క్షీణించిన మోతీలాల్ ఆరోగ్యం! రేవంత్ పై ఆర్ఎస్పీ ఫైర్..! | RSP on Revanth Over Mothilal Deeksha
HTML-код
- Опубликовано: 15 окт 2024
- #manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
క్షీణించిన మోతీలాల్ ఆరోగ్యం! రేవంత్ పై ఆర్ఎస్పీ ఫైర్..! | RSP on Revanth Over Mothilal Deeksha | Mana Tolivelugu
Mothilal Health condition | Rs Praveen Kumar | Ashok academy | RS Praveen Kumar On revanth Reddy | Mana tolivelugu Exclusive
Subscribe to Mana Tolivelugu
Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
►RUclips Subscribe : shorturl.at/ioVWY
► Like us on Facebook: shorturl.at/bprx4
► Follow us on Twitter: shorturl.at/cmuvz
► Follow us on Instagram: shorturl.at/ejIV2
►Website : rb.gy/t8kjo
sir please గ్రూప్ 2 గ్రూప్ 3 పెంచి డిసెంబర్ లో ఎగ్జామ్ నిర్వహించాలి... జై మోతిలాల్ OU JAC Anna, జై అశోక్ కుమార్ సర్, jai RSP SIR 🔥🔥🔥
Areyy cm nuvu amukunava ante ra..post lu..drama chesthunava ...5days ayindhi ra hospital lo thindi nillu manesi Ada nidura pothunavu.. hahh ..I don't want to respect this type of politicians at all..thuu
Sister i support you...go ahead
DSC లో SA పోస్టులు పెంచాలి...... సమయం కావాలి 🙏
అక్క చాలా మంచిగా ప్రశ్నించడం వలన ప్రభుత్వం తన మొండి వైఖరి మార్చుకోవాలి, ఇచ్చిన మాట ప్రకారం జాబ్ క్యాలెండరు ప్రకటించాలి. ఇదే పోరాడే తరం కావాలి 👌👌👌
Jai Praveen Kumar sir
అందరూ ఇప్పటి వరకు నిరుద్యోగులను వాడుకొని వదిలేసారు, RSP గారు మాత్రమే నిరుద్యోగుల తరపున పోరాడగలరు అనిపిస్తుంది.
ఇప్పుడు కాకపోతే..... ఇంకెప్పుడు??????
పోరాడుదాం....... నాలుగు నెలలు ఆలస్యం అయినా పర్వాలేదు...
ఉన్న post లు అన్ని ఇప్పుడే నోటిఫికేషన్ లో చేర్చాలి....
Jai Telangana ❤.
Well said Sindhu sister.
contract basic sentence creative
తెలంగాణ వచ్చినా తరువాత కూడా మారని ప్రజాస్వామ్యం జై తెలంగాణ ...తెలంగాణ అమరవీరులకు జోహార్లు జోహార్లు,
మీరు చదువుకున్న మూర్ఖులు.. అందుకే మోసపోయారు
We want మెగా DSC
GROUP-2 AND GROUP-3 POSTS PENCHALI DECEMBER OR JANUARY LO EXAMS PETTALI
Shabash medam 🙏🙏🙏🙏👌👌👌👌👌👏👏👍👍
ఓడ దాటే దాక ఓడమల్లప్ప ఓడ దాటినాక బోడ మల్లప్ప ఇట్లా ఉంది రేవంత్ రెడ్డి పరిస్థితి.
Vadem chestadu Delhi vallu ela chepthe ala revanth reddy
@@GardhasRoja-jr4ql 😀
ఇపుడు DSC రద్దు చేసి మెగా DSC ఇచ్చి టైం ఇవాళే
Yes
Jai Telangana jai amaraveerulu Group 1 aspirants, jai group 2, 3 aspirants jai sriram
గ్రూప్ 2 పోస్టులు
పెంచాలి
పెంచాలి
పెంచాలి...
ప్రతి చిన్న దానికి మైకు పట్టుకుని ముందుండే రఘు గారు.....నిరుద్యోగుల కష్టంతో తెచ్చుకున్న ప్రభుత్వం నిరుద్యోగులను అన్యాయం చేస్తుంటే కనిపించట్లేదా.
జాబ్ క్యాలెండర్ కావాలి అంటే ముందు ఇప్పటికే ఉన్న నోటిఫికేషన్లు పూర్తి చేయాలి
We want mega dsc... please sir... postpone cgeyyandi
DSC ...pramotion dwara ఏర్పడిన కాలి పోస్టులు ఈ DSC lo కలపాలి
కెసిఆర్ కంటే రేవంత్రెడ్డి చాలా దారుణంగా ఉన్నాడు
ఏ ఒక్కరు, టెట్ నోరమలైజేషన్ గురించి మాట్లాడటం లేదు ఎందుకు
Ipud enduku matladtharu sir... Em matladaru 😢
Plz postpone dsc sir plz support us sir
Sir plzzz DSC postpone cheyyandi 🙏🙏🙏
It's time to show the power of student
Go ahead akka, but you have your own ajenda. You will be exposed soon by your opposition.
Group 2 3 పోస్టులు పెంచాలి reschedule చేయాలి 🚩
మోతీలాల్ నాయక్ అన్న జిందాబాద్...🙏
Dsc postponed cheyali 3months mega dsc kavali
పోస్టులు పెంచి వెంటనే మెగా డి ఎస్సీ సవరించి నోటిఫికేషన్ వేయాలి
Akka super matladinavu
సదువుకున్న అమాయకులం నిరుద్యోగులు అని నిరూపించుకున్న యువత
Time kavavali dsc kosam plz artham chexukovali online vaddu exam
Group 2&3 postlu penchali
Rsp
Postpone dsc plz cm sir
Excellent logo
All are support them
Please post pone DSC sir
Super matadavu sis
Jai rsp sir
Ayyaiah. Need yemi. Chesau ,🎉❤🎉
It's not simple but what Brs could not do in 10 yes 6 months time,you reflect on the entire situation 🎉❤
ఇలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కూడా పెంచాలని చేయగలారా?చేయండి
Centre
promise cheyaledu...babu
@@BheemeshMuneshwer ప్రామిస్ చేయనివాళ్లే మీకు కావాలి. ఇప్పుడు ప్రామిస్ చేయడం తప్పా
@@BheemeshMuneshwer 2014 lo modi promise chesadu babu
Sham for cm
డిగ్రీలో మార్కుల శాతాలు పెంచి టీచర్ ట్రైనింగ్ చేసిన నిరుద్యోగులకు అన్యాయం చేసిన వారు ఇప్పుడు వచ్చి నిరుద్యోగుతరుపున ఉద్యమం ఉంటూ మాటలు??
నీ పని ఐపోయింది రేవంత్ ఇంకా చూసుకో
Revanth down down
గురుకుల ఉద్యోగాల భర్తీలో 2019 వరకు ఉన్న రిలింక్విష్మెంట్ విధానాన్ని తొలిగించింది ఎవరు?
Anduke ayannu odincharu .congress ala cheyanu ani pikaniki cheppinda
@@ab-jh8ym తెలిసి తెలియని మాటలు ఇలాగే ఉంటాయి. రిలింక్విష్మెంట్ ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తున్నారు.
@@venkateshwarlup2583 ade iste e lolli vundadu ga.aa mukka cheppachuga mari.enduku nanchuthunnaru siggulekunda
@@ab-jh8ym చెప్పేదాక ఉంటేగా కొంతమంది కావాలని సొంత ఎజెండాతో తొందరపెడుతున్నారు. నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరుకుందాం
Nyayam cheyyandi plz
Enty maku nayam cheyara. Sir post pone cheyali thappadu plz
3 months time estu ,25000 tho Mega dsc kavali.
3 months time estu,25000 mega dsc kavali
Jai Rsp sir 🙏
ఇప్పుడు ఉన్న నోటిఫికేషన్లలో పోస్టులు పెంచకుండా నియామకాలు జరిపి. కొత్త నోటిఫికేషన్లు జారీ చేయాలి
🙏🙏🙏🙏🙏🚩
Mental preshar perugu thundhi sir please
🥺🙏
We want mega DSE post pone.
Group 2 post lu penchi December lo exam pettali
టీఆర్ఎస్ పార్టీ నేతల చేతల్లో ou విద్యార్థులు పావులు అవుతున్నారు...,ఇన్నాళ్లు ఎక్కడ పోయారు అందరూ...
Paytm va nuvvu?
Jai RSP
Tet normalization cheyyali
గత ప్రభుత్వం సకాలంలో నోటిఫికేషన్లు జారీ చేయని కారణంగా వయస్సు పెరిగి ప్రభుత్వ ఉద్యోగాలు పొందే అవకాశం కోల్పోయిన నిరుద్యోగుల కోసం నిరుద్యోగుల గరిష్ఠ వయోపరిమితి 50 సంవత్సరాలకు ,ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూస్ నిరుద్యోగులకు 55 సంవత్సరాలకు పెంచి నోటిఫికేషన్లు జారీ చేయాలి
Case petti. Postlu penchi post pone cheyaali
Sindhu Akka last time ktr PR batch lo dharshanam ichindhi, malli ippude chusthunna...
DSC ...pramotion dwara ఏర్పడిన కాలి పోస్టులు ఈ DSC lo కలపాలి 10:55
Manaku. Siggu vundaali. Congress vote veyyadaniki. Jai bheem. Jai. DSP
Jai rsp
Age గురించి అంటున్నావు మరి 10 years vest kaleda me age 200 days కే vest అయిందా ఏజ్ తూ మీరు మారరు రా బై
Manam prepare avoudam time waste aouthundiii
Worst government worst government CM kuthuriki edaina jarigithe artm avuthundhi badhaa Edo oka laga CM ainaru ayanaki CM qualities ee levu
Promotions dwara ఏర్పడిన kalilu ఈ dsc lo kalpi... DSC వేయాలి
Revanth CM vaddu ji kcr
1200 pina amarulinaka telangana ichina khatinamina charithra congress di anavasaranga namminatlayindi brothers and sisters
Group 2, 3 posts penchali all jobs penchali gurukulavallaki justice cheyali
గత పదేళ్ల పరిపాలనా కాలంలో సకాలంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ జరగక వయస్సు పెరిగిన కారణంగా ప్రభుత్వ ఉద్యోగాలు పొందే అవకాశం కోల్పోయిన నిరుద్యోగుల కోసం గరిష్ట వయోపరిమితి 50 సంవత్సరాలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూస్ నిరుద్యోగులకు 55 సంవత్సరాలకు పెంచాలని కూడా అడగండి మద్దతు తెలపండి
గత పదేళ్లుగా తీవ్ర మనోవేదనకు గురైన నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేసింది. డిగ్రీలో మార్కుల శాతాలు పెంచి టీచర్స్ ట్రైనింగ్ చేసి కూడా డిఎస్సీ, గురుకుల ఉద్యోగాలు పొందే అవకాశం లేకుండా చేసిన వారు ఇప్పుడు వచ్చి నిరుద్యోగులకు న్యాయం అంటూ మాటలు చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం డిగ్రీలో మార్కుల శాతాల నిబంధనలు సడలించి నిరుద్యోగులకు అండగా నిలిచింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు.
Cm digi రావాలి
గ్రూప్ 2 పోస్టులు
పెంచాలి
పెంచాలి
పెంచాలి...
పెంచాలి...
పెంచాలి
పెంచాలి
Please మీరు kcr మిమ్మల్ని రాజకీయాలకు వాడుకుంటున్నాడు
T హబ్ లో ktr ఎం చెప్పాడు అక్క
Postphone DSC
Plz tet narmalition kuda adagandi plz mali dsc yappudu untado tet narmalition cheiyandi..
Post penchali
🙏 Group 2,3,Meg DSC post lu penchi December lo Exam petandi 🇮🇳👍🙏
సార్ ఖాన్ గ్రెస్ పాలన అంటేనే కౌరవ పాలనా ఈ ఖాన్ గ్రేస్ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో కూల్చాలీ సార్ లేదంటే ప్రజల నెత్తిన భస్మాసురుడి పాలనను చూడాల్సిందే అంటున్నారు సార్ ఖాన్ గ్రెస్ ప్రభుత్వం డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ 👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎
Modi gadu 2 crore per year jobs istha annadu.... Daani gurinchi em antaav..
BRS party మిమ్మల్ని మళ్ళీ వాడుకుంటుంది జాగ్రత్త స్టూడెంట్స్
Raghu annna, meru anna koncham clarity ga alochinchandi.... first eh exam ayepovali, eppudu oka issue petti exam ni postpone cheste enduku mari exam,,,, let this exam be completed and new schedule come again on December for new post. ... 2 years nundi delay avuthundi...... maname exam postpone cheyali antham, mananem cancel cheyali antham.. anni manam chepte tgpsc enduku...... it should be like upsc..... even vala gate deggara okkaru kuda protest cheyaru....
ఇప్పటికే వచ్చిన నోటిఫికేషన్లకు పోస్టులు పెంచకుండా నియామక పరీక్షలు జరపాలి.భర్తీ చేయాలి. కొత్త నోటిఫికేషన్లు జారీ చేయాలి
Evuru Babu....
They are fighting for us....if not supporting...don't be negative
Congress karya kartha.....ఎవడైనా పోస్ట్లు పెంచుత అంటే ఎ నిర్ధుయోగి ఒద్దు అన్నాడు ...
@@prathapreddybanala9202 వద్దు అనటం లేదు. పెంచే పోస్టులతో కొత్త నోటిఫికేషన్లు ఇవ్వాలని అంటున్నాను.
@@BheemeshMuneshwer ఇది నెగెటివ్ కాదు పాజిటివ్.ఇప్పటికే ఉన్న నోటిఫికేషన్ కి పోస్టులు పెంచే బదులు పెంచాలని అడిగే పోస్టులతో కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని అడుగుతున్నాను. అది కూడా నిరుద్యోగులకు న్యాయం చేస్తుంది. కానీ నిరుద్యోగులను తప్పుదోవ పట్టించేలా పోస్టులు పెంచాలని ఎందుకు దీక్షలు ధర్నాలు ఉద్యమాలు
DSC postu pon cheyali mega DSC viyali gavarnament plz🙏🙏🙏
Past 10 years lo notifications kosam evvaru intha cheyyale,paper leaks kanapadale, gezetted posts ni notification ivvakunda ardha raatri panchute evvariki kanapadale
Dsc ni post pone cheyadhi
August nundi november. Then to jan. After that august again. Inka ennisarlu ra postpone. Postpone anevadu gadidha
Postpone kaadhu postes add chestey baguntadhi dhanivalla chala members ki job vastayi
రఘు అన్న కాంగ్రెస్ కోసం సపోర్ట్ చేసి తప్పు చేసాం
1:50 group 1
Group 2 group 3 increase
Ashok anna next mlc from nalgonda warangal khammam graduates constituency
Time penchali sir em pothundi
Group 2&Gr 3 posts penchi December lo exam pettandi..
Sir plz memu kuda meku maddathuga memu vunnam plz try again plz plz