నమస్తే సర్. మీ దయ వలన స్వామి అనిగ్రహం తో గత యాడది, ఈ ఏడు పూజ బాగా చేసుకున్నాం. Last జూన్ లో స్వామి వారి దర్శనం కూడా చేసుకున్నాం. స్వామి వారి దయవలన మా బాబుకి కాన్సర్ పూర్తిగా తగ్గిపోవాలి. శ్రీ మాత్రే నమః
Small distance ki kooda back pain vachedi meeru cheppina veera raghava narayana swamy vari pooja chesukunnanu this year she is walking more distances without back pain thankyou to lord veera raghava narayana swamy vaariki and to naduri srinivas gariki thankyou very much sir u really crated hope by telling about this pooja to all unhealthy people
గురువుగారు, మీ వల్ల మాకు తెలియని ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నను.మీకు శతకోటి వందనాలు.ఈ రోజు చేయాల్సిన పూజ కూడా మీ వల్లనే తెలిసింది.డెమో వీడియో తో ప్రశాంతంగా పూజ ముగించాను.శ్రీ మాత్రే నమః
గురువు గారికి నమస్కారములు మీకు మా తరఫున శతకోటి వందనాలు మీరు చెప్పే అన్ని వైదిక కార్యక్రమాలు మరియు పూజలు మాకు చాలా అందుబాటులో ఉంటున్నాయి ముఖ్యంగా మీరు చెప్పే పూజా విధి విధానాలను నేను ఆచరిస్తాను మీరు ఇంకా ఇటువంటి వైదికమైన కార్యక్రమాలు చేస్తూ మాకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని మరియు నాకోసం ఇంతలా చేసే మీ కుటుంబానికి దుర్గమ్మ తల్లి ఆ పరమేశ్వరుడు వెంకన్న స్వామి ఎల్లవేళలా నీకు తోడుగా ఉండాలని ఆశిస్తూ మీ శిష్యుడు
గురువు గారికి నమస్కారములు మీ పూజా విధానం చాలా సరళంగా ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు ఇప్పుడున్న రోజుల్లో ఆడంబరం ఎక్కువ మీరు చేసేటువంటి పూజ ప్రతి ఒక్కరూ తీసుకోవచ్చు ప్రతి ఒక్కరు చేసుకొనవచ్చును మీకు ముఖ్య సూచన గ్రామాల్లో ఎక్కువగా ఆంజనేయ స్వామి దేవాలయాలు దయచేసి ఆంజనేయ స్వామి పూజ చేసుకునే పూజా విధానాన్ని మీరు గ్రామాల్లో ప్రతి ఒక్కరు ఆంజనేయ స్వామి పూజ చేసి అందరూ ఆధ్యాత్మిక జీవితాన్ని అవలంబిస్తారు దయచేసి మీరు ఏది చేయండి మేము కూడా అందరికీ మేము కూడా తెలియజేస్తూ మీ వీడియో ధన్యవాదాలు నమస్కారములతో కరణం భాస్కర్
Thank you very much guruvu garu, susila garu & srivani for this puja video /\ I did puja with this video today on chollangi amavasya and plan to visit thiruvallur temple in future.
Namaste guruvu garu one hour back pooja complete aindi naa bhartha kidney problem baaga avuthe antaku minchi inka aami vaddu na pillalu na life god gift anukunta
అమ్మా నమస్కారం మీరు చేసిన వీడియోస్ మాకు చాలా ఉపయోగ పడుతున్నాయి మా నుండి మీకు ఒక విన్నపం ఈ రోజుల్లో సంతానం ప్రాప్తి కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు గురువు గారు చెప్పినట్లు గా బాలా కాండ లోని 15 16 సర్గల కి సంబంధించిన పూజా విధానము demo మరియు నియమ నిష్టలు తెలియజేయగలరు దీని గురించిన మా సందేహాలు 1)ఈ పూజ చేసిన 21 రోజుల సమయం లో భార్య భర్తలు కలిసి ఉండవచ్చా 2)ఈ పూజ మధ్యలో ఎలాంటి అంటూ ముట్టు వచ్చినచో మళ్ళీ 21 రోజులు చేయాలా 3)ఈ పూజ ఉదయము ఏ కారణం చేత అయిన వీలు పడక పోతే సాయంత్రం చేసుకోవచ్చా 4)15,16 సర్గాల PDFs description lo పెట్టగలరు ధన్యవాదాలు ఇట్లు మీ పిల్లలు (శ్రీమతి ప్రియాశ్రవణ్)
Amma Mee video dwara Puja chesukunnam.dhanyavadamulu. Madoka manavi ads pujaku mundu gani ,chivarlo kani pettandi.madhyalo ravatam valana video chustu Puja chese malanti vallaku ibbandi ga vuntundi. Ma abyrdananu manninchavalasindiga manavi.
Meeru maa andariki andinche gnanaki shathakoti vandanalu Bhagavanthudu kaliyugam lo oka guruvu rupam lo vunnaru Ani vinikidi Adi meere guruvu Garu Meeku manaspurthigaa maa danyavadalu mariyu padabhi vandanalu,🙏🙏🙏
Guruvugariki padabovandanalu.Chala thanks guruvugaru mi daya valla veera raghava swamy daya valla pooja baga chesukunam kadiyam chinna pillalaku alane vunchi gudi ki vellinapudu hundi lo veyacha cheppandi pls
Naku tivramaina anarogya samasya vundi Guruvugaru naku e samasya tiggite Na jivithaniki mire devudu aa swami Daya valana arogyam siddiste ade maha Pradam 🙏🙏🙏
Sri matre namaha... Gurubyonamaha🙏... Guruvu garu prati chollangi amavasyaku ee pooja cheskovacha ledha okasari chesthey saripothundha... Nenu pooja chesina roju kakunda next day vendi kadyanni dharinchanu... Ee vidhamga cheyavacha.... Guruvu garu emina thappulu chesi untey dhayachesi theliyacheyagalaru🙏.... Sarvejana sukinobavanthu🙏
Sir Is the silver kadiyam mandatory for puja. We are not in a position to buy it now. Can we do puja with out that and donate the kadiyam when ever we visit that temple. Pls advice sir.
నమస్తే సర్. మీ దయ వలన స్వామి అనిగ్రహం తో గత యాడది, ఈ ఏడు పూజ బాగా చేసుకున్నాం. Last జూన్ లో స్వామి వారి దర్శనం కూడా చేసుకున్నాం. స్వామి వారి దయవలన మా బాబుకి కాన్సర్ పూర్తిగా తగ్గిపోవాలి. శ్రీ మాత్రే నమః
Small distance ki kooda back pain vachedi meeru cheppina veera raghava narayana swamy vari pooja chesukunnanu this year she is walking more distances without back pain thankyou to lord veera raghava narayana swamy vaariki and to naduri srinivas gariki thankyou very much sir u really crated hope by telling about this pooja to all unhealthy people
స్వామి వారు మీకు మా కుటుంబం తరఫున పాదాభివందనం శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ
Thank you so much Guruvu garu..Miracle is the pindi Deepam came in the shape of Sri Veera Raghava Swamy..I have taken photo graph.
గురువుగారు, మీ వల్ల మాకు తెలియని ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నను.మీకు శతకోటి వందనాలు.ఈ రోజు చేయాల్సిన పూజ కూడా మీ వల్లనే తెలిసింది.డెమో వీడియో తో ప్రశాంతంగా పూజ ముగించాను.శ్రీ మాత్రే నమః
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారి పాదాలకి శతకోటి వందనాలు 🙏🙏🙏🙏 శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🙏
మాతా కనకవల్లీ సమేత శ్రీ వైధ్య వీరరాఘవ స్వామినే నమః
గురువు గారికి నమస్కారములు మీకు మా తరఫున శతకోటి వందనాలు మీరు చెప్పే అన్ని వైదిక కార్యక్రమాలు మరియు పూజలు మాకు చాలా అందుబాటులో ఉంటున్నాయి ముఖ్యంగా మీరు చెప్పే పూజా విధి విధానాలను నేను ఆచరిస్తాను మీరు ఇంకా ఇటువంటి వైదికమైన కార్యక్రమాలు చేస్తూ మాకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని మరియు నాకోసం ఇంతలా చేసే మీ కుటుంబానికి దుర్గమ్మ తల్లి ఆ పరమేశ్వరుడు వెంకన్న స్వామి ఎల్లవేళలా నీకు తోడుగా ఉండాలని ఆశిస్తూ మీ శిష్యుడు
Sri matre namaha... 🙏
Sri gurubyo namaha.. 🙏
Thandri devudi rupamlo unna meeku.. Mimmulanu parichayam chesina vaariki, memu me videos chusela oka platform kalpinchina RUclips ki shathakoti vandhanaalu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏..... Mee video chusi eroju pooja chesukogaliganu thandri🙏... Meeru devudi pampina avadhutha laga kanipisthunaru maaku🙏...... 🙏Sarvejana sukinobavanthu🙏
శ్రీ గురుభ్యోనమః. మీకు శతకోటి ధన్యవాదములు. నిరంతరం మమ్మలిని ప్రోత్సహిస్తున్నారు మీ కుటుంబం మొత్తం. మీకు సదా 🙏🙏🙏
గురువు గారికి నమస్కారములు మీ పూజా విధానం చాలా సరళంగా ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు ఇప్పుడున్న రోజుల్లో ఆడంబరం ఎక్కువ మీరు చేసేటువంటి పూజ ప్రతి ఒక్కరూ తీసుకోవచ్చు ప్రతి ఒక్కరు చేసుకొనవచ్చును మీకు ముఖ్య సూచన గ్రామాల్లో ఎక్కువగా ఆంజనేయ స్వామి దేవాలయాలు దయచేసి ఆంజనేయ స్వామి పూజ చేసుకునే పూజా విధానాన్ని మీరు గ్రామాల్లో ప్రతి ఒక్కరు ఆంజనేయ స్వామి పూజ చేసి అందరూ ఆధ్యాత్మిక జీవితాన్ని అవలంబిస్తారు దయచేసి మీరు ఏది చేయండి మేము కూడా అందరికీ మేము కూడా తెలియజేస్తూ మీ వీడియో ధన్యవాదాలు నమస్కారములతో కరణం భాస్కర్
Meeru chapina poojalu chestu memu arogyam gaa unam thank you for videos we want more videos.
Thank you very much guruvu garu, susila garu & srivani for this puja video /\ I did puja with this video today on chollangi amavasya and plan to visit thiruvallur temple in future.
Swaamy ippuday meeru chupinchana vidanga Pooja chesukunnam. Guruvu gaariki vandanalu
Thank you for guiding us in performing this Pooja. Hoping for better health and God’s blessings. OM NAMO BHAGAVATHEY VASUDEVAYA 🙏🏻
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ ఓం శ్రీ గురుబ్యో నమః గురువు గారికి పాదాభివందనాలు.
Guruvu gari Daya valla ee video pettukuni ee roju udayam Pooja chesukinnam . Meeku dhanyavadamulu.
🌺 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🌺
🌺 శ్రీ మాత్రే నమః 🌺
🌺 ఓం నమో వైద్య వీర రాఘవ స్వామి నమః 🌺
Guruvugariki namasumanjali.Eeeroju video chusi Puja chesukuntunnamu.Chollangi Amavasyaki inthati viseshamundani meevalla telusukunnanu.🙏🙏
Guruvu gariki padabhivandanalu. Repu Pooja chesukovadaniki sankalpincham.
గురువు గారికి పాద నమస్కారములు 👏👏ఈ అమావాస్య కి ఇంట్లో ఆడవారికి కుదరక పోతే మళ్ళీ ఎప్పుడు చెయ్యాలి. దయచేసి సెలవి యెండి. 🙏🏻🙏🏻
Yes naku today problem so please reply me
5th day chesukovocha puja
Chaala baga cheparandi guruvu garu.Nijamgaa meeru chese video lu chaala adbhutam gaa vupayogakaramgaa vuntayi.meeku naa manah purvaka Abhinandanalu.
శ్రీ కనక వల్లీ సమేత వీర రాఘవేంద్ర స్వామి ని నమః💐💐💐🙏🙏🙏🙏🙏
Namaste guruvu garu one hour back pooja complete aindi naa bhartha kidney problem baaga avuthe antaku minchi inka aami vaddu na pillalu na life god gift anukunta
Verry verry tq chala Baga chaysaru awami Anni pandagalaku alanay pooja chaysi video pettand mem kuda video pettukoni pooja chayskuntam
గురువు గారికి మా కుటుంబ సభ్యులు తరుపున పాదాభివందనాలు
nanduri Srinivas Rao Garu Shusila ammagru Amma Garu meee padalaku shata shata shata shata Naman
Namaskaram andi guruvu garu.mee vedio valla nenu puja baga chesukunnanu.thank u very much andi.
Sri Gurobyo Namaha 🙏🙏
Kanakavalli Sametha Vydya VeeraReghavaSwamy Anugrahamtho Eeroju meeru anugrahinchina vidanga Pooja Chesamu Guruvugaru🙏🙏🙏🙏🙏
Meeku padhabivandanalu guruvugaru
Eeroju mee valla aa eswara anugraham valla nenu ee pooja chesukogaliganu
🙏
అమ్మా నమస్కారం
మీరు చేసిన వీడియోస్ మాకు చాలా ఉపయోగ పడుతున్నాయి
మా నుండి మీకు ఒక విన్నపం
ఈ రోజుల్లో సంతానం ప్రాప్తి కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు
గురువు గారు చెప్పినట్లు గా
బాలా కాండ లోని 15 16 సర్గల కి సంబంధించిన పూజా విధానము demo మరియు నియమ నిష్టలు తెలియజేయగలరు
దీని గురించిన మా సందేహాలు
1)ఈ పూజ చేసిన 21 రోజుల సమయం లో భార్య భర్తలు కలిసి ఉండవచ్చా
2)ఈ పూజ మధ్యలో ఎలాంటి అంటూ ముట్టు వచ్చినచో మళ్ళీ 21 రోజులు చేయాలా
3)ఈ పూజ ఉదయము ఏ కారణం చేత అయిన వీలు పడక పోతే సాయంత్రం చేసుకోవచ్చా
4)15,16 సర్గాల PDFs description lo పెట్టగలరు
ధన్యవాదాలు
ఇట్లు
మీ పిల్లలు
(శ్రీమతి ప్రియాశ్రవణ్)
Guruvu garu meku me kutambaniki me team ki sethakoti padhabhi vandanallu.
Guruvugariki Namaskaram Mee Kutumbaniki Dhanyavaadaalu...
First time annyaa garu
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Puja chaskuntanuu Aanayyaa garuu
Namaskaram Guruvugaru 🙏🙏🙏..Morning cheyala evening cheyyali cheppandi please..
Amma Mee video dwara Puja chesukunnam.dhanyavadamulu.
Madoka manavi ads pujaku mundu gani ,chivarlo kani pettandi.madhyalo ravatam valana video chustu Puja chese malanti vallaku ibbandi ga vuntundi.
Ma abyrdananu manninchavalasindiga manavi.
Namaskaram guruvu garu chala Baga Pooja cheyincharu danyavadalu meeku💐
Memu e roju mi dayavalla pooja chesukunnam guruvugaru mi padalaku shathakoti vandanalu 🙏🙏🙏🙏
Jai Veera Raghavendra Swamy🙏🙏🙏
శ్రీ మార్కండేయ సమర్చితాయ నమః - గురువు గారు ఈ వాక్యానికి అర్థం తెలుపగలరు
Jai Gurudev Datta 🙏 performed as per Nanduri Srinivas family we are blessed
Meeru maa andariki andinche gnanaki shathakoti vandanalu
Bhagavanthudu kaliyugam lo oka guruvu rupam lo vunnaru Ani vinikidi
Adi meere guruvu Garu
Meeku manaspurthigaa maa danyavadalu mariyu padabhi vandanalu,🙏🙏🙏
Shree gurubhyo namah 🙏🙏🙏
Shree maatre namah 🙏🙏🙏
Admin group ki 🙏🙏🙏🙏🙏
Guru garu Eroju Swamy variki Meru cheppina vidham ga Pooja chesukunnanu chala santhosham Meku chala danyavadhalu srimatreyanamha 🙏
Thank you. Pooja chesukunnamu andi. Thank you
Namaskaram Sir... MI daya valla e roju pooja chesukunnamu 🙏🙏🙏
Namaskaram guruvu garu small doubt silver kadiyam leka poina pooja cheyocha andi cheppagalaru🙏
Guruvugariki Ammagariki sirusuvanchi padhabivandhanalu chasthunamu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Tnq so much Guru ji 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Om Sri Kanakavalli Devi sametha Sri Sri Sri Veera raghava swamiki sirasuvanchi padhabivandhanalu chasthunamu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Guruvugariki padabovandanalu.Chala thanks guruvugaru mi daya valla veera raghava swamy daya valla pooja baga chesukunam kadiyam chinna pillalaku alane vunchi gudi ki vellinapudu hundi lo veyacha cheppandi pls
Sri Vishnu Rupaya Nama Sivaya Sri Mathre Namaha🙏🙏🙏 Guruvu Gariki Namaskaram 🙏🙏🙏
Thank you so much guruji thank you for this video
Naku tivramaina anarogya samasya vundi Guruvugaru naku e samasya tiggite Na jivithaniki mire devudu aa swami Daya valana arogyam siddiste ade maha Pradam 🙏🙏🙏
అమ్మా,
నేను దైవాన్ని కాదు, మీలాంటి మనిషినే.
భగవంతుడి కాళ్ళు విశ్వాసంతో పట్టుకోండి, రోజూ యోగా చేయండి. ఈ రెండూ చేస్తే స్వస్థత చేకూరుతుంది
Amma, meeru Chollangi amavasya Pooja cheyandi 21st January 2023, Saturday
Tq guruvu garu,Jai shreemannaaraayana.
Namaste. Kadiamu silver de kavala, copper use cheyavacha. Ippudu kudarakapote inkeppudu chesukovali
Sri gurubyonamaha chakkaga cheptunnaru guruvu garu🙏
Thanks andi
Meeru mi kutumbam baagundali
Swami dayatho ippuday vaidyaveera raghavaswami Pooja chesukunnanu. Om Sri kanakavallisamethavaidyaveraragavaswamiki jai
Chala Santosh am guruvu garu pillala arogyam kosam cheppinanduku
Guruvu gariki namaskaram 🙏🙏... Sanivaram Venkateswara swami vratam chestunnanu guruvu garu. Chollangi amavasya puja kuda cheyali anukuntunnanu. Renditilo edi cheyali.. Ma amma gari health kosame Chestunnanu.. Please nak cheppandi
Namaskram guruvugaru radhasaptami roju e nomu nocukovali cepandi chitragupta nomu gurinchi cepandi please
Chaala thanks andi.... Guruvugaaru,
Sir vendi kadiyam cheyinchaleka pothe alternate ga emana chepandi plss
Namaskaram. Memu Cholangi Amavsya taruvata ee video chusinamu. Memu eppudu Aina Pooja start cheya vatchuna ?
Kankanam cheyaleni varu yem cheyali guruvugaru mudupu kattoccha kankanam badulu plz reply nenu pooja chesukovalani anukuntunnanu
sri vishnu rupayayaa namasivayaaa🙏🙏
Annayaa Amma gariiki putinaa roju SUBAKANKSHALU 🙏🙏🙏🙏
గురువు గారికి నా యొక్క విన్నపం. మన చానెల్స్ అన్ని
లింక్ లు ఒకే చోట ఇవ్వండి.🙏🙏🙏
Maa kuladaivam veeraraaghava swaami miru cheppinattu memu repu pooja chesukuntam dhanyavaadaalu miku nanduri gaaru
Saturday evening timelo cheyavachha...
Excellent.Thank you very much.🙏🙏🙏
Vere amavasya lo Pooja chesukovacha 🙏
Na doubts anne clarification ayyai🙏🙏🙏
ధన్యవాదాలు గురువు గారు.
Guruvu Garu, aavu neyyi deepam eppudu veliginchali, algae swami ni aavahana chesamu kada Mari udwasana ela eppudu cheppali.
Please reply
Kadiyam lekunda cheyacha guruvu garu.kadiyam thiruvallur hundi lo matrame veyala ?inkekadina veyacha? please reply ivandi guruvu garu .21 na veelukakapothe inkepudina cheyacha?
3 rojulu matrame darinchala, ekkuva rojulu undakudada, chinna pillalaku alane unchi TIRUVALLUR vellinappudu akkada tisi veyavacha dayachesi cheppandi 🙏
Ma guruvu gariki danyavadamulu 🙏🙏🙏👏👏👏
Pls plz plz ans me .kadiyam lekhapothe .sliver brasslet pettavachha...
Sri matre namaha... Gurubyonamaha🙏... Guruvu garu prati chollangi amavasyaku ee pooja cheskovacha ledha okasari chesthey saripothundha... Nenu pooja chesina roju kakunda next day vendi kadyanni dharinchanu... Ee vidhamga cheyavacha.... Guruvu garu emina thappulu chesi untey dhayachesi theliyacheyagalaru🙏....
Sarvejana sukinobavanthu🙏
ధన్యవాదములు గురువుగారు 👣🙏
Om namo Sree matrey namaha. Om namo vidhya Veera raghava , kanka valli thalli namo namaha. Sree Vishnu rupaya nama shivaya.
Namaskaram. Nandurigaru. Every month amavasyaki nenu ma mavayagaru photo dagara depam pedatanu kodalu petavacha sir please chepandi sir.....
Namaste guruvu garu today memu pooja chesukunnamu me dhaya valla... MA aayana aarogyam kuduta padithe chalu
Dear gurugaru,
Please make a video on aksharabhyasam , this vasantha panchami puja 🙏🙏🙏🙏🙏
Belam niru akuvaga migulitye chetu dagara poyala guru Garu
Guruvu garki namaskaram ma varki Parkinson's thaggali anukuntunnamandi pooja chesamandi🙏🙏
Om శ్రీ వీర raghavaswamiye namaha
చాలా బాగా చెప్పారు గురువుగారు
సరళ జై శ్రీమన్నారాయణ 🙏🙏🙏 వందే గురు పరం పరాం 🙏🙏🙏 శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
Sir Is the silver kadiyam mandatory for puja. We are not in a position to buy it now. Can we do puja with out that and donate the kadiyam when ever we visit that temple. Pls advice sir.
Guruvugarki namaskaram....maa mother health issues unnayandi kani maa mother maa daggara undaru...maa mother kosam nenu ee Pooja cheyyochuna
Om Sree Kanakavalli naayikaa sameta sree vaidhya veeraraghava parabhrhmane namahaa🙏🙏💐
Thank you very much
Shyamala devi navaratrullo january 22 rojuna saraswathi temple basara lo aksharabhyasam cheyinchocha guruvu garu , ledante january 26 cheyisthe manchida cheppandi swamy 🙏🙏
Gurubhyonamah 🙏Guruvugariki Namaskaramulu 🙏🙏🙏
జపమాల గురించి చెప్పండి గురువు గారు. జపమాల ఎక్కడ తీసుకోవాలి,నియమాలు,దానితో మంత్రసాధన ఇలా మొత్తం గా జపమాలపై ఒక వీడియో చేయండి
Guruvu gariki dhanyavadhalu
Sri Vishnu roopaya namah shivaya 🙏🙏🙏🌼🌸🌺🍎🍌🥥🥥
Jai Srimannarayana Adiyen Dasohamu Swami👏👏👏👏👏
Swami e Pooja a time lo cheyali, alage every year chesukovacha