స్వామి నేను 1990 జనవరి లో జ్యోతికి వెళ్లాను. 14 వ తేదీ సాయంత్రం కేవలం ఒకే ఒక నక్షత్రం కనిపించింది. ఒక gradda స్వామికి అభరణాలు అలంకరించే సమయం లో ఆకాశంలో తిరిగింది. తర్వాత దూరంగా కొండ పైన గాలిలో హారతి ఇచ్చే విధంగా జ్యోతి కనిపించింది. మేము మరీ దగ్గరగా చూడాలని పులిమెడు పర్వతం పైకి ఎక్కిమరీ జ్యోతిని దర్శించాము. శరణం అయ్యప్పా . 🙏🙏🙏
@@priyankautharadhi821the ramjanma bhoomi trust people are coming to houses and distributing holy akshathalu, photo.. hope u will get soon. Jai Sri Ram 🙏
👌👌👌🌹🌹🌹🌻🌻🌻💐💐💐🙏🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. ఓం శ్రీ గురుభ్యోన్నమః మకర జ్యోతి గురించి ఎన్నో విశేషాలను చక్కగా వివరించిన గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు. ఓం శ్రీ స్వామి యే శరణం అయ్యప్ప. 👏👏👏
చక్కగా వాస్తవాన్ని వివరించారు. ఎత్తుగా ఉండే ఐయనార్ విగ్రహం తమిళనాడు లో గ్రామావ బయట కనపిస్తాయి. కావల్ దైవం ఆంటారు...అంటే రక్షణ దైవం... మా స్నేహితుడి ఇంటి దైవం ఈ ఐయనార్. ఐయనార్ అయ్యప్ప ఒక్కరే అని ఆయన ఎన్ని సార్లు చెప్పినా నేనొప్పూకోలేదు. కారణం మా కేరళ గురుస్వామి. ఇప్పుడు మీ ఈ వీడియో ద్వారా అర్థమయింది. ధన్యవాదాలు
🙏శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ🙏 గురువు గారు🙏అర్ధనారీశ్వర స్తోత్రం మీరు కొన్ని శ్లోకాలు మాత్రమే ప్రవచనంలో చెప్పారు.ధయచేసి మిగిలిన శ్లోకాలు వివరించండి.మాకు తెలుసుకోవాలని ఉంది.గురు గారూ 🙏శ్రీ మాత్రే నమః🙏
గురువు గారు కి హృదయ పూర్వక నమస్కారాలు.. గురువు గారు దయచేసి మనవు గురించి మనసృతి గురించి తెలియచేయండి.. మనువు మనసృతి గురించి తెలియక తప్పుడు ప్రచారం చేస్తున్నారు
చాలా చక్కగా చాలా నిదానంగా చాలా అద్భుతంగా వివరించారు స్వామియే శరణమయ్యప్ప మీకు మీ కుటుంబానికి అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను గురువుగారు🎉
Thank you Gurugaru 🙏🙏 Well Explained.. in my childhood my father had explained me the same way, but I thought it was some miracle.. n didn't believe my father's words.. 😊😊.. when you were explaining i remembered my father many times, n was laughing at myself.
Induku kada sir mimmalni trust chesedi, perfect and clear, this is what we really want , you show and prove everything spiritually and scientifically.you are truly a God's voice.
ఓం శ్రీ గురుభ్యోనమః ఓం శ్రీ మాత్రే నమః గురువు గారి పాదాలకి నా నమస్కారాలు. గురువు గారూ recent గా తెలుగు లో విడుదలకు సిద్ధమైన హనుమాన్ అనే మూవీ లో మీరు గతంలో ఒక స్తోత్రమ్ చెప్పారు గురువు గారూ. రం రం రక్తవర్ణందినకర వదనం అనే స్తోత్రంను పాట రూపంలో పెట్టారు గురువు గారూ. ఆ స్తోత్రమ్ వినగానే మీరు గుర్తుకి వచ్చారు గురువు గారూ. ధన్యవాదాలు గురువు గారు.
ఈ జ్యోతిని వెలిగించే ప్రక్రియలో రాష్ట్ర రెవిన్యూ, పోలీస్, అటవీ శాఖలు సంయుక్తంగా పాల్గొంటాయని గతంలో బహుశ రెండు దశాబ్దాల క్రితం "The Illustrated Weekly of India" లో కథనం వెలువడింది. ఆ విధంగా చదివినట్లు నాకు బాగా గుర్తు.
మీ వీడియోస్ చాలా చూస్తాను చాలా బాగుంటారుమీ వీడియోస్ చాలా చూస్తాను చాలా బాగుంటాయి చాలా ఆసక్తిగా ఉంటాయి నీ మాటలు ఎంత విన్నా ఇంకా వినాలనిపిస్తది ఎంత టైం అయినానా పర్లేదు
As an Atheist i am convinced with your explaination This light is man made . If anyone want to go to shabarmali thier inteterest should be on on ayyappa not on the light
స్వామి దయచేసి అయ్యప్ప స్వామి పూజ విధానం చెప్పండి 41 రోజులు మండల దీక్ష చెయ్యడానికి... ఒక్కో పుస్తకం లొ ఒక్కొక్కలా ఉంది... అసలు మేము చేసే పూజ ఒక క్రమంలో వుందో లేదో తెలియట్లేదు.... దయచేసి పిడిఎఫ్ పెట్టండి... దీక్షా నియమాలు కూడా తెలియపరచండి దయచేసి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you for the video sir, true words belief should be on God - Swamiye Saranam Ayyappa. Waiting for your Part 2 video on history of Vavar swami relation 🙏
శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ గురుభ్యోనమః శ్రీ మాత్రేనమః పూజ్య గురుదేవులు నండూరి శ్రీనివాస్ గారికి జయము జయము🙏 అన్నమయ్య గారి కీర్తన.. పల్లవి తెగక పరమునకు తెరవు లేదు పగయెల్ల విడివక భావము పోదు ఈ కీర్తనకి అర్థం వివరించగలరు బలం గురోః ప్రవర్ధతాం🙏
Srinivas గారు మీరు శాస్త్రాలు ప్రకారం మరియు జరిగిన విషయాలను అనుసరించి చెప్పారు సరిగ్గానే ఉంది. కానీ నాకు ఉన్నది ఆలోచన శక్తి దాన్ని ఉపయోగించి కొన్ని తర్కాల ప్రకారం అది నిజంగా అయ్యప్ప లీల అనిపిస్తుంది ఎలాగో వివరిస్తా మొదట అది మంట అంటున్నారు మనకు దగ్గర లో ఉన్న ఒక కొండ దగ్గరికి వెళ్లి మంట వేసి ఒక 5 km దూరం వెళ్లి చూస్తే అంత దూరం ఆ మంట కనిపించదు ఒక వేళ కనిపించిన మంట లాగా ఉంటుంది కానీ జ్యోతి లాగా ఉండదు. జ్యోతికి మంటకు తేడా మనకు స్పష్టంగా తెలుసు. సరే పోని మంట మనకు జ్యోతి లాగా కనిపిస్తుంది అనుకుందాం కానీ అంత వేగంగా మంటను రా చేసి అంత వేగంగా మంటను ఎలా ఆపగలరు ఎవరైనా. సరే అది మంట కాదు లైట్ వేస్తున్నారు అనుకుందాము ఏ లైట్ కూడా 5km దూరం కనిపించదు నాకు తెలిసి శబరిమలకు కాంతిమలకు నేరుగా కనీసం 5km దూరం ఉంటుంది సరే లేజర్ లాంటిది వాడారు అందుకే అంత దూరం కనిపిస్తుంది అనుకుందాం లేజర్ నేరుగా కనిపిస్తుంది కానీ మకర జ్యోతి పైన కొండ పైన ఉన్నవారి దగ్గర్నుంచి అప్పాచి మెడు కొండవరకు వున్న భక్తులందరికీ ఒకేలా కనిపిస్తుంది ఇది ఎలా సాధ్యం. సరే పోని ఇప్పుడున్న technology తో అలాంటి లైట్ వాడుతున్నారు అనుకుందాం కానీ మకర జ్యోతి ఎప్పటినుంచో కనిపిస్తుంది కదా. సరే నా లాజిక్స్ అన్ని తప్పు అనుకుందాం జ్యోతి అబద్దం అనుకుందాం కానీ ఇక్కడ మరొక అద్బుతం ఉంది దీని గురించి ఎవరూ మాట్లాడటంలేదు అదే గ్రద్ద అయ్యప్ప నగలు తీసుకువెలుతున్నప్పుడు గ్రద్ద ఎక్కడినుంచి వస్తుంది. దీనికి ఏమి లాజిక్ ఉంది. జ్యోతిని శోధించి అక్కడికి వెళ్లి పరిశోధించి సరిగ్గా అర్దం చేసుకుంటే ఒక్క జ్యోతి గురించే కాదు మన ఆలోచన విధానాలు ఎలా ఉన్నాయి ఇప్పుడున్న సైన్స్ technology ఎంతవరకు శక్తివంతమైనవి మనం అపోహలను ఎంతవరకు నమ్ముతాము అనేవి చాలా కచ్చితత్వం తో గ్రాఫ్ గీసినంత స్పష్టంగా అర్దం అవుతాయి. ఒక్క జ్యోతి తో లోకాన్నే అర్దం చేసుకోవచ్చు.
మీ అనుకుందాం అనుకుందాం అనే Guess work ఎంత నిజమో తెలియాలంటే, అరుణాచలం జ్యోతి వెలిగించినప్పుడు 15-20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊళ్ళకి వెళ్ళి అక్కడ డాబాపైన నిలబడి చూడండి. మీ సందేహాలన్నీ తీరిపోతాయి ఇక నగలు-గ్రద్ద విషయం. అది తరువాతి వీడియోల్లో వస్తుంది!
"Srinivas Garu, I always follow your channel for every topic and really appreciate your insights. However, I feel the explanation on the Sabarimala topic could be more detailed. Could you kindly explain it more briefly and comprehensively? Looking forward to your in-depth insights on this important subject!"
Sir miru 1year back chepina Rama dutha sthotram hunuman movie lo use chesaru chala happy ga vundhi kani Dani meaning appudu explain cheyaledhu meeku time vunapudu miku chepali anipistey chepandi please
హాయ్ సార్, నాకు చాలా ఉపయోగకరమైన కంటెంట్‌ను అప్‌లోడ్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. మరొక సారి. సార్🙏 మరో చిన్న విన్నపం sir కైలాస పర్వతం గురించి వీడియో చేయండి sir మీరు నా కామెంట్ చూస్తారు అని అనుకుంటున్నాను
@@NandurisChannelAdminTeam sir andaru jan 22 modiji open chestuna ram temple meedha focus chestunaru tappa feb14 uae lo modiji open chestuna world largest Hindu temple baps swami Narayan gurunthi focus cheyatledhu evaru ayina cheyatledhu A Gujarati swami evaru asalu
స్వామి నేను 1990 జనవరి లో జ్యోతికి వెళ్లాను. 14 వ తేదీ సాయంత్రం కేవలం ఒకే ఒక నక్షత్రం కనిపించింది. ఒక gradda స్వామికి అభరణాలు అలంకరించే సమయం లో ఆకాశంలో తిరిగింది. తర్వాత దూరంగా కొండ పైన గాలిలో హారతి ఇచ్చే విధంగా జ్యోతి కనిపించింది. మేము మరీ దగ్గరగా చూడాలని పులిమెడు పర్వతం పైకి ఎక్కిమరీ జ్యోతిని దర్శించాము. శరణం అయ్యప్పా . 🙏🙏🙏
Swamiye saranam ayyappa 🙏
క్లిష్టమైన ప్రశ్నలకు, అనుమానాలకు మీరే సరయన సమాధానాలు మంచి వివరణ తో ఇస్తారు... అందుకే మీ పై మాకు చాలా గౌరవము పెరుగుతుంది....
నమస్కారం గురువుగారు.అయోధ్య రామమందిరం గురించి చెప్పండి.అక్షతలు ఇంటిఇంటికి చేరుకుంటున్నాయి.రాముడి ప్రతిష్టాపన కోసం ఎదురుచూస్తున్నాము.
How can we get it ??
@@priyankautharadhi821the ramjanma bhoomi trust people are coming to houses and distributing holy akshathalu, photo.. hope u will get soon. Jai Sri Ram 🙏
Colony lo evaro okaru istaru valaki evaru ichintaro valu@@priyankautharadhi821
22 Jan sayantram intlo rendu bayta gummam degara rendu deepalu petandi ani modi garu cheparu
@@priyankautharadhi821 srirama janmabhoomi trust Valle panchipedataru inti intiki vachi
అయ్యప్ప లేదా శాస్తా యొక్క జన్మ రహస్యం కోసం ఎదురు చూస్తున్నాము సర్ 🙏
Please read Bhuthanatha upakyam book
Ayyappa was born to kill mahishi (mahishi is a monster
మూర్ఖంగా వదించడానికంటే నిజాని నిర్భయంగా ఒప్పుకొని, నలుగురికి పాజిటివ్ గా దాన్ని చెప్పడం చాలా గొప్ప గురు గారు🙏🙏🙏
దేవుని దగ్గరకు భక్తితో, ఆర్తితో వెళ్లాలి గాని మహిమలు చూడటానికి కాదు. నిజంగా ఆయన్ని మనలాంటి సామాన్యులు చూస్తే తట్టుకునే శక్తి మనకు ఉండదు.
అద్భుత విశ్లేషణ గురువుగారు,ఏంతో పరిశోధన, చేసి హిందువులు ఆద్యాతకమైన విషయాలను వివరంగా వినిపించినందుకు మీకు నా నమస్కారములు
Chala controversial topic ni, excellent gaa explain chesaru guruvu Garu, with out hurting any one sentiments❤
❤చాలా చాలా మంచి విషయం ఇలాంటివి తెలియడం వల్ల మూడ నమ్మకాలు నుండి బయట పడుతాం.
స్వామియే శరణమయ్యప్ప 🙏 లోకా సమస్తా సుఖినోభవంతు 🙏
👌👌👌🌹🌹🌹🌻🌻🌻💐💐💐🙏🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. ఓం శ్రీ గురుభ్యోన్నమః మకర జ్యోతి గురించి ఎన్నో విశేషాలను చక్కగా వివరించిన గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు. ఓం శ్రీ స్వామి యే శరణం అయ్యప్ప. 👏👏👏
చక్కగా వాస్తవాన్ని వివరించారు. ఎత్తుగా ఉండే ఐయనార్ విగ్రహం తమిళనాడు లో గ్రామావ బయట కనపిస్తాయి. కావల్ దైవం ఆంటారు...అంటే రక్షణ దైవం... మా స్నేహితుడి ఇంటి దైవం ఈ ఐయనార్. ఐయనార్ అయ్యప్ప ఒక్కరే అని ఆయన ఎన్ని సార్లు చెప్పినా నేనొప్పూకోలేదు. కారణం మా కేరళ గురుస్వామి. ఇప్పుడు మీ ఈ వీడియో ద్వారా అర్థమయింది. ధన్యవాదాలు
గురువుగారికి నమస్కారం స్వామివారి ఆభరణాలు తీసుకొస్తుంటే ఆకాశంలో గరుడ పక్షి ఎగురుతూ ఆభరణాలతో వస్తుంది దాని గురించి కూడా కొంచెం వివరించండి స్వామి
ఇంతటి చక్కని జ్ఞానవంతమైన వీడియో చేసి చూపినందుకు గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
🙏శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ🙏
గురువు గారు🙏అర్ధనారీశ్వర స్తోత్రం మీరు కొన్ని శ్లోకాలు మాత్రమే ప్రవచనంలో చెప్పారు.ధయచేసి మిగిలిన శ్లోకాలు వివరించండి.మాకు తెలుసుకోవాలని ఉంది.గురు గారూ
🙏శ్రీ మాత్రే నమః🙏
గురువు గారు కి హృదయ పూర్వక నమస్కారాలు.. గురువు గారు దయచేసి మనవు గురించి మనసృతి గురించి తెలియచేయండి.. మనువు మనసృతి గురించి తెలియక తప్పుడు ప్రచారం చేస్తున్నారు
చాలా చక్కగా చాలా నిదానంగా చాలా అద్భుతంగా వివరించారు స్వామియే శరణమయ్యప్ప మీకు మీ కుటుంబానికి అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను గురువుగారు🎉
గురువు గారు మీరు అద్భుతం గా చెప్పారు, మా సంసాయలు అన్ని పటా పంచలు చేశారు 🙏🙏🙏🌹🌹🌹🌺🌺🌸🌸🌷🌷
ఓం శ్రీ గురుభ్యోనమః మకర జ్యోతి గురించి అద్భుతంగా వివరించారు ఇక మీదట అందరికీ కూడా ప్రాధాన్యత గురించి తెలియజేస్తాము స్వామియే శరణమయ్యప్ప
Thank you Gurugaru 🙏🙏 Well Explained.. in my childhood my father had explained me the same way, but I thought it was some miracle.. n didn't believe my father's words.. 😊😊.. when you were explaining i remembered my father many times, n was laughing at myself.
Induku kada sir mimmalni trust chesedi, perfect and clear, this is what we really want , you show and prove everything spiritually and scientifically.you are truly a God's voice.
Ayyappa జన్మ రహస్యం కోసం ఎదురు చూస్తున్నాం స్వామి
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప
చాలా బాగా చెప్పారు గురువూ గారు 🙏🙏 అనుమానాన్ని నివృత్తి చేశారు ధన్యవాదములు గురువు గారు 🙏
అర్ధం అయ్యేలా చాలా వివరం గా చెప్పారు గురువు గారు 🎉
sir, waiting for the research video on history of sri manikanta swamy. Om sri swamiyah saranam ayyappa!! om sai ram
నూటికి నూరు శాతం నిజాలు చెప్పారు గురువు గారు క్రృతజ్గ్నతాభి వందనములు 🙏
Thankyou very much nanduri srinivas garu for giving clarification with proofs about sabarimala makarajyothi👏👌👍
Swami mari 🦅eagle akkada tirugutundi jyothi kanipinche place lo adi kuda cheppandi guruvu garu
ఓం శ్రీ గురుభ్యోనమః
ఓం శ్రీ మాత్రే నమః
గురువు గారి పాదాలకి నా నమస్కారాలు.
గురువు గారూ recent గా తెలుగు లో విడుదలకు సిద్ధమైన హనుమాన్ అనే మూవీ లో మీరు గతంలో ఒక స్తోత్రమ్ చెప్పారు గురువు గారూ.
రం రం రక్తవర్ణందినకర వదనం అనే స్తోత్రంను పాట రూపంలో పెట్టారు గురువు గారూ.
ఆ స్తోత్రమ్ వినగానే మీరు గుర్తుకి వచ్చారు గురువు గారూ.
ధన్యవాదాలు గురువు గారు.
ఈ జ్యోతిని వెలిగించే ప్రక్రియలో రాష్ట్ర రెవిన్యూ, పోలీస్, అటవీ శాఖలు సంయుక్తంగా పాల్గొంటాయని గతంలో బహుశ రెండు దశాబ్దాల క్రితం "The Illustrated Weekly of India" లో కథనం వెలువడింది. ఆ విధంగా చదివినట్లు నాకు బాగా గుర్తు.
మీ వీడియోస్ చాలా చూస్తాను చాలా బాగుంటారుమీ వీడియోస్ చాలా చూస్తాను చాలా బాగుంటాయి చాలా ఆసక్తిగా ఉంటాయి నీ మాటలు ఎంత విన్నా ఇంకా వినాలనిపిస్తది ఎంత టైం అయినానా పర్లేదు
As an Atheist i am convinced with your explaination
This light is man made . If anyone want to go to shabarmali thier inteterest should be on on ayyappa not on the light
🎉 స్వామియే శరణం అయ్యప్ప 🎉
Maku pillalu leru ma inti devudu subramanya swamy pls okasari subramanya shashti puja vidanam gurinchi cheppandi okokakaru okalaga chebutunaru pls okasari puja vidhanam gurinchi cheppandi
అద్భుతంగా వివరించారు 🙏🏻
గురువు గారు మీరు అయ్యప్ప స్వామి గురించి అసలు నిజాలు వీడియో పెడతానన్నారు కదా మేము ఎదురు చూస్తున్నామ గురువుగారు మాకోసం దయచేసి తొందరగా వీడియో చేయండి 🙏🙏
Do one video on students lifestyle until achieving their goals. Spiritual +adjusted to modern lifestyle. Thank you 🙏🏾
స్వామి దయచేసి అయ్యప్ప స్వామి పూజ విధానం చెప్పండి 41 రోజులు మండల దీక్ష చెయ్యడానికి... ఒక్కో పుస్తకం లొ ఒక్కొక్కలా ఉంది... అసలు మేము చేసే పూజ ఒక క్రమంలో వుందో లేదో తెలియట్లేదు.... దయచేసి పిడిఎఫ్ పెట్టండి... దీక్షా నియమాలు కూడా తెలియపరచండి దయచేసి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
స్వామి యే శరణం అయ్యప్ప
Thank you for the video sir, true words belief should be on God - Swamiye Saranam Ayyappa. Waiting for your Part 2 video on history of Vavar swami relation 🙏
స్వామి శరణం ! స్వామి నేను అయ్యప్ప భక్తుడను. కానీ ఇది మోసమే. అది ముమ్మాటికీ వెలిగించినదే. అయ్యప్ప అభరణాలు ఉత్సవం మాత్రం అద్భుతం 🙏
WHAT A SOOTHING TRUTH REALED. ORIGINAL's & REPLICA's ULTIMATE IDENTITY IS "SAME".
శ్రీ విష్ణు రూపాయ నమః
స్వామి అయ్యప్ప పుజావిదనాం తెలియజేయండి....
Chala controversial topic enno sandehalu... Chala simple ga ardam ayyela cheppesaru.. nijam ga meeru ee generation ki dorikina guruvulu
అయ్యా మీరు చాన అద్భుతముగా వివరణ ఇచ్చారు.మీకు ధన్యవాదాలు.
Avnu gurugaru nen EDI nijam Kavacchu annukunnanu ...kanik eppudu clear ga ardhamaindhi...dhanyavadhamulu gurugaru...🙏✨🚩
Request for Ayyappa swami janma rahasya video 🙏🔥
Mi videos lo nijam vuntundi guruji 😊
చాలా బాగా వివరించారు అండీ. మరి మకర viLakku ekkada kanapaduthundi?
శ్రీ మహాగణాధిపతయే నమః
శ్రీ గురుభ్యోనమః
శ్రీ మాత్రేనమః
పూజ్య గురుదేవులు నండూరి శ్రీనివాస్ గారికి జయము జయము🙏
అన్నమయ్య గారి కీర్తన..
పల్లవి
తెగక పరమునకు తెరవు లేదు
పగయెల్ల విడివక భావము పోదు
ఈ కీర్తనకి అర్థం వివరించగలరు
బలం గురోః ప్రవర్ధతాం🙏
Good explanation.. Crystal clear information
Mana ramudi prathista gurinchi Puja gurinchi cheppandi
Ram janmabhoomi gurinchi cheppandi guruvu garu
Guru garu mi video lo modata chepe maata "Sri Vishnu Rupaya Namah Shivaya" ki ardam chepandi....❤
స్వామి నమస్కారం.
22.-1-23 అయోధ్య గుడి ప్రతిష్ట. విగ్రహ ప్రతిష్ట ఉంది కదా స్వామి.. ఆ రోజు ప్రత్యేకత ఏమిటి స్వామి.
Srinivas గారు మీరు శాస్త్రాలు ప్రకారం మరియు జరిగిన విషయాలను అనుసరించి చెప్పారు సరిగ్గానే ఉంది. కానీ నాకు ఉన్నది ఆలోచన శక్తి దాన్ని ఉపయోగించి కొన్ని తర్కాల ప్రకారం అది నిజంగా అయ్యప్ప లీల అనిపిస్తుంది ఎలాగో వివరిస్తా
మొదట అది మంట అంటున్నారు మనకు దగ్గర లో ఉన్న ఒక కొండ దగ్గరికి వెళ్లి మంట వేసి ఒక 5 km దూరం వెళ్లి చూస్తే అంత దూరం ఆ మంట కనిపించదు ఒక వేళ కనిపించిన మంట లాగా ఉంటుంది కానీ జ్యోతి లాగా ఉండదు. జ్యోతికి మంటకు తేడా మనకు స్పష్టంగా తెలుసు. సరే పోని మంట మనకు జ్యోతి లాగా కనిపిస్తుంది అనుకుందాం కానీ అంత వేగంగా మంటను రా చేసి అంత వేగంగా మంటను ఎలా ఆపగలరు ఎవరైనా. సరే అది మంట కాదు లైట్ వేస్తున్నారు అనుకుందాము ఏ లైట్ కూడా 5km దూరం కనిపించదు నాకు తెలిసి శబరిమలకు కాంతిమలకు నేరుగా కనీసం 5km దూరం ఉంటుంది సరే లేజర్ లాంటిది వాడారు అందుకే అంత దూరం కనిపిస్తుంది అనుకుందాం లేజర్ నేరుగా కనిపిస్తుంది కానీ మకర జ్యోతి పైన కొండ పైన ఉన్నవారి దగ్గర్నుంచి అప్పాచి మెడు కొండవరకు వున్న భక్తులందరికీ ఒకేలా కనిపిస్తుంది ఇది ఎలా సాధ్యం. సరే పోని ఇప్పుడున్న technology తో అలాంటి లైట్ వాడుతున్నారు అనుకుందాం కానీ మకర జ్యోతి ఎప్పటినుంచో కనిపిస్తుంది కదా. సరే నా లాజిక్స్ అన్ని తప్పు అనుకుందాం జ్యోతి అబద్దం అనుకుందాం
కానీ ఇక్కడ మరొక అద్బుతం ఉంది దీని గురించి ఎవరూ మాట్లాడటంలేదు అదే గ్రద్ద అయ్యప్ప నగలు తీసుకువెలుతున్నప్పుడు గ్రద్ద ఎక్కడినుంచి వస్తుంది. దీనికి ఏమి లాజిక్ ఉంది.
జ్యోతిని శోధించి అక్కడికి వెళ్లి పరిశోధించి సరిగ్గా అర్దం చేసుకుంటే ఒక్క జ్యోతి గురించే కాదు మన ఆలోచన విధానాలు ఎలా ఉన్నాయి ఇప్పుడున్న సైన్స్ technology ఎంతవరకు శక్తివంతమైనవి మనం అపోహలను ఎంతవరకు నమ్ముతాము అనేవి చాలా కచ్చితత్వం తో గ్రాఫ్ గీసినంత స్పష్టంగా అర్దం అవుతాయి. ఒక్క జ్యోతి తో లోకాన్నే అర్దం చేసుకోవచ్చు.
మీ అనుకుందాం అనుకుందాం అనే Guess work ఎంత నిజమో తెలియాలంటే, అరుణాచలం జ్యోతి వెలిగించినప్పుడు 15-20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊళ్ళకి వెళ్ళి అక్కడ డాబాపైన నిలబడి చూడండి. మీ సందేహాలన్నీ తీరిపోతాయి
ఇక నగలు-గ్రద్ద విషయం. అది తరువాతి వీడియోల్లో వస్తుంది!
జై శ్రీ రామ్ నండూరి గారు! అయోధ్య శ్రీ రామమందిరం గురించి వివరించండి
"Srinivas Garu, I always follow your channel for every topic and really appreciate your insights. However, I feel the explanation on the Sabarimala topic could be more detailed. Could you kindly explain it more briefly and comprehensively? Looking forward to your in-depth insights on this important subject!"
గురువుగారికి పాదాభివందనములు గురువుగారు అయ్యప్ప స్వామి పూజా విధానాన్ని మాకు ఇవ్వగలరు
thank you very much Swamy for the research and explanation. 🙏🙏🙏🙏
Just Wow! me explanation and research on each topic is awesome andi🙏🏻🙏🏻
Swamiye Saranam Ayyappa 🙏🏻🙏🏻🙏🏻
Chaaaala Baga chaaala manchiga cheparu , 🙏🙏🙏❣️
ధన్యవాదాలు గురువుగారు
Right goruji 2010 lo chusanu jyothi tharuvaatha makara vilakku ni chusamu
అవును గురువుగారు అయోధ్య గురించి వీడియో చేయండి శ్రీ మాత్రే నమః
Gurugariki, namaskaram,
Eesari, sankrantiki, edo, keedu, aabbayyulu, vunnavari, ani, cheputunnaru, plz, vastavam, cheppandi
Thank you guruvu gaaru,chaala baaga clarity icharu,i'm very much satisfied ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప
గురువు garu, mee లాంటి వారివల్ల మాకు nizam edo kalpitam ఏదో బాగా తెలుసుkuntunnam
అయోధ్య రామ మందిరం గురించి వీడియో చేయండి గురు గారు
Sri gurubhyo namaha.chala dhanya vaadhalu.ee videos ki..chinna sandeham.idi guruve teerchagalaruu.prastuta ayyappa vigraham original kaadani,makara villaku looyalo nallaga vigraham undani,adi Tami hero Nambiar chusadani,chepptunnaru nijamena.and ayyappa aalaya moota time lo Bali istaranta.ivanni ayyappa video,2,lo vivarincha galaru
bhogi roju bhogi pallu posey vidhanam cheppandi pls
Good video
Everyone should watch
గురువు గారికి నమస్కారములు
First view , namaskaram guruvu garu🙏
🕉️ Swamiye Sharanam Ayyappa🔥🙏
Sir miru 1year back chepina Rama dutha sthotram hunuman movie lo use chesaru chala happy ga vundhi kani Dani meaning appudu explain cheyaledhu meeku time vunapudu miku chepali anipistey chepandi please
Ayyappa real or fake cheppandi
ఓం శ్రీ మాత్రే నమహా 🙏
ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏
ఓం నమో భగవతే రుద్రాయ 🙏
Miru chala positive ga chebutunaru okasari shashtii puja vidhanam month lo e shashtiii ki puja chesukovallo chepandi sir
Ayyappa swamy birt secret inka chepaledu who is ayyanar & kerala varma
Beautiful video & information
🙏 from Andhra Pradesh Srikalahasti 🙏
Sri Vishnu rupaya nama shivaya 🙏🙏🙏🙏
Shree gurubhyo namah 🙏🙏
గురువు గారికి నమస్కారం దక్షణముర్తి స్తోత్రం pdf గా ఇవ్వగలరు ఒక్కొక్క బుక్ లో ఒక్కొక్క లాగా ఉంది. దయచేసి నా మనవి నీ మనించ గలరు
Sir
How intensely you have researched the topic sir
Your efforts are always appreciated 🙏🙏🙏🙏🙏
Guruvugaru meeru ayyapa janma rahasyam video pettaledu andi
Guruvu gaaru.. Ayyappa swami gurinchi complete videos chestanu annaru. Anni doubts ki samabanam cheptanu annaru
అయ్యప్ప స్వామికి పూజ చేస్కోడానికి ఏ రోజు ప్రధానం
Wednesday
Budhavaram
హాయ్ సార్, నాకు చాలా ఉపయోగకరమైన కంటెంట్‌ను అప్‌లోడ్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. మరొక సారి. సార్🙏
మరో చిన్న విన్నపం sir కైలాస పర్వతం గురించి వీడియో చేయండి sir మీరు నా కామెంట్ చూస్తారు అని అనుకుంటున్నాను
Hello sir.. alampur lo ammavarini darshinchukune paddathi gurinchi mariyu akkadi shivalayala gurinchi oka vedio cheyyandi..
Nenu okkasari makara jyothi darsanam chesanu, jyothi manual correct ye
Correct ga adhey jyothi paina nakshatram appude vachi 2 mns lo mayam ayindhi
Adhenti guruvu garu
Okavela ee vishyam teliste Ayyappa Pooja manaki inkokonamlo Inka manoharanga kanipistundi 😍🙏🔥
Correct me if I am wrong
Padi poojalo Swamulu 18 metlapi kinda nunchi piki pedda deepam pedtu Pooja chestaru danikardam Ayyappa swamy Dharma Shasta lo kalise drushtanni dyanichadaniki cheyochchu 😍🙇
Sir intaka mundhu meeru adigina questions ki reply vedio chudali Ani chala eduru chustunam
Yes, it will come soon. Its a lengthy video. Our editing team is doing it. It will come soon
- Rishi, Admin
Thank you sir
@@NandurisChannelAdminTeam
sir andaru jan 22 modiji open chestuna ram temple meedha focus chestunaru tappa feb14 uae lo modiji open chestuna world largest Hindu temple baps swami Narayan gurunthi focus cheyatledhu evaru ayina cheyatledhu
A Gujarati swami evaru asalu
Ayyappa swamy charithra video raaledu sir !
Good Evening Gurugaru
Very good information guru garu.
Guru garu
Nenu tamilan from vellore
Swami saranam ayyappa😊