🙏Namaskaram Guruvu gaaru🙏As you have told 2 years back about Chollangi Amavasya.. Vaidya Veera Raghava Swamy Pooja I have done at my home🏠.. My Brother has Acute pancreatitis pain at the age of 13 years.When that pain will come He didn't take any food and water💧also.. Just we keep saline bottles for him. We have shown in the Asian Institute of Gastroenterology (AIG) Hospital. Doctor's have said it's very dangerous and there's no medicine & no treatment in Medical studies means they said 😭😭.. On that time, we do Pooja for Vaidya veera Raghava Swamy.. My Brother when that pain will be started means without water💧 only 1 tablet will be given by Doctor's he should be taken..Now,1 tablet is also not there..ippudu Swamy daya valla Permanent ga cure ayyindi..🙏Om Vaidya Veera Raghava Swamiye Namaha🙏 Om Sree Maathre Namaha
మనకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్న పుష్య బహుళ అమావాస్య నాడు కనకవల్లి సమేత వైద్య వీరరాఘవ స్వామి వారి జ్యోతిని వెలిగించి స్వామిని పూజించి ఆరోగ్య సమస్య తీరితే స్వామి నీ దర్శనం కోసం తిరువల్లూరు వస్తాము అని శ్రద్ధతో వేడుకుంటే కచ్చితంగా ఎటువంటి ఆరోగ్య సమస్య అయినా తీరుతుంది ఇది నా విషయంలో జరిగిన జరిగిన సందర్భం నేను పుష్య అమావాస్యనాడు స్వామి వారి జ్యోతి వెలిగించి స్వామిని శ్రద్ధగా మా దంపతులము పూజ చేసి వేడుకుంటే ఎటువంటి వైద్య వీరరాఘవ స్వామి కృపవలన ఆటంకాలు లేకుండా మొదటి సంతానంగా అమ్మాయి పుట్టినది మా అమ్మాయికి వసుమతి వేద సంహిత అని నామకరణం చేశారు తర్వాత అబ్బాయి పుట్టాడు అబ్బాయికి వీర రాఘవ వేదాంత అని పేరు పెట్టాము మాకే కాక మా బంధువుల కుటుంబాలలో కూడా ఈ స్వామిని పుష్య అమావాస్య రోజు పూజించి స్వామి కృప వల్ల వారికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఉన్నారు సంతానం విషయంలో ఇబ్బందులు పడుతున్న వారికి ఎటువంటి ఆటంకం లేకుండా సంతానం కలిగినది.
నమస్కారం గురువు గారు. మా అమ్మ గారికి 22 సంవత్సరాల నుండి ఆర్థరైటిస్ సమస్య ఉంది. 2015 సం. లో మోకాలి దిగువ భాగం లో చిన్న పుండు వచ్చి అది చాలా పెద్దది అయింది. చాలా ఆసుపత్రులు తిరిగాము. 4 సార్లు ఆపరేషన్లు జరిగాయి. ఆ గాయం మానడానికి 4 సంవత్సరాలు పట్టింది. 2022 సం. జూలై లో అదే పుండు తిరిగి ప్రారంభమైంది. ఎన్ని చికిత్సలు తీసుకున్న లాభం లేదు. పెరుగుతుంది తప్ప మానలేదు. 2023 సం. జనవరి లో మీరు చెప్పిన విధంగా చొల్లంగి అమావాస్య న వీర రాఘవ స్వామి వారి పూజ చేసుకున్నాము. ఫిబ్రవరి లో ఆపరేషన్ జరిగింది. ఒక నెలలో మానింది. మరల మానిన దిగువ భాగం లో ఇంకో పుండు ప్రారంభమైంది. అది పెద్ద రణం లా మారి మానిన గాయం ని కూడా తొలిచి వేయ సాగింది. డాక్టర్ల కే అర్ధం కాలేదు ఎందువల్ల పెరుగుతుందని. మే నెలలో మరల ఆపరేషన్ చేసారు. కానీ ఈ సారి వేసిన చర్మం అతక లేదు. పుండు అలానే ఉండింది. డాక్టరు మానడం చాలా చాలా కష్టం అని చెప్పారు. జూలై ఆఖరు లో శ్వాస సంబంధిత ఇన్ ఫెక్షన్ తో హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు. చాలా కష్ట పడ్డాము. ఒక పక్క ఆఫీస్ పని చేసుకుంటునే అమ్మ ని చూసుకునేదాన్ని. మమ్మల్ని అమ్మ చాలా కష్ట పడి పెంచారు. ఎన్ని కష్టాలు వచ్చిన భగవంతుని పై అచంచలమైన విశ్వాసం కలిగి ఉండేవారు. మేము భగవంతుని పాదాలను మాత్రం ఎప్పుడూ వదలలేదు. వీలైనన్ని శని వారాలు వీర రాఘవ స్వామి వారి పూజ చేసుకున్నాము. స్వామి వారి అనుగ్రహం వలన ఈ సంవత్సరం చొల్లంగి అమావాస్య కి ముందే గాయం పూర్తిగా మానింది. చాలా సంతోషంగా ఉంది. ఎప్పటికీ స్వామి వారి పాదాలను విడువము. స్వామి వారి గురించి మరియు చొల్లంగి అమావాస్య విశిష్టత ను మాకు తేలియజేసినందుకు మీకు మీ కుటుంబ సభ్యులకు ధన్యవాదములు.
Cheskunnam andi..idi 2nd year na bidda arogym kosam cheskunna ,ma papam karigi na bidda arigyavanthudu avvali alage anarogyalatho badapadthunna chinna pillalu andaru healthy ga avvali ani swamy ni korukuntunna.
Hello Mr. Srinivas garu, I had a severe itching and rash on som parts of my body and I have been using homeopathy and also allopathic medicines since two years, the condition would come and go and keep on pestering. If I use the ointment, I feel relieved but again it will come back after sometime. After watching your video on chollangi amavasya vratham I did it with devotion and to my surprise after three days, the condition reduced and I do not feel the condition anymore. The skin also turned to its normal color. I’m not using homeopathy or allopathy medicine anymore. I don’t have any words to describe this miracle, but I thank you from bottom of my heart. God bless you and your family. I hope many others have benefited from this vratham.One more thing I would like to tell is there are some learned men who would give suggestions on doing Pooja and rituals but they do not clearly explain step-by-step, easy process, nor they give the information about the stala purabam. You are the best in explaining the process, and also explaining about the diety and kshetram. Thank you. Sree Matre namaha:
namaste. Iam tamilian from Karnataka. i can understand telugu and a follower of NANDURI garu...great work. i visited puri and varanasi after seeing his videos. but i cant read telugu. please write in english also apart from telugu.. thank u
Every year cholangi amavasya day romba vesasha mana nal anniki poe Pooja panna teeradha diseases ellam cure agum Anu sollraru romba Peru poe cure anavangala irukanga andhu dha endha vedio le sonnaru
Devudu mee roopam lo maku andinchina adrustam Guruv gaaru. Mi kutumba sabhyulandari mida aa Eswarudi karuna kataakshaalu always undali. Vasudyka kutumbam lo unna prathi okkari jeevithalu baagu padaali. 🙏🙏🙏
సోరియసిస్ సమస్య నాకు ఉంది. మూడు నెలలకు ఒకసారి తలనీలాలు ఇచ్చేవాడిని తలలో తప్ప మరెక్కడా లేదు. హోమియో వాడను ఇంగ్లీష్ మందులు వాడాను. ఉపశమనం లభించింది. కానీ పూర్తిగా తగ్గలేదు. దేవుడు మీద భారం వేసి ఆయుర్వేదం వాడను బాగా తగ్గింది.
Madam and sir you are doing a very nice work in giving all these poojas into our society. Hope our people understand this perfectly and move on with it.
ఆ పని Time waste కదా. శ్రీరాముడంతటి ఆయన మీదే వద్దన్నా Mis conceptions వస్తూ ఉంటాయి. ఇక మనం ఎంత. విశ్వామిత్రుడు లోకకల్యాణం కోసం యజ్ఞం ఎప్పుడు చేస్తున్నా, అందులో ఎముకలూ రక్తం పోసి పాడు చేయడానికి మారీచ సుబాహులు సిధ్ధమే! అది పట్టించుకోకుండా మనం మంచి పన్లు చేసుకుంటూ ముందుకి పోవడమే! - Susila
@@NanduriSusilahai mam nenu rahukala deepam pettanu aithe malli velli chusinapudu deepallu kondekkayi andulo oil and vothulu unnayi ala madyalo velagakunda undipothe emina shapam aa pls clarity ivvandi mam
nellore side ee amavasyani TRIMAVASYA ani chala grand ga chesuntaru alaage eeroju sankranti kudaa chaala mani cheskuntaaru NEloore side venkateswara swamiki veera raghava swamiki iddariki kalipi 2 deepaalu 2 tenkayaalu 2 tambulaalu anni pedataeruu nellore side
Ma nannagari kosam pooja nenu cheyavaccha andi, ma vooru vacchinappudu aa kadiyam 3days vesukuni nanna vaalla pooja gadi lo pettukovaccha..teliyacheyagalaru
🙏Namaskaram Guruvu gaaru🙏As you have told 2 years back about Chollangi Amavasya.. Vaidya Veera Raghava Swamy Pooja I have done at my home🏠.. My Brother has Acute pancreatitis pain at the age of 13 years.When that pain will come He didn't take any food and water💧also.. Just we keep saline bottles for him. We have shown in the Asian Institute of Gastroenterology (AIG) Hospital. Doctor's have said it's very dangerous and there's no medicine & no treatment in Medical studies means they said 😭😭.. On that time, we do Pooja for Vaidya veera Raghava Swamy.. My Brother when that pain will be started means without water💧 only 1 tablet will be given by Doctor's he should be taken..Now,1 tablet is also not there..ippudu Swamy daya valla Permanent ga cure ayyindi..🙏Om Vaidya Veera Raghava Swamiye Namaha🙏 Om Sree Maathre Namaha
❤
Ee leela gurinchi kuda okasari Cheppandi Guruvu gaaru🙏🙏
మనకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్న పుష్య బహుళ అమావాస్య నాడు కనకవల్లి సమేత వైద్య వీరరాఘవ స్వామి వారి జ్యోతిని వెలిగించి స్వామిని పూజించి ఆరోగ్య సమస్య తీరితే స్వామి నీ దర్శనం కోసం తిరువల్లూరు వస్తాము అని శ్రద్ధతో వేడుకుంటే కచ్చితంగా ఎటువంటి ఆరోగ్య సమస్య అయినా తీరుతుంది ఇది నా విషయంలో జరిగిన జరిగిన సందర్భం నేను పుష్య అమావాస్యనాడు స్వామి వారి జ్యోతి వెలిగించి స్వామిని శ్రద్ధగా మా దంపతులము పూజ చేసి వేడుకుంటే ఎటువంటి వైద్య వీరరాఘవ స్వామి కృపవలన ఆటంకాలు లేకుండా మొదటి సంతానంగా అమ్మాయి పుట్టినది మా అమ్మాయికి వసుమతి వేద సంహిత అని నామకరణం చేశారు తర్వాత అబ్బాయి పుట్టాడు అబ్బాయికి వీర రాఘవ వేదాంత అని పేరు పెట్టాము మాకే కాక మా బంధువుల కుటుంబాలలో కూడా ఈ స్వామిని పుష్య అమావాస్య రోజు పూజించి స్వామి కృప వల్ల వారికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఉన్నారు సంతానం విషయంలో ఇబ్బందులు పడుతున్న వారికి ఎటువంటి ఆటంకం లేకుండా సంతానం కలిగినది.
నమస్కారం గురువు గారు.
మా అమ్మ గారికి 22 సంవత్సరాల నుండి ఆర్థరైటిస్ సమస్య ఉంది.
2015 సం. లో మోకాలి దిగువ భాగం లో చిన్న పుండు వచ్చి అది చాలా పెద్దది అయింది. చాలా ఆసుపత్రులు తిరిగాము. 4 సార్లు ఆపరేషన్లు జరిగాయి. ఆ గాయం మానడానికి 4 సంవత్సరాలు పట్టింది.
2022 సం. జూలై లో అదే పుండు తిరిగి ప్రారంభమైంది. ఎన్ని చికిత్సలు తీసుకున్న లాభం లేదు. పెరుగుతుంది తప్ప మానలేదు.
2023 సం. జనవరి లో మీరు చెప్పిన విధంగా చొల్లంగి అమావాస్య న వీర రాఘవ స్వామి వారి పూజ చేసుకున్నాము.
ఫిబ్రవరి లో ఆపరేషన్ జరిగింది. ఒక నెలలో మానింది. మరల మానిన దిగువ భాగం లో ఇంకో పుండు ప్రారంభమైంది. అది పెద్ద రణం లా మారి మానిన గాయం ని కూడా తొలిచి వేయ సాగింది. డాక్టర్ల కే అర్ధం కాలేదు ఎందువల్ల పెరుగుతుందని.
మే నెలలో మరల ఆపరేషన్ చేసారు. కానీ ఈ సారి వేసిన చర్మం అతక లేదు. పుండు అలానే ఉండింది. డాక్టరు మానడం చాలా చాలా కష్టం అని చెప్పారు.
జూలై ఆఖరు లో శ్వాస సంబంధిత ఇన్ ఫెక్షన్ తో హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు. చాలా కష్ట పడ్డాము. ఒక పక్క ఆఫీస్ పని చేసుకుంటునే అమ్మ ని చూసుకునేదాన్ని. మమ్మల్ని అమ్మ చాలా కష్ట పడి పెంచారు. ఎన్ని కష్టాలు వచ్చిన భగవంతుని పై అచంచలమైన విశ్వాసం కలిగి ఉండేవారు.
మేము భగవంతుని పాదాలను మాత్రం ఎప్పుడూ వదలలేదు. వీలైనన్ని
శని వారాలు వీర రాఘవ స్వామి వారి పూజ చేసుకున్నాము. స్వామి వారి అనుగ్రహం వలన ఈ సంవత్సరం చొల్లంగి అమావాస్య కి ముందే గాయం పూర్తిగా మానింది. చాలా సంతోషంగా ఉంది. ఎప్పటికీ స్వామి వారి పాదాలను విడువము.
స్వామి వారి గురించి మరియు చొల్లంగి అమావాస్య విశిష్టత ను మాకు తేలియజేసినందుకు మీకు మీ కుటుంబ సభ్యులకు ధన్యవాదములు.
మీరు కారణ జన్ములు సోదరా... ఎంతోమంది జీవితాలను.. వికసింపచేశారు.. .. మీకుమీ కుటుంబానికి... దుర్గమ్మ అన్ని సంతోషాలను... ఇవ్వాలి.... 🙏🙏🙏🙏
Cheskunnam andi..idi 2nd year na bidda arogym kosam cheskunna ,ma papam karigi na bidda arigyavanthudu avvali alage anarogyalatho badapadthunna chinna pillalu andaru healthy ga avvali ani swamy ni korukuntunna.
ధన్యవాదములు గురువు గారు మీ అమ్మగారి కి పాదాభివందనం మీ లాంటి బిడ్డ ను కని మాకు ఇచ్చారు ధన్యురాలు
Hello Mr. Srinivas garu, I had a severe itching and rash on som parts of my body and I have been using homeopathy and also allopathic medicines since two years, the condition would come and go and keep on pestering. If I use the ointment, I feel relieved but again it will come back after sometime. After watching your video on chollangi amavasya vratham I did it with devotion and to my surprise after three days, the condition reduced and I do not feel the condition anymore. The skin also turned to its normal color. I’m not using homeopathy or allopathy medicine anymore. I don’t have any words to describe this miracle, but I thank you from bottom of my heart. God bless you and your family. I hope many others have benefited from this vratham.One more thing I would like to tell is there are some learned men who would give suggestions on doing Pooja and rituals but they do not clearly explain step-by-step, easy process, nor they give the information about the stala purabam. You are the best in explaining the process, and also explaining about the diety and kshetram. Thank you. Sree Matre namaha:
గురువు గారికి వారి కుటుంబ సభ్యులకు మా నమస్కారాలు
మీరు నిజంగా చాలా. జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు 🙏🙏🙏
namaste. Iam tamilian from Karnataka. i can understand telugu and a follower of NANDURI garu...great work. i visited puri and varanasi after seeing his videos.
but i cant read telugu. please write in english also apart from telugu..
thank u
Every year cholangi amavasya day romba vesasha mana nal anniki poe Pooja panna teeradha diseases ellam cure agum Anu sollraru romba Peru poe cure anavangala irukanga andhu dha endha vedio le sonnaru
Manaki edhaina problem vasthe Nanduri srinivasa gari channel open chesthe chalu thappakunda dhari dorukunthundi.
Guruvu garu chollangi amavasya kakunda vere amavaaya roju puja chesu kovachha telupagalaru
Devudu mee roopam lo maku andinchina adrustam Guruv gaaru. Mi kutumba sabhyulandari mida aa Eswarudi karuna kataakshaalu always undali. Vasudyka kutumbam lo unna prathi okkari jeevithalu baagu padaali. 🙏🙏🙏
Thank you Guru Garu 🙏🙏 Amma Garii Happy Birthday andii we thank you a lot 🙏🙏🙏🙏🙏
సోరియసిస్ సమస్య నాకు ఉంది. మూడు నెలలకు ఒకసారి తలనీలాలు ఇచ్చేవాడిని తలలో తప్ప మరెక్కడా లేదు. హోమియో వాడను ఇంగ్లీష్ మందులు వాడాను. ఉపశమనం లభించింది. కానీ పూర్తిగా తగ్గలేదు. దేవుడు మీద భారం వేసి ఆయుర్వేదం వాడను బాగా తగ్గింది.
ఎవరి దగ్గర వాడారండి ఆయుర్వేదం... అడ్రస్ చెప్పండి... నేను కూడా సొరియాసిస్తో ఇబ్బంది పడుతున్నాను... దయచేసి రిప్లై ఇవ్వండి.
ఓం శ్రీ మాత్రే నమహా 🙏
ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏
ఓం నమో భగవతే రుద్రాయ 🙏
Swami daya,mi vakku rendu kalipi work chestunattu anipistundhi guruvu garu 🙏🙏🙏🙏
Madam and sir you are doing a very nice work in giving all these poojas into our society. Hope our people understand this perfectly and move on with it.
Meru cheppina ramulavari Puja start chesanu santana kosam 15 days chesanu taruvata addanki vachindi guruvugaru chala badaga vundi
Mam slow gaa poojala meeda unna anni misconceptions teeseyendi. U r doing a very great work.
ఆ పని Time waste కదా. శ్రీరాముడంతటి ఆయన మీదే వద్దన్నా Mis conceptions వస్తూ ఉంటాయి.
ఇక మనం ఎంత.
విశ్వామిత్రుడు లోకకల్యాణం కోసం యజ్ఞం ఎప్పుడు చేస్తున్నా, అందులో ఎముకలూ రక్తం పోసి పాడు చేయడానికి మారీచ సుబాహులు సిధ్ధమే! అది పట్టించుకోకుండా మనం మంచి పన్లు చేసుకుంటూ ముందుకి పోవడమే!
- Susila
@@NanduriSusila avunu mam gud point.🙏
అమ్మవారి పాదాలకు నమస్కారములు
Stay blessed always 🙏🙏🙏
Namaskaram Guruvu gaaru🙏🙏 I'm having Rheumatology artist since from 7 years how to cure andi
Udyoga prayathnam lo unnanu.Udyogam kosam remidy cheppandi plz.job naaku chala avasaram🙏🙏🙏.
Namaskaram guruvugaru, maa pedda paapa kuda cholangi amavasya,sravana nakshatram lo Puttindi.
Jai Vidhya Veera Raghava swamy thank you Guru Garu 🙏🙏
శ్రీ మాత్రేనమః శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పూజ విధానం చేయగలరు ధన్యవాదాలు
శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ🙏🙏🙏 నమస్కారం గురుగారు 🙏🙏🙏
సింహాచల ఆలయంలో ఒక యోగి సమాధి ఉంది దానిపై🙏
Who is that yogi andi??
Om Apithakuchambika Arunachaleswarayanamaha sirasuvanchi padhabivandhanalu chasthunamu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Amma ma kosam inta manchi guruvugarini kani icharu miku padabhivandanalu
Nikilanda Swamy chethana kedram HYDERABAD. Video cheyyandi guruvugaru.
Namaskaram Guru Garu Chala santhosha karamaina Varta chepparu thappakunda Chashma Srimathi namaha
Ragi kadiyam vaysukovacha guruvu garu ..
Nellore lo veera raghavaswamy vari temple undi.....temple lo pettocha sir deepam?
Namaste to amma who gave u as our guru koti koti namaste amma
@admin, since the date in this year is already over, when can should do the pooja?
Guruvugariki Ammagariki sirusuvanchi padhabivandhanalu chasthunamu 🙏🙏🙏🙏🙏🙏🙏
Sree Rama Jai Rama jai jai Rama 🙏🙏🙏🙏🙏🙏 Sri Hanuman jai Hanuman Jai Jai Hanuman 🙏🙏🙏🙏🙏🙏
Gurujii pratyangira ammavari kavacham, pooja demo video upload cheyyandi🙏🙏🙏
Lalitha devi nithya pooja ela cheyalo demo chesi chupinchadi guruvugaru
ATI suthakamlo dattatreya vajrakavacham chadhava vacha gurugaru please cheppandi
చదువుకోవచ్చు
@@NanduriSusilahai mam nenu rahukala deepam pettanu aithe malli velli chusinapudu deepallu kondekkayi andulo oil and vothulu unnayi ala madyalo velagakunda undipothe emina shapam aa pls clarity ivvandi mam
Okka sari venkayya swamy charithra cheppandi 🙏🙏🙏
Guruvu garu meku padaabi vandanamulu maku me videos valla chala knowledge vastudi andi✍️
Gurugaru namasthe.Meeru cheppina saptha sanivaram vratham nanu chesanu.Naku job vochhindi.Meeki koti dandalu.
Congratulations 👏 sis
🙏😍
SIR PLEASE EXPLAIN ABOUT DATTA NAVARATRA SIR🙏🙏🙏
Swamy raghavendra swamy charitra chala Baga ceparu dayachesi vyasarayula vari charitra cepandi plz swamy
Guruvu garu meku me kutambaniki me team ki sethakoti padhabhi vandanallu
Nenu eppudu naa experience share chesthnooo
Thandri nannu karuninchuuu plz Swamy 🙏
గురువు గారికి ధన్యవాదాలు
Thankyou sir and advance happy birthday to your mother sir
నమస్కారం గురువు గారు,, నారాయణ కవచం PDF కావాలి.. youtube లో చాలా ఉన్నాయి.. ఏది చదవాలో తెలియట్లేదు... నారాయణ కవచం వీడియో చేయండి....🙏
nellore side ee amavasyani TRIMAVASYA ani chala grand ga chesuntaru alaage eeroju sankranti kudaa chaala mani cheskuntaaru NEloore side venkateswara swamiki veera raghava swamiki iddariki kalipi 2 deepaalu 2 tenkayaalu 2 tambulaalu anni pedataeruu nellore side
Kanakavalli Devi sametha Thiruvallur Veera Raghava Swamiki sirasuvanchi padhabivandhanalu chasthunamu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Guruvu garu puja ye time lo cheyali cheppandi please
Gurugaru chollangi amavasya kaunda vere amavasya roju puja cheyavacha palitam vuntunda
Ma. Andarikosam meeru ee poojaloo enthoo oopikatho sradhaga chepthunnaduku meerut padabhi vandanamulu meemu E,k,master Garini nammutamu mee videos choosthanu sir namaskarams
Girls in which hand they should wear it
ఆవును స్వామి, నేను చేసి దర్శనం చేసుకొని వచ్చాను, ఏకంగా 5 మందిమి బాగున్నాము, మీ ద్వారా మాకు మేలు జరుగుతుంది
Santhanam kosam cheyocha sir plz reply 😢
Namaskaram guruvugaariki. Maku aetisutakam vundi .memu e Pooja cheyavachuna.pindi deepam pettavachuna .dachesi vivarinchagalaru
Swami ma mavayya garu kalam chesaru memu amvasya pottarllu estunnam a roju maree chollange amavasya pooja cheyyachhuna naku koduku vunnadu vade guriche na badha naku eappudu bagodhu kani aaa bagavantudu eappudu nannu apadalsnunudi kapadataru naku eanni sarrlluu bagavantudu pranam posadooo cheppaleanu bagavantudiki satakoti 🙏🙏🙏🙏🙏🙏kani roju bagavantudiki na bidda ok stage ki vachhivaraku na pranalu nilapamani adugutunna meru cheppay prati pooja chestanu naku anni manche jarugu tunnaye meku vella krutganyatalu chollange amavasys pooja cheyyachhuna please cheppandi swami 🙏🙏🙏🙏🙏
గురువు గారి కీ వందనాలు
Guruvu gaaru second month pregnancy ayte nomu cheyocha cheppandi please ...
please post video on
ayodhya visit please...what and all to be seen and visited
Ammagaruki 🙏🙏🙏
Shiva deeksha gurinchi cheppandi guruvugaru 🙏🙏🙏🙏🙏
Swamy aa roju cheyaleni vallu eppudu chesukovachu cheppagalaru
sir vaishnava kavacham gurinchi cheptara
Namaskarm gurugaaru.chala thank you so much gurugaaru
Verra raghava swamy idols ekkada vuntie eviarina cheppandi pls
Sri Vishnu Rupaya Nama Sivaya Sri Matre Namaha🙏🙏🙏
గురువు గారు నమస్కారం
Aetisuthakam lo cheyavacha andi ??
hi sir,my mom have soriyasis 18 years nunchi anni mecines vadina thagaledhu ,diniki medicine amyina telisithe chepandi sir thank you
🙏🙏💐💐💐 Shree Vishnu Roopaya Namah shivayaa💐💐💐
Sir bheshma astami video upload cheyandi plzz
Annayya vadinamma meru maaku devudu ichina amma nanna lu mana ammagariki namaskaramlu
Amma garike 🙏🙏🙏🙏🙏🙏🙏
Thanks a lot for the video sir
ఓం శ్రీ మాత్రే నమః 🚩🙏
ధన్యవాదములు గురువుగారు 👣🙏
Yendharo brathukulani nilabettagalige ,oka bamgaram lanti biddani kannavu thalli ,🙏
Veeraraghava swamy photo frame link share cheyara andi
Ma nannagari kosam pooja nenu cheyavaccha andi, ma vooru vacchinappudu aa kadiyam 3days vesukuni nanna vaalla pooja gadi lo pettukovaccha..teliyacheyagalaru
గోవిందా కోటి నియమాలు ఏమిటీ తెలుపగలరు...బుక్స్ తిరుపతిలో నే తీసుకోవాలా ?
Tq so much guruji 🙏
Poojari garu pooja morning cheyala evening cheyala swamy
Jai gurudev 🙏🏽🙏🏽
Photo pettukuni, vigraham place lo venkateswaraswamy vigraham tho petti puja cheyachandi reply ivvandi
Thandri meeku 🙏🙏🙏
Guruvu garu cholangi ammavasa roju pooja kudaraka pothe em cheyyali, kane na husband kosam e pooja inko roju cheyyacha
కదిరి లక్ష్మీ నరసింహస్వామి గురించిచప్పండి సార్
మా ఇంట్లో అనంత పద్మనాభస్వామి ఫోటో అది పెట్ట పూజించవచ్చ గురువు గారు జైశ్రీరామ్ చెప్పండి,
Guruvu garu 12 purnimala vratham gurinchi paripoornanada swamiji chepparu.meru kuda oka sari channel lo cheppandi.magha purnima ki start avuthundi
Namaste guruvu garu naaku 2 kidneys padayinayi 🙏
చొల్లంగి అమావాస్య ఎప్పుడు కాస్త చెప్పండి గురువుగారు
Gurujii garu oke poojalo 2 members kosam cheyyocha andi
E pooja pagalu cheyala ratri cheyala cheppandi please
Ģuruvu garu photo ni pooja room lone pettukola a okkaroju matrame pooja cheyala....