KK Survey CEO Shares SENSATIONAL Reports Over AP Election Results 2024 | Chandrababu vs Jagan

Поделиться
HTML-код
  • Опубликовано: 27 май 2024
  • #KKSurvey CEO Shares SENSATIONAL Reports Over #APElectionResults2024 | #Chandrababu vs #Jagan
    For Movie Promotions & Promotional Interviews
    Email Us: filmylookslive@gmail.com
    Filmy Looks is the celebrated hub of our Tollywood Industry. It's All about Movies. Get the latest videos on your favorite Tollywood celebrities and catch them on all the events around you.
    Subscribe and stay connected to view Updates on TELUGU CINEMA......
    Subscribe to Filmylookslive on youtube: goo.gl/AUM3Ue
    Like Filmylooks on FB: filmylooks
    Follow Filmylooks on Twitter: filmylooks
    Follow Filmylooks on Google +: goo.gl/bgnTgy
    Watch the Latest Telugu Trailers Here: • Sunny Leone DEO DEO So...
  • РазвлеченияРазвлечения

Комментарии • 25

  • @kondavenkateshwarrao5607
    @kondavenkateshwarrao5607 Месяц назад +7

    గత 3 ఇయర్స్ గా రక రకాల విషయాల మీద ఎన్నో విశ్లేషణలు విని ఉన్నాను, kk గారి గురించి విన్నాను కానీ ఇంత గొప్పగా ప్రతి విషయాన్ని సృశించి విశ్లేషణ చేసినందుకు ధన్యవాదములు. 🌹

  • @satishnaidu9356
    @satishnaidu9356 Месяц назад +6

    KK said 100% right. Ycp too much concentration పెట్టడం వలన PK కి భారీ మెజారిటీ ఖాయం

    • @chukkalatharak1402
      @chukkalatharak1402 Месяц назад

      Janaalu fools kaadu bro vaallaki anni telusu classic example Telangana lo kCR result

  • @Banavathu-sg2rp
    @Banavathu-sg2rp Месяц назад +3

    Super. Kk

  • @kotaiahgathram2555
    @kotaiahgathram2555 Месяц назад +3

    KK ఇది పేరు కాదు బ్రాండ్

  • @amarkumarmadhira4785
    @amarkumarmadhira4785 Месяц назад +1

    Great

  • @bogeanreddy
    @bogeanreddy Месяц назад +4

    తెలుగుదేశం కూటమికి సింగల్ నెంబర్ 146

  • @tjr2153
    @tjr2153 Месяц назад +3

    Let's see on 4th. Testing time for all survey agencies 😊

  • @simhapola797
    @simhapola797 Месяц назад

    Sir.good.morning.sir.your.top.genies.meeru.t.d.p.win.146.no.ceppnanuku.hartly.congralutions.sir.jai.t.d.p.

  • @udaysrikanumuri6581
    @udaysrikanumuri6581 Месяц назад +4

    Jai tdp

  • @apparaogorli9711
    @apparaogorli9711 Месяц назад +1

    Sir visakhapatnamlo meeru anna ycp seenu leadhu

  • @subramanyammanthena418
    @subramanyammanthena418 Месяц назад +2

    Kk all the best better luck next time

  • @AppanaYadala
    @AppanaYadala Месяц назад

    Alliance 135+

  • @AjayKumar-te5lk
    @AjayKumar-te5lk Месяц назад +1

    KK .chaalaa matured Ani feelayye
    Oka immetured

  • @mmrco2399
    @mmrco2399 Месяц назад

    Meru entha cheppina govt good work cheste win avthadi.....govt bad cheste govt loose avthadi....

  • @NarendraKumar_Emmadi
    @NarendraKumar_Emmadi Месяц назад +1

    BJP🤝🏻TDP🤝🏻JSP 2024🚩🕉🔥

  • @gurunadhamanumalasetty38
    @gurunadhamanumalasetty38 Месяц назад

    బెవర్స్ మాటలు? చీ చీ

  • @paravareddy3943
    @paravareddy3943 Месяц назад

    Why not 175

  • @KatarapuVenkateswarlu
    @KatarapuVenkateswarlu Месяц назад

    Kk survey chesina vadi ki burra ledhu kon tha anna nijam unda picchi survey

    • @anjanb3053
      @anjanb3053 Месяц назад

      నీ బొంద, పోయి 420 జలగ గాడి మొగ్గ కుడువు, వాడి సంక బాగా నాకి భజన చేసుకో

  • @ramanakattem6069
    @ramanakattem6069 Месяц назад

    ఓ, కుకు గారు,4,తేదీసుస్తము

  • @543sarath
    @543sarath Месяц назад

    175/175

  • @user-ty2yp4hg1t
    @user-ty2yp4hg1t Месяц назад

    పాపం కె.కె. మరో పి.కె.(ప్రశాంత్ కిషోర్) కాబోతున్నాడు, ఎందుకంటే 2019 ఎన్నికల సమయంలో మెజారిటీ సర్వేలు చెప్పినట్టు గ క.కె. మరియు p.k లు ఇద్దరు అప్పుడూ మెజారిటీ సర్వేలు చెప్పినట్టు జగన్‌దే అఖండ విజయం అని అంచనా వేసారు ఈ విషయం లో ఎలాంటి రెండవ అభిప్రాయం లేదు, కానీ వున్నా తిరకాసల్లా గెలిచిన జగన్ నుండి వీరు బాగా, దండ గ ప్రతిఫలం ఆశించి వుంటారు కాని పాపం జగన్ నుండి వీరు కోరుకున్న ప్రతిఫలం దక్కలేదు, అక్కడ నుండి జగన్ పైనా ద్వేషం, దుగ్ద, కడుపుమంటతో రగిలిపోతు ఇప్పుడు ఎలక్షన్స్ టైమ్‌ల కొన్ని రోజుల ముందు నుండి తమ కడుపుమంట, కులు, కుతంత్రాలకు తెర తీసి కె.కె.సర్వే పేరుతో, పి.కె. అంచన పెరుతో జగన్ పైనా అక్కసు వెల్లగక్కడం మొదలెట్టారు, కామన్‌ సెన్స్ తో ఆలోచిస్తే 2014 లో మొదటి సారి 3 పార్టీలు కూటమిగా వచ్చాయి విడిపోయిన రాష్ట్రం కాబట్టి మోడీ కి వున్నా పాజిటివ్ వేవ్,, పవన్ కళ్యాణ్ క్రేజ్, CBN అనుభవం అన్నీ కలగలిపి 2% లోపు ఓట్ల తేడాతో 108 సీట్లు తెచ్చుకుని అధికారం లోకి, 67 సీట్లు థో YC.P, విపక్షం లోకి వచ్చింది, వచ్చిన తర్వాత 2014-18(4 సంవత్సరాలు) TDP ఆరాచక పాలన ఉదాహరణ: జన్మభూమి కమిటీలు, అమరావతి, విశాఖపట్నం భూ కుంభకోణాలు, పోలవరం పూర్తి చేయక పోగా ATM లా వాడుకోవడం,రైతు/డ్వాక్రా లోన్‌లు మాఫీ విషయంలో, జాబ్ కాలండర్ విడుదల,విషయములో ఫెయిల్, నిరుద్యోగ బ్రుతి విషయం లో ఇలా అనేక విషయాలలో ప్రజలను మోసం చేయడం, ప్రశ్నించిన ప్రజలను, చేసే అక్రమాలకు మద్దతు i ఇవ్వక ఆపదానికి ప్రయత్నం చేసిన అధికారుల మీద దాడి, జన్మభూమి కమిటీలు పేరుతొ తమవారికి మాత్రమే లబ్ది, కాల్ మనీ సెక్స్ రాకెట్, విద్యార్ధినుల పైనా అరాచకాలు, ఇవి నమూనా మాత్రమే, చెప్పుకుంటూ పోతే ఇంకా చాంతాదు అంత వున్నది, పైనా పేర్కొన్నా 4 ఏళ్లు అరాచకాలను, కలిసి అధికారం పంచుకుంటున్న b.j.p గానీ, ప్రశ్నిస్తానన్న జనసేన(p.k) గాని ప్రశ్నించాడు, 1 సంవత్సరం ముందు 2019 ఎన్నికలకు విడిపోయి మోడీ విభజన హామీలైనా ప్రత్యేక హోదా, రైల్వే జోన్లు, మొదలైన హామీలు ఇవి నేరవేర్చలేదని టీడీపీ, పాచిపోయిన లడ్డు, చెంబేడు నీళ్లు, తట్టెడు మట్టి ఇచ్చి మోసం చేసిందని bjp ని,అవినీతి, అక్రమాలు, దోర్జన్యాలు, తప్పా TDP చేసింది ఏమి లేదని P.k, దోపిడీ, దౌర్జన్యం, అక్రమాలు, కబ్జాలు, పోలవరంను ఏటీఎం లా వాడుకోవడం తప్పా టీడీపీ రాష్ట్రానికి చేసింది ఏమి లేదని ఒకరిపైనా ఇంకొకరు ఆరోపణలు చేసుకుంటూ 2019ఎన్నికల్లో విడివిడిగా ముగ్గురు పోటీ చేస్తే, విసిగి వేసారీ పోయిన ప్రజలు వైసీపీకి 151 సీట్లు, టీడీపీకి 23 సీట్లు, జనసేనకు 1 సీటు, బీజేపీకి 0, ఇచ్ఛి కర్రుకాల్చి వాత పెట్టి ఘోరంగా వొడించారు. 2019-24 జగన్ మేనిఫెస్టోలోని హామీలు 99% నేరవేర్చాము అంటున్నరు కానీ, అనుకున్నంతగా ఉద్యోగాల నియామకం, ఉద్యోగులు డిమాండ్లు నేరవేర్చక పోవడం ఇలా కొన్ని తప్ప చాలా వరకు నేరవేర్చారు, విద్యార్దులకు ఇంగ్లీషు మీడియం చదువు, పాఠశాలలు అభివృద్ధి, విలేజ్ క్లినిక్‌లు, వాలంటీర్, గ్రామ సచివాలయం, అర్హులైన వారికి పింఛన్, భూమి, ఇళ్లు, అమ్మ ఒడి, ఇలా చాలా పథకాలు మధ్యవర్తిత్వం లేకుండా నేరుగా డీబీటీ ద్వారా లబ్ధి దారులకు అందజేస్తుంటే, వ్యవస్థలో ఉన్న పట్టు ద్వార వ్యతిరేక పార్టీ ఇబ్బందులు పెడుతున్నా ఎదురుకుంటూ వీలైనంతలో ప్రజలకు మేలు చేస్తున్న జగన్ ను యే ఒక్క పార్టీ సింగిల్గా ఎదురుకోలేక ఒకప్పుడు ఒకరిని ఒకరు ఘోరంగా తిట్టుకున్న ముగ్గురూ కలిసి కూటమిగా జగన్ ను వొడించడానికీ కృషి చేస్తున్నారు, అదే జగన్ తాను ప్రజలకు చేసిన మేలే తనన్ గెలిపిస్తుందని దృడమైన నమ్మకం తో సింగిల్గా పోటీ చేసాడు,, తన పాలనలో ప్రజలకు మేలు జరిగితేనే వోటు వేసి గెలిపించండి, లేదంటే వొడించండి అని ప్రజలకు విన్నవించుకుంటూ దమ్ముగా ధైర్యంగా మొగాడిలా పోటీ చేస్తున్నాడు, ఇక మీరు చెబుతున్న వీరఆధీ వీరులు, శూరాధి శూరులు ఒంటరిగా పోటీ చేయడనికి జడుసుకుని మానాభిమానాలు వదులుకుని కలిసి పోటీ చేస్తున్నప్పుడే జగన్ అంటే వారిది డైపర్ స్టేజ్, ఇక పాలు ఇచ్చే ఆవును కాదనీ తన్నే దున్నపోతును ఎవరైనా కోరుకుంటారా, అలాంటి కోరికలు వర్గ పిచ్చితో, పచ్చ పైత్యం ముదిరిన కొండరూ, , కుళ్ళూ, కుతంత్రాలతో వున్న మీలాంటి వాళ్ళు కొండరూ తప్పా, మేలు చేసిన వాళ్లను కాదు మోసం చేసే వాళ్లకు పెద్దప్రజలు వోటు వేస్తారని బావిస్తున్న మీకు/మీలా ఆలోచిస్తున్న వారికి జూన్ 4న విడుదల అయ్యే ఫలితాలు థూ మీకు మీకు దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుంది. తమ్ముడు చిట్టీ కేకే, ఫలితం రోజు మీడియా ముందుకు రావడం మానేయొద్దు.

  • @cricketworldgames2892
    @cricketworldgames2892 Месяц назад +1

    ఒరేయ్ నాయన మీ మాటలు నమ్మి కాపులు కమ్మలు కొన్ని వేల కోట్లు కూటమి మీద పందెం లు వేస్తున్నారు.