Это видео недоступно.
Сожалеем об этом.

రేవంత్ సీటు వెనుక పోలీసు కుట్ర...?? | ou mahipal Yadav Exclusive Interview | Mana Tolivelugu

Поделиться
HTML-код
  • Опубликовано: 11 июл 2024
  • #manatolivelugu #manatolivelugulatestnews #telangananews #journalistraghu
    రేవంత్ సీటు వెనుక పోలీసు కుట్ర ....?? దుమ్ము దులిపిన మహిపాల్ యాదవ్ ! | ou mahipal Yadav Exclusive Interview | mana Tolivelugu
    #Mahipalyadav #mahipalyadavlatest #dscpostponed #dscPostponeissue #DscAspirants #dsccandidates
    Subscribe to Mana Tolivelugu
    Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
    Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
    ►RUclips Subscribe : shorturl.at/ioVWY
    ► Like us on Facebook: shorturl.at/bprx4
    ► Follow us on Twitter: shorturl.at/cmuvz
    ► Follow us on Instagram: shorturl.at/ejIV2
    ►Website : rb.gy/t8kjo

Комментарии • 326

  • @mallumallikarjun9932
    @mallumallikarjun9932 27 дней назад +71

    హాల్ టికెట్ వచ్చే..... ఎంత నమ్మ. మోసపోయాం రేవంత్ రెడ్డి ఇల్లు ఇల్లు తిరిగి గెలిపించి... మాకే పిండం పెట్టుకున్నాం

    • @SR.shankargoud2806
      @SR.shankargoud2806 27 дней назад +1

      😢😢

    • @asrithamanohar7631
      @asrithamanohar7631 27 дней назад

      ​@@SR.shankargoud2806vadike pindam pettali

    • @Satyam113Chettukindi
      @Satyam113Chettukindi 27 дней назад +4

      Asalu dsc veyyadam thappu 😢 last years lo veste bagunde 😢

    • @thirus9839
      @thirus9839 26 дней назад +2

      Job calendar ఇస్తున్నారు post pone చేస్తే మళ్ళీ కోర్టు లో case లతో వాయిదా వేస్తారు

  • @Snuanji
    @Snuanji 27 дней назад +49

    ఆకునూరి మురళి ,కోదండ రామ్ రెడ్డి ,మహిపాల్ యాదవ్ ,మల్లి గాడు మీరు చెయ్యాలి రా ఆమరణ దీక్ష

  • @truthofvoice5391
    @truthofvoice5391 27 дней назад +14

    రేవంత్‌ రెడ్డి గారు రీవేంజ్‌ రాజకీయలకు మా డీయస్సీ నిరుద్యోగులం బలైపోతున్నాము..😢😢

  • @ingeraju5365
    @ingeraju5365 27 дней назад +16

    వీడు రఘు గాడు చేయాలి నిరాహార దీక్ష

    • @DieHeartCoreFans
      @DieHeartCoreFans 26 дней назад +1

      Veelu Iddaru Donga Nayallu...Congrassollu

  • @dlgcreations5023
    @dlgcreations5023 27 дней назад +24

    ఇప్పుడు పోస్టుఫోన్ చెయ్యకుంటే జాబ్ రానివాలు అందరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారతారు😢😢😢

  • @nareshyadav10977.k
    @nareshyadav10977.k 27 дней назад +52

    వేస్ట్ సీఎం గాడు రేవంత్ రెడ్డి.. కేసిఆర్ లాగా మారుతున్నాడు...

    • @kancharlanithish7063
      @kancharlanithish7063 27 дней назад

      Ne bonda kcr students ఎప్పుడు కొట్టలేదు

    • @bandisampath3559
      @bandisampath3559 26 дней назад

      Telusthadi mundu mundu kcr la revanth vunte miku entha karma nduku paduthadi emi soe Leni bachagallu andaru kalisi jenala notlo mattikottaru

    • @user-cj4sj6gq1k
      @user-cj4sj6gq1k 26 дней назад +1

      Kcr Telangana

    • @funnyspace3463
      @funnyspace3463 26 дней назад +1

      Kcr 2 lakhs jobs ichad

    • @naresh03436
      @naresh03436 26 дней назад

      KCR kaneesam nayam.. Ee revanth gadu mari danger.

  • @vvraghuram4824
    @vvraghuram4824 27 дней назад +9

    ఇంత జరిగినా ఇంకా ప్రజా ప్రభుత్వం అనడం. 😂😂😂

  • @mnagaraj6087
    @mnagaraj6087 27 дней назад +43

    ఏదో జరుగుతుంది ఎవరి ప్రాణం బలికోరుతారో. రాజకీయ భవిషత్ కోసం ఆరాటం

  • @rajeshwarrajeshwar3322
    @rajeshwarrajeshwar3322 27 дней назад +18

    Mahpl ok yadav 🔥💯 ok yadav

  • @sridharmerugu754
    @sridharmerugu754 27 дней назад +15

    Postpone group 2

  • @Sai_Naath
    @Sai_Naath 27 дней назад +33

    కాళేశ్వరం , గొర్రెల స్కాం, ఫోన్ ట్యాపింగ్ కేసు అన్ని అటకెక్కినయ్ గమనించారో లేదో మీరు 😢

    • @srujanveer191
      @srujanveer191 26 дней назад +1

      Tspsc పేపర్ లీకేజీ కూడా........గోవిందా

    • @bandisampath3559
      @bandisampath3559 26 дней назад

      Dantlo em pikaleru andukey e di jaripisthunnadu RR

    • @funnyspace3463
      @funnyspace3463 26 дней назад +1

      Avi jarigite kada

    • @maddelavenkatesh1773
      @maddelavenkatesh1773 24 дня назад

      Akkada edaina jarigithe kadha😂😂😂

  • @prashanthraokondaati7765
    @prashanthraokondaati7765 27 дней назад +30

    మహిపాల్ తొలిచీకటి రఘు తేన్మార్ మల్లన్న కోదండరాం మీరు చెయ్యాలి ఆమరణ నిరాహార దీక్ష చెయ్యాలి

  • @dlgcreations5023
    @dlgcreations5023 27 дней назад +6

    ఒకవేళ dsc exams జరుగుతే ...dsc లో ఉన్న గ్రూప్స్ అభ్యర్థులు ఒక్క రోజులో group2 ఎలా రాస్తారు... కనిషం వలకోసం అయిన పోస్టుఫోన్ చెయ్యండి😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @karantothuraju7956
    @karantothuraju7956 27 дней назад +10

    Congrese raghu

  • @user-nk8dq6fk4z
    @user-nk8dq6fk4z 26 дней назад +3

    అన్న విద్యార్థులారా మళ్లీ కాంగ్రెస్కు ఓటు ఇయ్యండి చాలా బాగుంటది కాంగ్రెస్ ని గెలిపించండి ఇప్పటికైనా కొంచెం తెలుగు తెచ్చుకోండి ఎవరికి ఓటు వేస్తే మన బతుకులు మారుతాయి అన్నది

  • @madhavdaakhore1876
    @madhavdaakhore1876 26 дней назад +3

    విద్యా విధానం ద్వారా విద్యార్థులు తమ జీవిత జీవనానికి అవసరమైన చదువు చదివినప్పుడు, పోటీకి తగిన పరిక్షలు ఎప్పుడు పేట్టిన భయమేందుకు?మాటి మాటికి క్వచ్చింగులు ఎందుకు? తల్లిదండ్రులు ఖర్చులు భరించడం ఎంత కష్టమో! అలోచించి అడుగులు వేస్తూ ముందుకు సాగే వారి యొక్క గుర్తింపు కనబడడం లేదు........

  • @sri5016
    @sri5016 27 дней назад +7

    Yes raghu anna ku kcr ni thittadam thappa em ledhu

  • @b.nareshkumar1840
    @b.nareshkumar1840 27 дней назад +27

    డీఎస్సీ ఎట్లా పోస్ట్ ఫోన్ కాలేదు కనీసం గ్రూప్స్ ఎగ్జామ్స్ అయినా పోస్ట్ పోన్ అయ్యేటట్లు చూడండి మనం పడ్డ కష్టానికి ఫలితం ఉంటుంది మనం

  • @user-hq9os3jo5u
    @user-hq9os3jo5u 27 дней назад +2

    Genuine interview super

  • @sujalapanneeru6478
    @sujalapanneeru6478 27 дней назад +1

    Thanks Raghu anna,Mahipalanna

  • @banu9825
    @banu9825 26 дней назад +1

    Mahipal anna Raghu Anna please postpone DSC Postpon cheyali Anna

  • @Radhakrishna-101
    @Radhakrishna-101 27 дней назад +3

    Exam centers kuda ఆగమాగం వేసిర్రు...

  • @nareshyadav10977.k
    @nareshyadav10977.k 27 дней назад +3

    Mahipal yadav Anna 👍

  • @lunavathphakeera
    @lunavathphakeera 26 дней назад +1

    Super anna

  • @rahulmunavath943
    @rahulmunavath943 27 дней назад +3

    Jai mahipal anna

  • @drmohangr1772
    @drmohangr1772 24 дня назад

    Nicely expressed,

  • @thirus9839
    @thirus9839 26 дней назад +1

    Job calendar ఇస్తున్నారు post pone చేస్తే మళ్ళీ కోర్టు లో case లతో వాయిదా వేస్తారు

  • @hyperprotelugugamer
    @hyperprotelugugamer 27 дней назад +2

    Post pone cheyali DSC

  • @chiranjeevithummarajula9530
    @chiranjeevithummarajula9530 27 дней назад +3

    Raghu is not Journalist He is Belongs to Congress Agent

  • @RamanacharyaChalluri
    @RamanacharyaChalluri 26 дней назад +1

    కోదండరాం గారు మౌనమేల. ఇది ఏమిటి? నిరుద్యోగులకు సపోర్ట్ చేయండి. రేవంత్ గారితో మాట్లాడండి.బి ఆర్ఎస్ రెచ్చగొడితేనేం, ఎవడు రెచ్చగొడితేనే, సమస్యలు జన్యున కాదా? అనే విచక్షణ కోల్పోయింది ఈ ప్రభుత్వం. ఇలా నిరుద్యోగ ఉద్యమం ఇంకా ఇలాగే కొనసాగితే, ప్రభుత్వం ఇంకా తాత్సారం వహిస్తే, నిరుద్యోగుల తల్లిదండ్రులు, వాళ్ల కుటుంబ సభ్యులు, ఉద్యమంలోకి వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో అన్నిటికంటే ప్రధానమైన సమస్య నిరుద్యోగ సమస్యనే.. పోలీసు నిర్బంధంతో, దమనకాండతో, ఇలాంటి ఉద్యమాలు ఆరిపోవు. ఇది మీకు తెలుసు. రేవంత్ గారికి దగ్గరగా ఉన్న మేధావులారా.... సీనియర్ నేతలారా.. రేవంత్ గారికి చెప్పండి. సమస్యకు పరిష్కారాలు వెతకండి.

  • @mudavathrenuchavan1466
    @mudavathrenuchavan1466 27 дней назад +2

    Atleast grp 2 aena post cheinchandi please

  • @bharathilatha
    @bharathilatha 27 дней назад +2

    D.S.C postpone kaavali .

  • @Raviyadavhyd
    @Raviyadavhyd 27 дней назад

    Mahipal yadav anna nuvu topu taggaku ... adhikaram lo evaru unna journalist ane vallu prajala pakshana undali neelaga ... nuvvu raghu anna laga ammudupoku neku Salam 🙏

  • @RamanacharyaChalluri
    @RamanacharyaChalluri 26 дней назад +1

    తెలంగాణలో వరస్ట్ పాలన నడుస్తుంది. ప్రతిపక్షాల కుట్ర కావచ్చు. కానీ సమస్యలు జెన్యున కాదా అని ఆలోచించవు అలసిన అవసరం లేదా... రేవంత్ రెడ్డి గారూ....నిరుద్యోగులపై పోలీసులను ఉపయోగిస్తే, మీ ఇమేజ్ దెబ్బతినే అవకాశం 100కు 100%. వుంది.మీ పదవిని కాపాడుకోండి. మిమ్ములను గద్దె దించడానికి, మీకు అన్ని వైపులా , మీ పార్టీలో కూడా.. గోతి నక్కల్లా ఎదురుచూస్తూ న్నాయి. అంతేకాదు. అన్ని వ్యవస్థల్లో కెసిఆర్ కోవర్టులు, సమర్థవంతంగా పనిచేస్తున్నారు. త్వరలోనే మీ చుట్టూ ఉచ్చు బిగిసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. నిరుద్యోగుల సమస్యను సానుభూతితో పట్టించుకోండి మీ ఇమేజ్ ని కాపాడుకోండి.

  • @anjaiahgouddurgam8781
    @anjaiahgouddurgam8781 26 дней назад +1

    NEEVU ,RAGHU, GATHA GOVT KU ENTHA VYATHIREKA GA MATLADINDRI

  • @neelaharish9034
    @neelaharish9034 26 дней назад +2

    కెసిఆర్ కుటుంబానికి జైల్లో వేయకుండా వాళ్ల మీద చేసే ఇన్వెస్టిగేషన్ ఆపేసి కేంద్ర నివాస సంస్థలకు ఇవ్వాలి అని పై నుండి నరేంద్ర మోడీ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తున్నాడు. బిఆర్ఎస్ కుటుంబాన్ని ఇన్ డైరెక్ట్ గా కాపాడుతుంది నరేంద్ర మోడీ.అందుకే వాళ్ల మీద తొందరగా కేసులు రావట్లేదు 🫵🫵🫵

  • @tejareddy4141
    @tejareddy4141 26 дней назад

    jai judson sir, jai ashok sir, jai pmr mahipal yadav anna
    jai sangamreddy prudvi anna
    మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా.. ఇంత అణిచివేతనా.. ఓ ప్రభుత్వామా ప్రజలు గమనిస్తున్నారు..
    Grp 2&3 posts increase avvali Exam dec last week lo pettali,group 1 1:100 exam in march 2025,

  • @lingachary8304
    @lingachary8304 27 дней назад +3

    ప్రతిపక్షం అంటేనే ప్రశ్నిస్తాదిరా

  • @Ramesh-pl7sn
    @Ramesh-pl7sn 26 дней назад

    Well said

  • @user-vb6rk2uo9o
    @user-vb6rk2uo9o 27 дней назад +4

    Real journalist raghu mahipal anna 🙏🙏🙏🙏🙏🐯👍🙏👍👍

  • @edgishivakumargoud4574
    @edgishivakumargoud4574 27 дней назад +1

    Dsc postponed immediately

  • @swamysagar4742
    @swamysagar4742 27 дней назад +2

    West CM

  • @gopalakrishna8074
    @gopalakrishna8074 27 дней назад +3

    Veedu neutral aaa😂😂😂😂

  • @Srishailam525
    @Srishailam525 26 дней назад

    మన తొలి వెలుగు రoకు అన్న వచ్చినవ

  • @vjagadeeshwer2038
    @vjagadeeshwer2038 20 дней назад

    ప్రజలకు ప్రభుత్వం ఉద్యోలు ఇవ్వాలి అంటే పుట్టిన ప్రతి ఒక్కబిడ్డకు ఒక ఆఫిసు కట్టుకుంటూ పోవాలి ఇకముందు జెనాలు అందరు సదివినోళ్లే అయిపోతారు

  • @ravinderkotla4890
    @ravinderkotla4890 24 дня назад

    🔥🔥🔥🚩🚩🚩🔥🔥🔥

  • @boddupallyravi7921
    @boddupallyravi7921 27 дней назад +1

    💯💯💯💯💯💯💯💯

  • @venkatswamy4049
    @venkatswamy4049 26 дней назад

    మీ స్వార్థము కోసం తెలంగాణ రాష్ట్ర ప్రజల ను పట్ట పగులే మర్డర్ శేషారు

  • @rameshgoudkurmilla605
    @rameshgoudkurmilla605 26 дней назад

    ఎవరు చేయించి న రాష్టములో నిరుద్యోగ లు వున్నారా లేదా

  • @RamanacharyaChalluri
    @RamanacharyaChalluri 26 дней назад +1

    నిరుద్యోగుల కోరికలు సమంజసమైనవి. ప్రభుత్వం . టిఆర్ఎస్ మీద ఉన్న కక్ష, నిరుద్యోగులపై తీసుకోవడం తగదు. కెసిఆర్ పై ఉన్న వ్యతిరేకతను, ఆసరాగా ఆనాడు నిరుద్యోగులను వాడుకుని. అధికారంలోకి వచ్చిన రేవంత్ ప్రభుత్వం, నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటుంది. ఇది తగదు. కాంగ్రెస్ ప్రభుత్వం తగిన మూల్యం
    చెల్లించక తప్పదు ప్రజలు గమనిస్తున్నారు. టిఆర్ఎస్ నాయకుల్లారా... నిజంగా మీకు నిరుద్యోగులపై ప్రేమ ఉంటే. హరీష్ రావు గారు గాని, కేటీఆర్ గాని నిరాహార దీక్ష చేయండి. సాటు మాటు రాజకీయం చేయకండి.

  • @SrikanthSrikanth-e1f
    @SrikanthSrikanth-e1f 26 дней назад

    Anna super speeches anna

  • @vjagadeeshwer2038
    @vjagadeeshwer2038 20 дней назад

    భూమి ఆస్తులు ఉద్యోగం ఉన్నోళ్లు వాళ పిల్లలను సదివించి ఉద్యోగాలకోసం ప్రభుత్వాల మీదకు పంపిస్తే ఏ ప్రభుత్వం వున్న ఎం చేయగలడు

  • @ThirupathiVodnala-w8x
    @ThirupathiVodnala-w8x 23 дня назад

    Mahipal Anna dsc legal process dwara dsc post phone cheyali anna mitoni ayetadi

  • @jaibheem9729
    @jaibheem9729 27 дней назад

    So sad...

  • @Raviyadavhyd
    @Raviyadavhyd 27 дней назад +1

    Nuvu waste raghu anna ammudu poyav revanth ki ... mahipal anna neeku Salam 🙏

  • @user-dl2sv3sq1w
    @user-dl2sv3sq1w 27 дней назад

    Yes annaa notification paddakaa chadhuvuthaaru

  • @sudhakarajmera2051
    @sudhakarajmera2051 26 дней назад +1

    Anna nuvuuu m videos cheyakuuu anna nuvuuu congrese side andhukuu annna edhathaaa

  • @MAHESH96ful
    @MAHESH96ful 26 дней назад

    E rajakiya party ochina mana udyamam waste avtundi idi baga focus chyandi anna raghu anna

  • @venkataiahbaarla4654
    @venkataiahbaarla4654 19 дней назад

    Eekathlanni vintunte /chustunte combined A P prabhutvame better emo?

  • @saireddy2773
    @saireddy2773 26 дней назад

    ఉద్యోగాల సంఖ్య పెంచాలని డిమాండ్ చేస్తే అర్థము వున్నది, కానీ నిరుద్యోగులు ఉద్యమాలు చేశారు కాబట్టి, ప్రిపరేషన్ కొరకు DSCని Postpone చేయాలని పేయిడ్ ఉద్యమం చేయడాన్ని నీరసిస్తున్నాం.

  • @srinivasgoud7788
    @srinivasgoud7788 20 дней назад

    Ragu garu neepani Aithadi

  • @rowdygirl5717
    @rowdygirl5717 26 дней назад +2

    Congress ante atlane vuntadi mari 😂😂😂

  • @baindlamamatha7649
    @baindlamamatha7649 27 дней назад

    Please post pone dsc 🙏🏽🙏🏽🙏🏽

  • @gkrgiftgallery8845
    @gkrgiftgallery8845 27 дней назад +1

    Diversion jaruguthundi

  • @praveengollena3249
    @praveengollena3249 27 дней назад

    Karma striking back...😊

  • @purushothampratap1626
    @purushothampratap1626 14 дней назад

    Are raghu nivu hunger strike cheyyera un emplyment issue

  • @maddelavenkatesh1773
    @maddelavenkatesh1773 24 дня назад +1

    Raghu full comedy 😂😂😂

  • @lakeshkamtam331
    @lakeshkamtam331 26 дней назад

    Please post pone DSC

  • @sri5016
    @sri5016 27 дней назад +3

    Prathipaksham support theesukondi anna plz

  • @user-fe7wo5ne8o
    @user-fe7wo5ne8o 26 дней назад +1

    Mahipal and Raghu Anna midi super drama

  • @vamshiderdamara7520
    @vamshiderdamara7520 26 дней назад +1

    Raghu not asking government
    Just he is showing brs doing this issue Raghu has personal issue with brs that why he simply targeting them every he is telling brs should not come
    Raghu also same paytm batch of congress

  • @user-pk3bu4gl5g
    @user-pk3bu4gl5g 27 дней назад

    Ippudu ela Anna hallticket kuda ochinai

  • @rameshgoudkurmilla605
    @rameshgoudkurmilla605 26 дней назад +1

    అరె ఏమి మాట్లాడు తున్నావు రా నాయన పోలీస్ brs కోవర్ట్ లుంటే సీఎం కెసిఆర్ వుందా రేవంత్ రెడ్డి వుందా రాష్టంలో ఇంకా కెసిఆర్ చెపింది నడుస్తే ఇంకా రేవంత్ రెడ్డి ఎందుకు. హోం శాఖ సీఎం దగారే ఉంది కదా.... నువ్వు నిరుద్యోగులు గురించి మాట్లాడు మంటే రాజకీయాలు మాట్లాడుతున్నావ్... ప్రతి పక్షలను రానీయకుంటే... రఘు నువ్వు ఇద్దరు కలిసి నడపండి... మీ బాధ అంత brs బీజేపీ పైనే వుంది...😮😮😮

  • @kotagiriashokkumar6442
    @kotagiriashokkumar6442 26 дней назад

    🎉🎉🎉Very Pathetic Situation 🎉🎉

  • @banu9825
    @banu9825 26 дней назад

    Super mahipal anna mikuntha telivi cm revanth Reddy ki ledu

  • @SadimelaShobarani
    @SadimelaShobarani 27 дней назад

    Post pone dsc plz congrace

  • @kesireddybhanu7236
    @kesireddybhanu7236 27 дней назад

    We wont dsc postpone

  • @ThirupathiVodnala-w8x
    @ThirupathiVodnala-w8x 27 дней назад

    Dsc post phone cheyali

  • @munjamsathish5985
    @munjamsathish5985 27 дней назад +1

    DSC postpone cheyali

  • @rameshmattapalli1269
    @rameshmattapalli1269 26 дней назад

    What about Bakka jadson...you used a lot him

  • @kotagiriashokkumar6442
    @kotagiriashokkumar6442 26 дней назад

    The Govts Very feared with media you tuber or any Without Reason 🎉🎉

  • @srilathaa800
    @srilathaa800 27 дней назад

    Pls mahipal Anna DSC post phone pol pettiyu Anna pls 😢😢😢😢

  • @BaalasahebHougiraokamble
    @BaalasahebHougiraokamble 26 дней назад +1

    వీడు కాంగ్రెస్ కు చాల వెనుకయేస్కోని వస్తున్నాడు

  • @kurriprashanth1131
    @kurriprashanth1131 27 дней назад

    Anna dsc koncham time easthe anntha pedda problem ahh chepandi ekkada chachipothunam anna kuda postpone cheydam ledu 😢😢

  • @bandisampath3559
    @bandisampath3559 26 дней назад +1

    Ragu ni nammakandi eppudu elaney matladuthadu 3 days tharuvatha miku agenst avthadu

  • @PavanKalyan-rn2cw
    @PavanKalyan-rn2cw 27 дней назад

    నువ్వు ముఖ్య మంత్రి కావాలి
    రఘు గారు హోమ్ మంత్రి 😢😢😢😢

  • @revallyvenkatesh7859
    @revallyvenkatesh7859 27 дней назад

    Post pone DSC anna

  • @rajeshp3338
    @rajeshp3338 20 дней назад

    Anna nuvoo helth upaadi stude rithu watikosom poraradu bro edi meeting pettu kony curt kadu
    Malontodu supot cheyaru

  • @anjaiahgouddurgam8781
    @anjaiahgouddurgam8781 26 дней назад

    EPPADU MEDHAVI VARGA EKKADA UNNARU YADAVE AND RAGHU

  • @venkatswamy4049
    @venkatswamy4049 26 дней назад +1

    MEERU IDDHARU MALLEE vidhyaarthula MEEDHA natisthunnaaru PRAJALU MIMMALNI kshamincharu Telangana samaajamu.

  • @kanakarajuch4859
    @kanakarajuch4859 23 дня назад

    డీఎస్సీ వాయిదా వేయాలి

  • @sammaiahrudam9561
    @sammaiahrudam9561 27 дней назад

    Post pone dsc exam sir 🙏🙏

  • @koppulavenkydora8366
    @koppulavenkydora8366 26 дней назад

    Anna students a o party petti poti chesthe baguntadhi

  • @user-nz8fn4qc8l
    @user-nz8fn4qc8l 27 дней назад

    Postphone dsc

  • @chiranjeevithummarajula9530
    @chiranjeevithummarajula9530 27 дней назад

    Raghu Garu me chanalo Nirughyogula gurinchi chupincharendhuku

  • @thagarapupradeep872
    @thagarapupradeep872 27 дней назад

    Dsc post pone cheyyali

  • @bhargvivallampally3418
    @bhargvivallampally3418 27 дней назад

    Plz dsc post pone

  • @parmanagaridileep4028
    @parmanagaridileep4028 26 дней назад

    Anna Congress adhikaramloki vachi 6 months ithundhi inka chala rojulu uny maniki inka m m chudalsivasthadho

  • @honeykhushi662
    @honeykhushi662 27 дней назад

    Post pone dsc

  • @anjaiahgouddurgam8781
    @anjaiahgouddurgam8781 26 дней назад +1

    MAHIPAL YADAVE , ORE RAGHU EPPATI KAINA SOETHECHU KO