కాల మహిమ Part-3 | Kala Mahima | Garikapati Narasimha Rao Latest Speech | Shastipoorthi

Поделиться
HTML-код
  • Опубликовано: 1 дек 2024
  • కలికాలంలో కాలం ప్రభావం ఎలా ఉంటుందో ఎలా జాగ్రత్తపడాలో చూడండి.
    మదీనా గూడ, చైతన్య విల్లాస్ కాలనీలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో "కాల మహిమ" అనే అంశంపై మహా సహస్రావధాని శ్రీ గరికిపాటి నరసింహారావు గారి ప్రసంగం.
    🟢 Join WhatsApp: rebrand.ly/62b11
    డా.గరికిపాటి నరసింహారావు గారు రచించిన పుస్తకాలను ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు:
    📙 linktr.ee/srig...
    'Gurajada Garikipati Official' RUclips channel
    🔴 Subscribe: bit.ly/2XorAKv
    Subscribe & Follow us:
    📱RUclips: bit.ly/2O978cx
    📱Twitter: bit.ly/3ILZyPy
    📱Facebook: bit.ly/2EVN8pH
    📱Instagram: bit.ly/2XJgfHd
    🟢 Join WhatsApp: rebrand.ly/62b11
    🌎 Official Website: srigarikipati....
    #GarikapatiNarasimhaRao #KalaMahima #kaliyugam #LatestSpeech #Pravachanalu
    About:
    BrahmaSri Garikipati Narasimha Rao is a renowned #Spiritual Orator, #Litterateur, #Poet and #Mahasahasravadhani. He has performed more than 300 #Ashtavadhanams, 10 #Shathavadhanams and one #Mahasahsaravadhanam (first of its kind in the #Literary History of Andhra). His successful completion of the #Sahasravadhana is a mile stone both in the life of Sri Garikipati Narasimha Rao and in the field of #Avadhana. That he could recite 1116 stanzas with ease and felicity surprised the audience and Sri Narasimha Rao got recognition as an unparalleled monarch in the realm of Avadhana. At a time ‘DHARANA’ of 750 poems is a record, till this date in the field of Avadhana. Then he was awarded the Title of ‘DHARANA BRAHMA RAKSHASA’.
    Another feather in the cap of Sri Narasimha Rao in his #olyimpian #memory. He successfully recited 1116 stanzas of his own writing #SAGARAGHOSHA with perfect ease in 8 Hours twice at 2 different venues. This feat is as astounding as it is unheard of in the Histroy of Telugu Literatue. It is a world record and unbroken till this date. Apart from Sagaraghosha he has published 17 books which are quite popular in Telugu states.
    He has delivered hundreds of lectures across the Globe. His TV shows are all memorable and highly successful. Especially, the program #AndhraMahaBharatham, telecasted on #BhaktiTV for 1818 Episodes was a classic and was widely regarded as one of the best TV shows in Telugu. He was felicitated with the title, “PRAVACHANA KIREETI” on the completion of the show. Another prominent program is #NavaJeevanaVedam on #ABNAndhraJyothi .
    He was also felicitated with titles “SHATHAVADHANA GEESHPATHI”, “AVADHANA KALAPRAPURNA” at different occasions. He was also feliciated with many awards at International, National and State levels.
    #SAGARAGHOSHA of Sri Narasimha Rao is unique #classical #poetry book in more than one sense. It may be described as a modern Telugu epic. Its speciality and uniqueness can be understood from the fact that its theme is totally different from other modern #TeluguKavyas . The life of man from the aborginal period to the modern ages froms the subject of this Kavya. In a way it is the story of #MotherEarth too. The publication of this #MagnumOpus of Sri Narasimha Rao is a land mark in the annuals of #TeluguLiterature .
    As a no - nonsense speaker, Garikipati Narasimha Rao, through the hundreds of stage talks and telivision shows, has explained the #science behind various religious practices and advised the devout to shun the #BlindBeliefs that have no ratinale behind them. According to him, filling the hazy minds with #DivineKnowledge is possible only by clearing the insane and #superstitious thoughts. He puts his obective in a nutshell thus, “The larger goal of any #spiritualist is to achieve a #peaceful world where sanity prevails”.
    His mission is to make #youngsters aware of our #TeluguCulture, introduce them to #LiteraryWorks and epics and show them how one can imbibe the ideas of epics like #Mahabharatha and #Ramayana in our daily lives.

Комментарии • 37

  • @LakshmiDevi-wo9do
    @LakshmiDevi-wo9do 4 месяца назад +1

    మీరు ఒక రంగం కాదు..సినీ రంగం కూడా ఉదాహరణ పూర్వకంగా నేటి
    తరం వారికి కూడా చెప్పడం మీ మేదా శక్తి కి నిదర్శనం...మీలాంటి జ్ఞానుల
    ప్రవచనములు వినే అదృష్టం మా అందరి యోగం...మీకు తెలియని రంగం విషయం లేదు..మీరు చక్కటి
    ఆరోగ్యం గా ఆనందంగావుంటూ...
    మమ్మల్ని తరింపచేయాలి...🎉🎉🎉😢

  • @singarajurambabu982
    @singarajurambabu982 5 месяцев назад

    Gurudevulaku Pranaamam, we are inspiring with your dedicated speeches to begin a new path of life. Thank you Sir.

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 5 месяцев назад +11

    60 లో 20 సంవత్సరాల జీవిత మార్మిక సారాంశం.!📀

    మన తెలుగు సంవత్సరాలు..60 ..అవి మూడు దశలుగా మనకు జీవిత సత్యాన్ని తెలియ చేస్తాయి.!
    1. మొదటి 20 సంవత్సరాలను..బ్రహ్మ వింశతి అంటారు.!
    మొదటి సంవత్సరం.. ప్రభవ...నువ్వు పుట్టావు అంటుంది.!
    20 వ సంవత్సరం..వ్యయ.. నువ్వు వెళ్ళిపోక తప్పదు అని గుర్తు చేస్తుంది.!
    2. రెండవ 20 సంవత్సరాలను..విష్ణు వింశతి అంటారు.!
    21 వ సంవత్సరం..సర్వ జిత్..నువ్వు జీవితంలో సర్వమూ జయిస్తావు అంటుంది.!
    40 వ సంవత్సరం..పరాభవ..నువ్వు ఏది సాధించినా, ప్రతి విషయంలో పరాజితుడై పోతావు అని గుర్తు చేస్తుంది.!
    3. మూడవ 20 సంవత్సరాలను...రుద్ర వింశతి అంటారు.!
    41 వ సంవత్సరం..ప్లవంగ..నువ్వు నీ భౌతిక జీవితంలో ఎన్ని గంతులైనా వెయ్యి అంటుంది.!
    60 వ సంవత్సరం..అక్షయ...నువ్వు జీవితంలో ఏమేమి చేసినా ఆధ్యాత్మికంగా.. అక్షయమైన పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకుని తీరాలి అంటుంది.!
    60 యేళ్లు పూర్తయ్యాక షష్టి పూర్తి..అంటే ఉగ్రరధ శాంతి జరుపకోమంటుంది.!అంటే...మీ శరీరానికిక విశ్రాంతినివ్వండి అంటుంది.!
    ఈ సత్యం 60 ఏళ్లకైనా తెలుకోకపోతే మరల జనన మరణ చక్ర భ్రమణం...పునరావృతం అంటుంది.!

    • @meghasyam97
      @meghasyam97 5 месяцев назад

      😂,,,,,,,,,,,,,,,,,,,,,,,😂😂,,,,,zsss,,,z,,,,,,,,,,,,,,,,,,,,,,,,,za,,,,,,,za,,,,

  • @aswathakumarnr6909
    @aswathakumarnr6909 5 месяцев назад +1

    శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏

  • @SrideviMadireddy
    @SrideviMadireddy 5 месяцев назад

    Sir meeru nijanga society lo agnaanaanni pasradrole maatalu chaala baaga cheptaari kaani veellu anta easy ga maararu sir

  • @tejeswararaoburada6964
    @tejeswararaoburada6964 5 месяцев назад +1

    Sir your analysis and explanation very nice 👍🎉

  • @chaithanyakiranalu9805
    @chaithanyakiranalu9805 5 месяцев назад

    జాతకాల గురించి చాలా కాల మహిమ బాగుంది
    మామిళ్ల సాయి రెడ్డి🙏

  • @sarathchandramnv3234
    @sarathchandramnv3234 5 месяцев назад +1

    Om Namah Sivayya 🙏
    Guruvu Gariki Namaskaram 🙏

  • @ASathaiah-jy2fg
    @ASathaiah-jy2fg 5 месяцев назад +1

    Avadhanigariki,namaskaramulu,meeru,paripoornulu,maa,adrustam

  • @Vijaykumarabhimanyu
    @Vijaykumarabhimanyu 5 месяцев назад +8

    దేవుడు కలి నీ ఎందుకు పుట్టించాడో,మనల్ని ఎందుకు పుట్టించి కలి మాయలో పడేసాడో,మళ్ళీ తానే కల్కి భగవాన్ గా ఎందుకు వచ్చాడో,ఈ పెద్ద ఆట అతనికి ,మాకేమో బాధ.
    అంత ఒక్కటే ఇదే సత్యం అని మళ్ళీ తనే విభజన చెంది,అద్వైతం చెప్పి,మోక్షం పొదండి అని చెప్పి,మళ్ళీ అడ్డుగా మాయ పెట్టి,నరకం స్వర్గం ,మళ్ళీ జన్మలు,
    తన నుండే ధర్మం,అధర్మం వచ్చింది,
    వున్నది తానే అంటాడు,చూస్తే మళ్ళీ ద్వైత0 ,ఈ జీవితమే ,ఈ జన్మ నరకం,
    జీవిత లక్ష్యం మోక్షం అని,నన్ను చేరుకోవడం అని మనుషులను పుట్టించి,మాయ పెట్టి ఆడుతున్న నాటకం,దేవుడు పసిపుల్లవాడో లేక పిచ్చివాడో,లేక సర్వజ్ఞుడో అర్థం కాదు

    • @4566i
      @4566i 5 месяцев назад

      Manava janma ethina devudu kuda elanti badhalanu anubhavinchadu manchi margam lo nadichadu

  • @sramanaidu1646
    @sramanaidu1646 5 месяцев назад

    గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

  • @bdbebbnsnsa5372
    @bdbebbnsnsa5372 5 месяцев назад

    🙏🙏🙏guruji ☺️

  • @Varunbharath
    @Varunbharath 5 месяцев назад +1

    Dhanvaadalu swamy

  • @royal--boss845
    @royal--boss845 5 месяцев назад +1

    Guruvugariki namaskaram

  • @ChaLamacharlaKalyani
    @ChaLamacharlaKalyani 5 месяцев назад +2

    Harekrishna

  • @raviraju3567
    @raviraju3567 2 месяца назад

    శ్రీ వేంకటేశ్వర స్వామి సహాయం
    -------------------------------------------
    శ్రీ వేంకటేశ్వర స్వామి శ్రీ మహాలక్ష్మీ దేవి మనకు సహాయం చేయడానికి తన భక్తురాలి ద్వారా మాట్లాడుతున్నారు , మన సమస్య ఏదైనా పరిష్కారం చూపుతారు .మొక్కులు మొక్కి మర్చిపోయి చికాకు పడటం,పితృదోషాలు , అమ్మవారిని నిలుపు కోకపోవటం వల్ల వచ్చే చికాకులు , దిష్టి ,చేతబడి తీసివేయడం , దైవ వాక్కుభంధనం విడిపించడం , కట్టుబాటు విడిపించడం,చేతబడికి కట్టుబాటు చెయ్యడం , గాలి వదిలించడం , మందు తీసివెయ్యటం, , శత్రు పీడ , అనారోగ్యం, వశీకరణం తీసివేయడం , గ్రహదోషాలు , ఏలినాటి శని , శాపాలు, పాపాలు , పెళ్లి కుదరకపోవడం, మనశ్శాంతి లేకపోవటం , నిద్ర పట్టకపోవడం, మొదలగు అన్ని సమస్యలకు సమాధానం దొరకును. యంత్రాలు కూడ ఇవ్వబడును .మీకు ఉన్న సమస్య వివరిస్తే , సమస్యకు కారణాలు మనిషి ఒక్కరికి 50/_ తీసుకుని చెప్పబడును .ఒకవేళ పరిష్కరించడానికి పూజ చేయవలసి వస్తే నామ మాత్రంగా రుసుము చెల్లించవలెను .48 గంటల లోపు సమస్యకి పరిష్కారము ఫోన్లో చెప్పబడును.ఇతరులకు చెడు చేసే పూజలు చెయ్యము .
    సంప్రదించ వలసిన ఫొన్ నెంబర్ 9059877593

  • @munisankar9690
    @munisankar9690 5 месяцев назад +1

    Om Namah Sivaaya

  • @umamaheswararaotallam7702
    @umamaheswararaotallam7702 5 месяцев назад

    నమస్తే గురువు గారు

  • @manojprabha8853
    @manojprabha8853 5 месяцев назад +2

    కాలగర్భంలో ఏదైనా కరిగి పోతుంది
    భూమి మీద ఏ పనైనా కాలానుగుణంగా జరుగుతుంది కాలకంఠుడు కూడా తన కాల స్వరూపానికి బంధి అయిపోయాడు.. అదే యోగమాయా

  • @indirapriyadarshini7298
    @indirapriyadarshini7298 5 месяцев назад

    Next part please 🙏

  • @bonalaraju1347
    @bonalaraju1347 5 месяцев назад +2

    Yes

  • @futureceo123
    @futureceo123 5 месяцев назад +1

    Please upload series videos in increasing order i,e 1,2,3,……… like that

  • @bommareddyvenkata1816
    @bommareddyvenkata1816 5 месяцев назад

    ❤❤❤❤❤❤❤❤

  • @VijayKumar-fm6yu
    @VijayKumar-fm6yu 5 месяцев назад

    Guruji Pramamulu🙏
    In recent LS elections, in all states Muslims voting percentage is mare than 95% whereas Hindus percentage is less than 40%.
    This 40,% shared by many parties. If this continues days are very near to make our country a Muslim country.
    Guruji there is directly need of all sadhus, sants, pujaris to motivate and vote for Sanatan Dharm.
    Could you please take this issue in mobilising all Hindus and Sanatan preachers to preach at least now onwards.
    Sorry if I am wrong.
    Namaskar.

  • @JackSon-ey1cr
    @JackSon-ey1cr 5 месяцев назад

    🙏🙏🙏

  • @kesulokesh5489
    @kesulokesh5489 5 месяцев назад

    ఇప్పటి పాలకులు విధి విధికి మద్యం షాపులు తెరిచారు.ప్రజలు విద్యార్థులు మద్యానికి బానిసై పోతున్నారు.పాలకుడు మద్యాన్ని పొంచి పోషిస్తున్నారు.

  • @respectall____
    @respectall____ 5 месяцев назад +1

    Unofficial roster

  • @chandrasekharreddydundi587
    @chandrasekharreddydundi587 5 месяцев назад

    Bad audio

  • @ChaLamacharlaKalyani
    @ChaLamacharlaKalyani 5 месяцев назад +2

    Harekrishna

  • @nareshchandras7450
    @nareshchandras7450 5 месяцев назад

    🙏🙏

  • @sjcollectionsandcooking6509
    @sjcollectionsandcooking6509 5 месяцев назад +4

    🙏🙏🙏🙏🙏

  • @venkyimmanenivenky3774
    @venkyimmanenivenky3774 5 месяцев назад +1

    ❤❤❤❤❤❤

  • @naresh.kanakanaresh.kanaka2845
    @naresh.kanakanaresh.kanaka2845 5 месяцев назад

    🙏🙏🙏🙏🙏

  • @lavanyaraghuram9451
    @lavanyaraghuram9451 5 месяцев назад

    🙏🙏🙏🙏🙏

  • @rkilambi8896
    @rkilambi8896 5 месяцев назад

    🙏🙏🙏🙏🙏