Brother మీరు అదృష్టవంతులు..... చక్కగా వెళ్ళారు..... ఈసారి వెళ్ళేటపుడు నాకు చెప్పండి bro నాకు ఇష్టము చూడటం 1వెళ్లలేక..... అలాగే అమరనాథ్ cave వెళ్ళాను..... మీరు వెళ్ళేటపుడు నాకు చెప్పండి తమ్ముడు please నేను పరమశివా మాత పార్వతిదేవి భక్తురాలిని 🙏
చాలా అద్భుతంగా ఉంది, కైలాష్ పర్వతం ఎంత కష్టమైన ప్రదేశము తెలుస్తోంది.. మీరు నడుస్తూ పైగా కెమెరానీ పట్టుకుని వీడియో తీస్తూ అందరికీ చూపించాలి అనే మీ ప్రయత్నం అద్భుతం....అద్భుతం అనేది చిన్న పదం.. మీరు చేసిన సాహసం హ్యాట్సాఫ్ hatsoff🙏🙏🙏 hyd@గీతా
సోదరా ఇది పంచకైలాశాలలో నాల్గవది. మిగతావి కూడా దర్శించి పెట్టగలవు. మాబృందంతో - 2012 లో ఆదికైలాశ్ మరియు ఓంపర్వత్, 2014 లో కిన్నోర్'కైలాశ్, 2016లో శ్రీకండ్'కైలాశ్, 2017లో మణిమహేశ్'కైలాశ్, 2018&2019 లో మానససరోవర కైలాశ్ ల దర్శనం చేసాము. వీటి సంబందిత ఫోటో ఆల్బమ్'లు ఉన్నాయి. Wish you Good Luck.
@@Abhi-fd6ik ఎందుకు ఎక్కలేకపోతున్నారో .. అలానే ఆ పర్వతం గురించి ఇంకా అధికారికంగా ఏమి ప్రకటన రాలేదు.. నువ్ నేను విన్నవి అన్ని ఊహాగానాలు.. .. నేను వేరేగా చెప్పడం లేదు.. నేను కూడా ఒక భక్తుడనే
పోతే పోతాను గానీ కైలాసంని చూసే పోతా 🔥🔥🔥🔥🔥
Ade mana spirit 😍😂🙌
Thanx for you thumbnail kishor 🙌❤️
U r like me
Yes
Cheppadam sulabhamraa poyesiraa rasam karuddhi
Iam all so same brother
Music tagginchi voice clarity penchandi videos చూడడానికి ఇంట్రెస్ట్ వస్తుంది.
Babu A శివయ్య దర్శనం అయింది కాబట్టి మీరు చాలా అధుర్స్తం చేసుకున్నారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😍💯
హర హర పార్వతి మహాదేవ శంభో శంకరా నమస్తుతే
అన్న ఎవ్వరూ ఎక్క లేరు అని విన్న పెర్మిషన్ కూడా ఉండదు కథ.. సూపర్ అన్న
ఆయన ఎక్కింది మనిమహేష్ పర్వతం కైలాస పర్వతం కాదు
ఆమ్మో దేవుడా.. నీ దర్యనికీ 🙏🙏🙏🙏
మీ సహశానికి Hats off Mee కస్తానికి నేను మీ channel Subscribe చేస్కుంటున్నా ఇలాగే మంచి వీడియోస్ పెట్టి మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్న❤
👏👏thinnama,padukunnama thellarinda ani andarila kaakunda ee janma nu dhanyam chesukuntunnaru👌👌
Keep on going to places, best wishes, har har Mahadev, om namo narayan 🎯🙏
అంతా చాలా బాగుంది
bgm అన్ నేచురల్ గా చాలా డిస్టర్బ్ గా ఉంది
Nice great job beta god bless you..manas sarovaram chupinchu
Excellent naana . God bless you all.
All the best miru thapakunda vijayam సాధిస్తారు
Background music chaala disturb ga vundi but u r doing great work 🎉
we have sawn Superb locations by u, finally u acheaved kailash darshan, congrats for that. Really am inspired by u and I wanted to go there.
Best of Luck ,always becareful , God bless you👍
Your hope to reach the highest of kailash and feet of shiva is really greatest than any thought.....
వీడియో చాలా బాగుంది మీరు మాట్లాడేటపుడు మీరు మాట్లాడేటప్పుడు మ్యూజిక్ వస్తుంది అది బాగులేదు
baga dramatic ga chesav bhai, Very nicely done, hope you had good time with the adventure.
Really mind blowing har har mahdev 🚩
👍👌🙏
సూపర్ బయ..
Brother మీరు అదృష్టవంతులు..... చక్కగా వెళ్ళారు..... ఈసారి వెళ్ళేటపుడు నాకు చెప్పండి bro నాకు ఇష్టము చూడటం 1వెళ్లలేక..... అలాగే అమరనాథ్ cave వెళ్ళాను..... మీరు వెళ్ళేటపుడు నాకు చెప్పండి తమ్ముడు please నేను పరమశివా మాత పార్వతిదేవి భక్తురాలిని 🙏
Kailash mountain Inka evaru summit cheyaledhu bro ..nivu chesthe great
Adhbhutham..... Swargam nelamidha unnttundi...
Sorry to say brother.. background music valana Mee voice clarity ga ledhu. Anyway, your valiant effort is appreciated
Super bro for ur hard work 👍❤️be careful bro have nice day sucessful day ur dream come true brother all the best, this is santosh, hyd👍
Hats off Bro u did great journey...Lord Shiva blessings with you.
చాలా కష్టం పడుతున్నవ్ సోదర జాగ్రత్త
ధన్యవాదములు సోదర 🙏❤️
Those views are breathtaking❤️🔥❤️🔥❤️🔥khudos to urs efforts
Thanks Alot bro ❤️🙌
Best of luck anna nee ashayam vijaya vanthanga neraveralani aa devunni korukuntunna jagrtta anna
Adbutham ❤
Hara Hara Mahadeva ,wow... Great Job Bro.God bless You 🙏 ...
U did a Great Great & Awesome work... it's soooo difficult job 👏👏👏👏👏👍
చాలా అద్భుతంగా ఉంది, కైలాష్ పర్వతం ఎంత కష్టమైన ప్రదేశము తెలుస్తోంది.. మీరు నడుస్తూ పైగా కెమెరానీ పట్టుకుని వీడియో తీస్తూ అందరికీ చూపించాలి అనే మీ ప్రయత్నం అద్భుతం....అద్భుతం అనేది చిన్న పదం.. మీరు చేసిన సాహసం హ్యాట్సాఫ్ hatsoff🙏🙏🙏 hyd@గీతా
All the best Babu miku aa devudi ashirvadam labhinchalani korukontunnanu.
సోదరా ఇది పంచకైలాశాలలో నాల్గవది. మిగతావి కూడా దర్శించి పెట్టగలవు.
మాబృందంతో - 2012 లో ఆదికైలాశ్ మరియు ఓంపర్వత్, 2014 లో కిన్నోర్'కైలాశ్, 2016లో శ్రీకండ్'కైలాశ్, 2017లో మణిమహేశ్'కైలాశ్, 2018&2019 లో మానససరోవర కైలాశ్ ల దర్శనం చేసాము. వీటి సంబందిత ఫోటో ఆల్బమ్'లు ఉన్నాయి.
Wish you Good Luck.
Your great sir jai Mahadev
Wah.... Intha dhairyam ela vachindhi sodara... Aipoya po lifetime subscriber... Where is join button
JAI SHIVAYYA🙏🏻🙏🏻🙏🏻
❤ om nama sivaiah
Soooo great, and your so lucky.
Hara hara Mahadev shambho shankara. Om Namahashivayaha
Your talentd person bro... keep it up
Excellent ❤ bro super 💞 teke cere I am Frist video
భస్మాసురుడు భయ్యా👍
Avnu bro 🙌
అన్న ఏ విధంగా వెళ్తున్నారు ప్రాసెస్ కూడా చెప్పండి ఒక వీడియో రూపంలో చెప్పాలి
Elavellali kailasaku pls chepandi
I will see this travel.
Wish you all the best 👍Sir
🚩🚩సాహసానికి 🕉️🕉️🙏
Chala kastapaddav brother ... Harharmahadev ✊🚩
Jai Mahakal ❤️🙏
All the best bro your dream comes true...❤
Tq so much bro ❤️🙏
Ala valali bro
No comments bro 🙏🙏🙏🙏🙏🙏
Na dream life lo okasari Aina vellali kailash parvatham ki
Proud of you bro🎉
Chala thanku eshvra blesinges me tho untayi
Bro bgm super...
Om.namaseya 👏👏👏
Om Namah shivaya 🙏🏻🙏🏻🙏🏻
Video chala bagundi background music akkuvaga undi me voice low ga undi, bg music taggiste chala baguntadi
Super bro excellent marvalles
Om namha shivaya
bro really nv super bro
great work and efforts 👏
Thank you bro 🙌
Thank you bhaiya e video pentynanduku
Neetho patu naynu vachi chusi na bhavana kalagindi t q bhaiya 🙏🙏🙏
Na life big dreme nenu chacheyalopu sivayanu chudalani kilashi vellali❤️🙏🔥🔥🔥
wow, super 🔱
Tq Andi 🙏❤️
vamsi bro ur great om namah shivaya
God bless you
I don’t understand bro bt awesome editing and coming again soon ❤️😘
Thanks Bhai ❤️ isse phele terko south ana padtha he 😂
Chaalaa kastapaddaru, edi oka adventure
Malli return yela vacharu bro really super bro
Nuv great thammudu
Hara Hara Mahadeva sambo Sankara thandri bola Sankara 🙏🙏🙏🙏🙏
Grate
ఎందరో వెళ్ళిన వాళ్ళే కానీ తిరిగొచ్చిన వారులేరట..రష్యా వాళ్ళు కూడా తిరిగి రాలేదుట..ఈ బ్రో మరీ ఓవర్ చేస్తున్నాడనిపిస్తోంది..దేవునితో ఆటలెందుకు
ఓరి బాబు దేవుడు కి లింక్ పెట్టకు
@@bashashek360 ఎందుకు బ్రో
@@Abhi-fd6ik ఎందుకు ఎక్కలేకపోతున్నారో .. అలానే ఆ పర్వతం గురించి ఇంకా అధికారికంగా ఏమి ప్రకటన రాలేదు.. నువ్ నేను విన్నవి అన్ని ఊహాగానాలు.. .. నేను వేరేగా చెప్పడం లేదు.. నేను కూడా ఒక భక్తుడనే
@@bashashek360 ఎవరి మత విశ్వాసాలు వారివి
om namaha shivaya.om 🙏
Om namaha shivaya.om 🙏🙏
Om namaha shivaya.om 🙏🙏🙏
Om namaha shivaya.om 🙏🙏🙏🙏
Om namah shivayah
🙏 god bless you
Baabu kailasam vellochchavaa naayana
Super bro
New subscriber very good video bro. Plz music tagginchi Mee volume penchandi
Hara Hara Mahadeva
All the very best bro.God bless you
OmNamashivaya 🙏🙏🙏🕉🚩🚩🚩🕉
🙏🙏 jai bhole nath ☘️☘️☘️💐💐💐
Om Shanti Shiva baba 🙏🙏🙏🙏
Om Shanti Shiva baba 🙏🙏🙏
Om Shanti Shiva baba 🙏🙏
Om Shanti Shiva baba 🙏
Harhar Mahadev
👍👏👌🙏
🔥🔥🔥🔥
Om Namah Sivaya
Jai Sri Ram
Bro back ground music koddi ga volume thagginchandi ,chudalani intrest undi kani non stop music tho headeack vasthondi bro, artham chesuko galaru
Ee editing chala bagundhi
Charan tq ❤️
very nice kannaya
Chalamandhy kailasam ekkakunda chanipoyaranta merela velthunnaru
🙏🙏🙏
Nuvu కొత్త youtubers ani like chesa
location mind blowing yenta luck undali sivudu ni cudalantey
❤❤❤❤❤❤❤❤❤❤
Om Namashivaya 🙏
Om namah shivaya
Super
Thank you bro 🙌
Sound pettakapothe baavundedi
❤❤❤