ఇదేం మార్పు రేవంత్ రెడ్డి..!? పార్టీ మారే ఎమ్మెల్యేలను కొట్టండి..! | Prof Kasim Exclusive Interview

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии • 70

  • @RathnakarPonaganti
    @RathnakarPonaganti 2 месяца назад +11

    విద్య వేస్వస్థ గూర్చి చాలా గొప్పగా చెప్పారు.ప్రొఫెసర్ కాశీమ్ tq రఘు అన్న.ఇలాంటి గొప్ప వేక్తులని చాలా ఇంటర్వ చేయాలి

  • @dontharaboinakiran5170
    @dontharaboinakiran5170 2 месяца назад +2

    Chaala manchi interview, Kasim sir Chaala important vishayalu chepparu

  • @shankarburra148
    @shankarburra148 2 месяца назад +6

    Good morning raghogarh super interview Kasim Sarathi Jai Telangana

  • @hrudayammanepally1381
    @hrudayammanepally1381 2 месяца назад +3

    Thank you for kasim sir interw

  • @rakshitharakshana6876
    @rakshitharakshana6876 2 месяца назад +1

    🙏👌

  • @RSrinivas-u1f
    @RSrinivas-u1f 2 месяца назад +1

    Supar vedo

  • @sriraj3979
    @sriraj3979 2 месяца назад +11

    ఇలాంటి ఇంటర్వ్యూ గుడ్ రఘు

  • @ravidande2608
    @ravidande2608 2 месяца назад +1

    Super explain sir, good job

  • @yogeshwargunti0034
    @yogeshwargunti0034 2 месяца назад

    Raghu anna this interview is absolutely needed to awake the people in telengana but one thing along with you, kshim garu and vishardhan maharu request for the cm reventh reddy appointment and tell this entire 50 percent budget on education and health for the upcoming year and request this budget to increase 30 percent on health and education definitely cm will listen to your 3 members intecelluctial voice please do this RAGHU ANNA for the sake of telengana people.. Thank you

  • @ramubellamkonda7799
    @ramubellamkonda7799 2 месяца назад +3

    Ka sim garu super

  • @AjayTejaTheddu
    @AjayTejaTheddu Месяц назад

    Kasim sir ❤❤

  • @dasarisrinivasulu6864
    @dasarisrinivasulu6864 2 месяца назад +4

    🙏🏻🙏🏻

  • @vokilmd849
    @vokilmd849 2 месяца назад +1

    Super sir

  • @rnagaraju8732
    @rnagaraju8732 2 месяца назад +3

    Good evening khasim sir
    Good interview Raghu garu

  • @pandunayakakaramtothu5203
    @pandunayakakaramtothu5203 2 месяца назад

    Sir we give good sajation tanks sir

  • @yakaiahkothapally7757
    @yakaiahkothapally7757 2 месяца назад +1

    Super Sir 🙏 chala rojula tharvatha manchi interview chusanu Sir

  • @srikanthrockstar1018
    @srikanthrockstar1018 2 месяца назад +3

    Raghu garu today job calendar meeda aakunoori murali sir tho oka video cheyandi

  • @venkannatalari5737
    @venkannatalari5737 2 месяца назад

    కరెక్ట్ పాయింట్ రఘు గారు

  • @dasarisrinivasulu6864
    @dasarisrinivasulu6864 2 месяца назад +6

    రఘు అన్న వీకెండ్ ఇంటర్వ్యూ చేయండి

  • @shirishapantula1707
    @shirishapantula1707 2 месяца назад

    🙏🙏🙏🤛

  • @crkr1955
    @crkr1955 2 месяца назад

    profeesor garu retired employees 4 da gurinchi government nu pressure cheyyandi

  • @sanjeevdyava9353
    @sanjeevdyava9353 2 месяца назад +3

    Super jai bhim ✊

  • @Kyadagiri-g5p
    @Kyadagiri-g5p 2 месяца назад +1

    Ksimsaru.aluhha.utubargu.phhicangeresuvadi.prajavetireki.jai.telangn

  • @krishnamurthymiryala2699
    @krishnamurthymiryala2699 2 месяца назад

    Raghugaatu mana neta kaarmikula gurinchi oka vedio teeyandi adi prabhutvamu chorava teesukone vidhangaa vudaali

  • @gaddamediindraiahsagar59
    @gaddamediindraiahsagar59 2 месяца назад +18

    కాసిం సార్ రఘు కి ఎందుకు చెప్తున్నాడు సార్ ఈయన కూడా కాంగ్రెస్సే ఈయనకు ఆ రకంగా ఎమ్మెల్యేలను తీసుకోవడం ఆయనకు ఇష్టమే ఆయన గుడ్డిగా కేసీఆర్ వ్యతిరేకిస్తున్నాడు ఆయన ఒక తిక్క జర్నలిస్టు బీసీ పేరుతోనే ఇంకా తాను ఒక మరో తీన్మార్ మల్లన్న

    • @ChandramouliNagadari
      @ChandramouliNagadari 2 месяца назад +1

      ఇది కరక్టగా వ్రాశారు రఘ గారు జర్నలిష్టు లాగా మాట్లాడు కాంగ్రేస్ లీడరుగా మాట్లాడుతారు జర్నలిస్టు అంటే ప్రజల పక్షాన ఉండాలీ కాని రేవంతుసార్ పొడుగుతు కేసీఆర్ సార్ ను వెతిరేకిస్తారు బీఆర్ సర్ ఏమి చేసింది? అంటారు కాని కాంగ్రేస్ ఏంచేస్తుందో చప్పాలీ ఇప్పడు ఎసెంబ్లీలో ఏంజరుగుతుంది తేడా గమనించాలీ కాంగ్రేసు మఖ్యమంత్రులు టీడీపీ మఖ్యమంతృలు టీఆర్యస్ బీఆర్యస్ ఒకే ఒక ముఖ్యమంత్రీ ఏంచేసారు ఎవరీ పాలనలో యేమిజరింగింది ప్రజలకు తెలియదా? పరసీలించాలీ మార్పు కనిపిస్తుంది.

    • @GiriswamyMudusu
      @GiriswamyMudusu 2 месяца назад

      Raghucongresvadu

    • @charanjetti8485
      @charanjetti8485 Месяц назад

      గుడ్డు మీద ఈకలు లెక్కపెట్టడం...

    • @prakashmaysarapu9589
      @prakashmaysarapu9589 Месяц назад

      సత్యం సత్యం సత్యం

  • @charanjetti8485
    @charanjetti8485 Месяц назад

    గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు బస్తీ ధవాఖానాలు 2 కిలోమీటర్లలో అన్ని హంగులతో ఒక డాక్టర్, 2 ఈన్నెమ్లు, ఒక ల్యాబ్ టెక్నీషియన్, ఒక ఫార్మశిస్ట్.
    అటెండర్ లను సామాన్య ప్రజలకు అందుబాటులో తెచ్చినారు. పట్టణాలలో, గ్రామాలలో, తండాలలో కూడా ధవాఖానాలు పెట్టారు. అది మీకు కనబడడం లేదా...

  • @seelamhareeshreddy6447
    @seelamhareeshreddy6447 2 месяца назад +6

    Meeru cheppinavi anni chese ys jagan 151 seats nundi 11 seats ki vachadu 😂.. prajalaki tayilalu kavali .. education kadu

  • @MangammaBathula-il3iz
    @MangammaBathula-il3iz 2 месяца назад

    స్వాతంత్ర్యకుముందు స్వాతంత్రయాముతర్వాత కూడా ఎన్నో ప్రభుత్వలు వస్తున్నాయి పోతున్నాయి కానీ స్సీ,.ఎస్టిలకు మరియు బడుగుబలహీన వర్గాలకు ఇప్పటి వరకు సహాయాసహకారాలు అందలేదు ఎక్కడవేసినాగొంగళి అక్కడే వుంది. ఏ ప్రభుత్వలువచ్చిన వాళ్ళు దోచుకోవడం dachukovadam కోసమే. మరి మరి బడుగు బలహీనవర్గాల పరిస్థినిడుక్కుతినే పరిస్థిని theesukuvasthunnaru. ఇలాంటి పార్టీలను తరిమికట్టండమన రెక్కలకష్టాన్ని నమ్ముకొని బ్రతలే తప్ప ఏ ప్రభుత్వం మనకు ఇలాంటిమెలు చెయ్యరు చేయలేరు. అందుకే ఈ రోజుల్లో ఏ ప్రభుత్వన్ని నమ్మే పరిస్థితి లేదు.. లేదు.. లేదు. సమ సమాజం నిస్వార్థ యువత ముందుకు రావాలి సమసమాజము రావాలి.

  • @charanjetti8485
    @charanjetti8485 Месяц назад

    కాసిం అన్న ...చెవిటోని ముందు శంఖం ఊ దినట్లు వుంది. కాంగ్రెస్ వాళ్లు కాంగ్రెస్ గురించి చెప్పుతే ఎలా...గురుకుల పాఠాశాలల గురించి ఆలోచించ మను...రఘు కాంగ్రెస్ ఛానెల్...ఎంత చెప్పినా మీ సమయం హృద కసిమాన్న..

  • @madhusudhakar8516
    @madhusudhakar8516 2 месяца назад

    RTC RETIRE EMPLOYEES BAKAILU IMMEDIATELY CHELINCHALI PLEASE 3YRS COMPLETED RETIRED

  • @janardhanrao3890
    @janardhanrao3890 2 месяца назад

    Wait for next budget as this is a very very poor. Got

  • @swamyjangiti4964
    @swamyjangiti4964 2 месяца назад +3

    Govenrament jiitham tisukundu me pilalanu Private collage llo amduku chaduvupisthunaru kaseem garu

  • @ChittreddySrinivas
    @ChittreddySrinivas 2 месяца назад

    సర్ నమస్కారం సార్ మీరు అంటే మాకు ఎంతో గౌరవం ఇదే కాంగ్రెస్ పార్టీ రాకముందు కేసీఆర్ గవర్నమెంట్ లో ఏం చేసినా మూసుకొని కూర్చున్నారు కదా సార్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేయబోతుంది ఎంతో కొంత చేసుకుంటా పోతుంది మీరు ఎందుకు దాన్ని అభినందించ లేక పోతారు సార్

  • @venu4357
    @venu4357 2 месяца назад

    33:00 sc st classification news

  • @purushothampratap1626
    @purushothampratap1626 2 месяца назад

    Toli velugula raghu unka job chestunnada

  • @ravieshwar317
    @ravieshwar317 2 месяца назад +1

    ముఖ్యమంత్రి గారు కూడా ప్రభుత్వ స్కూల్స్, కాలేజీ లో నే చదువుకున్నాడు. ఆయన కు కూడా ఇవ్వన్ని తెలుసు. కాని ఏం చేయలేరు.

  • @ramaswamykamalla4548
    @ramaswamykamalla4548 2 месяца назад

    Kcr party lo ki mla lu vellinappudu kasim Sir, ede recha kotte mata matlada ledu,

  • @charanjetti8485
    @charanjetti8485 Месяц назад

    బిజెపికి కావలసినది తెలంగాణలో బిజెపి ప్రభుత్వం వచ్చే 2029 లో బిజెపి ప్రభుత్వం నిలబెట్టాలని...కాశీం అన్న దళితులలో రిజర్వేషన్లు ద్వారా పథకాలు మాలలు ఎక్కువ అను భావించారా....మాదిగలు పథకాలు అనుభవిస్తున్నారా...అది లెక్కలు తీయాలి... ఆప్పుడు వాస్తవాలు తెలుస్తాయి.

    • @charanjetti8485
      @charanjetti8485 Месяц назад

      వర్గీకరణ ఎందుకు చేస్తున్నారు...దళితులు కలిసి వుండకూడదని...విడదేసినంక ఏ రకంగా కలిసి వుంటారు...కలిసి వుంటే రాజ్యాధికారం అడగడానికి ఆస్కారం వుంటుంది. విడదీస్తే పలచన అవుతాము అందుకే అధికారం అడగలేకపోతాము..

    • @charanjetti8485
      @charanjetti8485 Месяц назад

      ధానికి రఘు జవాబు చెప్పడు...

    • @charanjetti8485
      @charanjetti8485 Месяц назад

      రఘు రాజీనామా చేయడం దండగా...మళ్ళీ ఖర్చు అంటున్నాడు...అంటే పార్టీలో తీసుకున్న భీఆర్ఎస్ పార్టీ నాయకులు ఓడిపోతారు అది వాస్తవం...రఘు...

  • @kosarajum
    @kosarajum 2 месяца назад

    Sir, eps లో ఉన్న వాళ్ళ పెన్షన్ రు 1000/-

  • @janardhanrao3890
    @janardhanrao3890 2 месяца назад

    A

  • @rnagaraju8732
    @rnagaraju8732 2 месяца назад +1

    Prajalu poratalu cheyyaru
    Prajalu phone latho tv serial choodatam lo busy ga unnaru

  • @Krishnamurthy-oj6bs
    @Krishnamurthy-oj6bs 2 месяца назад

    Aakunoori murali is a covert for congress

  • @ramaswamykamalla4548
    @ramaswamykamalla4548 2 месяца назад

    Musili kadalu cheppadam kadu kasim sir, fist Manam marali, ekkada cheppedi chepputane jatini takattu pettinchu

  • @Krish78660
    @Krish78660 2 месяца назад

    Mari yendhuku teesukunnaru loans, govt salary vachevaru Mari govt school lo join chepinchakunda yem margadarshakam meeru ..

  • @madhusudhakar8516
    @madhusudhakar8516 2 месяца назад

    DANAM NAGENDER MURKANGA MATLDINADU CHARYALU THISUKOVALI

  • @MohdSharfuddin-r4q
    @MohdSharfuddin-r4q 2 месяца назад

    Are Raghu ga nuvu media laga matladav one side vuntav nuvu

  • @namanisampath977
    @namanisampath977 2 месяца назад

    ర ఘ అన్న అట్ల ఎ 0 దుకు అ0టా . వు

  • @chamakuramohanreddy2758
    @chamakuramohanreddy2758 2 месяца назад

    Ravanthu....runamapi adhura..500. Bonas chalura...100....kg. la..vadlaku...

  • @VinodKMannapnor-ip3gn
    @VinodKMannapnor-ip3gn 2 месяца назад

    niu kuda Congress party ne ada bc pm keda yeduku suport cyavu

  • @gajapathirajukurapathi3283
    @gajapathirajukurapathi3283 2 месяца назад

    Change the present government. And give chances to BJP. BJP policy is to strengthen Education and Health.
    Your people are not voting for BJP, why?
    You both are Khangress slevs.

  • @R.Brahmachary207
    @R.Brahmachary207 2 месяца назад +1

    ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ జీతం తీసుకుంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలా మాట్లాడుతున్నారు వాళ్లు మీ పైన చర్యలు తీసుకోరా......🤔🤔🤔🤔🤔

  • @johnmullerkorlapati8568
    @johnmullerkorlapati8568 2 месяца назад

    Hi medhaulu…. This is what jagan government did for five years… you both never appreciate JAGAN….sigguleni you both omitted shit against him …chee

  • @rakesh3974g
    @rakesh3974g 2 месяца назад

    Raghu gaani knowledge improve aindhi may be veedu kuda MLC aduguthadu kavachu

  • @yogeshwargunti0034
    @yogeshwargunti0034 2 месяца назад

    Raghu anna this interview is absolutely needed to awake the people in telengana but one thing along with you, kshim garu and vishardhan maharu request for the cm reventh reddy appointment and tell this entire 50 percent budget on education and health for the upcoming year and request this budget to increase 30 percent on health and education definitely cm will listen to your 3 members intecelluctial voice please do this RAGHU ANNA for the sake of telengana people.. Thank you

  • @yogeshwargunti0034
    @yogeshwargunti0034 2 месяца назад

    Raghu anna this interview is absolutely needed to awake the people in telengana but one thing along with you, kshim garu and vishardhan maharu request for the cm reventh reddy appointment and tell this entire 50 percent budget on education and health for the upcoming year and request this budget to increase 30 percent on health and education definitely cm will listen to your 3 members intecelluctial voice please do this RAGHU ANNA for the sake of telengana people.. Thank you