కూతుర్ల ఇంటికి వెళ్లి వాళ్ళ ఆచారాలు చూసి బిత్తరపోయాడు😱😱..... | ETV

Поделиться
HTML-код
  • Опубликовано: 30 янв 2025

Комментарии • 668

  • @chayadevi2218
    @chayadevi2218 Год назад +104

    చాలా బాగుందమ్మ కథ‌. ఇతివృత్తం ప్రశంసనీయం. ముగింపు కూడా గుర్తుండే విధంగా ఉంది. ఇది కథకే పరిమితం కాకుండా ఉంటే బాగుంటుంది. వాస్తవంలో అత్తా కోడలు - తల్లీ కూతురు వలె కలిసిమెలిసి ఉండాలి అని ఆశిద్దాం. ధన్యవాదములు.

  • @BhavanaBethu
    @BhavanaBethu 3 месяца назад +117

    2024 Lo e movie chusi Vallu Oo vote veskondi

  • @maddalaabhishek6342
    @maddalaabhishek6342 Год назад +18

    అభివృద్ధి మరియు ఆధునిక పెరు థో మనము అలానే తయారవుతుంది అందులో సందేహం లేదు

  • @aoutalaxman3021
    @aoutalaxman3021 7 месяцев назад +30

    ఇప్పుడు జరుగుతున్న.......... ముందు చూపు..... ధన్యవాదాలు డైరెక్టర్ గారికి

  • @usha6264
    @usha6264 Год назад +114

    బ్రష్టు పట్టిన సమాజం.. కి నిలువెత్తు రూపం ఈ సన్నివేశం

  • @user-vm4gr9vr9t
    @user-vm4gr9vr9t Год назад +32

    అప్పట్లో మనుషులు ఎలా ఉండలి... అని తీశారు... నేడు మనీ మూవీస్

    • @raghuramasharma
      @raghuramasharma 10 месяцев назад +1

      ఇప్పటి విషయాలు ఇలాగే ఉన్నాయి..
      అయినా ఒక రచయిత భవిష్యత్ దృష్టి గొప్పదనం ఇలాంటి సన్నివేశాలలో తెలుస్తుంది......

  • @venkatg1435
    @venkatg1435 Год назад +409

    స్టోరీ రాసిన వాళ్ళు కాలజ్ఞానీ అయింటారు. ఇప్పుడు అందరూ ఇలానే జీవిస్తునాం.

    • @subhanishaik7797
      @subhanishaik7797 Год назад +4

      @mahimahesh2707 cinimallo layerlu doctorlu police lu avineethiparuluga chupistharu kani andaru alaga undaru kada idi kuda alage andaru alaga undaru kani kontha Mandi untaru vallu cinima tiyadam valla apudadude alaga marevallu tappuga feel aie koncham manchiga martharu example nene konni old movies Valle nenu chedu margamlo nadavakunda tappichukunna

    • @arunasuman2368
      @arunasuman2368 10 месяцев назад +3

      andharu aala leru , we are not Brahmins, but festivals anni correct ga follow avutham , nonveg kuda anno days thinamu , 2024 lo ina entha peddha city ina most of the people culture follow avuthunaru.

    • @माँचिदर्पितानन्दसरस्वती
      @माँचिदर्पितानन्दसरस्वती 6 месяцев назад +1

      What is the name of this movie?

  • @basavenivinod
    @basavenivinod Год назад +15

    E roju chusa e scene 😢

  • @murthyinutube
    @murthyinutube Год назад +23

    14:40 తలుపు తీసిన వెంటనే, మ్యూజిక్ ఎలా ఆగిపోయింది??😂😂😂

    • @Yk-fu5su
      @Yk-fu5su Год назад +8

      Pani manishi off chesi room lo ki vellipoindi. Anduke rajendra Prasad ki dorikipoindi. 🦘🦘

    • @venkateshakula700
      @venkateshakula700 Год назад +1

      @@Yk-fu5su - 🤣🤣😂

    • @basketbumblebee
      @basketbumblebee Год назад

      deenini cinema antaru..maybe meeku teliyaka povachu...appudapudu movies lo konni atu itu ga untay...

    • @murthyinutube
      @murthyinutube Год назад +2

      @@basketbumblebee అయ్య బాబోయ్... ఎలా తెలిసిపోయింది అండి బాబూ మీకు?? మీ అంత మేధావిని ఇంత వరకూ చూడలేదు. 😂🤣

    • @Harialg
      @Harialg 4 месяца назад +1

      😂😂😂😂😂😂😂

  • @sudhakarpaddana1194
    @sudhakarpaddana1194 10 месяцев назад +7

    ఇంకొంచం ముందుకు వెళ్తే...చూడే అది బరితెగించి ఎలా బట్టులు వేసుకుంది అంటారు. ఇది వాస్తవం.

  • @sujathareddy2862
    @sujathareddy2862 Год назад +22

    Good mana sampradaynni eppatiki marachi pokudadu ani sathyanarayana garu manchiga chepperu

  • @VIRALvlogstelugu2024
    @VIRALvlogstelugu2024 8 месяцев назад +49

    ప్రేమించు పెళ్ళాడు కదా ఈ సినిమా...పూర్తి సినిమా అప్లోడ్ చేయండి

    • @ammulu8595
      @ammulu8595 6 месяцев назад +1

      No complete ga search chesa ledasalu preminchi pellaadulo silk Smitha heroin

    • @bdesuresh
      @bdesuresh 4 месяца назад

      Avnu nenu chusanu

    • @tmadhavi_madhu
      @tmadhavi_madhu 4 месяца назад

      ​@@ammulu8595preminchi chudu movie lo silk Smitha garu heroin....
      Preminchu pelladu movie lo bhanumathi garu heroin....

    • @appuveera3368
      @appuveera3368 2 месяца назад

      Ha chusa

    • @madhavipeddisetty6000
      @madhavipeddisetty6000 Месяц назад

      Movie upload cheyandi please after long time iam waiting

  • @someshwargundeti1078
    @someshwargundeti1078 Год назад +127

    Legend Satyanarayana sir ❤

  • @Sathya-c2h5r
    @Sathya-c2h5r Месяц назад +2

    Present manusula neecha bathukulanni ee old movie lo chuoincharu, dhanyavadhalu😢

  • @chinnakarampudi6176
    @chinnakarampudi6176 Год назад +153

    సినిమా పేరు : ప్రేమించు పెళ్ళాడు
    ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై రామోజీరావు నిర్మించగా వంశీ దర్శకత్వం వహించిన 1985 నాటి హాస్య కథాచిత్రం. రాజేంద్ర ప్రసాద్, భానుప్రియ సినిమాలో ప్రధానపాత్రలు పోషించారు. గణేష్ పాత్రో మాటలు, వేటూరి పాటలు వ్రాయగా ఇళయరాజా సంగీతాన్ని అందించారు.

  • @rosireddysv2422
    @rosireddysv2422 Год назад +71

    భారతీయ సాంప్రదాయాలు పండుగలు ఆచార వ్యవహారాలు అభి మనిషి మనుగడకు ఆధారాలు అంతేకానీ ఎప్పటికీ నిర్బంధం కాదు అది తెలుసుకున్న మనిషి తన జీవనశైలిని ఎప్పుడు మరువరు తన మానవ జీవితాన్ని ఎంతో ఆనందంగా జీవిస్తాడు ఆచార వ్యవహారాలను మరిచి కొవ్వు బలిసి విదేశాల మోజులో పడి మన భారతీయ సాంప్రదాయాన్ని వీడిన నాడు మానవ మనుగడే నాశనమవుతుంది గుర్తుపెట్టుకోండి

  • @ganugapatirajendra483
    @ganugapatirajendra483 Год назад +430

    1985 లోనే డైరెక్టర్ ఇంత ముందుచూపుతో బాగా తీసాడు, కానీ కొంత వరకే చెడిపోయాం, 😀😀😀పూర్తిగా కాదు

    • @usefultipsbylakshmi72guntur
      @usefultipsbylakshmi72guntur Год назад +7

      😂

    • @padmavathi_collections
      @padmavathi_collections Год назад +8

      Movie name

    • @bvssrsguntur6338
      @bvssrsguntur6338 Год назад +13

      Even Modern Brahmin families are close to what is shown here

    • @vigneshwarreddy9762
      @vigneshwarreddy9762 Год назад +25

      Is any director can dare to make film on Islam

    • @ammuaduri5867
      @ammuaduri5867 Год назад +5

      Jandhyalu already hangers stands ekkutunnaylendi 🤦 chebte mooda nammakalu ani reverse lo tidtunnaru
      Talli tandrule cheppatledu
      Emaina ante edigina vallaki em chebtam lemma vallishtam ani dialogues

  • @govindprabhu8767
    @govindprabhu8767 5 месяцев назад +2

    కలిగలం ఎలనే ఉంటుంది.. సంస్కరహినులు, అరాచకాలు, అన్యాయాలు,....

  • @sahithipolimera8179
    @sahithipolimera8179 7 месяцев назад +4

    Excellent future vision 👏 present scenario 😂

  • @murthyinutube
    @murthyinutube Год назад +59

    ఖాన్ గ్రేస్ ప్రభుత్వం, ఎడారి మతాల ప్రచారాలు, కుహనా కట్టు కథలు, కమ్యూనిజం కక్కే విషం.

    • @giridharinampudi
      @giridharinampudi 11 месяцев назад +11

      BATTAYI FOUND HERE.

    • @murthyinutube
      @murthyinutube 11 месяцев назад

      @@giridharinampudi ఖాన్ గ్రేస్ తుకుడే బాచ్ బానిస గొఱ్ఱె ఫౌండ్ హియర్ 😂🤣😂🤣

    • @rak1612
      @rak1612 11 месяцев назад

      @@giridharinampudisecular dog found here

    • @subbu2024
      @subbu2024 10 месяцев назад +4

      yes.khangress spoil our calture

    • @sidsiddhus
      @sidsiddhus 10 месяцев назад +6

      బత్తాయి Grade 1 అనుకుంటా 😂

  • @sandeeptothuka7782
    @sandeeptothuka7782 Год назад +9

    Future ni Baga prediction chesaru

  • @ala.Vignesh_vlogs1234
    @ala.Vignesh_vlogs1234 10 месяцев назад +5

    Excellent movie

  • @nrekhamadhuri6050
    @nrekhamadhuri6050 Год назад +87

    America lo una kuda intha forward ga evaru undaru 😂😂

    • @Delllatitude7490
      @Delllatitude7490 9 месяцев назад

      Please don't use the word "forward". It's shameful to humanity itself, if this is considered forward, just think what the hunter gatherer societies would look like. It's devolution, if having no morals is considered forward, then you are aiming for a lawless anarchy aka liberal utopia.

    • @whiterose5083
      @whiterose5083 9 месяцев назад

      Lol okasari ikkadki vachi choodu, okadi pellani okadu vaaram vaaram marchukuntaru adi kuda Brahmins .

  • @rajithap1893
    @rajithap1893 Год назад +5

    Indulo vallu chesinavi anni thappe.. except fridge. Maku konni thinaka Thappadhu.. food padeyalem ga..

  • @darlingkotesh617
    @darlingkotesh617 Год назад +32

    విశ్వామిత్రుడు రాముడికి (బల , అతిబల) అనె ఆకలి దప్పికలు లేని మంత్రాలు నేర్పించరు, అలాంటిది ఆకలికి కుక్కమాంసం తిన్నరనాడం కరెక్ట్ కాదు

    • @radhasindhura7918
      @radhasindhura7918 11 месяцев назад +5

      అది ఆకలికి ఆగలేక కాదు. ఆయన త్రి శంకు స్వర్గం సృష్టించినపుడు ఏది ఎదురుగా ఉంటే అది భుజించి ఆ సృష్టి చెయ్యాలి అని నియమం ఏదో ఉంటుంది(నాకు సరిగ్గా తెలీదు)అందుకని తిన్నారు.... అది తప్పక చేసిన పని కానీ ఆకలి ఆపుకోలేక కాదు

    • @chirenram-b8k
      @chirenram-b8k Месяц назад +1

      అవును సినిమా వాళ్ళకి అంత జ్ఞానం ఉండదు, ఉత్తినే బురద పూస్తారు, ☹️

  • @gunnalanaveenkumar9583
    @gunnalanaveenkumar9583 Год назад +74

    Legendary actor satyanarayana gaaru

  • @janagamasrinivasfarmlands2827
    @janagamasrinivasfarmlands2827 13 дней назад

    Please upload this movie.nice movie

  • @girijakumarikinjarapu6331
    @girijakumarikinjarapu6331 Год назад +16

    Motham movie upload chayandi please

  • @kishorteratapalli4811
    @kishorteratapalli4811 2 месяца назад +2

    Present ade jarugutundi

  • @manohar333
    @manohar333 3 месяца назад +3

    This is the future... Even ladies are earning so she will be busy with her own activities which are similar to his husband's.

  • @abdulravoof6732
    @abdulravoof6732 Год назад +11

    Sathanarayana garu goppa acter ayanaki padma sri award rakapovad vicharakaram

  • @AllAboutHappyness21
    @AllAboutHappyness21 2 месяца назад +1

    Movie upload cheyandhi

  • @lalithalalitha4713
    @lalithalalitha4713 Год назад +693

    Movie లొ చూపించారు కాని అంత చండాలంగ ఎవరు ఉండరు అనుకుంటున

    • @saibabup9392
      @saibabup9392 Год назад +49

      Kalam marindi

    • @npavani9783
      @npavani9783 Год назад +18

      Movie name

    • @sankarmuni5357
      @sankarmuni5357 Год назад +1

      Ala party laki poi thagi thinakudanivi thini allari chese brahmanulu ippudu kokollalu, chuttalu vasthamani phone chesthe hotel llo digi oka putaki intiki randi ani cheppe vallu chalamandi ni chusanu karma entantante vallanatha brahmanule

    • @raghubabukesanakurthi5516
      @raghubabukesanakurthi5516 Год назад +95

      ఉంటారు అండి nenu చూస్తున్న, 🙏🙏🙏🙏

    • @bhargavivlogs5239
      @bhargavivlogs5239 Год назад +105

      అప్పటిలో ఏమో గానీ ఇప్పుడు ఉన్నారు అండి ఇలాగే

  • @mychannel786
    @mychannel786 Год назад +15

    Full movie upload cheyandi, youtube lo ledu

    • @Ambicaentertainments
      @Ambicaentertainments Год назад +2

      ఈ మూవీ ఈటీవీ వారు కొన్నారు సో ... మనకు మరెక్కడా దొరకదు😢😢😢

  • @Vamsivibes9
    @Vamsivibes9 2 месяца назад

    Yi movie thisina mahaanubhavudu marevaro kaadhandi director vamsy garu

  • @Padamavathi-wp3xl
    @Padamavathi-wp3xl Месяц назад

    Full movie send Cheyandi pls.....

  • @karanamsagarmurthy6354
    @karanamsagarmurthy6354 3 месяца назад

    Great movie well anticipated the future lives of the people.

  • @jemimahsharon5818
    @jemimahsharon5818 2 месяца назад +2

    Idhi western culture nyt parties independent and individual life's with privacy ila anni western countries lo culture lo చూడగలము దీనిని mana indians adopt చేసుకుంటే ఎలా ఉంటుందో అని కళ్ళకి కట్టినట్టు చూపించారు ఆ రోజుల్లోనే

  • @bhavanigajula2729
    @bhavanigajula2729 Год назад +6

    Ee movie future gurinchi choopinchindi

  • @kankitha8814
    @kankitha8814 Год назад +4

    Preminchu pelladu movie name but its not in RUclips

  • @Ambicaentertainments
    @Ambicaentertainments Год назад +27

    ఈ మూవీ ఈటీవీ వారు కొనడం తో పూర్తి సినిమా చూసే అవకాశం లేదు మనకు😢😢

    • @mdahmad1753
      @mdahmad1753 Год назад +6

      Movie name bro

    • @Ambicaentertainments
      @Ambicaentertainments Год назад +1

      @@mdahmad1753 ప్రేమించి పెళ్లాడు

    • @anilkumarvalmiki7575
      @anilkumarvalmiki7575 Год назад

      @@mdahmad1753 ప్రేమించు పెళ్ళాడు

    • @dasaradhd4910
      @dasaradhd4910 Год назад

      this was etv own movie. made from ushakiran movies banner.

  • @kjsk9510
    @kjsk9510 Год назад +37

    ఇంటికి వస్తే కూర్చో మని కూడా చెప్పకుండా ఏమి scene 😂

  • @santosh20024-v
    @santosh20024-v Год назад +4

    ఎవరు ఉండరు ఇలాగ అస్సలు 😮

  • @jyothibanala7234
    @jyothibanala7234 Год назад +4

    Super moive name anti

  • @arunkumar-wt1ys
    @arunkumar-wt1ys Год назад +36

    Super movie...full comedy...😅😅😅😅😅😅😅😅😅😅

  • @vemulaavinash685
    @vemulaavinash685 9 месяцев назад +1

    Anna e movie upload cheyandi

  • @bogikrishnaiah2031
    @bogikrishnaiah2031 7 месяцев назад +9

    ఇలాంటి సినిమాల వలనే హైందవ సంస్కృతి నాశనం అయ్యింది

    • @arunkumar-sr5zt
      @arunkumar-sr5zt 2 месяца назад

      అవగాహన రాహిత్యంతో తీసే సినిమాలే అనేక కొంపలు కులేచేది అవే మనకీష్టంగా చేసేట్టు భ్రమింప చేసేది 😊

    • @Bondhitha
      @Bondhitha Месяц назад

      నాశనం ఇలాంటి సినిమాల వలన అవ్వలేదు అండి...
      ఎలా నాశనం అవుతుందో చూపించారు.

    • @neerajachinta463
      @neerajachinta463 25 дней назад

      Already nasanam aina samskruthine vallu cinemalo chupicharu

  • @brahmaiahkote7473
    @brahmaiahkote7473 Год назад +20

    Movie name

  • @vallialla
    @vallialla Год назад +13

    Please upload this movie

  • @sriram-nt3mk
    @sriram-nt3mk Год назад +17

    Great movie

  • @EVRDM7491
    @EVRDM7491 Год назад +1

    Full movie పేటడి

  • @ThunderNinja.48
    @ThunderNinja.48 Год назад +40

    Description lo movie name thappa migilinabanni mention chesaru

  • @panduhoneycutesisters3528
    @panduhoneycutesisters3528 2 месяца назад +1

    Aa movie chupinchi natu yevari leru. Andharu panchangam follow avutu pujal chestunaru

  • @madhavilathaganti5519
    @madhavilathaganti5519 Год назад +12

    Ela evaru undaru, cinema lo chupincharu kani inta Chandalam ga evaru undaru,inka peringindhi kani tagga ledu

    • @ssreddy204
      @ssreddy204 Год назад

      Unnaru bro ...konni activities unnai

  • @vanajanandu1978
    @vanajanandu1978 5 месяцев назад +1

    Movie name plzzzz ninu e movie name kosamu youtube lo challa chusena

  • @SM-uo4hu
    @SM-uo4hu 4 месяца назад +1

    Full movie download please

  • @Palluchinta
    @Palluchinta Год назад +2

    Movie link please

  • @vcV9
    @vcV9 4 месяца назад +1

    😞 ippudu sagam mandi ilage unnaru andi. Migilina sagam mandi evaraite acharalu patistunnaro vallani velivesinatlu chustunnaru..

  • @seshuphanign
    @seshuphanign Год назад +23

    Please upload full movie

  • @pradyujhansi4093
    @pradyujhansi4093 Год назад +4

    Kuthuru
    & akka Chellella intiki velthe adukku thinevarikante heenanga chusthunnaru

    • @suchery6898
      @suchery6898 Год назад +2

      Now a days daughters and sisters ye Baga chusukuntunnaru

    • @luckyreddy360
      @luckyreddy360 Год назад

      @@suchery6898no ledhu chusukoru very less… sisters and daughter kanna kodallu 100% better

  • @thumuvenkateswarareddy1636
    @thumuvenkateswarareddy1636 10 месяцев назад +1

    Which movie

  • @RamaKrishna-um7fo
    @RamaKrishna-um7fo Год назад +1

    మన ఆచారాలు మీద సినిమా లో బలే సెటైర్ లు వేసి తీస్తారు అదే వేరే వర్గంఅయితే టాప్ అబ్బా, ఎన్నేళ్లు అయినా చెక్కు చెదరదు ఒకవేళ సెటైర్ లు వేసి సినిమా లు తీస్తే తలకాయ లు లేచిపోతాయ్ అందులో no కంప్రమైస్

  • @sandhyajyothi8033
    @sandhyajyothi8033 Год назад +14

    E movie RUclips lo ravadamledhu ekkada vosthundhi

    • @raghuvignesh2722
      @raghuvignesh2722 Год назад

      ఈ మూవీ ఉషాకిరణ్ మూవీస్ ( ఈనాడు రామోజీరావు) వారిది. యూట్యూబ్లో దొరకదు. మేడం. E TV చానల్ లో వచ్చినప్పుడు చూసుకోవాలి.

    • @satyaambler
      @satyaambler Год назад

      ETV cinema

    • @suhasinipriya7507
      @suhasinipriya7507 Год назад

      ​@@satyaamblerledu andi

    • @satyaambler
      @satyaambler Год назад

      @@suhasinipriya7507 etv win app lo undi

  • @kevinch7954
    @kevinch7954 Год назад +58

    Some movies like time machine,, 2023 Every one are doing exactly 😂😂😂

    • @chasssnorumusuko
      @chasssnorumusuko Год назад +5

      Everyone ani andarani kalipeyaku..nuvvu Alaa chestaavemo.. andaru kaadu.. but majority ilaane tayyarauyindi.

    • @annapurnapillalamarri2278
      @annapurnapillalamarri2278 Год назад

      S andaru ala leru

    • @TheSharingan-ki8he
      @TheSharingan-ki8he 11 месяцев назад +1

      ​@@chasssnorumusuko Majority ala vundi ani meere cheppi malli aayanni tittadam deniki lendi. Mee kopam lo ardam vundi kaani Mee lanti varu vunnaro lero kuda evariki teliadu. Endukante nenu Naa Kalla mundu ilantivi ilaage chusanu. Anyway meeru Mee kutumbam ilaage paddati ga vundalani korukuntannanu

  • @saithupakula2870
    @saithupakula2870 Год назад +2

    Naa life lo chusa anubavincha sem swechvsion ,,,

  • @ratanprakash6282
    @ratanprakash6282 Год назад +5

    I am looking for this movie, not able to find anywhere

  • @pvaraprashanthi7755
    @pvaraprashanthi7755 Год назад +3

    Movie name pavitra

  • @gunnalanaveenkumar9583
    @gunnalanaveenkumar9583 Год назад +38

    Excellent movie... I have been searching for many years in RUclips... please upload full movie

  • @zubair353
    @zubair353 7 месяцев назад +2

    Movie name please,Can Anyone tell me the movie name please

  • @srinivasulunallabotul
    @srinivasulunallabotul 5 месяцев назад

    పుల్ మూవీ పెట్టండి ప్లీజ్

  • @manikumari1013
    @manikumari1013 Год назад +1

    Naku ee movie ful ga kavali you tube lo చూసాను ekkada దొరకలేదు inka vere apps lo kuda chusanu దొరకలేదు

    • @pandu6082
      @pandu6082 Год назад

      Etv win lo undhi

    • @gvishnu6452
      @gvishnu6452 Год назад

      ​@@pandu6082movie name chepandi

  • @jeevanathripuram5022
    @jeevanathripuram5022 7 месяцев назад

    Upload full movie 🙏

  • @himanshhanup713
    @himanshhanup713 Год назад +1

    Unnaru ma entlo ma edharu vadhinalu unnaru same

  • @Makinanam
    @Makinanam Год назад +2

    Movie Peru chepandi

  • @gouesmohiddin6042
    @gouesmohiddin6042 Год назад +15

    🎉 Nice movie, 🎉

    • @ashokgujjarlapudi
      @ashokgujjarlapudi Год назад

      Movie name nti

    • @lathalanka4492
      @lathalanka4492 Год назад +1

      ​@@ashokgujjarlapudiప్రేమించు పెళ్ళాడు

    • @Saroja1970
      @Saroja1970 10 месяцев назад

      ఈ సినిమా నేను చూశా చాలా బాగుంటుంది

  • @baseball-cricketfever6281
    @baseball-cricketfever6281 10 месяцев назад +1

    What movie is this?

  • @nagarajur5621
    @nagarajur5621 Год назад +2

    Both side some good things and bad things

  • @sailajapenikalapati7072
    @sailajapenikalapati7072 5 месяцев назад

    Yes

  • @lasyaerappa7611
    @lasyaerappa7611 7 месяцев назад

    Movie name preminchi pelladu 😊

  • @nandiniveeru7622
    @nandiniveeru7622 2 месяца назад

    Real life lo intha dharunanga evaru undaru

  • @RahulSharma-ls5df
    @RahulSharma-ls5df 7 месяцев назад +1

    Film name

  • @malikmd1025
    @malikmd1025 3 месяца назад

    Super scene*

  • @BhavaniSamarla
    @BhavaniSamarla Год назад +1

    Exactly epudu alane unnaru 😢

  • @anushabapatla8222
    @anushabapatla8222 4 месяца назад +1

    😅😅😅 1:58

  • @jemimahsharon5818
    @jemimahsharon5818 2 месяца назад

    Movie name is ప్రేమించు పెళ్ళాడు

  • @sunithajee3881
    @sunithajee3881 Год назад +21

    Patha kalam adavallu menstrual period lo Panulu cheyyakoidadu.. poorthi rest lo okachota madi tho koorchunevaru… anduke she had bath twice… but present day situation doesn’t allow this tradition… because we are not living in joint family anymore… the lady should attend to Daily chores herself

    • @ammuaduri5867
      @ammuaduri5867 Год назад +2

      Nijamenandi vidiga kurchunte venaka chesi pette vallu lenapudu em chestam
      Tappaka kalipeyadame. Mari pujalaki kuda kurchundipotunnaru kondaru adi mari darunam. Ademani adigite. Chebte gani tekiyadu kadaa ani vithandavaadam

    • @sandhyaadapati4928
      @sandhyaadapati4928 Год назад

      Nijame but 1st of all purvakalam ladies la ippudu evaru intlo tini kurchotledu Jobs cheseppudu intlo moola kurchunta ante job nunchi peekestaaru...TRADITIONS undaali not SUPERSTITIONS AND UNTOUCHABILITIES

    • @ammuaduri5867
      @ammuaduri5867 Год назад

      @@sandhyaadapati4928 miru cheppindi oka vidhamga correct ye iam not talking about jobs. Jobs chese vallaki tappadu. But pujalaki kurchokudadu ani urike cheppeledandi scientific reasons unnay. Mari vellipoyi gudilo kurchuntanu Ganesh pandal lo kurchuntanu ante tappu antunnanu. Evari intlo valla ishtam
      But oka vigraha prana pratishta chesi andaru pujistunte akkadiki velli periods lo kurchunna vallani emanali. Akkadiki velle daka vallaki telidante anukovachu. Kani kondaru kavalane veltunnarandi
      Chebte gani telusukoleru. Anna dheematho. Identhavaraku correct antaru. Positive negative energies anevi untayandi ala cheyadam valla health issues vastayi. Pratidi superstition kadandi konni scientific reasons kuda untayi. I hope you understand my point

    • @radhasindhura7918
      @radhasindhura7918 11 месяцев назад

      ​@@sandhyaadapati4928మేడం పూర్వకాలం ఆడవారిలాగా ఇంటి పనికి మాత్రమే పరిమితం కాదు అంటే బాగుంటుంది... తిని కూర్చోవడం అన్న మాట బాలేదు 🙏

    • @sreeramjanamanchi783
      @sreeramjanamanchi783 4 месяца назад

      Ala koorchokapovadam yemee tappu kaade.... bad blood pothundi anthe.... Danni pattukuni maila anee yikedo ani anadam tappu.
      Secondly rendu,moodu bedrooms lo vunde yee rojullo alaa vundadam kooda kashtam....Thirdly maree mukhyamga vaallu yedo dharunam chesinatlu,veli vesnattu Alaa koorcho pettadam baagodani naa abhiprayam. Alaa koorchopedaaniki venuka konni kaaranaalu konthamandi chepparu appudu OK anipinchindi. This is not the platform to discuss openly.

  • @sravani27
    @sravani27 10 месяцев назад +1

    Panchangam kaka pothe Calender dorukuthundhi kadha...mari over...

    • @gouthamcool1089
      @gouthamcool1089 7 месяцев назад

      Calender lo correct ga undadu andi....panchagam lo ayithe exact time tho saha untundi

    • @sravani27
      @sravani27 7 месяцев назад

      @@gouthamcool1089 Google lo kuda vuntadhi...

  • @satyanaraharimallisetty
    @satyanaraharimallisetty Год назад +27

    It's a plan to develop this type of youth in future in our country Bharath

    • @Hima-u8i
      @Hima-u8i 9 месяцев назад

      What plan.

  • @SushmaBotla-h8j
    @SushmaBotla-h8j Год назад +2

    ప్రేమించు పెళ్ళాడు

  • @nannakutti8702
    @nannakutti8702 5 месяцев назад

    upload full movie

  • @Harireddy.....
    @Harireddy..... Год назад +2

    Now days this was true

    • @Hima-u8i
      @Hima-u8i 9 месяцев назад

      Em true.

  • @poonamallijayachandra3472
    @poonamallijayachandra3472 9 месяцев назад

    Movie name evarikina teliste petandi pls

  • @anuradhakopprapu2388
    @anuradhakopprapu2388 8 месяцев назад +2

    Preminchu pelladu i think

  • @Vikramv234
    @Vikramv234 Год назад +3

    Super chadastham povali marpuravali

  • @sivapal7484
    @sivapal7484 Год назад +2

    EDI real nowa day

  • @swaroopareddy167
    @swaroopareddy167 5 месяцев назад

    Naaku gunavathi ayina seelavathiayina bhadyatha kaligina ammayi kodalu ga ravali. Job chesina cheyakapoina parvaledhu...cheyakapothe mari manchidi.illali patra chakkaga poshisthe chalu..nenu ala korukovadam athisayamaina oka thalli la korukovadam lo thappe ledhu anukunta..please bless my son with good cultured wife...

  • @Chandra-Kanth
    @Chandra-Kanth 11 месяцев назад

    Movie name evari dari varidea

  • @paravatareddypullareddy9954
    @paravatareddypullareddy9954 Год назад +48

    These scenes are too much even nowadays not even 1% people are like that.

    • @basketbumblebee
      @basketbumblebee Год назад +4

      maybe you're living in a paradise....that's why you're not seeing any of this kind of things...

    • @planestuff5027
      @planestuff5027 10 месяцев назад +2

      @@basketbumblebee Or living under a rock

    • @streddy1334
      @streddy1334 2 месяца назад

      My relatives invited me for wedding, thay asked if they have to cook or did I eat already.
      We have to book our own rooms . Eat restaurant food daily and sleep in hotel room. No tea no coffee. Reception is full of drinks, girls and boys drinking and dancing like crazy

  • @maheshgoud7646
    @maheshgoud7646 Год назад +6

    Stories kakunda songs try cheyandi bro please find request you

  • @dr.downvote
    @dr.downvote 7 месяцев назад

    Mariiiiiiii liberty theeskoni extreme stuff kalpitham chesi chupicharayya babu...