మొదట మాకు పాప పుట్టింది.తరువాత 8వరకు పిల్లలు పుట్టలేదు.. పైగా మా వంశం లో బాబు పుట్టలేదు అని కోరిక అలా ఉండి పోయింది..మా మరదలు యూట్యూబ్ లో సుబ్రహ్మణ్యం స్వామి జననం గురించి ఈ వీడియో పంపటం.. రోజు వినటం జరిగింది.. మల్లవరం సుబ్రహ్మణ్యం స్వామి ఆలయం లో అభిషేకం చేయించాము..2 మంత్స్ తరువాత గర్భం రావటం బాబు పుట్టడం అంతా చక చక జరిగిపోయాయి.. ఆ సుబ్రహ్మణ్యం స్వామి దయ తో మా ఫ్యామిలీ అంతా ఆనందం లో వున్నాము.. జై షణ్ముఖ నాధ.. జై సుబ్రహ్మణ్యం స్వామి. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఆ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం మీకు తప్పక కలుగు గాక. Thank you for watching. Please Watch more Videos. శ్రీరామనవమి పూజ విధానం : ruclips.net/video/ldb2q5sI9iA/видео.html
సుబ్రమణ్య స్వామి న కడుపులో పెరుగుతున్న బిడ్డ కి మంచి గ్రోత్ ఉండాలి స్వామి ...నాకు నువ్వే తోడు స్వామి 3 వారాలు ని పూజ చేశాను స్వామి అప్పుడు నేను ప్రెగ్నెంట్ అని తెలిసింది స్వామి అంత ని దయ స్వామి ఎప్పుడు ఐతే నేను పూజలు చేశానో అప్పుడే నాకు అంత మంచిగా జరిగింది ... అలానే న కడుపులో ఉన్న బిడ్డ కి మంచి ఆరోగ్యం ప్రసాదించు స్వామి.. ఓం సుబ్రమణ్య స్వామి హే నమః ఓం స్కందయ నమః ఓం శరవణ భవయ నమః ఓం కార్తికేయ నమః ఓం షణ్ముఖయ నమః దేవుడా న కడుపులో బిడ్డ కి నువ్వే తోడు స్వామి నేను ప్రతి రోజు షణ్ముకోత్పతి vintunnannu మరియు సుబ్రమణ్యం పాటలు కూడా వింటున్నాను అంత నీవే దయ వచ్చే నెల స్కానింగ్ వుంది అందులో నా బిడ్డ బాగుంది అని cheppali స్వామి
సుబ్రహ్మణ్యం స్వామి నాకు మంచి తేజస్తు గాలా సంతానా న్ని ఎవ్వు తండ్రి నిండు నూరేళ్లు ఆరోగ్యానికి ఆయుష్షు నీ ఎవ్వు తండ్రి నిన్నే నమ్ముకుంటున్న నువ్వే దిక్కు స్వామీ.. నా గర్భంలో ఉన్న బిడ్డ అన్నీ అవయవాలు సక్రమం గా వొచ్చి ...నేన్ నవమాసాలు మోసి నా బిడ్డలకి జన్మ ఇచ్చేందుకు నాకు శక్తి నీ ఎవ్వు స్వామీ..🙏🙏
Nen pragnecy lo unapudu e video roju vinnanu nak 8 month last lo delivery aendi baby boy vachendu ...chala happy epudu 7 month na baby..chala manchii video edhii tapakunda vinandii .manchii result untundii
Na పిల్లల తో పాటు మీ అందరి పిల్లలు కూడా anadamga అందంగా ఆరోగ్యంగా నిండు నూరేళ్ళు ఉండాలని mansuprthiga ఆ సుబ్రహ్మణ్య స్వామిని కోరుకుంటున్నాను ఓం సుబ్రహ్మణ్యం స్వామియే నమః 🙏🙏🙏🙏🙏🙏🙏
నాకు పుత్ర సంతానాన్ని ప్రసాదించు స్వామి,మొన్న రీసెంట్ గా ఒక బేబీ నీ ఇచ్చి thisesukunnaavu,ఈసారి ఐయిన నా కడుపులో బిడ్డకి ఆరోగ్యాన్ని ప్రసాదించు స్వామి,మా పాప ఎన్నో ఆశలు పెట్టుకుంది వల్ల తమ్ముడిమిధా,తనకి ఒక తమ్ముడిని ప్రసాదించు స్వామి
ఆ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం మీకు తప్పక కలుగు గాక. Thank you for watching. Please Watch more Videos. హనుమాన్ జయంతి పూజవిధానం - ruclips.net/video/GlDpc3cUKtQ/видео.html అపర ఏకాదశి పూజవిధానం - ruclips.net/video/xCf6mZJByC4/видео.html
ఆ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం మీకు తప్పక కలుగు గాక. Thank you for watching. Please Watch more Videos. శ్రావణమాసం పూజవిధానం - ruclips.net/video/qcJuVMRY06k/видео.html వరలక్ష్మీవ్రతం పూజసామాగ్రి - ruclips.net/video/OIPA0_Mjb4U/видео.html
తండ్రి సుబ్రమణ్య స్వామి నాకు ఆరు సంవత్సరాల తర్వాత ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యింది నా కడుపులో ఉన్న బిడ్డకు ఎలాంటి లోపం లేకుండా ఆయురారోగ్యాలతో మంచిగా ఉండేలా చూడు తండ్రి సుబ్రహ్మణ్యస్వామి రోజు షణ్ముకో త్పత్తి రామాయణం వింటున్నాను తండ్రి నా బిడ్డ క్షేమంగా ఉండేలా చూడు
సుబ్రమణ్యం స్వామి ని దయవల్ల నాకు పండంటి మగ బిడ్డ జన్మించాడు నిన్ను నమ్ముకున్న వాళ్ళ కోరికలని ఎప్పుడు కాదన్నావు స్వామి నువ్వు....ఎలాగే అందరికి సంతాన భాగ్యం ఇవ్వు స్వామి...😊😊😅😮
ఆ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం మీకు తప్పక కలుగు గాక. Thank you for watching. Please Watch more Videos. లక్ష్మీపంచమి పూజవిధానం - ruclips.net/video/6Ei2lF68f-w/видео.html ఏప్రిల్ సూర్యగ్రహణం - 30ruclips.net/video/usDbf9cmfb4/видео.html మే శుభముహుర్తాలు - ruclips.net/video/dC6KEnIxPeY/видео.html
ఆ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం మీకు తప్పక కలుగు గాక. Thank you for watching. Please Watch more Videos. వైకుంఠ ఏకాదశి/ముక్కోటి ఏకాదశి ఎప్పుడు? ruclips.net/video/Wyae0LLbuTs/видео.html భోగి,సంక్రాంత్రి ఎప్పుడు? ruclips.net/video/jWkb2vJ3gQQ/видео.html
ఆ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం మీకు తప్పక కలుగు గాక. Thank you for watching. Please Watch more Videos. హనుమాన్ జయంతి పూజ : ruclips.net/video/HHtOR6CpJa4/видео.html June good days : ruclips.net/video/CeAoX0IC3l4/видео.html May good days : ruclips.net/video/ljXsUSPo5LU/видео.html
స్వామి ఇపుడు నాకు 6వ వారం 4వ రోజు స్వామి నీ దయ వాళ్ల నాకు గర్భం వచ్చింది స్వామి ఇలాగే నీ దయ నామీద అలాగానే నా గర్భంలో ఉన్న బిడ్డ కి ఉండాలి రేపు 26వ తేదీన స్కాన్ ఉంది స్వామి బిడ్డ కి heartbeat వచ్చేలాగ చూడు స్వామి డాక్టర్ చూసి అంత బాగుంది అని చేపెలాగ చేయి స్వామి ఓం శరవణ భావ❤😊
ఆ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం మీకు తప్పక కలుగు గాక. Thank you for watching. Please Watch more Videos. కార్తీకపౌర్ణమి పూజవిధానం ruclips.net/video/otbs-VIVB2g/видео.html
ఓం షణ్ముఖ నాధ .నా కడుపు లో బిడ్డ పెరుగుతుంది.ఎటువంటి లోపాలు లేకుండా .ఆరోగ్యంగా ఉండేలా చూడు స్వామి ..నాకు పుత్ర సంతానం పుట్టి సద్బుద్ధి గుణాలు ఉండి ల దీవించు స్వామి .
ఆ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం మీకు తప్పక కలుగు గాక. Thank you for watching. Please Watch more Videos. ఇంట్లో నెగటివ్ ఎనర్జి ఉందో లెదో ఎలా తెలుసుకోవాలి :: ruclips.net/video/1UmQ39kG4Zc/видео.html నరదిష్టి తొలిగిపోవాలంటె ఇలా చేయండి ruclips.net/video/PlSAO7a6f8g/видео.html పూజ చేసిన పూర్తి ఫలితం దక్కాలంటే ఇలా చేయండి :: ruclips.net/video/F-iXEuG7EMs/видео.html నైటీ వేసుకుని పూజ చేస్తే తప్పేంటి? ruclips.net/video/KVDZRwjOABc/видео.html ఐశ్వర్యలక్ష్మీ పంచగవ్యదీపం ఎలా వెలిగించాలి? ruclips.net/video/-Qqo9KP3L0U/видео.html
We have blessed with twins, after lisining this story every day. We are very happy now. Maney thanks for chaganti garu. Really it's very powerful SHANMUKOTPATHI and Lord subramanyam 🙏🙏🙏
ఆ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం మీకు తప్పక కలుగు గాక. Thank you for watching. Please Watch more Videos. వసంత నవరాత్రులు - ruclips.net/video/EVqBDXt0gNM/видео.html ఉగాది పచ్చడి తయారీవిధానం - ruclips.net/video/whf-4BioL9I/видео.html
ఆ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం మీకు తప్పక కలుగు గాక. Thank you for watching. Please Watch more Videos. లక్ష్మీపంచమి పూజవిధానం - ruclips.net/video/6Ei2lF68f-w/видео.html ఏప్రిల్ సూర్యగ్రహణం - 30ruclips.net/video/usDbf9cmfb4/видео.html మే శుభముహుర్తాలు - ruclips.net/video/dC6KEnIxPeY/видео.html
ఆ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం మీకు తప్పక కలుగు గాక. Thank you for watching. Please Watch more Videos. వైకుంఠ ఏకాదశి/ముక్కోటి ఏకాదశి ఎప్పుడు? ruclips.net/video/Wyae0LLbuTs/видео.html భోగి,సంక్రాంత్రి ఎప్పుడు? ruclips.net/video/jWkb2vJ3gQQ/видео.html
Its true. Iam blessed with baby boy in mrughashira nakshathra,(boss of murgan)even in critical condition with subhramanya swamy blessings. I hope swamy will take care of my baby span of 100 years.
సుబ్రమణ్య స్వామి నాకు మంచి సంతానం ప్రసాదించు స్వామి, నన్ని healthy ga unchi Naku మంచి హెల్దీ సంతానం ప్రసాదించు స్వామి మీ ఆశీర్వాదం మాకు ఎప్పుడు ఉండాలి స్వామి🙏🙏🙏🙏🙏🙏😭subhamu జరుగును గాకా! స్వామి🙏🙏🙏🙏🙏🙏
ఆ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం మీకు తప్పక కలుగు గాక. Thank you for watching. Please Watch more Videos. కనకధార లక్ష్మీ పూజ విధానం : ruclips.net/video/9V4voawbnZw/видео.html Kanakadhara stotram : ruclips.net/video/Lso0hMFLg1A/видео.html
ఆ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం మీకు తప్పక కలుగు గాక. Thank you for watching. Please Watch more Videos. శ్రావణమాసం పూజవిధానం - ruclips.net/video/qcJuVMRY06k/видео.html వరలక్ష్మీవ్రతం పూజసామాగ్రి - ruclips.net/video/OIPA0_Mjb4U/видео.html
My wife was watching in every day before start her day in the morning we got 2 kids now we are very happy thank u very much Guruji.. sir ur the best teacher in the world.. Jai shanmuk
ఆ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం మీకు తప్పక కలుగు గాక. Thank you for watching. Please Watch more Videos. శనిఅమావాస్య ప్రాముఖ్యత - ruclips.net/video/H8N3AZf6cdo/видео.html అక్షయతృతీయ పూజవిధానం - ruclips.net/video/zKbUr8r49_4/видео.html ఏప్రిల్ సూర్యగ్రహణం - 30ruclips.net/video/usDbf9cmfb4/видео.html
ఆ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం మీకు తప్పక కలుగు గాక. Thank you for watching. Please Watch more Videos. వైకుంఠ ఏకాదశి/ముక్కోటి ఏకాదశి ఎప్పుడు? ruclips.net/video/Wyae0LLbuTs/видео.html భోగి,సంక్రాంత్రి ఎప్పుడు? ruclips.net/video/jWkb2vJ3gQQ/видео.html
🙏ఈ వీడియో నేను ప్రెగ్నెన్సీ లో విన్నాను నాకు మంచి జరిగింది ప్రెగన్సీ లో ఉన్న వాళ్ళు అందరూ తప్పకుండ వినండి జై షణ్ముఖ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి🙏
Akka నేను pregnent గ వున్నప్పుడు మీరు పెట్టిన ఈ వీడియో ప్రతి రోజు వినేదాని నాకు చక్కటి సుబ్రమణ్య స్వామి లాంటి చక్కటి కొడుకు పుట్టాడు అక్క నా కొడుకు పేరులో సుబ్రమణ్యం అని కూడా పెట్టుకున్నాను tq very much akka
సుబ్రమణ్య స్వామి మంచి సంతానాన్ని ప్రసాదించు తండ్రి నాకు మరియు నా అక్కలకు ,నాచెల్లెళ్లకు ,నా మరదళ్లకు వారి కుటుంబాలకు మంచి సంతానాన్ని ఇవ్వండి🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
ఆ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం మీకు తప్పక కలుగు గాక. Thank you for watching. Please Watch more Videos. మార్గశిరపౌర్ణమి(కోరలపౌర్ణమి) ఎప్పుడు? ruclips.net/video/HsXHJ0l6f8I/видео.html 2022 సం.లో ధనుర్మాసం ఎప్పుడు? ruclips.net/video/j8x4A4xDfxg/видео.html
మా అబ్బయి మయాంక్ శంభవ్ 8ఏళ్ళు ఇప్పుడు. కడుపుతో ఉన్నప్పుడు రోజు రామాయణం , ఈ షష్ఠ కథ విన్నాను. ఇప్పుడు మా అబ్బాయిని చాలా మంచి వాడు , నెమ్మది, చాలా అందంగా ఉన్నాడు . అంటారు అంతా. ఆ దేవుని దయ సత్సంతానం కి .
కార్తిక మాసం మొత్తం వాళ్ళ నాన్నగాితో పాటు ోజు శివాభిషేకం చేసుకుంటాడు. 2 గంటల పాటు. బడికి వెళ్ళి వచ్చి tennis కి వెళ్ళి వచ్చి సానం చేసి మడి కట్టుకుని అభిషేకం చేసుకుంటాడు అంటే అంతా ఆ సుబ్రహ్మణ్యం స్వామి కృప 🙏🏼
ఆ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం మీకు తప్పక కలుగు గాక. Thank you for watching. Please Watch more Videos. వైశాఖ ఆమావాస్య పూజ : ruclips.net/video/tMqrx6UEQdE/видео.html శనిజయంతి పూజ : ruclips.net/video/v6aY4ZWTp2k/видео.html
Namaskaram sis. E devudu andariki achi raaru sis .na anubavamlo chepthuna na kutru ki 30 vaysu jathakamlo em dosalu undo telidu yenno homalu chesa pariskaram chesa no use . Nen kadupu tho unapdu arava skanda sasti chadivanu. Palitham ledu
ఆ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం మీకు తప్పక కలుగు గాక. Thank you for watching. Please Watch more Videos. 23-జూన్-2022 యోగిని పూజవిధానం - ruclips.net/video/hEruPxmZjRE/видео.html తొలి ఏకాదశి ఎప్పుడు? -ruclips.net/video/36MXbblU6GM/видео.html
ఆ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం మీకు తప్పక కలుగు గాక. Thank you for watching. Please Watch more Videos. పోలీపాఢ్యమి పూజావిధానం - ruclips.net/video/6pp2CmuUeEs/видео.html
ఆ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం మీకు తప్పక కలుగు గాక. Thank you for watching. Please Watch more Videos. హనుమాన్ జయంతి పూజవిధానం - ruclips.net/video/BwEePZa-B2U/видео.html చైత్రపౌర్ణమి ప్రాముఖ్యత - ruclips.net/video/06MfNzUAbx8/видео.html ఏప్రిల్ సూర్యగ్రహణం - 30ruclips.net/video/usDbf9cmfb4/видео.html
ఆ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం మీకు తప్పక కలుగు గాక. Thank you for watching. Please Watch more Videos. పోలీపాఢ్యమి పూజావిధానం - ruclips.net/video/6pp2CmuUeEs/видео.html
ఆ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం మీకు తప్పక కలుగు గాక. Thank you for watching. Please Watch more Videos. మహశివరాత్రి పూజవిధానం - ruclips.net/video/HF8WcoaXjRU/видео.html మహశివరాత్రి ప్రాముఖ్యత - ruclips.net/video/MH3Ux-l8hsI/видео.html
ఆ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం మీకు తప్పక కలుగు గాక. Thank you for watching. Please Watch more Videos. కార్తీకపౌర్ణమి పూజవిధానం ruclips.net/video/otbs-VIVB2g/видео.html
I got a healthy baby boy already. I heard this last time during my pregnancy. Also hearing Shanmukotpathi in this pregnancy. Thanking you guruvu garu for your pravachanalu. You are giving sooo much positivity my pregnancy journey. Oom Namah sivaayah. Oom Kumaaraswamyeenamaha. 🙏🙏🙏
ఆ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం మీకు తప్పక కలుగు గాక. Thank you for watching. Please Watch more Videos. మార్గశిరమాస గురువారాల లక్ష్మీ పూజ - ruclips.net/video/aCP-BRoS-Bs/видео.html 2022 సం.లో ధనుర్మాసం ఎప్పుడు? ruclips.net/video/j8x4A4xDfxg/видео.html
ఆ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం మీకు తప్పక కలుగు గాక. Thank you for watching. Please Watch more Videos. ఇంట్లో నెగటివ్ ఎనర్జి ఉందో లెదో ఎలా తెలుసుకోవాలి :: ruclips.net/video/1UmQ39kG4Zc/видео.html నరదిష్టి తొలిగిపోవాలంటె ఇలా చేయండి ruclips.net/video/PlSAO7a6f8g/видео.html పూజ చేసిన పూర్తి ఫలితం దక్కాలంటే ఇలా చేయండి :: ruclips.net/video/F-iXEuG7EMs/видео.html నైటీ వేసుకుని పూజ చేస్తే తప్పేంటి? ruclips.net/video/KVDZRwjOABc/видео.html ఐశ్వర్యలక్ష్మీ పంచగవ్యదీపం ఎలా వెలిగించాలి? ruclips.net/video/-Qqo9KP3L0U/видео.html
ఆ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం మీకు తప్పక కలుగు గాక. Thank you for watching. Please Watch more Videos. ఇంట్లో నెగటివ్ ఎనర్జి ఉందో లెదో ఎలా తెలుసుకోవాలి :: ruclips.net/video/1UmQ39kG4Zc/видео.html నరదిష్టి తొలిగిపోవాలంటె ఇలా చేయండి ruclips.net/video/PlSAO7a6f8g/видео.html పూజ చేసిన పూర్తి ఫలితం దక్కాలంటే ఇలా చేయండి :: ruclips.net/video/F-iXEuG7EMs/видео.html నైటీ వేసుకుని పూజ చేస్తే తప్పేంటి? ruclips.net/video/KVDZRwjOABc/видео.html ఐశ్వర్యలక్ష్మీ పంచగవ్యదీపం ఎలా వెలిగించాలి? ruclips.net/video/-Qqo9KP3L0U/видео.html
ఆ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం మీకు తప్పక కలుగు గాక. Thank you for watching. Please Watch more Videos. శనిఅమావాస్య ప్రాముఖ్యత - ruclips.net/video/H8N3AZf6cdo/видео.html ఏప్రిల్ సూర్యగ్రహణం - 30ruclips.net/video/usDbf9cmfb4/видео.html
స్వామి నాకు పుత్ర భిక్ష పెట్టు స్వామి కొడుకు కోసం 11 years నుంచి waiting .నాకు అయోగ్య వంతుడైన కొడుకుని ప్రసాదించు స్వామి.. అందరు బాగుండాలి.అందులో నేను ఉండాలి ... ఓం శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి నమః🙏🙏
ఆ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం మీకు తప్పక కలుగు గాక. Thank you for watching. Please Watch more Videos. ఉగాది పూజ : ruclips.net/video/jqWu0iDRLdo/видео.html వసంత నవరాత్రుల పూజ : ruclips.net/video/S8qiwKQLGgI/видео.html ఉగాది పచ్చడి : ruclips.net/video/39Io2Fc3utE/видео.html
దేవుడా! సుబ్రహ్మణ్యం స్వామి 🙏 నాకు ఇప్పుడు 9 వ నెల నా బిడ్డ పాదాలు వంకరగా ఉన్నాయి. అవి ప్రసవం అయ్యేలోపు సరి అయ్యేలా సుఖ ప్రసవం అయ్యాలాగా చూడు స్వామి 🙏🙏🙏🙏
ఆ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం మీకు తప్పక కలుగు గాక. Thank you for watching. Please Watch more Videos. మార్గశిరమాస గురువారాల లక్ష్మీ పూజ - ruclips.net/video/aCP-BRoS-Bs/видео.html
స్వామి మురుగ కాపాడు తండ్రి నా బిడ్డ ని ఒక మానసిక లోపల కాని శరీర లోపల లేకుండా నిండు ఆరోగ్యం గా నిండు ఆయేషు తో ఎవ్వు తండ్రి దయౌను తండ్రి నా బిడ్డ నిండు ఆరోగ్యం గా అందం దా ఎవ్వు తండ్రి దయించు నా కడుపులో పెరుగుతునా నా బిడ్డ ని కాపాడు 🙏🙏🙏
ఆ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం మీకు తప్పక కలుగు గాక. Thank you for watching. Please Watch more Videos. తొలిఏకాదశి పూజ :: ruclips.net/video/6X0bqQaTAHU/видео.html ఇంట్లో నెగటివ్ ఎనర్జి ఉందో లెదో ఎలా తెలుసుకోవాలి :: ruclips.net/video/1UmQ39kG4Zc/видео.html
ఆ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం మీకు తప్పక కలుగు గాక. Thank you for watching. Please Watch more Videos. మార్గశిరమాస గురువారాల లక్ష్మీ పూజ - ruclips.net/video/aCP-BRoS-Bs/видео.html
స్వామి నేను సంతానం కోసం చాలా ఎదురు చూసాము మీ దయ వల్ల నాకు సంతానం కలిగింది ఏ అపద రాకుండా తోడుగా ఉండి రక్షణ గా ఉండి పూర్తి ఆరోగ్యం గా ఉన్న సంతనాన్ని ప్రసాదించు స్వామి ఏ లోపం లేకుండా పండంటి బిడ్డ ని ప్రసాదించు స్వామి
ఆ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం మీకు తప్పక కలుగు గాక. Thank you for watching. Please Watch more Videos. శ్యామలాదేవి నవరాత్రులు - ruclips.net/video/ZDiCu4kmgj8/видео.html 2023 భోగి,సంక్రాంత్రి,కనుమ ఎప్పుడు? ruclips.net/video/jWkb2vJ3gQQ/видео.html
@@anusha8551 I am also facing 6 years struggle,,I started listening everyday..now I am pregnant. Prathi sanivaram nimma doppalu lo depalu veliginchi,chalimidi prasadam ga petti bhakthi tho aa swamy ni manasara pradhinchandi...kuja dhoshamulu ,,sarpadhoshamulu emaina unte Anni tholagipothayee..meku kaligantha lo fruits,perugu dhanam cheyandi..muga jeevalaki Annam petandi....I hope your all come true..om subramanya swamyne maha
ఆ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం మీకు తప్పక కలుగు గాక. Thank you for watching. Please Watch more Videos. శ్రావణమాసం ఎప్పుడు - ruclips.net/video/CBJZDd351nA/видео.html ఆషాఢమాసం ప్రాముఖ్యత - ruclips.net/video/twwLsb1gkDQ/видео.html
ఆ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం మీకు తప్పక కలుగు గాక. Thank you for watching. Please Watch more Videos. శ్రావణమాసం పూజవిధానం - ruclips.net/video/qcJuVMRY06k/видео.html వరలక్ష్మీవ్రతం పూజసామాగ్రి - ruclips.net/video/OIPA0_Mjb4U/видео.html
ఆ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం మీకు తప్పక కలుగు గాక. Thank you for watching. Please Watch more Videos. జ్యేష్ఠమాసం ప్రాముఖ్యత - ruclips.net/video/SooN0rPmK_0/видео.html జ్యేష్ఠమాసం పండుగలు - ruclips.net/video/CE37H8QN72I/видео.html
నాకు యోగ్యుడైన వరుడితో వివాహం జరిపించి సత్ సంతానాన్ని ప్రసాదించండి స్వామీ🙏 మా తమ్ముడికి సుగుణవంతురాలితో వివాహం జరిపించి సత్ సంతానాన్ని ప్రసాదించి వంశాన్ని ఆశీర్వదించండి స్వామీ🙏
ఆ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం మీకు తప్పక కలుగు గాక. Thank you for watching. Please Watch more Videos. 2022 సం.లో కార్తీకమాసం ఎప్పుడు? -ruclips.net/video/6QbMqOPk-Zc/видео.html 2022 సం.లో దీపావళి ఎప్పుడు? - ruclips.net/video/A1WlDlmb2MI/видео.html
ఆ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం మీకు తప్పక కలుగు గాక. Thank you for watching.Please watch more videos. April Good Days - ruclips.net/video/vr2AEIOotc4/видео.html Holi Eppudu - ruclips.net/video/S_fwH_5buxM/видео.html
I am also facing 6 years struggle,,I started listening everyday..now I am pregnant. Prathi sanivaram nimma doppalu lo depalu veliginchi,chalimidi prasadam ga petti bhakthi tho aa swamy ni manasara pradhinchandi...kuja dhoshamulu ,,sarpadhoshamulu emaina unte Anni tholagipothayee..meku kaligantha lo fruits,perugu dhanam cheyandi..muga jeevalaki Annam petandi....I hope your all wishes come true..om subramanya swamyne maha
ఆ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం మీకు తప్పక కలుగు గాక. Thank you for watching. Please Watch more Videos. ఉగాది పూజ : ruclips.net/video/jqWu0iDRLdo/видео.html వసంత నవరాత్రుల పూజ : ruclips.net/video/S8qiwKQLGgI/видео.html ఉగాది పచ్చడి : ruclips.net/video/39Io2Fc3utE/видео.html
ఆ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం మీకు తప్పక కలుగు గాక. Thank you for watching. Please Watch more Videos. తొలిఏకాదశి పూజావిధానం - ruclips.net/video/H43UGt3iaIw/видео.html
I listened from 1st day of my preganacy, i delivered baby normally ,thanks to subramanya swami,im happy and give blessing for my healthy baby thanks a lot .
ఆ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం మీకు తప్పక కలుగు గాక. Thank you for watching. Please Watch more Videos. దీపావళి పూజావిధానం - ruclips.net/video/efRXRQ6KNfo/видео.html ధనలక్ష్మీకుంచాన్ని ఎలా పెట్టుకోవాలి? - ruclips.net/video/BiUJcsULlIQ/видео.html
మొదట మాకు పాప పుట్టింది.తరువాత 8వరకు పిల్లలు పుట్టలేదు.. పైగా మా వంశం లో బాబు పుట్టలేదు అని కోరిక అలా ఉండి పోయింది..మా మరదలు యూట్యూబ్ లో సుబ్రహ్మణ్యం స్వామి జననం గురించి ఈ వీడియో పంపటం.. రోజు వినటం జరిగింది.. మల్లవరం సుబ్రహ్మణ్యం స్వామి ఆలయం లో అభిషేకం చేయించాము..2 మంత్స్ తరువాత గర్భం రావటం బాబు పుట్టడం అంతా చక చక జరిగిపోయాయి.. ఆ సుబ్రహ్మణ్యం స్వామి దయ తో మా ఫ్యామిలీ అంతా ఆనందం లో వున్నాము.. జై షణ్ముఖ నాధ.. జై సుబ్రహ్మణ్యం స్వామి. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jai subrahmanya Swami 🙏
🙏🙏🙏
జై సుబ్రహ్మణ్య స్వామి
Jaisubramanyaswami
Full Address plz
దేవుడా సంతానం లేని అందరికీ సంతానం ఇవ్వు తండ్రి, నా కడుపులో ఉన్నా బిడ్డ నీ చల్లగా చూడు తండ్రి,
దేవుడా సంతానం లేని అందరికి సంతానం ఇవ్వు తండ్రి ,నా కడుపులో ఉన్న బిడ్డ ని చల్లగా చూడు 🙏🙏🙏🙏🙏🙏🙏
ఆ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం మీకు తప్పక కలుగు గాక.
Thank you for watching. Please Watch more Videos.
శ్రీరామనవమి పూజ విధానం : ruclips.net/video/ldb2q5sI9iA/видео.html
Super akka miru
Tq
Mi lanti vallaku antha machiga jaragali👏👏👏🙏🙏🙏
Tq
జై సుబ్రహ్మణ్యశ్వర 🙏.. మీ కృప, కటాక్షము ల వల్ల నాకు పండంటి బాబు పుట్టాడు... వాడికి మంచి ఆరోగ్యాన్ని, బుద్దిని, కల్పించండి 🙏🙏
సుబ్రమణ్య స్వామి న కడుపులో పెరుగుతున్న బిడ్డ కి మంచి గ్రోత్ ఉండాలి స్వామి ...నాకు నువ్వే తోడు స్వామి 3 వారాలు ని పూజ చేశాను స్వామి అప్పుడు నేను ప్రెగ్నెంట్ అని తెలిసింది స్వామి అంత ని దయ స్వామి ఎప్పుడు ఐతే నేను పూజలు చేశానో అప్పుడే నాకు అంత మంచిగా జరిగింది ...
అలానే న కడుపులో ఉన్న బిడ్డ కి మంచి ఆరోగ్యం ప్రసాదించు స్వామి..
ఓం సుబ్రమణ్య స్వామి హే నమః
ఓం స్కందయ నమః
ఓం శరవణ భవయ నమః
ఓం కార్తికేయ నమః
ఓం షణ్ముఖయ నమః
దేవుడా న కడుపులో బిడ్డ కి నువ్వే తోడు స్వామి
నేను ప్రతి రోజు షణ్ముకోత్పతి vintunnannu మరియు సుబ్రమణ్యం పాటలు కూడా వింటున్నాను
అంత నీవే దయ
వచ్చే నెల స్కానింగ్ వుంది అందులో నా బిడ్డ బాగుంది అని cheppali స్వామి
Aa subrahmanyudi daya valla meeku babu puttalo om skandaya namaha
❤❤
Epudu chepinthe shanmukophathi khatha andi edhe roju meru vinnara please reply mam thank you
@@peacockdesignershomecookin4189
Aunu andi roju meeru kuda వినండి
@@peacockdesignershomecookin4189 avunu andi meeru kuda roju వినండి
నా గర్భం లో పెరుగుతున్న బిడ్డకు ఆయురారోగ్యాలు సాధ్బుద్ది ని ప్రసాదించు తండ్రి 🙏🙏🙏🙏
Naaku pillalu ni prasadinchu tandri subramanya 😢😢😢😢😢😢
👏👏👏👏👍🙏🙏🙏🙏
Naaku 8th swami naaku 2papaul naaku kuduku kavali amma thalli
నా బిడ్డ ఆరోగ్యం,ఆయుషుని ప్రసాదించు తండ్రి
సుబ్రహ్మణ్య స్వామి న కడుపులో పేగుతున్న బిడ్ద చక్కగా ఆయురారోగ్యలతో ఇలాంటి లోపాలు లేకుండ అందమైన పండంటి బిడ్డను ప్రసాదించు స్వామి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
👏👏👏👏
🌹🪷🌺👏🙏🙏🙏🙏👥
సంతానం లేని ప్రతి ఒకరికి సంతానానికి ఎవ్వు స్వామి...నా కడుపులో ఉన్నా బిడ్డ కాపాడు తండ్రి...ఓం శ్రీ సుబ్రమణ్య స్వామి నమః 🙏🙏🙏
Tandri subramanya maaku pillalu ni prasadinchu
😢😢🙏🙏🙏👍👏👏👏👏👏
Thank You
Naku 9 month vachi 20 days ayinadhi arogyamaina papa ni evvu swamy normal delivery avvali ani bless me everyone
నా కడుపులో పెరుగుతున్న సంతానం ను కాపాడు దేవ, పుత్ర సంతానం దయచేయండి దేవ 🙇♀️🙇♀️
సుబ్రహ్మణ్యం స్వామి నాకు మంచి తేజస్తు గాలా సంతానా న్ని ఎవ్వు తండ్రి నిండు నూరేళ్లు ఆరోగ్యానికి ఆయుష్షు నీ ఎవ్వు తండ్రి నిన్నే నమ్ముకుంటున్న నువ్వే దిక్కు స్వామీ.. నా గర్భంలో ఉన్న బిడ్డ అన్నీ అవయవాలు సక్రమం గా వొచ్చి ...నేన్ నవమాసాలు మోసి నా బిడ్డలకి జన్మ ఇచ్చేందుకు నాకు శక్తి నీ ఎవ్వు స్వామీ..🙏🙏
Naku kuda prasadichu elati bidda puddadaniki sakti ni evvaddi
సంతానం లేని దంపతులకు సంతానని ఇవ్వు. నా గర్భంలోని బిడ్డను కాపాడు సుబ్రహ్మణ్యం స్వామి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
3:49 9
Thank you
Nen pragnecy lo unapudu e video roju vinnanu nak 8 month last lo delivery aendi baby boy vachendu ...chala happy epudu 7 month na baby..chala manchii video edhii tapakunda vinandii .manchii result untundii
Normal delivery na
Why u delivered at 8 month ?
@@burusuladivyaburusuladivya7904 no c section
@@aishwaryareddy5805 stitches break avadam valla
Na పిల్లల తో పాటు మీ అందరి పిల్లలు కూడా anadamga అందంగా ఆరోగ్యంగా నిండు నూరేళ్ళు ఉండాలని mansuprthiga ఆ సుబ్రహ్మణ్య స్వామిని కోరుకుంటున్నాను ఓం సుబ్రహ్మణ్యం స్వామియే నమః 🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you for watching. Please Watch more Videos.
కార్తీకమాసం పూజవిధానం -
ruclips.net/video/neknzIJ5JOI/видео.html
సుబ్రమణ్యం స్వా మి
ఆరోగ్యవంతమైన సంతానాన్ని ప్రసాదించండి స్వామి 🙏🙏🌹🌹
నా లాగా సంతానం కోసం భాద పడే అందరికి సంతానాన్ని ప్రసాదించండి స్వామి 🌹🌹🙏🙏
ఆ సుబ్రమణ్య స్వామి అనుగ్రహం మీకు కలుగుగాక.Thank you for watching please watch more videos.
🙏🙏🙏
నాకు పుత్ర సంతానాన్ని ప్రసాదించు స్వామి,మొన్న రీసెంట్ గా ఒక బేబీ నీ ఇచ్చి thisesukunnaavu,ఈసారి ఐయిన నా కడుపులో బిడ్డకి ఆరోగ్యాన్ని ప్రసాదించు స్వామి,మా పాప ఎన్నో ఆశలు పెట్టుకుంది వల్ల తమ్ముడిమిధా,తనకి ఒక తమ్ముడిని ప్రసాదించు స్వామి
😢naadhi same situation andi...swami manaki manchi cheyyali ani korukuntunnanu..
Nadhi same problem upudu pregent 7th month bless me
వల్లీ దేవసేన సమేత సుబ్రమణ్య స్వామియే నమః నిండు నూరేళ్ళు ఆయుష్షు గల బిడ్డని ఆరోగ్యవంతమైన ఎటువంటి లోపాలు లేని పుత్ర సంతానం ఇవ్వండి స్వామి
ఆ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం మీకు తప్పక కలుగు గాక.
Thank you for watching. Please Watch more Videos.
హనుమాన్ జయంతి పూజవిధానం - ruclips.net/video/GlDpc3cUKtQ/видео.html
అపర ఏకాదశి పూజవిధానం - ruclips.net/video/xCf6mZJByC4/видео.html
@@DailyHealthandMore k
@@DailyHealthandMore maku subramani swami anugraham kalagalani devinchandi 8 yrs avuthundi santanam kalagalani
@@kumaresansubburayalu2758 God bless u Andi
Naku manchi pillalu....arogyavanthulu....sath bhuddhi kaliginavaaru naku bidda ga raavali tandri subramanya
సుబ్రహ్మణ్య స్వామీ.. నా కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యంగా,అందంగా, సద్భుద్ది తో జన్మించేలా చూడు స్వామీ... సత్ సంతానం ని ప్రసాదించు స్వామీ....🙏🙏🙏🙏🙏
ఆ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం మీకు తప్పక కలుగు గాక.
Thank you for watching. Please Watch more Videos.
శ్రావణమాసం పూజవిధానం - ruclips.net/video/qcJuVMRY06k/видео.html
వరలక్ష్మీవ్రతం పూజసామాగ్రి - ruclips.net/video/OIPA0_Mjb4U/видео.html
hbb7v
Akka miku papa baba
తండ్రి సుబ్రమణ్య స్వామి నాకు ఆరు సంవత్సరాల తర్వాత ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యింది నా కడుపులో ఉన్న బిడ్డకు ఎలాంటి లోపం లేకుండా ఆయురారోగ్యాలతో మంచిగా ఉండేలా చూడు తండ్రి సుబ్రహ్మణ్యస్వామి రోజు షణ్ముకో త్పత్తి రామాయణం వింటున్నాను తండ్రి నా బిడ్డ క్షేమంగా ఉండేలా చూడు
🙏🙏🙏
Ela vuntunav akka a channel lo unnai evi cheputava koncham
Naku 7years ki aindhi thandri,ninne nammukunna thandri🙏🙏🙏🙏🤰
సుబ్రమణ్యం స్వామి ని దయవల్ల నాకు పండంటి మగ బిడ్డ జన్మించాడు నిన్ను నమ్ముకున్న వాళ్ళ కోరికలని ఎప్పుడు కాదన్నావు స్వామి నువ్వు....ఎలాగే అందరికి సంతాన భాగ్యం ఇవ్వు స్వామి...😊😊😅😮
సుబ్రమణ్య స్వామి మంచి సంతానాన్ని ప్రసాదించు తండ్రి🙏🙏🙏🙏🙏🙏
ఆ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం మీకు తప్పక కలుగు గాక.
Thank you for watching. Please Watch more Videos.
లక్ష్మీపంచమి పూజవిధానం - ruclips.net/video/6Ei2lF68f-w/видео.html
ఏప్రిల్ సూర్యగ్రహణం - 30ruclips.net/video/usDbf9cmfb4/видео.html
మే శుభముహుర్తాలు - ruclips.net/video/dC6KEnIxPeY/видео.html
subramanya swami nenu garbavathini naku maga bidda puttetattu ashirvadhinchu swami 🙏🙏🙏🙏🙏🙏🙏🙏plz swami na korika thirchu
Subramanya swamy manchi santhananni prasadinchu thandri 👏👏👏👏👏
ఆ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం మీకు తప్పక కలుగు గాక.
Thank you for watching. Please Watch more Videos.
వైకుంఠ ఏకాదశి/ముక్కోటి ఏకాదశి ఎప్పుడు?
ruclips.net/video/Wyae0LLbuTs/видео.html
భోగి,సంక్రాంత్రి ఎప్పుడు?
ruclips.net/video/jWkb2vJ3gQQ/видео.html
Subrsmsnya swami naku purthi aarogyamga undhe pillalanu prasadhinchunu thandri
సుబ్రహ్మణ్య స్వామి నాకు మంచి తేజస్తు గల సంతానం ఇవ్వు స్వామి న నా కడుపులో ఉన్న బిడ్డకి చల్లగా చూడు తండ్రి ఓం సుబ్రహ్మణ్య స్వామి నమః
సంతానం లేని అందరికీ సంతానం ఇవ్వు తండ్రి నాకు ఒక బిడ్డని ఇవ్వు తండ్రి🙏🙏🙏🥭🕉️
Don't worry miku thondarlene సంతానం కల్గుతుంది
ఆ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం మీకు తప్పక కలుగు గాక.
Thank you for watching. Please Watch more Videos.
హనుమాన్ జయంతి పూజ : ruclips.net/video/HHtOR6CpJa4/видео.html
June good days : ruclips.net/video/CeAoX0IC3l4/видео.html
May good days : ruclips.net/video/ljXsUSPo5LU/видео.html
మీకు సంతానం కలుగుతుంది
Eshwaranugraha praptirastu
Naaaku Santhanam prasadhinchandi swamy
నిన్నే నమ్ముకున్న స్వామి నాకు అన్యాయం చేయకు 🥹 తండ్రి. నా కడుపులో ఉన్నా బిడ్డ ఆరోగ్యంగా A లోపం లేకుండా ఆరోగ్యంగా ఉండెల చూడు స్వామి 🙏🏻🙏🏻
స్వామి ఇపుడు నాకు 6వ వారం 4వ రోజు స్వామి నీ దయ వాళ్ల నాకు గర్భం వచ్చింది స్వామి ఇలాగే నీ దయ నామీద అలాగానే నా గర్భంలో ఉన్న బిడ్డ కి ఉండాలి రేపు 26వ తేదీన స్కాన్ ఉంది స్వామి బిడ్డ కి heartbeat వచ్చేలాగ చూడు స్వామి డాక్టర్ చూసి అంత బాగుంది అని చేపెలాగ చేయి స్వామి
ఓం శరవణ భావ❤😊
Swamy nenu na bidda chalaga kapadandi thandri mopdevi Vastha swamy
Na biddaku kuda heart beat vachhela cheyu thandri plzzz ninne nammukunna thandri
Om namasivaya
Same situation andi epudu nakkuda
Meeku positive response vachindha babyki
Eppudu hospital ki vellaru confirm ayina tharuwatha
స్వామి నాకు మంచి సద్బుద్ధి మరియు 100యేళ్ళ ఆయుష్ గల పుత్ర సంతానాన్ని వరంగా ప్రసాదించు తండ్రీ... జై సుబ్రమణ్య స్వామి నమః.......🙏🙏🙏🙏
ఆ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం మీకు తప్పక కలుగు గాక.
Thank you for watching. Please Watch more Videos.
కార్తీకపౌర్ణమి పూజవిధానం
ruclips.net/video/otbs-VIVB2g/видео.html
జై సుభ్రమణ్యస్వామి నమః నాకు సత్సంతనాన్ని ప్రసాదించు స్వామి
ఓం షణ్ముఖ నాధ .నా కడుపు లో బిడ్డ పెరుగుతుంది.ఎటువంటి లోపాలు లేకుండా .ఆరోగ్యంగా ఉండేలా చూడు స్వామి ..నాకు పుత్ర సంతానం పుట్టి సద్బుద్ధి గుణాలు ఉండి ల దీవించు స్వామి .
ఆ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం మీకు తప్పక కలుగు గాక.
Thank you for watching. Please Watch more Videos.
ఇంట్లో నెగటివ్ ఎనర్జి ఉందో లెదో ఎలా తెలుసుకోవాలి :: ruclips.net/video/1UmQ39kG4Zc/видео.html
నరదిష్టి తొలిగిపోవాలంటె ఇలా చేయండి ruclips.net/video/PlSAO7a6f8g/видео.html
పూజ చేసిన పూర్తి ఫలితం దక్కాలంటే ఇలా చేయండి :: ruclips.net/video/F-iXEuG7EMs/видео.html
నైటీ వేసుకుని పూజ చేస్తే తప్పేంటి? ruclips.net/video/KVDZRwjOABc/видео.html
ఐశ్వర్యలక్ష్మీ పంచగవ్యదీపం ఎలా వెలిగించాలి? ruclips.net/video/-Qqo9KP3L0U/видео.html
God bless you sister🙏🙏🙏🌹🌹🌹
Daily Subramanya kadha and shanmukothapathi vinu akka and Daily Swami chudu
Nen vinna oka abbai puttalani kani nak malli ammai puttindi
Om Saravanabava
We have blessed with twins, after lisining this story every day. We are very happy now. Maney thanks for chaganti garu. Really it's very powerful SHANMUKOTPATHI and Lord subramanyam 🙏🙏🙏
నాకు 9వ నెల వచ్చి 10 రోజులు అవుతోంది నార్మల్ డెలివరీ అయిలా నన్ను అందరూ ఆశీర్వదించండి😊😊ఓం శరవణ భవ
Normal delivery iyyindandi
Thappakunda normal delivery avvalani korukuntamu
Antha manchi jaragalli
Q0l
.@@harshiniittala
Boy or girl
సుబ్రమాన్య స్వామి నాకు ఆరోగయ్యమైన సంతానం ఇవ్వు స్వామి
ఆ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం మీకు తప్పక కలుగు గాక.
Thank you for watching. Please Watch more Videos.
వసంత నవరాత్రులు - ruclips.net/video/EVqBDXt0gNM/видео.html
ఉగాది పచ్చడి తయారీవిధానం - ruclips.net/video/whf-4BioL9I/видео.html
Naku santanam evvandi swamy
Swami naku santhnam Katalin swami
Mopi temple ki vellandi
స్వామి నా కడుపులో పుడుతున్న బిడ్డ అని అవయవాలు బావుండి ఆరోగ్యంగా ఉండేలా చూడు తండ్రి
స్వామి అందరూ గర్భిణీలు బాగుండాలి స్వామి
న కడుపులో ఉన్న బిడ్డ ను చాలా అందగా ఉండేలా చూడు స్వామి మీ చల్లని దీవెన నాపై చూడు తండ్రి 🙏🙏🙏🙏షరా వన భావ 🙏🙏🙏🙏🙏🙏
తండ్రి నా గర్భం లో ఉన్న బిడ్డను క్షేమంగా భూమి పైకి వొచ్చే శక్తీ ని ఇవ్వు తండ్రి ఓం సుబ్రహ్మణ్యం స్వామి నమః 🙏🙏🙏🙏
తండ్రి ఆరోగ్యాకరమైన సంతనాన్ని ప్రసాదించు తండ్రి 🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏ఓం శరవణభవాయ నమః.
ఆ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం మీకు తప్పక కలుగు గాక.
Thank you for watching. Please Watch more Videos.
లక్ష్మీపంచమి పూజవిధానం - ruclips.net/video/6Ei2lF68f-w/видео.html
ఏప్రిల్ సూర్యగ్రహణం - 30ruclips.net/video/usDbf9cmfb4/видео.html
మే శుభముహుర్తాలు - ruclips.net/video/dC6KEnIxPeY/видео.html
S.correcy
Navya Sri Rahul Inter College Subramanya Swamy Koti Koti Pranam
Naku papa puttalani deevinchu swami 🙏🏼subrahmanya swamine namah🙏🏼🙏🏼
ఆ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం మీకు తప్పక కలుగు గాక.
Thank you for watching. Please Watch more Videos.
వైకుంఠ ఏకాదశి/ముక్కోటి ఏకాదశి ఎప్పుడు?
ruclips.net/video/Wyae0LLbuTs/видео.html
భోగి,సంక్రాంత్రి ఎప్పుడు?
ruclips.net/video/jWkb2vJ3gQQ/видео.html
Its true. Iam blessed with baby boy in mrughashira nakshathra,(boss of murgan)even in critical condition with subhramanya swamy blessings. I hope swamy will take care of my baby span of 100 years.
స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాకోరిక నెరవేర్చు తండ్రి నీ దయ స్వామి 😭🙏🙏
తండ్రి నా గర్భంలో ఉన్న బిడ్డని మంచి ఆయుష్, ఆరోగ్యాన్ని ప్రసాదించు స్వామి నా ప్రెగన్సీ అంత తోడై ఉండి కపాడు స్వామి ఓం శరవణ భవ 🙏🙏🙏🙏
Naa pregnancy ni kapadu swamy, om sree subrahmanya Valli devasena sametha namah 🌼🌺🌺🌺🌻💗🌹🌼🌼🌺🌻🌻💗🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
తలుచుకున్న వెంటనే.. ఎంత బాధలో ఉన్న వ్యకి ముఖం మీద చిరునవ్వు వికసిస్తుందో... అటువంటి సంతానం నాకు ప్రసాదించు తండ్రి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
❤❤❤naku chala happy ga undhi nenu pregnant ga unnappudu e Katha vinnanu abbayi puttadu ❤️❤️❤️🙏🙏🙏 Jai shree subramanyam eswara Swami 🙏🙏🙏👌👌👌
Really😊
😍🙏😍
Enni sarlu vinaru
Yenni sarlu vinaru, a month nundi vinaru
Nenu kuda elage comment add cheyataniki wait chestunna,🙏🙏valli devasena sametha subrahmanya swami namaha🙏🙏🙏
స్వామి ఈసారైనా నన్ను కరుణించి నాకు సంతానం కలిగేలా చేయి స్వామి
ఆ సుబ్రమణ్య స్వామి అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుగాక
TQ for watching please watch more videos.
ruclips.net/video/hJTVHbWH2p0/видео.html
సుబ్రమణ్య స్వామి నాకు మంచి సంతానం ప్రసాదించు స్వామి, నన్ని healthy ga unchi Naku మంచి హెల్దీ సంతానం ప్రసాదించు స్వామి మీ ఆశీర్వాదం మాకు ఎప్పుడు ఉండాలి స్వామి🙏🙏🙏🙏🙏🙏😭subhamu జరుగును గాకా! స్వామి🙏🙏🙏🙏🙏🙏
ఆ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం మీకు తప్పక కలుగు గాక.
Thank you for watching. Please Watch more Videos.
కనకధార లక్ష్మీ పూజ విధానం : ruclips.net/video/9V4voawbnZw/видео.html
Kanakadhara stotram : ruclips.net/video/Lso0hMFLg1A/видео.html
స్వామీ కరుణ వల్ల నాకు సంతానం కలిగింది
💐💐💐💐🙏🙏🙏🙏🙏💐💐💐💐
ఓం సుబ్రమణ్య స్వామి యే శరణం
🙏🙏🙏💐💐💐💐🙏🙏🙏
ఆ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం మీకు తప్పక కలుగు గాక.
Thank you for watching. Please Watch more Videos.
శ్రావణమాసం పూజవిధానం - ruclips.net/video/qcJuVMRY06k/видео.html
వరలక్ష్మీవ్రతం పూజసామాగ్రి - ruclips.net/video/OIPA0_Mjb4U/видео.html
tarun taruntrivedi boy r girl
@@DailyHealthandMore a
Naku kuda oka kodukuni gani biddani gani ivvamani a subrahmanyunni vedukondi please, om Valli devasena samethaya subrahmanya namah 🌺🌺🌺🌺🌺🌺
Nenu shanmukothpatti 2 3 sarlu vinnanu 2 months lo consive ayyanu that is power of god please pillalu leni varu e katha vini uttama santanam pondandi
సుబ్రమణ్య స్వామి మకు పుట్టబోయే బిడ్డ కి అయు ఆరోగ్యలు ప్రసాదించు స్వామి
My wife was watching in every day before start her day in the morning we got 2 kids now we are very happy thank u very much Guruji.. sir ur the best teacher in the world.. Jai shanmuk
ఆ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం మీకు తప్పక కలుగు గాక.
Thank you for watching. Please Watch more Videos.
శనిఅమావాస్య ప్రాముఖ్యత - ruclips.net/video/H8N3AZf6cdo/видео.html
అక్షయతృతీయ పూజవిధానం - ruclips.net/video/zKbUr8r49_4/видео.html
ఏప్రిల్ సూర్యగ్రహణం - 30ruclips.net/video/usDbf9cmfb4/видео.html
Really
How many days listened
7 seven years still didn't get children 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
ఆ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం మీకు తప్పక కలుగు గాక.
Thank you for watching. Please Watch more Videos.
వైకుంఠ ఏకాదశి/ముక్కోటి ఏకాదశి ఎప్పుడు?
ruclips.net/video/Wyae0LLbuTs/видео.html
భోగి,సంక్రాంత్రి ఎప్పుడు?
ruclips.net/video/jWkb2vJ3gQQ/видео.html
@@sknaagulmeeraomsaisrisai.9238 visit subrahmanya swamy remple at kottur
తండ్రి నా గర్భం వున్నా బిడ్డ ను కాపాడు సుబ్రహ్మణ్యం స్వామి దేవా 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻ఓం శరణభావాయ నమః
🙏ఈ వీడియో నేను ప్రెగ్నెన్సీ లో విన్నాను నాకు మంచి జరిగింది ప్రెగన్సీ లో ఉన్న వాళ్ళు అందరూ తప్పకుండ వినండి జై షణ్ముఖ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి🙏
Enni roju lu vinali
Akka నేను pregnent గ వున్నప్పుడు మీరు పెట్టిన ఈ వీడియో ప్రతి రోజు వినేదాని నాకు చక్కటి సుబ్రమణ్య స్వామి లాంటి చక్కటి కొడుకు పుట్టాడు అక్క నా కొడుకు పేరులో సుబ్రమణ్యం అని కూడా పెట్టుకున్నాను tq very much akka
Congrats sister......thank for watching.please subscribe my RUclips channel
Real ahh andi
సుబ్రమణ్య స్వామి మంచి సంతానాన్ని ప్రసాదించు తండ్రి నాకు మరియు నా అక్కలకు ,నాచెల్లెళ్లకు ,నా మరదళ్లకు వారి కుటుంబాలకు మంచి సంతానాన్ని ఇవ్వండి🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
ఆ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం మీకు తప్పక కలుగు గాక.
Thank you for watching. Please Watch more Videos.
మార్గశిరపౌర్ణమి(కోరలపౌర్ణమి) ఎప్పుడు?
ruclips.net/video/HsXHJ0l6f8I/видео.html
2022 సం.లో ధనుర్మాసం ఎప్పుడు?
ruclips.net/video/j8x4A4xDfxg/видео.html
Avnu Andi Naku kuda baby boy nenu vinna pregnancy lo manchi bidda puttadu
మా అబ్బయి మయాంక్ శంభవ్ 8ఏళ్ళు ఇప్పుడు. కడుపుతో ఉన్నప్పుడు రోజు రామాయణం , ఈ షష్ఠ కథ విన్నాను. ఇప్పుడు మా అబ్బాయిని చాలా మంచి వాడు , నెమ్మది, చాలా అందంగా ఉన్నాడు . అంటారు అంతా. ఆ దేవుని దయ సత్సంతానం కి .
కార్తిక మాసం మొత్తం వాళ్ళ నాన్నగాితో పాటు ోజు శివాభిషేకం చేసుకుంటాడు. 2 గంటల పాటు. బడికి వెళ్ళి వచ్చి tennis కి వెళ్ళి వచ్చి సానం చేసి మడి కట్టుకుని అభిషేకం చేసుకుంటాడు అంటే అంతా ఆ సుబ్రహ్మణ్యం స్వామి కృప 🙏🏼
సుబ్రహ్మన్యుడు అంటే ఏంటన్నుకున్నారు శివాజ్ఞాని
మీ వాడు స్వామి కృపచే జన్మించి శివపూజ చే నిరూపిస్తున్నాడు మీరు అదృష్టవంతులు 🙏🙏🙏🙏
@@sreekanthkunireddy5857 🙏🏼🙏🏼
@@deeptijaganbhandaru7994 🙏🙏🙏🙏🙏🙏🙏🎂
🙏🙏🙏🙏🙏🙏
నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి ఆయురారోగ్యం ,సత్బుద్దిని ప్రసాదించు తండ్రి...ఓం శరవణబావ నమః 🙏🙏🙏🙏🙏🙏
I was listening this shanmukopathi daily when i was pregnant. We blessed with baby boy with subramanya swamy blessings...
ఆ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం మీకు తప్పక కలుగు గాక.
Thank you for watching. Please Watch more Videos.
వైశాఖ ఆమావాస్య పూజ : ruclips.net/video/tMqrx6UEQdE/видео.html
శనిజయంతి పూజ : ruclips.net/video/v6aY4ZWTp2k/видео.html
Hey time lo vinnaru ande
Namaskaram sis. E devudu andariki achi raaru sis .na anubavamlo chepthuna na kutru ki 30 vaysu jathakamlo em dosalu undo telidu yenno homalu chesa pariskaram chesa no use . Nen kadupu tho unapdu arava skanda sasti chadivanu. Palitham ledu
షణ్ముఖోత్పత్తి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి నాకు తోందరగా ఉత్తమమైనా ఆరోగ్యవంతమైన సంతానం ఇవ్వు స్వామి 🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺
ఆ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం మీకు తప్పక కలుగు గాక.
Thank you for watching. Please Watch more Videos.
23-జూన్-2022 యోగిని పూజవిధానం - ruclips.net/video/hEruPxmZjRE/видео.html
తొలి ఏకాదశి ఎప్పుడు? -ruclips.net/video/36MXbblU6GM/видео.html
Saravana bhavaya namaha
సుబ్రహ్మణ్యం స్వామి నాకు అందమైన ఆరోగ్యవంతమైన సత్సంతానం ప్రసాదించు స్వామి💐💐💐👏👏👏
ఆ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం మీకు తప్పక కలుగు గాక.
Thank you for watching. Please Watch more Videos.
పోలీపాఢ్యమి పూజావిధానం - ruclips.net/video/6pp2CmuUeEs/видео.html
Subramanya raavaa tandri maaku pillalu kalagaali swami 😢😢😢😢😢
Swami nenu ippudu 5 week 5 days pregnant 🤰 nivve naa kadupuloo unna biddani kaapadu....ivf ki vellamu....entho kashtam ayyindhi niku telusugaa tandri subramanya
Na baby ki manchiga heartbeat vachi Anni avayavalu sariga undi manchi growth undali Swami..shariraka manasika arogyam tho pandanti bidda puttetlu chudu thandri subramanya🙏🙏🙏
కథ vinna మనసు prasanthamga undi 🙏🙏🙏🙏 naku 2nd month naku putteboi బిడ్డ ఆరోగ్యంగా undalani korukunttunna 🙏🙏🙏🙏🙏
ఆ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం మీకు తప్పక కలుగు గాక.
Thank you for watching. Please Watch more Videos.
హనుమాన్ జయంతి పూజవిధానం -
ruclips.net/video/BwEePZa-B2U/видео.html
చైత్రపౌర్ణమి ప్రాముఖ్యత - ruclips.net/video/06MfNzUAbx8/видео.html
ఏప్రిల్ సూర్యగ్రహణం - 30ruclips.net/video/usDbf9cmfb4/видео.html
Subramnya swami na kadupulo bidda arogyanga vundali Ani bless cheiandi swami a lopalulekunda putali devechandi swami meku koti namskaramlu,
సుబ్రమణ్య స్వామి నాకు పుట్టే బిడ్డ ఆరోగ్యం గా ఉండాలి అని దీవించు తండ్రి..🙏🙏
ఆ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం మీకు తప్పక కలుగు గాక.
Thank you for watching. Please Watch more Videos.
పోలీపాఢ్యమి పూజావిధానం - ruclips.net/video/6pp2CmuUeEs/видео.html
సుబ్రహ్మణ్యేశ్వర
idhi nizameni guruvugaru endukante naaku recently marriage ayindi August lo andariki ventane santanam kalugutundi kani maaku 4-5 months ayindi kani avaledu eppudyte nenu e shanmukotpatti ni RUclips lone shradda ga vinnano namaskarinchanu aa swamy ki naku goodnews telisindi ippudu nenu 4 th month pregnent nenu chala happy ga feel ayyanu nenu eppudu aa subramanyaswami k nammukunnanu anni chakkaga ayyayi ika nunchi kuda avuthayi ani nammutunnanu meeru kuda bhakti shraddalatho vinandi meeku antha manchi jarugutundi
om saravanabava 🙏🥰
ఆ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం మీకు తప్పక కలుగు గాక.
Thank you for watching. Please Watch more Videos.
మహశివరాత్రి పూజవిధానం - ruclips.net/video/HF8WcoaXjRU/видео.html
మహశివరాత్రి ప్రాముఖ్యత -
ruclips.net/video/MH3Ux-l8hsI/видео.html
Mi marriage date cheppandi all the best for your child God will help
@@surekhakilumu2485 Thank you August 13 ,2022 may God bless all the same
@@DailyHealthandMore tappakunda vintanu 🙏🥰
@@chintuduppatla3394 madhi same august 13 na but still trying to get pregnant, take care nd best of luck
సుబ్రమన్య స్వామి నా కడుపులో ఉన్న బిడ్డలకు ఆయురారోగ్యాలు మీ కరుణా కటాక్షాలు కూడా చూపించు తండ్రి స్వామి 🙏🙏🙏🙏🙏
థాంక్స్ యు సుబ్రహ్మణ్య స్వామి నీ చల్లని దీవెనల తో నాకు బాబు పుట్టాడు.
అక్షర సత్యము నా జీవితంలో నా భార్య షణ్ముకొత్పత్తి వినడం వలన మాకు కుమారుడు జన్మించాడు 🙏🙏🙏🙏🙏🙏
ఆ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం మీకు తప్పక కలుగు గాక.
Thank you for watching. Please Watch more Videos.
కార్తీకపౌర్ణమి పూజవిధానం
ruclips.net/video/otbs-VIVB2g/видео.html
Yela chepandi
ఆ స్వామి అమ్మవార్ల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి అన్నయ్య మీకు
Congrats 😊
It's true nenu vennau Naku koduku puttadu nejaga devudu unnaddu
I got a healthy baby boy already. I heard this last time during my pregnancy. Also hearing Shanmukotpathi in this pregnancy. Thanking you guruvu garu for your pravachanalu. You are giving sooo much positivity my pregnancy journey. Oom Namah sivaayah. Oom Kumaaraswamyeenamaha. 🙏🙏🙏
ఆ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం మీకు తప్పక కలుగు గాక.
Thank you for watching. Please Watch more Videos.
మార్గశిరమాస గురువారాల లక్ష్మీ పూజ - ruclips.net/video/aCP-BRoS-Bs/видео.html
2022 సం.లో ధనుర్మాసం ఎప్పుడు?
ruclips.net/video/j8x4A4xDfxg/видео.html
A time lo vinevaru
నా కడుపు లో పెరుగుతున్న baby ఆరొగ్యంగా undelaa దీవించు tandri Subramanya Swami
స్వామి నాకు ఈసారి సంతానం నిలబడేలా చూడు స్వామి 🙏🙏🙏🙏
Naku pregnancy nilbhadalag chudu Swamy om saom sarvanbhvaynmah
nenu anthe swami dayachesi naku santhanam kalige la cheyi swami , om sarvanabhavaya namah
ఆరోగ్యవంతుడు అయినా కుమారుడిని ప్రసాదించు దేవ 🙇♀️🙇♀️
Thank you soo much god🙏🙏🙏🙏🙏...e katha vinadam valla,shivaiah and shanmukhuni daya valana healthly baby boy puttadu..😊😊...tq soo much god🙏🙏
ఆ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం మీకు తప్పక కలుగు గాక.
Thank you for watching. Please Watch more Videos.
ఇంట్లో నెగటివ్ ఎనర్జి ఉందో లెదో ఎలా తెలుసుకోవాలి :: ruclips.net/video/1UmQ39kG4Zc/видео.html
నరదిష్టి తొలిగిపోవాలంటె ఇలా చేయండి ruclips.net/video/PlSAO7a6f8g/видео.html
పూజ చేసిన పూర్తి ఫలితం దక్కాలంటే ఇలా చేయండి :: ruclips.net/video/F-iXEuG7EMs/видео.html
నైటీ వేసుకుని పూజ చేస్తే తప్పేంటి? ruclips.net/video/KVDZRwjOABc/видео.html
ఐశ్వర్యలక్ష్మీ పంచగవ్యదీపం ఎలా వెలిగించాలి? ruclips.net/video/-Qqo9KP3L0U/видео.html
సుబ్రమణ్య స్వామి నాకు 9month వచ్చి 26days అయింది నాకు సుఖప్రాసవం కలగాలి తండ్రి నా బిడ్డకు దిర్ఘాయువు ఆయురారోగ్యాలు ప్రసాధించు స్వామి🙏🙏🙏🙏
తండ్రి వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామి నాకు సంతానం కలిగించు స్వామి నువ్వు నిజంగా వుంటే న మొర అలకించూ తండ్రి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఆ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం మీకు తప్పక కలుగు గాక.
Thank you for watching. Please Watch more Videos.
ఇంట్లో నెగటివ్ ఎనర్జి ఉందో లెదో ఎలా తెలుసుకోవాలి :: ruclips.net/video/1UmQ39kG4Zc/видео.html
నరదిష్టి తొలిగిపోవాలంటె ఇలా చేయండి ruclips.net/video/PlSAO7a6f8g/видео.html
పూజ చేసిన పూర్తి ఫలితం దక్కాలంటే ఇలా చేయండి :: ruclips.net/video/F-iXEuG7EMs/видео.html
నైటీ వేసుకుని పూజ చేస్తే తప్పేంటి? ruclips.net/video/KVDZRwjOABc/видео.html
ఐశ్వర్యలక్ష్మీ పంచగవ్యదీపం ఎలా వెలిగించాలి? ruclips.net/video/-Qqo9KP3L0U/видео.html
సుబ్రమణ్యం స్వామి నాకు సంతానం ప్రసాదించు స్వామి .ఆశీర్వదించు స్వామి🙏🙏🙏
ఆ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం మీకు తప్పక కలుగు గాక.
Thank you for watching. Please Watch more Videos.
శనిఅమావాస్య ప్రాముఖ్యత - ruclips.net/video/H8N3AZf6cdo/видео.html
ఏప్రిల్ సూర్యగ్రహణం - 30ruclips.net/video/usDbf9cmfb4/видео.html
🙏
Thandri subramanyeswara swamy e sari elanti aatankam lekunda pandanti biddanu janmani nichela na garbaaniki rakshanaga undi kaapadu swamy na bartha nindu nurellu ayur aarugyalatho undela kaapadu swamy na inti aadabiddalanu vaari santhananni challaga kaapadu swamy na puttinillu mettinillu challaga kaapaadu swamy naaku dairyanni prasadinchu thandri challaga kaapadu swamy 🙏🙏🙏🌹🌹🌹
స్వామి నాకు పుత్ర భిక్ష పెట్టు స్వామి కొడుకు కోసం 11 years నుంచి waiting .నాకు అయోగ్య వంతుడైన కొడుకుని ప్రసాదించు స్వామి.. అందరు బాగుండాలి.అందులో నేను ఉండాలి ...
ఓం శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి నమః🙏🙏
మా కుటుంబాన్ని చల్లగా ఆశీర్వదించి కాపాడు శ్రీ షణ్ముఖ సుబ్రమణ్య స్వామి నమొస్థుతే పాహిమాం నమో నమః
తండ్రి ఆయురారోగ్యాలతో ఉన్న బిడ్డని ప్రసాదించయ్యా ప్లీజ్ అయ్యా తండ్రి సంతానం ఇవ్వయ్యా 😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఆ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం మీకు తప్పక కలుగు గాక.
Thank you for watching. Please Watch more Videos.
ఉగాది పూజ : ruclips.net/video/jqWu0iDRLdo/видео.html
వసంత నవరాత్రుల పూజ : ruclips.net/video/S8qiwKQLGgI/видео.html
ఉగాది పచ్చడి : ruclips.net/video/39Io2Fc3utE/видео.html
Ll
Swamy naku chala days kee prgansey conform ayindhi kani naa kadupulo bida slow growth avuthimdhui.haa bagavamtgudi dhya valla growth vasthumdhi.slow.gaa naku oka korika swamy naa bida bomi medha mamchi gaa ravali ani dhivimchu swamy
దేవుడా! సుబ్రహ్మణ్యం స్వామి 🙏 నాకు ఇప్పుడు 9 వ నెల నా బిడ్డ పాదాలు వంకరగా ఉన్నాయి. అవి ప్రసవం అయ్యేలోపు సరి అయ్యేలా సుఖ ప్రసవం అయ్యాలాగా చూడు స్వామి 🙏🙏🙏🙏
సుబ్రమణ్య స్వామి పదియెళ్ళ తర్వత నాకు ఇప్పుడు ఈరోజు నాకు సంతానం కలిగింది నాకు అంతా మంచి జరగాలని చూడండి స్వామి 🙏🙏🙏🙏🙏
ఆ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం మీకు తప్పక కలుగు గాక.
Thank you for watching. Please Watch more Videos.
మార్గశిరమాస గురువారాల లక్ష్మీ పూజ - ruclips.net/video/aCP-BRoS-Bs/видео.html
స్వామి మురుగ కాపాడు తండ్రి నా బిడ్డ ని ఒక మానసిక లోపల కాని శరీర లోపల లేకుండా నిండు ఆరోగ్యం గా నిండు ఆయేషు తో ఎవ్వు తండ్రి దయౌను తండ్రి నా బిడ్డ నిండు ఆరోగ్యం గా అందం దా ఎవ్వు తండ్రి దయించు నా కడుపులో పెరుగుతునా నా బిడ్డ ని కాపాడు 🙏🙏🙏
Na కడుపులో పెరుగుతున్న సంతానమును కాపాడు దేవ. పుత్ర సంతానం evvu దేవ
తండ్రి నా ప్రెగ్నెన్సీ ఫస్ట్ స్టెజ్ లో ఉంది. అది నీ వరమే, మమ్మల్ని చల్లగా చూడు 🙏🙏🙏 అంతా మంచిగా జరిగేలా చూడు 🙏🙏🙏
ఆ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం మీకు తప్పక కలుగు గాక.
Thank you for watching. Please Watch more Videos.
తొలిఏకాదశి పూజ :: ruclips.net/video/6X0bqQaTAHU/видео.html
ఇంట్లో నెగటివ్ ఎనర్జి ఉందో లెదో ఎలా తెలుసుకోవాలి :: ruclips.net/video/1UmQ39kG4Zc/видео.html
సుబ్రహ్మణ్య స్వామి మా యింటికి మంచి
సంతానాన్ని ఆరోగ్యకరమైన బిడ్డ ను కలిగించు స్వామీ
సుబ్రహ్మణ్యం స్వామినమస్కారం మీ అనుగ్రహం తో మీ ఆశీస్సులతో నాకు మంచి అయ్యు ఆరోగ్యం తో కలిగిన మంచి పుత్ర ని ప్రసాదించు స్వామి
ఆ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం మీకు తప్పక కలుగు గాక.
Thank you for watching. Please Watch more Videos.
మార్గశిరమాస గురువారాల లక్ష్మీ పూజ - ruclips.net/video/aCP-BRoS-Bs/видео.html
Naku satsanthananni prasadhinchi swami🙏🙏 andharu nannu bless cheyyandi please😢😢
స్వామి నేను సంతానం కోసం చాలా ఎదురు చూసాము మీ దయ వల్ల నాకు సంతానం కలిగింది ఏ అపద రాకుండా తోడుగా ఉండి రక్షణ గా ఉండి పూర్తి ఆరోగ్యం గా ఉన్న సంతనాన్ని ప్రసాదించు స్వామి ఏ లోపం లేకుండా పండంటి బిడ్డ ని ప్రసాదించు స్వామి
ఆ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం మీకు తప్పక కలుగు గాక.
Thank you for watching. Please Watch more Videos.
శ్యామలాదేవి నవరాత్రులు -
ruclips.net/video/ZDiCu4kmgj8/видео.html
2023 భోగి,సంక్రాంత్రి,కనుమ ఎప్పుడు?
ruclips.net/video/jWkb2vJ3gQQ/видео.html
Miru subramhanyaswamy Pooja cherasa Ela chesaru nenu 1 year nunchi edhuruchustunna akka cheppandi please Ela cheyali reply evvandi 🙏🙏
Reply me akka
@@anusha8551 I am also facing 6 years struggle,,I started listening everyday..now I am pregnant. Prathi sanivaram nimma doppalu lo depalu veliginchi,chalimidi prasadam ga petti bhakthi tho aa swamy ni manasara pradhinchandi...kuja dhoshamulu ,,sarpadhoshamulu emaina unte Anni tholagipothayee..meku kaligantha lo fruits,perugu dhanam cheyandi..muga jeevalaki Annam petandi....I hope your all come true..om subramanya swamyne maha
@@anusha8551Every Tuesday Subramanya Swami ki Abhishekam cheyandi mi korika kachitamga neraverutundi
Subramaneswara kalyanam lo thalambralu pattukuni cook chesi tinandi , pregnancy ventane confirm avutundi
సుబ్రహ్మణ్య స్వామి నాకు ఆరోగ్యవంతమైన సంతానం కలిగించు తండ్రి 🙏🙏🙏🙏
ఆ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం మీకు తప్పక కలుగు గాక.
Thank you for watching. Please Watch more Videos.
శ్రావణమాసం ఎప్పుడు - ruclips.net/video/CBJZDd351nA/видео.html
ఆషాఢమాసం ప్రాముఖ్యత - ruclips.net/video/twwLsb1gkDQ/видео.html
సుబ్రహ్మణ్యం స్వామి నాకు మంచి సంతానం ప్రసాదించు తండ్రి 🙏🙏🙏🕉️🕉️ఓం శరవన భావాయ నమః 🕉️🕉️
ఆ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం మీకు తప్పక కలుగు గాక.
Thank you for watching. Please Watch more Videos.
శ్రావణమాసం పూజవిధానం - ruclips.net/video/qcJuVMRY06k/видео.html
వరలక్ష్మీవ్రతం పూజసామాగ్రి - ruclips.net/video/OIPA0_Mjb4U/видео.html
I am listening entire my pregnancy,I am blessed with baby girl with healthy ❤
సుబ్రమణ్యస్వామి 🙏🙏🙏 నాకు మంచి సంతానం కలుగ చేయు గాక నాకు మంచి సంతానం కలుగ చేయు గాక ధీవించండి 🙏🙏🙏
ఆ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం మీకు తప్పక కలుగు గాక.
Thank you for watching. Please Watch more Videos.
జ్యేష్ఠమాసం ప్రాముఖ్యత - ruclips.net/video/SooN0rPmK_0/видео.html
జ్యేష్ఠమాసం పండుగలు - ruclips.net/video/CE37H8QN72I/видео.html
Bless me with a healthy babyy swamy🙏
సుబ్రమణ్య స్వామి నా కడుపులో బిడ్డను ఆయుష్షును ప్రసాదించు స్వామి 🙏🙏🙏🙏
స్వామి నాకు ఇప్పుడు 3 వ నెల, నా కడుపులో బిడ్డ ఆరోగ్యంగా, ఆయుష్షు వంతుడు గా పుట్టాలని, నాకు సుఖ ప్రసవం జరగాలని దీవించు తండ్రి🙏🙏🙏🙏
ఆ సుబ్రమణ్య స్వామి వారి అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుగాక
తండ్రీ నీ దయా వల్ల నాకూ సంతానం కలిగింది సుఖా ప్రసవం అయ్యే లా నన్ను నా కడుపు లో ఉన్నా బిడ్డా నీ చల్లగా చూడూ తండ్రీ ఓం శరణం భావా 🙏
నాకు యోగ్యుడైన వరుడితో వివాహం జరిపించి సత్ సంతానాన్ని ప్రసాదించండి స్వామీ🙏 మా తమ్ముడికి సుగుణవంతురాలితో వివాహం జరిపించి సత్ సంతానాన్ని ప్రసాదించి వంశాన్ని ఆశీర్వదించండి స్వామీ🙏
సుబ్రహ్మణ్యం స్వామి నాకూ పుట్ట బోయే బిడ్డకు మీ యొక్క ఆశీర్వాదం ఎల్లప్పుడూ వుండే లా చూడు స్వామి 🙏🙏🙏
ఆ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం మీకు తప్పక కలుగు గాక.
Thank you for watching. Please Watch more Videos.
2022 సం.లో కార్తీకమాసం ఎప్పుడు? -ruclips.net/video/6QbMqOPk-Zc/видео.html
2022 సం.లో దీపావళి ఎప్పుడు? - ruclips.net/video/A1WlDlmb2MI/видео.html
Subramanya raavaa tandri maaku sath santhananni evvu tandri....naa kadupuloo unna biddani nivve kaapadu nenu 5 week 5 days pregnant 🤰
Subramanya Swami naaku manchi సంతానాన్ని ప్రసాదించు స్వామి
ఆ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం మీకు తప్పక కలుగు గాక.
Thank you for watching.Please watch more videos.
April Good Days - ruclips.net/video/vr2AEIOotc4/видео.html
Holi Eppudu - ruclips.net/video/S_fwH_5buxM/видео.html
@@DailyHealthandMore p
@@DailyHealthandMore
P
నమ్ముకుంటే అంత మంచే జరుగుతుంది......నిత్యం తలుచుకుంటూ ఉండాలి
Vizianagaram lo Swamy ni darsanam chesukondi manchidi
శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః 🙏🏻🙏🏻🙏🏻🌼🌼నాకు సంతానం కలిగేలా చుడు తండ్రి ..న యందు దయ చూపించు తండ్రి
I am also facing 6 years struggle,,I started listening everyday..now I am pregnant. Prathi sanivaram nimma doppalu lo depalu veliginchi,chalimidi prasadam ga petti bhakthi tho aa swamy ni manasara pradhinchandi...kuja dhoshamulu ,,sarpadhoshamulu emaina unte Anni tholagipothayee..meku kaligantha lo fruits,perugu dhanam cheyandi..muga jeevalaki Annam petandi....I hope your all wishes come true..om subramanya swamyne maha
ఆ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం మీకు తప్పక కలుగు గాక.
Thank you for watching. Please Watch more Videos.
ఉగాది పూజ : ruclips.net/video/jqWu0iDRLdo/видео.html
వసంత నవరాత్రుల పూజ : ruclips.net/video/S8qiwKQLGgI/видео.html
ఉగాది పచ్చడి : ruclips.net/video/39Io2Fc3utE/видео.html
Hii andi… daily pooja time lo vinevara
@@priyankamannavarapu7490 any time..
Tq andi chepinanduku
Thankyou swamy,,❤❤naku adapilla ichinadhuku,,,naku kaligina santhosham ni imka chala mandhi ki ivali swamy😘😘😘😘😘
సుబ్రహ్మణ్యస్వామి నా కడుపులోని సంతానం సద్బుద్ధితో ఆయుష్ ఆరోగ్యముతో మంచి సంతానం ప్రసాదించు స్వామి
నాకు పిల్లల కోసం ఎదురు చూస్తున్న సుబ్రమణ్య స్వామి వారిని పిల్లలు ఈయమని వేడుకుంటున్నాను🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఆ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం మీకు తప్పక కలుగు గాక.
Thank you for watching. Please Watch more Videos.
తొలిఏకాదశి పూజావిధానం - ruclips.net/video/H43UGt3iaIw/видео.html
శ్రీ షణ్ముఖ బాలసుబ్రమణ్యం స్వామి నీ నామస్మరణం,ఆశీర్వాదం,కరుణ కటాక్షం ప్రసాదించు మా కుటుంబానికి శ్రీ రామరక్ష స్వామి నమో నమః
తూర్పు గోదావరి జిల్లా అన్నవరం దగ్గరిలో వుంది మల్లవరం అనే ఊరు.... చాగంటి గారు చెప్పింది నిజంగా జరుగుతుంది. 🙏🙏🙏
I listened from 1st day of my preganacy, i delivered baby normally ,thanks to subramanya swami,im happy and give blessing for my healthy baby thanks a lot .
It’s boy or girl baby
@@pruthvibbellad1175 baby boy
@@pruthvibbellad1175boy
సుబ్రహ్మణ్యం స్వామి మంచి సంతానము కలగాలి అని దీవించును స్వామి 🙏🙏🙏
ఆ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం మీకు తప్పక కలుగు గాక.
Thank you for watching. Please Watch more Videos.
దీపావళి పూజావిధానం - ruclips.net/video/efRXRQ6KNfo/видео.html
ధనలక్ష్మీకుంచాన్ని ఎలా పెట్టుకోవాలి? - ruclips.net/video/BiUJcsULlIQ/видео.html
దేవుడా మంచి సంతానం కలిగేల దీవించండి సామి