అర్థమయ్యేలా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించేవారు దొరకడం ఎంత అదృష్టమో..... అలా దొరికిన జ్ఞానాన్ని అర్థం చేసుకుంటూ ఆచరణ లో పెట్టగలగడం కూడా అంతే అదృష్టం... జన్మ సుకృతం గల యౌగిక మైన జీవితం...🙂 మూడు సంవత్సరాల క్రితం నేను రమణా శ్రమం వద్ద మిమ్మల్ని చూసా రాజా రవీంద్ర... Book stall ముందు ఓపెన్ place లో చాలా మంది మీతో ఫొటోస్ దిగుతున్నప్పుడు చూసాను...🙂
రమణమహర్షి మార్గం లోతైనది,నిగూఢమైనది.భక్తి ప్రధాన,భారతీయ సాంప్రదాయ ఆధ్యాత్మిక తో పెనవేసుకున్న పద్ధతి ఇది.రమణమహర్షి టీచింగ్ ని అర్థం చేసుకుని,ఆచరణలో పెట్టే వారు అతి తక్కువ.😮😮😮 ఆధునిక అప్డేట్ వర్షన్ టీచింగ్... జెకే గారిది.చాలా సులువు,చాలా డైరెక్ట్ పద్ధతి జెకే గారిది.❤❤ఇలా ఎవరి వ్యక్తిత్వానికి తగ్గట్టు వారు తమ తమ మార్గాలను ఎంపిక చేసుకొని రిలాక్స్ పొందొచ్చు. కొందరు అదింత ఇదంతా వింటూ ఎటూ అర్థం గాక ఏళ్లు ఏళ్లు గడిపేస్తారు.😂😂😂 మొత్తానికి Thank you Maharshi ! Thank you మై డియర్ రాజా!!
Raja Ravindra garu, mimmalni nenu 25 years back interview chesaanu newspaper kosam. Mee interview ippudu chusthunte edo goppa bhavana kaluguthondi. Arunachala Siva, Arunachala Siva! Om Namo Bhagavathe Sri Ramanaya! Nijanga okkokkaridi okkokka level of spirituality ayyi undochu. Kanee andariki Ramanula sangathyam lo, Ramanasramam lo, Arunachaleswarudi alayam lo edo adbhutamaina anubhuthi kaluguthundi anedi satyam.
Chaala chakkaga vivarinchaaru Raja Ravindar garu. We saw him at Ramana asramam in September 2012. Ramana thathvamu, yela aacharinchaalo chepparu. Thank you very much.
Sir meeru chaala clear ga chepparu. Ala undadam kastam, chaala saadhana cheyaali. Even I'm also trying to stay like that but sometimes emotions are dragging me back
🎉Really you are. So great.MaturedMind. your Answers.Congratulations to You.EveryFilm Actor and Actress should go to Spiritual. Path. Good films. We can easily.Manaje.GoodWorld. creates. If all Spiritual path.Dijained.Sathya Yuga develops.EARLY. Good thoughts helps All.
Those who choose spiritual path They can only understand sir..infact iam in the spiritual path...i unexpectedly face one situation due to that i have one doubt.. Thank you for clearing my doubt its and all blessings if ramana maharshi 🙏🙏🙏🙏🙏
భగవాన్ రమణ దేముడు స్వయంభు. అంతా నిండి అంధరి లో ఉన్న రూప నామం లేని ఆత్మ శక్తి కి మనిషి రూపం...ఆయన అనుగ్రహం తో ఆయన మార్గం మన మనసుకు అర్థం ఐ తే ఆ జీవితమే వేరు
SRI RAMANA MAHARSHI'S HERE-AND-NOW Mind, in its very essence, is the *past.* It projects the future defined by the *past.* It can't find in the _present,_ the timelessness of *time,* Because the mind-instrument itself is of *time.* But how the mind can be stilled in real *time?* Focusing on the mind with the mind, stills the *mind.* Trace every thought to its origin, the *mind.* The mind exists by virtue of its *thought.* Thought and mind, both will die of inaction *brought.* Tear away, this mind-made 'I', this false *'I',* Until there is nothing but the source of all, the real *'I'.* Then live in it, in the living present, and only in *it.* There is no past or future, except in the mind; mind *it.*
చాలా మంచి ఇంటర్య్వూ.... రాజా రవీంద్ర గారి జ్ఞానానికి hats off
ఈ ఇంటర్వ్యూ చాలా బాగుంది.
రమణ తత్వాన్ని చక్కగా అర్థం చేసుకున్నారు. యాంకర్ గూడా చక్కగా మంచి ప్రశ్నలతో విషయాన్ని రాబట్టింది ❤
రమణ తత్వం అర్ధం అయిన తరువాత అంతకు మించి తెలుసుకోవటానికి ఇంకేమీ మిగిలి ఉండదు. ఏకమేవఅధ్వితీయం🙏
It seems that he is fully immersed with the knowledge of maharshi Tattavam. Explanation in a simple language and even a lay man can understood. ❤
ఈ రోజు రాజా రవీంద్ర గారి అసలు తత్వం..తెలిసింది...ఎంతో చక్కని వివరణ తో🙏
యాంకర్ ప్రశ్నలు బాగున్నాయి..గెస్ట్ కూడా మంచి అవేర్నెస్ తో సమాధానం చెప్తున్నారు సాక్షి భావనలో మనో గమనిక ద్వారా సాధన చేస్తున్నారు 👌👌
అర్థమయ్యేలా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించేవారు దొరకడం ఎంత అదృష్టమో.....
అలా దొరికిన జ్ఞానాన్ని అర్థం చేసుకుంటూ ఆచరణ లో పెట్టగలగడం కూడా అంతే అదృష్టం...
జన్మ సుకృతం గల యౌగిక మైన జీవితం...🙂
మూడు సంవత్సరాల క్రితం నేను రమణా శ్రమం వద్ద మిమ్మల్ని చూసా రాజా రవీంద్ర...
Book stall ముందు ఓపెన్ place లో చాలా మంది మీతో ఫొటోస్ దిగుతున్నప్పుడు చూసాను...🙂
రాజేంద్ర గారు మీరు చెప్పే ప్రతీ మాటలో ని రమణ తత్వం కనిపిస్తోంది 🙏
రమణమహర్షి మార్గం లోతైనది,నిగూఢమైనది.భక్తి ప్రధాన,భారతీయ సాంప్రదాయ ఆధ్యాత్మిక తో పెనవేసుకున్న పద్ధతి ఇది.రమణమహర్షి టీచింగ్ ని అర్థం చేసుకుని,ఆచరణలో పెట్టే వారు అతి తక్కువ.😮😮😮 ఆధునిక అప్డేట్ వర్షన్ టీచింగ్... జెకే గారిది.చాలా సులువు,చాలా డైరెక్ట్ పద్ధతి జెకే గారిది.❤❤ఇలా ఎవరి వ్యక్తిత్వానికి తగ్గట్టు వారు తమ తమ మార్గాలను ఎంపిక చేసుకొని రిలాక్స్ పొందొచ్చు. కొందరు అదింత ఇదంతా వింటూ ఎటూ అర్థం గాక ఏళ్లు ఏళ్లు గడిపేస్తారు.😂😂😂 మొత్తానికి Thank you Maharshi ! Thank you మై డియర్ రాజా!!
@Jee-k5b : Jiddu krishnamurthy garu goppa varu thathwavethha..... kaani...Baghavan Ramana maharshi daggara jk garu scool pilladu lanti vaadu........
Asalu okarini inkokari tho compare cheyyatam ...varilo okarini takkuva cheyyatam anaedi ...entha varaku correct.....malli meeru ramana maharishi follower laga unnaru
@@User_322xy54.k: Meeru cheppindhi Satyam.....okarini enkokaritho polcha kudadhu....Jeevana mukthulu iyina Ramanulu tho...man made ina guruvulanu polchakudadhu...anduke aa comment pettanu
మనసు తో మళ్ళీ ముడిపెడుతూ ఉన్నారు.తప్పు..@@venkatk7555
Excellent RajaRavindragaru thankyou so much sir Om bhagavate Shri Ramanaya👏👏🌟😊
రాజా రవీంద్ర గారు ela kuda వుంటారా sir meru great 👍👍 jai రామనతత్వo
Raja Ravindra garu, mimmalni nenu 25 years back interview chesaanu newspaper kosam. Mee interview ippudu chusthunte edo goppa bhavana kaluguthondi. Arunachala Siva, Arunachala Siva! Om Namo Bhagavathe Sri Ramanaya! Nijanga okkokkaridi okkokka level of spirituality ayyi undochu. Kanee andariki Ramanula sangathyam lo, Ramanasramam lo, Arunachaleswarudi alayam lo edo adbhutamaina anubhuthi kaluguthundi anedi satyam.
Excellent ga chepparu anchor ఇంటర్వ్యూ is very nice ఓం నమో bhaghavate Ramanayanamaha
అరుణాచల శివ అరుణాచల శివ 🙏
Tq,both of you,for excellent video
రమణ మార్గం లో ఉన్న మీకు అరుణాచల శివుడు సర్వదా తానుగా మీ తో వుండుగాక
Jai Ramana Maharshi 🙏🙏
Arunachala 🙏🙏
good explanation sir.
Hi Ravindra meeku intaga telusu ani anukoledu
Good
Chala goppa ga matladaaru😊
Wow sir. Never knew you are such a great spiritual person !!
OM NAMO ARUNACHALA SHIVAYA NAMAHA 🌞☀️🌻
Om Namo Ramanaya
ఓం నమో భగవతే శ్రీ రమణాయ🙏.
Excellent talk by Raja Ravindra Garu. A person who knows himself is greater than an emperor. 🙏🙏🙏
Nanna Garu 🙏🏻🙏🏻
Super sir
🙏🏻🙏🏻🙏🏻మీ స్థితి చాలా గొప్పది
🙏OM NAMO BHAGAVATE SRI RAMANAYA 🙏
❤ Krishna Surat
I did not expect this side of Mr Raja Ravindra garu! 🙏🙏🙏
True assimilation of of Raamana Tattwam
Beautiful interview... respect
Thank you so so so much......🙏🙏
చాలా చక్కటి వివరణ 🙏🙏🙏
Excellent sir nijame meeru chepina vishayalu
Chaala chakkaga vivarinchaaru Raja Ravindar garu. We saw him at Ramana asramam in September 2012. Ramana thathvamu, yela aacharinchaalo chepparu. Thank you very much.
Clear voice
Thank you🙏🙏🙏
Super Speach Sir..
🙏🙏🙏🙏🙏
సార్ మీరు చెప్పిన యాక్సెప్టెన్స్ అనేది చాలా బాగుంది సార్
Baga chepparu sir ...nice
Thanks a lot Raja Ravindra garu for Enlightening us🙏🙏
Thanks to Anchor garu ,she is well learned 🙏🙏
It's amazing to know about Raja Ravindra's inner soul.
Om Gurbyo namah 🙏
Om Sri Nanna 🙏🙏🙏Paramathma Namaha
Sir meeru chaala clear ga chepparu. Ala undadam kastam, chaala saadhana cheyaali. Even I'm also trying to stay like that but sometimes emotions are dragging me back
Thank You Raja ...
Very very pleasant speech, definitely Arunachala Siva & Sri Ramana will behind ur family🙏🙏
Clearly explained thank you sir
🎉Really you are. So great.MaturedMind. your Answers.Congratulations to You.EveryFilm Actor and Actress should go to Spiritual. Path. Good films. We can easily.Manaje.GoodWorld. creates. If all Spiritual path.Dijained.Sathya Yuga develops.EARLY. Good thoughts helps All.
❤❤🎉🎉
Aathma bandhuvulandhariki pranaamamulu🙏🙏🙏
Chala baga chepparu sir
శ్రీ గురుభయో రామనాయ
Very intellectual person...RajaRavindra..garu...
Jayaho. Patriji.
Those who choose spiritual path They can only understand sir..infact iam in the spiritual path...i unexpectedly face one situation due to that i have one doubt.. Thank you for clearing my doubt its and all blessings if ramana maharshi 🙏🙏🙏🙏🙏
Sir🙏🙏 I am also one of the pucca devotee of Bhagawan Sri Ramana maharshi🙏🙏
U hv given very nice quotation not heared till.
Excellent. Clear ga Chala easy ga chepparu.
Om namo bhagavate shri Ramanayaa...
Super speech namaste
Excellent interview tq 🙏🙏🙏
Good interview both conversations bagavan involved
Wonderful andi
అందరూ ఆత్మ జ్ఞానం పొందుతున్నారు సంతోషం 🙏🙏🌹🌹
Excellent answers great words
Chala Baga vivaristhunaru thank you sir
శ్రీ గురుభ్యోనమః,🙏👍💐💐💐
Jai Ramana , Jai ramana
❤ Ramaneeyam ...ramaneeyam
సూపర్
Good answers great words
రమణ టీచింగ్స్ ఫిలాసాఫీ aultimate spiritual డెవలప్మెంట్ of every human being
Om sri ramanaya
భగవాన్ రమణ
మహర్షి తత్వం
నీవు ఎవరు?
🙏🙏🙏🙏🙏🙏
Jai Guru 🙏
Om namo bhagavate Shree ramanaya 🎉
Om Arunachala shiva
Mee guessing correct sir.
Very good 🙏
తత్వం చాలా బాగా చెప్పారు
రవీంద్ర గారు రమణ తత్వ్తన్ని బాగా ఆకలింవు చేసుకున్నారు,
ఎల్లవేళలా వర్తమానం లో ఉండటమే మనసుని కంట్రోల్ చేయడం.
రవింద్ర గారు చాలా ఎత్తుకు ఎదిగిపోయారు.
Super gachepparu
👌🙏
Surya prakash గురువు గారి సత్సంగం బోధనలు ఎక్కడ వినవచ్చు. వారి channal ఉందా? 🙏
Nice of you
🙏🏻జీవితాంతం సంతోషంగా ఎలా బ్రతకొచ్చు అని చాలా చాలా బాగాచెప్పారు రాజా రవీంద్ర గారు ధన్యవాదాలు 🙏🏻
👏👏👏🙏🙏🙏
🙏🏿🙏🏿🙏🏿
Entho chakkaga chepparo athma thathvam gurinchi entho sadhana cheyali dhanyavadamulu🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
❤
Correct
భగవాన్ రమణ దేముడు స్వయంభు. అంతా నిండి అంధరి లో ఉన్న రూప నామం లేని ఆత్మ శక్తి కి మనిషి రూపం...ఆయన అనుగ్రహం తో ఆయన మార్గం మన మనసుకు అర్థం ఐ తే ఆ జీవితమే వేరు
🌹🙏🌹
యాంకర్ ప్రశ్నలు బాగున్నాయి..గెస్ట్ కూడా మంచి అవేర్నెస్ తో సమాధానం చెప్తున్నారు
🔱
Akameva,adviteeyam,brahma,nehana,nasthikinchath
🙏🙏🙏🙏🙏
SRI RAMANA MAHARSHI'S HERE-AND-NOW
Mind, in its very essence, is the *past.*
It projects the future defined by the *past.*
It can't find in the _present,_ the timelessness of *time,*
Because the mind-instrument itself is of *time.*
But how the mind can be stilled in real *time?*
Focusing on the mind with the mind, stills the *mind.*
Trace every thought to its origin, the *mind.*
The mind exists by virtue of its *thought.*
Thought and mind, both will die of inaction *brought.*
Tear away, this mind-made 'I', this false *'I',*
Until there is nothing but the source of all, the real *'I'.*
Then live in it, in the living present, and only in *it.*
There is no past or future, except in the mind; mind *it.*
ప్రారబ్ధ కర్మ పూర్తి అయిన తర్వాత జీవుడు ( బ్రహ్మం)ఉపాధి ని విడిచి పెట్టడం (అంటే మరణం)జరుగుతుంది
మీరు మా రమణ మహర్షి సత్సంగం లో ఒకసారి మాట్లాడారు ..లావణ్యరావు గారు
సత్సంగం లో ..🙏🏻
మొదటిసారి మంచి anchor ni చూసాం