CM Revanth Reddy High Voltage Speech | 30 నిమిషాలు ..రేవంత్ హై వోల్టేజ్ స్పీచ్ | KCR | KTR | BIG TV

Поделиться
HTML-код
  • Опубликовано: 5 окт 2024
  • CM Revanth Reddy High Voltage Speech | 30 నిమిషాలు ..రేవంత్ హై వోల్టేజ్ స్పీచ్ | KCR | KTR | BIG TV
    Watch LIVE Stream : • BIG TV Telugu News LIVE
    🔔 Subscribe to our channel
    ✅ Stay Connected to Us.
    👉 Website: www.bigtvlive....
    👉 Facebook: / bigtvlive
    👉 Twitter: / bigtvtelugu
    👉 WhatsApp: whatsapp.com/c...
    👉 Instagram: / big_tv_live
    BigTV It Is A Technology First 24/7 LIVE Telugu Satellite News Channel. Watch BigTV For Exclusive News Stories, Breaking News, Political News, Exclusive Interviews, Entertainment Updates, Press Meets, Devotional Updates, Sports Updates, Live Updates, Debates And Discussions.

Комментарии • 32

  • @gvvskm2024
    @gvvskm2024 4 часа назад +11

    ప్రియమైన ముఖ్యమంత్రి రేవంత్ గారు,
    1. జంగీల్ క్లియరెన్స్ అత్యవసరం.
    2. మూసీ పూడీక తీయాలి.
    3. పూరతణ వంతెనలు తీసేయాలి.
    4. ప్రతి 3 km కీ ఒక flyover చప్పున మొత్తం మూసీపై 18 వస్తాయి.
    5. భవిష్యత్తులో ఈ flyovers చాలా అవసరం.
    6. మూసీకీ బఫర్ జోన్ నుండీ 2 km వరకు చిట్టి అడవులు, పూలతోటలు, పండ్ల తోటలు పెంచాలి.
    7. ఔషధ మొక్కలు వనాలు ఏర్పాటు చేయాలి.
    8. సంగీతం, సాహిత్యం, నటన, నాటిక, నాట్య కళలకీ ప్రోత్సాహం చేయాలి.
    9. కార్పొరేట్ కల్చర్ కు దూరంగా భారతీయ సంస్కృతి అమలు చేయాలి.
    10. ఎటువంటి మత కట్టడాలు మూసీ పరివాహక ప్రాంతాల్లో లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలి.
    11. ఖర్జూరం వనాలు పెంచి ప్రసిద్ధి పొందాలి.
    12. పాడి పశువుల వనాలు అభివృద్ధి చేయాలి. పర్యాటకులు ఈ పాల ఉత్పత్తులే సరఫరా చేయాలి.
    13. పర్యావరణ పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత పరిరక్షణ కర్తవ్యంగా భావించాలి, కఠినంగా వ్యవహరించాలి.
    14. సైకిల్, EV వాహనాలకే అనుమతి ఇవ్వాలి.
    15. మూసీ మొదటి అడుగు మొదలు, చివర అడుగు వరకు సోలార్ గ్రీడ్స్ ఏర్పాటు చేయాలి. సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయాలే.
    16. తాటి చెట్లు పెంచాలే.. స్వచ్ఛమైన కల్లు అమ్మాలే.
    17. ఇరానీ ఛాయ్, బిస్కిట్ దందా ఫేమస్ చేయాలే.
    18. డబుల్ డెక్కర్ బస్సులు ఏర్పాటు చేయాలి. మూసీ అందాలు పర్యాటిస్తూ అనందించాలే.

  • @kannurianandrao9517
    @kannurianandrao9517 2 часа назад +3

    BRS పార్టీ నిరుద్యోగులను మోసం చేసింది... మీరు న్యాయం చేశారు CM రేవంత్ రెడ్డి గారు.... వేల వేల కృతఙ్ఞతలు......ఇది మీకు మాత్రమే చేయగలరని...మేము మిమ్మల్ని ఎంచుకున్నాము సర్...మీకు మేము సదా కృతజ్ఞతగా ఉంటాం....🙏🙏🙏🙏🙏🙏🙏

  • @malleladevidas6423
    @malleladevidas6423 3 часа назад +2

    సీఎం సార్ తెలంగాణ మైనారిటీ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు గత మూడు నెలల జీతాల బకాయిలు ఇవ్వగలరని మా యొక్క మనవి.

  • @knswamymahesh6684
    @knswamymahesh6684 2 часа назад +5

    Jai ravathredddy anna 🙏🙏

  • @midevspace
    @midevspace 3 часа назад +4

    We support Tiger CM Revanth Reddy

    • @manivennamalla5106
      @manivennamalla5106 38 минут назад

      గుంట నక్క. నోటికి ఓటు దొంగ

  • @AJAYKUMAR-cr7tj
    @AJAYKUMAR-cr7tj 2 часа назад +4

    Great cm

  • @saikumarchittipolu3253
    @saikumarchittipolu3253 2 часа назад +2

    Within 2 months change the Telangana CM.is real fact no doubt 100% change the Telangana CM

  • @srikanthreddy9300
    @srikanthreddy9300 Час назад +1

    Jai revanth aana

  • @bhukyashivabhukyashiva6282
    @bhukyashivabhukyashiva6282 2 часа назад +1

    మొదట హోంగార్డ్ జీవితాలను బాగూ చేయండి. వీరికికూడ న్యాయం చేయండి. రెండు నెలలు గా హోంగార్డ్స్ కు జీతాలు రావడం లేదు. మార్పు రావాలి అని అనుకున్నాం కానీ మా బతుకులు ఇంకా ఇలాగే వున్నాయి. మా హోంగార్డ్స్ కుటుంబం లలోని ఎటువంటి మార్పులు రాలేదు కాదు కాదా ఇంకా దూర్భారంగా మారింది. కొంచం మాకు కూడా న్యాయం చేయండి సార్ 🙏

  • @rao7188
    @rao7188 2 часа назад +1

    Super cm sir

  • @prakashdurshetti9028
    @prakashdurshetti9028 Час назад

    Exlent supar very nice C.M 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @YELURIVEERAREDDY
    @YELURIVEERAREDDY Час назад

    Revanth is only &only darimg & dashing.visonory.cm inindia,tg future after.5uears.shine,

  • @vemulashekar1988
    @vemulashekar1988 59 минут назад

    ❤ jai Congress

  • @mohank301
    @mohank301 2 часа назад

    🔥👏🏻👏🏻

  • @ryggpy7259
    @ryggpy7259 14 минут назад

    Jai kisaan jai revanth sir jai jalapally MPTC kamalakar jai Rahul Gandhi sir

  • @venkatnarsimham7175
    @venkatnarsimham7175 2 часа назад +1

    Out score ing employee
    Demand may solved
    We are facing somany problem s

  • @AjmeeraRaju-ox6nw
    @AjmeeraRaju-ox6nw 2 часа назад +1

    Good un empoyer job festival after appointment leter howmay day tiger c.m. jai congress ... 7:40

    • @AjmeeraRaju-ox6nw
      @AjmeeraRaju-ox6nw 2 часа назад +1

      Good lion c.m tiger c.m. jai unemployed Job given c.m... 19:03

  • @pilalladharamaiah8919
    @pilalladharamaiah8919 2 часа назад

    🇨🇮🇨🇮🇨🇮🇨🇮🇨🇮🇨🇮👌👌👌

  • @YELURIVEERAREDDY
    @YELURIVEERAREDDY Час назад

    Dirty politics tho diverting politics tho development dont stopin tg,

  • @vsravakumarsravankumar148
    @vsravakumarsravankumar148 2 часа назад

    Vadu hussain sagar..
    Vidu museee
    Cheppadi ra .....

  • @sayedshaik2952
    @sayedshaik2952 2 часа назад

    జై కాంగ్రెస్ జై జై రేవంత్ అన్న 🎉🎉🎉🎉🎉🎉

  • @bhuthamsudhakar558
    @bhuthamsudhakar558 Час назад

    పగటి కళ..

  • @vsravakumarsravankumar148
    @vsravakumarsravankumar148 2 часа назад

    Kcr Anna veedu
    Kothalu ......

    • @PavanKumar-ff9ho
      @PavanKumar-ff9ho Час назад

      Nv modi thammudi baas revanth working good am happy

  • @Bigb-pj5uc
    @Bigb-pj5uc 2 часа назад

    😂😂😂big tv antene pedda jokudu tv

  • @pcharan3706
    @pcharan3706 27 минут назад

    Super cm

  • @YELURIVEERAREDDY
    @YELURIVEERAREDDY Час назад

    Dirty politics tho diverting politics tho development dont stopin tg,

  • @soumikyoutuber6002
    @soumikyoutuber6002 Час назад

    Cm super sir