నీవేగా తొలిగురువు | NEW SONG (4k video) | బ్రదర్.సాల్మన్ | క్రీస్తు సంఘం - ఈస్ట్ చోడవరం

Поделиться
HTML-код
  • Опубликовано: 13 дек 2024

Комментарии • 389

  • @samuelogirala6795
    @samuelogirala6795 Год назад +9

    Ephesians(ఎఫెసీయులకు) 5:15,16,17,18,19,20,21
    15.దినములు చెడ్డవి గనుక, మీరు సమయమును పోనియ్యక సద్వినియోగము చేసికొనుచు,
    16.అజ్ఞానులవలె కాక, జ్ఞానులవలె నడుచుకొనునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి.
    17.ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువుయొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి.
    18.మరియు మద్యముతో మత్తులైయుండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు; అయితే ఆత్మపూర్ణులైయుండుడి.
    19.ఒకనినొకడు కీర్తనలతోను సంగీతములతోను ఆత్మసంబంధమైన పాటలతోను హెచ్చరించుచు, మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు,
    20.మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రియైన దేవునికి ఎల్లప్పుడును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు,
    21.క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడియుండుడి.

  • @ramaraorama4887
    @ramaraorama4887 Месяц назад

    వావ్వ్వ్ వాహేవా..... ఏముందండి మీ గొంతులే చాలా మంచి స్వరాముతో క్రీస్తుని స్తుతించారు 🙏🙏🙏

  • @rajumendi222
    @rajumendi222 Год назад +16

    ఎన్ని సార్లు విన్నానో అయిన
    మరల మరల వినాలనిపిస్తుంది.
    సూపర్ లిరిక్స్ ఇంకా మరెన్నో పాటలు నీవు వ్రాయలని కోరుతు
    క్రీస్తుసంఘం
    ఐ ఫర్ గాడ్

  • @yasubabu9468
    @yasubabu9468 Год назад +32

    చాలా బాగుంది అన్నయ్య సాంగ్ తల్లిదండ్రులు తొలి గురువు పిల్లలకు అని గుర్తు చేస్తూ గ్రంథంలోని సందర్భాలను గుర్తు చేసుకోండి అని హెచ్చరిస్తూ చక్కని పాటను మాకు అందించారు నేర్పాలి త్రోవ అని మీరు రాసిన పాట కూడా నాకు చాలా ఇష్టం అన్న మీరు ఇలాంటి ఆత్మీయ పాటలు మరెన్నో రావాలని కోరుకుంటూ👌👏🙏

  • @kingrathodsairam2891
    @kingrathodsairam2891 Год назад +18

    గర్భఫలము దేవుడిచ్చు బహుమానం అటువంటి గర్భ ఫలాలను బాల్యం నుండి దేవుని జ్ఞానం లో పెంచాలని ఈ సమాజానికి ఎంతో అవసరమైన అద్భుతమైన పాటను రచించి అందించారు thanks

  • @RajeMani-h8k
    @RajeMani-h8k 3 дня назад

    నైస్ సాంగ్స్ అన్న 🙏🙏🙏🤝🤝🤝👌

  • @pulapallirajeshkumar8522
    @pulapallirajeshkumar8522 Год назад +2

    తల్లి తండ్రులకు పిల్లలను దేవుని కోసం పెంచే చక్కని బాధ్యతను తెలియజేసే చక్కని పాట కష్ట పడిన వారికి నా హృదయ పూర్వక వందనాలు.

  • @christchurchkgdtkb75
    @christchurchkgdtkb75 Год назад +8

    చాలా విలువైనా పాట అన్న తలిదండ్రులు పిల్లలపట్ల ఉండవలసిన తీరును పాట రూపంలో అందించారు సూపర్ అన్న.

  • @SumaSuma-w2i
    @SumaSuma-w2i Год назад +3

    దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్

  • @రత్నంబందెల
    @రత్నంబందెల Год назад +6

    ఇంత అద్భుతమైన పాటను రాయటానికి ఆలోచన ఇచ్చిన దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తూ అన్నగారు పూర్తి పాట రాసినది పాట పెట్టడానికి అవకాశం ఉంటే పెట్టగలరు🙏🙏🙏🙏🏻🙏🏽🙏🏾👌

  • @GNTPVR
    @GNTPVR 27 дней назад

    Supar and wonderfull song ❤❤

  • @GOD312
    @GOD312 Год назад +6

    నిజంగా చాలా బాగుంది అన్నయ్య wondarfull రచన 🌹🌹🌹🌹🌹🌹👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦

  • @vasamsettiprasadrao6188
    @vasamsettiprasadrao6188 Год назад +4

    దేవునితో అనుబంధం పెంచుకునే ఉన్నది ఈ పాట ఇలాంటి పాటలు మరెన్నో పేరు వ్రాసి మాలాంట వి శ్వసులను దేవునికి దగ్గర చెయ్యాలని కోరుకుంటూ ❤️❤️❤️❤️❤️❤️

  • @Realjoyinjesus.
    @Realjoyinjesus. Год назад +8

    దేవుని నామమునకు మహిమ ఘనత కలుగును గాక ఆమెన్.......చాలా meaningfull song అన్నయ ........ప్రతి తల్లితండ్రులకు అవసరమైన కీర్తన ......

  • @SAVETHESOUL_14
    @SAVETHESOUL_14 Год назад +7

    Wow Beautiful Song Anna ❤️🤗💐🙏🏻
    Amazing Lyrics Anna 😍🤗🙏🏻💐
    Very good Nice Anna 🙏🏻🤗

  • @jesusofoneway5479
    @jesusofoneway5479 Год назад +9

    Nice lyrics brother
    Nissiy annaa nice vocal
    Happy feeling voice
    Good EDITING
    NICE music
    God bless you all team

  • @srikanthkalagatha
    @srikanthkalagatha Год назад +8

    అన్నయ్య మంచి పాటలతో క్రైస్తవులకు సమాజానికి మేల్కొలుపు ను ఇస్తున్నందుకు సంతోషిస్తున్నాను మరీ ఇంకా మరెన్నో పాటలు మీరు అందించాలని ఆశిస్తూ దేవుడు మిమ్ములను దీవించును గాక

  • @sheshapukrishnarekha7976
    @sheshapukrishnarekha7976 Год назад +2

    Anna chala manchi patanu andhinacharu

  • @Jayapramodh
    @Jayapramodh Год назад +3

    Annayya vandhanalu patalatho vakyanni bhodistunna mimalney devudu baga vadukonunugaka aayana elokaniki mimmalni pampina samkalpanni neraverchepanilo nithyam undalani manaspurthiga korukuntunna god bless u brother

  • @ChurchofChrist79
    @ChurchofChrist79 Год назад +6

    Wonderful lyric & tune ,singing and music= excellent spritual song

  • @suvartharaju442
    @suvartharaju442 Год назад +2

    Amen

  • @kingakhilboui885
    @kingakhilboui885 Год назад +4

    Super song anna super super hylet 👏👏👍👍👍👌👌🤝🤝🙏🙏🌹🌹🌹🌹🌹🌹

  • @pavan__sendhil_93
    @pavan__sendhil_93 Год назад +1

    Ma babu ni devunilo penchuthunnam amen i love you jesus

  • @l.tharunkumar5665
    @l.tharunkumar5665 Год назад +8

    ఇంకా ఎన్నో పాటలు రాయాలని.....
    మనసుపూర్తిగా కోరుకుంటున్నాను అన్నయ్య

  • @preperationofsarventsyoutu2835
    @preperationofsarventsyoutu2835 Год назад +3

    ఈ రెండు songs tho తల్లిదండ్రుల పట్ల బిడ్డల పట్ల మంచి మెసేజ్ ఇచ్చారు

  • @gapparao3706
    @gapparao3706 Год назад +3

    Super annayya garu

  • @shesamdaviduboui8566
    @shesamdaviduboui8566 Месяц назад +1

    Very good song brother ❤️❤️

  • @bouisumathi7001
    @bouisumathi7001 Год назад +2

    Very nice and good🎉❤

  • @ChurchofChrist79
    @ChurchofChrist79 Год назад +4

    ప్రతి ఒక్కరు తప్పకుండ వినాల్సిన పాట..నేటి సమాజానికి అవసరాల పాట.🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌

    • @ChurchofChrist79
      @ChurchofChrist79 Год назад +1

      ఈలాంటి పాటలు సమాజానికి చాల అవసరం

  • @teluguchristiansongspurnima
    @teluguchristiansongspurnima Год назад +5

    Super song అన్నయ్య.... మీరు ఇలాంటి పాటలు ఇంక మరెన్నో అందించాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను

  • @adonai3300
    @adonai3300 Год назад +5

    Very Exited

  • @sandepogubalu3048
    @sandepogubalu3048 Год назад +4

    అన్నయ్య పాట చాలా చాలా...... బాగుంది. ఇంకా ఎన్నో పాటలు రాయాలి అని ఆ దేవాది దేవుని కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్స్ యు అన్నయ్య.

  • @kakarasunitha7295
    @kakarasunitha7295 Год назад +4

    Vandanalu Annayya 🙏🙏🙏🙏🙏

  • @laxmikumari2200
    @laxmikumari2200 Год назад +5

    Praise the Lord 🙏 annya Garu songs super 👌👌👌👌👌💐💐💐💐💐💐

  • @uppadabeautifulvillagekuma5919
    @uppadabeautifulvillagekuma5919 Год назад +3

    అన్నయ్య snog చాలా బాగుంధి

  • @smileeabbadasari99
    @smileeabbadasari99 Год назад +11

    Meaningful lyrics ....singing too good 🎤 ...praise the lord annayya 🙏

  • @suryakumarivatala9650
    @suryakumarivatala9650 Год назад +2

    Vandanalu annayyachala Baga rasaru

  • @rajumendi222
    @rajumendi222 Год назад +2

    Superb devuni pliialakoraku

  • @SureshSuresh-fq5qc
    @SureshSuresh-fq5qc Год назад +4

    అన్నయ్య వందనాలు చాలా చాలా బాగుంది అన్నయ్య అలాగే ట్రాక్ కూడా అప్లోడ్ చేయండి అన్నయ్య💐💯👏👍

  • @lavnyalavnya1402
    @lavnyalavnya1402 Год назад +4

    Praise god 🙏

  • @Srinivasgaru143
    @Srinivasgaru143 Год назад +4

    చాలా అద్భుతమైన పదాలు వాడారు అన్నయ్య ప్రతి తల్లిదండ్రులకు అవసరమైన పాట ఎంత మంచి పాటను అందించినందుకు ప్రభువు పేరటం మీకు ఎంత మంచి పాట అందించినందుకు ప్రభువు పేరట మీకు వందనములు మీరు ఇలాంటి పాటలు మరెన్నో రాయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్స్ యు అన్నయ్య

  • @lekhanaadharshchannelgodsg7611
    @lekhanaadharshchannelgodsg7611 Год назад +3

    Super wonderful excellent Anna

  • @LifewithGodofficial
    @LifewithGodofficial Год назад +5

    క్రీస్తు పేరిట మీకు శుభాభివందనములు. పాట చాలా బాగా రాసారు. Tune మీరు ఇంతకు ముందు రాసిన పాటలలో tune రిపీట్ అయ్యింది. Ovarall గా పాట చాలా బాగుంది సాల్మన్ అన్నా.. మరియు మీ పాటలంటే నాకు చాలా ఇష్టం.

  • @SumaSuma-w2i
    @SumaSuma-w2i Год назад +1

    🙏🙏🙏 అన్న

  • @vijaykumarnalli5850
    @vijaykumarnalli5850 Год назад +6

    Song చాలా బాగుంది. అన్న దేవుని కి స్త్రోత్రం ,🙌🙏

  • @lifewithoutjesusishell4560
    @lifewithoutjesusishell4560 Год назад +5

    చాల చాల బాగుంది అన్నయ్య సాంగ్👍🤝👏👏🙏🙌🏻

  • @queenswathi
    @queenswathi Год назад +2

    Wonderful song annayya 🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏

  • @ashokkumargaddam2422
    @ashokkumargaddam2422 Год назад +2

    సమాజానికి అవసరం మైనంపాట.ఈపాఠం

  • @truegospelinvillages2288
    @truegospelinvillages2288 Год назад +5

    Wonderful song Anna garu 🤝🤝👌👌👍👍🙏🙏💓💓💓

  • @I.am.working.for.god.
    @I.am.working.for.god. Год назад +4

    వందనాలు 🙏🏻అన్న మా బ్రతుకు ఏంటో వక్క పాటలో చూపించారు మేము ఎలా ఉంటే మా పిల్లలు అలానే ఉంటారని ఎంత చక్కగా తెలియపారిచారు తెలియ్యని వారికీ చాలా బాగా అర్థమైయెలా వక్క పాటతోనే
    God blass you 🙌 అన్న 🥰🥰🥰🥰

  • @laxmikumari2200
    @laxmikumari2200 Год назад +5

    Wonder full song lyrics 👏👏👏🙏🌹 amen 🙏🌹 amen amen thank you so much ayyagaru praise the Lord 🙏🙏🙏🌹

  • @dasutalari7511
    @dasutalari7511 Год назад +4

    👌👌👌అన్న 🙏వందనాలు అన్నయ్య చాలా అర్ధవంతమైన సాంగ్ థాంక్స్ అన్నయ్య

  • @99jesus
    @99jesus Год назад +3

    Chala bavundi annaya song prathi thalli thandrulaku pillalni yela penchalo prematho esthunna chuchanalu lyrics chala bavunnayi annaya 🙏

  • @jacreationsofficial8005
    @jacreationsofficial8005 Год назад +8

    Wonderful Lyrics Annayya I sincerely wish every parent to bring up their children as God's art masters....Thank you from my heart for such a good song...

  • @jyothijyothi2476
    @jyothijyothi2476 10 месяцев назад

    👌👌👌అన్నయ్య

  • @karunasingh7484
    @karunasingh7484 Год назад +3

    Super song annaya chala baga rasaru 👏👏🙌🙌

  • @akkireddylavanaya9667
    @akkireddylavanaya9667 3 месяца назад +1

    Super chala bagundhi anannaya

  • @sanjeevnursing
    @sanjeevnursing Год назад +2

    Thank you for the useful song 🙏

  • @bankadeepikadeepu186
    @bankadeepikadeepu186 Год назад +3

    Annaya track

  • @devasundar
    @devasundar Год назад +6

    పాట చాలా అద్భుతంగా ఉంటుంది అనుకుంటున్నాను అన్న చాలా వందనములు

    • @devasundar
      @devasundar Год назад +1

      మీ లాంటి రచయితలు చాలా అవసరం అన్న సమాజానికి

    • @salmansongsmessagesssm3838
      @salmansongsmessagesssm3838  Год назад +1

      Thank you brother
      Please Share the link to your Friends and Relatives

  • @ashokkumargaddam2422
    @ashokkumargaddam2422 Год назад +2

    సమాజానికి అవసరం మైన పాట.ఈపాఠం

  • @sivagodi8589
    @sivagodi8589 Год назад +2

    vadanalu brother 🙏🙏🙏🙏

  • @yesuratnam2169
    @yesuratnam2169 8 месяцев назад +1

    Ela raasataru meeru nijamga devudu miku thoduga unnaru vine koddi vinalanipistundi love you

  • @munjetirajesh9154
    @munjetirajesh9154 Год назад +3

    సూపర్ 👌👌👌annaya

  • @DavidBoui-wq7ok
    @DavidBoui-wq7ok Год назад +3

    అన్నయ్య song చాల బాగుంది అన్నయ్య

  • @lalitharaj950
    @lalitharaj950 Год назад +5

    వందనాలు అన్నయ్య గారు 💐🙏
    చాలా చక్కటి గీతం తల్లిదండ్రులు పిల్లలపై ఎలాంటి బాధ్యత కలిగి ఉండాలో నేర్పుతుంది.దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక.
    దయచేసి ఆడియో ట్రాక్ కూడా అందించగలరని ప్రేమతో కోరుతున్నాను.

  • @Kavithakodali7
    @Kavithakodali7 Год назад +1

    Super song👌 thank you 🙏❤

  • @GaneshGanesh-fp1su
    @GaneshGanesh-fp1su Год назад +5

    అద్భుతంగా ఉంది అన్నయ్య...🙂👌

  • @bhagyalaxmi9064
    @bhagyalaxmi9064 Год назад +3

    Super song Annaya super ga padaru 🥰🥰💐💐💐

  • @yeletijyothi1534
    @yeletijyothi1534 Год назад +3

    Song chala chala bagundi brother

  • @korraramanababbu7363
    @korraramanababbu7363 Год назад +3

    Exllent song

  • @anushataneti1374
    @anushataneti1374 Год назад +3

    🙏🙏 vandanalu annaya... Song chala bagundhi miru elanti enno patalu rasi dhevunni mahima parachali🙏 annaya

  • @godcreated2394
    @godcreated2394 Год назад +5

    పాట చాలా బాగుంది.....అన్నయ్య......మీరు ఇంకా ఇలాంటి పాటలు అద్భుతం రాయాలని కోరుకుంటున్నాను 🙏🙏

  • @arunkumarballa
    @arunkumarballa Год назад +5

    పాట చాలా అద్భుతంగా వ్రాసారు అన్న ట్యూన్ కూడా చాలా బాగుంది 🙏🙏🙏

  • @worldofgod923
    @worldofgod923 Год назад +2

    Wonderful annaya

  • @k.thirumal148
    @k.thirumal148 Год назад +4

    Super lyrics sir.....

  • @jesusgospelteam6309
    @jesusgospelteam6309 Год назад +1

    Salman anna
    Patatho patani nerpenavu ❤❤❤❤ ilanti patalu inkka nundi ravalani devunini korukuntunanu❤❤

  • @maheshanitha8296
    @maheshanitha8296 Год назад +4

    పాట చాలా బాగుంది అన్నయ్య వందనములు

  • @godministriesashok7410
    @godministriesashok7410 4 месяца назад

    వందనాలు అన్నయ్య... చాలా బాగుంది... సూపర్ సాంగ్

  • @meripotula676
    @meripotula676 Год назад +2

    Vandanamulu Brother Godblessyou 🙏🏻🙌

  • @vijaykrupanandofficial5026
    @vijaykrupanandofficial5026 Год назад +3

    Exllent music and song sir

  • @velpulavennela9653
    @velpulavennela9653 Год назад +3

    Annaya paata chala bagundi inka goppa goppa songs cheyalani korukuntunanu annaya🙏🙏

  • @kingmarennagkl8610
    @kingmarennagkl8610 Год назад +4

    Chala bagundi anna lyrics and tunes god bless you annayya

  • @stuthin7473
    @stuthin7473 Год назад +4

    Good song annaya 🙏🙏🙏🙏🙏 tq

  • @lghasan2491
    @lghasan2491 Год назад +1

    Chala bavundhi supper anna

  • @nagaanuradhagangamolu214
    @nagaanuradhagangamolu214 Год назад +4

    Praise the lord
    God bless you my brother.

  • @kocharlarajani680
    @kocharlarajani680 Год назад +1

    Praise the Lord Jesus Christ always Brother Vandhanalu Good and Meaningful Song Brother Vandhanalu

  • @paramjyothikola569
    @paramjyothikola569 Год назад +4

    Wonderful meaning Song Anna God Bless You 💐💐🙏🙏

  • @nareshkumar19775
    @nareshkumar19775 Год назад +1

    అన్న సాంగ్ చాలా బాగుంది హార్ట్ టచ్

  • @ravikumarvelpula6626
    @ravikumarvelpula6626 Год назад +1

    MAA PINNI DEVUNI PATALU INKA PAADALI

  • @karthikindla656
    @karthikindla656 Год назад +1

    Adbutam annaya gong

  • @rajumendi222
    @rajumendi222 Год назад +2

    I am waiting to ur the song

  • @adonai3300
    @adonai3300 Год назад +4

    Phenomenal ✊

  • @servantofchristvmg
    @servantofchristvmg Год назад +3

    Wonderful songs anna vandanamulu

  • @madhumech5614
    @madhumech5614 Год назад +3

    Supper anna

  • @rajeshlakkamalla6158
    @rajeshlakkamalla6158 Год назад +3

    song super Brother God bless you.

  • @Hari_om..........535
    @Hari_om..........535 5 месяцев назад

    Om jesus namaha

  • @shalinibing1723
    @shalinibing1723 Год назад +5

    Meaningful lyrics uncle💯💯..... nice song ❤️❤️

  • @chinnaraoarika4563
    @chinnaraoarika4563 Год назад +3

    Very good lyric and meaningful song Annayya

  • @samsonbranham7657
    @samsonbranham7657 Год назад +8

    Praise be to God,
    Thank you Anna for the most valuable song,
    You have explained the value of parents lives in their children's,
    life , I again felt so proud and reminded of the value of my parents,
    I hope this song will reach many & be blessed,
    My special thanks to Anna for wonderful lyrics and tunes, Editor, sponsors, and music composer
    By god's grace Looking forward to see many more valuable songs from you anna