అరే కేటీఆర్ సిగ్గుండాలి | MP Raghunandan RaoSensational Comments On KTR | RTV

Поделиться
HTML-код
  • Опубликовано: 7 окт 2024
  • అరే కేటీఆర్ సిగ్గుండాలి | MP Raghunandan RaoSensational Comments On KTR | RTV
    #raghunandanrao #ktr #bjpvsbrs #rtvnews
    ►For More News Updates, Visit : www.rtvlive.com
    ► Join Our Whats APP Channel : whatsapp.com/c...
    ►Download Our Android APP : play.google.co...
    ► Download Our IOS App : apps.apple.com...
    About Channel:
    RTV News Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, RTV Network covers news from every corner of Telugu States. We at RTV Network, favour high-quality programming and news, rather than sensational infotainment.
    -----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
    Please visit our Social Media pages for regular updates:
    Like Us On Facebook: / rtvtelugudigital
    Follow Us On Instagram: / rtvnewsnetwork
    Follow Us On Twitter: / rtvnewsnetwork

Комментарии • 107

  • @a2poster943
    @a2poster943 3 месяца назад +34

    రఘునందన్ రావు గారు గట్టిగా దింపారు కేటీఅర్ కు
    నీ మాటల తూటాలు 👍👍 .

  • @Nizam0959
    @Nizam0959 3 месяца назад +35

    రఘునందన్ రావు సాబ్.....
    భవిష్యత్తులో ఇంకా ఇంకా ఎదగాలని.....
    ఈ రాష్ట్రానికి మీలాంటి నేత అవసరం కూడా....

  • @narendarm7185
    @narendarm7185 2 месяца назад +5

    కరెక్ట్ గా చెప్పారు సార్

  • @sabavatraghunandan9550
    @sabavatraghunandan9550 3 месяца назад +9

    💯 correct sir

  • @UppalCheran
    @UppalCheran 2 месяца назад +5

    100,% correct chepparu

  • @Nizam0959
    @Nizam0959 3 месяца назад +23

    లెజెండ్ రఘునందన్ రావు సాబ్.....👍

  • @rajireddy2326
    @rajireddy2326 3 месяца назад +12

    బాగా మాట్లాడాడు రఘునందన్ రావు నీ వాగ్ధాటికి సెల్యూట్ 👏 🙏 🙏

  • @shekharkam3865
    @shekharkam3865 2 месяца назад +2

    Great Ragunandan sir.🎉

  • @vsr817
    @vsr817 2 месяца назад +2

    100% true 👍

  • @nnrao4032
    @nnrao4032 3 месяца назад +4

    perfect Sir

  • @rajuujjini7654
    @rajuujjini7654 3 месяца назад +10

    Correct Raghunandan Anna🙏

  • @sudhakarmarupaka3119
    @sudhakarmarupaka3119 2 месяца назад +1

    👌💯

  • @KeshavKumar-mh2ow
    @KeshavKumar-mh2ow 2 месяца назад +1

    Exllent Anna

  • @sudhamohansuparsonganna1321
    @sudhamohansuparsonganna1321 2 месяца назад +1

    రఘునందన్ గారు చాలా మంచిగా చెప్పారు నీతి నీలో కనిపిస్తోంది... మీరు ఎల్లప్పుడూ రాజకీయంలో కొన్ని సాగాలి.. కాంగ్రెస్ ని తిట్టడమే కొంచెం బాధ ఉంది అయినా నిజాలు మాట్లాడారు తప్పులేదు.. ఓకే ప్రొసీడ్

  • @dasarathkumarponnuru988
    @dasarathkumarponnuru988 2 месяца назад +1

    well said , sir ....

  • @MdSadiq-jk2qo
    @MdSadiq-jk2qo 2 месяца назад +1

    Right sir best Ripley

  • @sureshpasula8771
    @sureshpasula8771 3 месяца назад +5

    Super. Sir

  • @narsimharao2964
    @narsimharao2964 3 месяца назад +4

    Super

  • @padmanamala7680
    @padmanamala7680 3 месяца назад +4

    వర్షాకాలం స్టార్ట్ అయింది రైతుబంధు పైసల ఎవరి అకౌంట్లలో వెయ్యలేదు దాని గురించి మాట్లాడు కాంగ్రెస్ పార్టీని నీకు దమ్ముంటే అంతే వెటకారంగా కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించు నీకు తెలవదా తెలంగాణలో రైతుల పరిస్థితి ఏ విధంగా ఉందో నీ కళ్ళ కనిపిస్తే లేదా

  • @MundruSrinu
    @MundruSrinu 2 месяца назад +1

    Correct sir 100%

  • @HarishPonnekanti
    @HarishPonnekanti 2 месяца назад

    💯💯💯

  • @Gaja582
    @Gaja582 3 месяца назад +7

    Good Raghu Anna❤❤❤❤ excellent speech

  • @73iiy14
    @73iiy14 2 месяца назад +1

    Super anna

  • @Hellovasu1
    @Hellovasu1 2 месяца назад +1

    What a speaker . I admire him a lot .

  • @sheikhasif5681
    @sheikhasif5681 3 месяца назад +7

    Good. Anna 👍

  • @SHIVAKUMAR-qu9ur
    @SHIVAKUMAR-qu9ur 2 месяца назад +1

    100% Right you are good lider

  • @yaatadurgaprasad1135
    @yaatadurgaprasad1135 2 месяца назад +1

    Super correct

  • @rajinigangu211
    @rajinigangu211 2 месяца назад

    👏👏👏👏👌🙋‍♀️

  • @lukamaneru9589
    @lukamaneru9589 2 месяца назад +2

    అన్నా వాట్ హాపెన్ అన్నా రఘునాథ్ రావు అన్నా ఏమైంది ఎందుకు జరిగింది నీకు నువ్వు రాజకీయాలు నేర్చుకో టీఆర్ఎస్ లో క్లాసులు ప్లీజ్ కూల్ డన్ అన్నా నో ఫైర్

  • @rajashekar9042
    @rajashekar9042 2 месяца назад +1

    I support your words Anna

  • @kapilsingh4533
    @kapilsingh4533 2 месяца назад +1

    Super Aana❤👌💪

  • @ashokmesa7009
    @ashokmesa7009 2 месяца назад +1

    It's true anna

  • @bittu5600
    @bittu5600 2 месяца назад +1

    Superb sir

  • @magalurmuralidhar5603
    @magalurmuralidhar5603 3 месяца назад +1

    Well said Raghu garu 💐👍✨

  • @anandrajanandraj658
    @anandrajanandraj658 3 месяца назад +7

    Ne medasu ki salute sir🙏

  • @chandrasekhar8579
    @chandrasekhar8579 3 месяца назад +1

    Very perfect sir meeru

  • @SATYA-block334
    @SATYA-block334 2 месяца назад

    👍💯🔥👌👏✊🔥

  • @mrksastry9752
    @mrksastry9752 3 месяца назад +1

    Raghunandan comments are quite correct.

  • @koteswarmingi
    @koteswarmingi 2 месяца назад +3

    ముందు ktr తన కింద నలుపు చూసుకోవాలి, అలాంటి వాడివి నీకు party మారిన mla ల గురించి అడిగే నైతిక హక్కు లేదు

  • @Baltheagriculturevlogs
    @Baltheagriculturevlogs 2 месяца назад +1

    బుల్లెట్ బండి

  • @vennulaxmikanth7652
    @vennulaxmikanth7652 2 месяца назад

    సూపర్ 👌🙏👍

  • @karrevenkatrajukarrevenkat4220
    @karrevenkatrajukarrevenkat4220 3 месяца назад +1

    Super message anna

  • @samarlasamarla5195
    @samarlasamarla5195 3 месяца назад +1

    Good speech sir ❤

  • @yadagirikesharaju3200
    @yadagirikesharaju3200 2 месяца назад +1

    మరి దుబ్బాకలో ఎందుకు ఓడిపోయింది రఘునందన్ సార్

  • @uganderreddy7830
    @uganderreddy7830 3 месяца назад

    👍

  • @purushothamyadav3017
    @purushothamyadav3017 2 месяца назад +3

    అసలు నువ్వు కాంగ్రెస్ ఎంపీ వా బిజెపి ఎంపీ వా?
    కాంగ్రెస్లో చేరుతున్నారని వాళ్ళు తిడుతుంటే కాంగ్రెస్ని ఎందుకు తిడుతున్నావు అని bjp ఎంపీ బి ఆర్ ఎస్ ను తిట్టడం ఏంటో అర్థం కావటం లేదు.
    బిజెపి నాయకులు మరీ ప్రత్యేకంగా బండి సంజయ్, రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్ లు ఇంకా బి ఆర్ ఎస్ ఏ రాష్ట్రంలో అధికారంలో ఉందని భ్రమ పడుతున్నారు.
    వీళ్ళకు కెసిఆర్ ని తిట్టడం తప్ప కాంగ్రెస్ ను తిట్టడం తెలియదు.
    కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై నిలదీయడం తెలియదు, ఎందుకంటే వీళ్ళు ఎంపీ అవ్వడం కోసం రేవంత్ రెడ్డి వాళ్ళ స్థానాల్లో డమ్మీ లను పెట్టాడు కాబట్టి, తూ మీ బతుకులు చెడ.

  • @teamkdgamingff2274
    @teamkdgamingff2274 2 месяца назад

    👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍🧡

  • @gornoorsripadarao9392
    @gornoorsripadarao9392 2 месяца назад

    జై రఘుననాదన్ గారూ, జై, జై, రఘుననాదన్ గారూ

  • @vijaykumarr6015
    @vijaykumarr6015 2 месяца назад

    👌👌👍👍🙏🙏

  • @KrishnaRao-gv6yy
    @KrishnaRao-gv6yy 3 месяца назад

    Correct anna your speaking on behalf of tg people

  • @laxmangandlalaxmangandla1681
    @laxmangandlalaxmangandla1681 2 месяца назад

    8:05

  • @AbdulGhani-xc2ty
    @AbdulGhani-xc2ty 2 месяца назад

    Super sir❤

  • @djmanlife6066
    @djmanlife6066 3 месяца назад +4

    Guusebom matalu fire 🔥🔥🔥🔥🔥

  • @veeraanjaneyulu8558
    @veeraanjaneyulu8558 2 месяца назад +1

    రైతుబంధు రాలేదు దాని గురించి మాట్లాడు నిరుద్యోగులు రోడ్లపై వండారు దాని గురించి మాట్లాడు పనికిమాలిన

  • @duddedbhanu1261
    @duddedbhanu1261 3 месяца назад

    super Anna

  • @teamkdgamingff2274
    @teamkdgamingff2274 2 месяца назад

    Vammooooooo raghu annnnnnna superannnnnnnna meelanti nayakudu kavale anna

  • @yakaiahkarpurapu7672
    @yakaiahkarpurapu7672 3 месяца назад

    Super sar

  • @padmanamala7680
    @padmanamala7680 3 месяца назад +3

    దీని గురించి బానే మాట్లాడుతున్నాను మరి నిరుద్యోగులు అంతామంది ధర్నా చేస్తుంటే దాని గురించి ఎందుకు మాట్లాడుతలేవు కాంగ్రెస్ పార్టీని ఎందుకు ప్రశ్నిస్తే లేవు నువ్వు

  • @dayakarsirikonda9064
    @dayakarsirikonda9064 3 месяца назад

    Very good speech brother

    • @asrtvtelugu6903
      @asrtvtelugu6903 3 месяца назад

      రఘునందన్ రావు గారు మీరు సూపర్ మంచి గడ్డి పెట్టిన కేటీఆర్ కు 👌👌👌

  • @76friend
    @76friend 2 месяца назад

    The most intelligent educated politician Telangana state...

  • @siddugaddm
    @siddugaddm 2 месяца назад

    జై కెసిఆర్

  • @AshalkaramShamalu
    @AshalkaramShamalu 3 месяца назад +2

    First solve the dominents of illegal encroachments of land making survey work from Survey department

  • @samarlasamarla5195
    @samarlasamarla5195 3 месяца назад

    Good speech sir meelanti dinamic leader Telangana state ki C M kavali avasaram kuda

  • @aravindp2969
    @aravindp2969 3 месяца назад +2

    Ide cheppali konta mandiki nijallu...teliyavu.

  • @b.kishore8107
    @b.kishore8107 3 месяца назад

    సూపర్ కామెంట్స్ చేసారు కాబట్టి సార్

  • @mahaveerchavan8814
    @mahaveerchavan8814 2 месяца назад

    Right to recall ekkada poindi sir

  • @padmanamala7680
    @padmanamala7680 3 месяца назад +3

    ఓహో కేంద్రాలు మాత్రం బిజెపి కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలు
    తెలంగాణలో మాత్రం బిజెపి కాంగ్రెస్ పొత్తు ధర్మం కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు మాట్లాడుతున్నారు

  • @ashokmesa7009
    @ashokmesa7009 2 месяца назад

    That is Ragunadgan rao

  • @SadhaAnand-x6j
    @SadhaAnand-x6j 3 месяца назад +1

    Anna ni mida gouravam undi.. Matladey dantlo nijam undi.. Nve cheptunav boomi gundramga tirugutadi ani eroju miru egurutundochu repu verey vala time kuda vastadi verey valaki chepey mundu miru kuda verey rastalalo enni prabutwalu kulchiro gurtucheskondi saripothadi

  • @PuduriSudhakar
    @PuduriSudhakar 2 месяца назад +1

    Nuvu Bjp kadha Congress vadiva vest ga

  • @rambabud6103
    @rambabud6103 2 месяца назад

    KTR 🔥

  • @AshalkaramShamalu
    @AshalkaramShamalu 3 месяца назад +1

    First solve the illegal encroachments

  • @veeraanjaneyulu8558
    @veeraanjaneyulu8558 2 месяца назад +2

    కాంగ్రెస్ ఓడు టిఆర్ఎస్ మీద వాగుతాడు బీజే పోడు టిఆర్ఎస్ మీద వాగుతాడు ఎక్కడో భయమైతుంది రా మీకు

  • @srujandongri8373
    @srujandongri8373 2 месяца назад +1

    Arey raguga revanth meeda మాట్లాడు రా

  • @alugolamurali3043
    @alugolamurali3043 3 месяца назад

    Raghu anna u r correct

  • @kumarkotala7206
    @kumarkotala7206 2 месяца назад

    Raghunandanrao mp garu 100% nijam chebutunnaru kcr,ktr harishrao kavitha telangana prajalanu mosam chesinaru

  • @surigarlapati4927
    @surigarlapati4927 2 месяца назад

    Neet Exam Gurinchi yendhuku matladuthalv

  • @djvinny6460
    @djvinny6460 2 месяца назад

    Jio recharge enduku peruginay 😭🔥?

  • @TMKOC-xo6ek
    @TMKOC-xo6ek 3 месяца назад

    Why still people cry on brs because they are still strong on field ?

  • @lalithapatlavath6565
    @lalithapatlavath6565 2 месяца назад

    Raghu anna Nuve bjp mp va leka congress ki B team aa matalu jagrathaga matladandi politics lo kaman alantidi kani chuse matladandi God of Telangana kcr ktr and Harish anna.noru adupulo petukoni matladu Eappudu miru Medak Mp modi Daggariki velli Abirudi chese panilo undandi anna

  • @padmanamala7680
    @padmanamala7680 3 месяца назад +2

    యువరాజు యువరాజు అంతగానం దీర్ఘం తీసింది ఎందుకు మాట్లాడుతున్నావ్.
    ఆరోజు కాంగ్రెస్ లో ఉన్న ఎమ్మెల్యేలను bsr లోకి ఎందుకు చేర్చుకున్నారు నీకు తెలవదా 50 లక్షల తోని అడ్డంగా దొరికి కేసీఆర్ గవర్నమెంట్ ను అస్థిర పరచాలని చేసింది మర్చిపోయరా.
    మీరు కూడా ఎమ్మెల్యేలు చేర్చుకున్నడు స్టార్ట్ చేశారు కదా మీ బిజేపి పార్టీ మహారాష్ట్రలో , గోవాలో ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు🤮🤦
    మెదక్ లో ఈసారి ఓడిపోతే నాకు రాజకీయ భవిష్యత్తు ఉండదని కాంగ్రెస్తోనే రేవంత్ రెడ్డి తో కుమ్మక్కయింది నువ్వు అందుకే కదా కాంగ్రెస్ గవర్నమెంట్ ని బీజేపి వాళ్ళు ప్రశ్నిస్తే లేరు మీ నాటకాలు ఎంతవరకు చేస్తారో చేయండి తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు

  • @katikarpraveen
    @katikarpraveen 2 месяца назад

    Stop this drama bring some investments from central to Telangana, elections finished how long you do this drama ? Shame on you...

  • @padmanamala7680
    @padmanamala7680 3 месяца назад +1

    ఓహో నువ్వు కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడుతున్నావా

  • @NaveenKumar-xh3mc
    @NaveenKumar-xh3mc 2 месяца назад

    Brs battalippi road meeda nilabettinav anna

  • @mrksastry9752
    @mrksastry9752 3 месяца назад

    KCR/ KTR Aatma vicharana chesukovali. Ahankaram valana meeru vodipoyaru. Meelagane jagan kuuda vodipoyaru.

  • @bsrao7487
    @bsrao7487 2 месяца назад

    Siyasat ke Hamam me sub nunge

  • @tk-fl1sf
    @tk-fl1sf 3 месяца назад

    Phone tapping mosam brs

  • @puppalasandeep4251
    @puppalasandeep4251 2 месяца назад +1

    Neeuo okkapani manchiga Cheshava matldudy

  • @dangarline1756
    @dangarline1756 3 месяца назад +2

    Jai telagana bjp 🙏

  • @maheshkok431
    @maheshkok431 2 месяца назад

    ఈయనకు మాటలు ఎక్కువ పని తక్కువ కేంద్రం నుండి నిదులు పరిశ్రమలు తీసుకొచ్చి అభివృద్ధి చేయండి కదా ఎనమిది ఎంపీ లు ఉన్నారు కేవలం రాజకీయాలు చేయడం మాటలు చెప్పడమేనా

  • @nanjutibhasker9347
    @nanjutibhasker9347 3 месяца назад

    Super 👍