Lakshmi's NTR Latest Telugu Full Movie | RGV, Yagna Shetty, Shritej

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2024

Комментарии • 4,6 тыс.

  • @maheshannepaka3784
    @maheshannepaka3784 Год назад +36

    ఒక మనిషి ఎలా ఉండాలి, కొన్ని సమయాలలో ఎలా ఉండకూడదు, కొన్నిటికి ఎలా లొంగిపోకూడదు, కొందరు అన్ని వైపులు నుండి ఎలా కుట్రలు చేస్తారు అని గ్రహించా జై భీమ్ 🇮🇳

  • @bopr4516
    @bopr4516 3 года назад +242

    అన్నగారు మీరు ఎక్కడున్నా మీ ఆత్మకి శాంతి చేకూరాలని దేవున్ని ప్రార్థిస్తున్నాను
    మీరు చనిపోయే ముందు మీ ఆత్మ ఎంత క్షోభించిందో 😥😭

    • @satish12d
      @satish12d 3 года назад +2

      500 % correct sir, meeku kooda telusu adhi evari vallano...

    • @saralanightingalekondeti5999
      @saralanightingalekondeti5999 3 года назад +2

      😪 Chalaa badhapadinam sir 🙏🙏🙏 miku dhanyavadamulu chalaa 🙏

  • @laxmibalam6380
    @laxmibalam6380 3 года назад +123

    కొంచమ్ మైన NTR గారి కోసం తెలుసుకున్నాం RGV గారూ థాంక్యూ

  • @KrishnaMandepudi
    @KrishnaMandepudi Год назад +45

    పరాయివాని భార్య మీద మొహంతో రావణాసురుడు కూడా నాశనమయ్యాడు ఒక వాలి కూడా నాశనమయ్యాడు ఇలా ఎంతోమంది.... సుబ్బారావు గారి భార్యను దక్కించుకున్నాడు కానీ ఆయన ఎంత శోభ పడ్డాడో ఆలోచించలేదు.. ఆ ఫలితమే, ఆయన చివరి నిమిషంలో మనశ్శాంతి లేకుండా చేసింది.... జై ఎన్టీఆర్...జై వర్మ....

  • @KarrePadmaksn
    @KarrePadmaksn Год назад +29

    RGV గారు లక్ష్మి పార్వతిని ఐ లైట్ చేద్దాం అని సినిమా తీసాడు కానీ ఇందులో ఆమెదే తప్పుగా చూపించాడు అతనికి తెలీకుండానే ఆమె తప్పులను బయట పెట్టాడు . సూపర్ దేవుడు మీ ఆలోచనను తారు మారు చేసాడు RGV sir 👌🙏

    • @ganeshp8074
      @ganeshp8074 5 месяцев назад

      😂😂😂😂😂😂

  • @peddyreddymaheshreddy5813
    @peddyreddymaheshreddy5813 Год назад +117

    నటన పరంగా ప్రతి ఒక్కరూ అద్భుతంగా నటించారు. వాస్తవాలకు దగ్గరగా సినిమా తీయడంలో వర్మ గారు మరోసారి తమ సత్తా చాటారు.

  • @PURRERAKESH
    @PURRERAKESH 9 месяцев назад +23

    Hat's off RGV Gaaaru Meeru Nijanga Great Evvadiki Bayapadakunda Teesi Nirupinchukunnaru ❤❤❤

  • @mahaboobbasha-uv8yn
    @mahaboobbasha-uv8yn 9 месяцев назад +31

    ఈ మూవీ లో మేయిన్ విలన్ లక్ష్మీస్ ఎన్టీఆర్

  • @saduuuuuuuuuuu
    @saduuuuuuuuuuu 3 года назад +430

    పరిటాల రవి.....అన్న గారి తోనే ఉన్నాడు.. చివరిదాకా.great

  • @sathireddynahata499
    @sathireddynahata499 2 года назад +131

    ఈ సినిమా చూస్తుంటే కళ్ళలో నీళ్ళు జలజల రాలాయి.పాపం ఎంత సంపాదించాడు.కానీ చివరి రోజుల్లో నరక యాతన పడ్డాడు.ఎంత మంది సంతానం ఉంటే ఏమి లాభం. పెళ్లి అనే ఒక కారణంతో ఇబ్బందులకు గురి చేశారు. ఈ సినిమా జూనియర్ ఎన్టీఆర్ చూడాలి అని నా అభిప్రాయం.

  • @yadavachandrakanth7875
    @yadavachandrakanth7875 4 года назад +2170

    Lakshmi garu 1 St husband ni vadileyyadam nacchaledu( aayana em thappu chesadani aayanani kodukuni vadilesindi) Mee lo enthamandiki ila anipicchindi friends

    • @rudraprathap7373
      @rudraprathap7373 4 года назад +32

      @@prathap6001 అది పౌరాణికం. ఇది ప్రస్తుతం బ్రదర్

    • @jdcelluloidforce9160
      @jdcelluloidforce9160 4 года назад +4

      @@prathap6001 cheppu thegudxhi

    • @anjimareedu8836
      @anjimareedu8836 4 года назад +40

      @@prathap6001 vammoooo setha Devi tho compare chesav.....neeku statue pettali parliament lo

    • @user-IL1EL
      @user-IL1EL 4 года назад +12

      prathap reddy read history don’t see movies

    • @l.maheshl.mahesh921
      @l.maheshl.mahesh921 4 года назад +65

      Correct bro..
      Mari husband & son in vadileyadam chala tapu...

  • @coptoxic
    @coptoxic 4 месяца назад +45

    ప్రతి జీవితం లో ఒక దరిద్రం ఉంటుంది. అది పార్వతి రూపం లో ntr గారి కి వచ్చింది.

  • @shekarpuli6934
    @shekarpuli6934 4 года назад +1486

    లక్ష్మి'స్ ఎన్టీఆర్ మూవీ కోసం చాలా రోజులు నుండి వెతుకుతున్న , మూవీని యూట్యూబ్ లో అప్లోడ్ చేసినవారికి ధన్యవాదాలు.

  • @raghujagan1377
    @raghujagan1377 4 года назад +240

    నాకు తెలిసి ఎన్టీఆర్ గారిని అయితే చూడలేదు గాని ఎన్టీఆర్ చాలా గొప్ప వ్యక్తి కానీ తన జీవితంలోకీ లక్ష్మిపార్వతి రాకుండా ఉంటె బాగుండేది అని నా అభిప్రాయం

    • @krishhkrishh6261
      @krishhkrishh6261 4 года назад +17

      ఆమె రాలేదు. వాళ్ళ కుటుంబ సభ్యులే వచ్చేలా చేశారు..

    • @anantha2232
      @anantha2232 4 года назад +14

      వాళ్ళ. కుటుంబ. సభ్యులు. దగ్గరుండి. అన్న. గారిని. చూసుకొని. ఉండి. ఉంటే. లక్ష్మీ. అమ్మ. వచ్చేదా.

    • @rajeshkyama8000
      @rajeshkyama8000 4 года назад +7

      Oka vela amme raka pote e roju
      Tdp power lo uundedi

    • @seshagirirao6170
      @seshagirirao6170 4 года назад +2

      NTR was ill treated by Sons and Daughters in law and Daughters too. He wanted some love and affection. That was given by LP. CBN wanted power. So he made LP a scape goat. NTR doesnt know any politics , so became a victim of CBN tricks and foulplay.

    • @naripallijaganmohan7509
      @naripallijaganmohan7509 4 года назад +2

      Avunu anna

  • @ybalakrishnaybalu2343
    @ybalakrishnaybalu2343 4 года назад +928

    ఆర్జీవి గారు తప్ప ఇంకెవరు ఇలాంటి సినిమాలు తీసే ప్రయత్నం కూడా చేయలేరు

    • @pavanimandadi3164
      @pavanimandadi3164 4 года назад +26

      Correct sir...RGV antha siggu lekunda doola patti undali ante kastha kashtame .
      Ranku purnam ni thavvi theesi pathivrathi ani cinema teeyali ante kastha mamuli manushulaki kashtame..

    • @ybalakrishnaybalu2343
      @ybalakrishnaybalu2343 4 года назад +11

      @@pavanimandadi3164 cinemalu ani antha manchi sandheshalisthunaya ithani alanti padhajalam vupayogichalsina avasam ikade endhukochindhi..? idi nijam ilage vuntundhi nijani chupinchalante kuda dirayam vundali

    • @sravaniyadlapati5407
      @sravaniyadlapati5407 4 года назад +1

      l

    • @rampakala8357
      @rampakala8357 4 года назад +5

      @@pavanimandadi3164
      Inthaki Nev "Pathivrata" vena..? Yendu kante "Ranku Puram" gurinchi antha manchiga explain chesthunte..
      Inkokati.. Neeku manchigane "Doola" pattindanu kunta.. 🤦💆🙆😡😠 ...

    • @rampakala8357
      @rampakala8357 4 года назад

      Bala Krishna..
      S.. Ur Correct 👌👋.. Mahaneta NTR gariki unnadantlo.. kochemanna 'Ghats' untene elanti Movies vasthai bro...

  • @sweetyyadav4937
    @sweetyyadav4937 2 года назад +54

    hats off to RGV sir .... really it's a immensive story line...nd u clearly mentioned that chandrabaabu's nd NTR's children character without any cuts👏👏👏👏👏👏

  • @vssatvik633
    @vssatvik633 4 года назад +182

    Yagna shetty has given hundred percent to the role given ; great direction with equally great dedication..thanks RGV for the real life movie. I am also a great fan of NTR.

    • @bharath508
      @bharath508 2 года назад +9

      ruclips.net/video/krdkSTeTE3w/видео.html
      Nuvu antha correct ga cinema chusava bhayya, ntr savam pakkana lakshmi parvathi ne vunindi original ga kani cinema lo lagesinattu chupincharu... Think

    • @rajupatnala7161
      @rajupatnala7161 2 года назад +9

      Ipudu me jagan time... Ntr medha cinma teesadu rgv.. Next cbn or pawn kalyan aytge jagan meda... Babai ani cinme testhadu.. Appudu cheppuduv ide maaata.. 😅😅😅

    • @ganeshstudent9554
      @ganeshstudent9554 Год назад +1

      @@bharath508 haa yes bro i observed that except remaining part as it is real life.

    • @narasimhacharyyadagiri1101
      @narasimhacharyyadagiri1101 Год назад +2

      Fate links the unlinks, fate unlinks the links, fate links the things, which you can not think. These facts are they.

    • @PressuUsaVlogs
      @PressuUsaVlogs Год назад

      It's not showed in eaqual side he showed only one side. Dabbu kosam gaddi karustadu RGV. Vadu tesindi nammutara asalu

  • @harishramprasadv299
    @harishramprasadv299 2 года назад +21

    Really superb movie. RGV garu meeku meere sathi. It's really emotional. How a legendary person tortured in his life during the last days. You showed it exactly what happened. Lead Role artists performance super. Climax speech is wordless.

  • @mahikumar2273
    @mahikumar2273 4 года назад +34

    Super cinema😘.RGV rocks.Intha Baga evaru tiyaleru.NTR Inka CBN acting super.

  • @prashanthvarma8221
    @prashanthvarma8221 Год назад +55

    After this movie,I think SR.NTR SOUL LEFT HAPPILY by thanking RGV

  • @ladyramgopalvarma7863
    @ladyramgopalvarma7863 4 года назад +295

    ప్రేమకి వయసు లేదు...ఎవరి ఇష్టం వాళ్ళది...కానీ ఒకరికి అన్యాయం చేయటం తప్పు...సుబ్బారావు గారి బాధ వర్ణనాతీతం...😢😢🙏🙏

  • @జగన్మోహన్రెడ్డిఅభిమాని

    గ్రేట్ సినిమా ఇన్నిరోజులు చూడకుండా మిస్ అయ్యాను

  • @prameelavakita1984
    @prameelavakita1984 Год назад +34

    OMG no words to express rgv sir talent

  • @kc9636
    @kc9636 2 года назад +5

    Thank you RGV garu for always supporting the truth....ah Mahaneeyidu pillalu ayananj avmanichadam Darunam.....lakshmi garu is great devotee of NTR sir...sacrificed her life..ah Mahaniyuni pi cheppulu veesirina valla kallu verifying untay

    • @vijaykumar-vu9sr
      @vijaykumar-vu9sr 2 года назад +2

      Mee father ki second marriage ayyi me wealth motham avidiki ichestey nuv em chestav bro

    • @Manoj-o6z3n
      @Manoj-o6z3n 3 месяца назад

      Ntr Ami rasivaledhu ga Anni thappudu matalu veyinchi a situation ki thiskoni vacharu ,ala print cheyinchini ramoji kuda chachadu ,karma avvarini vadaladhu ​@@vijaykumar-vu9sr

  • @myjourny5346
    @myjourny5346 4 года назад +546

    శత్రువు కి దగ్గరగా ఉంటేనే దెబ్బ గట్టిగా కొట్టగలం..... what a dailog

  • @sadguru3680
    @sadguru3680 3 года назад +36

    ending the way she was shown behind everyone ---- superb touch of RGV genius. thanks for a lesson in bio pic.

  • @charishmacherry6566
    @charishmacherry6566 3 года назад +17

    Thank you so much for uploading this move nanu ee cinema kosam Chala rojula nunchi chusthunanu

  • @shailendratheboss
    @shailendratheboss Год назад +50

    Felt sad about NTR .
    As he won many hearts of Telugu people but can’t able to win his own family.
    Nothing wrong did by NTR , but the situation did..!
    Each and every character did their best performance.Hatsoff to RGV and entire movie team by showing the truth.
    👏 👏 👏.

  • @tnmssmurthi3557
    @tnmssmurthi3557 3 года назад +39

    ఎన్టీఆర్ అన్న గారికి చెప్పులతో కొట్టటం చాలా బాధ వేసింది 😥😥 ఇంత కన్నా వీరగ్రంధం వెంకట సుబ్బారావు గారు ఎంత అనుభవించారో అది మాత్రం చూపించరు లక్ష్మీ పార్వతి గారికి నిజంగా నిజాయితీ ఉంటే లక్ష్మీ'స్ వీరగ్రంధం అనే మూవీ ని ఎందుకు ఆపుతారు భయం పట్టుకుంది లక్ష్మీ పార్వతి గారికి ఎక్కడ నా చరిత్ర బయటికి తిస్తారో అని భయం లేకపోతె లక్ష్మీ'స్ వీరగ్రంధం సినిమాను విడుదల చేయాలి

  • @tnmssmurthi3557
    @tnmssmurthi3557 3 года назад +78

    ఒకరికి చెడు చేయాలని చూస్తే ఆ చెడే ఎంత గొప్ప మనిషినైన కులదొస్తుంది ఈ సినిమాలో వీరగ్రంధం వెంకటసుబ్బరావు గారిని వదిలి అన్నగారి పక్కన ఎప్పుడు చేరిందో అప్పుడు హాల్లోనుంచి బయటికి రావచ్చు ఎన్టీఆర్ గారేన మనిషి వీరగ్రంధం వెంకట సుబ్బారావు గారు మనిషి కాదా ఆయన్ని ఎన్ని బాధలు పెట్టారో ఒక భార్య చనిపోయి ఒంటరిగా ఉంటే అప్పుడు తన జీవితంలోకి లక్ష్మీ గారు వచ్చారు అమెన్న సరిగా ఉండలిగా ఎందుకు ఉండలేదు ఎన్టీఆర్ గారివైపు న్యాయం ఉన్నది కాదనం అట్లా అని భర్త ను కొడుకును వదిలి రావటం ఎంతవరకు సమంజసం ఈమా ఎవన్న ప్రతివ్రత హిందూ ధర్మం కోసం vv సుబ్బారావు గారు ఎంతగానో కృషి చేసారు అలాంటి వాళ్ళు ఇప్పుడు దొరకరు అలాంటి పద్యాలు భావనలు ఇప్పుడు ఉన్నాయా మత పిచ్చితో మత మార్పిడికి పాల్పడుతుంటే లక్ష్మీ గారు వైసీపీ లో ఉన్నారుగా వాటి మీద ఎందుకు మాట్లాడం లేదు మీ మొదటి భర్తకు ఉన్న మంచి మీకు ఉందొ లేదో అది మీకే తెలియాలి నీతులు చెప్పటం కాదు జై హింద్

    • @rangathanu2813
      @rangathanu2813 Год назад +2

      కామము

    • @mallikarjunarao2122
      @mallikarjunarao2122 Год назад +1

      ​@@rangathanu2813kamama! Evariki evarimeedha?NTR aged person. NTR is not an ordinary person. Full planning of LP using his name and fame.Mainly wealth. She planned to grab half of his property. Can 30or 35 I don't know how old her age married nearly 60 years old man. She always criticizes NTR family members,especially Nara family. She is very dangerous lady. Not ordinary woman.

    • @shaikmohammedshafi3361
      @shaikmohammedshafi3361 Год назад

      ​@@rangathanu2813 kadu bro.adhikara daaham.famous Kovalane moju

  • @vishu6837
    @vishu6837 4 года назад +227

    మొదటిసారి RGV గారి సినిమాకు కన్నీళ్లు వచ్చాయి.

    • @bathalasiva7914
      @bathalasiva7914 3 года назад +8

      వాడి మొడ్డ గుడువ్ తగ్గి పోతాయ్

    • @chandumalluru3125
      @chandumalluru3125 2 года назад

      Avuna nijama 😄😄

  • @vineethakatta2425
    @vineethakatta2425 8 месяцев назад

    NTR gurinchi makosam e movie lo cheyppinandhuku thankyou sir. Neyti samajaniki politics gurinchi elanti real movies thiyyali ani neyti youth korukuntunnam

  • @రామురామ్-ణ5ఙ
    @రామురామ్-ణ5ఙ 4 года назад +272

    రామారావు గారి గెటప్ సూపర్....

  • @sureshnaga5257
    @sureshnaga5257 3 года назад +34

    what a movie sir...RGV sir...thankyou very much to give valuable movie...JAI NTR

    • @bharath508
      @bharath508 2 года назад +1

      ruclips.net/video/krdkSTeTE3w/видео.html
      Nuvu antha correct ga cinema chusava bhayya, ntr savam pakkana lakshmi parvathi ne vunindi original ga kani cinema lo lagesinattu chupincharu... Think it's fake

  • @vikrantharvapalli
    @vikrantharvapalli 3 года назад +444

    ఇటు సినిమాల్లో అటు రాజకీయాల్లో ఎంతమంది వచ్చినా ఎన్.టీ.ఆర్ గారి స్థానమే వేరు 🙏♥️

    • @crpfsoldr8081
      @crpfsoldr8081 3 года назад +15

      Apura sodi

    • @friendsforever-xc1qv
      @friendsforever-xc1qv 3 года назад +24

      పక్కోడి పెళ్ళాన్ని లేపుకుపోవడంలోనా

    • @suryanaidunaidu9209
      @suryanaidunaidu9209 3 года назад +1

      Andukeyalachanipooyaadu, paapam

    • @bhanu8109
      @bhanu8109 3 года назад +8

      భారతరత్న ఇవ్వాలా ఈ మహానుభావుడికి

    • @jabeer2394
      @jabeer2394 3 года назад

      @@friendsforever-xc1qv 🤣

  • @mohanreddydwarampudi4017
    @mohanreddydwarampudi4017 Год назад +14

    Super hit film 👍
    Direction super
    Presentation good
    All actors super acting

  • @kalyanmahesh2020
    @kalyanmahesh2020 3 года назад +15

    Credits of the film given to Balayya at the beginning. Crazy RGV.
    Evarayna chusara.

  • @bhyrishettystalkies8272
    @bhyrishettystalkies8272 3 года назад +115

    RGV's soul of realistic affectionative direction.

  • @shaikabdulazeez2588
    @shaikabdulazeez2588 4 года назад +34

    Thanks to RGV sir to given this type of movie

  • @nagarjuna2332
    @nagarjuna2332 Год назад +55

    ధినెమ్మ అసలు మొగుడు కన్న , కొడుకు కన్న ఆయన సంతోషమే ఎక్కువ అన్నప్పుడే జనాలకి అర్థమై వుంటుంది.ఇది ఎలాంటిదో.భార్య చనిపోయి వొంటరిగా వున్న వ్యక్తి దగ్గర కు గంటలు గంటలు వుంటేనే అర్థం మవుతుంది ntr గారిని ఎలాగైనా longadisukovali.
    💦

    • @Nkumarr9
      @Nkumarr9 Год назад +3

      Ntr antha vedhavaaa....evaru longadeesina longuthada.....

  • @livelike1937
    @livelike1937 4 года назад +42

    I don't know about the politics in this film, but its intense way of making film.
    Hats off to director.

  • @srinukola9757
    @srinukola9757 4 года назад +103

    వైస్రాయ్ ఎపిసోడ్ నుండి కన్నీళ్లు ఆగలేదు

  • @vidhyaraju9349
    @vidhyaraju9349 3 года назад +33

    Every one or back of money even family people only she is understanding is pain and heart but ur great Legend NTR

  • @GaurangaDas-xp4gt
    @GaurangaDas-xp4gt 4 месяца назад +2

    Ram Gopal Verma sir is the only Director from India to present the truth as it is like a Lion roars hats off sir !!! Late Sri NTRama Rao soul must be happy after the release of this mega movie thanks

  • @Bhadrudu
    @Bhadrudu 4 года назад +95

    "ఎంత నేర్చినా ఎంత చూసినా ఎంత వారలయినా కాంతాదాసులే," త్యాగరాజ స్వామి ఎంత బాగా చెప్పారు!

    • @nmreddy2799
      @nmreddy2799 3 года назад +1

      Veediki ela arthamyndi amichestav nelatakkuva vedavalu akkuva

    • @mannibalaji2104
      @mannibalaji2104 2 года назад +1

      చిత్రం చూసి కూడా వారిద్దరి అనుబంధాన్ని చూసి ఎంత వారలైన కాంత దాసులే అని ఎలా అనగలుగుతున్నారు.

    • @Bhadrudu
      @Bhadrudu 2 года назад +7

      @@mannibalaji2104 చిత్రం చూసి కూడా అర్ధం కాలేదా పరాయివాడి పెళ్ళాన్ని కాజేసాడని.

    • @mannibalaji2104
      @mannibalaji2104 2 года назад +3

      @@Bhadrudu ఆడది ఇష్టంతోనే , విడాకులు ఇచ్చిన తర్వాతే పెళ్లాడాడు.అతను శరీర సుఖం కోసం కాదనే చెప్పాడు.

    • @Bhadrudu
      @Bhadrudu 2 года назад +1

      @@mannibalaji2104 పెళ్ళి చేసుకోకముందే వాడింట్లో చేరింది. ఇంకా పెళ్ళి కూడా విడాకులు ముందే చేసుకొని ఉండొచ్చు. తరువాత చేసుకొన్నా కోరిక ఇద్దరికీ ముందే ఉంది, అది వాడి పదవి డబ్బుకీ వాడు కాంతా వ్యామోహానికీ చేరారు. సంభోగం చేసే ఓపిక లేకపోయినా వ్యామోహం మాత్రం పోదు కదా. బక్కప్రాణి ఆ సుబ్బారావు పెళ్ళాన్ని దౌర్జన్యంగా లాక్కున్నాడు.
      విద్యావంతుడూ, గంణవంతుడూ, బలవంతుడూ ధనవంతుడి బానిసకొడుకుల్రా అని వేమన చెప్పాడు.

  • @aajieveajimratya6042
    @aajieveajimratya6042 4 года назад +207

    మాంచి చనిపోయిన బ్రతుకుతుంది👉 చెడు బతికి ఉన్న చచ్చిన దాని తో సమానం మహనీయుడు N.T. రామారావు గారు చనిపోయి మనుషుల మధ్య బతికే వున్నారు 🙏🏼

    • @kandukuriabhilash8757
      @kandukuriabhilash8757 3 года назад +3

      ᴠᴀᴅʜɪ ʙᴏɴᴅʜᴀ ᴀɴᴅʜʀᴜ ᴅᴏɴɢᴀʟᴇ ᴀᴠᴅʜᴜ ɴɪᴊᴀᴛɪɢᴀ ʙᴀᴛɪᴋɪɴᴅʜᴜ

    • @2krwdy726
      @2krwdy726 3 года назад

      @@kandukuriabhilash8757 nik telusa

    • @kandukuriabhilash8757
      @kandukuriabhilash8757 3 года назад +1

      Ha

    • @ramaraog643
      @ramaraog643 2 года назад

      70 age lo lanjakoduku NTR ki vere vadi pellam 28 age ammayi kavala. siggu and lajja Leni lanjakoduku NTR.

  • @dasaradhd4910
    @dasaradhd4910 4 года назад +298

    వీరగంధం గారు ఆమెను చేరదీసి, పెళ్లి చేసుకుని M.A చదివించారని విన్నాను, వాళ్ళ ఇద్దరికీ ఒక కొడుకు కూడా పుట్టాడు . . ఆత్మ కధ రాస్తానని ఎన్టీఆర్ కు దగ్గరైన ఆమె ఏ కారణం లేకుండా, ఆ భర్తకు, విడాకులిచ్చేసి, 40 ఏళ్ళ వయస్సు వున్న ఆమె, 70 ఏళ్ళ ఎన్టీఆర్ ను పెళ్లి చేసుకోవడం ఏమేరకు సబబు? ఆమె తన భర్తకు వెన్నుపోటు పొడిచినట్టు కాదా ?

    • @nagabhushanaraopilla6602
      @nagabhushanaraopilla6602 4 года назад +3

      EDI love

    • @RajYuvrajj
      @RajYuvrajj 4 года назад +8

      @@nagabhushanaraopilla6602 kadhu kaamam😂

    • @daidarajeev7130
      @daidarajeev7130 4 года назад +1

      Correct bro

    • @rampakala8357
      @rampakala8357 4 года назад +3

      Dasarath..
      1)Nev Vinadi abutha kalpanalu.. Utube lo LP ki antiga vache Videos anni.. appatlo konni Bolli 🦊 Bochu gadu, konni NTR gariki antiga + Bollodiki favour ga Congress Party vallu "Create" chesina Videos yar 🤦💆🙆
      2)Actually, LP came from Communist middle class family with having sufficient property n hails from Kamma Community..
      3)Initially she didn't married in-time due to her personal n fmly reasons..
      4)LP joined in Veeragandham Venkata Subbarao's Team (VVS team) after completion of BA (Tel Lit) as she is very much interested in Telugu litterateur.. Later-on she finished MA(Tel Lit) n M.Phil..
      5)In this juncture, Veeragandham Subbarao's First wife demised..
      6)After sometimes, Elders were advised to LP to get marriage with VVS since his wife s no more..
      7)LP accepted and got married with VVS (he too hails from Kamma Community) and given birth a Son.. Offcourse, ths couple don't have any love each other n LP mrd with VVS only just for sake of Society..
      Do u believe or not.. these r the facts yar...

    • @rampakala8357
      @rampakala8357 4 года назад +6

      @@RajYuvrajj
      LP ki "Strong Khammam unte.. Nee lanti "Yuvraj" ni mrg chesukonedi kadara.. 70 yrs cross ina Old-age Man (even though he s Familiar VVIP n Rich person) tho yela "Cross" chepinchu koni Sukha padi.. Khamam teerchu konedi ra 😠 Gutley ga..

  • @Aishubabbu
    @Aishubabbu Год назад +2

    Chamba gadu eppudu anubhavisthunnadu and rgv gariki chala tqs sir elanti nijanni maku teliyajesi nandhuku

  • @supremeherosurya7105
    @supremeherosurya7105 3 года назад +12

    ఈ సినిమా అప్లోడ్ చేసారా . o my god... 🤷‍♂️ నేను చూడలేదు... Tqqq ఈరోజు చూడబోతున్నాను . 😄

  • @nerellasiva7025
    @nerellasiva7025 4 года назад +67

    నేను దాదాపుగా చాలామంది మాట్లాడుకుంటే విన్నాను. కానీ నాకు మాత్రం తెలియదు, "NTR" అంటే ఒక దైవం సమానం అనీ అనుకుంటారు. అంటే దాని అర్దం ఎంటి, అంటే "NTR" చాలా మంచి వారు .అని నా అభిప్రాయం

    • @Bhadrudu
      @Bhadrudu 4 года назад +7

      దైవం సమానం అని ఎవరనుకుంటారు, ఆ కులగజ్జిగాళ్ళు అనుకుంటారు, ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేసారు వాళ్లు.

    • @arunakumari4892
      @arunakumari4892 4 года назад

      😀😀🙏😀😀😀😀😀

    • @mrbme
      @mrbme Год назад

      Poye age lo mental vachindi...adi tappa manchode...

  • @103anil
    @103anil 2 года назад +35

    01:30:14 Vijayam song goosebumps...
    CBN Character ki Oscar ivvali...

    • @Ravan581
      @Ravan581 Год назад +1

      Cinima chusaka kuda alane antarenti bossu....

    • @garikaprasanth9890
      @garikaprasanth9890 Год назад +1

      ​@@Ravan581. Vellu. Boss. CBN. Lipothi. Eppatiki. TDP. Ledhu.. Ntr. CBN.

  • @bharathipuligundla8365
    @bharathipuligundla8365 Год назад +6

    Yes 👌👌👌👍👍👍🙏🙏🙏, రాంగోపాల్ వర్మ గారు చివరలో చెప్పిన అంశాలు నిజం.

  • @priya2085
    @priya2085 4 года назад +32

    The way they are talking eachother is very respectable...good to see the film thanks RGV

  • @guruprasad6915
    @guruprasad6915 3 года назад +13

    Cinima Mottam Lo Climax Lo RGV Gaaru Cheppina Dailog Super👍👍👍🙏🙏🙏🙏

  • @patanabdul4113
    @patanabdul4113 3 года назад +55

    అన్న గారు జిందాబాద్ జై ఎన్టీఆర్ అన్న 🙏🙏

  • @matamrangaswamy4610
    @matamrangaswamy4610 Год назад +3

    I think RGV only can do this type of films.... thankful to RGV sir

  • @MsrikanthSrikanth-tt3ci
    @MsrikanthSrikanth-tt3ci 4 года назад +24

    Shetty garu miru mi acting 🔥🔥. 📸ungls maamulga levu.. 1990s lo intlo frntr ala undadhu kada director garu.

  • @siddarthteachings
    @siddarthteachings 4 года назад +304

    Laxmi పార్వతి గారు... రామారావు గారి అభిమానం ఉంటే అభిమానం మాత్రమే చూపించాలి కానీ..... కన్నా కొడుకు ని కట్టుకున్న భర్త ని వొదిలి మరి అభిమానం చూపాల్సిన అవసరం లేదు....... పాపం వీరగందమ్ సుబ్బారావు గారు కష్టపడి M. Phil చదివిస్తే.... అతనికి విలువ ఇవ్వలేదు... అయినా ఈ రామారావు గారికి ఒక జంట ని విడదీసే హక్కు ఎవరు... ఇచ్చారు....... ఇందులో జంట ని వీడదీసి రామారావు గారు తప్పు చేశారు... భర్త కొడుకు ని వొదిలి లక్ష్మి తప్పుచేసింది...... బావ పక్కన చేరి కన్నా తండ్రి ని చెప్పుతో కొట్టించి బాలయ్య హరికృష్ణ తప్పు చేశారు........ కొంచం మంచి పాత్రలు అయితే ఒక్క వీరగంధం సుబ్బారావు గారు మాత్రమే

    • @hellowakeup6848
      @hellowakeup6848 2 года назад

      brother, love ela eppudu puduthundho evadiki telusu, ame single ga undhi veera gandhanni vadili , ntr single ga unnadu. vaallaku ala kalisindhi. teliyakunda ila vaaguthunnav, manishivena uneducated fellow

    • @eedalarajeswari404
      @eedalarajeswari404 2 года назад

      kodduku pedhavadu ayyademo ayyina devududiki Seva chesukunta Ani permission teesukundhiga

    • @adhityaram.916
      @adhityaram.916 2 года назад +1

      @@hellowakeup6848 love ane word use cheyakandi.love is wisdom.kamam ante blind.

    • @hellowakeup6848
      @hellowakeup6848 2 года назад +2

      @@adhityaram.916 kaamam leni marriage ledhu

    • @rajeshwarit3499
      @rajeshwarit3499 2 года назад +3

      A,roju. Cheppulu visirindhi. E,vagalaadi. Lakshmi Parvati meedha
      A,valaadi. Dhanimeedha. Cheppulesarani. Cheppukoleka
      NTR garini addam. Petti. Cheppula mater ni divert chesindhi. Lapaaki
      A,thappudu. Varthani. Eppatiki. Opposition. Nayakulu. Visha pracharam. Chesthunnaru

  • @kickurass6039
    @kickurass6039 4 года назад +18

    Ituvantivi ma genartion ki chupinchinaduku
    Tq rgv garu
    Alaney upload chesina vallaki
    Inka big tqs

  • @parepogutharun856
    @parepogutharun856 2 года назад +2

    Super movie RGV garu
    Hats off to you
    Yinka yilanti charithralu maku teliyajeyagalaru🙏🙏🙏🙏

  • @SAi-ir4um
    @SAi-ir4um 4 года назад +273

    మహాత్ముడు రామారావుగారు ఆయన చరిత్ర లో మాయని మచ్చ లక్ష్మి పార్వతి రామారావుగారి జీవితంలో లక్ష్మి పార్వతి అనే మచ్చ లేకుంటే చాల బాగుండేది

    • @aksharabhuvanam
      @aksharabhuvanam 4 года назад +17

      అంత మహాత్ముడల్లే అనిపించటం లేదు. తనవయసులో సగం వయసున్న, ఒక భర్తతో జీవిస్తున్న వివాహితని పెళ్ళి చేసుకుందామని ఏ మహాత్ముడు అడగడు !

    • @SAi-ir4um
      @SAi-ir4um 4 года назад +5

      Meru chepindi Chala nijam Kani LAKSHMI PARVATHI kuda Ade udeshyam tho vachindi ANTR dagaraki

    • @penkichanti9100
      @penkichanti9100 4 года назад +3

      Correct Bro 👌

    • @fantacyfantacy4315
      @fantacyfantacy4315 4 года назад

      Jai ntr laxi

    • @Bhadrudu
      @Bhadrudu 4 года назад +16

      రామారావుదే తప్పు, తన డబ్బు పలుకుబడి ఉపయోగించి పరాయి వాడి పెళ్ళాన్ని కాజేసాడు, ద్రోహి.

  • @komalinaidu4260
    @komalinaidu4260 Год назад +22

    RGV the great NTR the legend. I'm chiranjeevi fan but my heart is with NTR always after watching this🙏

  • @giribabu3123
    @giribabu3123 4 года назад +101

    వీరగందం సుబ్బారావుకు,కుమారుని కి ఈ లక్ష్మీ పార్వతి ఎంత మోసం చేసింది చూడండి.......భారతీయ సంస్కృుతినే పాడు చేసింది ఆమె.....అంత మంచి భర్తను,కుమారున్ని వదిలి సిగ్గులేకుండ సామి సామి అనుకుంటూ NTR దగ్గరకు చేరి వారి కుంటుబాన్ని,పార్టిని నాశనం చేసింది.....NTR లో గర్వము వుండబట్టే కదా ఆ పాకిదాన్ని దగ్గరకు తీసాడు......యింట్లో వాళ్లను దూరము చేసుకున్నాడు.....అటువంటి దానికి ఈ బాడకావ్ RGV గాడు సపోర్టు చేసి సినిమానే రూపొందించాడు....పనికిమాలిన వాడు.....సమాజములో చిచ్చులు పెట్టే సినిమాలు తీస్తాడు వీడు....అదే ఆనాడే చంద్రబాబు లేకుంటే అపుడే పార్టి లక్ష్మీపార్వతి చేతిలో నాశనము అయి వుండేది......NTR కుమారులు దద్దమ్మలు కాబట్టే పార్టి చంద్రబాబు చేతిలోకి వెళ్ళింది....యిపుడు చంద్రబాబు లోకేష్ చేతిలో పార్టి పెట్టి నాశనము చేయాలని చూస్తున్నాడు.....అవునా కాదా....?

    • @sreenivasjayaram
      @sreenivasjayaram 4 года назад

      ರೇ ಲಂಜಪೂಕ ನೇನು ಕನ್ನಡ ವಾಡಿನೈನ ಕೂಡ ಎನ್ಟಿಆರ್ ಅಂತೇ ಇಸ್ಟಮ್ ರಾ... ಕಾನಿ ನಮ್ಮಕ ದ್ರೋಹಿಲೇ nindina ಈ ಪ್ರಪಂಚಮಲೋ ಆಯಿನ ಎಲರಾ ಉಂಟಾರು???? ಥ್ಯಾಂಕ್ಸ್ RGV ಗಾರು... ಎಂದುಕನoಟೇ ನಿಜಂ ಚೆಪ್ಪಿನಂದುಕು 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @udaykumar-yx8pe
      @udaykumar-yx8pe 4 года назад +4

      NTR buddhi yemaindi, laxmi parvati ni antha daggara yenduku vunnadu, aayana ichina chanuve kada

    • @sarcasticsoul9326
      @sarcasticsoul9326 4 года назад +1

      Correct bro

    • @sivakonkipudi5579
      @sivakonkipudi5579 4 года назад

      Giri babu kodukulu kuturulu chetakani varu ite elage vuntadi vallu power property kavalani choosaru thandri kosam kadu

    • @nanim7187
      @nanim7187 2 года назад +1

      Vennupotu Chandram thathathayya Pappu gaadi chethilo Party ni eppudo pettasadu , andhuke party antharinchipoyindhi

  • @mvbprakashbabu7155
    @mvbprakashbabu7155 2 года назад +128

    RGV చేతిలో రూపుదిద్దుకున్న కళాఖండమే ఈ నిజ జీవిత చరిత్ర. గొప్ప రసవత్తరంగా రూపుదిద్దిన మీకు ఇదే మా హృదయాంజలి

    • @urlamvenkataramana1659
      @urlamvenkataramana1659 2 года назад +9

      వాడికి సగం తెలిసినవి, సగం తెలియనివి. ఇది లక్ష్మీపార్వతి మాయ మాటలతో కల్పించి చెప్పిన కధలను వీడు సినిమా తీశాడు.

    • @proudtobeanindian3496
      @proudtobeanindian3496 2 года назад +6

      @@urlamvenkataramana1659 yes Laxmi Parvathi ni innocent ga chupinchi mana chevilo poolu pettadu.

    • @samreddy548
      @samreddy548 2 года назад +3

      Edi nijamina kalpitha story

    • @srinukanamarla6922
      @srinukanamarla6922 2 года назад +1

      @@proudtobeanindian3496 avuna ra news paper lo avi ani evadu spread chesado konchem chepa va pls

    • @ganeshstudent9554
      @ganeshstudent9554 Год назад

      @@proudtobeanindian3496 Lakshmi Parvati innocent kakapoyindacchu but final gaa devudu lanti ntrku mosam chesindi evaru ntr chaavuju karanam evaru butakapu vaartalu publish chesindi evaru

  • @akbarkadarbar
    @akbarkadarbar 3 года назад +135

    అతి మంచితనం ఉంటే...వీరగంధం అని అనిపించుకుంటాం ..

  • @mamaalludufreefire6004
    @mamaalludufreefire6004 3 года назад +11

    A great real movie...

  • @joelrichi999...
    @joelrichi999... Год назад +241

    Who are watching this film after CBN arrested 🎉🎉

  • @kavitha-ww2ki
    @kavitha-ww2ki 2 года назад +2

    Nijaanni nirbayamga cheppathaniki kuda dairyam kaavaali.méeru super RGVgaaru.

  • @suresht7713
    @suresht7713 4 года назад +8

    Story secrenpley actor's background music enter direction deport ment successful good movie is one of the best experience of the movie

  • @nagachowdary2543
    @nagachowdary2543 4 года назад +209

    విరగాందం వెంకట సుబ్బారావు గొప్పడు ఎందుకు అంటే యూట్యూబ్ లో తన ఇంటర్వ్యూ చూసా

    • @BADKINIVENKATESH
      @BADKINIVENKATESH 4 года назад +7

      ruclips.net/video/nkDaCgDaUPQ/видео.html
      నేను వికలాంగుడిని పాటలు రాస్తాను subscribe friends
      Ayyappa సాంగ్ సూపర్ దయచేసి సభ్యత్వాన్ని పొందండి మరియు కనీసం ఒక వ్యక్తిని భాగస్వామ్యం చేయండి దయచేసి మీ మద్దతు ఇవ్వండి మరియు నా ఛానల్ స్నేహితులను ప్రమోట్ చేయండి
      💖🙏🙏🙏👌👌👌👌👌

    • @rampakala8357
      @rampakala8357 4 года назад +1

      Adi Congress Party vallu Balavamtam ga Cheppinchi Video.. Boss 🤦💆🙆

    • @nagachowdary2543
      @nagachowdary2543 4 года назад

      @@rampakala8357 ఓకె బ్రో

    • @ET-si7rl
      @ET-si7rl 3 года назад

      Kk

    • @umashankar-gg1zb
      @umashankar-gg1zb 3 года назад +2

      @@rampakala8357 emi ayina NTR dhe thappu veeragandham vishayam lo

  • @purushothams3208
    @purushothams3208 3 года назад +25

    మూవీ నిజాలు వాస్తవాలు మీకు తెలుసునవి కాని కొంతమంది వాస్తవాలు ఎమీ తెలుపు లెదు అన్న గారి దగ్గర పనిచేసిన లంచగొండుల పేర్లు రాలేదు ఇది మీకు తెలుసు కానీ బయటకు రానివాలెదు

  • @asankar5046
    @asankar5046 Год назад +6

    20/10/2024..viewed this move ..Chandra babu chala danger. ..vennopotu babu

  • @ravurunarasimhareddy1609
    @ravurunarasimhareddy1609 4 года назад +153

    లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా నందమూరి వారి ఫామిలీ లు చూసి ఉండరు అన్నగారికి ఎంత ఘోరం జరిగింది హోటల్ దగ్గర

    • @venkatvenkat8634
      @venkatvenkat8634 3 года назад +1

      Ab

    • @viswanadh_jagarlapudi3
      @viswanadh_jagarlapudi3 3 года назад +2

      యస్

    • @TheJagadeeshreddy
      @TheJagadeeshreddy 3 года назад

      s

    • @gnanashekargan5656
      @gnanashekargan5656 3 года назад

      @@TheJagadeeshreddy bro miru okkasari SR NTR gaari personal driver laxmayya gaari interview lu chudandi ayana swayam gaa cheptaadu aem jarigindo adi lakshami Parvathi paina jarigindi Villu ultaaa chupinchaanu haa Chandamama ki macha vunnatle LP ntr gaariki pattina mancha....... Sry miru feel ite

  • @kallemdhayakar6032
    @kallemdhayakar6032 Год назад +13

    Movie chusina taruvata naaku CBN gari meda respect perigindi

    • @joelrichi999...
      @joelrichi999... Год назад +3

      Ippudu respect inka perigiatlundhi 😂😂

    • @preethamvarma9940
      @preethamvarma9940 4 месяца назад +2

      Naku chala happy ga vundi after jalaga disastrous loss 😂😂😂

  • @srinivasjack9429
    @srinivasjack9429 3 года назад +60

    What is real and what is fake God only knows... only God knows..... but NTR is really very great personality and very good person....we love him forever and ever 🙏

  • @swethaperisetla5127
    @swethaperisetla5127 2 года назад +99

    I really felt glad for watching this movie#Lakshmi's NTR.❤
    All songs lyrics are perfectly apt for the situations!!
    Thanks to RGV sir for making this movie.Hats off to your guts rgv sir for showing real life facts of NTR garu & lakshmi parvathi garu!
    Thank you for uploading this movie.

    • @shirishak4986
      @shirishak4986 2 года назад +1

      Abba em action laxmi garu

    • @shirishak4986
      @shirishak4986 2 года назад

      Ni koduku ekkada amma

    • @shirishak4986
      @shirishak4986 2 года назад +8

      Pathi bhakthi unte veeragandham vadhili vachhi em action siggu ledu mundaki

    • @Nikhil-rz3dh
      @Nikhil-rz3dh 2 года назад +2

      @@shirishak4986 gudda muskove kamma munda

    • @Nikhil-rz3dh
      @Nikhil-rz3dh Год назад

      @Vaishnavi telusu kabatte matladtunnanu

  • @satishkumar-zc8wy
    @satishkumar-zc8wy 3 года назад +42

    RGV garu, you are great. Great work

  • @lakshmigayatri2483
    @lakshmigayatri2483 3 года назад +171

    విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు,
    ముఖ్యమంత్రి గా గెలిచిన NTR గారి చివరి రోజులు చాలా బాధకరం.
    జై NTR

  • @mahiuparwin
    @mahiuparwin Год назад +1

    Rey RGV mama umma love U💚 nee fan ainandhuku garvwam gaa vundhi ndhuku ante entha dare gaa reality gaa movie teeshinandhuku

  • @Biihuu
    @Biihuu 3 года назад +56

    Special mention to BGM at 19:48 at Mohan Babu's entry 👍

  • @oddatiramesh5540
    @oddatiramesh5540 3 года назад +13

    Rgv ji excellent movie
    Laxmi s ntr huts of you sir
    💯 carte

  • @poolasravankumar4989
    @poolasravankumar4989 4 года назад +99

    The one who played cbn character extraordinary

  • @gk-jc7bm
    @gk-jc7bm 14 дней назад

    Really superb ntr garu chala great

  • @alurisrinivas9676
    @alurisrinivas9676 3 года назад +14

    Great direction.

  • @salauddeensyed5295
    @salauddeensyed5295 3 года назад +122

    After watching the film, my heart goes out for her ex husband...
    I felt nothing towards Lakshmi Parvati and NTR...

    • @rampakala8357
      @rampakala8357 3 года назад

      @@divyagorinka9109
      Apu ika nee Over Chatting.. Chalu.. 🤦💆🙆

    • @rampakala8357
      @rampakala8357 3 года назад +2

      U might be *masth* sympathy on VVSR.. And felt very bad towards NTR & LP yar 🤦💆🙆

    • @jpreddy6568
      @jpreddy6568 2 года назад +8

      As a middle class i support to
      Viragandham, he is such a gunune,
      As a cm
      We should not bring other wives into our lives,
      That
      Is not correct
      As
      ACM
      ,

  • @kalluyalleswara7217
    @kalluyalleswara7217 3 года назад +63

    ఇది నిజంగా జరిగి ఉంటే రామారావు మనిషి కాదు ఒకరి బార్య పెళ్ళి చేసుకోవడం మంచిదా ఏ లాంటి కొడుకులు ఏ లాంటి అల్లుడు కానీ ఒప్పుకోరు యావత్తు ప్రపంచములో మనిషి అన్న వాడు ఒప్పుకోరు చంద్ర బాబు నాయుడు గారు నీ వెన్నుపోటు పొడిచారు అంటున్నారు కానీ ఈ రోజు చంద్ర బాబు నాయుడు గారు లేకపోతే రామారావు గారి ఉనికి లేకుండా పోవు ఈ పాటికి ఆ పార్టీ నీ ఆ కుటుంబాన్ని ఎంతో గై రవం తెచ్చిపెట్టిన చంద్ర బాబు నాయుడు గారు మంచివారు మంచివారు చంద్ర బాబు నాయుడు గారు చెడ్డవాడు అనేవాడు మనిషి కాదు నా దృష్టిలో

  • @YOTHISISYO
    @YOTHISISYO Год назад +2

    Excellent movie , RGV greatest director

  • @PraveenKumar-zv5wm
    @PraveenKumar-zv5wm 4 года назад +42

    జయం బొమ్మరిల్లు సినిమాలు కూడా అప్లోడ్ చేయండి 🙏

  • @Biihuu
    @Biihuu 3 года назад +21

    Excellent film by Ram Gopal Varma & team. This film is better than Krish's Kathanayakudu and Mahanayakudu. The music by Kalyani Malik is outstanding 👍

  • @వీర్లరమేష్యాదవ్

    యన్ టి ఆర్ గారి జీవితంలో స్వామి స్వామి అనే క్యారెక్టర్ లేక పోతే అయనా జీవితం సర్దకమ్తె ఉండేది

  • @jbrocxx7949
    @jbrocxx7949 3 месяца назад

    RGV ! The master story teller - I am from Karnataka❤

  • @LuckyLucky-lf2dv
    @LuckyLucky-lf2dv 4 года назад +186

    ఈ సినిమాలో మంచివాడు వీరగంధం సుబ్బారావు వక్కడే మిగిలినవాళ్లు అందరు వకరిని వొకరు మోసం చేసుకున్నవారు

    • @number-sj2sl
      @number-sj2sl 4 года назад

      99%yes

    • @rampakala8357
      @rampakala8357 4 года назад +1

      Lucky..
      Mahaneta NTR gari mida unna abhimanam thone.. LP ki VVS Diverse ivvaniki oppu kunnadu bro..

    • @sri5786
      @sri5786 3 года назад

      @@rampakala8357 okkasari veeragandham gari interview RUclips lo undi chudandi

    • @rampakala8357
      @rampakala8357 3 года назад +2

      @@sri5786
      1)Adi.. Nara Chandra Babu Naidu alieas Bolli 🦊 Bochu gadu Lakshmi Parvathi (LP) gariki against ga chepinchina Video ani clear ga telusthundi..
      2)Nev Female Netizen kabatti konni vishayalu cheppa dalchu kunna.. VVSR 1st Wife chani poga.. LP ni 2nd mrg chesu kunnadu (LP ki komchem late mrg. Peddala advice tho LP ni VVSR 2nd mrg chesu kunnadu.. Ayanaki & 1st Wife ki Kids unnaru.. Kids unnarani telise LP mrg chesu kundi)
      3)Mari LP chedda manishi (Pacha Party valla opinion prakaram) ani telusi mrg chesu kunnada? Teliyaka chesu kunnada? Lekha pothe LP tho VVSR mrg inaka LP chedda Manishi ani telisinda? Lekha VVSR tho Divorce chesu koni Mahaneta NTR garni mrg chesu kunnaka chedda manishi iyinda?
      4)Oka vela LP chedda manishi anukundam.. Mari NTR gariki 2nd Wife inaka.. Amenu NTR gari Wife (Prostitute ina kuda) gane chusi.. tanaki respect ichi goura vinchali kada! (padda vadu chedda vadu kaduga) Mari alantappudu Mahaneta NTR gari 2nd Wife ga chuda kunda.. Na(ra)ndamuri fmly dagg(ubati)ara nunchi, andaru "Pacha Kallatho" (Yellow Eyes) chuddam bhavyam kadu kada!
      5)NTR gari 2nd Wife LP ani chuda kunda, goura vincha kunda.. Sons, Daughters, Daughter-in-laws, Son-in-laws (inc Grand Sons & Grand Daughters) kanisa pati inkitha Jyanam lekunda, Buddi lekunda behave chesaru..
      6)Ina, VVSR & LP parasparam angika rinchukoni Divorce teesu kunte.. object cheya daniki manam yevaru? Adi VVSR, LP & NTR gari personal matter (NTR garni LP mrg chesu kova danni nenu samardinchadam ledu)
      7)Andaru antuntaruga! mrgs r made in Heaven ani.. Mari 2nd mrg ina kuda.. "Made in Heaven" anukovalemo andi..

    • @banjesuschrist7813
      @banjesuschrist7813 3 года назад +1

      @@rampakala8357 ఇంత మేటర్ ఎలా తెలుసు నీకు..?u r talented guy ✔️ 😊😀

  • @krishnachaitanya3105
    @krishnachaitanya3105 3 года назад +19

    Amazing content and screenplay .. RGV zindabad

  • @dhanureddy1481
    @dhanureddy1481 3 года назад +62

    మీరు చనిపోలేదు అన్న గారు ... అందరి గుండెల్లో బ్రతికే ఉన్నారు .. తెలుగు జాతి ఉన్నంత వరకు మీరు బ్రతికే ఉంటారు

  • @sirishagodina2527
    @sirishagodina2527 Год назад +4

    RGV brings natural look very easily, it be there in each of his films

  • @theaterexperience3327
    @theaterexperience3327 3 года назад +147

    లక్ష్మీ పార్వతి కి NTR పై అంత గౌరవం వుంటే ఆ age లొ పెళ్లి చేసుకుంటే NTR కి చెడ్డ పేరు వస్తుంది కుటుంబం నుంచి విడిపొతారు అని తెలసి కూడ ఎందుకు ఓప్పుకుంటుంది....ఎప్పుడూ నాన్నా నాన్న అంటు తిరిగే కొడుకులు ఎందుకు దారం అవుతారు అంది ......
    నా వరకు లక్ష్మీ పార్వతి చేసిందీ చేలా తప్పు ఆ తప్పు NTR బ్రహ్మాండమైన జీవితంలో ఒక మచ్చ.

    • @srilekhacreations
      @srilekhacreations 2 года назад +4

      Avunu

    • @sivashankaryadav9985
      @sivashankaryadav9985 2 года назад +14

      అవునా అలా అయితే పవన్ కళ్యాణ్ ని అమీ చెయ్యాలి.. బయ్య..హ ఆడవాళ్లకు వక న్యాయం మగ వల్లకు న్యాయం...చి

    • @tuskerhere
      @tuskerhere 2 года назад +8

      @@sivashankaryadav9985 pawala gadini nariki paradengali

    • @saiprasannasanthi7987
      @saiprasannasanthi7987 2 года назад +1

      Avunu ,it's big mistake step in his life 👎

    • @Shiva82267
      @Shiva82267 2 года назад +4

      Kalpitam laxmi parvathi charactor.guntanakkam mukam choostene telustadhi.

  • @pradeepg8545
    @pradeepg8545 2 года назад +50

    Sr NTR Feels proud by seeing his grandson Jr NTR'S success

    • @kishoremnvs7018
      @kishoremnvs7018 2 года назад +2

      Before that ..proud of his son ..jai Balayya 👍

    • @IrinNarlely
      @IrinNarlely Год назад

      @@kishoremnvs7018 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

    • @mrbme
      @mrbme Год назад +2

      Lol why?? Even Hari Krishna was there in all of this.

  • @chandusd8845
    @chandusd8845 4 года назад +148

    Sr NTR garu is a great personality forever 💐🙏

    • @rizwanmuddu6409
      @rizwanmuddu6409 4 года назад +1

      @@Bro.SathyaRaju. u

    • @sujathasankuri8639
      @sujathasankuri8639 2 года назад +1

      Laxmi parvathi Jayalalitha laga cm avvalsni ntr nu chedukundi kani Jayalalitha ku unna knowledge dedication appstiki ameku family ledu partyke ankitam ayyaru mare eme avakashavadi

    • @shabnashaik5158
      @shabnashaik5158 Год назад

      @@sujathasankuri8639 ²

  • @mvarunrana
    @mvarunrana Год назад +15

    NTR chivarirojullo kanisam valla family persons thana thodulekunda vundi ippudu NTR gari peru cheppukoni bathikesthunnaru manchiki rojulu levandi mi aathma shanthinchalani nindu manasutho korukuntunna RIP 💐

    • @Lifeofram-g3m
      @Lifeofram-g3m Год назад

      Rey kukka neeku em thelusu erri puka .....

    • @challajanardhanarao6862
      @challajanardhanarao6862 3 месяца назад

      ఎన్టీఆర్ కుటుంబము ని దూరం పెట్టారు,laxmi పార్వతి ని నెత్తిన పెట్టుకున్నారు,ఇది దారుణం