Iam a non Brahmin.. మీరు చేస్తున్న ఈ సేవ చాలా అవసరం....చాలాఅభినందనీయం.. బ్రాహ్మణులు క్షేమంగా ఉండాలి.. అప్పుడే దేశం సుభిక్షం గా ఉంటుంది. వేద పాఠశాలలు ఇంకా ఇంకా రావాలి. వేదపండితులు మనకి కావాలి. సనాతన ధర్మం వర్ధిల్లాలి
Brahmanude samajam nu kalipali kani kulasamghalu petti andarula Manali kulagajji vundani prove cheyoddu.manadi Varna vyavasta kula vyavasta kadu. All hindus from one seed from brahma Jaihind jai bharat jai modiji
అమెరికాలో చాలా సంవత్సరాలగా వుంటూ చక్కగా తెలుగు భాషలో మాట్లాడిన మీకు ధన్యవాదాలు..మంచి పని చేస్తున్న మీకు దైవ సహాయం తప్పకా వుండితీరుతుంది..మీకృషి ఫలిస్తుంది...
అమెరికా లో వుంటూ ఇంగ్లీస్ , లేదా మరో భాష నేర్చుకుంటే అభినందిద్దాం , అంతే కానీ ముడ్డి కింద 30 ఏళ్ల తరువాత వెళ్ళి తెలుగు మాట్లాడారని మెచ్చు కోవడము నీ అగ్జ్నానము
బ్రాహ్మిన్స్ చాలా చాలా మేధాశక్తి కలిగినవారు. చాలా గొప్పవారు... ఇండియాలో కూడా బ్రాహ్మణ అగ్రహారం ఏర్పాటు చేస్తే బావుంటాయి... మాంసాహారి ఇంటి పక్కన ఒక పూజారి ఇళ్ళు ఉండకూడదు.. ఇలా చాలా చాలా నియమాలు ఉంటాయి కదా... నేను బ్రాహ్మణుడిగా చాలా సంతోషిస్తున్నాను మన బ్రహ్మిన్స్ కి మనమే ప్రోత్సాహం కల్పించుకోవాలి...
నేను బ్రాహ్మణ కాదు. కానీ హిందూ మతానికి జీవనాడి వంటి బ్రాహ్మణత్వానికి నేను సదా గౌరవిస్తాను. బయట గాని సోషల్ మీడియాలో గాని ఎవరైనా బ్రాహ్మణులను విమర్శిస్తే నేను వ్యతిరేకిస్తాను. వాదిస్తాను. ఒప్పిస్తాను కూడా. కులం నిర్మూలన పేరిట ప్రధానంగా బ్రాహ్మణ కులాన్ని రూపు మాపాలని జరుగుతున్న ప్రచారాన్ని నా దృష్టికి వచ్చిన ప్రతిసారీ చెప్పుతో కొట్టినట్లుగా తిప్పి కొడతాను. నావలే ఎంతోమంది వేద బ్రాహ్మణులను గౌరవిస్తున్నారు. మీరు కూడా చక్కని విధి విధానాలతో ఐకమత్యంతో అభివృద్ధి చెందాలి అని కోరుకుంటున్నాను. మరీ ఎక్కువ ఛాదస్తాలకు పోకుండా సమాజంలో అందరినీ కలుపుకుంటూ అన్ని కోణాల్లో హిందుత్వ ప్రతిష్ట పెరిగే విధంగా కృషి చేయాలని బ్రాహ్మణోత్తములనందరినీ కోరుతున్నాను. హైందవం గురించి పురాణాల ప్రవచనాలలో గాని పూజా విధులలో గాని సంస్కారాల విధులలో గాని విమర్శలకు తావన్నదే లేకుండా మీరు అందరూ చర్చా వేదికలు ఏర్పాటు చేసుకుని ఒక మాట మీదకు వచ్చి ఆ విధంగా బయట ప్రవచించవలసిందిగా కోరుతున్నాను. ఇతర మతాల వారు మన గ్రంథాలలోని సంస్కృత వాక్యాలను చెడుగా చెప్పినప్పుడు వెంటనే దానికి సరైన సమాధానం మీ వద్దనుంచి రావాలి. ఇది లేకనే జోరుగా మతమార్పిడిలు జరుగుతున్నాయి. 'వేద బ్రాహ్మణుడి యొక్క జీవన విధానమే సమాజానికి బోధన' అని ఎవరో అన్నారు. అది సత్యం. కానీ మీలో కూడా ఛాందసంతో కూడిన దూరాలుఉన్నాయి. హిందువులు అందరూ హిందుత్వ అనే గొడుగు కింద మాత్రమే ఉండాలి. అలా ఉండక పోతే హిందుత్వం ఉండదు. హిందువులు ఉండరు. బ్రాహ్మణులు ఐకమత్యంతో బలపడాలి స్థిరపడాలి. ఈ సమాజానికి, పాలకులకు, ప్రజలకు అందరికీ సరైన దిశా నిర్దేశం చేయాలి. బ్రాహ్మణోత్తములందరికీ వినయ విధేయ గౌరవపూర్వక వందనములు.
సరిగ్గా నేను చెప్పాలనుకున్నదే మీరు కూడా వ్యక్తం చేసారండి. నేను కూడా Brahmin ని కాదు. కానీ హిందూ మతం, సనాతన ధర్మం, వీరివల్లనే ఇంకా మనుగడలో ఉన్నాయన్న విషయాన్ని గుర్తించటం వల్ల నాకు బ్రాహ్మణులంటే చాలా గౌరవం. ఒకరిద్దరిలో కులహంకార ఛాయలు కనిపించినా బ్రాహ్మణుల నుంచే ఎంతో మంది సంఘ సంస్కర్తలు, విప్లవకారులు కూడా వచ్చారు. ఈ మధ్య పేద బ్రాహ్మణులు ముఖ్యంగా అర్చకులు పడుతున్న ఆర్ధిక ఇబ్బందుల గురించి చదివి చలించి పోయాను. వీరికి సహాయం చేయాలనుకుంటే ఒక నమ్మకమయిన సంస్థ ఏదయినా వుంటే దాని ద్వారా చెయ్యవచ్చు కదా అని అనిపించింది. అనుకున్న కొద్ది రోజులకే ఈ సిస్టర్స్ గురించి తెలియటం ఆశ్చర్యంగా వుంది. వీళ్ళిద్దరినీ ఎంత అభినందించినా తక్కువే. వీరికి నేనొక మాట చెప్పదలుచుకున్నాను. అమ్మా, మీరు సహాయం చేస్తున్నది బ్రాహ్మలకు మాత్రమే కాదు వారికి తిరిగి జవసత్వాలు తెప్పించటం ద్వారా మొత్తం హిందువులకు, దేశానికి, మేలు చేస్తున్నారు. భారత దేశం విశ్వగురు స్థానంలో నిలవాలంటే ముందుగా బ్రాహ్మణుల జీవితాలు కూడా ఉధ్ధరించబడాలి. ఆ పని మీ సంస్థ ద్వారా జరిగితే చాలా సంతోషం.
మీకు లక్ష్మీ నృసింహ స్వామి.. అనుగ్రహం ... ఇంకా ఇతర దేశాల్లో ఉన్న మన బ్రాహ్మణ సోదరీ సోదరులకు..... మీరు ఆదర్శ బ్రాహ్మణ మహిళా మణి రత్నాలు..... అందరూ మిమ్మల్ని అనుసరిస్తే నిజంగా నిరుపేద బ్రాహ్మణులు ఉండరు.. మన వాళ్లలో
అమ్మా! మీ ఈ సేవలతో పాటు, పెళ్ళికి కేవలం సాఫ్ట్వేర్ ఉద్యోగం మాత్రమే అర్హత అనుకొనే ఆడపిల్లల కుటుంబాలకి ఏదైనా కౌన్సెలింగ్ పాఠాలు కూడా ఇప్పించండి. లేకుంటే అతి త్వరలోనే బ్రాహ్మణులు అంతరించిపోతారు. 🙏
Great Humanity Nirupama madam helped me for my brain stroke treatment $900 dollars I am very thankful to madam Nirupama Chebian🙏 longlive Brahmin seva org.... Jai Brahmana... Jai Gayatri Maa..
Super mams .Really they are gifted human beings. Every human irrespect of caste and religion should help poor Brahmins for which they are blessed by God. Because Brahmins never do any harm to others. They are very soft as cow. Society should be very grateful to the community as they are the pillars of our traditions and culture. So I request all the human beings to support and help the poor Brahmins. It is definitely a blessing to you and your children.
చాల మంచి ఆలోచన,ఆచరణ మానవసేవే మాథవసేవ చిరుగాలికి రెపరెప ఆడుతున్నసమయంలో పైగా ఓంకార నుంచి శక్తీ(స్రీ వచ్చింది) అన్నది నిజం అని నిరూపించారు, నేను కూడ మాజిల్లాలో మీకు మానవ సేవ చేయగలను🙏
అమ్మా నిరుపమ గారు అనుపమ గారు మీరు బ్రాహ్మణుల కొరకు చేస్తున్న సేవకు మేము అందరము గర్వ పడుతున్న మూ.చాలా కృతజ్ఞతలు ధన్యవాదములు. మన బ్రాహ్మణ జాతి ఇక్కడ ఒక ప్రాబ్లం తో చాలా ఇబ్బంది పడుతున్నది.ఇక్కడ చాలామంది ముఖ్యముగా పురోహితులు వేద పండితులు .తక్కువ జీతము కలిగి సాఫ్ట్వేర్ జాబ్స్ లో కాకుండా ఇతర వృత్తి లో ఉన్న మగ పిల్లలు పెళ్లి చేసుకోడానికి ఆడపిల్లలు దొరకక బ్రహ్మ చారులు గా మిగిలిపోతున్నారు. ఇక్కడ మన ఉబయ రాష్ట్రాల లోన ఉన్న బ్రాహ్మణ లవద్ద మన జాతిలో ఉన్న ప్రస్తుత gender నిష్పత్తి మీద కూడా ఎటువంటి అవగాహ నలేదు.చాలామంది ఆడపిల్లలు బాగా చదువుకొని విదేశాలకు వెళ్లి అక్కడ మరింత విద్యను ఆర్జించి అక్కడే స్థిర పడిపోతున్నారు. ఇది ఒక విధముగా మంచి పరిణామమే అయిన అప్పటికి సరిఅయిన వయసులో పెళ్ళీలు జరుగక ఆలస్యము గాజరుగుట వలన సంతాన ప్రాప్తి పొందలేకపోతున్నారు. ఇప్పటి పరిస్థితికి గతములో ఆడ పిల్లల పట్ల చూపించిన వివక్షతో లేక 1970-1980 మధ్య జరిగిన భ్రూణ హత్యలో తెలియటం లేదు. బ్రాహ్మణ ఆడపిల్లలు ,మగపిల్లలు ఇతర జాతుల పట్ల ఆకర్షితులు అయి మన బ్రాహ్మణ జాతి లో వర్ణసంకరము ఏర్పడుతున్నది. ఇలాగే జరిగితే కొన్ని దశాబ్దాల తరువాత మన ముందు తరాలు, బ్రాహ్మణులు అనే ఒక తెగ ఉండేదని పుస్తకముల లో చదువు కోవాలి అని భయం వేస్తున్నది. ఈ బ్రహ్మణ వివాహ సమస్యల మీద ఇక్కడ మేము ఒక చిన్న watsup సమూహము ఏర్పాటు చేసి దానిలో ఈ సమస్య పట్ల అందరినీ కలుపుకొని ముందుకు వెళుతున్నాం. ఈ చర్చ ఇక్కడతో సరిపోదు ఈ సమూహము పరిధి విస్తరించి గ్లోబల్ గా ఉన్న అందరూ బ్రాహ్మణులు ఈ విషయములో చర్చ జరపాలి. విదేశాలలో ఉన్న మన ప్రవాస పిల్లల ప్రస్తుత వివాహ పరిస్తితి మీద ఒక విస్తృత స్థాయి సర్వే చేపట్టవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ప్రస్తుతం మా గ్రూప్ లో డాక్టర్ రవి వేలూరి గారు జాయిన్ అయి వారి ఆముల్యమైన సలహాలు అభిప్రయాలు వ్యక్త పరుస్తూ ఉంటారు. ఈ బర్నింగ్ సమస్యలపట్ల మీ వంతు సహాయము మీ wats up సమూహంలో చెయ్యాలి .మన జాతిలో ఒక చయితన్యము తెవలసినదిగా కోరుకుంటాను. సంపాదన చాలా అవుసరం. దానిని అనుభవించడానికి పిల్లలు కూడా అవుసరం. ఉమా గవిని గారు అనే ఆవిడ తన భర్త మరణ అనంతరం సంతానము కూడా లేక పోవడము వలన తన మొత్తము సంపాదన 20 కోట్ల రూపాయలు గుంటూరు మెడికల్ హాస్పిటల్లో ఒక బ్లాక్ కట్టడానికి ఇచ్చేరు అని చదివేను.ఉద్దేశ్యము చాలా మంచిదే. వృద్దులకు రక్షణ పిల్లలకి సరిఅయిన శిక్షణ ఇవ్వలేని సంపాదన అవసరమా అని అనిపిస్తున్నది. అక్కడ ఉన్న మీరు చెప్పిన పెద్దలు వారణాసి వారితోనూ ఇతరులతో చర్చించి ఎలా ముందుకు వెళితే మనపిల్ల లకి సకాలములో వివాహము జరిగి మన బ్రాహ్మణ జాతి వృద్ది చెంది మన సంస్కృతి సాంప్రదాయాలను నిలబెట్టు కొగలమో కొంచెము ఆలోచించ గల రు అని నా మనవి.అన్యధా భావించకండి .
My friends are all Brahmins. They are very honest& sincere&hard working nature. Hats of to BRAHMIN COMUNITY. MR.MANU BHIA MANIKLAL MEHATA. SECRETARY. GLOBAL GUTS CLUB.(GUTS- GUJARATI TRADERS SOCIETY CLUB)
Very good effort. Education, Health, Marriage, lonely ness,Birth and Death are emerging grounds to focus sincerely. There should be proper Fund planning to meet these requirements. Brahmin Bhavans are highly needed in every district in our both States as well as in our country. 🙏
అమ్మ గారు మీరు చేస్తున్న సేవ పుణ్య కార్యం అభినందనీయం, మి సేవ కేవలం బ్రాహ్మణ తో ఆగిపోకుడదు... పేద సంగీత వాయిద్య కళాకారులను దృష్టిలో ఉంచుకుని ఆడుకోమని మా ప్రార్దన 🙏🙏🙏🙏
Very Great, very happy to your heartful service to brahmins, this is very needful now in this present situation, we ourself only help to our community, no one, no Government, no society will not help us. Your great step is very inspiring to others.
భూమి మీద నడిచే దేవతలు బ్రాహ్మణులు.ప్రత్యక్షదేవతలు బ్రాహ్మణులు. సకల దేవతలు కొలువుతీరి ఉంటారు బ్రాహ్మణుని లో. అటువంటి బ్రాహ్మణులను సేవించేవారు ధన్యులు. కావున మీ జన్మ కూడా ధన్యం అయినట్లే. భక్తిశ్రద్ధలతో అందరూ బ్రాహ్మణులను సేవించ గలరు.
I pray Lord Madhura Meenakshi to bless them for their noble cause for the welfare and development of Brahmin community All brahmins will be backing their efforts wholeheartedly
Very good intention & your sacrifise is very appreciative.May God bless u.Defnitely God bless u for your social service.Congrats to Anupama garu& her sister.Thanks to ab6 channel to know about great sister's.
Namaskaram. Jaisreraam Great service andi. Mana vaallandariki anduna music interest...(classical..semi.....) Unnavaallaki.....music nerpiddamani.. undi..... Eekkadekkadoo unnavaalam antha oka kutumbam ga.... ..idi nijamgaa Bhagavat sankalpam.... Jaisreraam Namaskaram.
మీ ఇద్దరు అక్క చెల్లలు తీసుకున్న నిర్యం మహా అద్భుతం, ఇది చూసిన సినిమా ఇదిస్తుంటే భ్రమణ డైరెక్టర్ లకు ప్రొడ్యూసరికి, ంటే నటులకు కళ్ళు ఇకనైనా తెరుచుకొని, ఇలాంటి భ్రమ్మాన సవస్తాలకు అలాగే ఇండస్ట్రీ కి వచ్చే భ్రమ్మణులకు సహాయం సహకారం అందిస్తారాణి ఆశిస్తున్నాను.
భగవాన్ శ్రీ సత్యసాయి చెప్పిన 'Love All -Serve All' సిద్ధాంతాన్ని మీరు మనస్ఫూర్తిగా ఆచరించడం మిగతా అందరికీ ఎంతో స్ఫూర్తిదాయకం అమ్మా! ఇద్దరి కృషీ, మన దేశాన్ని , జాతీనీ మర్చిపోకుండా చేస్తున్న సేవ ఎంతో అభినందనీయం! మీకెంతో సహాయ సహకారాలందిస్తూన్న మీ భర్తలు, తలిదండ్రులు, అత్త మామలు కూడా ఎంతో అభినందనీయులు మీకు వారికీ మా అభివందనాలు. మీలోని 'సేవ' అనే ఆ 'తపన' మిమ్మల్ని లౌకికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలకు తీసుకు వెళ్ళి, మీకా అలౌకిక ఆనందాన్ని ప్రసాదించమని ఆ 'దైవాన్ని' మనసారా ప్రార్థిస్తున్నాము. You are sacrificing your 'time', energy and resources' for a good and noble cause dear sisters! 'న కర్మణా, న ప్రజయా, న ధనేన, త్యాగేనైకే అమృతత్వమానశుః'. Yours is the true 'spirituality' in practice! శుభం! ఇది ప్రసారం చేసిన AB 6 చానెల్ కి మా కృతజ్ఞతలు! సాయిరామ్!
Very good activities organized by brahmana seva organisation. I myself witnessed. Three students were got their college fees through brahmana seva organisation. Very thankful to all members of organisation. Goparaju Venkatramaiah Read.Teacher Eluru.
Iam a non Brahmin.. మీరు చేస్తున్న ఈ సేవ చాలా అవసరం....చాలాఅభినందనీయం.. బ్రాహ్మణులు క్షేమంగా ఉండాలి.. అప్పుడే దేశం సుభిక్షం గా ఉంటుంది. వేద పాఠశాలలు ఇంకా ఇంకా రావాలి. వేదపండితులు మనకి కావాలి. సనాతన ధర్మం వర్ధిల్లాలి
చాలా సంతోషం.
వారిద్దరికీ నా ధన్యవాదములు 🙏
మీరు నిండు నూరేళ్లు బావుండాలి 🌹
భేష్ ! బ్రాహ్మణులను పట్టించుకునే నాథుడు లేని ఈ కాలంలో మీ ఈ ప్రయత్నం బహు శ్లాఘనీయం!
Chaalasomthosham Mee Akkachellellaku Ab6Channelku Dhanyavaadhamulu. Maygodblessyouand Yourfamilies
s - asalu BRAHMANULU - ani cheppadam kuudaa neram - annatlu - paristhitulanu create chaasaayi - dirty politics - gunde dhairyaanni icche CHANNEL - sisters - ASIssulu -
Brahmanude samajam nu kalipali kani kulasamghalu petti andarula Manali kulagajji vundani prove cheyoddu.manadi Varna vyavasta kula vyavasta kadu. All hindus from one seed from brahma Jaihind jai bharat jai modiji
@@ratnamamba7461 no
Contact cheyyadam ela.andi ?
చాల సంతోషం మరియు భగవంతుడు మిమ్మలను చల్లగా చూడలి దీర్ఘ సుమంగళీ భావా
అమెరికాలో చాలా సంవత్సరాలగా వుంటూ
చక్కగా తెలుగు భాషలో మాట్లాడిన మీకు ధన్యవాదాలు..మంచి పని చేస్తున్న మీకు దైవ సహాయం తప్పకా వుండితీరుతుంది..మీకృషి ఫలిస్తుంది...
అమెరికా లో వుంటూ ఇంగ్లీస్ , లేదా మరో భాష నేర్చుకుంటే అభినందిద్దాం , అంతే కానీ ముడ్డి కింద 30 ఏళ్ల తరువాత వెళ్ళి తెలుగు మాట్లాడారని మెచ్చు కోవడము నీ అగ్జ్నానము
@@theobserver9357 Please develop the habit of appreciating. Speaking valgar language shows your samskaaram. God bless you
@@theobserver9357 నీ పేరు పెట్టుకుని కామెంట్ చేసే దమ్ము నీకు లేదు. మనిషిగా బ్రతుకు. దేవుని బిడ్డవి కదా వ్యతిరేకిస్తావులే.
హిందూ మతము ను, బ్రాహ్మణులు ను కాపాడుతున్న మీకు అభినందనలు 🙏🙏🙏🙏
I am a "Non-brahmin by Birth" but
I am sincere follower of Brahmins.
I am very very happy for this great
News ! I wish you all the best Madam !
🙏🙏🙏
You may join ab6 channel to help needy Brahmins. They will appreciate your efforts and also you will get the blessings of Gayatrimatha.
Good bless u brother
Swamy Vivekaananda s concept of Levelling up
Some Brahmins are forlorn conditions ( in) economically, psychologically,...
బ్రాహ్మిన్స్ చాలా చాలా మేధాశక్తి కలిగినవారు. చాలా గొప్పవారు...
ఇండియాలో కూడా బ్రాహ్మణ అగ్రహారం ఏర్పాటు చేస్తే బావుంటాయి...
మాంసాహారి ఇంటి పక్కన ఒక పూజారి ఇళ్ళు ఉండకూడదు..
ఇలా చాలా చాలా నియమాలు ఉంటాయి కదా...
నేను బ్రాహ్మణుడిగా చాలా సంతోషిస్తున్నాను మన బ్రహ్మిన్స్ కి మనమే ప్రోత్సాహం కల్పించుకోవాలి...
నేను బ్రాహ్మణ కాదు.
కానీ హిందూ మతానికి జీవనాడి వంటి బ్రాహ్మణత్వానికి నేను సదా గౌరవిస్తాను. బయట గాని సోషల్ మీడియాలో గాని ఎవరైనా బ్రాహ్మణులను విమర్శిస్తే నేను వ్యతిరేకిస్తాను. వాదిస్తాను. ఒప్పిస్తాను కూడా. కులం నిర్మూలన పేరిట ప్రధానంగా బ్రాహ్మణ కులాన్ని రూపు మాపాలని జరుగుతున్న ప్రచారాన్ని నా దృష్టికి వచ్చిన ప్రతిసారీ చెప్పుతో కొట్టినట్లుగా తిప్పి కొడతాను. నావలే ఎంతోమంది వేద బ్రాహ్మణులను గౌరవిస్తున్నారు.
మీరు కూడా చక్కని విధి విధానాలతో ఐకమత్యంతో అభివృద్ధి చెందాలి అని కోరుకుంటున్నాను. మరీ ఎక్కువ ఛాదస్తాలకు పోకుండా సమాజంలో అందరినీ కలుపుకుంటూ అన్ని కోణాల్లో హిందుత్వ ప్రతిష్ట పెరిగే విధంగా కృషి చేయాలని బ్రాహ్మణోత్తములనందరినీ కోరుతున్నాను. హైందవం గురించి పురాణాల ప్రవచనాలలో గాని పూజా విధులలో గాని సంస్కారాల విధులలో గాని విమర్శలకు తావన్నదే లేకుండా మీరు అందరూ చర్చా వేదికలు ఏర్పాటు చేసుకుని ఒక మాట మీదకు వచ్చి ఆ విధంగా బయట ప్రవచించవలసిందిగా కోరుతున్నాను. ఇతర మతాల వారు మన గ్రంథాలలోని సంస్కృత వాక్యాలను చెడుగా చెప్పినప్పుడు వెంటనే దానికి సరైన సమాధానం మీ వద్దనుంచి రావాలి.
ఇది లేకనే జోరుగా మతమార్పిడిలు జరుగుతున్నాయి.
'వేద బ్రాహ్మణుడి యొక్క జీవన విధానమే సమాజానికి బోధన' అని ఎవరో అన్నారు. అది సత్యం. కానీ మీలో కూడా ఛాందసంతో కూడిన దూరాలుఉన్నాయి. హిందువులు అందరూ హిందుత్వ అనే గొడుగు కింద మాత్రమే ఉండాలి. అలా ఉండక పోతే హిందుత్వం ఉండదు. హిందువులు ఉండరు. బ్రాహ్మణులు ఐకమత్యంతో బలపడాలి స్థిరపడాలి. ఈ సమాజానికి, పాలకులకు, ప్రజలకు అందరికీ సరైన దిశా నిర్దేశం చేయాలి. బ్రాహ్మణోత్తములందరికీ వినయ విధేయ గౌరవపూర్వక వందనములు.
సరిగ్గా నేను చెప్పాలనుకున్నదే మీరు కూడా వ్యక్తం చేసారండి. నేను కూడా Brahmin ని కాదు. కానీ హిందూ మతం, సనాతన ధర్మం, వీరివల్లనే ఇంకా మనుగడలో ఉన్నాయన్న విషయాన్ని గుర్తించటం వల్ల నాకు బ్రాహ్మణులంటే చాలా గౌరవం. ఒకరిద్దరిలో కులహంకార ఛాయలు కనిపించినా బ్రాహ్మణుల నుంచే ఎంతో మంది సంఘ సంస్కర్తలు, విప్లవకారులు కూడా వచ్చారు. ఈ మధ్య పేద బ్రాహ్మణులు ముఖ్యంగా అర్చకులు పడుతున్న ఆర్ధిక ఇబ్బందుల గురించి చదివి చలించి పోయాను. వీరికి సహాయం చేయాలనుకుంటే ఒక నమ్మకమయిన సంస్థ ఏదయినా వుంటే దాని ద్వారా చెయ్యవచ్చు కదా అని అనిపించింది. అనుకున్న కొద్ది రోజులకే ఈ సిస్టర్స్ గురించి తెలియటం ఆశ్చర్యంగా వుంది. వీళ్ళిద్దరినీ ఎంత అభినందించినా తక్కువే. వీరికి నేనొక మాట చెప్పదలుచుకున్నాను. అమ్మా, మీరు సహాయం చేస్తున్నది బ్రాహ్మలకు మాత్రమే కాదు వారికి తిరిగి జవసత్వాలు తెప్పించటం ద్వారా మొత్తం హిందువులకు, దేశానికి, మేలు చేస్తున్నారు. భారత దేశం విశ్వగురు స్థానంలో నిలవాలంటే ముందుగా బ్రాహ్మణుల జీవితాలు కూడా ఉధ్ధరించబడాలి. ఆ పని మీ సంస్థ ద్వారా జరిగితే చాలా సంతోషం.
Meeru chaala great
Nijamga mimmalni abinandinchakunda undaleka pothunnam. Hindhuthva moolaanni gurthinchaaru.
Ippudu manaku kaavaalsindi meerannattu yekathvam mukyam mana hindhu samaajaaniki
Chala baga cheppavu babu.Nindu nuurellu ayurarogyalatho challga vundali.Brahmins kuda memu goppa antu yevarini badhapetta kuudadu.Manamu adyathmica gyanam telisina vallamu kabatti andarini kalupuku povali.
మీ లాంటి వాళ్నని చూసి మరింత మంది రావాలని మనసు పూర్తిగా కోరుకుంటున ఒక భాహమణుని
బ్రాహ్మణుల పట్ల మీకున్న భక్తికి, గౌరవాన్హికి నిరుపమ గారికి, వారి చెల్లెలు గారికి అభినందనలు. దేవుడు మీ ఇద్దరినీ ఆశీర్వదిస్తాడు
I am also a Brahmin .proud to be part of your endeavor.
బ్రహ్మనులకు seva chestunna వారికి, vari kutumbala వారికి, aa bhagavandudi aaseessulu వుండుగాక
సేవోహి పరమో ధర్మః అని నిరూపించిన సోదరీమణులకు శతధా నమస్సులు.!
ఆ అమ్మ అనుగ్రహం ఎల్లప్పుడూ మీ పై ఉండాలి అని ఆ అమ్మను ప్రార్ధిస్తున్నాను
మీకు లక్ష్మీ నృసింహ స్వామి.. అనుగ్రహం ... ఇంకా ఇతర దేశాల్లో ఉన్న మన బ్రాహ్మణ సోదరీ సోదరులకు..... మీరు ఆదర్శ బ్రాహ్మణ మహిళా మణి రత్నాలు..... అందరూ మిమ్మల్ని అనుసరిస్తే నిజంగా నిరుపేద బ్రాహ్మణులు ఉండరు.. మన వాళ్లలో
అమ్మా! మీ ఈ సేవలతో పాటు, పెళ్ళికి కేవలం సాఫ్ట్వేర్ ఉద్యోగం మాత్రమే అర్హత అనుకొనే ఆడపిల్లల కుటుంబాలకి ఏదైనా కౌన్సెలింగ్ పాఠాలు కూడా ఇప్పించండి. లేకుంటే అతి త్వరలోనే బ్రాహ్మణులు అంతరించిపోతారు. 🙏
అద్భుతం, అసలు ఎప్పుడు ఊహించల ఇలాంటి ఛానల్ ఉంటుందని 👍👍👍👍👍 గ్రేట్
Aunandi
చాలా మంచి పనిచేస్తున్నారు చాలా సంతోషం మీ సంస్థ ఎంతో అభివృద్ధి చెందాలని కోరుతున్నాము 💐👍👌
థాంక్యు సిస్టర్ మన బ్రాహ్మణ జాతికి మీరు చేసిన సేవలకు ధన్యవాదాలు
మీకు ధన్యవాదాలు. మీరు చేసే సేవ వలన మీకు మంచి జరగాలని ఆశిస్తున్నా
మీ సేవలు అభినందనీయం 💐
Great Humanity Nirupama madam helped me for my brain stroke treatment $900 dollars I am very thankful to madam Nirupama Chebian🙏 longlive Brahmin seva org.... Jai Brahmana... Jai Gayatri Maa..
Super mams .Really they are gifted human beings.
Every human irrespect of caste and religion should help poor Brahmins for which they are blessed by God. Because Brahmins never do any harm to others. They are very soft as cow. Society should be very grateful to the community as they are the pillars of our traditions and culture.
So I request all the human beings to support and help the poor Brahmins. It is definitely a blessing to you and your children.
Thanks!
చాల మంచి ఆలోచన,ఆచరణ మానవసేవే మాథవసేవ చిరుగాలికి రెపరెప ఆడుతున్నసమయంలో పైగా ఓంకార నుంచి శక్తీ(స్రీ వచ్చింది) అన్నది నిజం అని నిరూపించారు, నేను కూడ మాజిల్లాలో మీకు మానవ సేవ చేయగలను🙏
As a brahmin iam greatful to the ab6 news.
Ab6 కు హృదయపూర్వక శుభాకాంక్షలు
మీరు చాలా మంచి సేవను మొదలు పెట్టారు .
థాంక్స్ . గాడ్ విల్ హెల్ప్ యు ఇంకా యువర్ efforts.
మీ తల్లిదండ్రులకు వందనాలు
Thank you Anupama sisters &ab6 chanel.
అమ్మా నిరుపమ గారు అనుపమ గారు మీరు బ్రాహ్మణుల కొరకు చేస్తున్న సేవకు మేము అందరము గర్వ పడుతున్న మూ.చాలా కృతజ్ఞతలు ధన్యవాదములు.
మన బ్రాహ్మణ జాతి ఇక్కడ ఒక ప్రాబ్లం తో చాలా ఇబ్బంది పడుతున్నది.ఇక్కడ చాలామంది ముఖ్యముగా పురోహితులు వేద పండితులు .తక్కువ జీతము కలిగి సాఫ్ట్వేర్ జాబ్స్ లో కాకుండా ఇతర వృత్తి లో ఉన్న మగ పిల్లలు పెళ్లి చేసుకోడానికి ఆడపిల్లలు దొరకక బ్రహ్మ చారులు గా మిగిలిపోతున్నారు.
ఇక్కడ మన ఉబయ రాష్ట్రాల లోన ఉన్న బ్రాహ్మణ లవద్ద మన జాతిలో ఉన్న ప్రస్తుత gender నిష్పత్తి మీద కూడా ఎటువంటి అవగాహ నలేదు.చాలామంది ఆడపిల్లలు బాగా చదువుకొని విదేశాలకు వెళ్లి అక్కడ మరింత విద్యను ఆర్జించి అక్కడే స్థిర పడిపోతున్నారు.
ఇది ఒక విధముగా మంచి పరిణామమే అయిన అప్పటికి సరిఅయిన వయసులో పెళ్ళీలు జరుగక ఆలస్యము గాజరుగుట వలన సంతాన ప్రాప్తి పొందలేకపోతున్నారు.
ఇప్పటి పరిస్థితికి గతములో ఆడ పిల్లల పట్ల చూపించిన వివక్షతో లేక 1970-1980 మధ్య జరిగిన భ్రూణ హత్యలో తెలియటం లేదు.
బ్రాహ్మణ ఆడపిల్లలు ,మగపిల్లలు ఇతర జాతుల పట్ల ఆకర్షితులు అయి మన బ్రాహ్మణ జాతి లో వర్ణసంకరము ఏర్పడుతున్నది.
ఇలాగే జరిగితే కొన్ని దశాబ్దాల తరువాత మన ముందు తరాలు, బ్రాహ్మణులు అనే ఒక తెగ ఉండేదని పుస్తకముల లో చదువు కోవాలి అని భయం వేస్తున్నది.
ఈ బ్రహ్మణ వివాహ సమస్యల మీద ఇక్కడ మేము ఒక చిన్న watsup సమూహము ఏర్పాటు చేసి దానిలో ఈ సమస్య పట్ల అందరినీ కలుపుకొని ముందుకు వెళుతున్నాం.
ఈ చర్చ ఇక్కడతో సరిపోదు ఈ సమూహము పరిధి విస్తరించి గ్లోబల్ గా ఉన్న అందరూ బ్రాహ్మణులు ఈ విషయములో చర్చ జరపాలి.
విదేశాలలో ఉన్న మన ప్రవాస పిల్లల ప్రస్తుత వివాహ పరిస్తితి మీద ఒక విస్తృత స్థాయి సర్వే చేపట్టవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది.
ప్రస్తుతం మా గ్రూప్ లో డాక్టర్ రవి వేలూరి గారు జాయిన్ అయి వారి ఆముల్యమైన సలహాలు అభిప్రయాలు వ్యక్త పరుస్తూ ఉంటారు.
ఈ బర్నింగ్ సమస్యలపట్ల మీ వంతు సహాయము మీ wats up సమూహంలో చెయ్యాలి .మన జాతిలో ఒక చయితన్యము తెవలసినదిగా కోరుకుంటాను.
సంపాదన చాలా అవుసరం. దానిని అనుభవించడానికి పిల్లలు కూడా అవుసరం.
ఉమా గవిని గారు అనే ఆవిడ తన భర్త మరణ అనంతరం సంతానము కూడా లేక పోవడము వలన తన మొత్తము సంపాదన 20 కోట్ల రూపాయలు గుంటూరు మెడికల్ హాస్పిటల్లో ఒక బ్లాక్ కట్టడానికి ఇచ్చేరు అని చదివేను.ఉద్దేశ్యము చాలా మంచిదే.
వృద్దులకు రక్షణ పిల్లలకి సరిఅయిన శిక్షణ ఇవ్వలేని సంపాదన అవసరమా అని అనిపిస్తున్నది.
అక్కడ ఉన్న మీరు చెప్పిన పెద్దలు వారణాసి వారితోనూ ఇతరులతో చర్చించి ఎలా ముందుకు వెళితే మనపిల్ల లకి సకాలములో వివాహము జరిగి మన బ్రాహ్మణ జాతి వృద్ది చెంది మన సంస్కృతి సాంప్రదాయాలను నిలబెట్టు కొగలమో కొంచెము ఆలోచించ గల రు అని నా మనవి.అన్యధా భావించకండి .
My friends are all Brahmins. They are very honest& sincere&hard working nature. Hats of to BRAHMIN COMUNITY. MR.MANU BHIA MANIKLAL MEHATA. SECRETARY. GLOBAL GUTS CLUB.(GUTS- GUJARATI TRADERS SOCIETY CLUB)
Thak you. I an Andhra Brahmin living in Hyderabad. Telengana.🙏🙏🙏
Very good service, how can I contact you mam
I am not a Brahmin but most of my friends are Brahmins , I like their smart work and hard work mentality.
I am Kapu, but I feel serving Brahmin community is save the culture and darmha
Whom and how to contact for membership and or contribution please.give information
Great Service.. God Bless.
మీ నిర్ణయం హర్షణీయం, బ్రాహ్మణు లను తప్ప అందరినీ ఆదు కొనే రాజకీయ పార్టీలే మన దేశం లో వున్నాయి.
Very good effort. Education, Health, Marriage, lonely ness,Birth and Death are emerging grounds to focus sincerely. There should be proper Fund planning to meet these requirements. Brahmin Bhavans are highly needed in every district in our both States as well as in our country. 🙏
ఈ రకమైన ఆలోచన వచ్చింది సంతోషం
చాలా మంచి ప్రయత్నం ఇలాగే మీరు ఇంకా ఎంతో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఈశ్వర వెంకట రామనాథ శాస్త్రి
అమ్మ గారు మీరు చేస్తున్న సేవ పుణ్య కార్యం అభినందనీయం, మి సేవ కేవలం బ్రాహ్మణ తో ఆగిపోకుడదు... పేద సంగీత వాయిద్య కళాకారులను దృష్టిలో ఉంచుకుని ఆడుకోమని మా ప్రార్దన 🙏🙏🙏🙏
It is really a great idea and ..it has shown ..how good ..the brahmins are in helping others ..
అమ్మా చాలా మంచి పనులు చేస్తూ ఉన్నా రు. 🙏🙏
చాలా సంతోషం గా ఉంది ఇలాంటి మహత్తర కార్యం చేసున్న మీకు హృదయ పూర్వక ధన్యవాదాలు
భలే అక్కాచెల్లెళ్లు మీరు
మీ కృషికి మా జోహారు
ఆదర్శం భలే అవుతారు
ఉంటుంది కలకాలం మీ పేరు.
తెనాలి రామ నీ మాట బంగారమ. 👳🏻♀️
చాలా సంతోషం ... చాలా మంచి ప్రయత్నం...
నమస్కారం అమ్మా,, మీ సంకల్పం చాలా గొప్పది, ఈ రోజుల్లో స్వచ్చందంగా సేవా దృక్పధం తో ముందుకొచ్చిన మీకు అభినందనలు, తల్లీ
Awesome services Andi both sister's praying God More Support for Brahmins in FUTURE
Very Great, very happy to your heartful service to brahmins, this is very needful now in this present situation, we ourself only help to our community, no one, no Government, no society will not help us. Your great step is very inspiring to others.
అద్భుతమైన ఆలోచన....మీరు ఎంతోమందికి సహాయం చేయాలని కోరుకుంటున్నాను
Very nice to hear that you are helping poor Brahmins thank you very
Much lam Brahmin may God bless you with health and wealth
మీరు covid లో చేసిన మంచి పనులకు మా అభినందనలు
మీ ప్రయత్నం బావుంది
మన వాళ్ళకి ఏదైనా ఉద్యోగాలు ఇప్పించే అవకాశం ఉంటే చూడండి. అదే మన వాళ్ళకి మనం చేసే గొప్ప సహాయం
I appreciate your sincere efforts in promoting the greatness of our community..
Mam we r Brahmins. We r really appreciating u. All the best.
భూమి మీద నడిచే దేవతలు బ్రాహ్మణులు.ప్రత్యక్షదేవతలు బ్రాహ్మణులు. సకల దేవతలు కొలువుతీరి ఉంటారు బ్రాహ్మణుని లో. అటువంటి బ్రాహ్మణులను సేవించేవారు ధన్యులు. కావున మీ జన్మ కూడా ధన్యం అయినట్లే. భక్తిశ్రద్ధలతో అందరూ బ్రాహ్మణులను సేవించ గలరు.
మేడం గారు మీ సేవ ద్వారా మీ కుటుంబం చల్ల చల్లగా ఉంటుంది 🙏🙏🙏
చాలా బాగా చెప్పి నారు thank you so much
miku chala manvathav undhi. you are really great. every caste lo elanti vallu kavali. totally country bagu padu thunndhi
I pray Lord Madhura Meenakshi to bless them for their noble cause for the welfare and development of Brahmin community All brahmins will be backing their efforts wholeheartedly
Very good intention & your sacrifise is very appreciative.May God bless u.Defnitely God bless u for your social service.Congrats to Anupama garu& her sister.Thanks to ab6 channel to know about great sister's.
Thanq,both of you,i have been helping to our community my level best.
Namaskaram.
Jaisreraam
Great service andi.
Mana vaallandariki anduna music interest...(classical..semi.....)
Unnavaallaki.....music nerpiddamani..
undi.....
Eekkadekkadoo unnavaalam antha oka kutumbam ga.... ..idi nijamgaa Bhagavat sankalpam....
Jaisreraam
Namaskaram.
meeru chese seva chala adbuthamu
mee opinion chala bagundi.very good.mana body is rented house.
చాలా మంచి కార్యక్రమం, అభివృద్ధి సాధించండి
అమ్మా మన వేద పండితులు వేద విద్యార్థులు మాదిపాడు గతించారు మన ప్రభుత్వం ఏం చేసింది మన బ్రాహ్మణ సంఘాలు ఏం చేశాయి తెలుపమని విన్నపం
ews గురించి తెలుసుకో తెల్ల ఎర్రి గొ ర్రె గా వుండకు
మీది నిజంగా మన కష్టాలను, మన సాంప్రదాయాలను, మన టాలెంట్స్ ను, మన ప్రేమను, మన సహనాన్ని, నిజంగా పది మందికి, పంచి నట్లయితే తప్పక సపోర్ట్ చేస్తాము.
I’m staying in Melbourne…I love this Channel
Subscribed. Liked. Thanks for wonderful meaningful video. God bless these sisters and all Brahmin sisters and brothers
మీ ఇద్దరు అక్క చెల్లలు తీసుకున్న నిర్యం మహా అద్భుతం, ఇది చూసిన సినిమా ఇదిస్తుంటే భ్రమణ డైరెక్టర్ లకు ప్రొడ్యూసరికి, ంటే నటులకు కళ్ళు ఇకనైనా తెరుచుకొని, ఇలాంటి భ్రమ్మాన సవస్తాలకు అలాగే ఇండస్ట్రీ కి వచ్చే భ్రమ్మణులకు సహాయం సహకారం అందిస్తారాణి ఆశిస్తున్నాను.
Mee idhariki maa dhanyavadhalu.
Great to hear.actualy today only i came to know about your institution.you have been doing great service to brahmin community 🙏🙏🙏
మీ ప్రయత్నం విజయవంతం గా అభివృధి చెందాలని ఆ శ్రీ రమా సహిత సత్యన్నారాయణ స్వామి ని సదా ప్రార్థిస్తూ
Best Brahmin channel. Sastry,padma and mohini tq.
ఇదే ఇంప్రెషన్ మనలో అందరికీ రావాలి సహాయం చేయాలనే భావన మన వాళ్లకు అందరికీ కలగా లి. జై బ్రాహ్మణ జై జై బ్రాహ్మణ
Your policy to save brahmin community is appreciated 🙏🙌👍👏
Chaalaa baagundhi.
Misuse (abuse) kaakunda kaapadukundhaam ilaanti groupalani, so that nijamugaa pedha brahmanulaki sahaayam andhetatlu cheyyavachchu.
Heart Congrats to the organizers.
భగవాన్ శ్రీ సత్యసాయి చెప్పిన 'Love All -Serve All' సిద్ధాంతాన్ని మీరు మనస్ఫూర్తిగా ఆచరించడం మిగతా అందరికీ ఎంతో స్ఫూర్తిదాయకం అమ్మా! ఇద్దరి కృషీ, మన దేశాన్ని , జాతీనీ మర్చిపోకుండా చేస్తున్న సేవ ఎంతో అభినందనీయం! మీకెంతో సహాయ సహకారాలందిస్తూన్న మీ భర్తలు, తలిదండ్రులు, అత్త మామలు కూడా ఎంతో అభినందనీయులు మీకు వారికీ మా అభివందనాలు. మీలోని 'సేవ' అనే ఆ 'తపన' మిమ్మల్ని లౌకికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలకు తీసుకు వెళ్ళి, మీకా అలౌకిక ఆనందాన్ని ప్రసాదించమని ఆ 'దైవాన్ని' మనసారా ప్రార్థిస్తున్నాము. You are sacrificing your 'time', energy and resources' for a good and noble cause dear sisters! 'న కర్మణా, న ప్రజయా, న ధనేన, త్యాగేనైకే అమృతత్వమానశుః'. Yours is the true 'spirituality' in practice! శుభం! ఇది ప్రసారం చేసిన AB 6 చానెల్ కి మా కృతజ్ఞతలు! సాయిరామ్!
భళా బ్రాహ్మణుల కొరకు ఈ చెల్లెళ్ళు చేస్తున్న సేవ అత్యద్భుతం
Thank you very much. SriGayatrimata anubraha praptirastu.
CONTINUE. CONTINUE;CONTINUE FOR EVER
Thanks andi
తల్లీ మీకు ఆ భగవంతుడు ఈయుఆరోగ్యలు ప్రసాదించాలని ఇంకా మీ సెవలు విస్రుతపరచాలని కోరుకుంటు 👏👏👏 శతమానంభవతి
Great Sisters. Thanks a lot for doing such a service
Oh great services from both sisters, god bless your kind work. Thanks to ABC for taking good initiative.
Namaste.
Great Sisters Excellent Work
Very good extend your seva to karnataka. Nice to know that you are really interested thanks. God bless you.
Chalaa hapyy madam
Your attention on brahmin community great.
Thank you sisters God bless you
చాల సంతోషం.
Iam
Dr vittalrao really appreciate your efforts to help our community at a large. God bless you sisters .
what Mr. vattal rao what's wrong with you
Chala santusham amma meeru Brahmins ki chestunna sevalaku dhanyavadamulu👏jai brahaman jai vedamatha
Excellent service 🙏🙏
Akka chellellu iddariki chala krutajnatalu.🙏🙏🙏⚘⚘⚘🙏🙏🙏
Danyavadamulu
చాలా మంచి పనిచేస్తున్నారు అమ్మ
Very nice and our appreciation for your noble servuce
Thanq very much to those sisters. Actually Thanks is so short word.
Namaste Madams. Doing great job God Arunachala Siva Bless you both
Chalabagundi.namaskaralu
Very good decision..proceed..go a head..brahmana samaajam...vardhillugaaka..subham bhooyaath
Very good activities organized by brahmana seva organisation. I myself witnessed. Three students were got their college fees through brahmana seva organisation. Very thankful to all members of organisation.
Goparaju Venkatramaiah
Read.Teacher
Eluru.
chala happyga vundhi bramhanulaku seva cheyatam
ధన్యవాదాలు