ఈ సీన్ సినిమాని 200 రోజులు ఆడించింది - Gollapudi Maruthi Rao Sarath Babu | Samsaram Oka Chadarangam

Поделиться
HTML-код
  • Опубликовано: 10 май 2021
  • Subscribe For More Telugu Video Songs: goo.gl/69Sf19
    Subscribe For More Telugu Poems : goo.gl/MIA0A0
    Subscribe For More Telugu Movies: goo.gl/V65dIk
    Subscribe For More Tamil Movies: goo.gl/JpllP2
    Subscribe For More Latest Movie Trailers: goo.gl/9vtXj4
    Like us on Facebook: / rosetelugumovie1
    Like us on Facebook: / rosetelugumovie
    మరిన్ని తెలుగు సినిమా పాటల కొరకు : goo.gl/69Sf19
    మరిన్ని తెలుగు పద్యాల కొరకు : goo.gl/MIA0A0
    మరిన్ని తెలుగు సినిమాల కొరకు : goo.gl/V65dIk
    మరిన్ని తమిళ్ సినిమాల కొరకు : goo.gl/JpllP2
    మరిన్ని సరికొత్త తెలుగు సినిమా ట్రైలర్ ల కొరకు : goo.gl/9vtXj4
    పేస్ బుక్ లో లైక్ చేయండి : / rosetelugumovie
  • РазвлеченияРазвлечения

Комментарии • 423

  • @karanamuprasad9537
    @karanamuprasad9537 10 месяцев назад +274

    నాకు నిజంగా దేవుడు ప్రత్యక్షమై ఏం కావాలి అని కోరితే 80-90s మళ్ళీ తిరిగి ఇమ్మని ఒకే ఒక్క కోరిక అడుగుతాను

    • @roopendra9540
      @roopendra9540 8 месяцев назад +1

      Enduku, women ni Kali kinda tokkadanika, ilanti cinemala Valle samajam chettaga tayarayyindi, ee cinemaloni konni dialogues adavallani kinchaparichela untayi, ee cinema ni adarsamga teesukovaddu dayachesi

    • @karanamuprasad9537
      @karanamuprasad9537 8 месяцев назад +16

      @@roopendra9540 roopendra ఇప్పుడున్న దౌర్భాగ్య స్థితి లో 80-90s లో లేవు. నేను అన్నది ఈ సినిమా గురించి కాదు అప్పటి రోజులు బాగుండేవి

    • @roopendra9540
      @roopendra9540 8 месяцев назад +1

      @@karanamuprasad9537 rojulu ante paristhitilu, prajala bavalu, sapradayalu Ane meaning vastundi

    • @roopendra9540
      @roopendra9540 8 месяцев назад

      Meeru cheppindi AA rojullo mee stiti bagundi ani ayithe no problem

    • @karanamuprasad9537
      @karanamuprasad9537 8 месяцев назад +13

      @@roopendra9540 స్థితి బాగుండటం కాదు అప్పటి ప్రజలు కల్మషం లేని స్వచ్ఛమైన మనుషులు మన సంస్కృతి సంప్రదాయాలను గౌరవించేవారు may be నువ్వు జనరేషన్ కాకపోతే మీ father ను అడుగు అప్పటి రోజులు ఇప్పటి రోజులకు తేడా చెబుతారు

  • @chandrashekarn9173
    @chandrashekarn9173 9 месяцев назад +64

    సినిమా అంటే గుణపాఠం నేర్పాలి. ఇలాంటి సినిమాలు తీయడం నేడు సాధ్యం కాదు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంతే

  • @rambabuperumalla799
    @rambabuperumalla799 3 года назад +134

    గొల్లపూడి మారుతీ రావు యాక్టింగ్ అద్భుతం

  • @Raju.Jagan-xf4sh
    @Raju.Jagan-xf4sh 3 года назад +106

    సంసారం లో ఇలాంటి సమస్యలు ఉంటాయి. నిజం గా ఈ సినిమా నిజమే నా అనిపిస్తుంది.

  • @sekharchandra6340
    @sekharchandra6340 10 месяцев назад +93

    జీవితాన్ని ఇంత నిజాయితీగా చూపించిన సినిమా మరొకటి లేదు.
    ఇందులో ప్రతి ఒక్కరూ, తమని తాము చూసుకోవచ్చు

  • @kaladar5377
    @kaladar5377 3 года назад +107

    ఎంతైనా గొల్లపూడి మారుతీ రావు గారు ఏ నటన అయినా ఇట్టే ఇరగధీస్తారు. ఇది రీమేక్ తమిళ్ లో ఎవరో గాని మన గొల్లపూడి మీదికి ఎవరు రారు . తెలుగులో మాటలు తూటాలా పెల్చాడు కానీ తమిళ్ లో ఆ యాక్టర్ ఎవరోగాని అంతా డల్ . నేనూ చూసాను ఢిల్లీ దూరదర్శన్ , ఆదివారం మధ్యాహ్నం రీజినల్ అవార్డ్స్ విభాగం లో తమిళ్ లో ఈ సినిమా ను ప్రసారం చేశారు ఎంతైనా మన SVR , మన రావ్ గోపాల్ రావ్ , మన గొల్లపూడి మారుతీ రావ్ గ్రేట్

    • @alamurushaikshavalli1080
      @alamurushaikshavalli1080 3 года назад +2

      Tamil movie Lo Actor Visu Gaaru. 🎞✨

    • @vijayaragavaluvenkataiah4110
      @vijayaragavaluvenkataiah4110 2 года назад

      Visu gaaru Good Actor, Great Director, Multifaceted Personality..🙏

    • @vickyjackson4952
      @vickyjackson4952 Год назад +1

      that Tamil actor only the great late director writer poet orator etc. etc
      who wrote all the dialogues and scenes.which were dubbed as it is in Telugu.
      sir pls don't insult him.
      Geeta teddy. Chennai

  • @ramupasunuti7648
    @ramupasunuti7648 Год назад +15

    ఈ సినిమా నాకు చాలా ఇష్టం. నీకెలాంటి పెళ్ళాం కావాలిరా అని ఇంట్లో వాళ్ళడిగితే ఈ సినిమాలో సుహాసిని లాంటి పెళ్ళాం కావాలని చెప్పాను 😄

  • @praveenkumar.4895
    @praveenkumar.4895 3 года назад +101

    నిజం, ఇలాంటి సినిమాలు, మల్లి రావు, తీయలేరు, old is gold

  • @veerarudrakumarbolloju6940
    @veerarudrakumarbolloju6940 3 года назад +192

    సూపర్ హిట్ మూవీ...గొల్లపూడి మారుతిరావు గారి యాక్టింగ్...👌👌👌

  • @tkradha1513
    @tkradha1513 3 года назад +145

    అప్పటి రోజులే వేరు అప్పట్లో ఈ సినిమా క్యాసెట్ తెచ్చుకుని vesukunevaallam

    • @ghantarani3692
      @ghantarani3692 3 года назад

      P

    • @mbtv7021
      @mbtv7021 3 года назад

      Apudu putara meeru

    • @tkradha1513
      @tkradha1513 3 года назад

      @@mbtv7021 haa అవును

    • @tkradha1513
      @tkradha1513 3 года назад +2

      మా నాన్న గారు మాకు ఎగ్జామ్స్ ఐపోయాక vcp లో పిక్చర్ చూపించేవారు బైట సినిమా లు చూపించేవారు కాదు😄😄

    • @mbtv7021
      @mbtv7021 3 года назад +1

      @@tkradha1513 ఆ మూవీ వచ్చినప్పుడు మీరు ఏం చదువుతున్నారు

  • @yashwantkumar2216
    @yashwantkumar2216 2 года назад +42

    ఈ సినిమా ఆస్కార్ స్థాయిది..

  • @chhinnayadav6552
    @chhinnayadav6552 Месяц назад +1

    Hats off this movie.... తు ...ఈ రోజుల్లో సినిమాలు వున్నాయి సంక నాకటానికి

  • @kurriswathi9345
    @kurriswathi9345 3 года назад +83

    అప్పటి రోజులే బాగున్నాయి ఇలాంటి సినిమాలు epati డైరెక్టర్స్ అందుకు తీయట్లేదు

    • @cgraju8532
      @cgraju8532 3 года назад +3

      KURRI SWATHI ... ఇప్పుడు ఇలాంటి సినిమాలు తీసేవాడు లేడు చూసేవారు లేరు.... ఈసినిమాలోని టైటిల్ సాంగ్ వింటే నాకు ఇప్పటికీ కళ్లు చమరుస్తాయి...

    • @sivamani67
      @sivamani67 Год назад

      Ippudu amma abba akarledu pillalaku
      Inka inlaws kosam
      Ekkadunnaru

    • @RemoRomeo-oj7rb
      @RemoRomeo-oj7rb Месяц назад

      Ekkuva rojulu aadavu kaabatti, okkaroju loney screen chirigipoddi

  • @chityalathirupathi4429
    @chityalathirupathi4429 2 месяца назад +3

    ఇలాంటి సినిమాలు మళ్ళీ ఈ రోజుల్లో రావాల్ని కోరుకుంటున్న

  • @pavan2209
    @pavan2209 2 года назад +7

    హై వోల్టేజ్ ఆక్టింగ్ గొల్లపూడి, శరత్ బాబు

  • @ygopalakrishnachannel6336
    @ygopalakrishnachannel6336 3 года назад +37

    గొల్లపూడి, శరత్ బాబు, షావుకారు జానకి, యాక్టింగ్ సూపర్

  • @vbkumar7574
    @vbkumar7574 2 года назад +26

    నేను పుట్టినప్పుడు ఈ సినిమా రిలీజ్ అయ్యింది సరిగ్గా అప్పుడే మా కుటుంబం విడిపోయింది... మా పెదనాన్న వేరు కాపురం పెట్టారు..

  • @RaviKumar-vi5nu
    @RaviKumar-vi5nu 3 года назад +318

    ఈ సినిమా పోస్టర్ నా పుస్తకానికి అట్ట వేసుకుంటే మా మాస్టారు రెండు రోజులు కొట్టాడు.

  • @ngiriprasad552
    @ngiriprasad552 11 месяцев назад +6

    అటువంటి సినిమాలు ఇప్పుడు వస్తే బాగుండేది

  • @harinath1754
    @harinath1754 3 года назад +68

    సంసారం ఒక చదరంగం. Amidst heavy competition, this was a superhit in those days. Had a complete 100 days run in సుభాష్ theatre Hyderabad.

  • @msradventure2487
    @msradventure2487 3 года назад +26

    విలువైన సినిమా

  • @bodduvenkanna7878
    @bodduvenkanna7878 3 года назад +96

    Gollapudi gaaru acting super 👍

  • @designervenum5129
    @designervenum5129 4 месяца назад +4

    సంసారం ఒక చదరంగం ❤

  • @ramaraochalla4407
    @ramaraochalla4407 3 года назад +102

    High-level acting gollapudi garu

  • @mbalakrishna5042
    @mbalakrishna5042 8 дней назад +1

    2024లో సుసేవాళ్ళు లైక్ కొట్టండి

  • @yashwantkumar2216
    @yashwantkumar2216 2 года назад +8

    గొల్లపూడి గారి నటనకు 🙏🙏

  • @dvkr9302
    @dvkr9302 4 месяца назад +1

    80s-90s లో కాదు, ఇప్పుడు ఈ generation లొ కూడా అలానే వున్నారు

  • @Anu143YoutubeChannel
    @Anu143YoutubeChannel 9 месяцев назад +2

    ఎప్పుడు చూసిన బోర్ కొట్టని సినిమా 👌👌👌👌

  • @praveenkumarkargam6634
    @praveenkumarkargam6634 Год назад +7

    నా మొదటి సినిమా జీవితం లో మరచి పోలేని సినిమా

  • @captainindia7546
    @captainindia7546 3 года назад +15

    Ee kalam lo ilamti cinemas raavu raalevu

  • @kelvinaradhya1860
    @kelvinaradhya1860 3 года назад +14

    ఎప్పటికి మరువలేని మాటలు

  • @SudhakarAP-5
    @SudhakarAP-5 2 года назад +16

    I'm speechless..after watching this...I really doubt whether I can see such kind of performance in telugu movies again..

  • @TeluguIndian729
    @TeluguIndian729 4 месяца назад +2

    *Great Actors, Great Dialogues, Great Direction, Great Movie* 👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏

  • @janusartsandcrafts8454
    @janusartsandcrafts8454 3 года назад +6

    Em cinema ra babu super movie I like watching anytime

  • @AnuAnu-jj3mv
    @AnuAnu-jj3mv 11 месяцев назад +2

    Ee movie name only game peru anukunna 20 years back but present na life chadarngam laga untundi ani expect cheyaledu movie exlent

  • @Lakshmidurga444
    @Lakshmidurga444 4 месяца назад +4

    అనగనగా ఒక కుటుంబం, భార్యాభర్త, ఆరుగురు సంతానం, నలుగురు అబ్బాయిలు, ఇద్దరమ్మాయిలు, ఆ కుటుంబ పెద్ద పెద్ద కొడుకు మీద ఎంతో నమ్మకంతో, ఆస్తులన్నీ పోయినా, మిగిలిన డబ్బులతో 1994 సంవత్సరంలో ఒక ఎనిమిది సెంట్లు స్థలం కొని, ఇంటి పెద్ద కొడుకు మీద నమ్మకంతో, అతని పేరు మీద ఇంటిని పెట్టారు, నలుగురికి వివాహాలు అయిపోయినాయి, పెద్ద కూతురు వివాహం జరిపించారు, ఆఖరికి పదో తరగతి చదువుతున్న చిన్న కూతురు మిగిలిపోయింది, చిన్న కూతురు బాధ్యత తల్లిదండ్రులు పెద్ద కొడుకుకి అప్పచెప్పారు, చిన్న కూతురు వివాహానికి దాచిన 20000 పెద్ద కొడుకుకి వ్యాపారం కోసం ఇచ్చారు, పెద్దకొడుకు తల్లిదండ్రులని ఆస్తి తీసుకుని తల్లితండ్రుల్ని చూడడం మానేశారు,మిగిలిన ముగ్గురు కుమారులు, వారి భార్యలతో, కూలి పని చేసుకుని, అద్దె గృహాల్లో ఉన్నారూ, పెద్దకొడుకు తల్లిదండ్రులను పెట్టే బాధ చూడలేక, బాధ్యతలేని అన్నదమ్ముల్ని చూసి, చిన్న కూతురు తన పద్దెనిమిదో సంవత్సరంలో, ఒక చర్చిలో సిస్టర్ కింద వెళ్లిపోయారు, 2005 తండ్రి మరణించాడు, పెద్ద కొడుకుకి తల్లి కూడా భారమైపోయింది,2007 సంవత్సరంలో ఆ ఇంటి పెద్ద కొడుకు, తండ్రి తన పేరు మీద ఎంతో నమ్మకంతో, తమ్ముళ్లు మోసం చేయడు అనుకుని, పెట్టిన ఆస్తి తను ఒక్కడే అమ్మేసుకున్నాడు, మిగిలిన వాళ్ళు వచ్చి అడిగే ధైర్యం లేదు, ఎందుకంటే తను బలిసాలి, 11 లక్షల కి అమ్మేసుకున్నాడు, అడగగా 20,000 ఇచ్చాడు రెండో తమ్ముడికి, నాలుగో తమ్ముడికి 5000 అప్పు తీర్చాడు, మూడో తమ్ముడు అప్పటికే బాధ్యతలు వదిలేసి, అన్న తో గొడవ ఎందుకని, ధైర్యం సరిపోక ఏమీ అడగలేక పోయాడు, అతని భార్య కూడా దేవుడు ఇవ్వాలి అని అన్ని వదిలేసింది, వాళ్ళ ముగ్గురు ఆడపిల్లలు భవిష్యత్తుకి ఒక్క రూపాయి కూడాసహాయం చేయలేకపోయారు,అయినా సరే ఒంటరిగా ఉన్న అత్తగారిని ఆ మూడో కోడలే, తీసుకుని తన ఇంట్లో పెట్టుకుంది, వాళ్లు వాళ్ళ పిల్లలు కూలి పని చేసుకునే జీవించే వాళ్ళు, ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఎన్నో బాధలు పడ్డారు, అయినా ఏ రోజు బంధుత్వాన్ని వద్దనుకోలేదు, ఈ సినిమా చూస్తే నాకెందుకు చాలా బాధ వచ్చింది 😢😢 ఎందుకంటే ఇంటికి పెద్దకొడుకు,తండ్రి తర్వాత తండ్రి లాంటివారు, తండ్రి న్యాయం చేయకపోయినా ఇంటికి పెద్ద కొడుకు న్యాయం చేయాలి, తన సుఖం కోసం తనతో పాటు పుట్టిన రక్తాన్ని, తన తల్లిదండ్రులని, తను చిట్టి చెల్లిని గాలికి వదిలేసారు, మీలో ఎవరైనా ఇంటికి పెద్ద కూతురు గాని, పెద్ద అల్లుడు గాని, పెద్ద కొడుకు కోడలు గాని ఉంటే న్యాయంగా ఉండండి, తల్లిదండ్రులు కూడా పిల్లలందరినీ సమానంగా చూడండి, ఒక్కడి మీదే నమ్మకం పెట్టుకుని, మిగిలిన వాళ్ళని గాలికి వదిలేసి వాళ్ళని బాధ పెట్టి మీరు బాధపడకండి🙏🏻🙏🏻🙏🏻మీకు ఎవరికైనా ఇబ్బంది పెడితే నన్ను క్షమించండి, ఇంకా వివరంగా చెప్పలేకపోయాను🙏🏻🙏🏻ఇంతకీ ఈ కథ మా ఇంట్లో జరిగింది, ఆ ముగ్గురు ఆడపిల్లల్లో మొదటి ఆడపిల్లని నేనే 🙂

    • @user-lb6ek9dd8c
      @user-lb6ek9dd8c Месяц назад +1

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @ravikiranyenigandla758
      @ravikiranyenigandla758 Месяц назад +1

      Very sad and heart touching life

    • @aswanikumarinayudu8473
      @aswanikumarinayudu8473 10 дней назад

      మీరు గొప్ప ప్రయోజకులుగా అవుతారు అండి

    • @Lakshmidurga444
      @Lakshmidurga444 10 дней назад

      @@aswanikumarinayudu8473 ఆ దేవుడు దయ 🙏🏻🙏🏻మీకు చాలా thanks

  • @naveenkumarmaccha6940
    @naveenkumarmaccha6940 3 года назад +12

    Super sin 👍👌🙏🙏

  • @urangalakshammaurangalaksh378
    @urangalakshammaurangalaksh378 3 года назад +24

    Okka seen valla cinema hit kaadhu total cinema bagunte hit avuthundhi

    • @abhivandanfilms5353
      @abhivandanfilms5353 3 года назад +3

      😀ఈ సినిమా మొత్తం చాలా బావుంటుంది సిస్టర్🙏 మిడిల్ క్లాస్ సూపర్ మూవీ 🙏

  • @satyanarayanaharsha5350
    @satyanarayanaharsha5350 Год назад +4

    దయ చేసి డైరెక్టర్లు ఇలాంటి సినిమాలు చేసే ప్రయత్నాలు చెయ్యండి ప్లీజ్

  • @rajnune584
    @rajnune584 Год назад +2

    ఈ సినిమా లో గొల్లపూడి గారే హీరో

  • @yarlagaddanagaraju3244
    @yarlagaddanagaraju3244 3 года назад +8

    Awesome acting by gollapudi Sir.. Very realistic

  • @akhilaraoyallanki2248
    @akhilaraoyallanki2248 11 месяцев назад

    Idi cenema kadu, oka adbutham, oka jeevaitham, oka varninchaleni madhuramaina bhaavam. Tharagani viluvala gani. Roju tv lo ochina chustha ❤❤❤❤antha ishtam naku.

  • @mahamoodali4509
    @mahamoodali4509 3 года назад +18

    Gollapudi gari acting super👋👌

  • @greatsri
    @greatsri 3 года назад +4

    గొల్లపూడి గారు సూపర్..👌👌

  • @sirisallinoneofficial
    @sirisallinoneofficial 3 года назад +9

    అప్పటి జీతం ఇపుడు ఒక రోజు కూరగాయలు కూడా ravu🤷‍♀️

    • @swarajgona470
      @swarajgona470 3 года назад

      Hi Tinnava Siri Na Lover Peru Kooda siri Ne

  • @Girish012
    @Girish012 3 года назад +12

    Hats off to the direction and story

  • @lovelysingh4989
    @lovelysingh4989 10 месяцев назад +1

    generations maarina bandhalu,lekkalu chuse kodukulu inka vunnaru salute for director

  • @shivakumarkummari8811
    @shivakumarkummari8811 3 года назад +5

    7:56 Raghavudu bangaram raaa .....aruna expression..

  • @dhonirock9681
    @dhonirock9681 3 года назад +4

    Excellent movie ❤❤❤👌👌👌

  • @mittupilla9157
    @mittupilla9157 3 года назад +2

    Wonderful seen ,all are did excellent

  • @Minecraftsai16
    @Minecraftsai16 3 года назад +7

    My childhood movie super

  • @dont_trust_anyone
    @dont_trust_anyone 3 года назад +8

    Such a great movie such a legendary gollapudi garu hatsoff avm banner

  • @manjunathar3070
    @manjunathar3070 3 года назад +4

    Super 👍🙏🙏🙏

  • @harichandana4311
    @harichandana4311 3 года назад +5

    Super scene

  • @durgay4827
    @durgay4827 3 года назад +2

    Great Movie...

  • @sandyoct3545
    @sandyoct3545 3 года назад +17

    Samsaraveena movie upload cheyandi

  • @asanaiahanumula3474
    @asanaiahanumula3474 3 года назад +2

    Super 👍

  • @bindrasenareddy3407
    @bindrasenareddy3407 3 года назад +3

    Really super film

  • @malliarthimalla8046
    @malliarthimalla8046 3 года назад +13

    Seper gollapudi

  • @Dhi_3
    @Dhi_3 3 года назад +3

    Ammayilani battala toni engines tho polustuntaaru.. wow great scene.
    Except that rest is good

  • @krkirankumar573
    @krkirankumar573 3 года назад +9

    Very realistic scenario. Great scene. Music and acting are extraordinary.

  • @venkatrao8573
    @venkatrao8573 3 года назад +20

    Evergreen scene in this movie

  • @venkateshyengala4394
    @venkateshyengala4394 3 года назад +2

    Super movie👌👌👌👌👌

  • @mohammednizam8811
    @mohammednizam8811 3 года назад +1

    Mind blowing... brother

  • @sureshk12888
    @sureshk12888 3 года назад +9

    Excellent movie about value of Family and it's relationships🙏

  • @ramasathibabulysetti4382
    @ramasathibabulysetti4382 3 года назад +1

    Super movie👌

  • @nallabhoomeshwar6002
    @nallabhoomeshwar6002 Год назад +2

    Super good film.Hit cinema

  • @srinivasbadaragani
    @srinivasbadaragani 3 года назад +2

    Super movie

  • @satyantr7763
    @satyantr7763 3 года назад +3

    Simple ga start ayyi yentha vidwamsam ayindi nijamga great etuvanti sceen ippudu padithey directore ni yekkadiko yethestharu

  • @gunnulakshami7496
    @gunnulakshami7496 3 месяца назад

    This picture Running 175 days in Rajahmundry Jayasree talkies on those days I think.

  • @JayashreeM-yk9xb
    @JayashreeM-yk9xb Год назад +7

    Miss you Sarath Babu Garu😢😢

    • @aquans1751
      @aquans1751 11 месяцев назад

      Hiiii gd mrng plz reply ❤️ jayashree

  • @meduriravindranath2023
    @meduriravindranath2023 10 месяцев назад +1

    Based on Tamil movie. Vissu action superb. Gollapudi is also equal performance. Shaukaar Janaki superb.

  • @adepbabu2184
    @adepbabu2184 2 года назад +1

    Super acting gollapudi sir gaaru

  • @Prince27519
    @Prince27519 Месяц назад

    ఇలాంటి సినిమాలను రీ రిలీజ్ చేయాలి 🤔

  • @RhfuHjf
    @RhfuHjf 4 дня назад

    Super

  • @eduwithharsha2492
    @eduwithharsha2492 3 года назад +3

    Em dialogues ra babu👌👌👌

  • @sankarp6920
    @sankarp6920 Год назад

    Superb movie.

  • @azmatshiekh5549
    @azmatshiekh5549 3 года назад +1

    Super good film great director sar mashallah nice 👍

  • @sailaja-fx1wk
    @sailaja-fx1wk Год назад

    Very good movie andaru chudali e janration vallu tappakunda chuda valasina cinima😊

  • @gowrigalla3187
    @gowrigalla3187 3 года назад

    Good concept

  • @NagoorShaik786
    @NagoorShaik786 3 года назад +4

    What a movie

  • @deltaanaag7867
    @deltaanaag7867 3 года назад +10

    All R Right
    In Their Ways...

  • @chinmai167
    @chinmai167 Месяц назад

    The best film ever

  • @rameshanagandularam477
    @rameshanagandularam477 2 месяца назад

    Master piece

  • @user-oo6yg5ni6l
    @user-oo6yg5ni6l Месяц назад

    Same to you brother

  • @anilbandakoli2822
    @anilbandakoli2822 3 года назад +19

    Sharath babu is correct..

    • @user-sb3yv4dx8e
      @user-sb3yv4dx8e Год назад

      Present day sarat those days ummadi kutumbalu 500 salary days

  • @venkatreddy6446
    @venkatreddy6446 2 года назад

    సూపర్ మూవీ

  • @solokarma2202
    @solokarma2202 3 года назад +7

    Super scene....wow

  • @vasuyenumala8854
    @vasuyenumala8854 3 года назад +4

    Ilanti golden hit movies malli ravuuuu🔥🔥🔥

  • @22suruharshavardhan9
    @22suruharshavardhan9 3 года назад +3

    Hema sundar gari acting super

  • @manjupeertimberdeponandyal6990
    @manjupeertimberdeponandyal6990 Год назад +1

    Super cinema

  • @dadagovindam8496
    @dadagovindam8496 Год назад

    🙏 Super family store film 👍

  • @kishoretadiparthiexplorer2958
    @kishoretadiparthiexplorer2958 3 года назад +7

    అబ్బబ్బా what a scene goose bump అంతే

  • @vkr.channel9528
    @vkr.channel9528 3 года назад +11

    🙏🙏🙏🙏

  • @HaripravasthiRaj
    @HaripravasthiRaj 4 месяца назад

    సూపర్ సినిమా 🙏🙏🙏

  • @littleman123ist
    @littleman123ist 3 года назад

    Supper movie

  • @rudrakartik4232
    @rudrakartik4232 Год назад +4

    సినిమా వార్తలుని పుస్తకాలు అట్టలుగా వేసుకొని...
    ఫ్రెండ్స్ కి చూపించుకొని ఎంతగా ఆనంద పడ్డామో ఆరోజుల్లో,
    కానీ ఇప్పుడు డబ్బు సంపాదిస్తున్న ఆనందం ఆ సంతోషం ఉండటం లేదు

    • @karanamuprasad9537
      @karanamuprasad9537 10 месяцев назад

      Golden days

    • @LaxmiLaxmi-zw1ek
      @LaxmiLaxmi-zw1ek 8 месяцев назад

      PH lo daily 100 moves chuste happy am vuntundhi

    • @karanamuprasad9537
      @karanamuprasad9537 8 месяцев назад

      @@LaxmiLaxmi-zw1ek ph లో చూడటం వల్ల కాదు రియాలిటీ మిస్సింగ్

  • @raghuvirivinti3984
    @raghuvirivinti3984 11 месяцев назад +1

    Gollapudi great acting

  • @santro82
    @santro82 3 года назад +3

    Golden days r never come

  • @Bethasanthosh-cj9bg
    @Bethasanthosh-cj9bg Месяц назад

    My favourite movie