#IYRKrishnarao

Поделиться
HTML-код
  • Опубликовано: 15 янв 2025

Комментарии • 549

  • @bandarunagaraja2706
    @bandarunagaraja2706 Год назад +39

    ముందు బ్రాహ్మణులు తోటి బ్రాహ్మణులతో మాట్లాడడం నేర్చుకోవాలి. కనీసం చూడను కూడా చూడరు. ఎదుటి వాడు బ్రాహ్మణుడు అని తెలియగానే వాడో పెద్ద పొజిషన్ లో ఉంటే తప్పితే మాట్లాడడు. స్వంతచుట్టా లలో కూడా ఇదే వరస. మాట్లాడితే ఎదుటి వాడిని డామినేట్ చేస్తున్నట్టు మాట్లాడడం, లేకపోతే చాలా రిజర్వ్ డ్ గా ఉండడం.
    బయటకు కనపడని ద్వేషం వేరే కులాల పట్ల. శాఖల మధ్య పడకపోవడం.
    నేర్చుకోవాల్సిన విషయాలు: చిన్నప్పటినుంచీ కొన్ని ఆదర్శాలు ఉండాలి.
    అబద్దం ఆడకపోవడం. నిజం మాట్లాడడం.మోసం చెయ్యక పోవడం.
    ద్రోహం చెయ్యకపోవడం. సమాజంలో తోటి వ్యక్తులతో కలిసి మెలిసి తినడం, తిరగడం, బ్రతకడం, వారి ఇళ్ళల్లో వివాహాలు, ఫంక్షన్ కు మనస్ఫూర్తిగా వెళ్ళడం, మన ఇళ్ళకు ఆహ్వానించడం మొదలైనవి. ఆచార వ్యవహారాల గురించి అతిగా మాట్లాడడం, ఎద్దేవా చెయ్యడం మానెయ్యాలి. (ఇంకా వుంది )

    • @DSRao-h8u
      @DSRao-h8u 6 месяцев назад +3

      Nijame brahmadu vere brahmadito matladadu chachipotadu dabbu kadu ado ego panikimalinatanam ante

    • @Raza2React
      @Raza2React 6 месяцев назад

      @@DSRao-h8u Anduke Kada Abba Hindu Brahmana ammayilaku yillante asahyamnputti maa Muskim Abbayilanu preminchu maa chentaku cherutunnaru 3 years lo mottam Bapanolle undaru SC,ST,MUSLIMS ANTA KALIPI YI BAPANA KUJKALANU YERI PARESTHAMU.

    • @SUNILKUMAR-sh7gv
      @SUNILKUMAR-sh7gv 6 месяцев назад +1

      All true sir it's fact .ade problem with our community

    • @harshavardhansistla9999
      @harshavardhansistla9999 6 месяцев назад

      👏 👏 🫡 🫡

    • @KadambamYaskasa
      @KadambamYaskasa 6 месяцев назад

      ❤❤❤😂😢😊

  • @bandarunagaraja2706
    @bandarunagaraja2706 Год назад +14

    ఆడదానికి ఆడదే శత్రువు అంటారు. తనకు తానే శతృవు అంటాను నేను. అలాగే బ్రాహ్మడికి వాడే శతృవు. వాడి శతృవు మంచి బుద్ధి లేకపోవడం.ఎదుటి వారిని మాటలతో బురిడీ కొట్టించడం. అంతులేని అబద్దాలు చెప్పడం. కాకారాయుడులాగా
    బ్రతకడం. లంచాలు తీసుకోవడం. ఫ్రాడ్స్ చెయ్యడం. మనసులో ఒకటి బయటకు ఒకటి చెప్పడం. (ఇంకావుంది)

    • @krishnakuruvada1242
      @krishnakuruvada1242 Год назад

      మా వూరిలో కొందారు ప్రభుత్వ Rtd ఉద్యోగులు. పని పాటలేక ఇంట్లో తోచక..గుడిలో చేరి జీతానికి 70,000 పెన్షన్ తీసుకుంటూ ఒకపక్క..దీనిమీద ఆధారపడిన బీద వాళ్లకు అడ్డం వస్తున్నారు..సిగ్గులేకుండా..

    • @santhn-o2q
      @santhn-o2q 3 месяца назад

      అసలు వీళ్ళు బాపనోడు కాదు, పుట్టుకతో ఎవడు బాపనోడు కాడు

    • @KrishnaMurty-j2k
      @KrishnaMurty-j2k 2 месяца назад

      వ్యక్తిగత స్థాయి లో బ్రాహ్మణ జాతి కుటిలంగా ఉంటోంది. ముందు మారండి.

    • @santhn-o2q
      @santhn-o2q 2 месяца назад

      @@bandarunagaraja2706 పుట్టుకతో బ్రాహ్మిన్స్ కారు అని మన గ్రంధం chebuthunai

    • @santhn-o2q
      @santhn-o2q 2 месяца назад

      @@KrishnaMurty-j2k మన గ్రంధాలు పుట్టుకతో ఎవరు బ్రాహ్మిన్స్ కారు అని చెబితే

  • @kalyannnBH
    @kalyannnBH 6 месяцев назад +2

    As a non Brahmin i want to add something that will prove very good for Brahmins in the long run ..
    1- embrace science and technology. Question everything and use reason and rational thinking.
    2- engage with all others also ( you need patience. Don't think others are backward or lower than you or higher ). Then only you will get support from wide sections.
    If you agree, please like and comment.

  • @subrahmanyadikshitulu5923
    @subrahmanyadikshitulu5923 Год назад +9

    చాలా బాగా విపులీకరించారు...మీకు ధన్యవాదములు, నమస్కారం👏🙏👌👍

  • @mathrusrimatha6929
    @mathrusrimatha6929 Год назад +2

    Dhanyavadalu.

  • @sugunanagarajuj6777
    @sugunanagarajuj6777 Год назад +25

    ఎంతో ప్రతిభావంతులైన IYR K గారి విశ్లేషణ చాలా అద్భుతం. నిజంగా ఆయనకు ధన్యవాదములు.

    • @krishnamohansomaraju6028
      @krishnamohansomaraju6028 Год назад +2

      ఇటీవల రాష్ట్రంలో ప్రవేశ పెట్టిన చట్టం మేరకు ఏదైనా గ్రామంలో ఆఫీస్ ఫర్నిచర్ కొనడానికి డబ్బులు అవసరం తే దగ్గరలో ఉన్న హిందూ దేవాలయం లోని డబ్బులు వాడుకోవచ్చు.
      ఇది ప్రభుత్వం లో ఉన్న మన నాయకులకు సమ్మతమే అన్నమాట! వీరు తమ అక్రమ ఆర్జన ప్రభుత్వం లో ఉంటే సాగుతుంది కాబట్టి వీరికి ఈ చట్టం వీరికి సమ్మతమే! ఇవేమీ పట్టించుకునే తీరిక మన ఎవరికీ లేదు!

    • @vav9999
      @vav9999 Год назад +1

      బ్రాహ్మణులు పిల్లల్ని కనరు..బద్ధకం...one or two only..They are zero vote bank....బ్రాహ్మలందరికీ
      అసూయ,పొగరు,ఏడుపు,కష్టపడే మనస్తత్వం లేకపోటం,భయం,తీవ్రమైన అసహనం....కొత్తగా వచ్చిన డబ్బు పిచ్చి.
      దేశం వదిలి పారిపోటం..అమాయకత్వం,వెర్రితనం..leadership & politics వద్దు అనుకుంటాం....
      .కలసి కష్ఠపడదాం..మన concentration వున్న places identify చేద్దాం,Network అవుదాం...కలసి పైకొద్దాం...జైహింద్

    • @vav9999
      @vav9999 Год назад +1

      బ్రాహ్మణులు పిల్లల్ని కనరు..బద్ధకం...one or two only..They are zero vote bank....బ్రాహ్మలందరికీ
      అసూయ,పొగరు,ఏడుపు,కష్టపడే మనస్తత్వం లేకపోటం,భయం,తీవ్రమైన అసహనం....కొత్తగా వచ్చిన డబ్బు పిచ్చి.
      దేశం వదిలి పారిపోటం..అమాయకత్వం,వెర్రితనం..leadership & politics వద్దు అనుకుంటాం....
      .కలసి కష్ఠపడదాం..మన concentration వున్న places identify చేద్దాం,Network అవుదాం...కలసి పైకొద్దాం...జైహింద్

    • @satyanarayanaguda4848
      @satyanarayanaguda4848 6 месяцев назад

      Please excuse me Sir. Brahmins hate Brahmins. Brahmins never help Brahmins. For a very small help I came to you (when you were MD, BC CORPORATION in the combined state). The help I sought was outside the Government (which does not involve rules violation or even nepotism. Putting a simple good word) simple word to a simple SIDBI Branch Manager level person/Employee. Had you put that simple good word (Spending 1% of your good will as a IAS PERSON) today I would have been all together a different, HAPPIEST person. I suffered due to your so-called FALSE "BRAHMIN LOVER" PROJECTION. PLEASE DO NOT PREACH TO BRAHMINS.

    • @satyanarayanaguda4848
      @satyanarayanaguda4848 6 месяцев назад

      Brahmin corpn is for Brahmin IAS rehabilitation be it TGS OR APS.

  • @Ravishastry63
    @Ravishastry63 Год назад +2

    సినిమాలూ, నీచ మరియూ ముందాలోచన చేయని జనులూ,నేతలూ తాము చెడుటయే కాక సమాజాన్ని సరిహద్దులో పెట్టగల ధీశక్తిపరులైనవారి పతనానికి కారణములైరి. దురదృష్టమేమంటే ధీశక్తులనిపించు కొంటున్నామను అహంకారులు "కొందరు" పైన చెప్పినవారి కోవకు చెందినవారైరి.!!

  • @karlapalemsadasivarao5723
    @karlapalemsadasivarao5723 Год назад +5

    K. సదాశివ రావు, Chennai
    Very thought provoking sir. Unity among brahmins is important. Leadership is need of the hour. Atleast we have to awake now.
    .

  • @narasimharaoadabala5049
    @narasimharaoadabala5049 Год назад +14

    మీరు చెప్పింది నిజమే ఒక శుద్రూడిగా కాపు కులస్తుడిగా నేను మీతో ఏకీభవిస్తున్నాను

    • @ManjuNaadhan
      @ManjuNaadhan Год назад

      Nenu saitam

    • @vijayasrid2215
      @vijayasrid2215 6 месяцев назад

      Sir,ఎవ్వరైనా ధర్మానికి సపోర్ట్ చెయ్యండి.హిందువులు జై చందు అనే Rajput లా అవ్వవద్దు.జో Ram ka nahin vo kisi Kam ka nahin.🙏

    • @rambabuk8123
      @rambabuk8123 6 месяцев назад +1

      ekibhavinchu baga chustaru premaga vallatho equal ga, brain unda bro neeku koncham paristiti bagunte chelaregipotaru che dooram ga nilabadu antaru nee jatini vallu emanukunnav

    • @kranthisomagani5662
      @kranthisomagani5662 2 месяца назад

      Kapu caste vallu shudrulu entra bokada rajayalanu Elina kulam raaa meedhi south indian mottam elaru ..eppatiki kanapdakunda south ni rule chesedhi meerera ..brahmans meedha sanuboothi choopinchinmee tappulanu cover cheyakandi mari periyar evadra...?

  • @mv_lakshmi692
    @mv_lakshmi692 Год назад +30

    నమస్తే...సర్....ఇక్కడ ఒక విషయం 100శాతం నిర్మొహమాటం గా చెప్పాలి....మనలో మనకే కుదరదు...కారణం ఈర్ష్య.....వేరే వాళ్ళకి చిన్న దెబ్బ తగిలితే అందరూ కమ్ము కుంటారు...మనలో అది లేదు...even family's lone ledhu....mana జాతి కోసం మనమే పోరాడుకోవలి ....అంతే కాదు...క్షత్రియ ... వైస్య......విశ్వ బ్రాహ్మణులను కూడా స్వాగతించాలి....సర్ ప్రస్తుతం మనకి ఆ శారదా దేవి ఆశీస్సులు తప్ప మరేమీ లేదు ఆన్న విషయం మీకు తెలియనిది కాదు..
    సర్ థాంక్స్..నమస్తే.....

    • @vav9999
      @vav9999 Год назад +2

      బ్రాహ్మణులు పిల్లల్ని కనరు..బద్ధకం...one or two only..They are zero vote bank....బ్రాహ్మలందరికీ
      అసూయ,పొగరు,ఏడుపు,కష్టపడే మనస్తత్వం లేకపోటం,భయం,తీవ్రమైన అసహనం....కొత్తగా వచ్చిన డబ్బు పిచ్చి.
      దేశం వదిలి పారిపోటం..అమాయకత్వం,వెర్రితనం..leadership & politics వద్దు అనుకుంటాం....
      .కలసి కష్ఠపడదాం..మన concentration వున్న places identify చేద్దాం,Network అవుదాం...కలసి పైకొద్దాం...జైహింద్

    • @latha6338
      @latha6338 Год назад

      Migitha kulalni velivesi me rakshana kosam kondarini kalupukuntara

    • @RajBharadwaj23
      @RajBharadwaj23 11 месяцев назад +1

      Kamasali, vadrangi kulalu tama kulamu nu viswabrahmin ga marchukunte bramin varnam avvaru. Mi kulam pakka sudra varnam. Kamasali, (viswabrahmin) varna vyvastalo sudrulu varnam ani manu sastramu cheputundi. Kamasali kulamu madaya kalamu lo viswabrahmin ga kulam peru marchukoni, leni jandyalu dariste brahmin varnam aiyiporu

    • @satyanarayanaguda4848
      @satyanarayanaguda4848 6 месяцев назад +1

      Your comment is 200% true.
      Please excuse me Sir. Brahmins hate Brahmins. Brahmins never help Brahmins. For a very small help I came to you (when you were MD, BC CORPORATION in the combined state). The help I sought was outside the Government (which does not involve rules violation or even nepotism. Putting a simple good word) simple word to a simple SIDBI Branch Manager level person/Employee. Had you put that simple good word (Spending 1% of your good will as a IAS PERSON) today I would have been all together a different, HAPPIEST person. I suffered due to your so-called FALSE "BRAHMIN LOVER" PROJECTION. PLEASE DO NOT PREACH TO BRAHMINS.

    • @Raza2React
      @Raza2React 6 месяцев назад

      @@mv_lakshmi692 Miru ye SC,ST,MUSLIM ABBAYINI LOVE CHEYYANDI YILANTOLLA MATALU PATTINCHUKOKANDI YILLA AMMAILANTA SC,ST LAKU UMPUDU GATTELU AYYARU.

  • @Chalapathi.marella
    @Chalapathi.marella Год назад +1

    Correct GA cheparu

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 Год назад +6

    అనేక ధన్యవాదములు సార్ 🙏💐ఈ ఛానెల్ వారికి

  • @bhavanisankarmukkamala3487
    @bhavanisankarmukkamala3487 Год назад +20

    బ్రాహ్మణ సామాజిక వర్గం లో వున్నా నాయకులు ఎవరికి ఐక్యత లేకపోవటం
    వున్నవారు కూడా తమవర్గాన్ని కలుపుకుపోవటం చెయ్యలేదు.L. V సుబ్రహ్మణ్యం గారిని, చాగంటి గురువుగారిని, అప్రతిష్ట పరిచినప్పుడు ఎవరు పట్టించుకోలేదు. ఎవరి అవసరం వారిది. బ్రహ్మ్మగర్జన గతంలో జరిగినప్పుడు అసెంబ్లీ పార్లమెంట్ టికెట్స్ తెచ్చుకున్న నాయకులు తరువాత కులంప్రయోజనాలు వదిలేశారు. బ్రాహ్మ్మణా కార్పొరేసేషన్ ఏర్పాడటానికి కారణం IYR కృష్ణారావు గార సుబ్రహ్మణ్యం గారు మనకి తెలియని కులనాయకులు పట్టుదల కృషి, చంద్రబాబు గారు మంచి పదవి ఇస్తాను అన్నా నాకు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వమని కృష్ణారావు గారు అడిగి సంస్థ ను స్థాపించి అభివృద్ధి చేశారు. ఏరి అటువంటి నాయకులు ఇప్పుడు

    • @mbgtilakmarty671
      @mbgtilakmarty671 Год назад +1

      There's no unity among Brahmins,particularly those who are in at helm of affairs in majority cases never help, as opposed to 30 years back,when great officers like late Sonti Rammuthygaru,ICS retd, W B Swaminathan garu ( original..Darbha family of velanadu vaidiki families, forcibly converted as Christian @ Masulipatnam,),Padma vibhusan PSRao garu ICS,retd,etc other politicians like Bhattam Sriramurty garu,Sripada Rao gaaru( speaker) CS Sastry IAS retd etc used to wield real power & help needy ,deserving brahmins,brahmin officers, Gone are those golden days!

  • @srirangasrinivasvutukuru6749
    @srirangasrinivasvutukuru6749 Год назад +76

    అలాగా ఏ ఎండ కు ,ఆ గొడుగు పడితే , ఇవ్వాళ ఆయన గవర్నర్ అయ్యేవారు , వారు వలన ఏర్పాటు అయ్యింది , Brahmana Corporation, మన బ్రాహ్మణులకు ఉపయోగపడిన వారు వారు ఏకైక వ్యక్తి Sri I.V.R. Krishna Rao garu. GREAT Person 🙏

    • @ranjangolakoti741
      @ranjangolakoti741 Год назад +6

      Brahmin corporation established by tdp govt and appointed ivr krishnarao as chairman

    • @medasanihimakumar8675
      @medasanihimakumar8675 Год назад +6

      It is CBN's creation. IYR is only chairman.

    • @gayathri5437
      @gayathri5437 Год назад +8

      Avunu Anduke Manchi chesina CBN ni oodichi RAKSHASHUDU gelavadunki Help chesadu,PV gari BODY ento Daridram ga avamaninchuna YSR Me BRAHMIN ki God

    • @madhavaraokosuru1881
      @madhavaraokosuru1881 Год назад +8

      ఎవరి కోసం అమరావతి పుస్తకం
      వ్రాసింది ద్వేషంతో కాదా? లాంగ్ విషన్ లేకే కదా!

    • @glaxminarayana3725
      @glaxminarayana3725 Год назад

      UUOUOOOOOIIIO îiîií

  • @bandarunagaraja2706
    @bandarunagaraja2706 Год назад +4

    బ్రాహ్మణులలో మంచితనం వెయ్యింతలు పెరగాలి. అదే వారికి శ్రీరామ రక్ష. మంచితనం మీద ధ్యాస పెడితే అదే వారిలో గుణాత్మకమైన మార్పు తీసుకువస్తుంది.

  • @nandurirao4195
    @nandurirao4195 6 месяцев назад +2

    క్రిష్ణా రావు గారు గౌరవనీయులు. కొంతమంది మన మంత్రులు మన సమాజానికి ఏమీ చేయలేదు

    • @satyanarayanaguda4848
      @satyanarayanaguda4848 6 месяцев назад

      Please excuse me Sir. Brahmins hate Brahmins. Brahmins never help Brahmins. For a very small help I came to you (when you were MD, BC CORPORATION in the combined state). The help I sought was outside the Government (which does not involve rules violation or even nepotism. Putting a simple good word) simple word to a simple SIDBI Branch Manager level person/Employee. Had you put that simple good word (Spending 1% of your good will as a IAS PERSON) today I would have been all together a different, HAPPIEST person. I suffered due to your so-called FALSE "BRAHMIN LOVER" PROJECTION. PLEASE DO NOT PREACH TO BRAHMINS.

  • @venkatasubrahmanyeswarapra4392
    @venkatasubrahmanyeswarapra4392 Год назад +6

    కాశ్మీరం నుంచి పండితులను (బ్రాహ్మణులను), అరాచకం / అన్యాయం అక్రమం / అసంబద్ధం గా వెళ్లగొట్టిన విషయం గురించి ఇప్పుడు బాగా చర్చ జరుగుతోంది.
    శుభం. ఈ చర్చ జరగడం ముదావహం.
    చంపడం తప్ప మిగిలిన అన్ని రకాల అవమానాలకీ గురిచేసి, పల్లెటూళ్ళ నుండి కరణాలను, వారి ని ఆశ్రయిచుకుని బ్రతికే ఇతర బ్రాహ్మణ కుటుంబాలను, వెళ్లగొట్టిన విషయం మన సమైక్యాంధ్ర ప్రదేశ్ లో జరిగింది.
    తెలుగు దేశం పార్టీ ప్రభుత్వం కరణీకాలు పీకేసింది. కాషాయం కట్టుకున్న ముఖ్య మంత్రి, కాషాయం కప్పుకున్న పచ్చ చొక్కా ల అండ దండ ల తో నే ఇదంతా చేయడం జరిగింది.
    పూలమ్మిన చోట కట్టెలమ్మలేక, కరణాల కుటుంబాలు ఊళ్లు వదిలేసి దొరికిన ఆధారం తో, బ్రతుకు తెరువు కోసం సుదూరం గా వెళ్లిపోయారు.
    ఏ ఆధారమూ దొరకని వారు మురికి వాడల్లో చేరారు. కాశ్మీరీ పండితులు రెఫ్యూజీ క్యాంపు లో చేరినట్లు.
    ఈ కరణాలకు చెందిన కొంప, గోడూ మరియు మిగిలిన పొలమూ ఇత్యాది ఆస్థులన్నీ, తేలికగా లేక కారు చౌక గా, ఆ నాడు అధికారం లో ఉన్న తెలుగు దేశం పార్టీ వారు స్వాధీనం చేసుకున్నారు.
    ఈ కరణాల కుటుంబాల వారి కి ఇప్పుడు చెప్పుకోవడానికి వారి స్వగ్రామం అంటూ లేక కాందిశీకులు గా బ్రతుకుతున్నారు.
    హిందూ రక్షకులు గా చెప్పుకుంటున్న భారతీయ జనతా పార్టీ వారు, తెలుగు దేశం పార్టీ వారి కబంధ హస్తాల నుంచి ఈ కరణాల వ్యవస్థ ను కాపాడలేదు. వ్యవస్థ పోతే పోనీయండి, కనీసం ఆ యా వ్యక్తులను, కుటుంబాలను ఆదుకునేందుకు చర్యలు చేపట్టలేదు.
    ఈ కరణాలు అందరూ దాదాపు బ్రాహ్మణులే / హిందువులే. ఒక కాషాయం ధరించిన, హిందూ ముఖ్యమంత్రి బ్రాహ్మణులను బూచి గా చూపించి హిందూ మతానికి ద్రోహం చేశాడు.
    కరణీకాలు తీసేసిన తరువాత గ్రామీణ వ్యవస్థ మీద ఎక్సిక్యూటివ్ పట్టు తప్పి, చాలా ఊళ్లళ్ళో అడ్డూ, అదుపూ లేకుండా స్థలాలు కబ్జా చేస్తున్నారు. ఇతర మతస్థులు కూడా కాణీ ఖర్చు లేకుండా, అలా కబ్జా చేసిన స్థలాల్లో చర్చి / మసీదు లు కడుతున్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల చర్చి / మసీదు ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. వేయి మంది జనాభా లేని గ్రామాల్లో కూడా ఒకటి కన్నా ఎక్కువ చర్చి / మసీదు లు స్థలాన్ని కబ్జా చేసి మరీ కడుతున్నారు.
    ఊరు వదిలి వెళ్లిన ఎన్నో కరణీకపు కుటుంబాలు ఏ ఆధారమూ దొరక్క, నానా ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.
    మరెన్నో కుటుంబాలు మురికి వాడలను ఆశ్రయించారు.

    • @gopinathguntupalli9942
      @gopinathguntupalli9942 Год назад

      N.t.r gadu ramoji gadu rashtraniki pattina daridram villaki brahmana dwesham naranarana undi dikkumalina mundakodukulu

    • @venky851
      @venky851 Год назад

      1.కరణాలు అంటే ఏమిటి సార్?
      2.అప్పటి నిర్ణయాలు ఇప్పటి నాయకులకు ఆపాదించడం వల్ల క్రిస్టియన్, కమ్యూనిస్ట్ నాయకులకే మళ్ళీ అధికారం అవకాశం వస్తుంది. వారి మొదటి టార్గెట్ బ్రాహ్మణులే అని మర్చిపోకండి.

    • @sudharao9107
      @sudharao9107 Год назад

      Entti ra Mee brahmins cheeda purugulu ra e samajaniki,meeku alage jaragali

    • @venky851
      @venky851 Год назад

      @@sudharao9107 ఈ రోజుల్లో సమాజానికి చీడ పురుగులు, కనీస మానవత్వం లేని జాతి ఏదైనా ఉంటే వాళ్లు గుడ్డిగా బ్రాహ్మణులను వ్యతిరేకించేవారు, దళితులే అయిఉంటారు.మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న బ్రాహ్మణులు జులాయిగా అమ్మాయిలను వేధించడం, తాగడం, ఎవరిపైన దాడులు చెయ్యడం, దోచుకోవడం చూసావా? ఎవడో చెప్పింది విని కాదు ఒకసారి గమనించి కామెంట్ చెయ్. నేను బీసీ. మా ఏరియాలో దళితులు బీసీలే రౌడీల్లా ప్రవర్తిస్తారు.తాగి పెళ్లాన్ని తంతారు. కాలం మారింది అంబేద్కరిస్టులే చెప్పింది నిజాలనుకోకు.

  • @chintapalliramana8240
    @chintapalliramana8240 Год назад +8

    ఆంధ్రా లో టిడిపికి బ్రాహ్మణుల పదిహేను లక్షల ఓట్లు కావాలో లేదో తేల్చండి. చింతపల్లి వెంకట రమణా రావు. గుంటూరు నగర టిడిపి వైస్ ప్రెసిడెంట్. గుంటూరు వెస్ట్ నియోజకవర్గం.

  • @rameshbabuponnada2764
    @rameshbabuponnada2764 Год назад +3

    మన బ్రాహ్మణల్లో ఐక్యత వచ్చే అవకాశమే లేదు. ఉన్న కొద్దిపాటి జనాభాలో ఎన్నో శాఖలుగా విడిపోయి ఉన్నాము. అందరు ఒకతాటిమీదకు రానేరాలేరు. బ్రాహ్మణల్లో పెద్ద శాఖ నేటికీ మిగతా సాఖాలనుంచి పెళ్లి సంభంధాల విషయంలో చాలా పట్టింపులు వున్నాయి

    • @ashokkumarsaripalle2256
      @ashokkumarsaripalle2256 Год назад

      Adhi chinnavishyam aa feelings ala unchukontena poorvam vallu sahakaram chesukonevaru

  • @venkateswarasarmavaranasi7802
    @venkateswarasarmavaranasi7802 Год назад +1

    నమస్సులు.🙏👏👏👏🙏

  • @narasimhamurthy1264
    @narasimhamurthy1264 Год назад +4

    A good analisis

  • @badarinarasimha3794
    @badarinarasimha3794 25 дней назад

    యదార్థం తెలిపారు సర్. మీకు అనేక ధన్యవాదాలు! జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ! జై శ్రీ హనుమాన్! వందే భారత మాతరం!!!

  • @gopikrishnapyate2040
    @gopikrishnapyate2040 6 месяцев назад +1

    పురోహితులు అర్చకులను వంశపారంపర్యంగా దేవాలయ అరాచకత్వం నుండి తీసివేసే సమయం లో దేవాలయాల మనుగడ దెబ్బ తినడం మొదలయింది, మన బ్రాహ్మణ సమాజం సమాజం కోసం ఏటికి ఎదురీది కార్యక్రమాలు చేసింది, తరువాత ఇతరుల అరాచకత్వం అర్చకత్వం లో దేవాలయాల మనుగడ ఎలా ఉంది? ప్రతి విషయం లోనూ ప్రభుత్వాల పెత్తనం పోవాలి,.
    రాజకీయంగా మనం ఎదగాలి. బ్రాహ్మణ సమాజం నుంచి సినిమా హీరోలు రావాలి సాయికుమార్ గారి అబ్బాయి ఆది, తరువాత రోజరమని గారి అబ్బాయి తరుణ్ హీరోలు గా ఉదయ్kiరణ్ సినిమా లలో అణగదొక్కబడ్డారు , మనం కిందపడ్డాము, మనమే పైకి లేవాలి

    • @sumanapulugurtha5451
      @sumanapulugurtha5451 5 месяцев назад

      నాకు తెలిసి సాయికుమార్ తల్లి బ్రాహ్మణ కాదు అలాగే రోజా రమణి కూడా బ్రాహ్మణ కాదు అనుకుంటా

  • @sastrymvsj2425
    @sastrymvsj2425 Год назад +13

    కరణాల అధీనంలో ఉన్నప్పుడు కిరస్తానీయులు భయపడేవారు. నక్కల్లాగా అవకాశం గురించి ఎదురుచూసేవారికి కరణాలను తీసెయ్యడం వరమైంది.

    • @srinivasamurthy726
      @srinivasamurthy726 Год назад

      అసలు కరణికాలు తిసిందే రాజకీయ నాయకులు దోచుకోవడానికి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి

    • @vav9999
      @vav9999 Год назад

      బ్రాహ్మణులు పిల్లల్ని కనరు..బద్ధకం...one or two only..They are zero vote bank....బ్రాహ్మలందరికీ
      అసూయ,పొగరు,ఏడుపు,కష్టపడే మనస్తత్వం లేకపోటం,భయం..కొత్తగా వచ్చిన డబ్బు పిచ్చి.
      దేశం వదిలి పారిపోటం..అమాయకత్వం,వెర్రితనం..leadership & politics వద్దు అనుకుంటాం....
      .కలసి కష్ఠపడదాం..మన concentration వున్న places identify చేద్దాం,Network అవుదాం...కలసి పైకొద్దాం...జైహింద్

    • @krishnamurthyambati6975
      @krishnamurthyambati6975 6 месяцев назад +1

      Kondaru Karanalu chesina daarunalu bhoomula vishayamlo.andariki anubhavame lendi andhuke tholaginchina santhoshinchevare ekkuva aarojullo

  • @mallikarjunamuchatlu5690
    @mallikarjunamuchatlu5690 Год назад +5

    రాజకీయంగా ఎదగాలి అంటే, ముందు మనలో ఎక్కువ మందిని ఒక దగ్గర చేర్చగలాగాలి

  • @ramakrishnasastry4294
    @ramakrishnasastry4294 Год назад +5

    మీరు చెప్పినవన్ని చాలా కరెక్ట్ గానే ఉన్నాయి. నమస్కారములు.

    • @ramalakshmikambhampati4643
      @ramalakshmikambhampati4643 Год назад

      ఇన్నాళ్లకు అయినా మేల్కొన్నందుకు ధన్యవాదాలు

  • @1949S
    @1949S 6 месяцев назад +7

    బ్రాహ్మణులు ఎక్కడే గాని ఎప్పుడే గానీ నష్టపోవడం అనేది జరగలేదు. మనవాడు మనవాడు అని బ్రాహ్మణులు తమ వారికి ఎప్పుడూ సహాయం చేసుకుంటూనే వున్నారు.ఒక చిన్న ఉదాహరణ. ఏఆఫీసుకైనా వెళ్లి చూడండి. బ్రాహ్మణులే ఎక్కువ ఉద్యోగస్తులు ఉంటారు

    • @nightbotpunisher4353
      @nightbotpunisher4353 5 месяцев назад +1

      Adi merit valla vachinavi. Nuuvu cheppina unity undiunte okka seat or post kuda vadilevallam kaadu!!

  • @kavithapaladugu3288
    @kavithapaladugu3288 Год назад +1

    సమాజం బాగు పడడానకి, సమాజందెబ్బతినడానికి ప్రధాన కారణం బ్రహమణులే. సమజాభివృద్ధికి వారు ఏరపరచుకున్న నియమావళినే వారనుసరించక బ్రహమణుల యొక్క వృత్తిని వదిలివేసి బ్రిటీషువారికి తొత్తులుగా పనిచేసిన వారు కొందరైతే, వారిని ఎదిరించి సంసకృతిని నిలపడానికి అంకిత భావంతో కృషిచేసినవారు కొందరు.
    పోతే దవేషం ఎందుకొచ్చిందో ఓ సారి మాలపల్లి నవల మీకు తెలిసే వుంటుదికదా. బ్రహమణుడైన ఉన్నవ లకషమీ నారాయణ గారే ఎంత గానో వివరించారు.
    Gvl లాంటి వాడిమాటని ఉదహరిసతున్నారంటే మీరు నైతికంగాఎంత పతనమయ్యారో అరధ మైతుంది.
    ఓచాణికుయుడు, ఓశివదేవయ్య, ములుగు పాపయారాధయులు వంటి మహనీయులు ఎందరో ఆయా ప్రభుతవాలకే దిశా నిరదేశంచేశారు.
    ఏంచేశారో ఏమోగాని కొండవీటి రెడ్డి రాజులైతే మాత్రం కత్తుల బావితో బహు సనమానంచేశారు.
    థిక్బలం కషత్రియబలం బ్రహమతేజో బలం బలః అన్న విశవామిత్రుని వాక్కని అరధం చేసుకొని మీ బుర్రని పుచ్చి పోనీకండా మానవ జాతిఅభివృద్ధికి పాటుపడండి

  • @sivanathkhandavalli
    @sivanathkhandavalli Год назад +8

    You said partial truth. The same brahmin community supported those persons who vehemently opposed it!!!

  • @krishnaraokasturi2512
    @krishnaraokasturi2512 Год назад +4

    Points should think.Thank you,sir

  • @murthy2722
    @murthy2722 Год назад +1

    ఇందులో చాలా భాగం ప్రతి ఒక్కరూ కూలంకషంగా అధ్యయనం చేయాలి ప్రతీ విషయానికీ ఐఛ్ఛికంగా ఆలోచించి పెద్ద మనసుతో నిర్ణయం ప్రతీ ఒక్కరూ జాతి గౌరవాన్ని, ఎదుగుదల కోసం కృషి చేయాలని మనః పూర్వకంగా కోరుతున్నాను.జై పరుశురాం జైహింద్.

  • @MadhavJK
    @MadhavJK Год назад +3

    భరతఖండ సంస్కృతీ సాంప్రదాయాల్లో ఎప్పటికీ విడదీయరాని కులాల విభజన దేశాన్ని ఎంతవరకూ ముందుకు తీసుకెళ్ళిందో తెలియదుగానీ, భారత సమాజాన్ని మాత్రం అప్పడూ, ఇప్పుడూ, ఇంకెప్పటికీ ఐక్యం కాకుండా ముక్కలు ముక్కలు చేసి, అధోగతి పాలు చేసిందనడంలో ఎటువంటి సందేహం లేదు.
    సృష్టిలో ప్రతిదీ భగవత్ స్వరూపమేననీ, అసలు వేదాలలోకూడా కుల ప్రస్తావన లేనేలేదని ఘోషించే వేదపండితులు కూడా మన హిందూ సమాజంలోకి అంటరాని తనం, కుల వివక్ష ఎలా వచ్చిందో, దాన్నెందుకు మన సమాజం నెత్తిన పెట్టుకుని ఇంతగా పెంచి పోషిస్తున్నదోనన్న ప్రశ్నకు నిర్దిష్టమైన సమాధానం చెప్పలేని స్థితిలో ఎందుకున్నారన్నదే ఇక్కడ అంతుచిక్కని ప్రశ్న.
    లోతుగ ఆలోచిస్తే ఈ కుల మతాలు కేవలం మోసం, వంచన, భయం, ఆందోళన, దురాశ, భ్రమ, కల్పన, కవిత్వం మొదలగు వాటినుంచే ఉద్భవించినవనేది అర్థమైతుంది. కొన్ని స్వార్థ శక్తులు తమ తమ స్వప్రయోజనాల కోసమే కులమతాలను సృష్టించి, తద్వారా సమాజంలో అసమానతలను పెంచిపోషించి, తమ ఆధిపత్యాన్ని చాటుకున్నాయన్నది కూడా యదార్థ సత్యం.
    ఆ స్వార్థ శక్తులే దేవుడు పేరుతో సమాజాన్ని చతుర్వర్ణాలుగా విభజించి, సాగినన్ని నాళ్ళూ తక్కువ కూలాల వారిపై సమ్మగ ఆధిపత్యం చలాయిస్తూ సకల భోగాలూ అనుభవిస్తూ వచ్చారు. నిజం తెలుసుకున్న సమాజంలో తిరుగుబాటు వచ్చినప్పుడు, తన మీద తిరుగుబాటుగా వచ్చిన ప్రత్యామ్నాయ మత ధోరణుల్ని నిర్దాక్షిణ్యంగా అణచివేసి, అన్నింటినీ తనలోనే ఇముడ్చుకొని... ఆ తిరుగుబాట్ల అణచివేతని సంస్కరణలనే కొత్తపేరు పెట్టింది. వీలుపడనప్పుడు ఎప్పటికప్పుడు ఏ ఎండకు ఆ గొడుగు పడుతూ మరో కొత్తరూపంలో కుల వ్యవస్థను ఆవిష్కరిస్తూ ఉన్నాయి అవే స్వార్థ శక్తులు.
    ఒక పక్క కుల వివక్ష చెడ్డది అని చెబుతూనే, మరో పక్క బ్రాహ్మణ కులం, బ్రాహ్మణ కార్పొరేషన్ పేరిట బ్రాహ్మణులు సంఘటితం కావాలనడం గురువింద తన ముడ్డి నలుపెరుగదన్న చందాన ఉంది. సమాజంలో విజ్ఞులుగా భావింప బడుతున్న మీరే ఇలా కుల సంఘాల పేర సంఘటితం కావాలని మీటింగులు పెట్టి బహిరంగంగా పిలుపు నివ్వడం సిగ్గుచేటుగ అనిపించడం లేదా?
    నిజమైన మతం స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావాన్ని బోధిస్తుంది. ఇవేవీ లేని ఏ మతమైనా అది నిజమైన మతం కాదు. మన హిందూ మతంలో స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం ఉన్నాయా? మీరు పైకి ఎన్ని సూక్తులు చెప్పినా, కులం పునాదుల మీద నిర్మంపబడిన మన హిందూ మతంలో కుల వివక్ష, అంటరానితనం మన మనసుల్లోనుంచి తీసివెయ్యడం జరిగే పనేనా? ఆలోచించండి!
    మానవత్వం ఉన్న మనిషిగా మనం ఏ మతం పాటించినా కనీసం పై లక్షణాలు పాటించడం సమాజ స్రేయస్సు దృష్ట్యా ఎంతో ముఖ్యమని మీలో ఎంతమందిమి నమ్ముతున్నారు?
    మన దేశంలో కుల, మతాల విభజన బ్రిటీషు వారు తెచ్చి పెట్టింది కాదు. బ్రిటీషు వారికంటే ముందునుంచే… పురాణ కాలం నుంచే… ఆ మాటకొస్తే వేద కాలం నుంచే హిందూ సమాజంలో కుల వివక్ష ఉందనేందుకు ఆధారాలు ఉన్నాయి. వేల సంవత్సరాల నుంచి, ఈనాటికీ సమాజంలో అత్యున్నతమైన పదవులు వెలగబెట్టిన ప్రతిభావంతులైన వీరి పాలనలో దేశం ఎంతగా ముందుకు దూసుకెళ్ళిందో మనకందరికీ తెలిసిందే!
    ఈ బీజేపీ వాళ్ళు ఎప్పుడూ సమాజంలో కుల మత విద్వేషాలు రెచ్చగొట్టి అధికారం అంటిపెట్టుకోవాలని పావులు కదుపుతూ ఉంటారు. సిగ్గులేని బతుకులు!

    • @srinivasamurthy726
      @srinivasamurthy726 Год назад

      సమాజం లో ఎవడు బాగా అనుబువిస్తునాడో కళ్ళు ఉన్నా కనబడటం లేదా

    • @sandelamoses9701
      @sandelamoses9701 5 месяцев назад

      U said reality good analysis.

    • @MadhavJK
      @MadhavJK 5 месяцев назад

      @@srinivasamurthy726 అభూత కల్పనలతో వేల సంవత్సరాలుగా భారత సమాజంలో ఆధిపత్యం చలాయిస్తున్నది బ్రాహ్మణ కులమే కదా? ఏదో ఈ మధ్య కాలంలో మిగిలిన కులాలు కాస్త పైకొచ్చాయే గాని, అందులో కూడా బ్రాహ్మణుల పాత్ర లేకుండా పోలేదు కదా?

    • @mrangacharyulu8164
      @mrangacharyulu8164 2 месяца назад

      మరి మీరు ఎందుకు కులం పేరు మీద రిజ్వరేషన్లు మానేసి ఉండండి. మీరందరు ఎందుకు కులాలవారీగా రిజర్వేషన్లు కోసం ఉద్యమాలు చేస్తున్నారు. కులం వ్యవస్థ గురించి ఎ గ్రంధం లొ లేదు.

    • @MadhavJK
      @MadhavJK 2 месяца назад

      @@mrangacharyulu8164 ఎందుకంటే మీరు మీ స్వార్థం కోసం వేల సంవత్సరాలుగా సమాజాన్ని కులాల వారీగా విభజించి, రాతి బొమ్మలకు పూజ, పునస్కారాలంటూ బొమ్మలాటలు ఆడుకుంటూ, కడుపులో చల్ల కదలకుండా కూర్చుని, ఇతరుల శ్రమను దోచుకు తిన్నారు కాబట్టి… మేము ఇప్పుటికి తేరుకుని మా వాటా మాకు కావాలని ఆ కొద్ది పాటి పృర్జర్వేషన్లనైనా పొంద గలుగు తున్నాము.
      మానవత్వం లేకుండా మనిషిని ఎవడు ఎందుకు కులాల వారీగా విభజించాడో ఒక్కసారి ఆలోచించు:
      బ్రాహ్మణోఽస్య ముఖమాసీత్ | బాహూ రాజన్యః కృతః |
      ఊరూ తదస్య యద్వైశ్యః | పద్భ్యాగ్ం శూద్రో అజాయతః ‖ …. (ఋగ్వేదం 10:30:12)
      భగవంతుడి యొక్క ముఖం బ్రాహ్మణుడిగా అయింది. క్షత్రియులు చేతులుగా అయ్యారు. ఆయన యొక్క తొడలు ఏవో అవి వైశ్యులయ్యారు. పాదాల నుండి శూద్రులు పుట్టారు అని ఈ శ్లోకానికి అర్థం.
      “చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మవిభాగశః |
      తస్య కర్తారమపి మాం విద్ధ్యకర్తారమవ్యయమ్ ||”
      (భగవద్గీత 4-13)
      భగవాన్ ఉవాచ - ఆత్మ ఉవాచ:
      “బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు… అనే నాలుగు వర్ణాల సముదాయం గుణకర్మల విభాగాన్ని అనుసరించి నా చేత… సృష్టించబడింది; ఈ రకమైన సృష్టి రచనకు కర్తను ‘నేనే’ అయినప్పటికీ నాశ రహితమైన ‘నన్ను’ … ‘అకర్త’ గానే నువ్వు తెలుసుకో.”
      ఎక్కడైనా ముఖం నుండి, భుజాల నుండి, తొడల నుండి, కాళ్ళ నుండి మనుషులు పుడతారా? ఇది చెప్పిన వాడు దేవుడా లేక దేవుడు చెప్పినట్టు మీరే వేదాల్లో, పురాణాల్లో రాసి, సమాజాన్ని మొత్తం బురిడీ కొట్టించి మిమ్మల్ని మాత్రం అగ్ర కులాల్లో కూడా పైన పెట్టుకున్నారా?
      తైలివైన వారిమని చెప్పుకునే వాడికి ఇంతటి మూర్ఖపు ఈ ఆలోచన ఎలా వచ్చిందో ఒక్కసారి ఆలోచిస్తే సిగ్గుతో తల దించుకోక తప్పదు.
      జన్మనా జాయతే శూద్రః కర్మణా జాయతే ద్విజః |
      వేద జ్ఞానేషు విప్రాణాం బ్రహ్మ జాణానంతు బ్రాహ్మణాః ||”
      (ఋగ్వేదం లేని 5వ మండలం లోని ఆత్రేయ స్మృతి లోని 141: 142)
      “జన్మనా‌ జాయతే శూద్రః / సంస్కారాత్ ద్విజ ఉచ్యతే / విద్యయా యాతి విప్రత్వమ్ / బ్రహ్మ జ్ఞానాత్ బ్రాహ్మణః"
      అని మనువు చెప్పారు. అంటే పుట్టుక చేత శూద్రులుగా అంటే సామాన్యులుగా పుడతారు. సంస్కారంవల్ల అంటే అభ్యాసంవల్ల రెండవ జన్మను పొందుతారు. మామూలుగా పుట్టి, ఒక‌‌‌ వృత్తిని నేర్చుకున్నాక ఆ‌ వృత్తికారుడవడమే ద్విజుడవడం‌ అంటే. విద్య వల్ల విప్రులవుతారు లేదా విద్వాంసులవుతారు. బ్రహ్మజ్ఞానం వల్ల బ్రాహ్మణులవుతారు అని అర్థం.
      పై శ్లోకాల్లో పుట్టుకతో అందరూ శూద్రులేననీ, తర్వాత వారు చేసే సంస్కారాలను బట్టి బ్రాహ్మలు ఔతారని బ్రహ్మాండంగా రాసుకున్నారు. కానీ, పుట్టుకతోనే సంస్కారంతో పనిలేకుండా కులాన్ని ఎలా అంట గడుతున్నారు? చెప్పేది శ్రారంగ నీతులు, దూరేది దొమ్మర గుడిసెలోనా? సిగ్గులేని బతుకులు!

  • @satyavani8717
    @satyavani8717 Год назад +1

    Chala currect ga teliyajesaru sir thank you

  • @venkateswarlukoppolu8234
    @venkateswarlukoppolu8234 Год назад +7

    Very well said sir.Thiese aspects are thought and a beginning to implement should start immediately.Needless to mention we have to help ourselves.Let us not assume Evaro Vastarni Edo Chestarani.

    • @vav9999
      @vav9999 Год назад +1

      బ్రాహ్మణులు పిల్లల్ని కనరు..బద్ధకం...one or two only..They are zero vote bank....బ్రాహ్మలందరికీ
      అసూయ,పొగరు,ఏడుపు,కష్టపడే మనస్తత్వం లేకపోటం,భయం,తీవ్రమైన అసహనం....కొత్తగా వచ్చిన డబ్బు పిచ్చి.
      దేశం వదిలి పారిపోటం..అమాయకత్వం,వెర్రితనం..leadership & politics వద్దు అనుకుంటాం....
      .కలసి కష్ఠపడదాం..మన concentration వున్న places identify చేద్దాం,Network అవుదాం...కలసి పైకొద్దాం...జైహింద్

  • @ivsrksarma3960
    @ivsrksarma3960 Год назад +17

    ఆలస్యంగా నైనా మనం మేల్కొనందుకు అభినందనలు చాలా బాగుంది మిత్రమా

  • @pvsnrj
    @pvsnrj Год назад +2

    God bless Brahmins for sustainable future of our society

  • @nagendraprasad7352
    @nagendraprasad7352 Год назад +4

    Very experienced sujjestions. Hope for the best.

  • @evergreen1941
    @evergreen1941 Год назад +8

    ఉన్నత పదవులలో ఉన్నప్పుడు ఎవ్వరికీ బ్రాహ్మణులు ఎవరికి గుర్తు రాలేదు. ఈమధ్య ఒక్కసారిగా ప్రతి వారికి బ్రాహ్మణ కుటుంబాల మీద తెగ ప్రేమలు పుట్టుకొస్తున్నాయి😅😅😅😅

  • @sriaadishankaragoshalanalg8772
    @sriaadishankaragoshalanalg8772 5 месяцев назад

    కరెక్ట్ చెప్పారు.

  • @sanatanajanatatrust8264
    @sanatanajanatatrust8264 Год назад +2

    మీరు చెప్పినవన్నీ అక్షర సత్యాలు. కాని మనం పదవులను అలంకరిస్తే, సమాజం మన మాట వింటుందా? అనేది నా సందేహం. మనం ముఖ్యమంత్రులము కాలేము. కాబట్టి రూల్ ను పాస్ చెయ్యలేము. మళ్ళీ పైవాడి మాటే మన మాటౌతుంది. అధికారం లో ఉన్నను మూలనే కూర్చోపెడతారు. మన ఆశయాలు వెంట్రుకంత కూడ నెరవేరవు. కాబట్టి ఒక దీటైన పార్టీని మనమే స్థాపించాలి. శాంతికాముకులముగా ఉంటూనే వీరోచితంగా పోరాడడానికి సిధ్ధంగా ఉండాలి. ముఖ్యంగా మన యూత్ మొత్తం విదేశంలో ఉంది. ఉద్యమస్పూర్తి తో ఆ యూత్ ను రప్పించి, వారిచేత రాజకీయం నడిపించాలి.

    • @sundararaokodamarthi8504
      @sundararaokodamarthi8504 Год назад

      చాలాబాగుంది

    • @krishnaprasadvavilikolanu8844
      @krishnaprasadvavilikolanu8844 6 месяцев назад

      Those who are in foreign countries are lucky. Let them be happy there.

    • @gognene1513
      @gognene1513 Месяц назад

      పీవీ నర్సింహారావు బ్రాహ్మిన్. CM & PM అయ్యాడు కదా. జయలలిత బ్రాహ్మిన్ కదా? Many IAS, IPS, IRS IFS, Army officers, class-1 officers, all judges judiciary nunnati వరకు ఉన్నారు కదా. Temples అన్ని మీ h
      చేతిలోనే కదా. మీ BC లను మాల మాదిగలను మంచిగా treat చేయరు కదా.

  • @srinivasamurthy726
    @srinivasamurthy726 Год назад +10

    బ్రాహ్మణులకు సహజం గా భయం ఎక్కువ ఇదే అసరాగ తీసుకొని బ్రాహ్మణ ల మీద విమర్శలకు దాడి కి ముందు ఉంటారు అదే కమ్మ, రెడ్డి, ఇంకా ఇతర వాళ్ళని ఏమి అనరు అంటే ఏమవుతుంది బాగా తెలుసు, పాలించేది వాళ్ళే , ఇంక బ్రాహ్మణులకు ఐకమత్యం లేక పోవడమే కూడ అందరికి చాలా ఉపయోగ పడుతోంది.

    • @ManakiNachinaPaatalu
      @ManakiNachinaPaatalu Год назад +1

      @Narasingarao B Alaga jaathi valla? Ante non-brahmins aa? Ee alaga bhudde evari nashananikaina karanam. Manchi buddhi, kastapade tatvam vunte evaraina bagupadataru

  • @mjsastry
    @mjsastry 9 месяцев назад

    Great idea and initiative and guidance to all of us.
    Dhanyosmi dhanyavad mahasaya Sada vinmrapurvaka sastanga namaskaramulu
    Jai Sri Sita Rama Anjaneyaya namaha
    Om Sri Matre Namaha
    Om Namassivaya

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 Год назад +1

    చాలా కరెక్ట్ గా చెప్పారు సార్ 🙏👍

    • @boseyellayi2490
      @boseyellayi2490 Год назад

      Sir, Sri Krishna rao garu, did you remember all this when you were health secretary? You did a great injustice to me when I approached you with a court order for my promotion. You conveniently avoided following the court order (it mentioned my father's name as samba siva sastry)

  • @gopalakrishnanagulapalli7900
    @gopalakrishnanagulapalli7900 Год назад +4

    He hated Amaravathi in the same fashion and wholeheartedly helped YCP to grab Ruling Power in AP, which ultimately led to deplorable destruction of Amaravathi. Caste not criteria. Mindset shall be only criteria

  • @mallikarjunamuchatlu5690
    @mallikarjunamuchatlu5690 Год назад +3

    ఒకళ్ళ దగ్గర పని చేయాలి, ఒకళ్ళు ఇస్తేనే మనం బతుకుతాము అనే ఆలోచనలు మానుకోవాలి

  • @sraokakani878
    @sraokakani878 Год назад +1

    Excellent and we are with you. Please take the lead and we will support you.

  • @radhakrishnapanyam1270
    @radhakrishnapanyam1270 Год назад +24

    బ్రాహ్మణులు, వైశ్యులు, రాజులు కలిసి 12 - 15 శాతం దాకా ఉంటారు.వారు రాజకీయంగా ఏకమైతే ప్రయోజనం ఉంటుంది

    • @anshuusquadygaming6895
      @anshuusquadygaming6895 6 месяцев назад

      it's correct word andi

    • @rambabuk8123
      @rambabuk8123 6 месяцев назад

      enduku kalavali valla mugure

    • @mahegulagula3307
      @mahegulagula3307 6 месяцев назад

      సంతానం కనటం లేదు...
      ముందు సంతానం కనాలి...

    • @shankaraiahj328
      @shankaraiahj328 6 месяцев назад

      Me korika balaminade...yevarini....yemi cheyadaniki...
      Meeku kavalisindi dubbu..

  • @himakar1236
    @himakar1236 Год назад +25

    అయ్యా, చంద్రబాబు ను ఓడించి జగన్ ప్రభుత్వం ను తీసుకొచ్చి బ్రాహ్మణ సమాజానికి ఏ లాభం చేకూర్చిన్నారో వివరించండి

    • @syamalaraovadlamani5496
      @syamalaraovadlamani5496 Год назад +2

      Emi ledu

    • @DSRao-h8u
      @DSRao-h8u 6 месяцев назад

      Yemilabham kavali anukuntunnaru avado ado kadu aaham vadili e paristutilaku añgunam ga vellai

  • @vasug8456
    @vasug8456 Год назад +4

    Well said Sir, 🙏🙏🙏

  • @MYPADURAJA
    @MYPADURAJA Год назад +3

    బ్రాహ్మణులు బాగుండాలి

  • @turlapatisarma3095
    @turlapatisarma3095 Год назад +3

    Nicely said...

  • @damojipurapupaparao4991
    @damojipurapupaparao4991 Год назад +2

    Thanks .for best speech with correct reasons .How to develope the best leaders in BRHAMIN COMUNITY Sri KRISHMURTHY GARI BEST ADVISES MORE USFUL AND URSENTLY REQIRED AT PRSENT DAYS PLEASE MANY MANY THANKS FOR YOUR SERVICE.

  • @ravindraparashuram9764
    @ravindraparashuram9764 Год назад +1

    మనం బ్రాహ్మణులు అంటరానితనం నుండి చాలా తప్పుడు పనులు చేసాము. ఈరోజు మనమందరం సనాతనీయులం కాదు, అందుకే కష్టాలు పడుతున్నాం. We never thought of uniting our sanatan (hindus)religion. Unless and until, if we don't bring all sanatanis under one roof,

  • @cmacadendukuri3775
    @cmacadendukuri3775 Год назад

    చాలా బాగా చెప్పారు..సాధ్యమా అన్న భావన కలుగుతున్నది...

  • @muktevivschalapathirao2182
    @muktevivschalapathirao2182 5 месяцев назад

    Beautiful analysis by Sri ysrk. The entire thing is the resultant of Dravidian moment.

  • @nadadurv911
    @nadadurv911 Год назад +1

    Too good Sir

  • @yadaiahveeramalla6168
    @yadaiahveeramalla6168 Год назад +2

    you are great sir for awakening your bhramans. develop yourself and do supress further the low caste people. God will support you for supressing the down trodden people. carry on

  • @CHANDRASEKHAR-ss4wb
    @CHANDRASEKHAR-ss4wb Год назад +10

    దైవ ఆధీనం జగత్ సర్వం మంత్రా దినంతు దైవతం తనమంత్రం బ్రహ్మణ ఆధీనం బ్రాహ్మణో మమ దేవత.గో బ్రాహ్మణో శుభమస్తు నిత్యం
    .

    • @kavithanarayan2247
      @kavithanarayan2247 Год назад

      ​@@vav9999avunu bramins are too lazy... They wont jel with anyone and they are not brad minded also

  • @leelaprasadmuppalla5940
    @leelaprasadmuppalla5940 Год назад +1

    రాజకీయంగా ఎదిగితేనే ఆర్ధికంగా ఎడగగలం...ఇది ఆక్షర సత్యం...మాటలు కాదు చేతల్లో చూపాలి....అలానే బ్రాహ్మణ కులంలో అంతర్గత ఐక్యత లేదు....అది రాదు.......ఇప్పటికయినా సామాజికంగా, రాజకీయంగా ఈ కులం ఐక్యంగా లేకపోతే..ఇప్పటికే అడుగంటి పోయారు...ఇహ కళ్ళు తెర్వ కపొతే రాజకీయ సమాదే....అత్యంత ముఖ్యమైన పాయింట్ రాజకీయాలలో ఉన్న ఒకళ్ళిద్దరు కులంలొని యువకులను ప్రొత్సహింఛీ వారికి అవకాశాలు వచ్చేలా వెనుకఉంది అనుభవం పంచాలి..

    • @krishnaprasadvavilikolanu8844
      @krishnaprasadvavilikolanu8844 6 месяцев назад

      Those who have the opportunity should leave India and settle in foreign countries.That is the only solution.

  • @narasaiahs6024
    @narasaiahs6024 Год назад +5

    Good suggestion please take vysyas into confidence join together

  • @rajaambedkar9316
    @rajaambedkar9316 Год назад +2

    వీరి స్వార్ధపరిత జీవన విధానాన్ని వారే ఇ అటపడరు. ఈ ఛాందసవాధానికి వారే శత్రువులు. గుడి పూజారి పూజారులుగా తరారవ్వడానికి నవతరం ఇస్టపడుటలేదు. ఒకవేళ ఎవరైనా ఈ వృత్తిని స్వీకరిస్తే వారి వివాహానికి పిల్లనిచ్చేవాళ్ళు మృగ్యమౌతున్నారు.
    కనుక చల్లగా ఈ గుడి తంతును (ప్రజల కోరిక అనే వంకతో) పూజారులుగా శూద్రూలను ప్రోత్సాహిస్తూ, వీరు ఇతర సంపాధనా మార్గాల వైపు పరుగిడుచున్నది నిజంకాదా?

  • @vaddejayachandra6331
    @vaddejayachandra6331 Год назад +9

    ప్లీజ్ సర్, వడ్డె వాళ్ళ కు కూడా లేదు, వాళ్ళ కూడా kallupukundi

  • @vemurionetwothree
    @vemurionetwothree 6 месяцев назад

    కృష్ణారావు గారు చెప్పే అంశాలు చాలా ముఖ్యమైనవి. ఆయన చెప్పిన అంశాలు అక్షరాలా అమలుజరిపితే బ్రాహ్మణులు బాగు పడతారు.

  • @narayanapydipati3397
    @narayanapydipati3397 11 месяцев назад +1

    Well said sir, we must reconcile our selves.

  • @nagarajubethala2446
    @nagarajubethala2446 Год назад +2

    రిజర్వేషన్లు వలన ఉద్యోగాలు వచ్చే పరిస్తితి లేదా?
    IAS అయినా మీకే రిజర్వేషన్ల పట్ల ఇంత దుర్మార్గమైన అభిప్రాయం ఉంటే, సామాన్య ప్రజల పరిస్తితి ఏమిటి?
    ఎందుకంటే,
    మీరు సమాజాన్ని చాలా దగ్గరగా చూసినవారు.
    అసలు ఉద్యోగాల కల్పన ఏది?
    ఉన్న PSU లను నిర్దాక్షిణ్యంగా అమ్మేస్తున్నారు.
    పాలకులు మేము రాజకీయాలే చేస్తాం, వ్యాపారాలు చెయ్యం అంటున్నారు.

  • @vishnuentertainment6915
    @vishnuentertainment6915 Год назад +1

    Good 🙏

  • @pvsnrj
    @pvsnrj Год назад +1

    KRISHNA RAO GARU IS GREAT ,

  • @gognene1513
    @gognene1513 5 месяцев назад +1

    ఎవరా leaders? ఎవరు ఎంత % గవర్నమెంట్ office లలో ఉన్నారు

  • @sarmasadyatmikam6438
    @sarmasadyatmikam6438 6 месяцев назад +1

    బ్రాహ్మలు ఇబ్బంది పడటానికి కారణం స్వయంకృతాపరాధం. వారి ఆ శలు ఆకాశాన్ని అంటుతున్నాయి అందువల్ల ఇబ్బందులు తప్పవు. మంచం వున్నంత వరకే కాళ్ళు చాపాల,ఎక్కువ చాపితే కాళ్ళు నొప్పులు వస్తాయి.ఎవరు ఎన్ని చేసినా అంతే.

  • @ExpedientInc.
    @ExpedientInc. Год назад +2

    Speaker is very knowledgeable and expert. చాలా ముఖ్యమైన విషయాలను చాలా చక్కగా చెప్పారు

  • @rajkumardeshpande6588
    @rajkumardeshpande6588 Год назад +1

    V good 👍👍

  • @kappagantulasairamsarma6705
    @kappagantulasairamsarma6705 6 месяцев назад

    chalabagacheppenarusir.

  • @mpramarao57
    @mpramarao57 Год назад +15

    కృష్ణ రావు గారి సలహా చాలా సమంజసం గ ఉంది. Bhramins, వైశ్యులు, రాజులు, మాదిగ
    ఒక గ్రూప్ గా చేరితే బావుండవచు అనిపిస్తోంది.

    • @lakshmidevichennuru6315
      @lakshmidevichennuru6315 Год назад +3

      . Power lo unnappudu. Brahmins Ki Emi chesaro
      Political people Ki. Yield ayipoyi power lo unna Brahmins kooda emicheyyaledu
      TTD lo unna vaallu andaru other casts vallu
      Koddimandi Brahmins unnaru
      . Every village lo unna poor Brahmin families evaru help chesaro chepthe good
      Andaru cheppe vaallu
      Naa age 66 years govt retired officerga request
      Poor Brahmins ki help cheyyandi
      All schemes vachhetlu cheyyandi

    • @rammohanraoch5884
      @rammohanraoch5884 Год назад +1

      YSR party okkate Brahmins ki seat chinadi , TDP or BJP party tickets ivvaledu. Nenu try cheddamani anukunte Neeku yenduku rajakeeyalu annavare yekkuva

    • @lakshmidevichennuru6315
      @lakshmidevichennuru6315 Год назад

      I agree. Your comment YS Jagan. Okkare. Chinna pedda. Cast tho chudakunda andariki anni schemes isthunnaru
      Nenu. IAS. IPS. Lu Brahmins. Brahmins Ki cheyyaledu ani cheppa

    • @rathanalarayalaseema6910
      @rathanalarayalaseema6910 Год назад

      First of all, we need a leadership that can move forward by including everyone. Above all, there are widows (sorry) who denigrate the Brahmin sects among us, and that too are in high positions.

    • @saraladevi1568
      @saraladevi1568 Год назад

      ‌first Mee valla andarini votes vayamadi vote vayataniki baddakum appudu politicsloki ramdi

  • @karanamananthrao1719
    @karanamananthrao1719 Год назад +1

    Brahmin targets fellowbrahmin..damages also.....many girls opted love marriage....that too with anti brahmin communities...

  • @murtybhrk4409
    @murtybhrk4409 6 месяцев назад +1

    అధికారం లో వున్నంత వరకు ఎవరికీ బ్రాహ్మణులు గుర్తుకు రారు.వారి పదవులు పోయాక అపుడు వారి వునికి కోసం రాజకీయాలు చేస్తుంటారు.
    కరణాలను తీసేసేటపుడు అధికారం లో వున్న బ్రాహ్మణులు ఎవరూమాట్లడకుండా ఇపుడు మాట్లాడితే ఏమీ ఉపయోగం.

    • @satyanarayanaguda4848
      @satyanarayanaguda4848 6 месяцев назад

      @@murtybhrk4409 Thankyou. Every letter of your comment is worth Satyaharischandra

  • @daspyla
    @daspyla Год назад +1

    దశావతారాల్లో పరుశురామ అవతారం ఉన్నదా?!
    అమాయకులను మోసం చేసి భయపెట్టి బ్రతకడం అలవాటు పడిన బ్రాహ్మణులు కల్పించిన పిచ్చి కథల లోపరమ ....... (వీడియో వినండి కాళీపూరించండి)

  • @mohanavelichety8770
    @mohanavelichety8770 Год назад +7

    కృష్ణారావు గారు రిటైర్ ఐన తరువాత బ్రాహ్మలకు సేవ చేయడానికి ముందుకు వచ్చారు. సంతోషం. సేవ చేసే వారికి ఓపిక, సహనం, లక్ష్య సాధనపైన దృష్టి పెట్టి ఉండాలి. రిజైన్ చేసినప్పుడు నా అహం దెబ్బతిన్నందువల్ల రిజైన్ చేసాను అని చెప్పారు. సేవ చెయ్యడానికి వచ్చిన వారికి అహం ఉండకూడదు. ఈయన ముందు చూపుతో కో ఆపరేటివ్ సొసైటీ పెట్టి నిధులు మురిగిపోకుండా మంచిపని చేశారు. అంతవరకు బాగుంది. ప్రజలు ఎన్నుకున్న నాయకుడు, అపార అనుభవం ఉన్న నాయకుడు విస్తృత జనాభిప్రాయానికి అనుగుణంగా తీసుకున్న రాజధాని నిర్ణయానికి వ్యతిరేకంగా అందులో వెలుపెట్టడం వలన అధినేతకు దూరం అయ్యారు. అంతవరకు ఆగితే బాగుండేది. రాష్ట్ర ద్రోహి B. J. P పంచన చేరి ఈ ప్రస్తుత రాక్షస పరిపాలనకు పరోక్షంగా కారకులు. ఈయన బ్రాహ్మడు కుటిలత్వం వల్లనే దెబ్బతిన్నాడు అనడం ఈయన తన స్వయంకృతాన్ని ఒప్పుకున్నట్లా ? అయితే ఆ మార్పు మంచిదే. లేదంటే ఈయన చేసిన పొరపాటును జనం మర్చిపోయారనుకొని మాట్లాడితే మరింత లోకువ అవుతారు. G. V. L లాంటి రాష్ట్ర ద్రోహి గురించి పొగుడుతున్నారంటే ఈయన మారనట్లే. ఎంత మేధావి అయితే మాత్రం ఉపయోగం ఏమిటి ? నిర్ణయాలు సరి అయినవి కానప్పుడు ?

    • @user-nanagopalkar
      @user-nanagopalkar 6 месяцев назад

      Velicheti garu Meru okariki banisa ani cheppataniki naku yematram sandeham ledu musukondi

    • @user-nanagopalkar
      @user-nanagopalkar 6 месяцев назад

      Rajadhani alochana oka vyaparam ye kaanee anni vargala variki vupayoga pade alochana kaadu mind it

    • @nandirajusrinivas1923
      @nandirajusrinivas1923 6 месяцев назад

      You are totally wrong. He need not show slavish attitude to chandravabu. When. CBN is doing wrong things , he opposed. As corruption in amaravathj is there, he opposed

    • @nandirajusrinivas1923
      @nandirajusrinivas1923 6 месяцев назад

      Gvl. Is not rajadrohi. Who told you. My be chandrababu is deshdrohi and corrupt fellow. Iyk is undoubtedly great man

  • @KcNaidu-r8x
    @KcNaidu-r8x 6 месяцев назад

    విశ్వం నిర్మాణానికి మూలం విశ్వసృష్టిలోని అంతుబట్టని అసంఖ్యాక వైరుధ్యక్రమంలు వుదహారణం (రావుడం×పోవుడం) దీనిని వైరుధ్య క్రమం అందురు అంతేగా!

  • @chintapalliramana8240
    @chintapalliramana8240 Год назад +8

    టిడిపి 2009,2014,2019 ఎన్ని కలలో ఒక్క సీటు కూడా ఇవ్వ లేదు. వచ్చే ఎన్నికలలో తప్పనిసరిగా టీడీపి బ్రాహ్మణులకు మిగతా పార్టీ లతో సమానంగా సీట్లు ఇచ్చి సామాజిక న్యాయం పాటించేలా తెలియ చేయాలి. చింతపల్లి వెంకట రమణా రావు. గుంటూరు నగర టిడిపి వైస్ ప్రెసిడెంట్. గుంటూరు వెస్ట్ నియోజకవర్గం.

    • @srinivasaraomanthripragada9715
      @srinivasaraomanthripragada9715 Год назад

      మీకు తెలుసా pv నరసింహ రావు లాండ్ సీలింగ్ ఆక్ట్ వాళ్ల బ్రహ్మల భూములు మాత్రమే పోగొట్టి ఇతరుల భూములు రక్షించుకున్నాడు, nt రామారావు చంద్రబాబు నాయుడు వలన ఎక్కువ నష్టం జరిగింది, వాళ్ళు శ్వతహా గా మన పట్ల ద్రోహం చేశారు, రెవిన్యూ దివాలా కారకులు ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు లే, ఫ్రీ స్కీం లు, మనలను తిట్టడం ద్వారా ఓటుబ్యాంకు రాజకీయాలు చేసి సొంత ఆస్తులు అంతస్తులు పెంచుకుని రాజకీయం అంటే డబ్బులు ఖర్చు తో కూడుకున్నది గా చేశారు

    • @sudarsanchinnam354
      @sudarsanchinnam354 Год назад

      P

  • @harkaranarsimharaonarasimh5310
    @harkaranarsimharaonarasimh5310 Год назад +2

    IVR GARU CHALA SUPER GA EXPLAIN CHESARU ANALYSIS SUPER

  • @s.sambasivarao9131
    @s.sambasivarao9131 Год назад +1

    శ్రీ కృష్ణ రావు గారు విశ్లేషణ శాస్ట్రీయాంగ్ ఉంది.వారుచెప్పిన 3 వ విషయం ఇప్పటికైనా గుర్తుతిచ్చాల్సిన విషయం....

  • @MrSudheen
    @MrSudheen Год назад +16

    NTR had a lot of animosity towards Brahmin community

  • @muralimohan7125
    @muralimohan7125 6 месяцев назад

    బ్రాహ్మణులలో ఐక్యత లేదు, కమ్యూనికేషన్ లేదు, సహాయం చేసే స్వభావం లేదు. పథ రోజుల్లో మనము నాయకత్వం చేసిన వాళ్లమే, కానీ ప్రస్తుత సమాజములో అందరూ ఒక చిన చూపు చూస్తున్నారు, దానికి మనము ఫీల్ అవకుండా మనము మన తెలివి తో , దైరయంగా ముందుకు వెళ్లి పోటీగా నిలబడాలి

  • @mallikarjunamuchatlu5690
    @mallikarjunamuchatlu5690 Год назад +1

    ఇంట్లో, బయట నీతులు చెప్పడం కన్నా, ఆచరణలో చూపాలి

  • @srinivasaraomanthripragada9715
    @srinivasaraomanthripragada9715 Год назад +2

    అసలు pv నరసింహ రావు లాండ్ సీలింగ్ వలన ఇతరుల భూములు మాత్రమే వున్నాయి, మనవాళ్ళ వే పోగొట్టారు, pv నరసింహ రావు కూడా కారకుదే

  • @sarmakgk
    @sarmakgk Год назад +1

    IAS లు అంటే ఒకప్పుడు కొన్ని విలువలు ఉండేవి అని చెప్పుకునే వారు. ఇలాంటి వారు ఆ ఐఏఎస్ విలువలు దిగ జార్చడానికి తమవంతు కృషి చేస్తున్నారు. ప్రస్తుతం అయితే అందరూ అయ్యా! యస్! లు అయిపోయారు.😢

  • @mallikarjunamuchatlu5690
    @mallikarjunamuchatlu5690 Год назад +2

    అందుకే, క్షేత్ర స్థాయిలో, సంఘాలు ఏర్పడాలి

  • @latha6338
    @latha6338 Год назад +2

    Epatiki tholaginchaleni kulagajji ni manavali ki itchi ippudu pisukuntunnara

  • @shankarvurakaranam9141
    @shankarvurakaranam9141 Год назад +1

    నమస్తే సార్.

  • @prabhakararaosusarla9211
    @prabhakararaosusarla9211 Год назад +4

    Hellow Rani Sridhar garu
    Every body on the face of the earth deserves respect
    Please address Krishna Rao garni in plural and respectable way
    He has been doing selfless service, that to he retired in the capacity of chief secretary for state govt
    Respecting others is respecting ourselves

    • @basmandi
      @basmandi Год назад +3

      His role as coward in spoiling Andhra note it

    • @lvkmurthy7725
      @lvkmurthy7725 Год назад

      @@basmandi you have a big mouth
      But
      Little knowledge of the subject .
      Your mind is filled with those 30 odd villages and one community .

  • @swamishetty5297
    @swamishetty5297 2 месяца назад

    మనం అన్ని వ్యవస్థలలో మంచి పోసిషన్లలో యున్నాము కదా!, అమరావతిని నాశన ప్రయత్నం సక్సెస్ అయింది, ఉద్యోగాలన్నీ ప్రస్తుతం మనమే సాధించుకుంటున్నాము. ఇప్పుడు ఇబ్బంది ఏమిటి?.

  • @MYNAPALLYNIRMALA
    @MYNAPALLYNIRMALA 6 месяцев назад

    So nice feelinges

  • @sambasivarao98
    @sambasivarao98 Год назад +2

    Brahmins developed those who worked hard and acquired good knowledge.sir what u said is correct.not only Brahmins so many casts were deprived.regd.if good leader ship is build community will be build.

  • @janardhanabhaskara
    @janardhanabhaskara 5 месяцев назад

    కర్మ సిద్దాంతాన్ని నమ్మే బ్రాహ్మణుడు తన నష్టానికి ఇతరుల నిర్ణయాలు కారణం అనుకోవడం శోచనీయం . అనుష్టానాలు మానేసిన వాళ్ళకు వరాలు ఇతరులు కాక, దేవతలు ఇస్తారా. ఆ స్థాయికి మనమే దిగజార్చుకున్నాము.

  • @yiscalayugandhararao2735
    @yiscalayugandhararao2735 Год назад +1

    Your speech is good main important thing is that old generation politiical leaders and new leaders are trying to destroy the Brahmins in that connection they brought SC ST Act.First we have to fight to exempt from the Act and we have to give a slogan that we work for a Rs.25000/_ salary untill retirmement without claiming any benifits honestly and We have to share the same with vyshyas. If we succeeds for the above issues Brahmins will regain the previous status.
    Most of the Brahmin community people are trying to get higher post with out any education and knowledge that had to be eradicated with frequent meetings

  • @girisubha5126
    @girisubha5126 Год назад +2

    దయచేసి నుదుటన తిలకం ధరించగలిగితే బాగుంటుంది.
    అనూహ్యమైన జ్ఞానం కలిగిన న్యాయ పరమైన పరిజ్ఞానం కలిగి ఉన్నారు ధన్యవాదాలు

    • @Sw.Ananda
      @Sw.Ananda 9 месяцев назад

      మళ్ళీ తిలకం ఎందుకు ?
      మా ఊరిలో కొందరు పురోహితులు విభూతి ధరించి రోడ్ పక్కన బండి మీద అమ్ముతున్న ఉల్లి దోశలు తినడం చూసాను...
      చిన్న చిన్న విషయాలకు కూడా బ్రాహ్మణత్వం వెతక వద్దు.
      ఈ నాడు కుల మర్యాదలు ఎవరు పాటిస్తున్నారు ?
      బ్రాహ్మలు మాత్రం మదికట్టుకుని కుచో వాలా ? మిగతా కులాల వారి సంగతేమిటి ?(రాజులు రాజ్యాలు చేస్తున్నారా ?)

  • @sanatanajanatatrust8264
    @sanatanajanatatrust8264 Год назад +5

    నా అభిప్రాయాన్ని ఏకీభవించే వారెవరైనా ఉంటే నా వెంట రండి! ఒక మంచి ఆశయసాధనలు గల పార్టీని స్థాపించుదాము. ఇందులో బ్రాహ్మణులు మాత్రమే ఉండరు. సనాతనులంతా ఉంటారు. కాని బ్రాహ్మణులను గౌరవించే ఇతరులైన సనాతనులంతా ఉంటారు. అందరము కలిసికట్టుగా సనాతన ధర్మాన్ని సంస్థాపించుదాం. వెబ్: సనాతన జనత ట్రస్ట్

    • @sanathansatya1667
      @sanathansatya1667 Год назад

      ఇతరులను గౌరవించే బ్రాహ్మణులు , బ్రాహ్మణులను గౌరవించే ఇత్తరులు ఏకం అయినప్పుడే సంఘం నైతిక పథం లో నడుస్తుంది.

  • @venkatahanumantharaoakkala1542
    @venkatahanumantharaoakkala1542 6 месяцев назад

    Yes

  • @madgulasreehari3517
    @madgulasreehari3517 6 месяцев назад +1

    దయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదే అండి ఈయన వల్ల బ్రాహ్మణులే కాదు యావత్ ఆంధ్ర జాతి నష్టపోయింది

  • @kaandhishika...
    @kaandhishika... Год назад

    ఆర్య వాంజ్మయంలో #స్త్రీ
    #భారతదేశం లో #భ్రూణహత్యలు, స్త్రీహత్యలు జరగడం పెద్దగా ఆశ్చర్యం గోలిపించేవి కావు. కానీ అదే సందర్భంలో, “యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా" అనే పద్యం పదేపదే పలు వేదికలపై మన సంస్కృతిని గురించి విశదీకరించి పొగడటానికి కూడా విరివిగా వాడుతుంటారు. ఆడ వారి పట్ల సమాజంలో ద్వేషం గురించి ఆలోచిస్తే అకస్మాత్తుగా వచ్చినదేమీ కాదు అని చెప్పడానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి. #మనుస్మృతి లో స్త్రీ పట్ల ఉన్న ఆలోచనలను మనం అధ్యయనం చేస్తే, ఈ విషయంలో చాలా ప్రాచీన ఆలోచనలు మన ముందుకు వస్తాయి. మనుస్మృతి సారాంశంలో, బ్రాహ్మణులు మొదలైన వర్ణాలు (ద్విజులు/శూద్రులు కానివారు) వేద కర్మలు జరపాలని చెప్పారు:
    వైదికై కర్మ పుణె నిషేకాది ర్విజన్మనామ్. కార్య శరీర సంస్కార పావన ప్రేత్య చెవాచ -మను 2/26.
    అనగా, ఈ ప్రపంచంలో మరియు మరణానంతర జీవితంలో కూడా, పవిత్ర ఆచారాలు మొదలైనవి ద్విజుల వైదిక మంత్రాలతో చేయాలి. 'అంతకుముందు, వేద కర్మలు నలభైగా పరిగణించబడ్డాయి, కానీ ఇప్పుడు గత శతాబ్దాల నుండి పదహారు ఆచారాలుగా పరిగణించబడతాయి. అందుకే 16 సంస్కారాల ఆచారాలు మాత్రమే '#సంస్కారవిధి' అనే వాజ్ఞ్మయంలో లభిస్తాయి. మనుస్మృతి చేయమని ఆజ్ఞాపించిన ఆచారాలలో, మొదటిది గర్భాదానం (గర్భం స్థాపించడం) అనే ఆచారం, మరియు రెండవది పుంసవన ఆచారం.