Renjarla Rajesh Full Interview II Teenmar Mallanna II Q Group Media

Поделиться
HTML-код
  • Опубликовано: 20 окт 2024
  • #Qnews #TelanganaMallanna
    లక్ష్మీపార్వతిని ఆరోజు కిడ్నాప్ చేసి అక్కడ దాచాడు; • లక్ష్మీపార్వతిని ఆరోజు...
    #CHINNA SRISAILAM YADAV FULL INTERVIEW; • CHINNA SRISAILAM YADAV...
    #RAVINDER NAYAK FULL INTERVIEW; • RAVINDER NAYAK FULL IN...
    #కేసీఆర్ రహస్యాలన్ని బట్టబయలు: • కేసీఆర్ రహస్యాలన్ని బట...
    This is Official RUclips Channel for #TelanganaMallanna Talks and Speeches , #TelanganaMallanna Speeches In Public Meetings and Political Punches and Couters , #Mallanna Genuine Analysis on Now a Days Politics , Mallanna Voice for Poor People and Rising The Voice against Oppression on Low Classes , And Its Place for The #MallannaFollowers to Discuss about The Public Issues and Ideological Things , #MallannaMuchatlu ,

Комментарии • 440

  • @ganeshbhanuteja7954
    @ganeshbhanuteja7954 4 года назад +74

    జై భీమ్ అన్న రాజేష్ అన్నకు జై భీమ్ రాచకొండ రమేష్ అన్నకు జై భీమ్ అన్న

  • @rajraja5605
    @rajraja5605 4 года назад +61

    🙏🌹అన్న రాజేష్ చాలా అద్భతంగా అంబేద్కర్ గారి గురించి చెప్పారు.✌️🌷

  • @VinayJanasainik
    @VinayJanasainik 3 года назад +6

    అన్నా మీలాంటి వాళ్లు రాజకీయాల్లోకి వస్తే మన దళితులకు ఇంకా తొందరగా న్యాయం జరుగుతుంది అని నా ఆలోచన జై భీమ్✊

  • @jaibeemjaibeem2763
    @jaibeemjaibeem2763 4 года назад +20

    జై భీమ్ బ్రదర్స్ అంబేద్కర్ ఆశయాలను ఆలోచనలు విధానాలను ప్రజలకు అవగాహన కల్పించాలని కోరుతూ
    మన అందరి లక్ష్యం ఒక్కటే
    రాజ్యాధికారం ఓకే బ్రదర్స్
    జై భీమ్ సతీష్ గల్ఫ్ కార్మికుడు

  • @maheshprince4820
    @maheshprince4820 4 года назад +49

    Rajesh anna తల్లి రమభాయ్ గురించి పడిన పాట వింటేనే ఏడుపు వచ్చింది మీకు ధన్యవాదాలు

  • @kavalishivakumar06
    @kavalishivakumar06 4 года назад +41

    అంబేద్కర్ గారి ఆశయాలను మీలాంటి వారు ఉన్నంత కాలం నెరవేర్చుకోగలం మేము మీతో ఉంటాం జై మల్లన 🙏🙏🙏

  • @satyamgollapalli6480
    @satyamgollapalli6480 4 года назад +17

    మొత్తం మీద ఇంటర్వ్యూ చాలా బాగుంది ✊️✊️🤝🤝🤝🤝✋️✋️✋️✋️✋️✋️

  • @ganeshbhanuteja7954
    @ganeshbhanuteja7954 4 года назад +50

    రాజేష్ అన్న మీ ఇంటర్వ్యూ మాకు ఎంతో ఆదర్శం జై భీమ్ అన్నలు

  • @choppadandiprabhakar1328
    @choppadandiprabhakar1328 4 года назад +5

    రాజేష్ మీ ఇంటర్వ్యూ చూశాక నన్ను నేను మరిచిపోయి ప్రజా శ్రేయస్సు కోసం ఆలోచిస్తాను అన్న జై భీమ్

  • @venkatadhanunjayarao8956
    @venkatadhanunjayarao8956 3 года назад +2

    Very nice programs, good knowledge and talented. Mr.. Rajesh all the best and my wishes to you.
    Dhanunjaya Rao
    From Hyderabad

  • @srinivassiddhu1783
    @srinivassiddhu1783 4 года назад +18

    Mallana garu anyayam Pai miru chesthuna porataki appudu ma support vuntadi lal salam mukyam GA prajalani miru chaithanyam cheyadam super anna

  • @shekarkatthula3701
    @shekarkatthula3701 4 года назад +11

    జై భీమ్ అన్న కదిరే కృష్ణ అన్న గారి ని ఇంటర్వ్యూ చెయ్యండి ఈ సమాజం లోకి చాలా ఉపయోగకరమైన విషయాలు ప్రజలకు దగ్గరకు వెళ్తాయి

    • @gouthamgadewar7597
      @gouthamgadewar7597 4 года назад

      Sss

    • @knews9138
      @knews9138 4 года назад

      మల్లన్న గారు ఉగాది రోజున కధిరే క్రిష్ణ గారి interview

    • @knews9138
      @knews9138 4 года назад

      Chusava anna

  • @mangalimaruthi49
    @mangalimaruthi49 4 года назад +3

    జై భీమ్

  • @vishalartist6154
    @vishalartist6154 4 года назад +3

    Good interview anna iam very appreciate you both God bless you and your families especially your constitutional fight

  • @anandmadikonda6976
    @anandmadikonda6976 4 года назад +2

    జైభీమ్ రాజేశాన్నా......

  • @vampupraveen3508
    @vampupraveen3508 4 года назад +5

    అన్న మీరు సూపర్ అన్న నేను మీ వీడియో చుసకనే అంబేద్కర్ గురించి పూర్తిగా తెలుసుకుంటున్నాను నేను కూడా అంబేద్కర్ గురించి మా ఊర్లో అందరికీ పూర్తిస్థాయిలో తెలియజేస్తాను మై గాడ్ అంబేద్కర్

  • @abdulnajeeb8422
    @abdulnajeeb8422 3 года назад +2

    Rajesh Anna nuvvu great....

  • @chinnibhai4275
    @chinnibhai4275 4 года назад +33

    అన్నా మీరు ఎర్ర ఉపాలి,,, అన్నా రాసినా పాటలు అన్ని పాడి ఒక్క పుణ్యం కట్టుకో

  • @saipandu8349
    @saipandu8349 4 года назад +8

    రాజేష్ అన్న సూపర్ interview

  • @satheeshkothapally3522
    @satheeshkothapally3522 3 года назад +1

    జై భీమ్ నవయుగ వైతాళికులు లకు

  • @cmyadav377
    @cmyadav377 4 года назад +2

    అన్నా మీ హవాలు భావాలూ చాలా బాగున్నాయి మీరు నిజంగా బాబా సాహెబ్ అంబేద్కర్ గారి భావాలకి వారసునిగా కనిపిస్తున్నారు. కాని మీరు NRC CAA గురించి మీరు పూర్తిగా చదవండి దేశని ఎలా విడకొట్టారో చరిత్ర చదవండి అన్న ఈ రోజు అక్కడ వున్న దళితులు మైనారిటీ లు ఎలా వున్నారో చూడండి అక్రమంగా చొరబడిన రోహింగ్య లకోసం ఈ NRC అన్న నీకు చెప్పే అంతా తెలివిపరుని కాదు అన్న నిజాలు తెలుసుకోగలరు అని ఒక మనవి అన్న నాకు సాహిత్యం అంటే చాలా ఇష్టం ఇంతటి సాహిత్యం వున నిను ఒక సారి తాకితే చాలు అని చాలా రోజుల నుండి అనుకుంటున్న మిమల్ని పక్క కలుస్తా అన్న జై బీమ్ జై హింద్

  • @saidulukondeti4482
    @saidulukondeti4482 3 года назад +2

    మొదట అందరికి జై భీమ్ అన్న మీ వాయిస్ బలంగా వుంటుంది అందులో చక్కని మెసేజ్ వుంటుంది......👌👌👌

  • @rajugasiganti9085
    @rajugasiganti9085 3 года назад +1

    Super Anna 🌄🙏👍✊🤝🙏🇮🇳💐💐💐💐💐💐💐

  • @mohammedafsarkhan5711
    @mohammedafsarkhan5711 3 года назад +1

    ❤️❤️❤️ your 💯 right brother 🙏🙏🙏

  • @ganesh...790
    @ganesh...790 4 года назад +1

    Annyya neeku support gaa untam

  • @hanmantharka4627
    @hanmantharka4627 4 года назад +3

    Great song

  • @shankermaharaj4815
    @shankermaharaj4815 4 года назад +1

    Super బ్రో

  • @Raju-hg1pd
    @Raju-hg1pd 4 года назад +47

    ప్రొఫెసర్ kasim గారి interview cheyyandi anna

  • @rameshmanchala2293
    @rameshmanchala2293 4 года назад +20

    JAI BHEEM. Annalu

  • @mudamallagangadhar4268
    @mudamallagangadhar4268 3 года назад +1

    Rajesh anna yu are great

  • @praveenrapol6183
    @praveenrapol6183 4 года назад +11

    Super Anna ❤️
    Jai beem 🙏🎤✍️

  • @psrisailam1778
    @psrisailam1778 4 года назад +16

    దళిత పులులకు జై భీం

  • @manupativeerababu2225
    @manupativeerababu2225 2 года назад +1

    Super mallanna Jai jai mallanna jai mallanna jai mallanna jai mallanna

  • @monapuramabhiram9064
    @monapuramabhiram9064 Год назад +2

    Jai Bheem 🙏🇪🇺👍

  • @kittukrishna8333
    @kittukrishna8333 4 года назад +16

    బహుజన పులి రాజేష్ అన్న ✊️✊️✊️

  • @ICONICINFRAGROUP555
    @ICONICINFRAGROUP555 3 года назад +1

    Both are great brothers ramesh Anna, Rajesh Anna , in telangana big fan of you (Rajesh Anna) (mallana)

  • @mahimahi-uf7oe
    @mahimahi-uf7oe 2 года назад

    Great questioning

  • @ranjithyt7301
    @ranjithyt7301 4 года назад +7

    Goosebumps Songs....💪🏼💪🏼👌👌

  • @srajeshmtd4905
    @srajeshmtd4905 2 года назад

    Excellent speech anna 👍👍👍👍👌👌👌👌👌👌

  • @kamalakarkamalakar2619
    @kamalakarkamalakar2619 3 года назад +2

    రెంజర్ల రాజేష్ అన్నకు జై భీమ్ జై జై భీమ్

  • @krishkrishna9092
    @krishkrishna9092 4 года назад +9

    Good interview 🔥🔥🔥🙏🙏🙏

  • @gandhamshiva4166
    @gandhamshiva4166 3 года назад +1

    Jai Bheem

  • @banm419
    @banm419 4 года назад +2

    తల్లి రమాభాయి పాట పాడినప్పుడు నిజంగా ఎడుపు వస్తుంది అన్న... తల్లి త్యాగానికి నా పాదాభివందనాలు .... నువ్ చేప్పిన కుక్కలు కలేబరాలు అని వాటని కోసి ఉప్పు పేట్టి తింటే రోమ్ము నుండి వచ్చే పాలు తాగి వచ్చే జనరేషన్ లో నా బిడ్డలు ఇలాంటి సామజంలో కాకుండ అని చేప్పినవ్ అన్న రాజేష్ అన్న చాలా భాగా వివరించినవ్ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kittukittu7816
    @kittukittu7816 4 года назад +9

    జై భీమ్ రాజేష్ అన్న

  • @ASHWIK1022
    @ASHWIK1022 4 года назад +2

    బహుజనుల ను మంచిమర్గంలో నడిపించే ప్రయత్నం చేస్తున్నా అంబేడ్కర్ వారసులకు రాజేష్ అన్నకు రమేష్ అన్నకు జై భీమ్ లు

  • @bheeshmaambedkar333
    @bheeshmaambedkar333 4 года назад +6

    SUPERRRRRRRRRRRRRRRRRRRRRR ANNA

  • @moulkarprabhakar9827
    @moulkarprabhakar9827 3 года назад

    Super anna thanks anna

  • @malothudrravinder3947
    @malothudrravinder3947 4 года назад +1

    Nrc... పూర్తిగా చదవండి రాజేశ్ గారు..... లోతుగా విశ్లేషణ చేయండి......70 సంవత్సరాల పాలకుల పీడనకు చరమ గీతం.....అంతర్జాతీయ ఒప్పందాలను మీరు పూర్తిగా చదవండి....మీ పై పూర్తి గా గౌరవం ఉంది.....

  • @chanampallyramakrishna3874
    @chanampallyramakrishna3874 4 года назад +123

    ఇద్దరు దళిత పులులు✊✊✊

  • @pkirankumar5032
    @pkirankumar5032 4 года назад +1

    చాలా బాగా వివరించారు అన్న గారు జై భీమ్ ✊️✊️✊️

  • @Vardhanbandela
    @Vardhanbandela 4 года назад +2

    Super bro

  • @yadagirigurramkadi7075
    @yadagirigurramkadi7075 4 года назад +1

    Q news channel no 1 channel in Telangana

  • @vidyasagar2402
    @vidyasagar2402 4 года назад

    సూపర్బ్ ఇంటర్వ్యూ...

  • @shankermaharaj4815
    @shankermaharaj4815 4 года назад +3

    మీలాంటి మేదావులు పల్లె పల్లెకు మీ పాటలతో, మాటలతో చైతన్యం చెయ్యాలి అంబేద్కర్ భావజాల వ్యాప్తి చెయ్యాలని మనవి.

  • @madhugpl8160
    @madhugpl8160 3 года назад

    Hatsap anna

  • @aashok6002
    @aashok6002 3 года назад +1

    Supar Anna

  • @a.v.s2110
    @a.v.s2110 4 года назад +6

    Super interview
    Apuri somanna
    Vimalakka
    Interview cheyandi

  • @baskarbaskar7304
    @baskarbaskar7304 4 года назад +1

    Anna. Neevu super Anna jai. Bhim

  • @villageandaalug.mahesh9989
    @villageandaalug.mahesh9989 2 года назад

    Super annagaaru

  • @jaibheemarmyjaibharat1882
    @jaibheemarmyjaibharat1882 4 года назад +1

    రాజేష్ అన్న రమేష్ అన్న మీ ఇద్దరికీ నా యొక్క జై భీమ్ ఇంటర్వ్యూ చూస్తుంటే ఒక కొత్త అనుభూతి అన్న కాని తల్లి రమాబాయి గురించి మీరు చెప్తుంటే కళ్లల్లో మీరు తిరిగాయి అన్న జై భీమ్ జై భీమ్ జై భారత్

  • @tv.innews7832
    @tv.innews7832 4 года назад +2

    Gioot useful interview

  • @rajanikanthpinjari975
    @rajanikanthpinjari975 4 года назад +7

    జై భీమ్ రాజేష్

  • @karthikkrishnadi1580
    @karthikkrishnadi1580 4 года назад +9

    Great job bro malanna

  • @bandichennaiah7910
    @bandichennaiah7910 4 года назад +9

    జై భీమ్ అన్న

  • @satyanarayanavulla8253
    @satyanarayanavulla8253 4 года назад +2

    Great brother

  • @Srimalle
    @Srimalle Год назад

    Super Anna garu

  • @chintun6758
    @chintun6758 3 года назад

    Nice video

  • @rakeshchinnai604
    @rakeshchinnai604 4 года назад +1

    Super anna

  • @madhujeripothula7035
    @madhujeripothula7035 4 года назад +2

    Super

  • @narasimhav8552
    @narasimhav8552 4 года назад +1

    ಸೂಪರ್ ಹಾಡು ಅಣ್ಣ

  • @Kiranmanti
    @Kiranmanti 4 года назад

    Anna Jai Bheem Anna nuvvu asalaina Abedkar varasudivi annaa memanta Ni bhavalani vyapimpa chestam anna
    KIRAN From Hyderabad

  • @harimaharaj2388
    @harimaharaj2388 4 года назад +1

    Super rajesh anna eddariki jai bheem anna jai bsp jai bharatha rajyangam

  • @vin7918
    @vin7918 4 года назад +4

    అన్న చాలా బాగా మాట్లాడారు అన్న
    The legend dr, br, ambedker
    Jai bheem ✊

  • @ksaikumar9278
    @ksaikumar9278 4 года назад +1

    రాజేష్ అన్న జై భీమ్ మీ పాటలు కి ధన్యవాదాలు

  • @arjunbalakrishna6035
    @arjunbalakrishna6035 4 года назад

    JAI BHEEM. ఇలాంటి వీడియోలు మరెన్నో పెట్టాలని కోరుచున్నాము, మరియు డిబెట్స్ లో పాల్గొన్నాలని మా ASA అ౦బేడ్కర్ విద్యార్థి స౦ఘము , నెల్లూరు జిల్లా , ఆ౦ధ్రప్రదేశ్ తరుపున కోరుచున్నాము SIR💙💙💙💙💙💙

  • @annepakashankar7676
    @annepakashankar7676 3 года назад

    అన్న జై భీమ్మ్

  • @gollapalliravi345
    @gollapalliravi345 3 года назад

    Super
    Renjerla & Ramesh Annalaku Jai Bheem lu✊✊✊✊✊✊

  • @aduganianil4084
    @aduganianil4084 3 года назад

    Jai Bheem Anna

  • @sampathkumar4646
    @sampathkumar4646 4 года назад +3

    Great sir, Jai beem

  • @shannubhaigaming1405
    @shannubhaigaming1405 3 года назад

    Super.Rajesh Anna .jai beem

  • @rvgani1039
    @rvgani1039 4 года назад +6

    జై భీమ్ ✊✊

    • @kondalrao2890
      @kondalrao2890 4 года назад

      RAJESH.ANNA.SUPERRRRRRRRRRANNA.GODBLESS.YOU

  • @ranjithvelpula5869
    @ranjithvelpula5869 4 года назад +3

    Jai beem anna

  • @chiruvolusaibabu1915
    @chiruvolusaibabu1915 4 года назад +1

    జై మల్లన్న

  • @peyyalaprasad3388
    @peyyalaprasad3388 4 года назад +1

    జై భీమ్ అన్న🙏🙏🙏🙏

  • @yerramsrinu9738
    @yerramsrinu9738 2 года назад

    Anna...suparu

  • @kamalakarkamalakar2619
    @kamalakarkamalakar2619 3 года назад +1

    రాచకొండ రమేష్ అన్న కు జై భీమ్

  • @payyavulasanthosh260
    @payyavulasanthosh260 4 года назад

    Really great anna meeru...nenu mee fan anna...mee matala chaathuryam chala goppadi anna...really mee lanti subject unna valla manaku chala mukyam brother...

  • @narsimluk9120
    @narsimluk9120 2 года назад

    జై భీం

  • @invisible6309
    @invisible6309 4 года назад +3

    Jai Bheem ✊ ✊✊ annalu

  • @pillichennudu7401
    @pillichennudu7401 3 года назад

    జై జై భీమ్ SSD

  • @machikamadhu2980
    @machikamadhu2980 2 года назад

    రాజేష్ అన్న జై భీమ్ సూపర్ నేను మీకు పెద్ద అభిమానిని....
    అసలైన అంబేద్కరేట్లు ఎవరు..??
    అసలు అంబేద్కర్ కోరుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఏం చేయాలి..??
    సోషల్ మీడియా వేదికగా చేసుకొని పెద్ద పెద్ద డిబేట్స్ జరపడం వలన సాధించగలమా అంబేద్కర్ గారు కోరుకున్న లక్ష్యాన్ని..??
    మన కన్నా పెద్ద అంబేద్కరెట్ ఎవరూ అని మనమే చెప్పుకుంటే సరిపోతుందా..??
    నాకు తెలిసిన అంబేద్కర్ ఏ ఒక్క రోజు తన సమయాన్ని వృధా చేయలేదు సమయాన్ని వెచ్చించి మరీ పెద్ద పెద్ద డిబేట్ ఇతరులను విమర్శించడానికి పెట్టలేదు కదా ,
    మీరు చెబుతున్న కారల్ మార్క్స్ సిద్ధాంతం భారతదేశంలో ఎందుకు విఫలం అయింది మీరే చెప్పాలి అన్నయ్య..
    అలాగే కుల నిర్మూలన జరగాలి అంటే కులాంతర వివాహాలు జరగాలి రక్త మార్పిడి జరగాలి అని తండ్రి అంబేద్కర్ చెప్పాడు మరి జరుగుతున్నాయ జరిగితే ప్రణవ్ ఎందుకు హత్య చేయబడతాడు...??
    రాజ్యాధికారం గమ్యం కనిపిస్తుంది అంటున్నారు మరి తండ్రి అంబేద్కర్ పెట్టిన Rpi గత ఏంటి..??
    Rpi లో పనిచేసిన కాన్షిరం గారు కొత్తపార్టీ పెట్టి ఎందుకు విజయం సాధించగలిగారు దీనిని ఈగో అంటారా తన సొంత ఐడెంటిటీ కోసం చేశారు అంటారా..??
    గత వైఫల్యాల నుండే కొత్త ఆవిష్కరణలు పుట్టుకు వస్తాయి...
    ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఈ దేశమే ఒక కుల వ్యవస్థ.
    తండ్రి అంబేద్కర్ బోధించు, సమీకరించు, పోరాడు, అని చెప్పాడు ఇంకొక గొప్ప మాట కూడా అన్నారు చరిత్ర తెలుసుకో లేని వాడు చరిత్రను నిర్మించ లేడు అన్నాడు..
    నీకంటూ ఒక చరిత్ర ఉంది దాన్ని తెలుసుకో నీ వారికి బోధించు బోధింపబడ్డా ఆ సత్యం తో నీ వారిని సమీకరించు ఈ సమీకరించిన జనంతో పోరాటం చెయ్ ఆ పోరాటం హక్కుల కోసం కాదు అధికారం కోసం కావాలి. ఇదే తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన గొప్ప సందేశం, అని నేను అనుకుంటున్నాను రెంజర్ల రాజేష్ అన్నయ్య... నాకు తెలియక నేను ప్రశ్నలు అడిగాను సమాధానం చెప్తారని ఆశిస్తున్నాను..🙏

  • @ranjithbaddam007
    @ranjithbaddam007 4 года назад

    Ok Ur correct 👍 Annayya

  • @SureshSuresh-cl6vy
    @SureshSuresh-cl6vy 2 года назад

    జయ్ భీమ్

  • @ramakishnamangalapu5101
    @ramakishnamangalapu5101 2 года назад

    Sir🙏🙏👍👍

  • @ramaraovuyyuru315
    @ramaraovuyyuru315 4 года назад +1

    We wish you R.Rajesh good luck in take the great legacy of Dr Ambedker. A natural poet and an emotional singer, a disciple of Kadire Krishna I wish you Best of luck.

  • @telanganaporadu360
    @telanganaporadu360 4 года назад

    Superb anna

  • @supercrazynlazybros7446
    @supercrazynlazybros7446 Год назад

    రాజేష్ అన్న నాకు ఎప్పటి నుంచి ఒక డౌట్ అన్నా రిజర్వేషన్లు అనేవి ఒక ఎగ్జామ్ చెప్తాను 1: ఒక ఎస్సీ కాండేట్ కి రిజర్వేషన్ ఇస్తే అతని జాబ్ వచ్చింది ఆయన ఫైనాన్షియల్ గా సెటిల్, మళ్లీ గవర్నమెంట్ ఎస్సీలకు 100 జాబు లేస్తే అందులో ఫస్ట్ సెటిల్ అయినా వాళ్ల కొడుకు కూడా వందలో జాబ్ కొట్టేసాడు మరియు అలా సెట్ అయిన వాళ్ళు ఏసీలు ఎంతమంది ఉన్నారు ఎవరికి వస్తాయి, కానీ పేదవాడికి మాత్రం ఆ జాబు రాదు ఎందుకంటే సెటిల్ అయినా కొడుకు కోచింగ్ లక్షలలో పెట్టి చదివిస్తాడు సిటీలో ఉంటాడు క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుంది ఏందనేది వాళ్ళ కొలిక్కి అడిగి తెలుసుకుని మరి ఎగ్జామ్ మీద ఒక పట్టు సాధిస్తాడు కానీ పేదవాని కొడుకు కోచింగ్ తీసుకోలేడు క్యూస్షన్ పేపర్ ఎలా వస్తుందో అనేది తెలియదు ఒక్కొక్కసారి ఎగ్జామ్ ఫీజు కూడా డబ్బులు ఉండవు మరియు అవేర్నెస్ ఉండదు ఇంకా ఎప్పుడు రావాలా పేదవాడికి జాబ్ ఎస్సీ లో కూడా పేదవాడు పేదవాడి లాగానే ఉంటున్నాడు జాబులు చేసుకునే వాళ్ళు జాబులు చేసుకునే వాళ్ళు లాగానే ఉన్నారు, గవర్నమెంట్ కూడా ఫైనాన్స్ గా సెట్ అయిన వాళ్ళని మళ్లీ కొడుకుల రూపంలో సెటిల్ చేస్తున్నారు పేదవాని మాత్రం కాదు, దీని క్వశ్చన్ చేయాలి ఎస్సీలనే కాదు అన్ని బిసి అన్ని క్యాస్ట్ లల్లో ఇలానే ఉంది . 👍నా ఉద్దేశ్యం ఏంటంటే పర్సన్ కి వచ్చే ఇన్కమ్ బట్టి రిజర్వేషన్ ఇయ్యాలి. ఈ ట్యాగ్ సపోర్ట్ చేసేవాళ్లు ఒక లైక్ చేయండి👍🙏

  • @paultabi1141
    @paultabi1141 2 года назад

    Yes

  • @Barkamshyamsunder
    @Barkamshyamsunder 4 года назад +4

    Jai bheem annalu super interviewing

  • @kadiremahender4898
    @kadiremahender4898 4 года назад +1

    👌