Renjarla Rajesh Songs |Shan Renjarala Rajesh| Folk Singer Full Interview Telangana Talent Dinesh

Поделиться
HTML-код
  • Опубликовано: 17 фев 2020
  • #Telangana_Talent #Special_interview
    నిజామాబాద్ జిల్లా,
    బాల్కొండ మండల,
    రెంజర్ల గ్రామం ,
    పెండ్లమా పెండ్లమా song లింకు
    👇👇👇
    • Renjerla Rajesh ప్రపంచ...
    ప్రజా గాయకుడు రచయిత రెంజర్ల రాజేష్
    #Renjarla #Rajesh #Songs |#Shan #Renjarala #Rajesh| #Folk #Singer #Full #Interview Telangana Talent Dinesh
    Renjarla Rajesh Songs |Shan Renjarala Rajesh| Folk Singer Full Interview Telangana Talent Dinesh
    hai friends I'm dinesh Telangana talent Please subscribe my channel
    This channel doing different videos
    I'm taking three categories
    village coking
    and just for fun and Telangana Folk Singer talent people Gulf people singers anybody professional interviews my channel target
    dineshkolavenkata31@gmail.com
    If you like my channel Once again I request
    please subscribe
    👉👉👉👉ruclips.net/channel/UCfSG...
  • РазвлеченияРазвлечения

Комментарии • 1,3 тыс.

  • @RKNani1610
    @RKNani1610 4 года назад +464

    రెంజర్ల రాజేష్ అన్న తన కులాన్ని గొప్పగా చెప్పుకునే వాడు అనుకున్నాను ఇంకా ఇలా ఎన్నో ఎన్నో తప్పుగా అనుకున్నాను కానీ ఈ వీడియో మొత్తం చూశాక తెలిసింది అగ్రకులాలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించే గొంతు అని తెలిసింది ఈ వీడియో చూసినప్పుడు తెలిసింది ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టలేదు ఈ ప్రోగ్రాం అన్నా రాజేష్ అన్న ఈ సమాజంలో జరుగుతున్న అన్యాయాలకు ప్రశ్నించే గొంతుక ఎల్లవేళల పోరాడుతూ ఉండాలన్నా ఇలాగే నవ్వుతూ ఎవరేమన్నా పట్టించుకోకుండా నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటున్నాను🙏🙏🙏 ముద్రకోల రాజకుమార్ మెట్ పల్లి

  • @mamidiashok3404
    @mamidiashok3404 4 года назад +174

    రాజేష్ అన్న సూపర్ నేను ఒక రెడ్డిని కానీ నీకు నేను ఒక మంచి శ్రేయోభిలాషి నీ

    • @bahujanabatasari2336
      @bahujanabatasari2336 2 года назад +3

      Nuv Reddy kadhu

    • @harsha3428
      @harsha3428 Год назад

      @@bahujanabatasari2336 EVVAL AYITHE ENDHI MANUSHULU KADA

    • @karateravi9602
      @karateravi9602 Год назад

      రోజు మింగుతున్నందుకు అభిమాని అయ్యావా

    • @titusvisuals8920
      @titusvisuals8920 Год назад

      మీరు రెడ్డి కులస్తులైన మీరు మనం ఒక్క బ్రాహ్మణులు,vishyulu తప్ప అందరం శుద్రులమే ఈ పనికీ మలిన మనుస్ర్పుతి ప్రకారం....

    • @maheshmaheshreddy694
      @maheshmaheshreddy694 Год назад +1

      Nik manam ana ledhu ra Vanni fallow kavadaniki

  • @sureshbolli8323
    @sureshbolli8323 4 года назад +109

    Nice Anna..నీలాంటి వ్యక్తిత్వం గల వారు, ఫ్యూచర్ లో మార్గ దర్శంగా నిలుస్తారు

  • @masapogueranna4436
    @masapogueranna4436 3 года назад +14

    రేంజర్ల రాజేష్ అన్న గారికి అన్న గారికి నా హృదయపూర్వక వందనాలు అన్న మీరు ఒక దళిత జాతి కొరకు చేస్తున్న కృషికి మీకు ఎప్పుడూ ఆ దేవుడు తోడుగా ఉంటాడు జై భీమ్ జై అంబేద్కర్

  • @vasantharaoberi9563
    @vasantharaoberi9563 4 года назад +7

    రాజేష్ అన్నా నిజంగా మీరు మా దళితజాతిలో పుట్టడమే మా దళితులు అదృష్టం మీలాగా కొంతమంది దళితులు మీలాగా నిజాయితీగా ఉండుంటే మన దళితలకు ఇన్ని కష్టాలు ఉండకపోను జై భీమ్ జై aim ✊️✊️✊️✊️✊️

  • @kganesh765
    @kganesh765 4 года назад +110

    సూపర్ అన్న మన దేశాన్ని మరుధాం
    ఇ కుల గజ్జిని తొలగిధాం అన్న

    • @ramulubegari8056
      @ramulubegari8056 4 года назад +2

      Jai bheem Anna thanks for Telangana Talent. Jai Rajesh Anna

  • @nagarajupnrfriends7158
    @nagarajupnrfriends7158 3 года назад +10

    ఆదర్శానికే అర్థం మా రాజేశన్న చక్కని సందేశం ఇచ్చారు జై భీమ్ 👏👏👏💐💐🙏✊✊😊

  • @psp2258
    @psp2258 4 года назад +2

    చాలా చక్కగా దేశం గురించి అందరికి అర్థమయ్యేలా చెప్పాడు రాజేశాన్న ...మన కులం కాదు మనమంతా ఒక్కటే అని...అలాగే.. దినేష్ అన్న కూడా ఇంకా ఎందరో ఉన్నారు బయటకు రాలేని కళాకారులు ఉన్నారు...రావాలని ఉన్న రాలేని పరిస్థితి లో ఉన్నవాళ్ళని....గుర్తించి ఇలాగే ముందుకు సాగాలని...నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా....

  • @budigamollaomkaram5648
    @budigamollaomkaram5648 4 года назад +6

    జై బీమ్ అన్న బావుజనుల హక్కులు కాలరాస్తున ప్రభుత్వాలను కూల్చాలంటే నీ లాంటి అంబేద్కర్ ఆశయ సాధకులు ముందుకు రావాలి బావుజన రాజ్యం రావాలి 85 శాతం మంది ఉన్న బానిసలుగానే. బ్రతుకుతునం మన రాజ్యము మన హక్కు అనే నినాదంతో మీరు పాటలు రాయాలి పాడలి మన బ్రతుకుల మీద పాటలు పాడలి దళితుల బ్రతుకులు మారాలి జై బీమ్ అన్న

  • @daripellikiran9088
    @daripellikiran9088 4 года назад +7

    మీ ఉద్యమం ఇంకా ఉదృతంగా కొనసాగాలని కోరుకుంటున్న అన్న జై భీమ్ అన్న జై అంబేద్కర్

  • @gmaheshmahesh7996
    @gmaheshmahesh7996 4 года назад +6

    అన్న మీరు సూపర్.నేను కూడా మీలాగే మార్పు జరగాలని నావంతు కృషి చేస్తాను.జై భీమ్,జై రెంజర్ల రాజేష్ అన్న.

  • @hrksgs6857
    @hrksgs6857 Год назад +2

    మీ మీరు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం చాలా గొప్పది ఇలాంటి గొప్ప గొప్ప బహుజన లీడర్లని సమాజానికి పరిచయం చేస్తున్న వారి యొక్క చరిత్రను తెలియజేస్తున్న మీకు జై భీమ్ జై భారత్

  • @ssr.keepsmilingkeepthinkin1156
    @ssr.keepsmilingkeepthinkin1156 3 года назад +2

    అన్న ఇంటర్వ్యూ చూసి చాలా బాగుంటుంది
    రేంజర్ల రాజేష్ . మన భారతదేశం గురించి
    వివరించి చెప్పడం చాలా 💯ఆనందంగా ఉన్నది.
    తెలంగాణ టాలెంట్ దినేష్ అన్న అన్న. ఇంటర్వ్యూ. చేసినందుకు
    చాలా థాంక్యూ అన్న...🌾🌾

  • @ASHWIK1022
    @ASHWIK1022 4 года назад +103

    ముందుగా తెలంగాణా టాలెంట్ .
    దినేష్ గారికి ధన్యవాదాలు.
    Great Leader Rajesh Anna Garu

    • @pasularajkumar2776
      @pasularajkumar2776 4 года назад +1

      Anna jai bheem

    • @satyamuppari7905
      @satyamuppari7905 4 года назад

      Anna rajesh

    • @satyamuppari7905
      @satyamuppari7905 4 года назад

      Nenu ninukavali armour lo Chala goramgarigipoindi kani varu guthinchaledukani meeru prajalakosam matladunaru kabati nenu ninu kaluvalani anukuntunanu

  • @rajendravasake6901
    @rajendravasake6901 4 года назад +61

    Anna namaste నువ్వంటే నాకు చాలా ఇష్టం నీ మాటలు పాటలు చాలా చాలా ప్రభావితం చేస్తాయి... చేస్తున్నాయి....
    బాబా సాహెబ్ అంబేడ్కర్ జోహార్ జోహార్

  • @srikanthnimma6254
    @srikanthnimma6254 4 года назад +66

    అన్న నేను అంబేద్కర్ ను చూడలే నేను నిన్ను చూశాక ఆ లోటు తీరింది అన్న జై భీమ్

  • @sambaiahmoggam3501
    @sambaiahmoggam3501 3 года назад +5

    అంబేడ్కర్ సార్ గారి నిజమైన వారసులు అంటే ఇలా ఉండాలి.🙏👍 మీ పాటలద్వారా ఎన్నోవిషయాలు తెలుసుకున్నాను.🙏🙏🙏🙏🙏🙏🙏....🙏.....,

  • @sambaiahmoggam3501
    @sambaiahmoggam3501 3 года назад +3

    Rajesh Anna మీ చివరి మాటలు సమాజానికి ఉపయోగపడే మాటలు ఎంతో మంది మనుషులను మెలుకొల్పిందని ఆశిస్తున్నాను

  • @potharlarajanna6869
    @potharlarajanna6869 4 года назад +10

    రాజేష్ అన్న నువ్వు ఇలాంటి పాటలు మరెన్నో రాయాలని నా మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను ఇంటర్వ్యూ మన ప్రజలకు విప్పి చెప్పినందుకు థాంక్స్ అన్న

  • @AdamAdam-li7fj
    @AdamAdam-li7fj 4 года назад +5

    కృతజ్ఞతలు అన్న గొప్ప విషయం చెప్పారు................. మనము భారత రాజ్యాంగం కాపాడుకుందాం

  • @Pokabathinirajesh
    @Pokabathinirajesh 4 года назад +1

    నమస్తే అన్న .... ఏ మతమైన సాటివాడి కష్టలను చూసి సాయం చేయాలని చెప్పాయి... కానీ ఇప్పుడు ఉన్న మతాలు మేము గొప్ప మా దేవుడు గొప్ప అని ప్రచారం చేస్తున్నారు.... ఇవి పోవాలి మీరు చేసే ప్రయత్నం చాలా గొప్పది... జై భీమ్

  • @sahaneshmengani3358
    @sahaneshmengani3358 Год назад +3

    మీ అన్ని ఇంటర్వ్యూ లో కెల్లా ఇది next level అన్నా
    ..రాజేష్ అన్నా .మీ లాంటి వాళ్లని నేను కడలేదు. ఇప్పటివరకు

  • @dilipkumarkommudilip5413
    @dilipkumarkommudilip5413 4 года назад +32

    రాజేష్ అన్నా.నీ గొంతుతో మన అణగారిన బడుగు వర్గాల వారి సమస్యలను నీ పాట రూపం లో ప్రభుత్వానికి తెలియజేయు.నేను మీ కొమ్ము దిలిప్ కుమార్ (జగిత్యాల జిల్లా)దుబాయ్ నుండి.

    • @divyab8565
      @divyab8565 4 года назад +1

      R
      Samajampatla sandheshamunna shan

    • @knews9138
      @knews9138 4 года назад +1

      Anna jagityal lo kuda unnaraa..? Nalgonda lo kuda unnam KOMMU'$
      Im Kommu Prabhakar

    • @srikanthkommu7488
      @srikanthkommu7488 3 года назад

      Hi anna iam from kommu srikanth janagam

    • @knews9138
      @knews9138 3 года назад

      @@srikanthkommu7488 hi thammudu whatsup lo hi cheppu 9248141143

  • @DS-lb3ez
    @DS-lb3ez 3 года назад +2

    నీ మాటలే పాటల తూటాలుగపేలుతున్నాయి అన్న... మొదట్నుంచి లాస్ట్ వరకు నీ ఇంటర్వ్యూ మొత్తం చూశాను అన్న.... ఎక్కడ కొంచెం కూడ బోర్ కొట్టలేదు.... ఇంక కొంచెం ఉంటే బాగుండు అనిపించింది.... నీలాంటి వారు ఈ సమాజానికి అవసరం అన్న సెల్యూట్ అన్న 🙏

  • @ravirocky7419
    @ravirocky7419 4 года назад +2

    అన్న నువ్వు చాల పాటలు రాసినావుగా మన యువత కు మన బారత దేశం యొక్క గొప్పతనని తెలియాజేస్తూ వాళ్ళు స్పూర్తి చెందేలా ఒక పాట రాయి అన్న

  • @karnakaryadavmyaraboina3677
    @karnakaryadavmyaraboina3677 4 года назад +4

    అన్న మీరు చాల గొప్ప వారు అన్న మీలాంటి వారిని కలసినందుకు చాల సంతోషంగా ఉంది మీరు చాలా మంచి వారు అన్న మీరు ఇంకా సమాజంపై ఎన్నోపాడాలని కోరుకుంటున్నను

  • @Rk-jy3vq
    @Rk-jy3vq 4 года назад +1

    Tq you very much telangana talent. And rajesh anna...నిజంగా నేను మీ ఇంటర్వ్యూ చూసాక మీరెంటో అర్థం అయింది అన్నా ,నేను BA, BEd, ఇప్పుడు MA తెలుగు చేస్తున్న,ఈ రోజు ఒక్క కొత్త book చదివినంత సమాచారం దొరికింది మీ ద్వారా... నేను కూడా మీ అడుగుజాడల్లో నడవాలని నిర్ణయించుకున్న ,సమాజం మన దేశం పట్ల అవకాశం వచ్చినప్పుడల్లా అన్యాయం జరిగినప్పుడు తప్పకుండా నా voice ని వినిపిస్తా , అవకాశం ఇస్తే మిమ్మల్ని కలవాలని కోరిక అన్నా... మీ రజనీకాంత్ మెదక్.

  • @user-wl9ht4yz6u
    @user-wl9ht4yz6u 2 месяца назад

    రాజేష్ అన్న మీరు అంబేడ్కర్ గారి ఆశయాలను ప్రజలకు అర్ధమయ్యేలా సూచిస్తున్నారు సూపర్ సూపర్ గల్ప్లో ఉన్నాను మీ కోసం వస్తాను మా ఊరిలో పేదరికాన్ని అరికట్టే అవగాహన. స్పీచ్ ఇవ్వన్న నేను వచ్చిన తరువాత కచ్చితంగా మీ కు కలుసుకుంటాను అన్న జై బీమ్ 🙏🙏🙏 జై అంబేడ్కర్ అన్న

  • @ramya823
    @ramya823 4 года назад +47

    రాజేష్ అన్న అంటే. ప్రతిఒక్కరిలో గూస్బంప్స్ పుట్టుకొస్తాయి వద్దనకుండా. నీల్ సలామ్. My Dear, Lovely Bro.

  • @himajak3031
    @himajak3031 4 года назад +20

    Antha Duram poyi talent ni andhariki parichayam chesthunna thammudiki na blessings... Rajeshanna Super....

  • @ramanagunturu8642
    @ramanagunturu8642 Год назад +4

    రాజేష్ అన్న మీ పాటలు సూపర్ మీ స్పీచ్ అద్భుతం అన్నా జై భీమ్ అన్న ✊✊✊🙏🙏🙏🙏

  • @imprashanth2033
    @imprashanth2033 4 года назад +15

    Super రాజేష్ అన్న దినేష్ అన్న నేను సింగర్ ని గల్ఫ్ నుచ్చి వచ్చాను నేను మళ్ళీ 20 డేస్ లో వెళ్తా ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అడుగుతే ఇవ్వలేదు ప్లీజ్ అన్న అక్కడ ఉన్నవాల్లకే కాదు మాకు కూడా ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్

  • @rebalrebal8580
    @rebalrebal8580 2 года назад +3

    అన్న నేను మీ స్పీచ్ వినకముందు అనేక దేవుళ్లును మొక్కిన మీ స్పీచ్ వినక బుద్దిస్ట్ ని అయ్యాను మీ మార్గంలో నడుస్తున్న జై భీమ్ అంటున్న ✊️✊️✊️జై భీమ్ ✊️✊️✊️ నేను మీ సురేష్ ఖమ్మం

  • @musthafajaipur4497
    @musthafajaipur4497 4 года назад +10

    తెలంగాణ టాలెంట్ దినేష్ అన్న గారికి ధన్యవాదములు.
    ఏది ఏమైనా మన సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చారు రాజేష్ అన్న. మిమ్మల్ని రీసెంట్గా మూడు నెలల క్రితం నుండి వీడియోస్ చూస్తున్నాను అసలు మీరు ఏంటో తెలుసుకోవాలని వెయిట్ చేశాను అనుకోకుండా ఈ రోజు యూట్యూబ్ ఓపెన్ వీడియో నిజంగా నేను చూసినంత సేపు నేను ఈ లోకంలో లేను యొక్క ఆలోచనల్లో మునిగిపోయాను.
    ఆశయాలు నెరవేరాలని కోరుకుంటూ మీ అభిమాని ముస్తఫా.. మంచేరియాల్ జిల్లా. జైపూర్ మండలం.. ,🙏🙏

  • @skali1806
    @skali1806 3 года назад +2

    అన్న రాజేష్ అన్న నువ్వు చెప్పేప్రతి మాటలో ఒక మంచి అర్ధం ఉంటది హాట్సాఫ్ అన్న జై హింద్ జై భీమ్

  • @komraambadas6707
    @komraambadas6707 4 года назад +3

    సూపర్ అన్నా సూపర్ రాజేష్ అన్నా మీరు పాడిన అన్ని పాటలు మీ గొంతులో సూపర్ గా ఉన్నాయి

  • @maruthikevin4523
    @maruthikevin4523 4 года назад +105

    రాజేష్ అన్న నిన్ను చూసినప్పుడల్ల ముందుగా నాకు గుర్తుకు వచ్చేది ఒక్కటే..నేను ఒక కుక్కను గుద్ది రోడ్మీద పడ్డప్పుడు నువ్వు నన్ను లేపినవు అన్న మాట నాకు గుర్తుకు వస్తుంది అన్న 😥

  • @cheerneniswathicheernenisw6404
    @cheerneniswathicheernenisw6404 4 года назад +15

    superrrrrrrrrrrr annaya మీ కలం మీ గళం సమాజానికి చాలా అవసరం super no words to describe your talent great anna

  • @Malleshnayak99
    @Malleshnayak99 3 года назад +2

    రాజేష్ అన్న పాట పాడనా నీ పాటకు నీ మాట కు తిరిగే ఉండదు సూపర్ అన్న రాజేష్ అన్న కొత్త పాటలు పాడాలని కోరుకుంటున్నాం అన్న రాయండి

  • @mallunaik6411
    @mallunaik6411 4 года назад +3

    రాజేష్...గారు.మిమ్మల్ని చూస్తే నిజంగా అంబెడ్కర్ గారి కృషి వృధా కాలేదు...తెలుగు వారందర్ని చాలా బాగా చైతన్యాన్ని కలిగిస్తున్నారు.... tq.

  • @pandusiddharth2258
    @pandusiddharth2258 4 года назад +22

    రాజేష్ అన్న వీడియో మొదటి సారి నేను 2016 లో చూసిన అప్పటి నుండి రాజేష్ అన్న ఒక్కటి కూడా వదలకుండా చూస్తున్న తన మాటలు పాటలు సూపర్......

  • @nnarsaiah56
    @nnarsaiah56 4 года назад +10

    Rajesh super ga chepe nadu patlu super ga padinadu thank you Dinesh abudhabi nunchi

  • @PSNani550
    @PSNani550 2 года назад +1

    దినేష్ అన్న చాలా మంచి వీడియో ఇది....
    రెంజర్ల రాజేష్ గారు... నేను ఈ వీడియో చూడక ముందు నిన్ను చాలా అపార్థం చేసుకున్నా... మీ Intention చాలా బాగుంది... ఈ వీడియో తో నేను మీకు fan అయిన...

  • @gunasekhargunasekhar8666
    @gunasekhargunasekhar8666 Год назад +4

    చాలా అద్భుతమైనటువంటి స్పీచ్ ఇచ్చినటువంటి మా రేంజర్ల రాజేష్ అన్నకు మా హృదయపూర్వకఅభివందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏
    జై భీమ్ జై భీమ్ జై హింద్.....

  • @rajeshpoosala210
    @rajeshpoosala210 4 года назад +15

    Rajesh Anna gariki Jai beemlu🙏🙏🙏🙏🙏

  • @maheshgoudburra3061
    @maheshgoudburra3061 4 года назад +3

    చాలా బాగుంది

  • @baluramavath4739
    @baluramavath4739 Год назад

    అంబేద్కర్ గారి ఆత్మ రేంజేర్ల రాజేష్ అన్న.అంబెడ్కర్ గారిని సంపూర్ణంగా అవగాహన చేసుకున్న వ్యక్తి రాజేష్ గారు. నీ ప్రతి ప్రశ్న ఒకొక్క తూటా లా ఉంది.అర్థం చేసుకుంటే ప్రతీ ఒక్కరికీ ఆవహించి ఉన్న మూఢ మబ్బులు తొలగిపోతాయి... శ్రమ కులాలను అనగదొక్కాలనుకునే వారికీ పగిలిపోతాయి..ఏంతో మార్పు తీసుకొస్తున్నావ్ బ్రదర్ హాట్సాప్

  • @swamyraj503
    @swamyraj503 4 года назад +2

    Rajesh Bro. Nee Ashayalu, Alochanalu, Paatala Roopamlo Vivarinchina Vidhanam Chaala Bagundhi. Meeku Naa Hrudayapoorvaka, Abhinandanalu, All the Best. Mee Interview Chesina Dinesh Gariki Dhanyavadalu.

  • @jayasristreetfood1061
    @jayasristreetfood1061 4 года назад +18

    రాజేష్ అన్న నీలాంటి వాళ్ళు ఈ సమాజానికి ఎంతో అవసరం.

  • @tsrinivas5534
    @tsrinivas5534 Год назад +5

    కన్నీళ్లు వస్తున్నాయి ? రెంజార్ల రాజేష్ గారు మీకు వేల వేల ! 🙏🙏🙏🙏🙏

  • @gannyaramnarsaiah2774
    @gannyaramnarsaiah2774 4 года назад

    Rajesh Dinesh thammulaku namaskaramulu ......super telangaana talent........
    Kulagajjiki kaaranam .....agnaam
    Chaduvukunna moorkulaku kooda ekkuva undhi...
    Antaraanithanam oka amanusham ani
    Chadvi kooda andulo nunchi bayata ku vasthaleru .....moorkulu
    Jaihindh

  • @macharlaodaiah5481
    @macharlaodaiah5481 3 года назад +1

    Excellent Rajesh chala chala garvanga undi

  • @sailugaini5515
    @sailugaini5515 4 года назад +4

    Anna multi talent vunna one man army bro andhukante prathi vishayanni kshunnam ga vivaristhu song paduthunna Malli okati andhante talking power super ga clarity ga vundhi Rajesh Anna

  • @praneeee
    @praneeee 4 года назад +19

    Interview chusthunte edho thelinii happiness Anna🤩🤩....#JaiBheem
    Love from mi pakkuuruu #kothapally

    • @sai9286
      @sai9286 4 года назад

      Nadi uploor brother

  • @mahenderakula4897
    @mahenderakula4897 4 года назад +3

    రాజేష్ అన్న నీకు పాదాభివందనం

  • @akhitelugupodcast6723
    @akhitelugupodcast6723 4 года назад +1

    Anna asalu meeru chala baga padaru...Mee voice lo chala magic undhi...meeru prashninche prathi pata venuka chala lothyna ardam undhi andi....

  • @medishettirajashekarpatel8677
    @medishettirajashekarpatel8677 4 года назад +28

    సూపర్ రాజేష్ దినేష్ అన్నలు

  • @akhilrajpspkdiehardfan3912
    @akhilrajpspkdiehardfan3912 4 года назад +11

    Proud of you Renjarla Rajesh sir, one of the great best interview Dinesh Anna
    Jai hind

  • @kiranubbu3186
    @kiranubbu3186 3 года назад +1

    Anna ne matalu ne patalu kirak💪💪🙏🙏

  • @mahipalsunnam930
    @mahipalsunnam930 4 года назад +10

    సూపర్ రాజేష్ అన్న
    Thank you దినేష్ అన్న
    అన్న మన దేశం గురించి చాలా వివరంగా చెప్పాడు... జై కిసాన్ జై జవాన్
    ... నా దేశం చాలా గొప్పది
    I love my India 🇮🇳🇮🇳🙏🙏🙏

  • @REDDYNEWS
    @REDDYNEWS 4 года назад +25

    Good job telangana talent dinesh and renjerla rajesh

  • @SwamyAdkMusic
    @SwamyAdkMusic 4 года назад +27

    జై భీమ్ రాజేష్ అన్న దినేష్ అన్న నమస్తే రాజేష్ అన్న చెప్పిన ప్రతి ఒక్క మాట భారత దేశ ప్రజలందరికీ అందరికీ వర్తిస్తది దయచేసి అందరూ భారతదేశం చరిత్ర తెలుసుకుంటే మంచిది

  • @enjoyyadavlingam2666
    @enjoyyadavlingam2666 Год назад

    జై గల్ఫ్ అన్న జై జై గల్ఫ్ అన్న మీరు గల్ఫ్ కోసం పాడిన పాట చాలా బాగుంది అన్నగారు మీరు గల్ఫ్ గురించి వాళ్ళ బాధల గురించి గవర్నమెంట్ కి తెలియజేయాలి అండ్ ఇందులో కులాలు లేకుండా చూసుకోవడం మాట్లాడడం చాలా మంచిది

  • @pallesailu4874
    @pallesailu4874 4 года назад +1

    Dinesh ANNA ni cat matalu chalabaguntayi

    • @pallesailu4874
      @pallesailu4874 4 года назад

      Dinesh ANNA nivu saoudi nuchi epudu indiyaku vachavu

  • @naganisathishns782
    @naganisathishns782 4 года назад +4

    జై భీమ్ అన్న

  • @damerlaprudviraj6595
    @damerlaprudviraj6595 3 года назад +3

    జై భీమ్ రాజేష్ అన్న.... ✊️✊️

  • @pradeepsurampally2709
    @pradeepsurampally2709 4 года назад +1

    రాజేష్ అన్న నేను రోజు యు ట్యూబ్ చూస్తా కానీ ని వీడియో ఏ రోజే చూసిన ఏ రోజూ మొత్తము చూస్తున్న ని వీడియోస్ అన్నా నిన్ను కలవాలి అన్నా నువ్ నిజంగా గ్రేట్ అన్నా

  • @mohinsd670
    @mohinsd670 4 года назад +1

    Rajesh Anna ur grt matalanu pataluga Malachi deshaprjalanu alochinchpachese ni mataluu samjam lo prathi Vishayam midha goppaga padina ni patalaku niku htsup Nka marinni padalani prathi manashi prashniche Gonthu kavalani korkuntunnanu

  • @pokavenimallesh3461
    @pokavenimallesh3461 4 года назад +6

    Dinesh bro..suparrrr. like this interview....rajesh bro....👌👌

  • @kkondaya7840
    @kkondaya7840 4 года назад +12

    అన్నా రాజేష్ అన్న మన భారతదేశానికి జ్ఞానం నేర్పిస్తున్న అందుకు ధన్యవాదాలు

  • @gangadharkolusuryagangadha7409
    @gangadharkolusuryagangadha7409 4 года назад +1

    రెంజర్ల రాజేష్ అన్న నీ పాటకు సలామూ నీ మాట కు సలామూ... చాలా గొప్ప వ్యక్తివి అన్న జై భీమ్

  • @jinkasridhar2930
    @jinkasridhar2930 4 года назад +1

    మనువాద మత్తును కులాలుగా వల వేసి ఈతరం యువతను వేల సంవత్సరాల వెనక్కి తీసుకెళ్తూన్నారూ. అభివృద్ధి చెందిన ఏ దేశంలో కూడా కులాల పిచ్చి, మతాల పిచ్చి లేదు కానీ మనదేశంలో కులానికి ఒక్క దేవుడిని పెట్టి మనువాదంతో మన దేశ నాగరికతను మంటల్లో తగలబెడుతున్నారు... భారత భూమిలో పుట్టిన ప్రతి మనిషి పశువుల కాకుండా మనిషిగా జీవించే హక్కు కల్పించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మరియు తను భారత దేశ ప్రజలందరికీ కల్పించిన ప్రాథమిక హక్కులను అందరికీ తెలియ కుండా తను ఒక్క దళితుల కోసమే పోరాటం చేశాడని తప్పుడు ప్రచారం చేస్తూ బహుజనుల మధ్య ఐక్యత లేకుండా చేస్తూ కులాలుగా విడ కొడుతున్నారు..... హరప్పా నాగరికతను ఆర్యుల దండయాత్ర తో ఎలాగైతే కోల్పోయామో మనం ఇకనైనా మన నాగరికతను గురించి ఆలోచించక పోతే మనం ఎప్పటికీ అభివృద్ధి చెందలేము..🙏 జై భీమ్✊.. రాజేష్ అన్న మనసులోని మాటలు మాకు అందించడం కోసం చాలా దూరం వెళ్ళాలి ఇంటర్వ్యూ చేసిన దినేష్ అన్నకు మా నమస్సుమాంజలి🤝...

  • @NareshKumar-so2xl
    @NareshKumar-so2xl 4 года назад +51

    రాజేష్ దినేష్ 🙏🙏🙏
    జై బీమ్ ✊️✊️✊️

  • @bhumeshr5033
    @bhumeshr5033 4 года назад +15

    Lovely Interview with Dinesh - రాజేష్ భాయ్
    నాకు ఎప్పుడో తెలుసు నివ్వు ఒక్కడి వాడివి కావని నివ్వు అందరీ వాడివి just love you ...❤️👏

  • @srinivassrinivas7061
    @srinivassrinivas7061 Год назад +1

    Rajesh Bayya Super masage, I munnuru kapu But I aprishit your masage

  • @pvsubbaiahpvsubbaiah4115
    @pvsubbaiahpvsubbaiah4115 3 года назад +2

    సూపర్ అన్న రైతుల గూర్చి చాలా మంచిగా చెప్పారు..

  • @siddusongs4834
    @siddusongs4834 4 года назад +5

    అన్న మంచి కళాకారుడు రేంజర్ల రాజేష్ అన్న గురుంచి చాలా బాగా చెప్పించావు సూపర్ దినేష్ అన్న

  • @rahamanmd5624
    @rahamanmd5624 Год назад +5

    నేను భారత దేశంలో పుట్టినందుకు గర్విస్తున్నాను

  • @madhumarks3014
    @madhumarks3014 4 года назад +1

    Telangana talent Dinesh Anna gari ki tqxs good job

  • @loopkondalmethari5602
    @loopkondalmethari5602 2 года назад +1

    Jai Bheem
    Enka matalu levu మాట్లాడు kovatalu లేవు బ్రో
    జై భీమ్ బ్రో

  • @rpsiddipetasinnodu2392
    @rpsiddipetasinnodu2392 4 года назад +2

    నిసందేశం సకల సపండ జాతుకులేకే కాదు మనిషి అనే మనుషులకు అందరికి ఆదర్శంగా ఉన్న నీ నేపథ్యాన్నికి నా కలాబీ వందనాలు రాజన్న నీవు కల్మషం లేని నిజంగా రాజన్నావు

  • @rajenderambala6908
    @rajenderambala6908 4 года назад +7

    Jai bheem, anna tha gret leder shan renjarla rajesh. Jai. Jai bheem✊️✊️✊️🙏🙏🙏🙏🙏🦁🦁🦁

  • @ayubmohdsuper5255
    @ayubmohdsuper5255 Год назад

    Thanq dhinesh bhai alaage Renjerla Rajesh bhai excellent interweu

  • @pedamatlademudu6467
    @pedamatlademudu6467 4 года назад +1

    సూపర్ అన్నా మరిన్నీ సమస్యలపై పాటల రాయాలని అంబెడ్కర్ ఆలోచనల్ని ముందుకు తీసుకుపోవాలని కోరుచున్నాను

  • @bonalagiri5895
    @bonalagiri5895 4 года назад +10

    రాజేష్ అన్న నీ గొంతు లో కసి ఉంది
    నీ మటలే తుటలాగ పాటలు రాసి అందరినీ ఆలోచించేలా చేస్తావు. జై భీమ్

  • @sumandumala2801
    @sumandumala2801 4 года назад +5

    Anna mir suprb assalu grt job we r all with you Rajesh anna and dinesh bro tnq

  • @madasantoshhistoryfaculty2024
    @madasantoshhistoryfaculty2024 Год назад

    Anna! In the past in so many countries to reform hindu
    so many leaders were emerged like Gouthama bhudda, mahaveera, Kabeer, Rohidas/Ravidas, Dayananda saraswati, Narayana guru, Jyothibha phule, Periyar etc for Hinduism but today you emerged to protect our nation against bad practices. I am proud of you being an Indian, hatsup to you

  • @hariprasad-zv3yq
    @hariprasad-zv3yq 2 года назад +1

    Ee adhuneeka bharata matha ante antha alusa.......spr line annaa

  • @madhuraveenisanjeev335
    @madhuraveenisanjeev335 3 года назад +3

    ప్రజల కన్నీళ్లు తుడిచే వాళ్ళే
    'ప్రజా గాయకులు ' అని మరో సారి రుజువు చేశావ్ అన్న
    రైతుల పైన మీకున్న ప్రేమ
    ర్యాజగం పైన మీకున్న నమ్మకం
    ఆడవాళ్ళ పైన మీకున్న గౌరవం
    మీ ప్రతి మాట లో ఓ గొప్పతనం
    మీ ప్రతి పాటలో ఉన్న ప్రతి ఒక అక్షరం ఓ అమృతకోణం
    ఆ దేవుడి కూడా పిరికివాడు
    గానుకే ఈ మనిషి రూపనా దాగినాడు
    దానిని గుర్తించలేని వాడు ఓ మూర్ఖడు గుర్తుంచగాలిగినవాడె మాధవుడు
    అలా గుర్చించినపుడు మూఢ నమ్మకాలతో బండరాళ్ళ కి మొక్కే బాధ తప్పుతుంది
    సాటివారి ప్రేమించే విలువ పెరుగుతుంది

  • @manoharmanuwada8202
    @manoharmanuwada8202 4 года назад +6

    Super anna ప్రజలను చైతన్య పరచడానికి నువ్వు ఒక్కనివి చాలు లెజెండ్ జై భీమ్

  • @ayubmohdsuper5255
    @ayubmohdsuper5255 Год назад

    Excellent interweu thanq u dhiesh bhai &Rajesh bhai

  • @sadhidhontharaveni7556
    @sadhidhontharaveni7556 3 года назад +1

    Goodann👌👌👌👌

  • @chinnareddymandru4548
    @chinnareddymandru4548 4 года назад +9

    రాజేష్ అన్న సూపర్ సాంగ్స్ పాడారు మతం పిచ్చి కోసం మంచి పాట ఈపాట కూడా చాలా బాగుంది

  • @venkatkindigeri6073
    @venkatkindigeri6073 4 года назад +27

    జై భీమ్ అన్నగారు..

  • @rameshb6805
    @rameshb6805 2 года назад +1

    🌹🙏👍👌రాజేష్ అన్నా మీ కలానికి,గళానికి మీ ధైర్యానికి నా sellute 🌹🙏👍👌మీ ఇంటిలో పెరియార్ ఫోటో లేదు.

  • @bandarimouni2041
    @bandarimouni2041 3 года назад +1

    Super anna nuvvu rajeshanna🙏🙏🙏

  • @nvsubbaraosubbarao2283
    @nvsubbaraosubbarao2283 3 года назад +5

    Excellent talent and his ideas and suggestions are needful to youth and all the people .Thank you Rajesh Gary.

  • @gaddamidiambedkar21
    @gaddamidiambedkar21 4 года назад +57

    అన్న నమస్తే కాదు. రాజేష్ అన్న గారిని జై భీమ్ అనాలి.

  • @chakravarthikondepudi9360
    @chakravarthikondepudi9360 Год назад

    రాజేష్ అన్న నీలాంటి వాడు ఉన్నబట్టే మాదలితులబ్రతుకులు సంతోషంగాఉన్నాం
    జైభీమ్

  • @balaraju9711
    @balaraju9711 Год назад

    బ్రో రాజేష్ డాక్టర్. బీ అర్. అంబేద్కర్ కోనసీమ అమలాపురం జిల్లా ఇచ్చట జరిగిన కులల కుమ్ములాట లో జరిగిన అ వమానం తెలిసే యుంటుంది దీని పై కూడా ఒక పాట కడతారని ఆశిస్తున్నా జై భీమ్ జై రాజేష్