సరిత చెప్పిన కథ వింటే గుండె పగిలిపోతుంది | SP Saritha Exclusive Interview | Vanitha TV

Поделиться
HTML-код
  • Опубликовано: 1 окт 2024
  • సరిత చెప్పిన కథ వింటే గుండె పగిలిపోతుంది | SP Saritha Exclusive Interview | Vanitha TV
    #SPSaritha #Saritha #VanithaTV
    Watch Vanitha TV, the First Women Centric Channel in India by Rachana Television. Tune in for programs on infotainment, health and welfare of women, women power and women's fashion.
    For More Latest Details ☟
    ☞ Watch Vanitha TV Live : goo.gl/QmDp33
    ☞ Subscribe to Vanitha TV : goo.gl/ASrUwh
    ☞ Like us on Facebook : goo.gl/1pHFWv
    ☞ Follow on Vanitha TV Website : goo.gl/279L8d

Комментарии • 1,7 тыс.

  • @pramodgajjela8969
    @pramodgajjela8969 5 лет назад +32

    సరిత కాదు, "సరిత మేడమ్"or సరిత గారు అనాలి, respect ఇవ్వండి పెద్ద వారికి.

  • @ppr555
    @ppr555 5 лет назад +13

    ఎ తల్లితండ్రులు కడుపున ఉదయంచారో గాని వారి పాదాలకు నమస్కారం మీలాంటి వారు ఈ సమాజానికి అవసరం,🙏

  • @chandra9441
    @chandra9441 6 лет назад +277

    మేడం.. కోటిలో ఒక్కరు మీరు.

  • @christiansongsmsgs.5826
    @christiansongsmsgs.5826 6 лет назад +38

    సరిత చెప్పిన కథ కాదు. .....సరిత గారు చెప్పిన కథ.
    Please learn good pronounciation ...

  • @naniswaroop4428
    @naniswaroop4428 6 лет назад +393

    ఇలాంటి తల్లి,చెల్లెలు,అక్క,ఉపాధ్యారాలు,అత్త, ఉన్న కుటుంబా౦లో ఎటువంటి ఇబ్బందులు రవు🙏🙏🙏

  • @ashokashu9079
    @ashokashu9079 6 лет назад +31

    మీరు ఇలాంటి మంచి మంచి మాటలు ఎప్పటికప్పుడు చెబుతూనే ఉండండి మేడమ్

  • @jayasankar-jsp
    @jayasankar-jsp 6 лет назад +676

    మీరు మాట్లాడుతుంటే ....జేజమ్మ దగ్గర నుంచి ముని మనవరాలు వరకు అందరూ మీలో కనపడుతున్నారమ్మా......మీకు నా పాధాభివందనాలు....మీరు భాగుండాలి...

    • @rameshenugurthi9340
      @rameshenugurthi9340 6 лет назад +6

      Saritha madam meku chala danyavadulu, madam me knowledge ki nenu em cheppali ardam kaledu meru elanti stories and sandeshalu andariki vellali

    • @lavudyarajunaik8066
      @lavudyarajunaik8066 6 лет назад +2

      Excellent madam

    • @madhavireddy5021
      @madhavireddy5021 6 лет назад

      Crt andi

    • @saikumar-tn1ku
      @saikumar-tn1ku 6 лет назад

      సరిత గారు చూపిన
      పాండవులు కద
      Link ఉంటే పంపండి please

    • @srinivasuvasu4543
      @srinivasuvasu4543 6 лет назад +1

      Really indian mom

  • @tejashree7710
    @tejashree7710 4 года назад +1

    Chala baa cheparu madam🙏🏻👏🏻 !!!! Teenage chala tender age !!!! Viswanatham mastaru katha nijana 🙏🏻👏🏻andariki teliya cheyali !!!!

  • @nareshpathanaboina3919
    @nareshpathanaboina3919 6 лет назад +81

    మేడమ్ మీరు చెప్పిన కథలో తండ్రి మాట తల్లి ప్రేమ భర్త మాటను గుండెకు తగిలేలా చెపారు.హ్యాట్సప్ మేడమ్.

  • @maguvaneekosam2875
    @maguvaneekosam2875 6 лет назад +6

    Not Saritha
    SARITHA MADAM GARU...
    UNDERSTAND

  • @khajapasha633
    @khajapasha633 6 лет назад +182

    మీ లాంటి motivation speech ఇప్పుడు వున్నా generation కి తప్పకుండా కావాలి madam కొంతమందికి ఎలా చెప్పాలో అర్థం కదు కానీ మీరు చెప్పే విధానం perfect గా rich అవుతుంది thank you and God blesses all people

  • @kondapunaveen9050
    @kondapunaveen9050 4 года назад +1

    Madm sir 😎madam untey chaalaaaaaa greatu💗✉✉💗✉✉💗
    💗✉✉💗✉✉✉
    💗💗💗💗✉✉💗
    💗✉✉💗✉✉💗
    💗✉✉💗✉✉💗

  • @nareshbabulanka8946
    @nareshbabulanka8946 6 лет назад +285

    Nice Lesson. Really amaging mam.
    మీలో పోలీసు మాత్రమే కాదు మంచి లాయరు మంచి కౌన్సిలర్ మంచి గురువు కూడా ఉన్నారు.
    మాస్టారు స్టోరీ నిజంగా గుండెని పిండేసింది.
    So ఒక రిక్వెస్ట్ మేడం.
    మీకు సలహా ఇచ్చేంత స్థాయి సామర్ధ్యం మాకు లేదని మేము ఒప్పుకోక తప్పదు.
    కానీ ప్లీజ్ మేడం
    మీవి మీ లాంటి వారి సౌమ్యమైన కౌన్సిలింగ్ & గైడెన్సీ నేటి పెడదారి పడుతున్న అనాలోచిత యువతకు విద్యార్థులకు సంబందిత తల్లి దండ్రుల సమాజానికి లెక్కకు మించి అవసరం.
    అలాగే అనేక విఙానదాయక అవగాహన లొపాలకి మూలంగా
    మూడ విశ్వాసాలతో కూడిన కుల మత ఆచారాలు
    పేదరికం
    ఆర్ధిక లోపం
    విద్యా లోపాల వంటి
    అనేక గైడ్ సమస్యలు విస్తృతంగా ఉన్నాయి.
    కాబట్టి మీ వంటి ఉన్నత గౌరవాత్మక స్థాయి పోలీసు అధికారులు
    ప్రతి Village లో
    Every Thing Councilling & Guidency Service (ECGS) ఏర్పాటు చెస్తే ఎన్నో మానసిక లోపాల సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.
    దయచేసి ECGS ఏర్పాటు చేయండి.
    ప్రతి Village లో
    దీని కేంద్రం గ్రామ పంచాయతీ ఆఫీసు.
    గ్రామ సర్పంచ్
    గ్రామ పరిదిలోని ఎస్.ఐ
    ఒక ప్రభుత్వ లాయరు
    ఒక MRO.
    ఒక ప్రభుత్వ వైద్యుడు
    స్థానిక పాఠశాల ప్రధానొపాధ్యాయుడు.
    ఈ 5 గురు గౌరవ పూర్వక అధికారులు
    ఈ ECGS లో ముఖ్య Councillers & Guides గా వ్యవహరించాలి.
    గ్రామ పరిదిలోని వ్యక్తుల పిర్యాదుల ప్రకారం ప్రతి సమస్య పైన కౌన్సిలింగ్ గైడెన్సీ ఇచ్చుకుంటూ వెళితే
    అవగాహన సమస్యలు లోపాలు
    పోలీసు కేసులు
    కోర్టు కేసులు
    కోర్టు కొరతలు
    ఇలా అనేక సమస్యలు తగ్గుముఖం పడతాయి.
    సో ఇలాంటి సొల్యూషన్ లు కేవలం మంచి సున్నిత మనస్తత్వం గల వారికి మాత్రమే అందిస్తారు ఎవరైనా.
    ఈ షార్ట్ & సుధీర్ఘమైన కామెంట్ మీరు చదివినప్పుడు తప్పకుండా ఆలోచించండి ప్లీజ్.
    మీరు U tube లో అందించే Guidency కి మీ Stage performance కి Very Very Hatsup mam.
    Thank you.

  • @chandhinisai848
    @chandhinisai848 6 лет назад +23

    Mam really so sweet of you.. Very inspirational Story

  • @RamanaSurati
    @RamanaSurati 6 лет назад +100

    Sarita kadandi......Sarita Garu ani edit cheyandi...
    Salute to the women empowerment

  • @davidmaddela3441
    @davidmaddela3441 6 лет назад +8

    Thank You Soo much.., Giving a wondeful inspirable Message

  • @sreenivas-xd3ym
    @sreenivas-xd3ym 6 лет назад +124

    మేడ0 .మీరు .మీ లాంటివారు మన ఇండియా కి చాలా అవసరం .నాకు పోలీసులు అనేవారు ...మరియు ఉపాద్యాయులు నాకు చాలా గౌరవం.....

    • @sudharshant2189
      @sudharshant2189 6 лет назад

      Mam u need india

    • @alivelumudavath1728
      @alivelumudavath1728 5 лет назад

      Super medam

    • @senagavarapusharma6773
      @senagavarapusharma6773 5 лет назад +1

      మేడమ్ సరిత గారికి నా నమస్కారాలు.ఇంతటి గొప్ప సందేశాలను మాకు మరియు ముందు భావితరాలకు ఉపయూగపడె విధంగా మీరు అందిస్తున్న దుకు ధన్యవాదాలు.

  • @kk-tw3df
    @kk-tw3df 4 года назад +1

    Ikkada kondaru vavi varasalu leni online rapists kuda neetulu cheppe vare evarina prasnisthe topic meedha prasninchakunda ammalani akkalni vadalaru vari comments tho.

  • @ladiesdesignercollections3835
    @ladiesdesignercollections3835 6 лет назад +57

    చాలా బాగా చెప్పారు అమ్మ.
    నాకు అయితే ఏడుపు వచ్చేసింది.

  • @kirandoppalapudi3089
    @kirandoppalapudi3089 4 года назад +1

    Madhavi choudhary, eeevidalaaga neeku caste feeling baaga ekkuva laagaa vundhey ?

  • @satisha6807
    @satisha6807 6 лет назад +85

    మరో కిరణ్బేడీ మీరు మీకు నా పాదాభివందనం 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @umamaheshwarrao5636
    @umamaheshwarrao5636 6 лет назад +6

    Excellent madam I would like to meet you. Thanks for giving advice to students

  • @sohanagoldgallery4019
    @sohanagoldgallery4019 6 лет назад +134

    మీరు చెప్పినది ప్రతి అక్షరం ముత్యం లాంటివి🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sivasatyanarayanavisamsett1519
    @sivasatyanarayanavisamsett1519 6 лет назад +6

    Nice madam అందరూ mela గా ఆలోచన ఉంటే బాగుండేది

  • @r4rock02
    @r4rock02 6 лет назад +57

    Hats off to Vanitha tv..this is what is needed to public..other media ..pls note...make efforts to take interviews with such wonderful people instead of sreddy kathhi etc..

    • @rupamanjari648
      @rupamanjari648 6 лет назад +1

      Exactly sir
      Media should take such interviews.

  • @spandanasunkireddy5948
    @spandanasunkireddy5948 5 лет назад +4

    Madam we are all lucky to have such an excellent lady like you... Hats off to you madam ji... Thanks for your wonderful words, speeches n everything... 🙏🙏🙏🙏

  • @gangadharkusthapuram6290
    @gangadharkusthapuram6290 6 лет назад +93

    మీలాంటి వాళ్లు ఈ దేశానికి చాలా అవసరం మేడమ్..... మీకు నా పాదాభివందనాలు మేడమ్👍👍👍👍👏👏👏👏💯చాలా గొప్పగా చెప్పారు బంధాల గురించి🙏🙏🙏🙏

    • @sreenivasaraotankasala5039
      @sreenivasaraotankasala5039 6 лет назад +2

      Yes really wonderful madam.parenting is very important in life

    • @mohanbabukkm6518
      @mohanbabukkm6518 5 лет назад

      మీలాంటి వాళ్లు ఈ. దేశానికి ముఖ్యంగా పోలీసు శాఖకు చాలా అవ సరం మేడమ్.మీకు నా పాదాభివందనం.చాలా గోప్పగా చెప్పినారు.నేటి సమాజంలో ప్రజలు మనం మాట్లాడే మాటలను ఏవిధంగా తప్పుడు అర్థాలు తిస్తున్నారో చెప్పారు.

    • @vennelasekhar6012
      @vennelasekhar6012 5 лет назад

      Super mam

  • @sribhagya6600
    @sribhagya6600 6 лет назад +8

    Madam heart touching speech to everyone and every women changing her life

  • @madhavichowdary6432
    @madhavichowdary6432 6 лет назад +50

    మేడమ్ మీరు చాలా గ్రేట్ అండి నేను మిమ్మల్ని తప్పకుండా కలుస్తానండి ధన్యవాదాలు మేడమ్ మీ లాంటి పోలీస్ ఆఫీసర్ ఉంటారాఅని ఆశ్చర్యం కలుగుతుందండి God bless you andi

  • @ramarao3213
    @ramarao3213 5 лет назад

    Srimatispsaritagaritagarumeeruvagdevicollegelochesinaprasang. A
    Muchalabagundiandulloeennatiuvatakuokaammgameeruchesinasuchanaluphalinchalanikorukuntui
    Itlu
    Ramaraokalavalaanakapallivisapatnamdistrctt
    Thanku

  • @Ikachalu
    @Ikachalu 6 лет назад +6

    I Fell In Love with You Madam...
    Why Because You Are Talking Liking A Mother.....
    I Love my Mother....👍👍

  • @samaku3085
    @samaku3085 3 года назад

    MOST.A.SAIMANRAJU.🙋🙋OFFICIALSOCIALNEWS😷😷🙌🙌👤SISTER👤GODBLESSYOU👤👤👤👤👤

  • @honeysyummyruchulu.728
    @honeysyummyruchulu.728 6 лет назад +51

    I am big fan of u madam plz, u write a book about this generation .

  • @Ravikumar-sn1wc
    @Ravikumar-sn1wc 5 лет назад +7

    Super madam Garu ...maa wife Ni Koda mele Police chestanu madam

  • @pushkalatirlangi6997
    @pushkalatirlangi6997 6 лет назад +32

    Entha chakkaga vivarincharu Amma...you are so great🙏

    • @rangaswamy9597
      @rangaswamy9597 6 лет назад

      Andharikhi ni lantti amma unddali amma

  • @kirandoppalapudi3089
    @kirandoppalapudi3089 4 года назад +1

    Pramod gazzala, Abba chaaa

  • @sumithrakatamoni3657
    @sumithrakatamoni3657 6 лет назад +18

    niku putina pilalu chala adrustamvanthulu mam

  • @GSS1230
    @GSS1230 5 лет назад

    పోలీస్ అధికారిణి మరియు గొప్ప సామాజికవేత్త. We respect you maa.

  • @neerajanaidu2558
    @neerajanaidu2558 6 лет назад +16

    Story vinagane kallalo nellu vachai mam.......chala nerchukunam mam ee story tho.... thank you soo much for giving such story to know about life and values ......feeling very proud......

  • @snbalasaraswathi501
    @snbalasaraswathi501 6 лет назад +5

    Wow wow 👌 👌 👌 👌 ga undi medam.. U r inspiring to all...

  • @gurralatirupathireddy1758
    @gurralatirupathireddy1758 6 лет назад +63

    U r great mam!
    Super story

  • @AnuPriya-ys9vu
    @AnuPriya-ys9vu 6 лет назад +4

    Madam meeru cheppe preti story MAA manasunu kadilistunddi madam memu chesina tappulu cheyaakudani tappulu telusukunela cheptunnaru thank you soomuch madam Evi MAA pillalaki cheppukunttam vallu ea tappu cheyakundda chusukunttam memu MAA bhadyata kaapadukunttam

  • @mahath1780
    @mahath1780 6 лет назад +15

    సరి ఐన విలువలు సరి ఐన సమాజానీనికి వలువలు.hatsup saritha medam garu

  • @yswetha1490
    @yswetha1490 6 лет назад +6

    Me nundi chala nerchukovali mam oka mother kanapadthundi Melo memu antha Mee speechs vini chala nerchukovali thanks mam

  • @Saranya_volgs_20
    @Saranya_volgs_20 6 лет назад +5

    మేడం మాటలూచాలా ఉపయోగకరగ అదనంగా ఉన్నాయి మీ వయసు తక్కువ లేకపోతే మీమాంల్లి అమ్మ అనాలి

  • @gowdaschannel8844
    @gowdaschannel8844 3 года назад +1

    Madam Mamata🙏🙏🙏🙏🙏🙏

  • @masenumasenu1039
    @masenumasenu1039 6 лет назад +12

    అమ్మ మీరు ఇప్పుడు చెప్పింది ప్రతి ఒక్కరూ చుడాలి చాలా చాలా బాగా చెప్పరు 🙏🙏🙏

  • @venkatkavati2795
    @venkatkavati2795 5 лет назад

    మేడం, నాకు మళ్ళీ మా తాతయ్య రూపంలో కనబడుతున్నారు. మీరు చెప్పిన ప్రతి విషయాన్ని మా తాతయ్య నా చిన్న వయసులోనే చెప్పారు. మీకు నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. తప్పులు ఉన్న ఎడల క్షమించండి.

  • @nkumar6578
    @nkumar6578 6 лет назад +40

    సరిత మేడమ్. సూపర్..

  • @omsricreations342
    @omsricreations342 6 лет назад

    Chala currect ga chepparu medam chala lotaina prashna mana desham lo yeppatiki స్త్రీ పూజిచే పద్దతే ఉండాలి కానీ లేని దానిని కొని తెచ్చుకుంటున్నారు టెక్నోలజి మారిన మన సంస్కృతి మరకూడదు అది చాలా గొప్పది ఎంతో తృప్తి ఉండేది మనవాళ్ళు అంటుంటారు give respect and take respect avidhaanam eppudu generation lo ledu yedo korukuntu yento viluvaina di కోల్పోతున్నారు అని నా భావన

  • @tiptoptelugus5801
    @tiptoptelugus5801 6 лет назад +65

    Awesome is a small word super

    • @pavan9558
      @pavan9558 6 лет назад

      U look same to same like my sister

    • @bgmrockssurya4553
      @bgmrockssurya4553 6 лет назад +1

      Awesome madam these made lot of change in my thinking .now I known about the value of feelingssss super mam .salute to your words

    • @kalidurgaprasadrao4786
      @kalidurgaprasadrao4786 5 лет назад

      U 👉👤👉👤

  • @rukminideviratnakaram2429
    @rukminideviratnakaram2429 3 года назад

    మేడం.
    మీరు చెప్పే కథ వింటుంటే ఎంతో బాధ కలిగింది. ముద్దుల్లో దాగి వున్న ముత్యాల్లాంటి సందేశాన్ని అర్థం చేసుకోకుండా విశ్వనాధ మాస్టార్ని అపార్థం చేసుకున్న నేటి తల్లిదండ్రుల్లో మార్పు రావాలి ఆలోచన పెరగాలి నిజం తెలుసుకోవాలి. అప్పుడే పిల్లలు సరైన మార్గంలో వెళ్ళగలరు.
    మీకు ధన్యవాదములు.
    రుక్మిణి రాము

  • @MSK-LADDOO-BABY
    @MSK-LADDOO-BABY 6 лет назад +23

    Super madam and i love to hear speeches....

  • @jayanthy4774
    @jayanthy4774 6 лет назад

    సమాజం నేర్చుకోవలిసిన విశేషం సరిత చెపితే,మీరు "తను చెప్పిన కథ వింటే గుండె పగులుతుంది",అని టైటిల్ పెట్టడం ఏం బాగ లేదు.ఆవిడ చెప్పినట్టు మంచిని మంచిగా చూడమంటోంది, మంచి పదాలు వాడమంటోంది, అర్థం కాలేదాండీ.ఇక నైనా వీడియోకి తగిన పదాలతో టైటిల్స్ పెడతారని ఆశిస్తూ....

  • @sattisrihari7201
    @sattisrihari7201 6 лет назад +29

    Mam U can start writing A Book for this our generation and I am sure it changes our mindset

  • @shabrintaj2524
    @shabrintaj2524 5 лет назад

    Good morning madam me gurichi yatha chapina saripodhu madam .....super nennu meet avali madam nenu yadho oka roju...me speech nice .super exlent ..no words madam...bless me.madam...

  • @suniluramala7460
    @suniluramala7460 6 лет назад +14

    ఎక్స్లెంటే మేడం మీరు

  • @ajaykumarinnarapu4304
    @ajaykumarinnarapu4304 6 лет назад +4

    Asalu intha Baga intha manchi alochanalatho unnarante U r great madam meeeeeru cheppina 3muddula speech awesome. And the viswanatham master Peru mida miru cheppina eeeeeee story touch the heart madam

  • @chaitanyabsr8421
    @chaitanyabsr8421 6 лет назад +14

    Salute madam...

  • @alexajit1302
    @alexajit1302 6 лет назад +3

    Tnqq... Madam...elanti.. Speech valana.... Chala mandhi change avtharu..... Enka..... Elanti manchi speechi evvandi... Love u madam

  • @ammannaiduregana4839
    @ammannaiduregana4839 6 лет назад +15

    I can't stop tears after that story.... Excellent....

  • @venkateshwarlumadupu6463
    @venkateshwarlumadupu6463 4 года назад +1

    Good message Madam.GOD bless you Madam 💐💐💐

  • @syedirfan7850
    @syedirfan7850 6 лет назад +29

    U r great madam

  • @satheeshkota3535
    @satheeshkota3535 5 лет назад

    నాకు మీ మాటలు వినగానే
    మీ లాంటి అక్క నాకు వుండాలి అనిపించింది.
    మీరు వీలు కుదిరినప్పుడు ప్రతిసారీ కూడా
    కాలేజీ లకు వెళ్ళి మీ యొక్క మంచి మాటలు వాళ్లకు చెప్పండి.
    కనీసం కొందరు అయిన విని వాళ్ళ జీవితములో పాటిస్తారు.

  • @sarithas3647
    @sarithas3647 6 лет назад +22

    Miru inka ilanti speech lu ivali madam dani valla konta Mandi alochana vidanam marutundi emo

  • @shekarbantu2633
    @shekarbantu2633 5 лет назад

    Handsup madam milanti varu ooruki okaru unte chalu madam 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @durgaprasadgandreti1176
    @durgaprasadgandreti1176 6 лет назад +11

    special thanks to vanitha tv&team ఇలాంటి ఇంటర్వ్య ఇంకా చాలా చేయాలి అని కోరుకుంటున్న !

  • @sreevaas2909
    @sreevaas2909 3 года назад +1

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼amma🌹🍎🌺🛐

  • @arunajanapala7577
    @arunajanapala7577 6 лет назад +6

    Very nice mam

  • @yesbhadra6696
    @yesbhadra6696 3 года назад

    Bathkamma Bathkamma Uyyalo,
    Seemandhrollani memu dhochi thariminam Uyyalo,
    Doralu-Razakarlu mamlani vango betti dhenginaru Uyyalo,
    Rendu Jillala Konni Ooolla Dawath Uyyalo,
    Nalugu Balaheena Vargala Panduga Uyyalo,
    Aa Zamanala Doralu Thoo Thoo Chi Chi Anirru Uyyalo,
    Naizam Sarkarodu Maa Banchan Yammammalni Nagnamga Adinchindu Uyyalo,
    1956 ki mundhu CPI Andhrollu Mammlaki Sayudha Poratam Nerpinchirru Uyyalo,
    Maa Gudha Balvagotti Naizamonimeena Poru Cheyinchirru Uyyalo,
    1956 kada nunchi Donga Udhyamala Gedda Uyyalo,
    Naizam Telangana Abadhalakoru Goondala Adda Uyyalo,
    Andhrollano 70 Yendla Sandhi Viswamuleka Dochukunnamu Uyyalo,
    Dheyyalu TRS-TBJP-Velamollatho MIM-Razakarla tho Kulukinnamu Uyyalo,
    Vallu Vellu Cheppina Donga Matal Namminam Uyyalo,
    Chinna Doralu, Dorasanulu Gitla Amerika nunchi Dochokoneeki Vachirru Uyyalo,
    JAClu therichirru Uyyalo,
    Rowdy Kavulani, Abadhalakoru Profsgallani, Dushta Journalistgallani Reportergallani, Rowdy Policegallani, Dhurmargamaina Irrigation Engineergallani, Avinithi Udhyogasthulani, Usigolpi Mamlani Rechagottirru Uyyalo,
    Dhonga Kathalu Cheppirru Uyyalo,
    Mamlani Namminchi Rechagottirru Uyyalo,
    Bathkamma Andharidhi Ani Nammabalkirru Uyyalo,
    Donga kathal allirru uyyalo,
    Vemulada ki antagattirru uyyalo,
    Chola Rajulan Dongalan Chesirru Uyyallo,
    Nizzam seputha Uyyallo,
    Upparolla pandugaki bepanolla samskruthi antagattirru Uyyalo,
    Dorasanlu Vochi Thaithakkaladirru Uyyalo,
    Jagruthi ani Dancelu Kattinchi Paisal masthuga dhandukuni Banjara Jubillee Hillsla Illu Kattirru Uyyalo,
    Maaku Siggu Sharam Ledhu Uyyalo,
    Mamlni Doralu Dongamatal Sheppi Pagalgallani shesirru Uyyalo,
    Maa Notla Mannu Padalna Uyyalo,
    Memu Banchanlam Banchanlamey Uyyalo,
    Andhrollani Bondhapettina Usuru Maaku Thagalalna Uyyalo,
    Memu antha Nasnamu Avvalna Uyyalo
    Maku Udhyamalu Nerpinchi mamlani kapadinollani Tharimi kottinam Uyyalo,
    Mammlni Anachivesinolla Chentha Cheri Valla Gobar Thinnam Uyyalo,
    Andhrolla 70 yendla Kashtamu Kajesinam Uyyalo,
    Aa Paisaltho Bathkamma Bonal yeshal dhobbi Kulikinam Uyyalo,
    Maaku gitla Siggu Sharam ledhu Uyyalo,
    Malla Mundhundhi Mussala Panduga Uyyalo,
    Maa Gudha Malla Doralu-Razakarlu Denguthurru Uyyalo,
    Mallannani Lopata Vesirru Uyyalo,
    Maa noru moosirru Uyyalo,
    TRS-TBJP Velmolla Partylu Uyyalo,
    Velmollaki Kammollantey padadhu Uyyalo,
    Ee naduma memantha Naliginam Uyyalo,
    Velma saley gallani Bondha pettalna Uyyalo,
    Gappudu Andharu Sukha Santhultho Untaru Uyyalo,
    Memu Donga Udhyamala Specialistlami Uyyalo,
    Memu Kashtapadani Banchanlam Uyyalo,
    Maaku Paisalu Kalavalisinappudalla Memu Marathollani, Kannadollani, Andhrollani dochukuni thariminnam Uyyalo,
    Valla Neellu, Nidhulu, Niyamakal dhochinam Uyyalo,
    Varey dochinaru annam Uyyalo,
    Maa notla Mannu Padalna Uyyalo,
    Maa Kashtamu Kalalna Uyyalo,
    Maa Kompalu Koolalna Uyyalo,
    Bathkamma Bodemma Uyyalo,
    Malla guddha dhengina Dorala kada Razakarla kada poyi panduthamu Uyyalo,
    Maaku Siggu Sharamu Ledhu Uyyalo,
    Aa Velamodu dheyyapodu Kulapu pichodu kulalu levu gilalu levu annadu Uyyalo,
    Donga udhyamala naduma manamantha okati annadu Uyyalo,
    Gaddemeena ekkinakadnunchi kurmollaki gorrelu panchindu uyyalo, cheeral panchindu uyyalo, dalitulaki paisalu panchutha anindu uyyalo, Kulapu sanghalu therichindu uyyalo, salollaki sheerala dhukanamu pettindu uyyalo, goudlaki gudambalu therichindu uyyalo,
    Memu ekkada undalno akkadaney undalni ani sheppindu Uyyalo,
    Malla memu okataithey kashtamu thappadhu ani sheppi Uyyalo,
    Memu Sappudu kakunta koorchovalney lekuntey Caselu pedthamu annadu Uyyalo,
    Maa presninchey gonthu moosindu uyyalo,
    Mallannani lopata vesi mamlani bhayapetti maa noru nokkindu Uyyalo,
    Memu kulala pera kottuku chavaneeki mamlani vidatheesindu Uyyalo,
    Ee naduma Velmollu MLA, MP, MLC, Ministerla padhavulu ekki gudha balipindru Uyyalo,
    Malla Andhra Contractorlatho Celebritylatho Nethalatho kulkuthurru Uyyalo,
    Mamlani Pagal gallani shesirru Uyyalo,
    Enthaina Maaku Siggu Sharam Lekuntey vallananemi Uyyalo,
    Memu antha kottuku Shashchnam Uyyalo,
    1969 2000 udhyamalu Rajakeeya prayojanalakai jarigina donga Udhyamalu Uyyalo,
    Maaku buddhi radhu Uyyalo,
    Andhrolani padi edchi valladhi kabja chesi tharimikottina Uyyalo,
    Memu Doragalladhi, Razakarugalladhi madda atlaney sheekthamu Uyyalo,
    Sheeki Sheeki DOnga Udhyamalu chesi malla vallaney gadde meena koorcho pedthamu Uyyalo,
    Maa yammamma banchan, maa yamma banchan, memu gitla banchan Uyyalo,
    Maa burrala Velamoni madda, Maa gudhala Naizamu sarkarodi madda unnadhi Uyyalo,
    Maa Notla Mannu Padalna Uyyalo,
    Bhayapadithey Bhayapedtharu Uyyalo,
    Rechipothamantey Rechagodtharu Uyyalo,
    Andharu kalisi okataithey dhuknamu bandhu chesukuni paripotharu uyyalo,
    Donga Udhyamala gedda uyyalo,
    Memu Naizam Telanganollam Uyyalo,
    Maku Siggu Sharam Ledhu Uyyalo,
    Maa Gudha Balupuki Karanam Hyderabad Uyyalo,
    Hyderabad la dabbantha Marathollani, Kannadollani, Andhrollani tharimi mootakattinam Uyyalo,
    Maa Notla Mannu Padalna Uyyalo,
    Maa Gudha vapu Thaggey Roju Ravalna Uyyalo,
    Devudu Unnadu Uyyalo,
    Andhrolla Usuru Thagulthadi Uyyalo,
    Memu Maadi Masi Avutham Uyyalo,
    Maa kaada Karuvu Ravalna Uyyalo,
    Maaku Kashtamu antey ento Theliyalni Uyyalo,
    Maaku Siggu Sharam Ravalna Uyyalo ....

  • @HimaPavani
    @HimaPavani 6 лет назад +6

    You are synonym for positive vibes
    I always respect u madam.

  • @durgachakri3562
    @durgachakri3562 5 лет назад

    Namasthe mam, enni matalu cheppina miku police departmentlo cinistables kastalu thelitava madem...
    1)Oka police conistable 365 days work cheyyali.. Si or ci garu eppudu pilisthe appudu attend avvali... Night wife pakkana padukuna kuda,,, road pakkana evaraina chanipothe night antha okkada kapala kayali malli mrg duty cheyali....
    &weaklo 3times night beats cheyali malli mrg 10ki ravali...
    Conistableki monthki 150 rupees cycle allowence isthundhi government mari conistables bikes vadakspothe panulu 1%kuda avvavu monthaki oka conistableki petrol karchu 6000-8000avuthundhi..
    2)conistable =jouniur assistant cadeer but basic pay=16,400
    3) (note :-sgt basic21400 teachers yearlo 190 days work chestharu)
    4) sankranthi dewali dhasara ugadhi ila okka panduga kuda familytho vundaru
    Plese saritha mam mundhu e lopalanu sarichesi plsese appudu elanti nithulu cheppandi. Papam madem conistable lekapothe okka pani jaragadhu but conistableni kukkalaga chustharu police officers

  • @kpc8279
    @kpc8279 6 лет назад +9

    Amma, mari arjun reddy lanti movies valana sabhya samajamki elanti parvasanalu vuntai... Meeru chepte vinalanukuntunnanu... Mari aa movie emo chala hit chesaru prajalu... Please consider

  • @koushiyasaswicreations4142
    @koushiyasaswicreations4142 Год назад

    మేడమ్ మీ స్పీచ్ వింటే స్ఫూర్తిదాయకంగా ఉంది

  • @Chinni.Shiva_dsnr
    @Chinni.Shiva_dsnr 6 лет назад +7

    young age లో ఉన్న వాళ్లకి ఇవి just కథలు అంతవరకే .....

  • @kondapunaveen9050
    @kondapunaveen9050 4 года назад

    elaanti videos chudalantey Luck vundaali🎩
    😁
    👕👍Great!
    👖

  • @anilkumarnagu13
    @anilkumarnagu13 6 лет назад +5

    మేడమ్ మాటలు రావట్లేదు 🙏🙏🙏

  • @renuananya52
    @renuananya52 6 лет назад +3

    Chaduvkune valle owm ga kalla meda nilabadthunara .ala anukunte evariki favourite artists undaru..fav musician fav hero herouns fav singer photographer cricket er velantha yela vastaru...alanti parents ni pogadandi thappu ledu..endukante vallu pilalamanasuni ardam cheskunaru..valu evarinaina estapadina respect echaru chala mandi..

  • @dhundigalahanumanth4998
    @dhundigalahanumanth4998 6 лет назад +12

    హ్యాట్సాఫ్ madem.

  • @Varaprasad0822
    @Varaprasad0822 5 лет назад +1

    nenu Meru cheppey prathi veshayam jagrathaga veni follow avuthanu madam

  • @sisira_reddy8369
    @sisira_reddy8369 6 лет назад +31

    It's very nice story, while u r explaing story I am imagining the story

  • @balu8579
    @balu8579 5 лет назад

    v. v. good మేడమ్ గొప్పగా చెప్పారు బంధాల గురించి

  • @RadhaRadha-hh5uv
    @RadhaRadha-hh5uv 6 лет назад +30

    I respect madam ,ur inspiration girls madam

  • @karrisanthi3925
    @karrisanthi3925 5 лет назад

    మీలో ఒక టీచర్ కనబడుతున్నారు మీ లాంటి వారు సమాజానికి చాల అవసరం

  • @daggolurangaiah4409
    @daggolurangaiah4409 5 лет назад +3

    Madam mind blowing
    Saritha garu your talking style excellent

  • @nageswarrao3431
    @nageswarrao3431 4 года назад

    akka chala super ,you are excellent speaker,your are not officer,just like Vivekananda swamy,great inspiration to me. Thanks it's wonderful story.

  • @dilipkrishna7723
    @dilipkrishna7723 6 лет назад +8

    Wonderful mam...hats off!!!

  • @allinarts9603
    @allinarts9603 6 лет назад +2

    All your speeches are really inspiring madam.Truly knowledge without character is useless. Thank you once again for memorizing the value of character in life.

  • @srinivasaraopolisetty1557
    @srinivasaraopolisetty1557 6 лет назад +17

    Good story Medam and your voice super mem

  • @navyakanaparthi9560
    @navyakanaparthi9560 3 года назад

    🙏🙏 Mam mi speech chala baguntundhi mam black day ani endhukuantaro thelidhu mam miru cheppaka thelisindhi mam miru chaala great police officer

  • @srinivassrinu-dx6rz
    @srinivassrinu-dx6rz 6 лет назад +10

    Super akka nev

  • @gerrichinnareddy7302
    @gerrichinnareddy7302 5 лет назад

    Ur suparb mam Medam ma edhare daughters ni melane penchutanu veluvalu nerpistanu..........

  • @khureshiakramkram5138
    @khureshiakramkram5138 6 лет назад +3

    superb cheparu madam excellent 👌👌😊😊

  • @sahasrasanvika2498
    @sahasrasanvika2498 5 лет назад +1

    Super medam 👏🙏

  • @rdreddy110
    @rdreddy110 6 лет назад +28

    Vanitha tv please give respect to her ...
    Saritha garu

  • @harleenmyra6038
    @harleenmyra6038 5 лет назад

    E matalu vinnaka kuda dislike chesaru cha...Manchi ki chedu ki kuda theda lekunda behave chesthunnaru... e generation ki kavalsina manchi maatale kada madam chepthunnaru....OMG Inka elaa chepthe ardam cheskuntaru e janaalu. mi maatallo thelusthundi madam mi manchithanam 👏👏👏👏🙏🙏🙏🙏🙏

  • @venkannaaili2230
    @venkannaaili2230 6 лет назад +7

    సూపర్ చెప్పారు మేడం సమాజం గురించీ హ్యాట్సాఫ్

  • @works4jehovahandjesus
    @works4jehovahandjesus 6 лет назад

    Chaddi vayasuku tirigay vallanu cusi koda namaskaram payttalanipistumda madam?????? Rapes jaragadaniki karanalallo bad dressing sence to exposing is also 1 point ani gurtimchagslaru

  • @manasanomula561
    @manasanomula561 6 лет назад +11

    Super madam