సుబ్రహ్మణ్య జననం || మంచి సంతానం కోసం తప్పకవినండి || subramanya jananam ||

Поделиться
HTML-код
  • Опубликовано: 4 фев 2025

Комментарии •

  • @kotakalalaxmi7563
    @kotakalalaxmi7563 9 месяцев назад +8

    Tandri subramanyam swami naku santhanam kaliginchu tandri..... Ome namo subramanyam swamye namha🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Eeshasri143
    @Eeshasri143 10 месяцев назад +223

    స్వామి నా కడుపులో పెరుగుతున్న బిడ్డ ఆరోగ్యంగా పుట్టేలాగ దీవించు తండ్రి 🙏🏼🙏🏼

  • @gopimovva2161
    @gopimovva2161 9 месяцев назад +45

    సంతానం ఇవ్వండి దేవుడా నాకు😊

    • @vasundharagadepalli8962
      @vasundharagadepalli8962 9 месяцев назад

      Swami om hara om hara na bedalaku manchi bedanu prasadenvhmani pradestunanu.🎉🎉🎉🎉🎉

    • @laxmireddy1635
      @laxmireddy1635 4 месяца назад

      Subramanya swamy puja intilo cheyyandi conform ga pudataru

    • @karthiekrekulapalli2367
      @karthiekrekulapalli2367 Месяц назад

      Don't worry God will bless you with a baby

  • @kothapallyramchander7774
    @kothapallyramchander7774 10 месяцев назад +80

    నా కడుపులో ఉన్న బిడ్డ మంచిగా పెరిగి, సత్ సంతానం, ఆరోగ్య వంతమైన బిడ్డ పుట్టేలా దీవించు స్వామి 🙏🙏🙏🙏🙏

  • @sandusirisha1756
    @sandusirisha1756 Месяц назад +7

    ఆ సుబ్రహ్మణ్య స్వామి దయతో నాకు పుత్ర సంతానం కలిగింది నా బిడ్డ కి ఆయనే దీర్ఘాయుష్షు ప్రసాదించాడు అని నేను గట్టిగా నమ్ముతాను ఆ సుబ్రహ్మణ్య స్వామి నాకు పుత్రుడి గా జన్మించాడు నా బిడ్డ బాగా గొప్ప స్థానం లో జీవిస్తాడని మనస్ఫూర్తిగా నమ్ముతాను నా బిడ్డ యోగ క్షేమాలు ఆ సుబ్రహ్మణ్య స్వామి చూసుకుంటాడు ఓం సుబ్రహ్మణ్య స్వామిఏ నమః 🙏🙏🙏🙏

  • @battivalasajagadeesh7455
    @battivalasajagadeesh7455 Месяц назад +3

    సుబ్రహ్మణ్యం స్వామి నా మేనకోడలు కి సంతానం ప్రాప్తి కలిగించు స్వామి

  • @katyayinikats6868
    @katyayinikats6868 Год назад +48

    I went Subrahmanya Swamy temple one day to pray for kids. The moment I stepped into the temple I saw a new born baby girl lying on the floor and mother sitting next to her. I was very happy I thought it’s Subrahmanya Swamy blessing. In a few months I was blessed with baby girl. Pray to him he will definitely bless us

  • @Jayamahesh143
    @Jayamahesh143 11 месяцев назад +56

    స్వామి నాకు మంచి ఆరోగ్యమైన సంతానాన్ని కలిగించు తండ్రి.

  • @mamathaozili3924
    @mamathaozili3924 24 дня назад +2

    Nenu na pregnancy motham e story roju vinnanu ... Prathi scanning lo lopala baby ki edho oka problem cheppe vallu kani nenu subramanya swami paina nammakam tho alage continue chesanu finally naku a problem lekunda babu puttadu ... Adhi kuda arudhra nakshatram monday roju ... Nijamga aa sivudu subramanya swami kalisi puttinantha anandham ga undhi ... Andhariki pregnancy lo a problem lekunda undalani korukuntunna🙏🙏🙏

  • @Karuna-jc1fd
    @Karuna-jc1fd 8 месяцев назад +43

    స్వామి నా కడుపులో పెరుగుతున్న బిడ్డ ఆరోగ్యంగా పుట్టేలాగ దీవించి తండ్రి 🙏🙏🙏🙏🙇

  • @ramalakshmi1724
    @ramalakshmi1724 3 месяца назад +5

    తండ్రి నాకు 26న స్కానింగ్ వుంది స్వామి అంత మంచిగా వుండేలా చుడు స్వామి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ravikumar8288.
    @ravikumar8288. Месяц назад +2

    స్వామి నాకు సంతానం ఇవ్వండి దేవుడా🙏🙏🙏

  • @JyothiAdabaal-gv5ss
    @JyothiAdabaal-gv5ss 11 месяцев назад +17

    ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర నాకు సంతానం కలిగించు స్వామి🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Lakshmi_badri
    @Lakshmi_badri 2 месяца назад +3

    స్వామి నా కడుపులో వున్న బిడ్డ పూర్తి ఆరోగ్యంగా పుట్టాలి స్వామి🙏🙏🙏🙏

  • @RajeshDhulipudi-fd4vx
    @RajeshDhulipudi-fd4vx 3 месяца назад +6

    కడుపుతో ఉన్నప్పుడు రోజు సుబ్రహ్మణ్య స్వామి కథ విన్నాను నాకు బాబు పుట్టాడు

  • @lprashanthi3
    @lprashanthi3 10 месяцев назад +4

    స్వామి సుబ్రహ్మణ్యేశ్వర నాకు ఉత్తమమైన సంతానం కలుగ చేయండి తండ్రి 🙏🙏🙏🙏🙏

  • @swathisri6506
    @swathisri6506 2 месяца назад +2

    సుబ్రమణ్యం స్వామి నాకు ఆరోగ్య వంతమైన పుత్ర సంతానం ఇవ్వు స్వామి 🙏🙏🙏

  • @SrilathaJami
    @SrilathaJami 3 месяца назад +5

    స్వామి మీ దయవల్ల నాకు పుత్ర సంతానం కలిగింది స్వామి

  • @macharajendar6144
    @macharajendar6144 Месяц назад +2

    ఓం సుబ్రహ్మణ్య స్వామియే నమః🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤❤🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🌹🌹

  • @macharajendar6144
    @macharajendar6144 Месяц назад +2

    ఓం సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే నమః నా భార్య కడుపులో పెరుగుతున్న బిడ్డ ఆరోగ్యంగా క్షేమంగా ఆయురారోగ్యాలతో మంచిగా పెరిగేటట్టు చూడు తండ్రి సుబ్రహ్మణ్య స్వామి 🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏

  • @adhulapurikeerthana5493
    @adhulapurikeerthana5493 2 месяца назад +6

    స్వామి నా కడుపుపోలో ఉన్న బిడ్డ ఆరోగ్య గా ఉండేలా చూడు తండ్రి మంచి ఆరోగ్యం గా పుట్టేలా చూడు తండ్రి 🙏🙏

  • @battivalasajagadeesh7455
    @battivalasajagadeesh7455 Месяц назад +2

    సుబ్రహ్మణ్యం స్వామి నాకు మగ బిడ్డ జన్మ ఇవ్వు స్వామి బిడ్డ ఆరోగ్యం గా ఇవ్వు స్వామి

  • @srilathamyadagoni3688
    @srilathamyadagoni3688 4 месяца назад +13

    తండ్రి నాకు అబ్బాయి పుట్టాలని కోరుతున్న స్వామి సుబ్రహ్మణ్య స్వామి దీవించండి మీ ఆశీర్వాదం కావాలి ,🙏🙏🙏

  • @veerababukavala9009
    @veerababukavala9009 2 года назад +53

    తండ్రి అందరినీ చల్లగా చూడవయ్యా తండ్రి 🙏🙏🙏

  • @padhu_Akula
    @padhu_Akula 10 месяцев назад +4

    స్వామి నా కడుపులో బిడ్డ నీ ఆరోగ్య జనమని ఏవండీ స్వామి నాకు సత్ సంతానం ప్రసాదించు స్వామి ఓం శం శరవణభవ

  • @GuruvalliNavyasri
    @GuruvalliNavyasri Месяц назад +3

    సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుత్ర సంతానం ఇవ్వండి స్వామి

  • @Mani-d1v
    @Mani-d1v Месяц назад +7

    దేవుడా నాకు సంతానం కలిగేలా చూడు సుబ్రహ్మణ్యం మీ పేరు పెట్టుకుంటే ఓం స్కందాయ నమః

  • @sujisanish5924
    @sujisanish5924 11 месяцев назад +78

    తండ్రి నాకు మగ బిడ్డ పుట్టేలా దీవించు తండ్రి ఓం శ్రీ సుభాహ్మణ్య స్వామి నమః 🙏🙏🙏🙏

    • @satya1330
      @satya1330 7 месяцев назад +1

      తథాస్తు😊

  • @ChidaganiSanyasamma
    @ChidaganiSanyasamma 10 месяцев назад +2

    Subramanyam Swami naku santhanam prasadinichu thandri🙏🙏🙏🙏

  • @SwapnaPoodari
    @SwapnaPoodari Месяц назад +1

    తండ్రి నాకు మంచి సంతానమ్ము యివ్వ్ తండ్రి 🙏🙏🙏🙏🪷🪷🪷🙏🙏

  • @vaishnaviswamynarige9160
    @vaishnaviswamynarige9160 Год назад +57

    స్వామి నాకు పూర్తి ఆరోగ్యమైన పుత్ర సంతానం ఇవ్వు దేవుడా

    • @REVATHIMANDHUGULA
      @REVATHIMANDHUGULA 11 месяцев назад +2

      🤲🤲🤲👌👌👌👌🙏🙏🙏🙏🙏

    • @RADHASHWEH456
      @RADHASHWEH456 9 месяцев назад +1

      Sivapuranam kuda chadavamdi.& Santana venugopaala swami matram kuda 100% boy pudataaru

  • @sowmyasowmya1191
    @sowmyasowmya1191 10 месяцев назад +6

    Thandri naku positive vchindi e lanti prblm lekunda helthy baby vchela chudu thandri🙏🙏🙏

  • @Mani-d1v
    @Mani-d1v Месяц назад +2

    ఓం స్కందాయ నమః నాకు సంతానం కలిగేలా చూడు తండ్రి ప్రసాదించు తండ్రి

  • @DeviDevi-q7y
    @DeviDevi-q7y Месяц назад +2

    తండ్రి నా కడుపు లో బిడ్డని చల్లగా చుడు తండ్రి 🙏🙏🙏

  • @yallamanchiliusha9618
    @yallamanchiliusha9618 Год назад +38

    తండ్రి నాకు పుత్ర సంతానం కలిగే అవకాశం ప్రసాదించు తండ్రి నాకు బలం శక్తి ప్రసాదించు తండ్రి

  • @SumalathaBoya-qe3oe
    @SumalathaBoya-qe3oe 6 месяцев назад +4

    నాకు సంతానం కలిగి ఆరోగ్యం గా ఉంటే బిడ్డ పుట్టాలని కోరుకొంటున్నాను నన్ను దీవించు తండ్రి..🙏🙏🙏

  • @RadhaNaidu-s6s
    @RadhaNaidu-s6s 5 месяцев назад +4

    ఓం స్వామి. నా కడుపు లో బిడ్డా కి ఏమి కాకుండా మిరే కాపాడాలి స్వామి. ఆరోగ్యం పుట్టాలి సుబ్రహ్మణ్యం స్వామి 🙏🏻🙏🏻🙏🏻

  • @BHRAMRAMBIKAMALLIKARJUNA
    @BHRAMRAMBIKAMALLIKARJUNA Месяц назад +3

    స్వామి సుబ్రహ్మణ్యేశ్వర నా సంకల్పం నెరవేర్చు స్వామి నా కూతురికి కుమారుని ప్రసాదించు స్వామి పుత్రుడిని నేను నమ్ముకున్నాను సుబ్రహ్మణ్యేశ్వర కుమారస్వామి నమ్మకం నిజం అవుతుందని నమ్మకం

  • @garigerishitha9798
    @garigerishitha9798 3 месяца назад +3

    సుబ్ర మాన్య స్వామి నాకు 13 న స్కానింగ్ వుంది స్వామి అంత బాగుంది అని రావాలి దేవుడా. ...
    ఓం. సుబ్ర మాన్య స్వామియేం నమః

  • @Bheemasai-m8u
    @Bheemasai-m8u 4 месяца назад +3

    తండ్రి subramaneyaswara స్వామి naku na బిడ్డకి heart beat peragalani ashirawadhinchu swamy na బిడ్డ ఆరోగ్యంగా క్షేమం ga putela ashirwadhinchu swamy 🙏🙏🙏

  • @NagendraKumar-xj7hj
    @NagendraKumar-xj7hj Месяц назад +1

    ఓం నమో సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః 🙏💐

  • @Mahikaa454
    @Mahikaa454 Год назад +24

    ఓం సుబ్రమ్యస్వామి నమః
    తండ్రి నాకు సంతాన ప్రాప్తి కలిగించు తండ్రి 🙏🙏🙏

    • @REVATHIMANDHUGULA
      @REVATHIMANDHUGULA Год назад +1

      👏👏👏👍

    • @satyapavani6454
      @satyapavani6454 11 месяцев назад

      9weeks subhramanya swami abhishek cheyandi every Tuesday confrm meru pregnant avutaru

  • @SirishaNaidu-j8b
    @SirishaNaidu-j8b Год назад +48

    ఓం సుబ్రహ్మణ్య స్వామి నాకు సంతానం ప్రసాదించు స్వామి

  • @chevatapalliramesh1958
    @chevatapalliramesh1958 11 месяцев назад +61

    స్వామి నా కడుపులో పెరుగుతున్న బిడ్డ ఆరోగ్యంగా పుట్టెలాగ‌‌‌ ధీవించు తండ్రి

  • @durgabhavani7824
    @durgabhavani7824 Месяц назад +2

    శతకోటి వందనాలు నాకు కూడా సంతానం ఇవ్వండి దేవుడా 🙏🙏🍌🍌🍒🍒🥥🥥🥥

  • @thakasidorababu9173
    @thakasidorababu9173 7 месяцев назад +4

    మాకు సంతాన ప్రాప్తి కలిగేలా దీవించు స్వామి సుబ్రహ్మణ్య స్వామి❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @macharajendar6144
    @macharajendar6144 2 месяца назад +5

    స్వామి ఆ భార్య కడుపులో పెరుగుతున్న బిడ్డ ఆరోగ్యంగా పుట్టేలాగా జీవించండి తండ్రి

    • @macharajendar6144
      @macharajendar6144 2 месяца назад +1

      Romania song సుబ్రహ్మణ్యస్వామి నా భార్య కడుపులో పెరుగుతున్న బిడ్డ ఆరోగ్యంగా పుట్టేల జీవించండి

  • @swathichandra-t9o
    @swathichandra-t9o 6 месяцев назад +2

    Thandri subramanya swamy... Naku pregnancy confirm ayyela chudu swamy... 🙏🙏🌸🌸🕉️🕉️

  • @vijayanandborra6979
    @vijayanandborra6979 29 дней назад +1

    Scanda kumara na tandri
    Naku sathanam evvayya
    Eddari biddalatho naku moksham evvu ayya karthikeya
    Om namo scandakartjikeya namaha
    Om saranava bhava🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @MounikaSrinivas-p4g
    @MounikaSrinivas-p4g 11 месяцев назад +11

    స్వామి నాకు సంతానం కావాలి ఈ యార్ లో కలిగేలా చూడు స్వామి

  • @SuprajaBommagani
    @SuprajaBommagani 19 дней назад

    అందరినీ చల్లగా చూడు స్వామి 🙏🙏

  • @MahalaxmiD-y3x
    @MahalaxmiD-y3x 9 месяцев назад +5

    సుబ్రహ్మణ్యం స్వామి నాకూ సంతానము కలిగేలా దీవించు స్వామి

  • @RathnamanisriKola
    @RathnamanisriKola 7 месяцев назад +2

    స్వామి మంచి సంతానం కలిగేలా చూడు స్వామి🙏🏻స్వామి అందంగా, ఆరోగ్యంగా, మంచిగా పుత్రిక పుట్టాలా చూడు స్వామి 🙏🏻🙏🏻🙏🏻ఈసారి ఒకే అయేలా చూడు స్వామియే ప్లీజ్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @anureddy3014
    @anureddy3014 Месяц назад +1

    Thandri naku twaraga chakkati Santhanani prasadhinchu Swamy🙏🙏🙏🙏

  • @JyothiAdabaal-gv5ss
    @JyothiAdabaal-gv5ss 11 месяцев назад +6

    ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాకు సంతానం ప్రసాదించు స్వామి

  • @laxminarayanavinnumanda77
    @laxminarayanavinnumanda77 3 месяца назад +2

    స్వామి నా కడుపులో పెరుగుతున్న బిడ్డ ఆరోగ్యంగా ఉండేలా చూడు స్వామి

  • @KotagiriHarisha
    @KotagiriHarisha 6 месяцев назад +2

    తండ్రి నా పుత్ర సంతానన్ని ప్రసాదించు స్వామి 🙏🙏

  • @macharajendar6144
    @macharajendar6144 2 месяца назад +1

    సుబ్రహ్మణ్యం స్వామి మంచి సంతాన భాగ్యం కలిగించు తండ్రి

  • @lally1663
    @lally1663 4 месяца назад +2

    స్వామి నా కడుపులో పెరుగుతున్న బిడ్డ ఆరోగ్యంగా పుట్టలాగ దీవించు తండ్రి

  • @muralikrishnam1947
    @muralikrishnam1947 7 месяцев назад +6

    ఆరోగ్యవంతమైన పుత్ర సతానాన్ని ఇవ్వు తండ్రీ

  • @sastribandarupalli2118
    @sastribandarupalli2118 10 месяцев назад +3

    స్వామి నా వంశానికి వారుసుడినివు స్వామి 🙏

  • @gangabhavanikesuboyina8822
    @gangabhavanikesuboyina8822 8 месяцев назад +8

    స్వామి నా కడుపులో వున్న బిడ్డ కి మంచి ఆరోగ్యం యివ్వు తండ్రి

  • @srilathamyadagoni3688
    @srilathamyadagoni3688 4 месяца назад +2

    కొడుకు పుట్టాలి అని కొరుకుతున్న స్వామి దీవిచండి 🙏🙏

  • @ammulumagi30
    @ammulumagi30 2 месяца назад +1

    Santhanam ivvandi thandri Naku karuninchu thandri pls appa, 🙏🙏🙏🙏🙏🙏🏵️🏵️🏵️🌹🌹🌹🏵️😭😭😭😭😭

  • @poojasuryawanshi7137
    @poojasuryawanshi7137 28 дней назад +1

    Om saravanabhava nenu eroju chala happy ga unna

  • @garakarthik9625
    @garakarthik9625 10 месяцев назад +2

    జై శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి తండ్రి కి జై అంతా మంచే జరగాలని జై శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తండ్రి కి జై 🙏🕉️🚩🔱 జై శ్రీ పార్వతీ మత అమ్మవారు దేవి తల్లి సమేత జై శ్రీ ఓం నమః శివాయ స్వామి తండ్రి కి జై.🙏🚩🕉️🔱

  • @tulasitikkanolla456
    @tulasitikkanolla456 11 месяцев назад +12

    ఓం శం శరవణ భవ నమః 🙏🙏🙏🙏🙏
    దేహి మే పుత్ర సంతానం 😪🙂

  • @SusmithaYadav-g7i
    @SusmithaYadav-g7i 2 месяца назад +1

    Ome namo subramanyam swamye namha🙏🌺🦚🐓

  • @kavivenuvenu3111
    @kavivenuvenu3111 3 месяца назад +1

    Swamy santhanam prasadinchu tandri 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mulagayugandhar2599
    @mulagayugandhar2599 7 месяцев назад +4

    స్వామి నాకు సంతానం ప్రసాదించు స్వామి

  • @ShailajaMedipalli8
    @ShailajaMedipalli8 7 месяцев назад +2

    Sri subhramanya swamy thandri naku health problems emi lekunda chudu thandri

  • @mounikareddyk.r8253
    @mounikareddyk.r8253 Год назад +10

    Swamy emdhuku nake Anni badhali peduthunnav thamdri ee sari bidda Aina arogyamga puduthadhi anukumte okko nela okko laga doctors baya peduthunnaru swamy ee sari Aina aha test Anni manchiga vachettattu chey swamy ni kallu pattukumta thamdri ee Santhanam Aina arogyamga puttela chey swamy subramanya swamy 🙏🙏🙏🙏🙏

  • @mathsqueen3987
    @mathsqueen3987 3 месяца назад +1

    Thandri Naku baby boy ni prasadhinchu ❤🎉

  • @luckym6889
    @luckym6889 7 месяцев назад +2

    తండ్రి నాకు పుత్ర సంతానం కలిగేలా ఆశీర్వచిందండి సుబ్రహ్మణ్య స్వామి

  • @anushaanu8989
    @anushaanu8989 9 месяцев назад +2

    శరవణ భవ స్వామి నాకు పుత్ర సంతానం కలిగించు స్వామి

  • @sankar1715
    @sankar1715 4 месяца назад +3

    Subramanyam swamy naku papa puttalani deevinchu thandri jai Subramanyam swamy 🙏

  • @SandyaLokala
    @SandyaLokala 5 месяцев назад +1

    స్వామి ఒక్క అవకాశం ఇవ్వు స్వామి నాకు

  • @sundarammagollapalli9170
    @sundarammagollapalli9170 4 месяца назад +2

    నిజముగా ఇది సత్యం ఈశ్లోకాలుచదవడంవలన పండంటి మనవడు పుట్టాడు

  • @Mani-d1v
    @Mani-d1v Месяц назад +2

    ఓం సుబ్రహ్మణ్యం స్వామియే నమః స్వామి నాకు పుత్రుడు పుట్టి ఇలా చూడు తండ్రి

  • @GangaraoYerramsetty
    @GangaraoYerramsetty 6 месяцев назад +1

    🙏 dhanyavadhalu swamy na barthanu marchu thandri🙏

  • @LakshanaGatla-eu9pk
    @LakshanaGatla-eu9pk 8 месяцев назад +1

    Subramanya swamy gurinchi Chaala baaga chepparu Chaganti ayyagaru 🙏🙏

  • @user-jyothi-
    @user-jyothi- 11 месяцев назад +3

    స్వామి నా ఆరోగ్యం బాగా ఉండేలాగా చెయ్యి స్వామీ,🙏🙏🙏

  • @RajuSimhadri-z1p
    @RajuSimhadri-z1p 5 месяцев назад +1

    Om namo subramanya swamiye namah ❤❤❤

  • @akkammvenki102
    @akkammvenki102 3 месяца назад +1

    Naku putra santhanam kaliginchu thandri🙏🙏🙏

  • @shivasanthu2286
    @shivasanthu2286 8 месяцев назад +2

    🌺🙏ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః ఆయుర్ ఆరోగ్యాలు శక్తి తేజస్సు దైవ చింతానా తల్లి తండ్రి పై ప్రేమ ఉన్నా ఉత్తమ సంతాన్నని ప్రసాదించు స్వామి ని పాదాలకు నమస్కరిస్తున్నాను మురుగ కాపాడు స్వామి హర హర మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ🌺🙏

  • @macharajendar6144
    @macharajendar6144 2 месяца назад

    సుబ్రహ్మణ్యస్వామి 🙏🙏🌹🌹

  • @adhinarayananalliboina5621
    @adhinarayananalliboina5621 5 месяцев назад +2

    ఓం సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః 🙏🙏🙏

  • @EswaraKonakalla
    @EswaraKonakalla 8 месяцев назад +2

    గురువు గారు, ఇపుడు ఈ లోకం loo meetho unnaduku mamu danulam. Maa adrusta vantulam🙏🙏🙏

  • @eppaprashanthi6942
    @eppaprashanthi6942 26 дней назад +1

    Swamy naku santham kaligela chudu swamy 🙏🙏🙏

  • @pchanti8150
    @pchanti8150 11 месяцев назад +1

    Swami arogyamina santanani prasadinchu tandri ome subramanyaswamiyaey namahaa🙏🙏🙏🙏

  • @Vinodv-rv1yk
    @Vinodv-rv1yk 3 месяца назад +1

    తండ్రి నే బిడ్డ ఆయురారోగ్యాలతో ఉండులే చూడు 🙏🙏🙏🙏🙏

  • @swathijakkapu9933
    @swathijakkapu9933 7 месяцев назад +6

    ఇప్పుడు నాకు ఐదవ నెల నాకు మంచి ఆరోగ్యకరమైన పుత్ర సంతానం ప్రసాదించు తండ్రి.......

  • @ShailajaMedipalli8
    @ShailajaMedipalli8 7 месяцев назад +1

    Sri subhramanya swamy thandri naku santhanam kaligela chudu thandri 🙇🙏🙏

  • @lasyasriajay2230Vlogs
    @lasyasriajay2230Vlogs 2 месяца назад

    Tandri Naku oka manchi Santhanam kaliginchu Swami Om Sharavana Bhavaya Namaha 🙏🙏🙏🙏🙏

  • @G.Saipriya
    @G.Saipriya 2 месяца назад +1

    తండ్రీ నాకు సంతానం కలిగేటట్లు చేయి తండ్రీ ఎలాంటి సమస్యలు అన్న తొలగించి పిల్లలు పుట్టేటట్టు చేయి స్వామీ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @divyasmilyvlogs3215
    @divyasmilyvlogs3215 Месяц назад +1

    Saranava Bhava🙏

  • @tejavallu3832
    @tejavallu3832 11 месяцев назад +4

    సుబ్రహ్మణ్య స్వామి నాకు సంతానాన్ని ప్రసాదించండి 🙏🙏🙏

  • @nandinipaidi.8121
    @nandinipaidi.8121 10 месяцев назад +4

    Omm sree subramanya స్వామియే నమః

  • @gandupillibharathi7778
    @gandupillibharathi7778 Год назад +11

    తండ్రి నాకు మగ బిడ్డ పుట్టే లా దీవించు తండ్రి ఓం నమః శివాయ ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి నమః

    • @REVATHIMANDHUGULA
      @REVATHIMANDHUGULA Год назад +1

      😢😢😢2papaul swami naaku kuduku kavali 😢😢😢om namah shivaya hara hara majadeva naaku kuduku kavali amma thalli amma thalli 😢😢😢

    • @REVATHIMANDHUGULA
      @REVATHIMANDHUGULA Год назад +1

      🙏🙏🙏👏👏👏

    • @REVATHIMANDHUGULA
      @REVATHIMANDHUGULA Год назад

      👍🙏🙏🙏🙏👏👏👏

  • @durgagattem7999
    @durgagattem7999 7 месяцев назад +2

    Om subramanyeswara Swami namaha na children health ga udali any devechu swami