Vasundhara Old Age Home | Helpless Parents & Founders Emotional Interview | Hyderabad | SumanTV

Поделиться
HTML-код
  • Опубликовано: 5 окт 2024
  • The True Defination of a women and best words to describe a woman.
    We will discuss about women now can be categorized
    Into five main parts
    social
    educational
    economic
    political
    psychological.
    Be a Girl with a mind, A Woman with attitude, and A Lady with class
    A strong woman is one who feels deeply and loves fiercely. Her tears flow as abundantly as her laughter. A strong woman is both soft and powerful, she is both practical and spiritual..
    “A strong woman loves, forgives, walks away, lets go, tries again, and perseveres… not matter what life at her.”
    Here are some inspiring stories about feminism that may help change your mind. Each time a woman stands up for herself, without knowing it possibly, without claiming it, she stands up for all women. Life is not a competition between men and woman. ... The only thing required to be a woman is to identify as one.
    Never Apologize For Being Sensitive Or Emotional. ...
    I Am The Type Of Person That Will Sit In The Bathroom And Cry, But Then Walk Out Like Nothing Ever Happened.
    You Hate When People See You Cry Because You Want To Be That Strong Girl. ...
    Hope You like this Video, Please Subscribe Our Channel for More Videos Like This,
    -----------------------------------------------------------------------------
    Subscribe to Our Channel

Комментарии • 282

  • @ydmroy
    @ydmroy Год назад +38

    చాలా చక్కగా వివరించారు, వసుంధర సీనియర్ సిటిజన్ హోమ్ (ఓల్డ్ ఏజ్ హోం బదులు) వారికీ ధన్యవాదములు, మీరు చేస్తున్న సేవ ఎంతో మంచిది విలువైనది, ఓల్డ్ ఏజ్ హోం నిర్వహించడం అంటే అందరూ అనుకునేంత సులభం కాదు 🙏

  • @sudhakarraochejerla4289
    @sudhakarraochejerla4289 Год назад +31

    మీ ఇంటర్వూ లో పెద్దలతో మాట్లాడే విధానం చాలా బాగుంది.... ఓల్డ్ ఏజ్డ్ వారు బాధపడుతున్న తీరు.... పరిస్థితులు చాలా బాగా తెలియజేశారు

  • @nagaratnakumarisure5643
    @nagaratnakumarisure5643 10 месяцев назад +30

    ఓల్డ్ ఏజ్ హోమ్ అనే కన్నా సీనియర్ సిటిజన్ హోమ్ అనే మాట చాలా బాగుంది.

  • @rajulucbg7220
    @rajulucbg7220 Год назад +12

    Suman TV వారు మంచి ప్రోగ్రాం చూపించినారు .తమకు,
    తమ యాంకర్ గారికి ధన్యవాదములు.🙏

  • @lakshmibhavanipbhavani6460
    @lakshmibhavanipbhavani6460 Год назад +5

    ఓల్డ్ ఏజ్ అంటే మనమలు మనమరాలు తో రిలాక్స్ గా ఉండాలి ఇలాంటి అనాధ బ్రతుకు ఏవరు కోరుకోరు

  • @chakrapanipani8355
    @chakrapanipani8355 7 месяцев назад +3

    Very good mam, there should a good prayer hall,so that they can forget all problems and feel happy.

  • @mramabuddhudu2449
    @mramabuddhudu2449 8 месяцев назад +2

    🙏🏻🙏🏻🙏🏻నాకంటే చిన్న వారు మీరు ఇద్దరు చిన్ని కృష్ణ, నాని మీకు ఆ భగవంతుడు అన్ని విధాలుగా తొడ్పాటు అందివ్వాలని కోరుకుంటున్నాను జై సాయిరాం 🙏🏻🙏🏻🙏🏻

  • @madhusudhanrao2094
    @madhusudhanrao2094 7 месяцев назад +4

    Good service by vasundhara old age homes.🎉🎉🎉🎉

  • @VenkataramanaV-wp4hk
    @VenkataramanaV-wp4hk Год назад +8

    నిర్వా్శులకు, యాంకర్కి ధన్యవాదములు. మానవ సంభందాలు ఎలా ఉంటాయో కనువిప్పు కలిగించినది.అందరు హ్యాపీగా ఉన్నందుకు 👏👌🏻👍🤝🙏

    • @krishnamohangoteti
      @krishnamohangoteti 10 месяцев назад

      నిరాశ్రయులు నిర్వాహకులు సంబంధాలు

  • @ABCD_12342
    @ABCD_12342 Год назад +20

    Very good information to the people who are interested &in need for such a nice old age home, thank you SUMAN team.

  • @nageshpaladugula6505
    @nageshpaladugula6505 7 месяцев назад +4

    Very excellent Anchor,Did very well

  • @jayasreepavani9037
    @jayasreepavani9037 Год назад +24

    పిల్లలు స్వంతవాళ్ళు కాదు. పెద్దవాళ్ళు తమ ఏజ్ గ్రూప్ వారితో ఉండటం చాలా ఉత్తమం. నేనూ నా స్నేహితులు చాలామంది కూడా భవిష్యత్తు లో ఇలా సీనియర్ సిటిజెన్స్ హోమ్స్ లో హాయిగా ఉండాలని అనుకుంటున్నాము. వసుంధర ఓల్డ్ ఏజ్ హోమ్ వారికి అభినందనలు 🙏

    • @Svs-w8k
      @Svs-w8k Год назад +1

      I too sis

    • @venkataramanarambhatla6837
      @venkataramanarambhatla6837 Год назад +4

      వృద్దాప్యంలో చక్కటి స్నేహితులతో,మంచిమనసు గలవారితో గడపడం ఎంత అద్భుతమయిన విషయం. నేను నా చిన్ననాటి మంచిమనసుగల స్నేహితులతో గడపడం చాలా హాయిగా అనిపిస్తుంది.అందుకే సాధ్యమైనంతగా ఆనందాన్ని అనుభవించడానికి శారీరిక దృఢత్వాన్ని కోల్పోకుండా వ్యాయామాలు చేస్తా. నా అద్భుతమయిన స్నేహితులం వొకరికొకరం వృద్దాప్యంలో సహాయ పడుతూ వుంటాము. పది పది హీనెళ్ళ వయసును వెనక్కితోసేస్తాము. Yituvantivarini కనిపెట్టాగలగడం కష్టం కాదు. వారు తమ సమద్యలే కాకుండా అందరి సమస్యలను పరిష్కరిస్తారు. అటువంటివారికి యిన్సెంటివెస్ యిచ్చి మీ ఆశ్రమాల్లో వుంచండి. Sathyanarayanarajugaari ఆశ్రమంలో ఏనాభయి నాలుగు ఏనాభయిస్యిదెళ్ళవాల్లు ఎంతో స్వతంత్రంగా పని చేస్తూ వుంటారు.

    • @Svs-w8k
      @Svs-w8k Год назад

      @@venkataramanarambhatla6837 yes

    • @chandrapothineni1150
      @chandrapothineni1150 10 месяцев назад +1

      Jayshreepavani garu mee comments chala baguntayi mee navvu laga

    • @prasadrao3918
      @prasadrao3918 8 месяцев назад

      🎉

  • @ratnakumarm9758
    @ratnakumarm9758 Год назад +18

    Join చేసుకోవడానికి ఎంత ఛార్జ్ చేస్తారు? నెలవారీ ఫీజు ఎంత?

  • @tirupathiraomatcha6109
    @tirupathiraomatcha6109 Год назад +5

    You are giving good service. God bless you sir.

  • @ravindranathpuvvada1966
    @ravindranathpuvvada1966 Год назад +10

    Very vital information for the needy old-age people.

  • @prasasna.
    @prasasna. 7 месяцев назад +2

    Very good information to the people madam God bless you Abundantly Nani garu nd chinni krishna garu proud of you for this Vedio Githaanjili garu🎉❤🙏

  • @krishnamraju7327
    @krishnamraju7327 Год назад +17

    Old age home పేరు మార్చాలి,
    పెద్దల ఆశ్రమం/ జ్ఞానావంతుల ఆశ్రమం/దేవుని ఆశ్రమం, అంటే బాగుంటుంది

  • @indirakumarikudipudi9603
    @indirakumarikudipudi9603 10 месяцев назад +2

    Great service. God bless you both chinni krishna and Nani garu.

  • @vidyasagarmyneedu2778
    @vidyasagarmyneedu2778 Год назад +5

    Great service to senior citizens

  • @janardhanreddyg9050
    @janardhanreddyg9050 7 месяцев назад +1

    Sir you service is great god always be with you in your work❤

  • @siripuramramachandram1253
    @siripuramramachandram1253 Год назад +4

    First thanks to the management and anchor. Now a days these homes are very essential as the youth are passing very very busy and hurry life

  • @cosmicdigital5041
    @cosmicdigital5041 Год назад +8

    Good work by Suman TV and oldage home owners❤❤

  • @gopalkrishna1687
    @gopalkrishna1687 Год назад +4

    Very happy to know about this old age home! Everything in detail was given by the anchor but for the fact that what kind of food is served? Whether veg. Or non veg? Or both?

  • @SVVreddy
    @SVVreddy Год назад +9

    Really great service. Hats off to the founders and staff.

  • @sekhar7430
    @sekhar7430 Год назад +5

    Hi Geetanjali. You done great vedio. I use to celebrate my birthday, marriage day in Oldage homes only, in bengaluru.
    I will help this organization also

  • @vasilijayadeva381
    @vasilijayadeva381 8 месяцев назад +1

    Well interaction with the persons living in old age home. The way you approached them is very nice and video covers everything in detail.👌👌👌

  • @vamankommera3164
    @vamankommera3164 10 месяцев назад +18

    నెలకు డబ్బులు ఎన్ని కట్టాలి ఒకరికి eddariki anta కట్టాలి

  • @nazeershaik1381
    @nazeershaik1381 Год назад +4

    Tq sir manasunna manushulu

  • @sankarareddy1122
    @sankarareddy1122 Год назад +3

    Very nicely explained about Oldage home.

  • @siamims4841
    @siamims4841 7 месяцев назад +24

    దేనికైనా డబ్బు ఉండాలి.. డబ్బు ఉంటే పది మంది ఐన వారు కూడా చుట్టూ అంటిపెట్టుకొని ఉంటారు.. లేదంటే ఓల్డ్ ఏజ్ హోమ్ వారు కూడా రోడ్డు మీద పడేస్తారు..

  • @vshailaja2358
    @vshailaja2358 10 месяцев назад +8

    నాని, చిన్ని కృష్ణ గారికి ధన్య వాదములు..
    మీరు ప్రాణం వున్న దేవుళ్ళు బాబూ..

    • @mg.kakinada
      @mg.kakinada 2 месяца назад

      భగవంతుని స్వరూపం

  • @prasadkommury2766
    @prasadkommury2766 Год назад +8

    ఏమిటి మేడం
    ఇంత గొప్పగా చెపుతున్నారు.
    ఇటువంటి వృధాశ్రమాలు జంట నగరాల్లో చాలా వున్నాయి.

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Год назад +1

    So sad. Thanks Geethanjali garu for video

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Год назад +3

    Anchor Geethanjali. proud of you for this video. 🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @s.v.prabhakararao4146
    @s.v.prabhakararao4146 Год назад +2

    Host you are really great . Good patiance.Good language....

  • @vsgrao6810
    @vsgrao6810 Год назад +6

    Wonderful services are provided by these organizers. God bless them.

  • @mamathakalyanam7615
    @mamathakalyanam7615 Год назад +4

    Govt. Job uncle correct ga matladaru👍🏼. Okasari pillala vypu nundi kuda matladinchandi suman tv vaariki ma request. Endukante vayasu valla edavagane jali manam padi pillalni tittestam. Kaani konthamandi, vontlo opika unnapudu pillalni, kodalani torture chesi, vayasu ayipogane evaru chudatledu ani edustaru. Raka rakala pressures lo middle age vallu andarikante ekkuva naligipotharu.

  • @manjulad5917
    @manjulad5917 Год назад +7

    Oldage home vaddu antaru vaallato che cha anipinchukune kante ilanti place better kada alanti pillala kosam meru aalochincha Kandi happy ga undandi

  • @NRLMNEWSTV
    @NRLMNEWSTV 9 месяцев назад +2

    వాస్తవాలు చాలా కటినంగా ఉంటాయి జీవితంలో....కానీ ఆ వాస్తవాలను మనం ఆగికరించలేక మనకు మించిన వాళ్ళు ఎవరు లేరు అనుకుంటాము మన యుక్త వయసులో.....కానీ జీవితంలో వచ్చే మార్పుల వలన ఏ పరిస్థితులు ఎలా మారుతాయో కూడా తెలియదు....., చాలా మంది వల్ల వల్ల జీవితంలో పిల్లలు వల్ల కోసం ఎంతో కష్టపడతారు....అంతే కాకుండా వాళ్లకు ఇంకా ఏదో కావాలి అని లక్షలు కోట్లు కూడబెడతారు.........కానీ జీవిత చారమంక దశలో అర్థ మయ్యేది ఒక్కటే మీరు సంపాదించిన డబ్బులు లక్షలు కోట్లు జమ చేసుకున్నత మాత్రాన సంతోషాన్ని....ఇవ్వలేవు వృధా అని....., అందుకే సమాజం కోసం సమాజంలో మంచి చేసే వారి కోసం సహాయం చేయండి ఆనందంగా తృప్తితో జీవించండి....

  • @doddiramu6149
    @doddiramu6149 Год назад +6

    Great job Geetanjali garu 🎉

  • @nrmalla2594
    @nrmalla2594 29 дней назад

    God bless to the organizers. Thanks God.

  • @ramadevikandukur3085
    @ramadevikandukur3085 Год назад +14

    Living in old age home is not bad. People accepted living in apartments. Life changes people change. Nothing is permanent. In other countries old age home is called Nursing homes. When aged people get health problems family can not take care 24hrs. Every one will go to Nursing homes and finally they for there. Nursing home is their home from there final journey ends. That's the Norma life. Every one has family problems that is not the real problem but we need to get knowledge what is old age. When we grow older we need to change our views thoughts and opinions. Just be friendly share happiness and live peacefully.

    • @sundarraja9196
      @sundarraja9196 27 дней назад

      You have explained OLD AGE LIFE wonderfully . Yes , we must plan for our final journey
      very carefully . We should not have any ill feelings towards anybody & love everyone.

  • @subbarayudugupta1717
    @subbarayudugupta1717 4 месяца назад +2

    చాలా బాగుంది సూపర్ సూపర్ సూపర్ , సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్

  • @chettyvizianandanand1349
    @chettyvizianandanand1349 Месяц назад

    Good ancaring, thanks to Suman tv

  • @rameejabegumg2327
    @rameejabegumg2327 2 месяца назад

    Thank u so much

  • @mg.kakinada
    @mg.kakinada 2 месяца назад

    Sir
    మీ పాద పద్మాలకు నమస్కారం
    ఇంతటి మంచివారిని ఎక్కడ చూడలేదు

  • @Jglakshmi
    @Jglakshmi 8 месяцев назад

    Greatest subramanyam garu.. be peaceful.dear.sir..it's. nicely.explained🎉😅

  • @sbvrjearswamy7830
    @sbvrjearswamy7830 7 месяцев назад

    Super Nani garu thank

  • @bhkompella
    @bhkompella Год назад +40

    "లెగు" అని వాడడం సాధారణమైపోయింది. తప్పులేదు కాని "లేచు" అన్న అసలు రూపం మర్చిపోకూడదు. "లెగు" అనే బదులు "లే" అనవచ్చు. "లెగలేని" అనడంకన్న "లేవలేని" అన్నది పూర్తి అర్ధాన్ని ఇస్తుంది.

    • @manjulakasa5190
      @manjulakasa5190 Год назад +2

      మేమైతే లెవ్వు అంటాం

    • @vaanakka
      @vaanakka Год назад +4

      నాకూ అదే చిరాకు. లేవలేని అని అనడం ఎందుకు కష్టం? ఈ సందర్భంగా ఇంకో చిరాకైన మాట ఇల్లులు, ఇళ్లు అని అనడం కష్టమా?

  • @VNageshwari-kl9gy
    @VNageshwari-kl9gy 2 месяца назад

    Parents fill very sad .OK they are happy God bless you. 😊😊🙏🙏

  • @avenugopal9233
    @avenugopal9233 Год назад +2

    This sort is need of society. Govt should give support to promoters. Every town is needed this sort

    • @simplelife6683
      @simplelife6683 Год назад +3

      Ela old age homes ni encourage chesthu unte, inka repati generation pillalu ede correct anukutaru.valla responsibilities marchi potharu.Ekkada unna old age people 58 t0 65 years valle unnaru .e age lo parents ki grandchildren tho spend cheyali ani untundi. Thappani paristithi lo bedridden unna vallu old age home lo unte parava ledu ,kaani e age lo old age homes lo undadam bhadha karam.
      5000 pay cheste chaalu
      Valla responsibility aipoyendi anu kune stage ki vastunnaru kaanu vaallu entha badha paduthunnaro ardham chesukovadam ledu.
      Thata ,nanamma,ammamma ane bandhalu future generations ki ela thelustai.
      Balagam movie lo thatha
      Tho unna anubhadham chupincharu.
      Enni positive comments chustunte mana desham ,mana culture yetu pothundi
      anipistundi.
      E video chala badha kaliginchindi.
      Maa athaya bedridden unte ame ku 6 months seva chesamu. Nenu annam thinipistu unte ame chaipoyendi.maa atha chnipoye 15 years avutundi.
      Nenu yevarikaina, counseling este, pedda valla ki /thalli thardulaki atha mama laki seva chesva cheyali ade manam devudi ki poojalu cheyaka poyena parava ledu ani chepthu untanu. Aa devudu manaku anni manchi chestadu ani cheputu untanu.

    • @vidyadharaniwaves8641
      @vidyadharaniwaves8641 Год назад

      Chaala baaga choppaaru

  • @mettasatishkumar
    @mettasatishkumar Год назад +4

    One day we may also go there; So be ready to help them;

  • @bollimpalliswaralahari8804
    @bollimpalliswaralahari8804 Год назад +2

    Vyapara sarali vunna ilanti vrudhasramalu chala ravali at the same time economy ga vundali andaru effort chese vidham ga vundali good vedio

  • @ashokkumarkotagiri9221
    @ashokkumarkotagiri9221 Год назад +7

    రేపటి రోజుల్లో వారికి కూడా వారి పిల్లలు ఇలాగే చేస్తారు

  • @rajasekharmvsd301
    @rajasekharmvsd301 9 месяцев назад

    Excellent information Namaste to suman a Tv
    God bless to Organization

  • @jagadeeshsusarla7584
    @jagadeeshsusarla7584 Год назад +5

    Excellent video. Good coverage by Anchor. Best wishes and happy new year 2023 to the organisers and every one

  • @NVS-kc8ew
    @NVS-kc8ew Год назад +2

    Very good vedio about the opinions of inmates in the old age him, preferably I coincide with the employee Irrigation Dept, frequently I have that feel when nobody talk with me either inside or outside, the way of anchoring is fine, God bless her, Om Shanti

    • @surapandu2162
      @surapandu2162 10 месяцев назад +1

      Thanks for your old age home organisation.

  • @chavavenkateswarao7186
    @chavavenkateswarao7186 Год назад +1

    Manchi interview chsuttannrandi thank you

  • @malathipatimalla6421
    @malathipatimalla6421 8 месяцев назад

    Great service ❤❤🙏🙏

  • @obulreddyl9410
    @obulreddyl9410 Год назад

    Chinnikrshna garu ,nanigaru thankyou sirs

  • @padmavathip9682
    @padmavathip9682 8 месяцев назад +1

    Great service andi

  • @hemasundararaoduppada3614
    @hemasundararaoduppada3614 9 месяцев назад +16

    మరి ఫీస్ ఎంత వరకు చెల్లించవలసి వుంటుంది పూర్తి వివరాలు చెప్పండి.ఈరోజుల్లో ఇలాంటి వృద్ధాశ్రమాలు వుండటం గొప్ప విషయం. ఇంకా ఎన్నో oldage homes నెలకొనాలని ఆశిద్దాం.ధన్యవాదాలు.

    • @venkatvure2927
      @venkatvure2927 8 месяцев назад +2

      So you want people to send their parents who sacrificed everything for their children’s betterment. Pl note they will get same treatment from their children.

    • @narasimharaorao3989
      @narasimharaorao3989 8 месяцев назад

    • @venkataratnamsanagapalli6691
      @venkataratnamsanagapalli6691 7 месяцев назад

      How much they will charge
      Or it is free service. It is not clarified

  • @anjusai7551
    @anjusai7551 6 месяцев назад +19

    నెలకి ఎంత అమౌంట్ కట్టవలసి ఉంటుంది ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ లో

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Год назад +2

    So sad .unbelievable. All parents be careful.

  • @ramanikonduri3681
    @ramanikonduri3681 Год назад

    Great sir meeru pellalne road akkekunda manasulo baada daache chala intelligence answer estunnaru kaane Pellallo swardam akkuvyinde kanna amma, nanna Koda bharam ga feel avutunnaru vallake ardam kaande antanty veella pellalu ee system ke alavatu pade manakunna guilty Ness Koda feel karu

  • @umadevimunagapati
    @umadevimunagapati 9 месяцев назад

    Meeru chala manchivaru.....chinni Krishna garu.....nani garu.....dhanyavadalu...... anchor manchi ammayi

  • @tprameelamma3478
    @tprameelamma3478 8 месяцев назад

    Great service and old age home

  • @laxmigv8992
    @laxmigv8992 Год назад +4

    Well done.good job.keep it up.

  • @basavarajudora8298
    @basavarajudora8298 Год назад +11

    Please inform the charges for this old-age home.

    • @ashokkumarp.g.7971
      @ashokkumarp.g.7971 Год назад

      I am aged 62 yrs ,pl.let us know wat charges for everything,Onetime payment r monthly,very important details required

    • @basavarajudora8298
      @basavarajudora8298 Год назад

      Monthly charges and any deposit

  • @satyanarayanamurty8702
    @satyanarayanamurty8702 Год назад

    Great service - geetanjali garu

  • @bharatiramanadham1224
    @bharatiramanadham1224 Год назад +3

    Great work.Hats off to u all

  • @geethasaketh7501
    @geethasaketh7501 9 месяцев назад +1

    Very nice anchor, good

  • @nageswararaokatragadda7539
    @nageswararaokatragadda7539 Год назад +7

    Monthly for each person how much you will charge?

  • @krishnamohangoteti
    @krishnamohangoteti 10 месяцев назад +6

    90s లో పిల్లలను హాస్టల్స్ లో పెట్టేవారు ఈ రోజుల్లో అమెరికాల వల్ల పెద్దలను. ఏమిటో. అనుబంధాలు ఎండమావులయ్యే
    ప్రేమలు మరీచికలు గా మారే
    మీ పలకరింపు ఈ వీడియో అక్కడ వాతావరణం ఎడారి జలాశయం.

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Год назад

    Well said Subramanyam garu.🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @rajumvv7811
    @rajumvv7811 Год назад

    Good 🙏🙏🙏🙏
    God bless you and all

  • @veerepallieswaraiah779
    @veerepallieswaraiah779 10 месяцев назад

    Nani, your mother is very great.

  • @vsbhyra4845
    @vsbhyra4845 7 месяцев назад

    Please request the home organisers to arrange to have a psychologist, psychiatrist, motivators to visit the place and counsel the inmates so that they can live peasefully. Appreciate the organisers for their invaluable service.

  • @umasadineni5847
    @umasadineni5847 8 месяцев назад

    Congratulation sir

  • @mblinganna4292
    @mblinganna4292 Год назад +7

    How much money we have to pay every month please

  • @shanthakumariginka5136
    @shanthakumariginka5136 Год назад +1

    Good

  • @RayappaTalamala
    @RayappaTalamala Год назад +2

    How much money monthly pay cheyali? Joining roju entha pay cheyali cheppandi.

  • @koteswararaoswamy6936
    @koteswararaoswamy6936 8 месяцев назад +1

    This is only the truth of life. No body will like, love, in the old age. Don't worry, your goal is to attain the God. Please go accordingly in such way.

  • @sudhakarkowda6655
    @sudhakarkowda6655 8 месяцев назад

    Anchoring agacheparuthanks

  • @TRNGupta-se9vi
    @TRNGupta-se9vi Год назад +10

    మొదట ఇంటర్వ్యూ చేసిన ఇద్దరి Beds బయట Set చేశారెందుకు?

    • @JyotiKota
      @JyotiKota 11 месяцев назад

      Movie artist junior card numbers😂

  • @veerepallieswaraiah779
    @veerepallieswaraiah779 10 месяцев назад

    Very good anchoring

  • @sunderj4774
    @sunderj4774 5 месяцев назад

    Every old age however ultimate they be the state of Atmosphere will turn them into a Dementia patient.I had personally seen an N.R.I. home in Hyderabad on a casual visit.All the inmates are reduced to a status of Herd of sheeps my Like.a row of sheeps they go for breakfast and again it is repeated for Lunch and Dinner also.They just crave for sympathy and Empathy from relatives.I had admitted my mother long back in an similar home due to paralysis. When I used to visit them all the ladies felt a sense of happiness as some of their relatives are visiting them.This is the reality of Life which on any day Money cannot buy.

  • @playlistajsy4486
    @playlistajsy4486 Год назад +1

    What are the necessary thing to execute old age home. Other than listed
    Building
    Food supply
    Doctor accommodation
    Beds
    Toilet facilities
    House keepers
    Take cares

  • @newpadmambn9591
    @newpadmambn9591 Год назад +5

    It's a Retirement Home not a old-age home. 🙏

    • @simplelife6683
      @simplelife6683 Год назад +1

      Mee thoughts future generations ki adharsham

  • @jayalaxmigunde9812
    @jayalaxmigunde9812 Год назад +31

    ముందు విపరీత దృష్టితో చూడటం మానాలి అందరు , no difference between boarding schools and old age homes అని నా అభిప్రాయం, ఈ system ni పిల్లలు, పెద్దలు మరియు society అందరు మనస్ఫూర్తిగా accept చేసినపుడు ప్రతి కుటుంబంలో బంధాలు మెరుగు పడతాయి

    • @simplelife6683
      @simplelife6683 Год назад +2

      Ela old age homes ni encourage chesthu unte, inka repati generation pillalu ede correct anukutaru.valla responsibilities marchi potharu.Ekkada unna old age people 58 t0 65 years valle unnaru .e age lo parents ki grandchildren tho spend cheyali ani untundi. Thappani paristithi lo bedridden unna vallu old age home lo unte parava ledu ,kaani e age lo old age homes lo undadam bhadha karam.
      5000 pay cheste chaalu
      Valla responsibility aipoyendi anu kune stage ki vastunnaru kaanu vaallu entha badha paduthunnaro ardham chesukovadam ledu.
      Thata ,nanamma,ammamma ane bandhalu future generations ki ela thelustai.
      Balagam movie lo thatha
      Tho unna anubhadham chupincharu.
      Enni positive comments chustunte mana desham ,mana culture yetu pothundi
      anipistundi.
      E video chala badha kaliginchindi.
      Maa athaya bedridden unte ame ku 6 months seva chesamu. Nenu annam thinipistu unte ame chaipoyendi.maa atha chnipoye 15 years avutundi.
      Nenu yevarikaina, counseling este, pedda valla ki /thalli thardulaki atha mama laki seva chesva cheyali ade manam devudi ki poojalu cheyaka poyena parava ledu ani chepthu untanu. Aa devudu manaku anni manchi chestadu ani cheputu untanu.

    • @sarcasmeka
      @sarcasmeka Год назад +1

      @@simplelife6683 Correct chepparu

    • @thumumunirathnam4938
      @thumumunirathnam4938 Год назад +4

      అమ్మా బంధాలు ఎలా మెరుగు పడతాయో తెలియదు? భార్య భర్తలు ఇద్దరు సంపాదన మీదే దృష్టి ఉన్నవారై, వేరు వేరు కారణాలతో తల్లి తండ్రుల పరిస్తితిని పట్టించుకునే పరిస్తితి కల్పించుకోలేక వారు భారంగా అనుకొనప్పుడు ఎలా బంధాలు మెరుగు పడతాయమ్మా. బహుశా మీ వయసు తక్కువగా వుండడం వలన, వారి బాధలును సరిగా మీరు అర్థం చేసుకోలేక పోయివుండవచ్చు, అందువలన బంధాలు మెరుగు పడతాయని అపోహపడి వుండవచ్చు. ఇటువంటి విషయాలపై కామెంట్ చేసేప్పుడు అవగాహన తో పెడితే బాగుంటుంది అని నా అభిప్రాయం.

  • @krishnamachariyadati5698
    @krishnamachariyadati5698 Год назад +9

    అన్ని బాగానే వివరించారు కానీ charges గురించి పూర్తి గా వివరించలేదు

    • @ShardaParidala
      @ShardaParidala 8 месяцев назад

      In 2017 there was 26k per month per adult

  • @vinduruanjaneyaprasad3672
    @vinduruanjaneyaprasad3672 Год назад +3

    Glad to know about this Vasundhara Old Age Home. They are extending good service with reasonable monthly charges.
    Wish all those in the Old Age Home and the Organisers AND SUMAN TV A VERY HAPPY NEW YEAR 2023.

  • @venkym3578
    @venkym3578 Год назад +4

    Is it free of cost or chargeable?

  • @kavyar758
    @kavyar758 Год назад +1

    Vizag lo pettandi

  • @obulreddyl9410
    @obulreddyl9410 Год назад +1

    Verygood oldagehome good servicesing good yankiring

  • @srinivaskannam2030
    @srinivaskannam2030 11 месяцев назад

    Old age homes are essential to India at present.

  • @KonaseemaKobbari
    @KonaseemaKobbari Год назад +4

    Why only one sided view on old-age homes ??
    Old people need peaceful and individual lives in that age, i knew 2 persons who voluntarily joined old-age homes for privacy.
    In every story, children are not convicts.

    • @vishA-b4m
      @vishA-b4m 4 месяца назад

      మన సంస్కృతి ని సరిగా అర్థం చేసుకొంటే వృద్దాప్యం కఠినం అనిపించదు. బ్రహ్మచర్య ఆశ్రమం, గృహస్ట్ ఆశ్రమం, వానప్రస్థం, సన్యాసం అని నాలుగు భాగాలుగా మన సంస్కృతి మానవ జీవితాన్ని విభజించింది.
      గృహస్థ ఆశ్రమం అంటే పిల్లల భాధ్యతలు , డబ్బు స్పందించడం వంటుంది. ఒక సారి పిల్లల పెళ్ళిలయ్యి వారి వారి సంసార భాధ్యతలు వారు చూసుకొంటున్నప్పుడు, తల్లి తండ్రులు వానప్రస్థ ఆశ్రమం అంటే విడిగా ఉన్నా , వారితో కలిసి ఉన్నా, ప్రతీ విషయం లోనూ పట్టించు కోరాదు.
      సృష్టి లో ఏ జీవి పిల్లల పై ఆధార పడదు. ఈ మధ్య కాలం లో మిడి మిడి జ్ఞానంతో కొంతమంది ప్రవచన కర్తలు, పిల్లలతో నే పెద్దలు చచ్చే వరకు ఉండాలన్న నియమం సృష్టించారు.
      మన పురాణాలు కానీ , పాత చరిత్ర చూసినా రాజులు రాజ్యాన్ని పిల్లలకిచ్చి వానప్రస్థం స్వే కరించినట్లు గా చెబుతారు కానీ పిల్లల దగ్గరే ఉంట్లు లేదు.
      అదీ కాక జీవితాన్ని సరిగా అర్థ్ చేసుకోక పోవడం తో చాలామంది వయసు మీరిన వారు , ఎమోషనల్ గా మాట్లాడడం లాంటి వించేస్తుంటారు.
      సరిగ్గా అర్థం చేసుకొంటే, ఓల్డ్ ఏజ్ హోం అన్న రిటైర్ మెంట్ హోం అయినా చరమ దశలో మానవ జీవిత ప్రయాణ పరమార్ధాన్ని అర్థం చేసుకోవడానికి మంచి అవకాశ ప్రదేశాలు.
      మీడియా వాళ్ళు కూడా ఓల్డ్ ఏజ్ హోం అంటే ఒక జైలు అన్నట్లు గా చూపెట్టకండి. స్వచ్చందంగా ఎంతో మంది వాటిలో ఉండడానికి ఇట పడుతున్నారు.
      పిల్లలు కూడా గ్రహించాలి ఈనవస్థ ఏదో ఒక రోజు తమకు వస్తుందని. ఒక పలకరింపు చేస్తే వారికి లక్షల రూపులు ఇచ్చినట్లే.

  • @simplelife6683
    @simplelife6683 Год назад +5

    Ela old age homes ni encourage chesthu unte, inka repati generation pillalu ede correct anukutaru.valla responsibilities marchi potharu.Ekkada unna old age people 58 t0 65 years valle unnaru .e age lo parents ki grandchildren tho spend cheyali ani untundi. Thappani paristithi lo bedridden unna vallu old age home lo unte parava ledu ,kaani e age lo old age homes lo undadam bhadha karam.
    5000 pay cheste chaalu
    Valla responsibility aipoyendi anu kune stage ki vastunnaru kaanu vaallu entha badha paduthunnaro ardham chesukovadam ledu.
    Thata ,nanamma,ammamma ane bandhalu future generations ki ela thelustai.
    Balagam movie lo thatha
    Tho unna anubhadham chupincharu.
    Enni positive comments chustunte mana desham ,mana culture yetu pothundi
    anipistundi.
    E video chala badha kaliginchindi.
    Maa athaya bedridden unte ame ku 6 months seva chesamu. Nenu annam thinipistu unte ame chaipoyendi.maa atha chnipoye 15 years avutundi.
    Nenu yevarikaina, counseling este, pedda valla ki /thalli thardulaki atha mama laki seva chesva cheyali ade manam devudi ki poojalu cheyaka poyena parava ledu ani chepthu untanu. Aa devudu manaku anni manchi chestadu ani cheputu untanu.

    • @vidyadharaniwaves8641
      @vidyadharaniwaves8641 Год назад +2

      Chaala baaga choppaaru

    • @VenkataramanaV-wp4hk
      @VenkataramanaV-wp4hk Год назад +1

      చాలా సంవత్సరాలనుండి అజ్ఞానం లో ఉన్న నాకు ముందర కనివిప్పు కలిగిఛ్చినందుకు ధన్యవాదములు. మానవ సంభంధాలు అనే విషయం అర్ధం అయింది. వీరిద్దరికి, యాంకర్ కి ధన్యవాదములు.

    • @umabitr8157
      @umabitr8157 10 месяцев назад

      ​@@VenkataramanaV-wp4hkఅనుభవం లొకి వస్తే గాని ఏది అయినా అర్థము అవుతున్న ది అండి

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy3639 Год назад +2

    Monthly how much payment please tell

  • @saradac4940
    @saradac4940 Год назад +3

    Where is this old age home ?