MUST WATCH : SP Saritha Garu's BEST INSPIRATIONAL Speech Ever | Daily Culture

Поделиться
HTML-код
  • Опубликовано: 21 сен 2018
  • MUST WATCH : SP Saritha Garu's BEST INSPIRATIONAL Speech Ever
    For Free Movie Promotions & Promotional Interviews
    Please WhatsApp Us : 7286918833
    (Or) Email Us : nanikkumar456@gmail.com
    Watch The Video to know more details and please subscribe the channel
    WATCH MORE RELATED VIDEOS:
    Subscribe - goo.gl/4MRq8m
    Watch All Videos: goo.gl/ZWalRE
    Watch Recent Uploads - goo.gl/69V1ZF
    Watch Popular Uploads - goo.gl/kHAeWg
    All Rights Reserved - Daily Culture
  • РазвлеченияРазвлечения

Комментарии • 2,4 тыс.

  • @TeluguIslamofficial
    @TeluguIslamofficial 3 года назад +461

    నిజంగా ముందుగా ఈ ఛానల్ వారికి మా హృదయ పూర్వక కృతజ్ఞతలు తరువాత ఇంత విలువైన మాటాలు తెలిపిన ఈ తల్లికి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు

  • @narasanimounika8592
    @narasanimounika8592 3 года назад +168

    ఇలాంటి వాళ్ళు పోలీస్ గా కంటే టీచర్ గా వుంటే సమాజానికి,స్టూడెంట్స్ కి చాల మేలు జరుగుతుంది అని నా అభిప్రాయం...ఎందుకంటే ఇలాంటి స్పీచ్స్ ఇప్పుడు పిల్లలకు చాలా అవసరం.hats of to U Madam such a great speech.మా పాప కూడా మీలా వున్నత స్థానంలో వుండాలనీ god ni కోరుకుంటున్నా..🙏🙏

    • @yadlapushpa9601
      @yadlapushpa9601 2 года назад +2

      P0

    • @nature750
      @nature750 2 года назад

      No

    • @krishankrishan5803
      @krishankrishan5803 2 года назад

      super bro🤜

    • @poojarajee9842
      @poojarajee9842 2 года назад +12

      No mam.. మేడం dsp గా వుంది కాబట్టి తన స్పీచ్ మనం vinagalugutunnamu... Bt ఒక టీచర్ గా వుంటే కొంతమంది మాత్రమే vinagalugutaru

    • @sarojinikandala1993
      @sarojinikandala1993 2 года назад

      Sarita garu Nellore loni Zphs pupilski moral classes evvandi Madam

  • @lakshmithotakura276
    @lakshmithotakura276 3 года назад +98

    మేడమ్ ప్రతి తల్లి తండ్రి పిల్లలు పేద్దలు చదువుకున్న వారుకాని చదువు లేనివారు కాని మంచిగా అర్దమైలా చేప్పారు డి ,యస్, పి సరిత మేడమ్ గార్కీ నా అభినందనలు 💕🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏

    • @itsmeshanthi5564
      @itsmeshanthi5564 3 года назад +2

      Nuvvu. Manchi kayitrivi kuudaa. best speeker

  • @radharanga9368
    @radharanga9368 3 года назад +15

    Tq so much to saritha mam inspirational words., మిమ్ములను ఇంత సంస్కారవంతంగా పెంచిన మీ అమ్మమ్మ గారికి జన్మనిచ్చిన మీ తలితండ్రులకు, గృహిణిగా కొనసాగిస్తున్న మీకు ఇంతటి పేరుప్రతిష్టలు మరియు ఆదర్శ స్త్రీ గా ఉండగలందులకు సహాయ సహకారాలు అందిస్తున్న మీ జీవిత భాగస్వామి వారందరికీ నా వినమ్రపూర్వక వందనాలు.

  • @telugu5647
    @telugu5647 4 года назад +196

    మీమొదటి ప్రసంగంతోనే మీఅభిమానిని అయ్యాను సరితగారు

  • @bkanukaraju5363
    @bkanukaraju5363 3 года назад +25

    Great మేడం మీలాగే నా బిడ్డను మంచి ఆఫీసర్ చేస్తాను

  • @chaithanyabattu2576
    @chaithanyabattu2576 3 года назад +96

    అమ్మ నీ మాటలు సాక్షాత్తు ఆ అన్నపూర్ణాదేవి కంఠం నుంచి జాలువారిన టు గా ఉంది తల్లి

  • @allaprasadrao4264
    @allaprasadrao4264 3 года назад +29

    మీరు ఈ సమాజానికి చాలా ముఖ్యం తల్లి

  • @avatarreddyrithvikreddy260
    @avatarreddyrithvikreddy260 5 лет назад +62

    మేడం మీరు సూపర్ మేడం మీరు చెప్పే ప్రతి ఒక్క వాక్యంలో నిజాలు ఉన్నాయి ప్రతి ఒక్క తల్లి మీలాగానే ఉండాలని నేను కోరుకుంటున్నా

  • @medikonduruanjanidevi3245
    @medikonduruanjanidevi3245 4 года назад +33

    చాలా ఆలస్యంగా విన్నాను అద్భుతంగా ఉంది మీ ప్రసంగం అందర్నీ అలా కూచోపెట్టేసేరు ఇంత పెద్ద పొజిషన్ లో ఉన్న మీరు విద్యార్థుల మేలు కోరి చాలా మంచి విషయాలు చెప్పేరు పది మందిలో ఇద్దరు బాగుపడతారని కోరుకుంటున్నాము ధన్యవాదాలు

  • @godavaribujjivlogs6600
    @godavaribujjivlogs6600 3 года назад +5

    Super speech madam ఇంతా మంచి మాటలు చెప్పి నందుకు ‌ హృదయపూర్వక కృతజ్ఞతలు🙏🙏మంచి వీడియో చేసినందుకు ధన్యవాదాలు🙏

  • @devenderlokeshdevadi2725
    @devenderlokeshdevadi2725 3 года назад +22

    అమ్మ మీ పేరు సరిత,,కానీ మీరు చెప్పిన ప్రతి అక్షరం సరస్వతి దేవి పలికే వాక్షుధి పలుకులు లాంటివి.అవీ చాలా శుధమైనవి శక్తివంతమైనవి.🙏🙏🙏 మీరు ఇలాంటి మాటలు అందరికీ తెలిసేలా ఇంకా చెప్పండీ 🙏

  • @ramramlu7540
    @ramramlu7540 4 года назад +319

    మేడం మీలాంటి వాళ్లు మన ఇండియాలో ఉన్నందుకు నేను గర్విస్తున్నాను

    • @avusarojini2127
      @avusarojini2127 2 года назад

      👌

    • @azmathkhanofficial413
      @azmathkhanofficial413 2 года назад

      Good .But more than being proud fallow it.let God gives us strength to follow &apply it more than listening or saying

  • @AnilKumar27arun
    @AnilKumar27arun 4 года назад +335

    మీరు నూరేళ్లు జీవించాలి తల్లి ఈ తరం వాళ్ళకి మీ మాటలు చాలా అవసరం

  • @pasamsubhadra7874
    @pasamsubhadra7874 3 года назад +5

    Madam your speech is filled with ethical and moral values. Every child and parent must know these valuable words to build up a good society. Thank u very much madam. you are a right role model for every women

  • @kottamclement555
    @kottamclement555 3 года назад +2

    ముందుగా SP సరిత మేడమ్ గారికి నా సెల్యుట్ 👮‍♀️👮‍♀️👮‍♀️ ఈ సమాజానికి తెలిసినా చేయలేనివి భారతదేశ పౌరులు స్వార్థంతో పూర్థిగా మరచిపొయిన విషయాలు చాలా అర్థవంతంగా వివరించిన మీ గొప్పతనం భాద్యత కు నా హృదయ పూర్వక దన్యవాదములు 🌹🙏🌹🙏🌹🙏

  • @smartkids5186
    @smartkids5186 5 лет назад +140

    గొప్పగా చెప్పారు మాడమ్....👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌💐....

  • @musharafbaig8071
    @musharafbaig8071 4 года назад +46

    మేడం మీరు చెప్పింది చాలా బాగుంది ఇపుడీ మీరు చెప్పింది అంత ఇప్పటి సమాజానికి చాలా చాలా అవసరం. మీకు ధన్యవాదాలు .

  • @durgamnagamani2561
    @durgamnagamani2561 3 года назад +17

    👍, మీ పేరెంట్స్ కి,మీ గురువులకు మీకు హృదయపూర్వక పాదాభివందనములు

  • @rajachandra1282
    @rajachandra1282 3 года назад +2

    సూపర్ మేడమ్ తల్లితండ్రులు తమ పిల్లలకు విలువలతో కూడిన విజ్ఞానం అందించాలని కోరుకుంటున్నాను.....🙏🙏

  • @murthypvs2957
    @murthypvs2957 4 года назад +46

    మీరు చెప్పే ఆణిముత్యాలు వింటుంటే గుండెల్లొ నుండి ఆనందం కళ్ళ ద్వారా ఆనందబాష్పాలు రూపంలో వస్తున్నాయి మామ్.

  • @bhadramb9151
    @bhadramb9151 5 лет назад +23

    చాలా విలువైన గొప్ప మాటలు చెప్పారు.అమ్మా!మీకు ధన్యవాదాలు🙏🙏

  • @karunasrikota
    @karunasrikota 3 года назад +2

    మీలాంటి గురువులు చాలా మందిని తయారు చెయ్యండి మేడం... ఈ సమాజానికి చాలా అవసరం...

  • @kandhagatlasaisneha8045
    @kandhagatlasaisneha8045 2 года назад +5

    Wt ever u said is 💯 true.. every one need to follow..iam hpy to say that i have grown up with discipline..my parents told me always to respect teacher's..

  • @soundaryaramesh9626
    @soundaryaramesh9626 4 года назад +139

    Iam sooo inspired.... mam.నా పాప ని కూడా మీలాగే పెంచుథాను ..

    • @jaganmohan793
      @jaganmohan793 4 года назад +3

      Super sir.. 👌👌

    • @jayalakshmichitluritarynba1471
      @jayalakshmichitluritarynba1471 3 года назад +1

      Supper GA chepparu man🙏🙏

    • @suryanarayanach6329
      @suryanarayanach6329 3 года назад +1

      Yes, I listened this inspiring speech of this lady police officer twice and thrice earlier. But every time when we are hearing about this value(s) added and valuable & motivational speech first all the parents have to introspect and correct themselves, then taught to their children. Wonderful words and the entire speech of her is PRAISEWORTHY one.

    • @jayaannyasuper1435
      @jayaannyasuper1435 3 года назад

      S sister

    • @sureshsureshv3717
      @sureshsureshv3717 3 года назад

      Super medam

  • @alekhya499
    @alekhya499 5 лет назад +46

    Met her personally..such a great pleasure meeting her....huge respect for her🙏🙏🙏

  • @rathikindianitha2082
    @rathikindianitha2082 2 года назад +1

    Amma samajaniki uapayogapade matalu cheppinanduku dhanyavadalu 🙇

  • @ashaeswar6849
    @ashaeswar6849 3 года назад +15

    What a extraordinary speech I have heard thank you so much man for a wonderful words.....

  • @premalathak4638
    @premalathak4638 4 года назад +9

    Superb ,if there are at least 20to25 members like her in a state that state can be changed . I am very proud of having such officer in our country . I'm encouraging her to tell more speeches like this and inspire people .

  • @dhanalaxmi1555
    @dhanalaxmi1555 5 лет назад +223

    చాగంటి గారు గుర్తుకు వచ్చారు అమ్మ ఇల ఎంత మంది ఆలోచన చేస్తున్నట్లు ఉన్నా రు అందరికీ నమస్కారం చేయాలి
    మరచి పో వదు

  • @Naagaarjunavemulas15
    @Naagaarjunavemulas15 3 года назад +2

    Exlent Amma ................................................................

  • @nunnubhaigamer6399
    @nunnubhaigamer6399 3 года назад +1

    Medam meeru baaga speech echharu mee speech ఛాలామందికి ఆదర్శం మేడమ్

  • @sandeepelr
    @sandeepelr 5 лет назад +58

    naku okkasari mimmalni kalise avakasam vasthe me edhuruga vachi rendu chethulatho 🙏 pedathanu madam..
    intha inspirational speech na life lo ippativaraku vinaledhu
    thanks a lot...

  • @thesoloman6637
    @thesoloman6637 4 года назад +32

    IAM trying to follow ur valuable life words in our lives 🙏

  • @ankithayadav1786
    @ankithayadav1786 3 года назад +65

    అమ్మ ఏం చెప్పారు... నిజంగా విలువలతో కూడిన విద్యను నేర్చుకున్న రోజే కదా వ్యక్తిత్వాలు విలువలు నేర్చేవి... 🙏🙏🙏🙏

  • @harichowdary3484
    @harichowdary3484 3 года назад

    Very valuable information medam.. thanq 🙏🙏🙏

  • @renukaainapurapu7156
    @renukaainapurapu7156 4 года назад +23

    The best speech I've never ever heard with dis much of clarity to all parents......it should reach every parent as well as children.... thank u very much for ur valuable words..

  • @venkatkavati2795
    @venkatkavati2795 5 лет назад +106

    అమ్మ అంటే మీలాంటి అమ్మ కావాలి ప్రతి ఒక్కరు కి

    • @sugunavinjamuri2512
      @sugunavinjamuri2512 3 года назад +1

      Thank you madam👏🏻👏🏻👏🏻👏🏻👏🏻

  • @satishgandholi6845
    @satishgandholi6845 3 года назад

    Excellent Sairam. Very well explained the difference between the education and educare. Tks

  • @praiseysowmya9110
    @praiseysowmya9110 3 года назад

    Awesome reality words u have spoken Nd refresh the mind's of all people who heard it ND me also.. Thank you mam..

  • @harinathreddy815
    @harinathreddy815 5 лет назад +185

    ధన్యవాధాలు, చాలాభాగాచెప్పారు అమ్మ

  • @rajashekardh3331
    @rajashekardh3331 5 лет назад +204

    సూపర్ మేడం మీలాంటి వాళ్ళు జిల్లా ఒక్కరు ఉండాలి.

  • @pattanyazdanipattanyazdani8876
    @pattanyazdanipattanyazdani8876 2 года назад +2

    ఒక మంచి సందేశం నేటి సమాజానికి థాంక్యూ మేడం 🌹🌹🌹🙏🙏🙏

  • @manamhimaja8344
    @manamhimaja8344 2 года назад +8

    Most wonderful speech I have ever heard,may be time taking but worth your time and makes us learn the values of education, life.

  • @baba66699
    @baba66699 4 года назад +33

    Madam , hats off to ur voice, ur voice is commanding and roaring .

  • @rajubhavani3491
    @rajubhavani3491 5 лет назад +14

    Tanq mam we daily listening ur words as inspiration

  • @unknownblacklistboysubbu4671
    @unknownblacklistboysubbu4671 2 года назад +1

    Superb..... Speach mam we are all appreciating to your speach your words... Are very helpful for us please do more words about us mam tq for your speech 🙌 👍

  • @sunkuvenkatakalyani5358
    @sunkuvenkatakalyani5358 3 года назад +1

    Super mam.Excellent speech mam. Meelaga every parent undali mam.Thanks for ur wonderful lones🙏🙏🙏

  • @manjulaelsalavath7808
    @manjulaelsalavath7808 5 лет назад +11

    I really learnt difference between literacy and education mom
    Thank u mom

  • @manjuskitchen5162
    @manjuskitchen5162 4 года назад +48

    ఒక మంచి సమాచారం నేటి సమాజానికి.🙏🙏

  • @catherinalingwebareddy4955
    @catherinalingwebareddy4955 3 года назад +7

    Such a great valuable information to get educated with literacy 🎉🙏🎉
    Though u r very small,but chethulethi dandamu peduthunna my dear DSP Saritha madam garu🎉🙏🎉

  • @shilpareddy3086
    @shilpareddy3086 2 года назад

    Yes, Mam, I agree with you. Teachers are very important to students' bright future... Mi speech vunna tharvatha oka mother ga edhanna miss ayyana ani alichinchanu.. Inka ilanti speech entho mandhiki theliyali, what is education ani... Excellent mam👏👏👏

  • @pullareddyabbireddy2197
    @pullareddyabbireddy2197 5 лет назад +8

    Super madam.wonderful speech.every children has compulsory learn from this inspirational speech.dont miss it.

  • @mr.failurecreations9577
    @mr.failurecreations9577 4 года назад +10

    Thank u so much mam
    Ur giving a such a wonderful words to the socity . It's more crucial role in our socity ,tq so much to being part of this video
    Lovble

  • @DevenderAymbadi
    @DevenderAymbadi 3 года назад +3

    ఎన్నో మంచి విషయాలు చెప్పారు. పాదాభిందనాలు అమ్మ🙏

  • @damojipurapupaparao4991
    @damojipurapupaparao4991 3 года назад

    Respected Madumgaru, your Speach is more and more Valuable for present generation pl.Thanks Madum

  • @neerajav3838
    @neerajav3838 5 лет назад +18

    Nice speech for parents as well as childrens.. Mam ur good parent as well as good good daughter. Ur the inspiration. Tq for wonderful speech

  • @narsingbalajipro2122
    @narsingbalajipro2122 5 лет назад +4

    Mam it's awesome. ..learned so much information with clarity. ..thank you for your social responsibility as a respectable police officer. ..

  • @svl4534
    @svl4534 3 года назад +1

    Mam, you are so great. Children like you needs parents and country. You live long. Meeku padabhi vandanalu.
    Jai Bharat matha.

  • @saraswathithadivalasa6497
    @saraswathithadivalasa6497 2 года назад

    I am so inspired by you mam . whatever you said on the stage ,definitely I will follow

  • @nrkgadda9
    @nrkgadda9 4 года назад +8

    Thank you Madam for most meaningful and useful talk. We need more people and officers like you. God Bless You. Namaste

    • @pravasthireddy4836
      @pravasthireddy4836 3 года назад +1

      Thank you madam may god bless you with health and so motivational speech mam.thank you so much

  • @kasturiarnold7904
    @kasturiarnold7904 3 года назад +3

    Hats off to respected Saritha garu.very inspiring message to teachers,parents and students.God bless you Ma'am.

    • @avantsaprasad7370
      @avantsaprasad7370 3 года назад

      మీ లాంటి వారు పోలీసు అధికారి గా ఉండటం చాలా ఆనందం. ఇలాంటి విషయాలు మీ ద్వారా వినడం చాలా ఆనందం.

  • @swethaamulu2530
    @swethaamulu2530 3 года назад +2

    E speech gurinchi em cheppina thakkuvey, great speaker mam .A great laddy police 👏👏👏👏👏👏🤗

  • @jaggayyamandangi5564
    @jaggayyamandangi5564 3 года назад +2

    మేడమ్ గారూ మీ మాటలతో .మీ విధి నిర్వహణలో ఇంకా కొంత మందికీ ఆదర్శవంతం కావాలి

  • @phaneendrarvr1656
    @phaneendrarvr1656 5 лет назад +55

    అధ్బుతమైన ప్రసంగం!!!

    • @abhianji5481
      @abhianji5481 4 года назад

      Amazing speech madam it's so honestly

    • @priyankam7102
      @priyankam7102 3 года назад

      Super madam 👌👌👌👌 🥰🥰

  • @dandapani426
    @dandapani426 4 года назад +5

    best speech, it should reach every parent as well as children...

  • @mittachandrakala9324
    @mittachandrakala9324 3 года назад

    Good motivational speach meeru cheppe matalu prathi okka youth ki marganni chuputhai💐💐💐

  • @SureshSuresh-hv4zd
    @SureshSuresh-hv4zd 3 года назад +1

    Thank u madam chala goppa visayam chepparu🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @venkichaitu5809
    @venkichaitu5809 5 лет назад +4

    Thank u so much mam oka parents ga Em property's valaki manam ivvalo cheparu pillalu kadhu currectga undalsindhi first mana mana aalochana mana penpakam ani baga chepali 👌👌👌👌👏👏👏👏👏👍👍👍👍

  • @bhargavidasenugandula1943
    @bhargavidasenugandula1943 5 лет назад +6

    Very inspirational speech to society thank you so much mam for the different between education and literacy 🙏

  • @chandrakalamadgula3449
    @chandrakalamadgula3449 3 года назад +2

    Wonderful speech.. every parent have to watch this..

  • @pavanganeshnatural5953
    @pavanganeshnatural5953 2 года назад

    Giving such a beautiful information to the society thank for ur beautiful golden speech madam.hats off

  • @msnmurthy9788
    @msnmurthy9788 4 года назад +8

    Thank you madam
    Good guide lines
    This is 2nd speech I seen
    So thanks

  • @zabdielemmanuel7401
    @zabdielemmanuel7401 5 лет назад +11

    You are very good inspiration

  • @saikumarkumar7214
    @saikumarkumar7214 3 года назад +3

    Thanks for giving such a beautiful instructions mam

  • @jyothigujjala.85
    @jyothigujjala.85 2 года назад +2

    Very good speech to parents and Children. Valuable speech to Society. 🙏🙏.

  • @Dollyramum
    @Dollyramum 5 лет назад +9

    The best inspirational speech to everyone..... thanks a lot mem 👌👌👌👌👌🙏🙏🙏🙏👍👍👍

  • @harikomatapalli8254
    @harikomatapalli8254 4 года назад +13

    Thanks for giving End to end completely inspirational speech.
    Thank you so much madam

  • @bhulaxmiyada1461
    @bhulaxmiyada1461 3 года назад +1

    Chala clarity ga chepparu. Thank you madam

  • @kommulalavany7565
    @kommulalavany7565 3 года назад

    Tq so much sis god bless you chala baga chepparu me lanti ammalu unte e prapanchame oka nandanavanam

  • @errashirisha9786
    @errashirisha9786 4 года назад +12

    Madam tq so much this is very motivated to me Madam really tq so much for your inspiration speech 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @renuchalla8716
    @renuchalla8716 5 лет назад +6

    Excellent speech ma’am!
    Hats off! U r like a god’s gift fr us. U spoke very well! Every word is so valuable n useful one. God bless u with a long life!

  • @medidhaajaykumar3844
    @medidhaajaykumar3844 3 года назад

    From bottom of heart tell this mam firstafal thank you mam,I belive reback my services to the society and I have clearty on my role in home, school and our country . once's again thank you mam to render your services to us( society).

  • @sukumarsukumar2326
    @sukumarsukumar2326 3 года назад +1

    I watched this video past .evan I watched again. it s very useful message

  • @ravalimamindla3790
    @ravalimamindla3790 4 года назад +5

    This is really inspirational speech Mam good message to the society

  • @swamyshekar6617
    @swamyshekar6617 5 лет назад +42

    Medam Nice speech youth for good msg

  • @santhoshkumar-zo2rr
    @santhoshkumar-zo2rr 3 года назад +1

    Super madam wonderful speach

  • @chittianaboyina6730
    @chittianaboyina6730 2 года назад +1

    thank you so much for wonderful speech

  • @renangivenu125
    @renangivenu125 5 лет назад +5

    Excellent... Beyond the simplicity, talent beyond the principles..., you are great madam.

  • @DIVYAKRANTHI2023
    @DIVYAKRANTHI2023 5 лет назад +110

    Madam please go to govt education institutions and encourage those poor kids and parents...

  • @mamatha4015
    @mamatha4015 3 года назад +5

    Really I never ever listen this type of speech,wonderful.

  • @veerammagummadilli6709
    @veerammagummadilli6709 3 года назад

    An excellent message to society and students,parents teachers mam garu.tq mam

  • @alwayspositive4589
    @alwayspositive4589 5 лет назад +24

    Inspire Speech 👏

  • @bujjammathomati5874
    @bujjammathomati5874 4 года назад +9

    I am so happy and inspired a lot from ur speech madam....v r proud having a legend like u madam , hatsof to ur sincere speech🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏

  • @yagneshvodnala6928
    @yagneshvodnala6928 3 года назад

    I hope frm my side yuhr a very inspirashion to every mother n the society very great speech heart touching mam
    Meru nindu nurealu chalaga undalani ha bhagavanthuni korukuntuna

  • @padmabr2596
    @padmabr2596 3 года назад

    Super madam mee speech spoortheni ichetuga unnadhi chala thanks thankyou verymuch

  • @shankar007manda4
    @shankar007manda4 4 года назад +9

    The best inspirational speech madam really excellent madam

    • @bhanuraj6574
      @bhanuraj6574 4 года назад

      The best inspirational speech madam

    • @sunandaammareddy601
      @sunandaammareddy601 4 года назад

      @@bhanuraj6574 we my by by my by by

    • @bhagavanthugorre470
      @bhagavanthugorre470 4 года назад

      Medam mi speeches Anni vintunnamu chala chala nerchukunedi undi Amma dhanyavaadaalu i am bhagavanth ex mptc maddelbeed villege damaragidda mandal narayanpet zilla

  • @gangamalluarsam6165
    @gangamalluarsam6165 5 лет назад +32

    Thank you your Valuable and inspirational speech Madam...

  • @bhimavarapuradharani6845
    @bhimavarapuradharani6845 3 года назад

    Super madam garu.mee speech prati school and College lo kavali.

  • @marupakasrinivas2396
    @marupakasrinivas2396 Год назад

    Namaskaaram madam,neti yuvathaku, parentsku,societiki value education gurinchi chala goppagaa chepparu, tq madam