Oka adapellae kadhu chaduthunna vedyardhi vidyadhulu eddaru chudali..... manchi bhavishyathunni deshaniki manam evvali.... rellay super mam kanipinchanani aa devudu kanna kaniii penchina talli tandrale devvulu ga bhavinchali....
Thanks a lot mam for ur kindness and even I am elderly person I convey my namastay and may God bless u happy n healthy and wish u shuld be in highest position in feauture
అమ్మ నీ గురించి చెప్పే అంతటి వాడిని కాదు అమ్మ. కానీ నీలాంటి అమ్మ దొరకడం నిజంగా మీ పిల్లలు చాలా అదృష్టవంతులు. మీలాంటి వారిని యి డిపార్టమెంట్ కి ఇచ్చిన మీ అమ్మ.నాన్న గారికి పాదాబి వందనం అమ్మ... Great job Medam.... Hatsap your job medam...
Super spech mam epati lovers tappakunda vinali vallu life kosam .mana sontha vallu chepte evaru vinaro .but melanti vallu chepte tappakunda vine life change tesukuntaru thank you so much mam
సూపర్ madam మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను .... మీలాంటి వాళ్లు ఈ సమాజానికి ఎంతో అవసరం .... స్కూల్లో ,కాలేజెస్ లో, ఇంజినీర్ కాలేజెస్ లో, ఇలాంటి ఇన్స్పిరేషన్ speeches ....ఇలాంటి మోటివేషన్ class every month .. పెడుతూ ఉంటే ఎంతో కొంత సమాజంలో మార్పనేది వస్తుంది .. పిల్లల్లో, టీనేజర్స్లో , youth ..ఎంతో మంచి మార్పు చూపిస్తుంది మీలాంటివాళ్లు సమాజానికి ఇప్పుడు ఎంతో అవసరము ... మీ మాటలు చాలా ఆనందాన్ని ఇచ్చాయి. ఇలాంటివన్నీ చూస్తూంటే... పేరెంట్స్ కి పిల్లల ఇచ్చే గౌరవం చూస్తుంటే ముందు ముందు పిల్లల్ని కనాలంటే చాలా భయపడతారు... గార్మెంట్ అది ఇది కాదు చేయాల్సింది అన్ని స్కూల్స్ కాలేజెస్ లో కౌన్సిలింగ్ ఇవ్వండి దయచేసి
అమ్మ మీకు పదాభివందనాలు మీ మాటలు నా జీవితంలో ఏప్పటికి మర్చిపోను.మీ లాంటి వారు ఈ సమాజంలో చాలా చాలా అవసరం మీరు ఎప్పుడు ఇలాగే ఉండాలని దేవుడిని ప్రార్ధిస్తా.
చాలా చాలా ధన్యవాదాలు మేడమ్, నేను కూడా ఒక టీచర్ ని మీరు చెప్పిన మనస్తత్వాలు విద్యార్థుల్లో చాలా మందిలో చూస్తున్నాం మాకు సాధ్యమైనంతలో వారి ఆలోచనలు మార్చడానికి ప్రయత్నిస్తున్నాం కానీ మీలాంటి వాళ్ళు ఈ సమాజానికి, ఈ యువతరానికి చాలా అవసరం, దయచేసి మీ స్పీచెస్ ఎప్పటికి ఆపొద్దు మేడమ్, కేవలం చట్టాలు నేరాలను తగ్గించలేవు, మీలాంటి వారి ఉపన్యాసాలు చాలా ఆలోచింపచేస్తున్నాయి, చాలా చాలా కృతజ్ఞతలు మేడమ్... భగవంతుడు మీ కుటుంబాన్ని చల్లగా కాపాడుతాడు.....
నమస్తే మేడం మీ మాటలు విన్న తరువాత మీ పాదాలకు నమస్కరించి అనిపిస్తుంది . మేడం నేను ఆఫీసులో ఉండేటప్పుడు, ఆఫీస్ పనుల వల్ల నేను ఎంతో బిజీగా ఉన్నాను అని చెప్పేవాడిని. ఈ రోజు నుంచి నా పద్ధతి మార్చుకోవడానికి ప్రశ్నిస్తాను మేడం
Nijanga mam miru chala grt asalu endukante mimmalni chusi mem chala nerchukovalsi undhi mi speeches chala inspiration ayye vidhanga untay thank u mam for giving this speeches
ప్రతీ ఒక్కరి ఇంట్లో మీ లాంటి అమ్మ ,అక్క,చెల్లి,అవ్వ,అత్త, కూతురు, చివరగా మీ లాంటి ఇల్లాలు ఉంటే ఆ ఇల్లు, ఆ గ్రామం చాలా సుఖ సంతోషంగా ఉంటుంది అమ్మ గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Awesome speech madam. Everyone will be change of their mind set. When they are heard u r speech, definitely they are focus on studies, and everyone will be reach them ambitions... Thank you so much madam.
తామర పువ్వు బురదలోన ఉన్న నీటిని ఆధారం చేసికొని ఎదుగుతుంది. సూర్యుని కిరనాలవలన వికసిస్తుంది. సూర్యుడు కదా నా వికాసానికి కారణం అని బురదలోనుంచి బయటకు వస్తే సూర్య రశ్మి కి అది వాడి పోతుంది . కావున తామర ఎదగడానికి నీరు అవసరం వికసించటానికి సూర్యుడు అవసరం . కానీ అందులో ప్రదానం నీరు . నీరు లేనిదే పువ్వు బ్రతకడం కష్టం . కనుక ఆహ్ నీటిని ఆధారం చేసుకుని సూర్య రశ్మి ని ఆస్వాదిస్తూ ఉన్నంతకాలం జీవితం సజావుగా సాగుతోంది అని నా అభిప్రాయం.
వికసీచనప్పుడు పువుకి విలువలేదు వికసించే పూవులు ఉంటే బురద ని కూడా కొలను అంటారు లేకపోతే అది మురికి కలువ ఆవుతుంది. సూర్యుడు వద్దు అనుకుంటే కొలను మురికి కాలువ అవ్తుంది.
am very emotional about your speech mam, we are lucky to have you mam, I was taping many times to see your speech, I never heard this kind of speech thanks a lot🙏
Wonderful Madam. Excellent real story faced by you in your life. Hope it's a good opportunity to those who are doing against parents for Love. Super Madam. Hats off..
"మేజర్ అయ్యే వయస్సు 18 నుంచి 25 కి పెంచితే చాలు ఈ ప్రేమల దూల తీరిపోయి బువ్వ ప్లేట్లోకి రావాలంటే ఎంత కష్టపడాలి తెలుస్తుంది " కరెక్ట్ కదా ఈ స్టేట్మెంట్ ? ప్రస్తుత సమాజం లో ఈ మార్పు అవసరం .. ఇక ప్రేమ హత్యలు జరగవు పరువు హత్యలు అస్సలే జరగవు ప్రేమనే కాకుండా మనిషి సమాజాన్ని కూడా అర్ధం చేసుకుంటాడు 18 ఏళ్లకే మేజర్ ని చేసేస్తే ప్రేమను తప్ప సమాజాన్ని , జీవితాన్ని అర్ధం చేసుకోవడం లేదు
Bro Varun Ur Right బువ్వ ప్లేట్లోకి రావాలంటే నీకూ నాకు ఈ దేశం లో అతికోద్దిమందీకే తేలుసు అదీ ఏంతా కష్టపడీతే వస్తూందో.. .18నుంచీ కాస్తా 25కు మారుస్తే తెలుస్తుందీ ఇ యువతకీ లవ్వు కాస్తా కోవ్వుగ కరిగీపొద్దీ
Mi speech chala bagundi madam.elanti speechs teenage students ki motivation cheyyadam valla chala varaku yuvatha lo change vasthundi.india abivruddi chendina desham ga maruthundi madam
Now in my country mainly Meediya and judesery Aprakatitha Medhavulu only RIGHTS NoDUTY but you are telling correctly true you are a great BHARATHEYA VANITHA Namaskaramulu Dhanyavadamulu
Super speech medam meelanti varu maa nzb dist ki okaru Ravalani korukuntunna ee video nenu download chesi pettukunna medam neku ode oka vishayam lo badha gaa vesinapu mee ee speech vintanu madem
Amma mee padhalaku na sashtnga Namaskaram before that I want to make salute to ur parents it's really very imp speech and you are very imp for society to make open youth eyes for to brief especially clarity of thought no words to say much more I'll cal you as mother in Telugu Amma Namaskaram....
after watching this video there is no words to say,its really awesome speech who are listened this vedio really who are understand these speech, there is no chance to do wrong step
what an inspirational speech madam, it gives me more energy to focus on my goal, everybody loves who does not have goals, but only few people focus on their goal with proper study who have clarity on their life. if everybody loves, who will study then, our country never ever develop like these people without goals. please dont follow movies that is just acting not real. for money earning they love anyone in the movie ,that is not real. there is lot of difference between movie life and real life. Prathi okkadu love chestadu, mari evadu chadivedhi, only goal unnavadey chaduvuthadu, chadivey time lo love endi, what is the use of love first of all, can anyone mention some points of achievements by love. When should we love actually? after marriage can't we love each other or what. On roads what is your love business like call girls or boys, what kind of message you are giving to the society by love on roads , don't you feel shame on you. you (love mad people) are spoiling the society , by looking at you school students and college students spoiling their lives.
I never upload comment in RUclips but 1st time ....I would like to upload comment becoz of only MAM....Really I am getting goose bumps....mam ..it's really heart touch about all things ...life,study ,respect,responsibility ,parents ,whatever ...Really we all are salute to you mam....after u r speech atlst those people's have to change them life's...definetly u r change them with u r LOVELY speech mam....we LOVE U mom ...and in our life we want to meet u ...tnq mam 😘😍😍😍🙇♀️🙇♀️
Great full speech life lo each and every student ee speech ni okkasari vinna valla life goal ento aa goal yelaa reach avvalo vallaki chaalabaaga ardham avuthundi
Salute to your speech madam , Your words are inspiring me and I Knew what is my responsibility about my parents and how they are struggled about my study, Thank you very much madam
Chala Baga speech icharu madam ippativaraku ilanti speech vinaledu but vinnaka meeru matram na inspiration ayiloyaru mam meelanti valla speech ei society ki chala avasaram chala goralu jaragakunda untayi mi okka speechtho mam
అమ్మ మీలాంటి గొప్ప వాలు నా ఈ దేశంలో చాలా అవసరం... నా జీవితం లో ఇలాంటి గొప్ప స్పీచ్ వినలేదు.... అమ్మ నీకు నా పాదాభివందనం....
Thanks mom
Thanks medam
Chala Baga chittaramma
C.sudhaka Reddy cinthala g
Thanks Medam very proud to your speech
అమ్మ ఇలాంటి స్పీచ్ నా ఈ 34 ఇయర్స్ లో ఎప్పుడు వినలేదు విన భోను కూడా ...మీ పాదాలకు వందనాలు...
అమ్మ మీ పాదాలకు నా వందానాలు తల్లి లక్షల మంది కళ్ళు తేరిపించారు తల్లి ముక్యంగాప్రతి ఆడపిల్ల వీనవలసిన Speech Thank u అమ్మ
Oka adapellae kadhu chaduthunna vedyardhi vidyadhulu eddaru chudali..... manchi bhavishyathunni deshaniki manam evvali.... rellay super mam kanipinchanani aa devudu kanna kaniii penchina talli tandrale devvulu ga bhavinchali....
M. Raj
Thanks a lot mam for ur kindness and even I am elderly person I convey my namastay and may God bless u happy n healthy and wish u shuld be in highest position in feauture
@@ksnraju8354 me comment evariki sir
777
అమ్మ నీ గురించి చెప్పే అంతటి వాడిని కాదు అమ్మ. కానీ నీలాంటి అమ్మ దొరకడం నిజంగా మీ పిల్లలు చాలా అదృష్టవంతులు. మీలాంటి వారిని యి డిపార్టమెంట్ కి ఇచ్చిన మీ అమ్మ.నాన్న గారికి పాదాబి వందనం అమ్మ...
Great job Medam....
Hatsap your job medam...
supper
Madam hatsap kallu teripincharu
Great job madam hatsap your job
మేడo సూపర్ చాలా బాగా చేపరు మీలాoటి గొప్ప వాలు ఈ దేశoలో చాలా అవసరo అమ్మ
Really superb madam. Nijamga challa mandhi parents gurinchi cheptaru vallatho pillalu yelavundalani. Kani andari matalu brain dyegaraki vellindhi kani meeru chelindhi manasuki vellindhi madam. Really we have to change our life through our parents. Tqqq u for valuable speech......
🙏🙏🙏🙏👌👌👌hatsoff mem
చాలా బాగా చెప్పారు మేడం.
Dislike చేసిన వారు మీరు చెప్పిన ఉదాహరణకు చెందిన వారు.
Super spech mam epati lovers tappakunda vinali vallu life kosam .mana sontha vallu chepte evaru vinaro .but melanti vallu chepte tappakunda vine life change tesukuntaru thank you so much mam
సూపర్ madam మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను ....
మీలాంటి వాళ్లు ఈ సమాజానికి ఎంతో అవసరం ....
స్కూల్లో ,కాలేజెస్ లో, ఇంజినీర్ కాలేజెస్ లో,
ఇలాంటి ఇన్స్పిరేషన్ speeches ....ఇలాంటి మోటివేషన్ class
every month .. పెడుతూ ఉంటే ఎంతో కొంత సమాజంలో మార్పనేది వస్తుంది ..
పిల్లల్లో, టీనేజర్స్లో , youth ..ఎంతో మంచి మార్పు చూపిస్తుంది మీలాంటివాళ్లు సమాజానికి ఇప్పుడు ఎంతో అవసరము ...
మీ మాటలు చాలా ఆనందాన్ని ఇచ్చాయి.
ఇలాంటివన్నీ చూస్తూంటే... పేరెంట్స్ కి పిల్లల ఇచ్చే గౌరవం చూస్తుంటే ముందు ముందు పిల్లల్ని కనాలంటే చాలా భయపడతారు...
గార్మెంట్ అది ఇది కాదు చేయాల్సింది అన్ని స్కూల్స్ కాలేజెస్ లో కౌన్సిలింగ్ ఇవ్వండి దయచేసి
3S online store I'm fan of the speech madam
3S online store అబ్బో చాలా మంది వివేకానందలు ఉన్నారు
@@saripallichannel8525 వివేకానందులు అయ్యి అంత సీను లేదు కానీ ముందు మామూలు మనుషులైతే చాలు ....
Excellent speech medamgaru thank you 🙏🙏🙏🙏🤝🤝🤝🤝
అమ్మ మీకు పదాభివందనాలు మీ మాటలు నా జీవితంలో ఏప్పటికి మర్చిపోను.మీ లాంటి వారు ఈ సమాజంలో చాలా చాలా అవసరం మీరు ఎప్పుడు ఇలాగే ఉండాలని దేవుడిని ప్రార్ధిస్తా.
చాలా చాలా ధన్యవాదాలు మేడమ్, నేను కూడా ఒక టీచర్ ని మీరు చెప్పిన మనస్తత్వాలు విద్యార్థుల్లో చాలా మందిలో చూస్తున్నాం మాకు సాధ్యమైనంతలో వారి ఆలోచనలు మార్చడానికి ప్రయత్నిస్తున్నాం కానీ మీలాంటి వాళ్ళు ఈ సమాజానికి, ఈ యువతరానికి చాలా అవసరం, దయచేసి మీ స్పీచెస్ ఎప్పటికి ఆపొద్దు మేడమ్, కేవలం చట్టాలు నేరాలను తగ్గించలేవు, మీలాంటి వారి ఉపన్యాసాలు చాలా ఆలోచింపచేస్తున్నాయి, చాలా చాలా కృతజ్ఞతలు మేడమ్... భగవంతుడు మీ కుటుంబాన్ని చల్లగా కాపాడుతాడు.....
నమస్తే మేడం మీ మాటలు విన్న తరువాత మీ పాదాలకు నమస్కరించి అనిపిస్తుంది . మేడం నేను ఆఫీసులో ఉండేటప్పుడు, ఆఫీస్ పనుల వల్ల నేను ఎంతో బిజీగా ఉన్నాను అని చెప్పేవాడిని. ఈ రోజు నుంచి నా పద్ధతి మార్చుకోవడానికి ప్రశ్నిస్తాను మేడం
Well said Medam
Very nice speech
Exalent speech medam
Nijanga mam miru chala grt asalu endukante mimmalni chusi mem chala nerchukovalsi undhi mi speeches chala inspiration ayye vidhanga untay thank u mam for giving this speeches
ప్రతీ ఒక్కరి ఇంట్లో మీ లాంటి అమ్మ ,అక్క,చెల్లి,అవ్వ,అత్త, కూతురు, చివరగా మీ లాంటి ఇల్లాలు ఉంటే ఆ ఇల్లు, ఆ గ్రామం చాలా సుఖ సంతోషంగా ఉంటుంది అమ్మ గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
basically nenu tamil abbai,kaani telugu matladthaanu meeru cheppina ee maata naaku chaala nacchindhi. i love it
Huge respect for you mam.
👏👏👏👏👏👏👏👏👏👏
Enlighting speech for the youth. Society is getting benefited by your service.
Thank you so much ma'am!!!!
super Amma.thanks you for giving wonderful speech. for every youth
Excellent n Inspirational speech Madam....
Only one word mam salute...am just about to have tears in my eyes by your speech....awesome mam
A Standing Ovation To You Madam. Thanks For your Kinds Words and inspiring and meaningful speech to one and all.
అద్బుతమైన ప్రసంగం.. స్పూర్తికరం. చెప్పేవారు లేక చెడిపోతారు అంటారు,ప్రతి యింటా భగవద్గీత లా మీ ప్రసంగాలను వినిపించాలి.
Mam ur voice way of giving speech content awesome.
Superb mam
Correct speech
I like you so..... Much mam
గ్రేట్ స్పీచ్ మేడం,,,, థాంక్స్ యు మీరు నిజంగా సూపర్ మీకు ఉన్న మైండ్ అందరికి యూత్ కు ఉంటే మన భారత్ ఎంత గొప్ప దేశం అవుతుందో
Namastey mam chala manchi. Matalu cheyparu andi present generation Lo pillalaku thiis words r very very important.thank u mam
Krishna Korru
This the best motivational to younger brother's and sisters also no one give this type of inspiration video tq so much madam
Awesome speech madam. Everyone will be change of their mind set. When they are heard u r speech, definitely they are focus on studies, and everyone will be reach them ambitions... Thank you so much madam.
hats off mam......I inspired & thank you very much...
Mam thanks to your speech and thanks to motivate the students
Great speach madam inspiration istunaru people ki e message echo soprt isre chalu madam
Super super super speech madam iam really inspired
I inspired by your speech thanks madam for your speech I am big motiver from your thanks madam
Mam what a speech realy hands-off mam me speech chala inspirations estundi really ur garet mammm
చాలా చాలా మంచి మెసేజ్ ఇచ్చారు మేడం... ఈ సమాజానికి.
Salute to u mam.ur speech will definitely open up d eyes of many students
Chala chakkaga crystal clearga chepparu...Monna jarigina incident vallu cheste valla alochanalu emaina mare avakasam vundochu
very very thank u mam, confident ga matladdame god meeku ichina first clarity mam .
Thanks for your wonderful speech madam
మంచి సందేశం మేడం
ఇప్పటి జనరేషన్ కి మీ సందేశం చాలా ఉపయోగపడుతుంది
ధన్యవాదాలు మేడం
Very nice speech madam
Thank you madam very nice speech for younger generation
ఎంత అద్భుతమైన స్పీచ్.
అయిన మనుషులు మారటం లేదుకదా .
Thalli thandrulu Leni anadalu evaru goppavallu kaleda leka Preminchi pelli chesukunaa vallu andaru life lo fail ayara - peddalu ani choosi chesina pellilu vedakulu varaku poleda. Pillalani kantunam antea adi oka responsibility kani vallu mana property kadu . Me pillalalki pillalu putina Anthea.
తామర పువ్వు బురదలోన ఉన్న నీటిని ఆధారం చేసికొని ఎదుగుతుంది. సూర్యుని కిరనాలవలన వికసిస్తుంది. సూర్యుడు కదా నా వికాసానికి కారణం అని బురదలోనుంచి బయటకు వస్తే సూర్య రశ్మి కి అది వాడి పోతుంది . కావున తామర ఎదగడానికి నీరు అవసరం వికసించటానికి సూర్యుడు అవసరం . కానీ అందులో ప్రదానం నీరు . నీరు లేనిదే పువ్వు బ్రతకడం కష్టం . కనుక ఆహ్ నీటిని ఆధారం చేసుకుని సూర్య రశ్మి ని ఆస్వాదిస్తూ ఉన్నంతకాలం జీవితం సజావుగా సాగుతోంది అని నా అభిప్రాయం.
Cheppindi vinnantha sepyna maaraalani untadi andhariki
వికసీచనప్పుడు పువుకి విలువలేదు వికసించే పూవులు ఉంటే బురద ని కూడా కొలను అంటారు లేకపోతే అది మురికి కలువ ఆవుతుంది. సూర్యుడు వద్దు అనుకుంటే కొలను మురికి కాలువ అవ్తుంది.
మురికి కాలువలోనైన తామర పువ్వు మురికి అంటుకోకుండా జీవించగలదు .
Superb speech madam... every ty
time i lyk to watch ur videos ...more we r expecting motivation video👌👌👌👌👌
Super speech madam
Really a good speech madam
అమ్మ ని మాటలు చాలా బాగా చెప్పారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 మా అమ్మ గుర్తుకొచ్చింది🙏🏻🙏🏻🙏🏻
Osmmm madam bcoz of u I'm proud be an INDIAN......
Madam u r wonderful. Every girl should listen your speech. Great speech by you thank u madam .
am very emotional about your speech mam, we are lucky to have you mam, I was taping many times to see your speech, I never heard this kind of speech thanks a lot🙏
House
Ur my life gide madam ..1st time vina madam me speech. Today onwards I will fallow ur feets
Mam my first motivational speech. Hat's off madam. Such a great speech. Always motivate us.
Md supper speech thanku so much eelanti speech neanu eppudu vinaleadhu thanku md
Mam... I'm big fan of you.. super speech. Mam...
Yes
Very very good speechs madam please tell me thank madam
i have to see the best & good Humanity Speech in the year....Grate mam..
Wonderful Madam. Excellent real story faced by you in your life. Hope it's a good opportunity to those who are doing against parents for Love. Super Madam. Hats off..
Grate speech madam..iam big fan u..life ante entooo chla baga chepparu.
Wonderful madam ur our gifted mam in this world 👏👏👏
Madam I salute to you... You gave a great clarity to every girl... I am also realize what I am doing mistake till now... Thank you Soo much madam...
"మేజర్ అయ్యే వయస్సు 18 నుంచి 25 కి పెంచితే చాలు ఈ ప్రేమల దూల తీరిపోయి బువ్వ ప్లేట్లోకి రావాలంటే ఎంత కష్టపడాలి తెలుస్తుంది "
కరెక్ట్ కదా ఈ స్టేట్మెంట్ ? ప్రస్తుత సమాజం లో ఈ మార్పు అవసరం .. ఇక ప్రేమ హత్యలు జరగవు పరువు హత్యలు అస్సలే జరగవు ప్రేమనే కాకుండా మనిషి సమాజాన్ని కూడా అర్ధం చేసుకుంటాడు 18 ఏళ్లకే మేజర్ ని చేసేస్తే ప్రేమను తప్ప సమాజాన్ని , జీవితాన్ని అర్ధం చేసుకోవడం లేదు
Bro Varun Ur Right
బువ్వ ప్లేట్లోకి రావాలంటే
నీకూ నాకు ఈ దేశం లో అతికోద్దిమందీకే తేలుసు అదీ ఏంతా కష్టపడీతే వస్తూందో.. .18నుంచీ కాస్తా 25కు మారుస్తే తెలుస్తుందీ ఇ యువతకీ లవ్వు కాస్తా కోవ్వుగ కరిగీపొద్దీ
Sarigga cheppav annayya. Time waste love. Ayina chaduvukovadaniki vachi love enti.. Nenu alage disturb ayya..
your right. brother
@@MRaj-zl4bk super annayya
madam champesaru really really very nice speech u r really amazing mam heartly congrats u and thank u for a valuable speech
Great speach madam...these speach for youth to change their mind set.. thank you madam
Thankyou so much madam wonderful speech madam
Thank you so much mam.... Nice speech...
Mam Your speech was excellent perfect superrrr
Role model for all the women's in the world... salute to the great madam
ma'am hats off to your speech ee speech kanuka andaru parents most importantly youth kanuka vinte 100% andaru marutaru
Relay wonderful and Inspirational speech..
Mi speech chala bagundi madam.elanti speechs teenage students ki motivation cheyyadam valla chala varaku yuvatha lo change vasthundi.india abivruddi chendina desham ga maruthundi madam
Hat's off madem, I really appreciate your speech, I didn't heard like this type of motivational speech in my life, thank you madem.
Now in my country mainly Meediya and judesery Aprakatitha Medhavulu only RIGHTS NoDUTY but you are telling correctly true you are a great BHARATHEYA VANITHA Namaskaramulu Dhanyavadamulu
Ilanti speech ni dislike chesevaru unnaru ante ...alanti vallani Devudu kuda marchaledu....
Fan of your speech Mam 👌👌
Respected Medan mimmalni occsarina chudali real ga mee speech antha bagundho really proud of you medam matallo cheppalenu varninchalemu medam
Thank u amma for ur inspired speech
Super speech medam meelanti varu maa nzb dist ki okaru Ravalani korukuntunna ee video nenu download chesi pettukunna medam neku ode oka vishayam lo badha gaa vesinapu mee ee speech vintanu madem
Life lo oka clarty undali ani chala baga chepparu...life antha imprtnt ani
Super spech mam ,I am big fan of you mam
అమ్మ మీరు చెపుతున్న విషయాలు నుండి పిల్లలుతో పాటు మా లాంటి పెద్దలు కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మీకు అభినందనలు. ధన్యవాదాలు
ఇది చూపించాలి అమృతకి..
🙏🙏👏👏👏👏Nice message madam
yes
but now she will not realise after 1 yr she will realise
Satish Koorathota అంత జ్ఞానం ఊంటే లేచిపోరులె...లైట్ తీసుకొ
inspiration speech madam ............ i pray to my God my daughter should like u .**************great madam ***********
Very inspirational...women ela undalo corect ga chepaaru☺😚😚🙏👏👏
Really good motivation to all mam really we proud to have such a inspiration person for us thank you so much
Great speech madam....you are good roll as a police officer and as a mother....you are good roll model all the parents....
thanks madam for your speech sharing valuable points about our parents,🙏🙏🙏
You are fabulous mam,i want to met with u personally in my life session.
Amma mee padhalaku na sashtnga Namaskaram before that I want to make salute to ur parents it's really very imp speech and you are very imp for society to make open youth eyes for to brief especially clarity of thought no words to say much more I'll cal you as mother in Telugu Amma Namaskaram....
Excellent speech I never forget .This is very helpfull boy or girl
Madam.... mee opikaku hatsoff.... thanks for sharing your experience and motivating us..... choosthu undipoyaanu madam.. thank you once again.
మీ పాదాలకు నా వందానాలు తల్లి
after watching this video there is no words to say,its really awesome speech who are listened this vedio really who are understand these speech, there is no chance to do wrong step
what an inspirational speech madam, it gives me more energy to focus on my goal, everybody loves who does not have goals, but only few people focus on their goal with proper study who have clarity on their life. if everybody loves, who will study then, our country never ever develop like these people without goals. please dont follow movies that is just acting not real. for money earning they love anyone in the movie ,that is not real. there is lot of difference between movie life and real life.
Prathi okkadu love chestadu, mari evadu chadivedhi, only goal unnavadey chaduvuthadu, chadivey time lo love endi,
what is the use of love first of all, can anyone mention some points of achievements by love. When should we love actually? after marriage can't we love each other or what. On roads what is your love business like call girls or boys, what kind of message you are giving to the society by love on roads , don't you feel shame on you. you (love mad people) are spoiling the society , by looking at you school students and college students spoiling their lives.
Superb bro may I know what is u r goal
Satya Pvv , superrrrrb comment.
Superb
Madam.miku.chaala.thinks
Super super super super speech madam
I never upload comment in RUclips but 1st time ....I would like to upload comment becoz of only MAM....Really I am getting goose bumps....mam
..it's really heart touch about all things ...life,study ,respect,responsibility ,parents ,whatever ...Really we all are salute to you mam....after u r speech atlst those people's have to change them life's...definetly u r change them with u r LOVELY speech mam....we LOVE U mom ...and in our life we want to meet u ...tnq mam 😘😍😍😍🙇♀️🙇♀️
Great mam
Super Mam..👏
Thats what Quran says ..Father is a door of heaven and heaven is in the feet of mother...
Syedasheemah oubye Super Bro
Hats off madam.
I am very much inspired by ur speech madam.
Exactly sirji
అద్భుతమైన వివరణ...
I loved ur speech madam.u really grt madam..
What a inspiration speech madam really today's generaration need this information i never heard in my life like this speech thank u madam
Great full speech life lo each and every student ee speech ni okkasari vinna valla life goal ento aa goal yelaa reach avvalo vallaki chaalabaaga ardham avuthundi
చాలా బాగా చెప్పారు మేడం...
Salute to your speech madam , Your words are inspiring me and I Knew what is my responsibility about my parents and how they are struggled about my study, Thank you very much madam
Super speech madam
Chala Baga speech icharu madam ippativaraku ilanti speech vinaledu but vinnaka meeru matram na inspiration ayiloyaru mam meelanti valla speech ei society ki chala avasaram chala goralu jaragakunda untayi mi okka speechtho mam
THANK YOU A LOT..
AMMA.. NANNA..
MEE RUNAM REALLY THEERCHUKOLEMU..
LOVE YOU SO MUCH
..♡♡♡♡♡♡♡♡♡♡♡.!!!
Thanks mam really great to listen such a speech which again make me realize as a girl how many roles we have to full fill balancefully
అమ్మ ఎంత మంచి విషయాలు చెబుతున్నారు,ప్రతి స్పీచ్ మాకు మా పిల్లలకు ఎంతగానో ఉపయోగపడుతాయి.
Chala chala thanks medam today I fell defrent thoughts be happy medam
Thq u mam for ur valuble speech.i respect my parents