Journalist Raghu with the Dalit woman victim of Shadnagar 3rd degree | DI Ram reddy | ManaTolivelugu

Поделиться
HTML-код
  • Опубликовано: 9 сен 2024
  • JOURNALIST RAGHU New Channels -
    @ManaTelanganam : / @manatelanganam
    @TRUESTORIES : / @truestories-f9l
    Journalist Raghu with the woman victim of Shadnagar | 3rd degree | DI Ram reddy | Mana Tolivelugu
    #Shadnagar #diramreddy #DIramreddy JournalistraghuOnshadnagarDalitWomen #ShadnagarDalitWomen
    #manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
    Subscribe to Mana Tolivelugu
    Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
    Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
    ►RUclips Subscribe : shorturl.at/ioVWY
    ► Like us on Facebook: shorturl.at/bprx4
    ► Follow us on Twitter: shorturl.at/cmuvz
    ► Follow us on Instagram: shorturl.at/ejIV2
    ►Website : rb.gy/t8kjo

Комментарии • 905

  • @Omsrisairam993
    @Omsrisairam993 Месяц назад +172

    రఘు అన్నా నువ్వు సూపర్, జర్నలిస్ట్ అంటే ఇలా ఉండాలి, గత ప్రభుత్వంలో ప్రశ్నించావ్, ఇప్పుడు కూడా ప్రశ్నిస్తున్నావ్ ఇది నిజమైన జర్నలిజం.

  • @krishnapanuganti6790
    @krishnapanuganti6790 Месяц назад +271

    పేదోళ్ల పైనే నడుస్తది వీళ్ళ దౌర్జన్యం

  • @suprabhathch7569
    @suprabhathch7569 Месяц назад +130

    డ్యూటీ లో ఉన్న ప్రతి ఒక్కరినీ ఉద్యోగాలనుంది బర్తరఫ్ చేయాలి, క్రిమినల్ కేసులు,హత్యాప్రయత్నం కేసులు నమోదు చేయాలి

    • @MohamedShabu-vf9cj
      @MohamedShabu-vf9cj Месяц назад

      Are ram Reddy naksale5lu Baga lerura lekapothe ninnu kondha thupaki kalchetollu

    • @knagesh8513
      @knagesh8513 Месяц назад

      ప్రవీణ్ సార్ లాంటి వారిని ఎన్నికలో ఓడించి మనలను హింసించే వారిని గెలిపిస్తే మన పరిస్థితి ఇలానే ఉంటుంది ఇ పరిస్థితి ap తెలంగాణ లో వున్న ప్రతి sc st bc లు ఎపడికైనా మానవరికి ఓట్లు వేస్తె ఈ స్థితి రాదు

  • @Sivakris
    @Sivakris Месяц назад +48

    జర్నలిస్ట్ రఘు గారికి అభినందనలు మీరు ప్రశ్నించిన తీరు ప్రతి ఒక్క పౌరుడు గనుక ప్రశ్నించి ఉంటే ఈరోజు దుస్థితి ఈ విధంగా ఉండేది కాదు

  • @srinivas-ragi
    @srinivas-ragi Месяц назад +125

    ఆ నలుగురు పోలీసోళ్ళని రిమూవ్ చేసి క్రిమినల్ కేసు పెట్టాలి...

  • @poduguhussen645
    @poduguhussen645 Месяц назад +94

    పోలీస్ చేసే అక్రమ చర్యలపై ఫిర్యాదులు విచారించేందుకు ప్రత్యేక విభాగం ఉంటే, కొంతైనా జాగ్రత్తగా నడుచుకుంటారు.

    • @param9466
      @param9466 Месяц назад +1

      ఫస్ట్ ఐతే హోం మంత్రి వుండాలి కదా?

    • @RamEjjagiri
      @RamEjjagiri Месяц назад

      ​@@param9466brs ప్రభుత్వo లో హోంమంత్రి వున్నా ఇలాంటి ఘటన హైదరాబాద్ లో జరిగింది కదా

  • @RambabuBachu
    @RambabuBachu Месяц назад +8

    జర్నలిస్ట్ రఘు ది గ్రేట్, జర్నలిజానికి వన్నె తెచ్చిన రఘు అన్నకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం .....🌹

  • @rekhavenkanna2894
    @rekhavenkanna2894 Месяц назад +58

    ఈ మెంటల్ పోలీసు వాళ్లని ఎమ్మటే తక్షణమే వారి ఉద్యోగాల నుంచి తీసివేయాలి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి

  • @vishhuv3000
    @vishhuv3000 Месяц назад +60

    దెబ్బలు కొట్టారు సరే, ఒక మహిళ దుస్తులు మేల్ పోలీస్ ఎలా విప్ప తీస్తారు దీనిపైన విచారణ చేయాలి కొత్త చట్టాల ప్రకారం FIR నమోదు చేయాలి .

  • @abhayaswaerobotla5595
    @abhayaswaerobotla5595 Месяц назад +108

    అసలు దళిత కుటుంబంలో పుట్టడమే అన్యాయమా

    • @mandelachinna671
      @mandelachinna671 Месяц назад +10

      Kulam vaddhu police lanu permanent ga job nundi theesivayali

    • @venkanna1
      @venkanna1 Месяц назад

      ​@@mandelachinna671అరే తమ్ముడు అసలు జస్టిస్ నడిసేదే కులాలపై, లక్షల కోట్లు దొబ్బేసినా నాయకులు బాగానేఉంటారు మరి చిల్లర పీటీ కేసులో అక్క్యూజ్ ఉన్నావారు జైలల్లో ఉన్నారు (scstbc లు )

    • @prashanthkumar8079
      @prashanthkumar8079 Месяц назад

      Kulam vallea atha​ dairyam vallaki @@mandelachinna671

    • @NaniparikiPariki
      @NaniparikiPariki Месяц назад +2

      Vadu oka pedda lapanginaakodu vadini maku vadhali pettandi Anna vadini same 3degree chupistam

    • @josephmagi3769
      @josephmagi3769 Месяц назад

      ​@@NaniparikiPariki kottakarledu bro. Just kallalo mentho plus petti vadilesthey chaalu......

  • @user-dg5bz7hb1s
    @user-dg5bz7hb1s Месяц назад +15

    ఆ పోలీస్ ని వెంటనే కాళ్ళు విరాగోటి జాబ్ నుండి తీసేయండి pls మీరు సూపర్ సార్ బాగా అడుగుతున్నారు

  • @battusanjeeva6366
    @battusanjeeva6366 Месяц назад +40

    బలుపు ఎక్కిన పోలీస్ల వల్ల ఏం ప్రయోజనం.... తెలంగాణ కి....4 పోలీసు లను తక్షణమే పర్మినెంట్ గా టెర్మినేట్ చేయాలి.

  • @shashidharchanukya8600
    @shashidharchanukya8600 Месяц назад +35

    నేరం చేయకున్నా కొట్టి మరి ఒప్పిస్తారు ఇది కేవలం పేదవారి పైన మాత్రమే వారి జులుం

  • @venkanna1
    @venkanna1 Месяц назад +52

    మరి లక్షల కోట్లు కొట్టేసిన reddy rao రాజకీయ నాయకులను, ఉద్యోగస్తులను ఇ విదంగా శిఖశించగలమా??? 😢😢

  • @shivamani420
    @shivamani420 Месяц назад +26

    మహిళా కమిషనర్ ఏమ్ చేస్తున్నారు ఈ సంఘటన గురించి విచారణ చేయండి
    వాళ్ళను పర్మినెంట్ గా డిస్మిస్ చేయించండి 😢

  • @MaruthiKavali-dm2so
    @MaruthiKavali-dm2so Месяц назад +61

    ఇన్ని ఘోరాలు జరగుతున్న ఒక వార్త ఛానల్ అయినా చుపిస్తుందా..? యూట్యూబ్ న్యూస్ ఛానల్ వున్నయి kabbatti సరిపోయింది...లేకపోతే ఏకడ ఎం జర్గుతుందో తెలిసేది కాదు..మన రాష్ట్రమ్లో

  • @ArjunJadi-fz1zo
    @ArjunJadi-fz1zo Месяц назад +22

    ఇప్పుడు దళిత సంఘాలు ఎటు పోయినాయి. మేము దళితులను కాపాడుతాం అని మైకులముందు యాక్టింగ్ చేస్తారు కదా.

    • @neesugeorge6083
      @neesugeorge6083 Месяц назад +2

      కల్లు తాగి మంచం క్రింద పంఢుకొన్నారు

  • @DavidDara_389
    @DavidDara_389 Месяц назад +18

    అన్నా కొట్టినవారిని ఇంటర్వ్యూ చేయండి నష్టపోయిన వారిని కాదు పబ్లిక్లోకి తీసుకురండి నలుగురికి తెలిసిలా చేయండి లేకుంటే వాళ్ళకి భయం ఉండదు

  • @user-bh1so2cs3y
    @user-bh1so2cs3y Месяц назад +31

    ఇంత వరకు హోం మంత్రి దిక్కు లేదు తెలంగాన లో

  • @user-hj8mv1vf6m
    @user-hj8mv1vf6m Месяц назад +121

    సిగ్గు లేని గవర్నమెంట్ సిగ్గులేని పోలీస్ వరస్ట్ ఫెలో

  • @shivamani420
    @shivamani420 Месяц назад +13

    రేవంత్ రెడ్డి గారు వినండి ఇది ప్రభుత్వం మసక బారి పోతుంది జాగ్రత్త

  • @రాక్షషుడు
    @రాక్షషుడు Месяц назад +38

    డిప్యూటీ సీఎం గారు.... ఇంకా దేనికి gunnaru

    • @mahendark9478
      @mahendark9478 Месяц назад +1

      ఏంచేస్తాడు పాపం అక్కడ రెడ్డి కదా

    • @GaneshKumar-fv6he
      @GaneshKumar-fv6he Месяц назад +1

      డమ్మి

  • @Mr2461970
    @Mr2461970 Месяц назад +20

    ఆ స్టేషన్ లో వాళ్ళని terminate చెయ్యాలి.

  • @elthurishankar5387
    @elthurishankar5387 Месяц назад +63

    వెలమల రాజ్యం పోయింది.రెడ్ల రాజ్యం వచ్చింది.
    బహుజనులు రాజ్యాధికారం లోకి వస్తేనే మన జీవితాలు బాగు పడతాయి.
    పూలే అంబేడ్కర్ పెరియార్ కాన్షి రామ్ మార్గమే ఏకైక మార్గం.
    జై భీమ్ లతో.

    • @ramesh7608
      @ramesh7608 Месяц назад

      ఎవరూ వచ్చిన ఎం మారదు. ఇలాగే ఉంటుంది... ప్రజల కోసం బ్రతికే నాయకులు ఇప్పుడు లేరు. అది ప్రజలు తెలుసుకోవాలి. డబ్బు మతం కులం. ఈ ముడిటిలో
      ఏది ఉన్న పోలీసులు వాళ్ళకి బానిసలు

    • @theunknownecho
      @theunknownecho Месяц назад

      EVaru vachina eve jarugutuna vuntay

  • @chippayadagiri7316
    @chippayadagiri7316 Месяц назад +23

    గీ కూలీలను గిట్లనా కొట్టడం,కోర్టు లు సుమోటో గా కేసు బుక్ చెయ్యాలి,మానవా హక్కుల సంఘాలు పట్టించు కోవాలి

  • @rajendermutyala3479
    @rajendermutyala3479 Месяц назад +2

    You are great Raghu sir your questioning

  • @rajuking-dy7md
    @rajuking-dy7md Месяц назад +251

    కాంగ్రెస్ గవర్నమెంట్ ఎం చేస్తుంది నిద్ర పోతుందా.. కాంగ్రెస్ కి ఓటు వేసినందుకు బాధ గా ఉంది

    • @sandeepyadav-qi4jm
      @sandeepyadav-qi4jm Месяц назад +6

      Sarey brs ki veyi bro farm house lo padukuntadu e govt em cheyaledu adi ayitai fact public vote ki note liquor kits tisukoni vuna rojulu edi garugutanai vuntadi.

    • @divyavemula8319
      @divyavemula8319 Месяц назад +3

      Next time aina eethappu cheyyakunda unadali

    • @MegaVikki1989
      @MegaVikki1989 Месяц назад +3

      ​@@sandeepyadav-qi4jm super cheppinav Anna... Inthaki mana home minister evaru?

    • @GaneshKumar-fv6he
      @GaneshKumar-fv6he Месяц назад +3

      Ekkada kuda endukura rajakiyam mundhu a station kada darna cheyyandi

    • @shanthi4620
      @shanthi4620 Месяц назад +2

      ఇలాంటి వి చాలా జరిగినవి హైదరాబాద్ లో లాకప్ డెత్ లు కూడా జరిగినవి కాదని

  • @chippayadagiri7316
    @chippayadagiri7316 Месяц назад +18

    ఆ కేసులో పాల్గొన్న 5 గురిని immeadiate గా సస్పెండ్ చేసి విచారణ జరపండి,

  • @pandaiahgoud3800
    @pandaiahgoud3800 Месяц назад +15

    Raghu brother nivu super idi chala darunam

  • @edellivenkatesh8762
    @edellivenkatesh8762 Месяц назад +6

    జానలిస్ట్ రగు Anna సూపర్ మీ లాట్టి ధర్యం వున్నా వాళ్ళు ఈ తెలంగాణ కు కావాలి

  • @msurendar7043
    @msurendar7043 Месяц назад +26

    RUclips channels లేకుంటే మాకు ఏం తెలియక పోయేది,,,,,ఇప్పుడు ఉన్న మీడియా చానల్స్ భజన,,,,,

  • @rebellihussain8805
    @rebellihussain8805 Месяц назад +33

    రామ్ రెడ్డి గానీ పెళ్ళాం బా బట్టలిప్పి ఉస్మానియా కాలేజీ తీసుకురండి మేము చూస్తాం SC lam

    • @FunnyK-ks9zp
      @FunnyK-ks9zp Месяц назад

      Bro, ram reddy ni Anandiee emainaa, family joliki vellakudadhuu,

    • @kandivamshi930
      @kandivamshi930 Месяц назад

      కారణం..అదే వాడి. పేరు చివర. ఉన్న రెండు అక్షరాలా. ​@@FunnyK-ks9zp

    • @Jaisrikrishna-rd6nn
      @Jaisrikrishna-rd6nn 29 дней назад

      Avnu aa faltu ganni anali thappuledh.ye ladis ni thappuga anoddu. Aa police ganni champeyandi

    • @genuinereview6213
      @genuinereview6213 24 дня назад

      Ade position lo mee amma,chelli,akka,pellam untey ide maata antava?? ​@@FunnyK-ks9zp

  • @rajujk397
    @rajujk397 Месяц назад +18

    దళిత లీడర్లు ఏపీ తెలంగాణలో ఉన్న దళిత లీడర్లు

  • @sangitaraomadireddy121
    @sangitaraomadireddy121 Месяц назад +50

    రఘు ఇపుడు ఆమె కి న్యాయం జరిగె వరకు ప్రభుత్వం తో పోరాడు

    • @sahithfacts6408
      @sahithfacts6408 Месяц назад +1

      Bongu veedu daniki kuda brs ki anta gadtadu veeni namakandi brother

  • @shankermudhavath8406
    @shankermudhavath8406 Месяц назад +4

    అన్న నీవు ఎప్పుడు ప్రజలు పక్షాన ఇలాగే ఉండాలి నీ పక్కన మేమందరం ఉంటాము ❤❤

  • @user-rf1kr4kb9g
    @user-rf1kr4kb9g Месяц назад +15

    వింటుంటే కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి
    అమ్మల్లార అక్కలార రండి బయటికి ఆ నా కొడుకుని రోడ్డు మీదకి లాగండి....

  • @bathuladevarajubathuladeva2882
    @bathuladevarajubathuladeva2882 Месяц назад +16

    ఈ పోలీసులకి ఉరి శిక్ష veyale

  • @NenuRaithuBiddanu
    @NenuRaithuBiddanu Месяц назад +14

    ఇలాంటి వాలను ఎం చేయాలి cm, గారు, డిప్యూటీ cm గారు
    ఫ్రెండ్లి పోలీసుల వీరు
    ఇలాంటి వారిని ఉద్యోగంలో ఉంచడం ఏమిటో

  • @lankanarendar8810
    @lankanarendar8810 Месяц назад +7

    ఆ అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలి ఐ హేట్ పోలీస్ 😭😭😭🙏

  • @naveenpoosa1495
    @naveenpoosa1495 Месяц назад +10

    తీన్మార్ మల్లిగాడు మాట్లాడారా ఇప్పుడు దీనిపైన

  • @maheshn4695
    @maheshn4695 Месяц назад +72

    ప్రతిపక్షం అన్నప్పుడు స్పందించే బాధ్యత ఉంటుంది బాయ్. Brs తప్పు చేసింది కాబట్టే ప్రతిపక్షం లో ఉన్నారు అలా అని ప్రశ్నిచ్చకపోతే ఎలా. Brs అన్నా 10 సంవత్సరంలకు వ్యతిరేకంత వచ్చింది మీరు గెలిపించిన గుంపు మేస్త్రి కీ అప్పుడే వ్యతిరేకిత వచ్చింది. ఈరోజు తెలంగాణాలో ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయి కనీసం హోమంత్రి లేడు నేనే హోం, విద్య సీఎం అన్ని శాఖలు నావే అన్నా రేవంత్ ఏమి చేస్తున్నాడు అతనే బాధ్యత వాహిచాలి. సాగర్ గేట్లు వదిలి కిందికి నీరు వదిలి వేస్తున్నారు కానీ నల్గొండ నియోజకవర్గంలో ఒక్క చెరువు కూడా నింపడం లేడు ఈ మత్రులు. చాలా జిల్లాలో వర్షాలు పడక రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కెసిఆర్ రైతులకు మాత్రం అన్యాయం చేయలేదు కెసిఆర్ పాలనలో రైతులు సుబక్షoగా ఉన్నారు.

    • @knagesh8513
      @knagesh8513 Месяц назад

      కాంగ్రెస్ పార్టీ దళిత mla mp లు ఎమి చేస్తున్నారు

  • @user-im4xi5mx9v
    @user-im4xi5mx9v Месяц назад +4

    పాతాబాస్దీలో ముస్లింల ను టచ్ చెసే దమ్ము ఉందా పోలీసులకు

  • @darapuveeranna8468
    @darapuveeranna8468 Месяц назад +6

    రఘు గారు నమస్తే అన్నయ్య. మేరే చట్ట ప్రకారంగా న్యాయంగా తీసుకోవాలన్న. ఏ విషయము లోతుగా ఆలోచించి నువ్వే నిర్ణయించాలని కోరుకుంటున్నాను. ఒక లేడిని అట్లా బంధించడం చాలా నిండు రామన్న. పాపము ఆమని చూస్తుంటే కంట్లో నీళ్లు తిరుగుతున్నాయి రఘు గారు మీరు లోతుగా ఆలోచించి అమ్మాయికి న్యాయం జరిపించాలి రఘు గారు నమస్తే మీ చానల్ కు సుస్వాగతం ధన్యవాదములు దేవుడు చల్లగా చూడాలని మనసు పూర్తిగా దేవుని కోరుకుంటున్నాను హాయ్ అన్నా చెల్లి కి స్వాగతం బాయ్ మార్పు జరగలేదు జరగలేదు ఇంకా ఎట్లైనా అయితే ఘోరంగా రౌడీ రాజ్యం అయిపోతది అన్న 🕉️🔯✡️🙏🏻🙏🏻🙏🏻

  • @rajuarrolla4778
    @rajuarrolla4778 Месяц назад +23

    బడుగుల పై నే దాడులు

  • @munna-ih9ik
    @munna-ih9ik Месяц назад +4

    చప్పి జైలుకు పోయినోడికి ..మర్యాదలు చేస్తారు...చెయ్యని తప్పుకు కొడుతారు...

  • @srinivasgoud5773
    @srinivasgoud5773 Месяц назад +3

    ఏ ప్రభుత్వం వఛ్చిన అమాయక ప్రజలకు ఎలాంటి న్యాయం జరగదు ఇ పోలీసులు రాజకీయ నాయకుల కొమ్ము కాస్తూ వాళ్ళ ముందు మెప్పు పొందాలని చూస్తారు అన్న మీలాంటి వాళ్ళే నిజాలను నిర్భయంగా ప్రజల దృష్టికి కోర్ట్ దృష్టికి తీసుకెళ్లి వారికి న్యాయం చేసి అధికారుల పైన సరియైన శిక్ష పడాలి

  • @addankidasharatha3688
    @addankidasharatha3688 Месяц назад +12

    సొమ్ముదొరికినతర్వాత ఎందుకో ఈపోలీసువారికి సరిగ్గనె అడుగుఅన్నా

  • @SathyaNarayana-pv7xm
    @SathyaNarayana-pv7xm Месяц назад +13

    మీరు చిత్తశుద్ధితో ఇన్వెస్టిగేషన్ చేయండి

  • @shailuinnovatives6777
    @shailuinnovatives6777 Месяц назад +10

    Caste చూసి చట్టాలు వర్తిస్తాయి.. వేధవలకి

  • @rajuarrolla4778
    @rajuarrolla4778 Месяц назад +15

    మరో జై భీమ్ సినిమా

  • @vidhyadharshinimalyala3941
    @vidhyadharshinimalyala3941 Месяц назад +4

    Raghu garu Mee journalisaniki dhanyavadalu.raghu garu u r great

  • @bnaveenkumar513
    @bnaveenkumar513 Месяц назад +3

    I appreciate u sir. U r the real journalist in Telangana state. There is no change in ur attitude in BRS government and present government

  • @lagishettisathyanarayana5231
    @lagishettisathyanarayana5231 Месяц назад +7

    రాష్ట్రంలో పోలీసు అధికారుల కు భయం లేకుండా పోయింది.లంచాలు వసూలు చేస్తున్నారు

  • @avinashganga5737
    @avinashganga5737 Месяц назад +6

    sc/st కమ్యూనిటీల నుండి ఈ mla ఏమి చేస్తున్నారు?

  • @Prayaanikudu.ప్రయాణికుడు

    ఏడున్నర BSP అబేడ్కరిస్ట్ లూ వాళ్లకు సపోర్ట్ చెయ్యండి వాళ్లకు న్యాయం చేయండి

  • @CRamulu-vs6rs
    @CRamulu-vs6rs Месяц назад +24

    రఘు గారు మీరు ఈ కేసును మీరే సాల్వ్ చేయండి ఏ ప్రతిపక్షాలు రారు ఎవరు రారు నీవు రేవంత్ రెడ్డి చేసే పనులకు రెడ్డి అనే ఎవడు ఎస్ఐ గారు కానిస్టేబుల్ ఉన్న వెంకేశ్వర రాకపోతే మీరు చూడండి

  • @Gelupuneegamyam
    @Gelupuneegamyam Месяц назад +3

    ఎవరు అధికారం లో ఉన్న పేదవాడి కి అన్యాయమే జరుగుతుంది రఘు అన్న...

  • @alwalshivakumar9516
    @alwalshivakumar9516 Месяц назад +7

    హై కోర్టు సుమోటోగా శాద్ నగర్ కేసు తీసు...!

  • @punithandmistyfunchannel6946
    @punithandmistyfunchannel6946 Месяц назад +23

    Shame on police

  • @kothapellypeter4635
    @kothapellypeter4635 Месяц назад +2

    ఆ.. వెదవని సారు సారు అని అనకమ్మా... దయచేసి

  • @vijayjambava612
    @vijayjambava612 Месяц назад +3

    రఘు అన్న ఈ మహిళా తల్లి కి మీ తొలి వెలుగు నుండి డే నాయ్యం జరుగుతుంది అన్న మిరే కరక్ట్ అన్న నాకు నమ్మకం 🙏

  • @r.srinivas9422
    @r.srinivas9422 Месяц назад +2

    Anna jaibheem 🙏

  • @MadupuRajkumar
    @MadupuRajkumar Месяц назад +5

    ప్రజా పాలన కాదు ప్రజా వ్యతిరేకత పాలన

  • @user-ov1gn4gc3i
    @user-ov1gn4gc3i Месяц назад +4

    ఈనాడు,సాక్షి,నమతే తెలంగాణ, ఆంధ్ర జ్యోతి పేపర్ లో ఈ వార్తలు రావు.రెడ్డి ని సస్పెండ్ చేయాలి. మానవహక్కుల కమిషన్ కంప్లయింట్ ఇచ్చి సెట్టింగ్ జడ్జి తొ విచారణ జరగాలి.

  • @kings9898
    @kings9898 Месяц назад +16

    Reels mantri seetakka,,,and Konda surekha garu meru kuuda adavallekada okasari spandinchadi

  • @mallelanareshkumar300
    @mallelanareshkumar300 Месяц назад +5

    ఇందులో ఉన్న పోలీసులు అందరికీ సస్పెండ్ చేయాలి ఆర్ఎంపి తెచ్చి లోపల వేయాలి ఫస్ట్ అఫ్ అల్ ఆర్ఎంపి కి అదే టార్చర్ చేయాలి తర్వాత పోలీసులకు కూడా అదే టార్చర్ వేయాలి

  • @Mahesh25551
    @Mahesh25551 Месяц назад +3

    అక్కడ ధర్మ సమాజ్ పార్టీ అధినేత డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు న్యాయ పోరాటం చేస్తుంటే ఎందుకు ఈ అగ్రవర్ణ మీడియా tv 9 ,v 6, ntv,abn లు ఎందుకు చూపించడం లేదు

  • @boyarrahul6693
    @boyarrahul6693 Месяц назад +3

    పోలీసు పని తీరు
    ఉన్నొలకు ఒక విధంగా
    లేనాల్లకు ఒక విధంగా
    ఉంటది

  • @aithagoninagaraju5715
    @aithagoninagaraju5715 Месяц назад +3

    తెలంగాణ గవర్నమెంట్ వచ్చి ఎనిమిది నెలలు పూర్తి కావస్తుంది కానీ ఇంతవరకు తెలంగాణకు హోం మంత్రిని నియమించలేదు ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేం ఉంటది

  • @venkanna1
    @venkanna1 Месяц назад +13

    సిరిసిల్ల పెద్దరెడ్డి, అగ్గిపెట్టె మచ్చ ప్రతిపక్ష హోదాలో ఉండి ఎం పీకుతున్నారు?? అంటే మా టైంలో ఇంతకంటే ఎక్కువచ్చేసాం అని మొఖంలేకనా??

  • @challavenkateshwarlu4397
    @challavenkateshwarlu4397 Месяц назад +5

    దళిత సంఘాలు వాళ్ళు ఏమి చేస్తున్నారు

    • @AnandKumar-mh4ni
      @AnandKumar-mh4ni Месяц назад +1

      A. Prabutvamarina MANA BRATUKULU ANTE Bro😂
      JAI Bhim❤

  • @Comedy_Studio90
    @Comedy_Studio90 Месяц назад +1

    Raghu Anna , please raise your voice and help the victim by taking the issue to right people

  • @శ్రీనుగౌడ్
    @శ్రీనుగౌడ్ Месяц назад +8

    పోలీస్ లు చాలా ఓవర్ చేస్తున్నారు అన్న పోలీస్ అంటే ఎదో పెద్ద పోటుగాళ్ళు అనుకుంటున్నారు, నేను కూడ కెసిఆర్ దేవరకొండ కి ఎలక్షన్ సభకి వస్తే నిరసన చేయడానికి పోతే, నన్ను స్టేషన్ కి తీసుకెళ్లి గలీజు గా తిట్టారు, బేడీలు వేసి జైల్లో పెట్టి తిట్టారు సాయంత్రం వదిలేసారు నేను జాబ్స్ కోసం నిరసన తెలిపితే గోరంగా ప్రవర్తించారు కానీ నన్ను కొట్టలేదు చాలా తిట్టారు, వాళ్ళు మాత్రమే పుణ్యాత్ములు ప్రజలు పనికిమాలిన వాళ్ళు అని వాళ్ళు అనుకుంటున్నారు ఒక నిరుద్యోగులు నిరసన తెలిపితే ఇలా ప్రవర్తించారు అని కెసిఆర్ కి చాలా వ్యతిరేకం గా ప్రచారం చేశాను ఇప్పుడు చూస్తుంటే కూడా మారలేదు అని అనిపిస్తుంది

  • @colourbrains_srinivasb
    @colourbrains_srinivasb Месяц назад +6

    పోలీస్ స్టేషన్ లో సీసీ టీవీ ఫుటేజ్ లను ఎందుకు చెక్ చెయ్యరు. పోలీస్ వ్యవస్థ ఇంత దౌర్జన్యంగా వ్యవహరిస్తే , ఈ ప్రభుత్వం ఎమ్ చేస్తుంది ?. ఇంత గోరంగా ఉంటె ఎట్లా . ఇలా చేస్తే ప్రభుత్వం కూలిపోవడం ఖాయం .

  • @kummaridevendar1762
    @kummaridevendar1762 Месяц назад +6

    హలో రఘు అన్న నమస్తే.....
    ఏంటి అన్న ఈ సమాజంలో పుట్టడమే మహా పాపమా...? ఒక్కొక్కడు మర్డర్ లు చేసినోళ్లు, టెర్రరిస్ట్ లు అటువంటి వాళ్లంక్ పట్టుకోవడం చేతకాని ఈ "పోలీస్" లు,
    ఏ నేరం చేయని అమాయకులని పట్టుకొని ఇలా చేస్తున్నారు.....
    ఛీ దీనమ్మ ఒక్కొక్క పోలీస్ ల పై మర్డర్ attempt కేసులు పెట్టి 3rd Degree మనం చేయాలి, అప్పుడు కానీ సిగ్గు రాదు.......
    హై కోర్ట్ లో పోలీస్ ల పై కేసు లు పెట్టి బొక్కలో తోయాలి కొడుకులను....
    పోలీస్ లు ఇలాంటి లంగా లెక్కలు చేస్తేనే కదా అన్న, "అడవుల్లో అన్నలు పుట్టేది"
    ............ మారాలి అన్న పోలీస్ వ్యవస్థ మొత్తం మారాలి.

  • @desharajuswamy5857
    @desharajuswamy5857 Месяц назад +5

    అలేయ్ లగ్గా నీ ప్రభుత్వమే కదా రా ఇప్పుడు ఉంది.

  • @ElukapallynarsimluNani
    @ElukapallynarsimluNani Месяц назад +1

    అలాంటి పోలీసులను జాబ్ నుంచి మొత్తం తొలగించాలన్న రఘు అన్న దీని మీద చాలా ఉద్యమం చెయ్ అన్నాను ఇది రేవంత్ రెడ్డి దాక వెళ్లే దాకా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అన్నా

  • @swamypasuladeputytahsildar2872
    @swamypasuladeputytahsildar2872 Месяц назад +3

    High Court lo case file cheyyali anna. Appude nyayam jaruguddhi

  • @dieheartchinnu8411
    @dieheartchinnu8411 Месяц назад +1

    We support మన తొలి వెలుగు

  • @sudhakardussasudhakardussa7084
    @sudhakardussasudhakardussa7084 Месяц назад +8

    Reddy rajyan Aipoindhi telangana Lo

  • @ksivasankar3037
    @ksivasankar3037 Месяц назад +1

    Your a great jounalist

  • @ramreddyramidi5591
    @ramreddyramidi5591 Месяц назад +7

    అయ్యా రఘు ఇవాళ పాలన బాగాలేదని మార్పు రావాలని మార్పు తెచ్చి ప్రజలు మార్పు తెచ్చిన తరువాత బి ఆర్ ఎస్ ఒళ్ళు స్పందిస్తే మీరు ఎందుకు స్పందిస్తారు మీ పాలనలో ఏం జరిగింది తెలుసు మాకు తెలుసు కదా అని సంబోధిస్తూ నవ్వు ఇప్పుడు జరిగిన సంఘటన గురించి ఎలా జరిగిందని చెప్పి విచారణ వ్యక్తం చేయాలి ప్రజలకు జరిగింది చెప్పాలి ఎట్లా ఉంది అంటే నువ్వు కాంగ్రెస్లోని వెనకేసుకొచ్చి నట్టు ఉంది ఈ ప్రభుత్వాన్ని వెనకేసుకొచ్చి నట్టు ఉంది ఈ అధికారులను వెనకేసుకొచ్చి నట్టు ఉంది వాళ్లకు న్యాయం చేసినట్టు లేదు నువ్వు ఈ ప్రభుత్వాన్ని వెనకేసుకొచ్చి నట్టు ఉంది

  • @santhoshbatik1819
    @santhoshbatik1819 Месяц назад +1

    Superb Raghu anna ❤

  • @Omsrisairam993
    @Omsrisairam993 Месяц назад +4

    ఎన్ని ప్రభుత్వంలు మారినా పోలీస్ వ్యవస్థ మారడం లేదు

  • @SriLakshmi-lz8zc
    @SriLakshmi-lz8zc Месяц назад

    Well said Raghu sir 🎉🎉🎉🎉 from visakhapatnam

  • @mahendark9478
    @mahendark9478 Месяц назад +7

    రఘు విన్నావా రాంరెడ్డి అంటా ఇప్పుడెలా నీకు పెద్ద చిక్కు వచ్చింది. రెడ్డి అనే పదం వచ్చింది. నువ్వు ఎమ్ మాట్లాడిన లోపల వేస్తాడు మన చిన్న రెడ్డి

  • @humhyderabadi4173
    @humhyderabadi4173 Месяц назад +1

    Respect for this anchor ❣️

  • @sultanraghu1703
    @sultanraghu1703 Месяц назад +5

    Shame, human rights are being crushed even by this government. FIR must be registered on the accused.

  • @balakistaiahkatta4870
    @balakistaiahkatta4870 Месяц назад +4

    మనము తెలంగాణ తెచ్చు కున్నదే తన్నులు తినటానిక🦜జై తెలంగాణ అన్నందుకు మనకు శిక్ష ఇది🦜కోదండరామ్ సారు 🦜తీన్మార్ మల్లన్న సారు 🦜దయ చేసి మాట్లాడండి సారు 🦜పాపము అమాయకులు బలి 🦜రఘు గారు రెడ్డీ ల రాజ్యము అయింది 🦜కాంగ్రేసు ను గెలిపించి తప్పు చేసిన మన ప్రజలు 🦜జై శ్రీ రామ్🦜

  • @goundlaaprabhakaar2193
    @goundlaaprabhakaar2193 Месяц назад +1

    Anna super anna

  • @vamsikotturu6869
    @vamsikotturu6869 Месяц назад +5

    Where are these leaders who are celebrating after the SC verdict on sc reservations. This is the reality. Though scheduled casts are divided on lines of categories please be united on a political stage. As a person belonging to Mala community I can firmly say that until sc as whole becomes an active part of policy making how much reservation we have our fate will not change

  • @darlaraghuramulu1780
    @darlaraghuramulu1780 Месяц назад +1

    Very good channel
    Jai Bheem ✊👍

  • @Jangaavinashyadavavinashyadav
    @Jangaavinashyadavavinashyadav Месяц назад +3

    Jai bhem cinema chusinatlu vundi raghu anna 😢😢😢😢😢

  • @SR_Creations26
    @SR_Creations26 Месяц назад +4

    Jai bheem movie story laga ayyindhi motham😢Waste department

  • @sivasiva-nw2vu
    @sivasiva-nw2vu Месяц назад

    Journalist రఘు bro good man. I like Raghu bro.

  • @ramonemeanarmykegrevaljang9307
    @ramonemeanarmykegrevaljang9307 Месяц назад +4

    ఒకనాడు ఈ దేశంలో కాంగ్రెస్ గవర్నమెంటు ఉండే అప్పుడు ఇలాగే ఉన్నది తరువాత టిఆర్ఎస్ గవర్నమెంటు ఉండే అట్లే ఉన్నది దానికన్నా ముందు టిడిపి గవర్నమెంట్ నుండి అదే విధంగా ఉండే ఇప్పుడు కాంగ్రెస్ ఉన్న అదేవిధంగా ఈ సమాధానికి సమాధానం దొరకలేదు జై భీమ్ జై భారత రాజ్యాంగం జై ధర్మసమాజ్ పార్టీ

  • @tagfacts6399
    @tagfacts6399 Месяц назад +2

    Raghu anna ni video kosamu 0:02 povadamu kadu vallaku nayam jaragali

  • @Dasvg555
    @Dasvg555 Месяц назад

    ప్రభుత్వాలు మారుతున్న వ్యవస్థ మీద నమ్మకం కలగడం లేదు.... ఈ అధికారి కి వ్యవస్థపై భయం లేదన్నమాట... ఏం చేయలేరు అన్న అహంకారం... ఉన్నోడికి పేదోడికి సమాన చట్టాలు పనిచేసినప్పుడే భారత రాజ్యాంగం పరిడవిల్లుతుంది.. వ్యవస్థ పై నమ్మకం ఏర్పడుతుంది

  • @madinenivandankumar1079
    @madinenivandankumar1079 Месяц назад +1

    😱It's a shame on Telangana government 🤦🏻🤦🏻😱

  • @AkhilNani111
    @AkhilNani111 Месяц назад +2

    Jai Bheem ✊