ఈ సీన్లో గొల్లపూడి నటన అద్భుతం - Best Family Scenes in Telugu | Samsaram Oka Chadarangam Movie
HTML-код
- Опубликовано: 7 май 2021
- Subscribe For More Telugu Video Songs: goo.gl/69Sf19
Subscribe For More Telugu Poems : goo.gl/MIA0A0
Subscribe For More Telugu Movies: goo.gl/V65dIk
Subscribe For More Tamil Movies: goo.gl/JpllP2
Subscribe For More Latest Movie Trailers: goo.gl/9vtXj4
Like us on Facebook: / rosetelugumovie1
Like us on Facebook: / rosetelugumovie
మరిన్ని తెలుగు సినిమా పాటల కొరకు : goo.gl/69Sf19
మరిన్ని తెలుగు పద్యాల కొరకు : goo.gl/MIA0A0
మరిన్ని తెలుగు సినిమాల కొరకు : goo.gl/V65dIk
మరిన్ని తమిళ్ సినిమాల కొరకు : goo.gl/JpllP2
మరిన్ని సరికొత్త తెలుగు సినిమా ట్రైలర్ ల కొరకు : goo.gl/9vtXj4
పేస్ బుక్ లో లైక్ చేయండి : / rosetelugumovie Развлечения
ఇది ఫ్యామిలీ గురించి గొప్ప సినిమా.. అందులో గొల్లపూడి గారి నటన 👌👌👌👌👌👌👌👌👌
ఈ సినిమా చూసి కొన్ని కుటుంబాలైన మారి సంతోషంగా జీవిస్తారు. ఈటువంటి సినిమా కు ఆస్కార్ అవార్డు ఇచ్చిన తక్కువే
బోడిలో ఆస్కార్ అవార్డు
మన తెలుగు సినిమా లను మించిన సినిమా లు ఈ ప్రపంచంలో లేదు
22/4/23
@@deshmukhsantosh4308 7⁰
@@deshmukhsantosh4308😊😊😊😊😊5
@@deshmukhsantosh4308AA
సుహాసిని గారిని చూస్తుంటే నాకు మా అమ్మ లా ఉంది
ఈ సినిమాని ఇంట్లో పిల్లలందరికి చూపించాలి.. ఈ సినిమాలోని ప్రతి పాత్ర ప్రతి కుటుంబం లో reflect అవుతుంది.. స్వర్గీయ గొల్లపూడి గారి నటన నాభూతో న భవిష్యతి... దురదృష్టం ఏంటంటే గొల్లపూడి గారికి జాతీయస్థాయి అవార్డు రాకపోవడం
గొల్లపూడి మారుతీ రావు గొప్ప నటుడు
ఈ డైలాగ్స్ వ్రాసిన మహానుభావులు ఎవరో గానీ వారికి కృతజ్ఞతలు. All are best actors. Doing family drama is not easy. గొల్లపూడి నుండి నూతన్ ప్రసాద్ గారి వరకూ జీవం పోశారు.
బహుముఖ ప్రజ్ఞశాలి గొల్లపూడి మారుతీ రావు గారు 🙏🙏🙏
నాకు చాలా ఇష్టమైన సినిమా
కుటుంబ విలువలను తెలియజేసే సినిమా...ఇంత అద్భుతమైన సినిమాలు ఇక రావు ....మేము మనుషులము అనుకునే వారికి తప్పకుండ అర్ధం అవుతుంది.
Appude bandhalu miguluthai
ఆహ ఇలాంటి సినిమాలు ఈరోజు వస్తే బాగుండు
గణేష్ పాత్రో గారి సంభాషణలు అద్బుతం! మనిషిరెండువిషయాలలో ఆలోచించకూడదు! తల్లిదండ్రులు కి పెట్టే తిండి విషయం! ఆడపిల్లలు కిచ్చే పెట్టిపోతలు! ఎంతమంది ఈ విషయాలు పాటిస్తున్నారు?పాత్రో గారు భవిష్యత్తు ఊహించే, నలభై ఏళ్ల క్రితమే ఈ సంభాషణలు రాసారు! ఇప్పటి పిల్లలో ఎంతమంది తమ మేనత్త లతో రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారు?
Correct 💯
నాకు బాగా ఇష్టమైన సినిమా
ఆదిలాబాదు
17/3/23
Baguntundha movie bro
సంసారం ఒక చదరంగం సూపర్ కుటుంబ చిత్రం
ఈ సీన్ లో రాజేంద్రప్రసాద్ డైలాగ్ సూపర్. ఈ సినిమా కి హీరో మాత్రం గొల్లపూడి మారుతీరావు.
Greate actor gollapudi sir
సుహాసిని గారి character super 🙏
I love Nuthan Prasad voice
సుహాసిని. సూపర్...
ముండ మోపి బతికే సుఖం అనుకునే ఆడది కుటుంబంలో లేకపోవటమే మేలు.,మతం మారి ఇలాంటి ముండమోపులు చేసే చెండాలపు పనులు నోటితో కూడా చెప్పలేం....
Legendary actors with legendary performance
Gollapudi my faverate actor...... Real acting real life secens
Great acting golla poodi garu
ఇలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ రావు 🙏🏽🙏🏽🙏🏽🙏🏽
Gollapudi sir acting 👍🙏🙏🙏
Heart melting and happy high feeling acting by Renoned actor Gollapudi
Excellent movie full of moral values 👍
Enthaki aipoondha avabothundha... Dialogue super👏👏👏
Gollapoodi is always great
Gollapudi garu ... atyuttama natullo okaru ...
Jateeya uttama natudi award ki arhatha kaliginavaru ...🙏
Super scenes
Gollapudingaru natural actor e movie Thanu pranam patti chasaru
Uma.... E jama... Ni ja ma... Superb writings... Matala manthriku Nijam ga ee cenima ki work chesaru
Super cinema.madhya taragati kutumba gaadha.bhartiya swantra chitram.prajala award vachhina chitram
Legend actors... 13-5-2021
Naa jivitham lo elanti movie chudaledhu chudanu kuda
This is right in now a days... so don't feel wrong in this.. She was right
Oscar Award ఇవ్వాలి
Gollapudi Marathi Rao super acting
Rajendra Prasad carector superb
E film loo cheysina actors valla acting andharu jevam posaru story rachiuna vallaku cheypali thanks e ellanti films ravuuu elantey wrighters dhorakaru
Life long gurthundipoai cinema
Hi Sravani How R U
Director super
Super movie
మరితి 🙏🏾🙏🏾🙏🏾🙏🏾
Super seen....
My god bless your family 😅 director ji good 👍👍 happy
Gollapudi natana super.
Superb movie.
Super direction
Super ❤❤❤
I like this cenima very much
Old is gold
DAUTER SITUATION PRASENT TIME SIR. CASTE IS REAL MIND SIR.
OWN CASTE IS BEST LIFE HAPPY SIR. 💐💐💐💐💐💐💐💐💐💐👍👍👍👍👍👍👍👍👍
e cinema lo gollapude gari acting mundhu andhuru pellavalle
Super
Super acting
17-5-2023 maa pelli Raju 28 nendi 29 vachaye
👌👌👌
Gollapudi sir acting is great
Kotasenemalo.ede.samsaara.oka.chadaragm..suparfelem
Entabadaunna annimarachipovali ok bye ellappudu santoshamga undali Jesus said mata
Eeyana verey rootlo pothunnade...😀😀
Elonti movis eka rao❤❤❤
Mahanatudu Gollapudisaar
Super. Move
Noothanprasad garu sooper dialauges
Yes madam
Edi movie kadu ippdu jaruguthunna nijalu
Intlo family problem aithe yem ledu...
Meru seyakapote adhi padi velu...
Super gummadi
Gummadii Ah 😀
Gummadi kaadu gollapudi
Family esayalu gurinchi goppaga thisaru movie
E movie lo hero gmr gaaru
Rajander Prasad sir sceance carecter what words
Movie name: Samsaram oka chadaramgam
Rajendra prasad character super
Nanna nanna😅😅😅😅😅😅
VSKP Lo ఈ House ఎక్కడో.. మూవీ సూపర్.
Super actor in industry
Sarath babu Di inko gola
Aipoindha,avabothandha.. Hahaha
ituvante cinemalu Malli ravu
This is middle class movie.
2024 fans oka like ❤❤❤❤
Jeevitam lo ala vundali aedaniki e move ankitam
ఈ పాత సినిమా ల లో ఇంతే, చదువుకున్న ఆడ వాళ్లని పొగరుబోతు లా, అభ్యుదయ భావాలను బరి తెగిoపు లా chupettaru. తను చేసిన దానిలో tappemundi?
పెద్దవారిని ఎదురించడం
Pogaru ..maryada undali
Tanu chesina pani tappu kadu kani danni express chesina paddati tappu...nenu ila oka abbai ni ishtapadutunnanu..meku objectuon lekapotey vallato matldandi atanu manchi abbai ani cheppachu...appudu better..but meru cheppindi correct..old movies lo chaduvukuni koncham adhunika bhavalu vunna, koncham determined ga vunna ladies andariki head weight annattu chupistaru
This is India wedding system unfortunately
Thoda buttina vadu pedathananali.adapilla vaddhani anaali
In
Jaanadu pottaa🎉
Movie name?
Okka movie ni pattukoni, parts parts ga chesi, youtube views kosam istunaru. Instead upload full movie
idi cinima kadu. erojullo kutumballo jaruguntannadi kallakukattinannatu chuppinaecinima thisinna variki na namaskaralu. pmkr.
Movie name please
Samsaram oka chadarangam
Nuvva nanna😅😂
😁😁😁😁😁😁2Km ni
Next scene chudandira
idhemi banisatwam ra babu.... okadu ishtam ani cheppe hakku kuda leda Christian ante edho terrorist la chupistunnaru
Are cinema super kani Cristian ani anakudadhu ra
Y annakhudadu, brahmins ni bepanolu ani antunaru ga
Ammmo.
Konni daridram scene unnai..
Chiiii
గత 5 సంవత్సరాలుగా నా మొబైల్ మారిన అందులో ఈ మూవీ అమ్మ రాజీనామా మూవీ ఈ రెండు ఎపుడు డౌన్లోడ్ ఉన్నాయి
Super movie