nutrients through such milk to provide long time immunity,growth and health of her baby not But the humans.
Please let the nature do it's work.
Don't interrupt for the sake of humankind.
Exactly.. ❤️
గుడ్డు + ఆవుపాలు కలిపి జున్ను చేసుకుంటే..
లాభం ఉంటుందా..
Sir meeru complete raw food diet lo vunnaru kadha mari cow milk teesukuntaaraa