కఠినమైన నియమ నిబంధనలు పాటిస్తు అయ్యప్ప స్వామి దీక్షను ఆచరిస్తు వున్న కొంత మంది అయ్యప్ప స్వామి లు వున్నారు వారి అందరికీ పాదాభి వందనము.కాని కొంతమంది స్వామి లు దీక్షను పాటించే నియమ నిష్ఠలు వాళ్ల comfort కోసం changes చేసుకుంటున్నారు.కఠిన నియమ నిష్టలు అవలంభిస్తే అయ్యప్ప స్వామి దీక్షను తీసుకోవాలని మన సనాతన ధర్మాన్ని కాపాడాలని హిందూ బంధువులు ని కోరుతున్నాను
ఓం శ్రీ గురుబ్యో నమః గురువు గారు మీకు ఏ విధంగా ధన్యవాధాలు చెప్పగలనో నాకు అర్ధం కావటం లేదు ఈ క్షణం మీరు నాకు కల్ల ముందు వుంటే వేంటనే మీకు నాయొక్క శిరసు వంచి సాష్టాంగ నమస్కారముచేసి ధన్యులను అవుతాను ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప
Om shree gurobhaynamah guruvu garu nen meru chepeymatalu vini chala spirituality Loki ochanu eypudu phn lo me matalu viney naku repu me pravachanam swayamga vine bhagyam ah paramasivudu kalipistunandhuku chala anandham ga undhandi 🙏🙏🙏🙏
Namaskaram Guruvu garu, Ayyappa swami Krupa tho ma kutumbam chala unnatha sthithi lo unnamu,Ma Daddy gatha 24years ga ayyappa mala vesukuntunnaru,Na chinnathanamulo memu thinadaniki kuda eme unde de kadu,anni kastale,daniki paiga Banduvula deppe podeche matalu,chala badhaga undede,kani mala swikarinchina samayam nunde every year ma sampadhana peruguthu,sontha ellu kattunanmu,aa swami Daya walla chala Anandhamu ga unnamu inka chala miracles kuda jariginavi ,swami ni nammukunte undarini kapadithadu🙏🙏🙏
గురువు గారికి నమస్కరములు నేను శ్రీ రామ మాల ను ధరించాలని భావిస్తున్నాను ఎలా ఎప్పుడు దీక్ష నియమాలు ఏమిటో ఎప్పుడు ప్రారంభించాలి అనేది కొంచం వివరించింది గురువుగారు
Thankew so much for this video Swami 😊.... We love to hear more about Lord Iyyappa.... U are the right person to share my question.... Hoping that I will get a answer from you.... As a female and non vegetarian can we keep Lord Iyyappa idol at home and do poojas.... The idol which I have at home is the Lord Iyyappa sitting on Tiger....
Namaste 🙏 Guruvu garu and madam , vinapamu Guruvu garu , ekadashi pooja 20 minutes kakunda , meru daily okay god/ goddess related reduce cheysi Nithya pooja 5 0r 10 minutes lo cheysaru guruvu garu , alane ekadashi pooja ala simple way ka panchopachara pooja cheysala chaptara guruvu garu ala cheyalo ? 20 minutes pooja koncham Kastham guruvu garu , ala simple ka chaptara 🙏 pdf laga kuda petandi sir 🙏 cheysukovalini Una but due to some issues cheysukokunda unaru guruvu garu before next ekadashi lopala korkutunamu guruvu garu 🙏 🙏 🙏
Ma intlo evaru mala veskoledu kani nenu intlo metla pooja cheskundam ankuntuna andi oka 11 swamulani pilchi biksha kuda pedudam ani plan Ala cheyocha andi?
అయ్యప్ప మాల వేసుకుంటారు దేనికి వేస్కుంటారో కూడా తెలీదు ఏదో fashion గా వేసుకుంటున్నారు అందరూ వేసుకుంటున్నారు నేను వేసుకుంటాను మాల అని తపైతే ఏం లేదు స్వామి వారి మీద భక్తి తో కాదు మాల వేసుకున్నాం అంటే దానికి ఒక అర్థం వుండాలి ఏదైనా తప్పు చేస్తున్నాం అంటే drinking 🍺 స్మోకింగ్ కానీ ఏదైనా కోరిక వుంటే వేసుకోవటం కానీ అహ్ కోరిక తీరితే స్వామి వారి పాదాలు పాటుకుని నిత్యం ఇంకా స్వామి నే పూజించటం కానీ చెయ్యాలి అంతే కానీ 41 days వేస్కుని తర్వాత మాలి మముల రోజులు లాగా వుంటే స్మోకింగ్ డ్రింకింగ్ చేస్తూ ఇంకా దేనికి ఉపయోగం మాల అసలా మాల అంటే ఎంటో కూడా తెలీదు జనాలు కీ మాల అంటే అహ్ కోడ్ బ్లాక్ pant black shirt వేసుకోవటం అంతే గానీ కలర్ డ్రెస్ వేస్కుని బ్లాక్ కండువా వేసుకుంటే దాని మాల అనరు show చెయ్యటం అంటారు భక్తి లేనపుడు అసల మాల వేసుకోకపోయినా పర్లేదు అంతే గానీ షో చేస్తాం అంటే స్వామి ఊరుకోడు అహ్ కోరిక నెరవేరింది అంటే స్వామి మీకు పలుకుతున్నాడు అని అర్థం తప్పు చెయ్యకుండా వుండాలి నీతి ధర్మం గా వుండాలి
🙏నమస్కారం గురువు గారు🙏 గోమాత పూర్తి పూజ విధానం పెట్టండి గురువు గారు అంటే అష్టోత్తరo సోత్రం పూర్తి గా పెట్టండి ప్లీజ్ అండి పూజ చేసే విధానం మీరు చూపించండి ప్లీజ్ 🙏🙏
0:23 మా అన్నయ్య son ki 3yrs అయ్యిన మాటలు రాలేదు...అయ్యప్ప మాల వేసివచ్చక మాటలు వచ్చాయీ... మా మామయ్య 25yrs అయ్యప్ప మాలా వేశారు .... తన కూతురి పెళ్లికి money లేకపొయ్యిన, తన పెళ్ళికి money అంతా కుదిరింది....
గురువు గారు, నా వయసు 44 (మగ) నాకు 34 వ సంవత్సరం లోనే ఓపెన్ హార్ట్ సర్జరీ అయ్యింది. తరువాత 2015 లో ఒక స్టెంట్ వేశారు. మళ్లీ 2023 లో 2 స్టంట్స్ వేశారు. ఎన్ని మందులు వాడుతున్న చెస్ట్ పెయిన్ తగ్గడం లేదు. కొలెస్ట్రాల్ కూడా తగ్గడం లేదు. హైదరాబాద్ మరియు చెన్నై లో అందరూ పెద్ద డాక్టర్స్ అండ్ హాస్పిటల్స్ లో చూపించాను. కానీ ఉపయోగం లేదు. దయ ఉంచి నాకు ఏదైనా పరిష్కారం చెప్పండి . ధన్యవాదములు
It's a very urgent request to you, I accidentally ingested a food item containing egg without my knowing...it was unintentional. I was doing a Sankalp puja and this happened. What should I do ? I was doing 5 Fridays varahi puja...2 Fridays I did and on the 3rd Friday this problem happened and I couldn't do puja because this made my Sankalp bhang. Is there any remedy, way, parihaar with which I can resume my 3rd Friday puja on the next Friday. If not then do I have to start my Sankalp puja from 1st Friday again ? Iam very depressed Pls guide
Don't worry. It was test from Varahi Amma. Continue your Pooja from next Friday, additionally do 2 more fridays. Don't fear nothing will happen but believe in Varahi Amma. Sir infront of Devi and talk to her and she will respond. No mother can kill her son but instead she guide if you trust her. Never leave trust. Don't remove anything do as it is from next Friday and additionally do 2 more weeks without any ingested food you will be blessed.
Alage Swami memu maa family bhadrachalam ki veldham anukuntunnam kani maku akkada em thelidu asalu em chudali Ela chudali inka enno rahasyalu maku theliyanivi vuntai kada vaatini meeru maku chepte memu entho anubuthitho darshanam chesukuntamu guru gaaru dayachesi.. nen pettina rendu comments ki reply ivvandi chala sarlu ee comments petta asalu Mee Dhaka vastunnaya eevi..?
e madhya ayyappa puja lo DJ songs and picchi ganthulu ekkuvayyayi....bhajana poyi baaraat dance chesthunnaru....puja decoration flexis all show off...bhakthi thakkuva genthulu ekkuvayyayi....ivi kuda chepandi janalaki buddhivachela
కఠినమైన నియమ నిబంధనలు పాటిస్తు అయ్యప్ప స్వామి దీక్షను ఆచరిస్తు వున్న కొంత మంది అయ్యప్ప స్వామి లు వున్నారు వారి అందరికీ పాదాభి వందనము.కాని కొంతమంది స్వామి లు దీక్షను పాటించే నియమ నిష్ఠలు వాళ్ల comfort కోసం changes చేసుకుంటున్నారు.కఠిన నియమ నిష్టలు అవలంభిస్తే అయ్యప్ప స్వామి దీక్షను తీసుకోవాలని మన సనాతన ధర్మాన్ని కాపాడాలని హిందూ బంధువులు ని కోరుతున్నాను
శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ 🙏🙏🙏🙏🙏అద్భుతంగా చెప్పారు గురువుగారు 🙏🙏🙏🙏🙏ఓం శ్రీ స్వామియేశరణమయ్యప్ప 🙏🙏🙏🙏🙏గురుస్వామి దైవమే శరణమయ్యప్ప 🙏🙏🙏🙏🙏ఓం భూతనాధనే శరణమయ్యప్ప 🙏🙏🙏🙏🙏
చాలా విషయాలు మీ దయవల్ల తెలుసు కుంటున్నాము గురువు గారు ధన్యవాదాలు
ఓం శ్రీ గురుబ్యో నమః
గురువు గారు మీకు ఏ విధంగా ధన్యవాధాలు చెప్పగలనో నాకు అర్ధం కావటం లేదు
ఈ క్షణం మీరు నాకు కల్ల ముందు వుంటే వేంటనే మీకు నాయొక్క శిరసు వంచి సాష్టాంగ నమస్కారముచేసి ధన్యులను అవుతాను
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప
శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ🙏🙏🙏🙏 నమస్కారం గురుగారు 🙏🙏🙏🙏
ఆంజనేయ స్వామి దీక్ష గురించి చెప్పండి.❤
చాలా బాగా వివరించారు గురువుగారు మీకు పాదాభివందనాలు 🙏
🙏 స్వామియే శరణం అయ్యప్ప 🙏
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప
Naaloni enno prashnalaku durgamma meee nota uttharalanu andiyyadam chala santhoshanga undi
🙏ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏
Meru chala manchi vishayalu cheptaru. Chala thanks guruvu garu
చాలా అద్భుతంగా చెప్పారు గురువు గారు 🙏🙏
నమస్కారం గురువు గారు ఆడ వాళ్ళకు కూడా కర్మ కరిగించే అవకాశం వుంటే ఏదైనా చేపండి
భర్త పూజయే ఆవిడ ఖర్మ కరిగించి పాప విముక్తి.
Om shree gurobhaynamah guruvu garu nen meru chepeymatalu vini chala spirituality Loki ochanu eypudu phn lo me matalu viney naku repu me pravachanam swayamga vine bhagyam ah paramasivudu kalipistunandhuku chala anandham ga undhandi 🙏🙏🙏🙏
Nanduri garu dayachesi mahaganapati gurinchi oka separate video cheyyandi please 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Enta baga chepparoo guruvu garu... Miru cheptu unte video appude ayipoyindaà anipistundi
Namaskaram Guruvu garu, Ayyappa swami Krupa tho ma kutumbam chala unnatha sthithi lo unnamu,Ma Daddy gatha 24years ga ayyappa mala vesukuntunnaru,Na chinnathanamulo memu thinadaniki kuda eme unde de kadu,anni kastale,daniki paiga Banduvula deppe podeche matalu,chala badhaga undede,kani mala swikarinchina samayam nunde every year ma sampadhana peruguthu,sontha ellu kattunanmu,aa swami Daya walla chala Anandhamu ga unnamu inka chala miracles kuda jariginavi ,swami ni nammukunte undarini kapadithadu🙏🙏🙏
Chala Baga vivarincharu guruvugaru meeku dhanyavadalu maa varu eeroju ayyappa deeksha teesukunnaru Mee video vinnaka chala santosham ga vundi
స్వామియే శరణం అయ్యప్ప
What a perspective guruji...swamiye sharanam ayyapa
🙏 meeru chala andamga cheptarunaru baguntundi
swamiye saranam ayyappa.......
Guruvu garu bonala panduga gurinchi chyyadi🙏
గురువుగారికి పాదాభివందనాలు ,🙏 ఈ కార్తిక మాసములో క్షీరాబ్ది ద్వాదశి ఏరోజు , ఏ సమయంలో జరుపుకోవాలో దయచేసి తెలియ చేయగలరు. 🙏
గురువు గారికి శతకోటి నమస్సుమాంజలి 🙏🙏🙏
Swamea Ayyappa 🙏🏼
గురువు గారికి నమస్కరములు నేను శ్రీ రామ మాల ను ధరించాలని భావిస్తున్నాను ఎలా ఎప్పుడు దీక్ష నియమాలు ఏమిటో ఎప్పుడు ప్రారంభించాలి అనేది కొంచం వివరించింది గురువుగారు
Ayyappa balya leelalu chepu swami
స్వామియే శరణమయ్యప్ప
Great explanation about Ayyappa Deeksha. 🙏🙏🙏🙏🙏
Swamy nenu cold water tho snanam cheyakudadu due to health problems , but ayappa mala vesukovali Ani undi , oka parishkaram cheppandi
Vratham details and everything explain cheyandi
Nice Explanation Guruvu garu💐💐
We want unknown facts about ayyappa swamy ❤
Guruvugaru talangana lo sri ranuka yallamma ammavaru famous aa ammavari gurinchi bonala panduga gurinchi chayyandi talangana tradition gurinchi chyyadi 🙏🙏 please
Swami ye saranam Ayyappa 🙏
HI sir, thank you so much upload this kind of content very useful to me thank you. once again. Sir🙏
Nanduri gariki na namaskaramulu.....🙏
స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏
Wow what a message sir 🙏🙏
Om Namasivaiah
Om Sri SitaRam
Namaste guruvugaru,koti somavaram gurunchi chepandi
Namaskaram gurugaru.... Chala Baga cheparu ayyappa swamy gurinchi.... Kani naku chala doughts unnaiy
1. Na bartha ayyappa mala vesukuntadu.... Intlo ayyappa photo pettukoni Pooja adavaru chesukovacha
2. Adavaru ayyappa padaku muttukoni mokkocha.. adavaru ayyappanu thakakudadu antaru kada andaru
3. Na bartha mala vesukoni deeksha thisukuntadu ayanaku afternoon kosam Nene bojanamu thayaru chesi istanu.... Office nundi bayataku raledu kada.... Ala cheyacha
4. Swamy tho paatu intlo vallu kuda chepulu darinchakudada
5. Maku chinna pillalu unnaru vallakosam na bartha roju intiki vastadu...ala rakudadaa...
ఓం శ్రీ మాత్రే నమహా 🙏🙏🙏
Hi Guruvu garu can you please tell us how to do the katyani vratham
Jai Guru dev
Swami saranamu ayyappa
Please provide English sub titles for other state devotees....
Sri Maatre namah
Pratyangira devi kavacham pettandi sir
Thankew so much for this video Swami 😊.... We love to hear more about Lord Iyyappa.... U are the right person to share my question.... Hoping that I will get a answer from you.... As a female and non vegetarian can we keep Lord Iyyappa idol at home and do poojas.... The idol which I have at home is the Lord Iyyappa sitting on Tiger....
Guru garu kalabhairava pooja vidhanani pdf evagalarani pradhana
Katyani vratham enni days cheyyali ela cheyyali epudu cheyyali simple way lo chepppandi
Sri matra namaha
Swamyeee sharanam ayyapaa
Raghavendra swamy pooja demo video please
ಶ್ರೀ ಮಾತ್ರೇ ನಮಃ ♥️🙏🙏
🙏🕉 Sri guru biouwy namaha 🕉🙏
Guruvugaru pranamalu gurumata pranamalu 🙏🏻ayyapa mala and anjaneya swamy malla okke intlo veyavacha chepandi guruvu garu Santhanam pudithe vestham Ani mokukunam kani kontha mandi peddavallu rendu mallalu okke intlo vesthe cheddu manchi untai kada yedina okke malla veyandi antunaru dayachesi miru chepandi guruvu garu miku na padabi vandanalu❤😊🙏🏻🙏🏻🙏🏻 dayachesi chepandi
*ఇంతకుమించిన వివరణ మరెక్కడా దొరకదు.
కర్మను కరిగించుకునే భాగ్యం స్వామి దీక్షల్లో తప్ప మరెక్కడా దొరకదు.
సనాతన ధర్మంలో దాగున్న నిఘూడ రహస్యాలు ఇతర మతాలలో కానరావు.
స్వామియే శరణమయ్యప్ప. జై శ్రీరామ్*
Sir om sakthi mala darana gurinchi kuda cheppandi telusukovali ani undhi
Sharanaghisha meaning cheppandi
Namaste 🙏 Guruvu garu and madam , vinapamu Guruvu garu , ekadashi pooja 20 minutes kakunda , meru daily okay god/ goddess related reduce cheysi Nithya pooja 5 0r 10 minutes lo cheysaru guruvu garu , alane ekadashi pooja ala simple way ka panchopachara pooja cheysala chaptara guruvu garu ala cheyalo ? 20 minutes pooja koncham Kastham guruvu garu , ala simple ka chaptara 🙏 pdf laga kuda petandi sir 🙏 cheysukovalini Una but due to some issues cheysukokunda unaru guruvu garu before next ekadashi lopala korkutunamu guruvu garu 🙏 🙏 🙏
Amma nanalaki namaskaram pantalu Baga pandenduku edaina Pooja cheppandi🙇🙏
Varahi Devi ni poojinchandi. Ame Sasya devatha ❤ she will protect and pantali baga pandutai. Nammakam tho cheiyandi
Sri Vishnu rupaya namah shivaya 🙏
Sir namaste
Very nice post 🌺👍🙏
Om hari hara suputraaya Namaha 🌺🌺🌹
Ma intlo evaru mala veskoledu kani nenu intlo metla pooja cheskundam ankuntuna andi oka 11 swamulani pilchi biksha kuda pedudam ani plan
Ala cheyocha andi?
guru gaaru 🙏🙏🙏
Shree gurubyo namah 🙏🙏🙏
Sri matre namaha
Thanks sir
అయ్యప్ప మాల వేసుకుంటారు దేనికి వేస్కుంటారో కూడా తెలీదు ఏదో fashion గా వేసుకుంటున్నారు అందరూ వేసుకుంటున్నారు నేను వేసుకుంటాను మాల అని తపైతే ఏం లేదు
స్వామి వారి మీద భక్తి తో కాదు మాల వేసుకున్నాం అంటే దానికి ఒక అర్థం వుండాలి ఏదైనా తప్పు చేస్తున్నాం అంటే drinking 🍺 స్మోకింగ్ కానీ ఏదైనా కోరిక వుంటే వేసుకోవటం కానీ అహ్ కోరిక తీరితే స్వామి వారి పాదాలు పాటుకుని నిత్యం ఇంకా స్వామి నే పూజించటం కానీ చెయ్యాలి అంతే కానీ
41 days వేస్కుని తర్వాత మాలి మముల రోజులు లాగా వుంటే స్మోకింగ్ డ్రింకింగ్ చేస్తూ ఇంకా దేనికి ఉపయోగం మాల
అసలా మాల అంటే ఎంటో కూడా తెలీదు జనాలు కీ మాల అంటే అహ్ కోడ్ బ్లాక్ pant black shirt వేసుకోవటం అంతే గానీ కలర్ డ్రెస్ వేస్కుని బ్లాక్ కండువా వేసుకుంటే దాని మాల అనరు show చెయ్యటం అంటారు భక్తి లేనపుడు అసల మాల వేసుకోకపోయినా పర్లేదు అంతే గానీ షో చేస్తాం అంటే స్వామి ఊరుకోడు
అహ్ కోరిక నెరవేరింది అంటే స్వామి మీకు పలుకుతున్నాడు అని అర్థం తప్పు చెయ్యకుండా వుండాలి నీతి ధర్మం గా వుండాలి
Please guruvugaru manasika samasyalaku sundharakanda 13 sarga Ela chadavali pleasea husband ki schizophrenia undi please
Chala mandi morning evening hotels lo tiffin chestunaru asal ala cheyocha
గురువు గారు పూర్వం 48 రోజులు దీక్ష చేసే వాళ్ల ఇప్పుడు 41 రోజులు చేస్తున్నారు
🙏నమస్కారం గురువు గారు🙏 గోమాత పూర్తి పూజ విధానం పెట్టండి గురువు గారు అంటే అష్టోత్తరo సోత్రం పూర్తి గా పెట్టండి ప్లీజ్ అండి పూజ చేసే విధానం మీరు చూపించండి ప్లీజ్ 🙏🙏
0:23 మా అన్నయ్య son ki 3yrs అయ్యిన మాటలు రాలేదు...అయ్యప్ప మాల వేసివచ్చక మాటలు వచ్చాయీ...
మా మామయ్య 25yrs అయ్యప్ప మాలా వేశారు ....
తన కూతురి పెళ్లికి money లేకపొయ్యిన, తన పెళ్ళికి money అంతా కుదిరింది....
Sada Shiva brhamendra Swamy gurinchi chepta annaru kadha guru gaaru
గురువు గారు, నా వయసు 44 (మగ) నాకు 34 వ సంవత్సరం లోనే ఓపెన్ హార్ట్ సర్జరీ అయ్యింది. తరువాత 2015 లో ఒక స్టెంట్ వేశారు. మళ్లీ 2023 లో 2 స్టంట్స్ వేశారు. ఎన్ని మందులు వాడుతున్న చెస్ట్ పెయిన్ తగ్గడం లేదు. కొలెస్ట్రాల్ కూడా తగ్గడం లేదు. హైదరాబాద్ మరియు చెన్నై లో అందరూ పెద్ద డాక్టర్స్ అండ్ హాస్పిటల్స్ లో చూపించాను. కానీ ఉపయోగం లేదు. దయ ఉంచి నాకు ఏదైనా పరిష్కారం చెప్పండి . ధన్యవాదములు
Ayya🙏🙏🙏🙏
Guruvu namaskaram andi please andi naa baadaki solution chepandi naa kuthuriki accident jarigindi thana kidney teesayavalasi vachindi thanu poorthiga normal avvalante emi cheyali chepandi please
Saptha sanivar vratham chyndi
Swamy వన యాత్ర గురించ్చి వీడియోలు చేయఁడి please
It's a very urgent request to you, I accidentally ingested a food item containing egg without my knowing...it was unintentional. I was doing a Sankalp puja and this happened. What should I do ? I was doing 5 Fridays varahi puja...2 Fridays I did and on the 3rd Friday this problem happened and I couldn't do puja because this made my Sankalp bhang.
Is there any remedy, way, parihaar with which I can resume my 3rd Friday puja on the next Friday.
If not then do I have to start my Sankalp puja from 1st Friday again ?
Iam very depressed
Pls guide
Don't worry. It was test from Varahi Amma. Continue your Pooja from next Friday, additionally do 2 more fridays.
Don't fear nothing will happen but believe in Varahi Amma. Sir infront of Devi and talk to her and she will respond. No mother can kill her son but instead she guide if you trust her. Never leave trust.
Don't remove anything do as it is from next Friday and additionally do 2 more weeks without any ingested food you will be blessed.
Talk to varahi devi about all these and start from the 3rd friday. Varahi Amma is a mother for us. Don't worry.
First time oka deeksha lo inta logic telsindi sir
Alage Bhavani deeksha gurinchi kuda cheppandi sir
Alage Swami memu maa family bhadrachalam ki veldham anukuntunnam kani maku akkada em thelidu asalu em chudali Ela chudali inka enno rahasyalu maku theliyanivi vuntai kada vaatini meeru maku chepte memu entho anubuthitho darshanam chesukuntamu guru gaaru dayachesi.. nen pettina rendu comments ki reply ivvandi chala sarlu ee comments petta asalu Mee Dhaka vastunnaya eevi..?
Ayya miku na yokka namaskaralu.....na chethilo okka rupai ledhu ....na bartha job kosam try chestu unnadu kani job success kavatam ledhu...nenu ippudu 5 months pregnant ni...naku 6 yrs papa undhi em chesina success annadhe ledhu em cheyalo ardham avvadam ledhu intlo okka chilli gavva ledhu ye pooja chesina palitham ledhu....job vachina bagundu ante adhi ravadam ledhu interview lu avvadam fail avvadam 1 yr nundi edhe jaruguthu undhi nakosam edhaina parishkaram cheppagalaru..,.naku rly istarani vechi chustu untanu thandri....🙏🙏🙏
Naduri garu Ma intolo balamma vundi anduku miku abodtion ayithundi,mi illu vastu ledu anduke abodtion ayithundi antunaru lakhs petti pooja cheyali antznar nijamema pls chepara ivi namacha balamma vunte abodtions chestundi antar nijanga ala e devudu ayana chestara
Swami mala vesukuni magavaaru ila teerchesukuntunnaru... Mari.. Adavaariki??
🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🪷🙏🏻🙏🏻🙏🏻🙏🏻
e madhya ayyappa puja lo DJ songs and picchi ganthulu ekkuvayyayi....bhajana poyi baaraat dance chesthunnaru....puja decoration flexis all show off...bhakthi thakkuva genthulu ekkuvayyayi....ivi kuda chepandi janalaki buddhivachela
Sri Swamiye Sarnam Ayyappa🙏🙏🙏
Swamye ayappa🙏🙏🙏🙏🙏
Wonderful explanation 🙏
స్వామియే శరణం అయ్యప్ప 🙏