Yes నిజమే, కానీ.. ఆ పరమేశ్వరుడు నా భక్తుడు నన్ను నమ్ముకున్నాడు, వీడి కర్మ అంతా త్వరగా కరిగించేసి మరు జన్మ లేకుండా నాలో కలిపేసుకుందం అని అనుకుంటాడు, అందుకే ఎక్కువ బాధలు వచ్చినట్టు అనిపిస్తాయి, అలా అవస్తున్నాయి అంటే నువ్వు సరైన దారిలో వెళ్తున్నావు అని అర్థం.... ఓం నమః శివాయ
Chla baga chppru sir
Yes నిజమే, కానీ..
ఆ పరమేశ్వరుడు నా భక్తుడు నన్ను నమ్ముకున్నాడు, వీడి కర్మ అంతా త్వరగా కరిగించేసి మరు జన్మ లేకుండా నాలో కలిపేసుకుందం అని అనుకుంటాడు, అందుకే ఎక్కువ బాధలు వచ్చినట్టు అనిపిస్తాయి, అలా అవస్తున్నాయి అంటే నువ్వు సరైన దారిలో వెళ్తున్నావు అని అర్థం.... ఓం నమః శివాయ
🙏