తిరువళ్ళూరు వీర రాఘవ స్వామి మహిమ || Chollangi Amavasya || Tiruvalloor || Hemamalini Nanduri

Поделиться
HTML-код
  • Опубликовано: 18 дек 2024

Комментарии • 131

  • @chandujayalakshmi2298
    @chandujayalakshmi2298 Год назад +3

    నమో శ్రీ వీర రాఘవ గోవిందా గోవిందా మా కుల దైవం వీర రాఘవ స్వామి పాదాలకు నమస్సుమాంజలి గోవిందా గోవిందా

  • @manjulachintamaneni6804
    @manjulachintamaneni6804 3 года назад +13

    ఆది వారం, అమావాస్య కలిసి వచ్చినపుడు తిరువళ్ళూరు స్వామి కి విశేషమైన రోజుగా పరిగణిస్తారు 🙏🙏🙏🙏

  • @dhyanamsaranamgachhami
    @dhyanamsaranamgachhami 2 года назад +6

    🙏స్వామి వారి పాదాలకు నమస్సుమాంజలి 🙏 🙏

  • @kalyanikalyani8482
    @kalyanikalyani8482 10 месяцев назад

    వైద్య వీరరాఘవస్వామి వారి దేవాలయం గురించి మాకు తెలియని విషయాలు తెలియచేశారు . ధన్యవాదాలు అమ్మా 🙏.

  • @vyshnavi976
    @vyshnavi976 11 месяцев назад +3

    ఈ రోజు వెళ్తున్న తిరువల్లూరు... చరిత్ర కోసం మీ వీడియో వెతికితే దొరికింది 🙏🙏

    • @nandurihemamalini
      @nandurihemamalini  10 месяцев назад

      baavunnaavaa thalli

    • @vyshnavi976
      @vyshnavi976 10 месяцев назад

      @@nandurihemamalini బావున్నా అక్క... మీరు బావున్నారా అక్క

  • @ivenkatasubbarao4281
    @ivenkatasubbarao4281 Год назад +2

    Vidya veera Raghava swamy is our home God . Please send more information about this temple

  • @577Pradeep
    @577Pradeep 3 года назад +2

    Take train to Tiruvallur station. Take auto to temple(80rs).. there is a lodge at temple entrance or public shower facility(20rs).Temple visit was good. Planning to go again in Jan.

  • @ParamacharyuniVaibhavam
    @ParamacharyuniVaibhavam 3 года назад +8

    నేను వెళ్ళాను, చెన్నై లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్ నేనూ వెళ్ళాం. గర్భంతో ఉన్న అమ్మవారు అంటారు. అలాగే ఇక్కడ నిమ్మకాయ అమ్మ వడిలో నుండి మన వడిలో పడేలా ఇస్తారు.

  • @unknown-gf8ci
    @unknown-gf8ci День назад +1

    Hai amma please reply eavvandi ma ammagaru ,ma nana garu ki health bagodhu amma valu vizag lo untaru memu Chennai lo untamu amma naku marriage ayendhi mari vala peru medha nenu aarchana cheyyunchavacha alage uppu ,mirayalu akkada veyavachu amma please reply eavvandi...amma

  • @ParamacharyuniVaibhavam
    @ParamacharyuniVaibhavam 3 года назад +16

    ఇలాంటి వన్నీ వినడం వల్లనే నేను తమిళ నాడు లో పుట్టనందుకు బాధపడుతున్నాను

  • @suryanarayanamurthy4927
    @suryanarayanamurthy4927 3 года назад +6

    I visited tiruvallur temple . The doety is most powerful in curing the diseases. Jai sriman Narayana

    • @Rimallipdi9445
      @Rimallipdi9445 4 месяца назад

      please share if you know any real experiences of people getting cured of incurable diseases.. thank you in advance!u know of any rea

  • @seshavataramcsv4071
    @seshavataramcsv4071 3 года назад +10

    I went to that temple with my wife and doiñg all that needed and prayed for relief from knee trouble. She got relief by way of deai

  • @venkateshwarlutaduri6702
    @venkateshwarlutaduri6702 3 года назад +2

    Namaskaram akka, my mother is very much listening and interested in watching your videos, thanks to mobile, it is taking place of Harikata congregations, jai sadguru bandhunath, jai shree navanath,

  • @sowndarkrishna1310
    @sowndarkrishna1310 3 года назад +4

    Great content as always 👍😇

  • @snehithacomputerembroidery8299
    @snehithacomputerembroidery8299 Год назад +1

    Amma aa kadiyam manamu vellavaraku chethi ke unchukovala
    3days unchukone tesi mudupu katti vellanappidu veyacha

  • @Nallamilli.jyothireddy
    @Nallamilli.jyothireddy 10 месяцев назад +1

    ఎప్పటి నుండో యూట్యూబ్ చూస్తున్న కానీ మీ వీడియోస్ ఈ మద్యే కనిపించాయి అప్పటినుండి డైలీ మీ వీడియోస్ చూస్తున్నా....ఎప్పుడెప్పుడో పెట్టిన వీడియోస్ అన్ని సెర్చ్ చేసుకుని చూస్తూ వుంటాను..... ఎందుకో తెలీదు యూట్యూబ్ ఓపెన్ చేయగానే మీ ఛానల్ నుండి నోటిఫికేషన్ వచ్చిందా లేదా అని చూస్తాను. ఎందుకు అంటే ఏదో కొత్త వీడియో తో మా ముందుకు వస్తారు అని. చిన్న పిల్లలు తల్లి కోసం ఎదురు చూసినట్టు నేను మీ కోసం చూస్తాను అమ్మ
    🙏🙏

  • @malli.harikrishnaroyal
    @malli.harikrishnaroyal Год назад

    🔱AMAVAASAI NAYAGIYAE OM SAKTHI ANKALAMMA🔥❤️🌿🌸🙏❤️🌿🌸🙏❤️🌿🌸🙏❤️🌿🌸🙏❤️🌿🌸🙏

  • @lakshmisurekuchi4167
    @lakshmisurekuchi4167 3 года назад

    Amma thanks
    chala manchi vishayalu cheptunnaru 🙏🌹🙏🌹🙏
    om namo narayanaya

  • @g.rameshachari588
    @g.rameshachari588 3 года назад +1

    Baga chepparu medam.

  • @subbareddykonala9401
    @subbareddykonala9401 3 года назад +4

    Oorpu sahanam gurinchi baga chepperu maalanti teliyani vallaku anthoo spastanga vivarincharu meeku🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @slnarsaiah5549
    @slnarsaiah5549 9 месяцев назад

    🙏🏿💐🙏🏿🙏🏿💐💐🌸🌹🌹🌹🌸 💐🙏🏿💐🙏🏿💐💐🙏🏿🙏🏿🙏🏿💐🙏🏿
    Swamy maku chedu alochanalu rakunda cheyyagalavu.

  • @SVL.Tejasri
    @SVL.Tejasri 8 месяцев назад

    Na purva jnama punyam koddi I video chusanu 🌹🌹🌹🌹🌹👌🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @harithathota2098
    @harithathota2098 7 месяцев назад +1

    Amma naku Santhanam ivvandi amma

  • @raghavab5820
    @raghavab5820 2 года назад +1

    Amma sri veera raghava swamy vari Astotham petandi

  • @ragamalika8258
    @ragamalika8258 2 года назад +1

    Sri kanakavalli Nayaka sametha Sri Veera Raghava swamy parabrahmane namaha:

  • @Ravindra.G
    @Ravindra.G 2 года назад +1

    Madam, Best temple for Childless couple ??

  • @srinivas8175
    @srinivas8175 10 месяцев назад

    జై వీరరాఘవ స్వామి⚘⚘🙏🙏

  • @manachannel9210
    @manachannel9210 2 года назад

    Thanq mam good information 🙏🙏🙏

  • @roopj2452
    @roopj2452 Год назад

    Thalli nijamga meeru Amma laga chepparu

  • @garikavenkat474
    @garikavenkat474 2 года назад

    Om namo veraragava swami thanks madam

  • @jayhanuman2498
    @jayhanuman2498 Год назад

    Namaskaaram andi peringotukara anto chepandi

  • @meeralalakshmi734
    @meeralalakshmi734 3 года назад +1

    Namaskaramu amma chaalaa manchi kshetramu

  • @YVYANGEL16
    @YVYANGEL16 10 месяцев назад

    10:55 mins Subramanya Swamy Roopam, JYOTHI RAMA linga Swamy.

  • @trimurtulusakileti
    @trimurtulusakileti Год назад

    Sri sri kalpavalli sametha sri sri vedya veera ragavendhra swamy ne namaha💚🙏🙏🙏

  • @mukkiralaramakrishna4537
    @mukkiralaramakrishna4537 3 года назад +2

    Sree maatre namaha

  • @chittetivamsi8105
    @chittetivamsi8105 2 года назад +1

    akka veeraghava swamy jeevitha charita books available akka

  • @prapoornasthoughts2933
    @prapoornasthoughts2933 2 года назад +1

    Namaste madam..
    Swami bari astottaharam telugu lo pettandi plz.....ma nellore lo kooda 13 va sathabdapu vaidhya veeraraghava swami temple vundi

  • @bethavenkataramanamma7956
    @bethavenkataramanamma7956 10 месяцев назад

    Jai Srimannarayana 🙏

  • @gangadevi6800
    @gangadevi6800 3 года назад +2

    అమ్మ అంగాల పరమేశ్వరి 🔥🔥🔥🤲🔥🔥🔥

  • @raja41469
    @raja41469 Год назад

    Dhanyavadamulu amma

  • @YVYANGEL16
    @YVYANGEL16 10 месяцев назад

    09:50 mins. TUESDAY. PINDI DEEPAM, BELLAM, AAVU NEYYI DEEPAM. RAAGI KADIYAM

  • @sreenuappikondadiamond2553
    @sreenuappikondadiamond2553 Год назад +1

    అమ్మ శంకరచర్యలు తర్వాత వచ్చినా గురుపరంపర గురించి
    ఒక సీరీస్ చెయ్యండి అమ్మ

    • @nandurihemamalini
      @nandurihemamalini  Год назад

      Adi చేశాను అండి ఎడిటింగ్ అవ్వాలి...

    • @sreenuappikondadiamond2553
      @sreenuappikondadiamond2553 Год назад

      @@nandurihemamalini వాటి గురించి తెలుసుకోడానికి ఏ books చదవాలి అనేది కూడా తెలియడం లేదు
      మీ నుంచి ఐనా వస్తుంది
      ధన్యవాదాలు

  • @laxminarayanbohra595
    @laxminarayanbohra595 2 года назад

    Sri Veerraghav Swamiye Namaha

  • @khushikhushi6
    @khushikhushi6 3 года назад +2

    Chaydu alochanal povadaniki slokal plz

    • @nandurihemamalini
      @nandurihemamalini  3 года назад +1

      గాయత్రీ మంత్రాన్ని. ఒక n
      Beejaaksharamtho samputeekarana chesthe పోతుంది..ఆ వీడియో చేస్తాను త్వరలో

    • @khushikhushi6
      @khushikhushi6 3 года назад

      @@nandurihemamalini madam kalayanam slokal total vidhanam taylupagalar plz replay

    • @chinnarihomeworld5098
      @chinnarihomeworld5098 3 года назад +1

      Please do vedio for how to avoid bad thoughts on God...

    • @dsrchakravarthy2100
      @dsrchakravarthy2100 Год назад

      వీర రాఘవ గోవిందా! గోవిందా

  • @subrahmanyasarma7191
    @subrahmanyasarma7191 2 года назад

    ధన్యవాదాలు మీకు

  • @saiamulyadasari4415
    @saiamulyadasari4415 3 года назад +2

    Amma vaidhya veeraraghava swamy ashtothram ivvandi plz for pooja

    • @nandurihemamalini
      @nandurihemamalini  3 года назад +3

      oh marchipoyaanu sry description lo isthaanu choodandi

    • @saiamulyadasari4415
      @saiamulyadasari4415 3 года назад +2

      Thanks andi 😊🙏

    • @rojukoslokam8807
      @rojukoslokam8807 3 года назад +4

      @@saiamulyadasari4415 ammaa...nenu..chadivi...description..lo..petti..video..upload..chesthunnaanu..anduke..late..ayyindi...ippudu..upload..chesesthaa u..choodandi

  • @Sai_2498
    @Sai_2498 2 года назад

    Amma plsss reply ivandi 🙏 Sri Vaidya Veera raghava swami vaari ashtottaram roju nitya pooja lo chaduvukovacha Swami vaari photo printout teeyinchukoni? Endukante Tiruvalluru velle paristhiti ledu kada covid valla

  • @ramanikotturu2394
    @ramanikotturu2394 Год назад

    Namo viadya Veera raghava swami nama ha

  • @chhinnayadav6552
    @chhinnayadav6552 Год назад

    Madam very good information.అమావాస్య రోజు సాయంత్రం వేళ టెంపుల్ కాస్త ఫ్రీ గా వుంటుంది అంటారా ,పిల్లలతో వెళ్తున్నాం.లేదంటే ఆదివారం వెళితే బావుంటుంది అంటారా కొంచెం సెలవివ్వండి.from ap

    • @dnagaraju2936
      @dnagaraju2936 Год назад

      నేను అమావాస్య రోజున వెళ్లాను ఒక గంటసేపు పట్టింది. మధ్యాహ్నం కాలిగా వుంది

  • @kowshiknadupalli6924
    @kowshiknadupalli6924 3 года назад +2

    Tq

  • @lakshmisurekuchi4167
    @lakshmisurekuchi4167 3 года назад

    om namo narayana 🙏🌹🙏🌹🙏

  • @YVYANGEL16
    @YVYANGEL16 10 месяцев назад

    ANGALA PARAMESWARI DEVALAYAM 🙏🌷🚩🕉️🎉🎊💐

  • @Masdff
    @Masdff Год назад

    Namaste 🙏

  • @Walk__with__aparajitha
    @Walk__with__aparajitha 3 года назад

    Danyavadhalu amma 💚

  • @sattinarayanareddy8647
    @sattinarayanareddy8647 3 года назад +19

    నేను శని మహాదశ కేతు అంతర్దశ ఏలినాటి శని లో తీవ్ర అనారోగ్యానికి గురి అయినప్పుడు శ్రీ విష్ణు భగవాన్ ని శరణాగ తి తప్ప మరి ఏమి చెయ్యలేని స్థితిలో ఉన్నప్పుడు శ్రీ వీర రాఘవ స్వామి వారు నాకు మూడుసార్లు దర్శన భాగ్యాన్ని ప్రసాదిం చి virat పునర్జన్మను ప్రసాదించారు వెంకటేశ్వర రక్షమాం శ్రీ వీర రాఘవా పాహిమాం దారుణ గ్రహస్థితులు విష్ణుభక్తులను ఏమి చెయ్యలేవు

    • @nandurihemamalini
      @nandurihemamalini  3 года назад +5

      Yes idi nijam absolutely..🙏🙏🙏🙏🙏

    • @lakshmianna6942
      @lakshmianna6942 2 года назад

      Meeru poojalu cheppinppudu mundey chepithey saamaan thechukuntaamu

    • @lakshmianna6942
      @lakshmianna6942 2 года назад

      Ready ga prasantham ga pooja chesthamu ammadu

    • @slnarsaiah5549
      @slnarsaiah5549 11 месяцев назад

      Sree venkateshwara Pahimam
      Vaidhya vera raghava swamy rakshamam🙏🏿💐🌸🌹🌹🌸🌸💐🙏🏿🙏🏿🙏🏿💐🙏🏿🙏🏿🌸🌸
      Swamy nayokka chedu alochanalanu tholaginchagalaru. Vaidhya veera
      Raghava swamy please remove my right side severe waist pain and left leg surgery pundu and pain. Swamy nayokka BP, sugar, vericose veins thagginchi nannu arogyavanthunni cheyagalaru.
      S Laxminarsaiah

  • @vellankichandrasekhar356
    @vellankichandrasekhar356 Год назад

    Namo Namah....

  • @sthackergaming4336
    @sthackergaming4336 3 года назад

    Wow very nice info

  • @lsri6590
    @lsri6590 2 года назад

    E amavasaya ki ayina cheyachu a andi intlo next veli mokku techukovachu a

  • @175_durgasai5
    @175_durgasai5 3 года назад

    Om namo narayana 🙏🙏🙏

  • @GSW419
    @GSW419 8 месяцев назад

    Madam nanduri srinivas sir gaaru. Vendi kadiyam cheyinchi veyyamanaru miru raagi kadiyam annaru

    • @nandurihemamalini
      @nandurihemamalini  8 месяцев назад

      అసలు కడియమ్ అవసరంలేదు... వేసుకున్నా పరవాలేదు....వెండి కావాలని లేదు అది మీ ఇష్టం

  • @bksunmoonstartv2036
    @bksunmoonstartv2036 3 года назад

    Prajapitha brahmaabaabaa gurinchi thelupagalaru...omshanthi

  • @sarithavanadi4344
    @sarithavanadi4344 Год назад

    Amma Nellore dargha degaraunda ledante Chennai lo ni tiruvallur lo unda temple

  • @ززعه-م6ل
    @ززعه-م6ل 3 года назад

    Kongari thirumal tq ammagaru

  • @raghup8493
    @raghup8493 3 года назад +1

    ప్రతి అమావాస్య రోజూ ఇంట్లో ఎలా చేయవచ్చో చెప్పండి అమ్మా

    • @nandurihemamalini
      @nandurihemamalini  3 года назад +4

      Meeru...amavaasya..maathrame.. కాదు..ప్రతీ శని వారం. ఇలా పిండి. దీపారాధన. చేసి. అష్టోత్తరం. చదివితే. చాలా మంచిది

  • @suryanarayanasharmaghanako2571
    @suryanarayanasharmaghanako2571 3 года назад

    Harayenamah 🤚🤚

  • @giribabupuvvada6151
    @giribabupuvvada6151 3 года назад

    Thanks

  • @kotiravula8659
    @kotiravula8659 3 года назад

    Amma manchi vishayam chapparu 🙏🙏🙏🙏🙏 ma and one small doubt ma Angalamma parmeswari anta Ankamma devatha okarana?please answer me ammma

  • @pavanchiliveri9101
    @pavanchiliveri9101 3 года назад

    Sivaaya gurave namaha

  • @chakri7706
    @chakri7706 3 года назад

    Vasudeva 🙏

  • @dnagaraju2936
    @dnagaraju2936 Год назад

    హేమ గారు నేను 2023 డిసెంబర్ 12 న వెళ్లాను కానీ కోనేరు లో స్నానం చెయ్యని వ్వడం లేదు

  • @jaytej6240
    @jaytej6240 2 года назад

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sivakumarithulasi2286
    @sivakumarithulasi2286 3 года назад

    19 years aa district lo vunnanu okkarsari kuda darsinchukolekapoyanu

    • @veenakiran2835
      @veenakiran2835 2 года назад +1

      Please temple ki vellandi. Meru aaa district lo vundatum me ardustam sir.meru lucky person sir. Naku aaa ardustam ledu sir. Please please one time visit cheyandi sir. I feel I am very un lucky.

    • @ilovemymotherandmyindia3464
      @ilovemymotherandmyindia3464 2 года назад

      @@veenakiran2835 velladam anedi manam vellaali bhagavanthuni meeda nammakam tho vellandi , meeku velladaniki samayam dorukutundi

  • @sivamamavizag1123
    @sivamamavizag1123 3 года назад

    Nadhi Vizag Andi samudram lo Kuda bellam veyocha

    • @nandurihemamalini
      @nandurihemamalini  3 года назад +2

      ఇంట్లో ఒక గిన్నెలో నీళ్లు పోయ్యండి..గిన్నెలో..పసుపురాసి బొట్టుపెట్టి...ఆగిన్నే..చుట్టూ.మూడుసార్లు తిరిగి..అందులో.బెల్లం..వెయ్యండి..పూజ.అయిపోయాక.ఆ.నీళ్లు..మీఇంట్లో.ఏ.మొక్క.వుంటే..ఆ..మొక్క.మొదటిలో..ఆ..నీళ్లు.పొయ్యండి

  • @induderangula2680
    @induderangula2680 2 года назад

    hi amma..vaidhya veeraraghava swamy ashtothram ivvandi plz for pooja

    • @nandurihemamalini
      @nandurihemamalini  2 года назад

      అషోత్త్రం కూడా పెట్టాను చూడండి

    • @induderangula2680
      @induderangula2680 2 года назад

      @@nandurihemamalini amma description lo ledu..okasari malli check chesi link pettagalaru

    • @nandurihemamalini
      @nandurihemamalini  2 года назад

      Rojukoslokamlo ఇప్పుడే పెట్టాను చూడండి

    • @induderangula2680
      @induderangula2680 2 года назад

      @@nandurihemamalini Thanks amma..sri matre namah:🙏🙏

  • @balasubramanyam8313
    @balasubramanyam8313 3 года назад

    🙏

  • @sudhalakshmi5733
    @sudhalakshmi5733 3 года назад

    🙏🏿🙏🏿

  • @study529
    @study529 Год назад +1

    చొల్లంగి అమావాస్య రోజు వెల్లిపోయింది కదా అమ్మ మళ్ళీ ఎప్పుడు చేసుకోవచ్చు దయచేసి చెప్పండి మా వారికి అసలు ఆరోగ్యం బాగుండట్లేదమ్మ ఏ రోజైనా చేసుకోవచ్చా చెప్పండి

    • @Dhaaraslokas
      @Dhaaraslokas Год назад

      E amavasya ina ikkada vidheshame andi .🙏

  • @rajua7539
    @rajua7539 3 года назад +1

    Siva

  • @dundibevara6916
    @dundibevara6916 2 года назад

    Hi s

  • @Cc.2372
    @Cc.2372 10 месяцев назад

    మీరేమో రాగి కడెం అన్నారు అమ్మ... ఇంకొకరు వెండి కడెం అని అన్నారు.. బహుప్రచుర్యం లో వున్న ఆ క్షేత్ర సంప్రదాయంలో కూడా ఈ తేడా ఎందుకు... ఇలాంటి భిన్నమైన పద్ధతుల వల్ల మాలాంటి ఆర్థులకు ఆగమ్యాగొచరం గా ఉంటుంది... దయచేసి రిప్లై ఇవ్వగలరు.

    • @nandurihemamalini
      @nandurihemamalini  10 месяцев назад

      అవును .....కానీ అసలు కడియమే అక్కరలేదు అండి...అందుకే నేను మళ్ళీ వీడియో పెట్టాను అండి

    • @Cc.2372
      @Cc.2372 10 месяцев назад

      @@nandurihemamalini మీరుకూడా పూర్తిగా తెలుసుకోకుండా రాగికడెం అని చెప్పడం తప్పుకాదాఅమ్మ పాత వీడియో లో.. నాకు చర్మ సమస్య ఉంది స్వామికి వెండి భాగం ఎలా సమర్పించేది?

    • @nandurihemamalini
      @nandurihemamalini  10 месяцев назад

      @Kvc.2372 తెలుసు కాకుండా.....చెప్పలేదు...ఇది మా అత్తగారు.....మొదలుపెట్టారు....అయినా వేసుకున్నా పర్వాలేదు..వేసుకోకపోయినా....నష్టం లేదు అని చెప్పాను కదా..తప్పు దోవ పట్టించాలి అనుకుంటే...వీడియో ఎడిట్ చేసి పెట్టేదాన్నిమీకు చర్మ వ్యాధి...వుంటే.....ముందు డాక్టర్ నీ సంప్రదించండి...దాని తో..పాటు గా ప్రతీ రోజు సూర్యుని ఎదురుగా.....ఆదిత్య స్తోత్ర రత్నం చెయ్యండి....నెమ్మదిస్తుంది

    • @Cc.2372
      @Cc.2372 10 месяцев назад

      @@nandurihemamalini నా ఉద్దేశం అదికాదమ్మా.. క్షేత్ర సాంప్రదాయ ప్రకారం చేసాను హమ్మయ్య ఇక వాడిదయ అని తృప్తిలో ఉంటాము.. ఇంతలో చేసిన పనికి పెద్దగా ప్రాముఖ్యం లేదని తెలిస్తే మళ్ళీ (కడెం ఏంచేయాలి లాంటి సందేహాలు చాలామంది మనసులో.) అంతేనమ్మ.
      చర్మ సమస్య (వీటిలిగో )కు ఔషాదాలపై నమ్మకం పోయింది.. చర్మం, కళ్ళు సూర్యుని అధీనం అని ఎప్పుడో తెల్సింది కానీ పారాయణ కష్టతరం పలుకలేనేమో అని ఊరుకున్న.... కానీ ఈ మద్యే ఆదిత్యహృదయం మీ ఛానల్ లో చూసాను అమ్మ.. ఎంతో అద్భుతం గా ఆలకించారు అందులో స్పష్టంగా రాశారుకూడా.. 🙏 చదవగలుగుతున్నాను, పారాయణ చేస్తాను.

  • @vyshnavi976
    @vyshnavi976 11 месяцев назад

    ఈ రోజు వెళ్తున్న తిరువల్లూరు... చరిత్ర కోసం మీ వీడియో వెతికితే దొరికింది 🙏🙏

  • @ssraorao7565
    @ssraorao7565 3 года назад +2

    🙏

  • @mahalakshmiswetha2111
    @mahalakshmiswetha2111 Год назад

    🙏🙏🙏🙏🙏🙏

  • @Rdk519
    @Rdk519 3 года назад

    🙏

  • @malinimalini3138
    @malinimalini3138 3 года назад

    🙏

  • @gowrilakshmilakshmi320
    @gowrilakshmilakshmi320 3 года назад

    🙏🙏🙏

  • @janardhanagupta3775
    @janardhanagupta3775 Год назад

    🙏🙏🙏🙏