వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఈ సంసార జీవుని 'వస్తు దృష్టి' అనే ఒకానొక మానసిక వ్యాధి అనేక జన్మలుగా పట్టి పీడిస్తోంది. భౌతికమైన మనోదృష్టికి పదార్థముల పట్ల గల వాసనలే మూలం. ఎంతవరకైతే సర్వ పదార్థములపట్ల వైరాగ్యం పొందబడదో... అంతవరకు ఆయా పదార్థములకు సంబంధించిన వాసన అంతరంగంలో సన్నగిల్లదు. ఓ రామచంద్రా! ఆయా వస్తు సంబంధమైన వాసనలను సన్నగిల్ల చేయటం తప్పించి ఆత్మోద్ధరణకు వేరే ఉపాయమేదీ లేదు! ఆసక్తియే అనర్థం - పదార్థములు సత్యమే అయితే వాటిపట్ల ఆసక్తి, వాసనలు యుక్తమే! కాని అవి 'కుందేటి కొమ్ములు' వలె భ్రమచే దర్శించబడుచున్నాయి. ఇక వాటి పట్ల ఆసక్తి ఎందుకు? ప్రపంచంలోని పదార్థాలన్నీ కూడా పరమాణువుల సమాగమమే కాబట్టి వాటి యందు నిత్యమైన సత్యమంటూ ఏదీ లేదు. అయితే, విచారణ చేయని కారణంగా మాత్రమే అవి రమణీయంగా అనిపిస్తున్నాయి. విచారించి చూస్తే అవన్నీ కాలక్రమేణా మరొక రీతిగా ఉండబోవుచున్నాయి. కాబట్టి వర్తమానంలో కనిపించే రామణీయకత మనోభ్రమ మాత్రమే! అందుచేత ఇక్కడి సర్వ విశేషముల పట్ల “ఇతఃపూర్వం వీటి రూపు ఏమిటి? ఇక ముందు ఏమికానున్నాయి?” ...అని పూర్వాపరములను విచారణ సల్పి వీటిలోని అనిత్యత్వం గమనించి ఉండటం మంచిది. విచారణ చేస్తే అప్పుడు రమణీయంగా భాసించేవన్నీ నీళ్ళలో ప్రతిబింబించే చందమామలాగా అసద్రూపములుగా తెలియవస్తాయి.
E kaliyugam lo garikipati narsimha rao garu mariyu chaganti koteshwara rao gari janma e prapancha manavaliki devudu ichina goppa varam... 🙏
Very good pranamam Guruvugaru.vandhanamulu.
🙏🕉️🙏 నమస్కారం గురువుగారు 🙏🙏
Om namah sivaya 🙏🏻🙏🏻🙏🏻
Harekrishna
🙏🙏🙏🙏జయహో గురు దేవా !
1:49:20 - 1:50:42 వినండి , listen….
🙏🙏జయహో గురు దేవా !
🙏🙏జయహో గురు దేవా !
🙏🙏జయహో గురు దేవా !
శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏
Om Namah Sivayya 🙏
Guruvu Gariki Namaskaram 🙏
Bkumaraswamy
Spandanaathkam
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jai Sri ram
SUPPER SIR 😊
If you can replace Your Ego (Ahamkara) with God The entire universe is You.. You are Immortal... Tat Tvam Asi.. Aham Bhramasmi sivoham sivoham sivoham
Namaskaramandi
😊
❤❤❤❤❤❤
వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఈ సంసార జీవుని 'వస్తు దృష్టి' అనే ఒకానొక మానసిక వ్యాధి అనేక జన్మలుగా పట్టి పీడిస్తోంది. భౌతికమైన మనోదృష్టికి పదార్థముల పట్ల గల వాసనలే మూలం. ఎంతవరకైతే సర్వ పదార్థములపట్ల వైరాగ్యం పొందబడదో... అంతవరకు ఆయా పదార్థములకు సంబంధించిన వాసన అంతరంగంలో సన్నగిల్లదు. ఓ రామచంద్రా! ఆయా వస్తు సంబంధమైన వాసనలను సన్నగిల్ల చేయటం తప్పించి ఆత్మోద్ధరణకు వేరే ఉపాయమేదీ లేదు!
ఆసక్తియే అనర్థం - పదార్థములు సత్యమే అయితే వాటిపట్ల ఆసక్తి, వాసనలు యుక్తమే! కాని అవి 'కుందేటి కొమ్ములు' వలె భ్రమచే దర్శించబడుచున్నాయి. ఇక వాటి పట్ల ఆసక్తి ఎందుకు? ప్రపంచంలోని పదార్థాలన్నీ కూడా పరమాణువుల సమాగమమే కాబట్టి వాటి యందు నిత్యమైన సత్యమంటూ ఏదీ లేదు. అయితే, విచారణ చేయని కారణంగా మాత్రమే అవి రమణీయంగా అనిపిస్తున్నాయి. విచారించి చూస్తే అవన్నీ కాలక్రమేణా మరొక రీతిగా ఉండబోవుచున్నాయి. కాబట్టి వర్తమానంలో కనిపించే రామణీయకత మనోభ్రమ మాత్రమే! అందుచేత ఇక్కడి సర్వ విశేషముల పట్ల “ఇతఃపూర్వం వీటి రూపు ఏమిటి? ఇక ముందు ఏమికానున్నాయి?” ...అని పూర్వాపరములను విచారణ సల్పి వీటిలోని అనిత్యత్వం గమనించి ఉండటం మంచిది. విచారణ చేస్తే అప్పుడు రమణీయంగా భాసించేవన్నీ నీళ్ళలో ప్రతిబింబించే చందమామలాగా అసద్రూపములుగా తెలియవస్తాయి.
🙏🙏🙏
Jai Sriraam 🚩🕉🏹🇮🇳🙏🙏
Pls remove ads desturb avutundi madhyalo ads valana
Anni free ga kaalante Ela, konni rupayalu pedithe ad free experience untundhi, konukkondi
🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏
Ads are important for revenue of your nonprofit. But how many? Is Garikapati Garu aware of the settings being messed with by his volunteers?
Please remove Ads
Please remove these ads .
Please don't play ads
Adds remove chaiyandi,video meeda interest pothundi😢😮😊
చాలా ads వస్తున్నాయి వీడియో మధ్యలో 😢😢😢😢😢
Please download and watch, there won’t be any ads
💎🪷🙏🙏🙏🙏🙏🪷💎
Entha valble subjects ki meedle lo adds yala paitali anipestundi meeku..!
Guru garu iwant phone number roju padukmudumevacanal
Pentupadukunuepdukada
Guru garu iwant phone number
రాముడిని కృష్ణుడిని తిట్టొద్దు సర్
శ్రీ గురుభ్యోనమః 🎉
Harekrishna
శ్రీ గురుభ్యోనమః 💐🙏🙏🙏💐
చాలా ads వస్తున్నాయి వీడియో మధ్యలో 😢😢😢
🙏🙏🙏
🙏🙏
చాలా ads వస్తున్నాయి వీడియో మధ్యలో 😢😢😢😢😢
RUclips Prime account tisukunte ads ravu
RUclips Prime account tisukunte ads ravu
🙏🙏🙏
చాలా ads వస్తున్నాయి వీడియో మధ్యలో 😢😢😢😢😢
🙏🙏🙏